Vippa Poola Full Video Song | Sri Ramulayya | Mohan Babu | Soundarya | Harikrishna | ETV Cinema

Sdílet
Vložit
  • čas přidán 29. 07. 2016
  • The story is based on the lives and times of Paritala Sri Ramulayya. Flashback shows that he gets backstabbed by Siddappa in the movie. In the ending, the bad people including Siddappa get killed.
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Cast: Mohan Babu, Soundarya, Harikrishna Nandamuri, Srihari, Kota Srinivasa Rao, Nutan Prasad,
    Director: N. Shankar,
    Music: Vandemataram Srinivas,
    Producer: Paritala Sunitha.
    Release Date(s): 1998.
  • Krátké a kreslené filmy

Komentáře • 1,8K

  • @harishanke9559
    @harishanke9559 Před 5 měsíci +299

    2024 జనవరి లో వింటున్న వాళ్ళు🙋🏻‍♂️🙋🏻‍♂️

  • @malavathramesh1249
    @malavathramesh1249 Před 4 měsíci +158

    ఇప్పటికి 2024 లో వింటున్న వాళ్ళు ఒక లైక్ వేస్కోండి❤

    • @narashimalaxmi
      @narashimalaxmi Před měsícem +3

    • @Nature-wp5nm
      @Nature-wp5nm Před měsícem +1

      సనాతన ధర్మం 🚩 ఆర్యులు గొప్పవారు
      ( వర్ణం వవస్త ) కుల వవస్త
      1. ఆర్య బ్రాహ్మణులు
      2. ఆర్య పుత్ర క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      : జంధ్యం 👍
      4. శూద్రులు - నీచమైన వారు
      : NO జంధ్యం 👎
      : కుల వృత్తిలు
      : శూద్రులు - సేవకులు ( బానిసలు )
      : భూమి . బంగారం . వక్తిగత స్వతంత్ర హక్కు లేదు .

  • @manucena4668
    @manucena4668 Před 5 měsíci +198

    2024 లో ఈ పాట వింటున్నవల్లు ఒక లైక్ కొట్టండి

  • @sanjeevbairaboina8052
    @sanjeevbairaboina8052 Před 11 měsíci +135

    రాయలసీమ తెలంగాణా పౌరుషం ఈ సాంగ్ వింటుంటే రోమాలు నీకపొడుస్తున్నాయి ఈలాంటి సినిమా లు ఇంకా ఇపుడు రావాలి ✊🏻 లాల్ సలాం🔥

    • @strikerpepsi2941
      @strikerpepsi2941 Před 10 měsíci +7

      ఇంకేం రాయలసీమ ! ఇస్లామిక్ సీమ అవుతుంటే !!

    • @user-tw3bc4cr3y
      @user-tw3bc4cr3y Před 5 měsíci

      ​@@strikerpepsi2941ne amma puku aitundi

    • @greentiger4740
      @greentiger4740 Před měsícem

      ​@@strikerpepsi2941 ekkada ayindi

    • @tomjerry-xl4db
      @tomjerry-xl4db Před 3 dny +1

      Elanti cenemalu, ippudu workout kavu, Puri Jagannath eppudo chpparu. Gandhi cenema India lo aadadhu ani

  • @ManjuTharak999
    @ManjuTharak999 Před 4 lety +1519

    తెలుగు జాతి ఉన్నంత కాలం వందేమాతరం శ్రీనివాస్ గారి విప్లవ గీతాలు వర్ధిల్లుతూ ఉంటాయి

  • @chandrasekharreddy1993
    @chandrasekharreddy1993 Před 4 lety +720

    ఈ సాంగ్ వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటాయి...

  • @pullelanaveen7431
    @pullelanaveen7431 Před 3 lety +234

    "వందే" మాతరం శ్రీనివాస్ గారికి ఒక్క ❤ వేసుకోండి

  • @gangadharn7107
    @gangadharn7107 Před 3 lety +255

    రక్తం మరిగిపోతోంది ఈ పాట వింటుంటే......
    Favorite 🤩 సాంగ్

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 Před 4 lety +923

    ఈ పాటలో హరికృష్ణ గారి రౌద్రం చూస్తుంటే పెద్దాయన గుర్తొచ్చాడు.

  • @pasupuletinaveenchandra9250
    @pasupuletinaveenchandra9250 Před 3 lety +2696

    2021లో వింటున్నవాళ్ళు ఒక లైక్ కొట్టండి

  • @pavankumar-bv1ef
    @pavankumar-bv1ef Před 3 lety +206

    ఈ పాట ఇచ్చె స్పూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చాలా అవసరం,

    • @Anji990Parsa-qs9pt
      @Anji990Parsa-qs9pt Před 5 měsíci

      స్వార్థ రాజకీయం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నని రోజులు బాగుపడదు

  • @hhkrishna3668
    @hhkrishna3668 Před 4 lety +2533

    పాట రాసిన శివసాగర్ గారికి.. ఆలపించిన వందేమాతరం శ్రీనివాస్ గారికి సత్యగారి పాత్రలో చిరకాలం నిలిచిపోయే నటనను కనబరిచిన హరికృష్ణ గారికి విప్లవాభివందనం🙏🥰

  • @rajrajashekarraj9635
    @rajrajashekarraj9635 Před 4 lety +52

    మూడు ప్రాంతాలలో జరిగిన ఉద్యమాల ను ఆస్తులు గా ఇస్తానని.. హరికృష్ణ చెప్తున్నాడు గ్రేట్ సాంగ్

  • @MSmalothusakru7130
    @MSmalothusakru7130 Před 4 lety +783

    నాకూ బోర్ కొట్టినప్పుడు ఈ సాంగ్ వింటే చాలు. కనీసం ఒక లక్ష సార్లు వినే ఉంట

  • @PrimeTvSanthoshNetha
    @PrimeTvSanthoshNetha Před 3 lety +203

    ఉద్యమం ఉగ్రరూపనికి.... 100 శాతం న్యాయం... చేసే... వందేమాతరం శ్రీనివాస్ గారు.....
    మీ మ్యూజిక్ లో ఇలాంటి పాటలు ఎన్నో రావాలి ని కోరుతూ.... మీకు పాదాభివందనం

  • @udayvikram8571
    @udayvikram8571 Před 2 lety +23

    ఆరే రాయలసీమ రాళ్ళల్లో రగులుతున్నా ఆగ్నికణం నీకీ ఇస్తా తమ్ముడ నీకీ ఇస్తా తమ్ముడా….🔥🔥

  • @luser9989
    @luser9989 Před 5 lety +965

    RIP హరీ కృష్ణ గారు

  • @sumangurueducation2701
    @sumangurueducation2701 Před 5 lety +669

    ఈ పాటను శ్రీకాకుళం జిల్లా కు చెందిన శివసాగర్ గారు రాశారు

    • @santosh5297
      @santosh5297 Před 4 lety +17

      Ummadi Andhra rastramlo viplavaniki Nandi palikindi Sikkolu anaga Srikakulam lo, booswamula pettamdari tanam mariyu valla dopidi anduku karanam. I must acknowledge fact that my maternal fore fathers hold huge land Bank of 1600 acres. They may certainly reason for community backdrop in those areas atleast. Thanks to MGNREGS, upadhi hami padhakam which ensures minimum wages in rural India. A leader must create wealth to society but not to its dynasty.

    • @nagarajuyeddu1235
      @nagarajuyeddu1235 Před 3 lety +5

      @@santosh5297 సార్ నేను మిమ్మల్ని కలవాలి అనుకుంటున్న

    • @nagarajuyeddu1235
      @nagarajuyeddu1235 Před 3 lety +2

      8179572232this is my ph number

    • @santosh5297
      @santosh5297 Před 3 lety +3

      @@nagarajuyeddu1235 certainly not possible. Btw thanks for showing concerned interest

    • @ganeswararaosiddabottula9508
      @ganeswararaosiddabottula9508 Před 2 lety +2

      Thanks Anna.. Iam Srikakulam.. Kani naku meru cheppina varaku teliyadu..

  • @saidulukadingu6079
    @saidulukadingu6079 Před 4 lety +695

    ఇలాంటి పాటలు పాడినా వందేమాతరం శ్రీనివాస్ గారికి పాదాభివందనాలు 🙏🙏🙏

  • @natarajgajula
    @natarajgajula Před 3 lety +22

    ప్రపంచంలో ఎవరైనా సంపద ఇస్తారు వారసత్వంగా కానీ మనకు మన పోరాట వీరులు ,ఉద్యమకారులు ఉద్యమాన్ని మనకు అప్పజెప్పి ధైర్యాన్ని మనలో పంచి వెళ్లారు హ్యాట్సాఫ్ అందరికీ.
    నీకు ఇస్తా తమ్ముడా నీకు ఇస్తా తమ్ముడా సూపర్ సాంగ్.

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq Před 4 lety +317

    సూపర్ సాంగ్👌 హరికృష్ణ యాక్టింగ్ హైలెట్ సాంగ్ లో

  • @narasimharaochennagani8390
    @narasimharaochennagani8390 Před 4 lety +85

    Em Song ra Babu "" GOOSEBUMPS "" Vasthunnay I like HARI KRISHNA Performance 💖💖💖

  • @ravikoran8410
    @ravikoran8410 Před 4 lety +36

    Harikrishna అన్న energy కి ఈ పాటకి full set అయ్యింది

  • @saishekargoud7462
    @saishekargoud7462 Před 4 lety +695

    జగిత్యాల జైత్రయాత్ర ఇంద్రవెల్లి అమరత్వం.....😍😍✊✊💪💪💪

  • @AnkamBharathChintu
    @AnkamBharathChintu Před 4 lety +263

    లాల్ సలాం కామ్రేడ్..🚩
    విప్లవం వర్ధిల్లాలి..

    • @nagendrababu6900
      @nagendrababu6900 Před 2 lety +2

      లాల్ సలాం

    • @chandrasekhar00721
      @chandrasekhar00721 Před 2 lety +1

      Gadida moddara. Communist ideology is the biggest poison which spoiled the entire world

  • @teamalone2023
    @teamalone2023 Před 4 lety +294

    విన్న ప్రతీసారీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి...

  • @sorravasudevu7087
    @sorravasudevu7087 Před 2 lety +21

    బొడ్డాపాడు... అర బొడ్డాపాడు... అరె బొడ్డాపాడు బోతు గడ్డ గరుడ భద్రం ఎరుగు దాడి నికిస్తా తమ్ముడా నీకిస్తా తమ్ముడా ...
    Love from srikaakulam, palasa, boddapaadu ♥️

    • @jnrrocks5402
      @jnrrocks5402 Před 7 měsíci +2

      నేను శ్రీకాకుళం సోంపేట కోర్లం

  • @umajyo7132
    @umajyo7132 Před rokem +19

    చిన్నప్పుడు మా నాన్నగారి టేప్ రికార్డర్ లో రోజు ఇవే పాటలు అందుకేనేమో వినాలి అనిపిస్తుంది ఇవి విన్నప్పుడల్లా నాకు మా నాన్న గారు గుర్తొస్తారు...

  • @addictedtosaipallavi3472
    @addictedtosaipallavi3472 Před 5 lety +223

    Anna Kirakkk song anna ఈ పాటకు నేను ఫిదా అయ్యాను అన్నయ

  • @BHANUPRAKASH-yp6mn
    @BHANUPRAKASH-yp6mn Před 6 lety +654

    దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు లాల్ సలాం

  • @gangannarodda4387
    @gangannarodda4387 Před 2 lety +7

    ఈ సాంగ్ ఇప్పుడు తీయేటర్ లో వింటే మామూలుగా ఉండదు దద్దరిల్లుతుంది

  • @kuruvamalli2219
    @kuruvamalli2219 Před 4 lety +96

    కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లోదిపల్లి గ్రామం డ్రైవర్ మావయ్య అన్న సీతయ్య సాంగ్స్ సూపర్ ఇలా సాంగ్స్ ప్రాణం🌹🌹🤝👍👨‍👩‍👧‍👧🚛

    • @vijaygondikota2510
      @vijaygondikota2510 Před 4 lety +4

      Anna mi rayala sima valu namithe pranam estharu Theda vasthe pranam thistharu jai p Ravi Anna jai ysr

    • @ramanjaneyulu.g2535
      @ramanjaneyulu.g2535 Před 3 lety +3

      నాది కర్నూల్

  • @k.anandababu7852
    @k.anandababu7852 Před rokem +28

    హరి అన్న రౌద్రం సూపర్ ఉంటుంది ఈ పాటలో 2022 లో వింటున్న వారు like వేయండి

  • @azaruddin7445
    @azaruddin7445 Před 3 lety +72

    పరిటాల రవి 🔥🔥

  • @shaikrafi861
    @shaikrafi861 Před 4 lety +146

    He is a great leader son
    He is a great leader
    He is a legend
    Rip Hari Anna

  • @nnellore1120
    @nnellore1120 Před 2 lety +13

    దళిత బహుజన విప్లవ కవి శివ సాగర్ రాసిన ఈ సాంగ్స్ బాగుంది ఈ పాట పాడిన వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదములు తెలియజేస్తున్నాం

  • @chinthaiahk.c.s3767
    @chinthaiahk.c.s3767 Před 4 lety +162

    🙏🙏🙏అమరవీరులకు జోహార్లు🙏🙏🙏లాల్ సలాం 💪💪💪 విప్లవం వర్ధిల్లాలి

    • @nagendrababu6900
      @nagendrababu6900 Před 2 lety +1

      లాల్ సలాం... విప్లవం వర్ధిల్లాలి

  • @sbindia3036
    @sbindia3036 Před 6 lety +63

    అబ్బా ఏం పాటన్నా👏👏👏👏👏👏🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊🥊

  • @harinathmuchukota7199
    @harinathmuchukota7199 Před rokem +12

    వందేమాతరం శ్రీనివాస్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈవిప్లవ గీతం తరతరాలుగా నిలిచిపోతుంది

  • @SR-jc3xo
    @SR-jc3xo Před 3 lety +63

    నందమూరి హరయ్య బాబు గారి నటన అద్బుతం 👌

  • @BalaKrishna-mv8yf
    @BalaKrishna-mv8yf Před 4 lety +1498

    2020 lo vinna Varu unte please like

  • @venkateshnaik5499
    @venkateshnaik5499 Před 10 měsíci +43

    హరికృష్ణ గారు వందేమాతరం శ్రీనివాస్ రావు గారు తెలుగు వారి హృదయంలో ఉన్నంతకాలం ఈ పాట నిలిచిపోతుంది.... ❤

  • @koteswarraoalla1255
    @koteswarraoalla1255 Před 3 lety +2

    Harikrishna gariki viplava vandanalu

  • @4k401
    @4k401 Před 11 dny +2

    I am Tamil, and in 2015 while studying for a master's in the USA! My Telugu friends showed me this energetic song, one of my favorite songs. Very energetic and rebellious

  • @MJR-vj3gd
    @MJR-vj3gd Před rokem +26

    సాహిత్యం, సంగీతం, అద్భుతం. 🌹

  • @seenu6608
    @seenu6608 Před 3 lety +7

    వందేమాతరం శ్రీనివాస్ వాయిస్ వింటే రోమాలు లేస్తున్నాయి

  • @maheshgoud2861
    @maheshgoud2861 Před 3 lety +8

    హరికృష్ణ గారు ఈ పాటలో నటిచ్చారు అన్నదానికంటే జీవించారు అని చెపొచ్చు ఈ వీడియో చూస్తే అలాగే వందేమాతరం శ్రీనివాస్ గారు కూడా చాలా చక్కగా పాడారు

  • @ramayogimahendrareddy1243
    @ramayogimahendrareddy1243 Před 4 lety +534

    విప్ప పూల చెడ్డ సిగల దాచిన విల్లమ్మలన్నీ
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
    లహర్ జ్వాల దారిలోన దాచిన పళ్ళెమ్మలన్నీ
    నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా
    గార్ల రైలు దారిలోన పల్లె రైతుల్
    నీకిస్త తమ్ముడా పల్ ... నీకిస్త తమ్ముడా
    అరె రూపాయి కొండలొన తోసిన సిపాయి పెట
    నీకిస్త తమ్ముడా పల్ ... నీకిస్త తమ్ముడా
    వడ్డాపాడు... అరే వడ్డాపాడు... అరె వడ్డాపాడు
    పోతుగడ్డ గరుడ భద్ర మెరుపు దాడి
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
    ఆవిరి కొండల కోనల పారిన వీరుల రక్తం
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా
    ఉడాసింగి కొండలోన కోసిన పూలన్నీ ఎరి
    నీకిస్త తమ్ముడా చల్... నీకిస్త తమ్ముడా
    అరె జాగిత్యాల జైత్రయాత్ర ఇండర్ వెల్లి అమరత్వం
    నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా
    రాయలసీమ... అరె రాయలసీమ... అరే రాయలసీమ...
    రాళ్ళలోని రతనాల మాలలలి
    నీకిస్త తమ్ముడా. నీకిస్త తమ్ముడా
    అరె రక్త వసంతాలాడే దండా కరణ్యమంతా
    నీకిస్త తమ్ముడా పల్. నీకిస్త తమ్ముడా
    పానిగ్రాహి కత్తి పాట మళ్ళీ పసి పాప నవ్వు
    నీకిస్త తమ్ముడా పల్... నీకిస్త తమ్ముడా
    అరే కైలాసం కళ్ళ వెలుగు వెంపాటకు చురుకు చూపు
    నీకిస్త తమ్ముడా పల్... నీకిస్త తమ్ముడా
    నీకిస్త తమ్ముడా... నీకిస్త తమ్ముడా

    • @naveendhoni4837
      @naveendhoni4837 Před 4 lety +1

      Nuvvu suuuuupaar annayya

    • @gvasugvasu7270
      @gvasugvasu7270 Před 4 lety +1

      సూపర్

    • @krishnareddy6141
      @krishnareddy6141 Před 4 lety +18

      అన్నీ అక్షర దోషాలు ఉన్నాయి గమనించి సరిచేయండి

    • @imprincecoolnstylish8947
      @imprincecoolnstylish8947 Před 4 lety +2

      Bro చెడ్డ సిగల కాదు, చెట్ల సిగల

    • @yatishreyya2731
      @yatishreyya2731 Před 3 lety +20

      వడ్డాపాడు కాదు బ్రో బొడ్డపాడు
      శ్రీకాకుళంలో ఫస్ట్ నక్సలైట్ ఊరు 👍👍✊✊

  • @prashanthbandari7695
    @prashanthbandari7695 Před rokem +3

    2023 lo vinna vallu oka like

  • @srikanthroyalvlogs1473
    @srikanthroyalvlogs1473 Před 3 lety +10

    అత్యంత స్ఫూర్తి నిచ్చే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఈ పాట వింటుంటే

  • @mammunani5744
    @mammunani5744 Před 3 lety +5

    రోమాలు నిక్కబొడుచుకుంటాయి అంటే ఈ పాటకు ఎంత పవర్ ఉందో అర్థం చేసుకోవచ్చు మిత్రులారా...

  • @patelnivyanshreddynivyansh5320

    స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడు అయిన నందమూరి హరికృష్ణ గారు పోషించిన పాత్ర ఈ సినిమా కె హైలెట్ హరికృష్ణ గారికి పాదాభివందనం

  • @aditya3678
    @aditya3678 Před 2 lety +15

    పాట వింటుంటే రక్తం పోటెత్తుతోంది 👌✊

  • @mothkurinareshgoud2726
    @mothkurinareshgoud2726 Před 2 lety +8

    46-49sec harikrishnagari నవ్వు కల్మషం లేని నవ్వు sir 😭😭😭🙏🙏🙏

  • @Jabilli_18
    @Jabilli_18 Před rokem +10

    2022లొనే ఎప్పటికీ వినలానే పాట లిరిక్స్💥...
    ప్రజలను మేల్కొలోపే పాటలు మరియు ఓటు చైతన్యం గురించి వివరిస్తూ పాటలు వస్తే బాగుంటుంది💙

  • @ravitejadappu2403
    @ravitejadappu2403 Před 2 lety +4

    శ్రీ రాములయ్య మూవీని ఇప్పటికీ చూస్తుంటాను సౌందర్య గారి పాత్ర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది..

  • @user-en5nx1tw3r
    @user-en5nx1tw3r Před 3 lety +4

    రాయలసీమ ముద్దు బిడ్డ శ్రీరాములయ్య జై పరిటాలరవి అన్న

  • @anushameejuru1405
    @anushameejuru1405 Před 6 lety +118

    Vandemataram srinivas very good music

  • @harigoud9918
    @harigoud9918 Před 4 lety +7

    వందేమాతరం గారు నీకు నా పాదాభివందనం....

  • @tejeswararaomangi
    @tejeswararaomangi Před 2 lety +4

    నిజమైన నక్సల్ బరి ఉద్యమానికి ఆ రోజుల్లో శ్రీకాకుళం జిల్లాలో ఎంతోమంది ప్రభావితమయ్యారు.

  • @dodrowdygaming7387
    @dodrowdygaming7387 Před 5 lety +246

    Who watching after hari krishna sir death

  • @meruguudaykumar1760
    @meruguudaykumar1760 Před 3 lety +11

    Getting goosebumps..super song Vandhemataram Srinivas gaaru meeru legend sir.. revolutionary singer 💪💪💪✊✊✊

  • @mudrakolavenurock5978
    @mudrakolavenurock5978 Před 4 lety +1

    Naku Chala Ishtam e song... Eppatikiana... Ever green...

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 Před rokem +5

    సూపర్ జోష్ సాంగ్
    హరికృష్ణ గారి నటన అద్భుతం
    I always like this song
    This is ever గ్రీన్ సాంగ్

  • @harishkumar9724
    @harishkumar9724 Před 6 lety +315

    Inko 100yendlu aina tarvata vinna kuda rumaal lestai vaaa yem pata anna

  • @kiranshapaka
    @kiranshapaka Před 3 lety +4

    ఈ పాట ఎప్పుడు విన్నారోమాలు నిక్కబొడుచుకొని వస్తాయి.

  • @trueindian4440
    @trueindian4440 Před 3 lety +39

    Get Goosebumps every time when I listen to this song❤️❤️

  • @gkarealestateplease6625
    @gkarealestateplease6625 Před 2 lety +4

    కొన్ని పాటలు మనసుకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి please like 🙏

  • @srinuputta2352
    @srinuputta2352 Před 2 lety +3

    సూపర్ యాక్టింగ్ హరికృష్ణ మిస్ 😔😔🥰🥰🥰😭😭😭

  • @naninatural1797
    @naninatural1797 Před rokem +3

    Goosebumps ra Babu enni sarlu vinna ,, harikrishna gari acting ki

  • @teamworkcreationrj4433
    @teamworkcreationrj4433 Před 2 lety +5

    నా జీవితంలో ఒక జ్ఞాపకం ఈ పాట ఒక భాగం ఈ పాట రాసిన , పాడిన ,నటించిన పెద్దలందరి నా పదాభి వందనాలు

  • @sunilchannel1861
    @sunilchannel1861 Před 7 měsíci +1

    ఇక్కడ పులి ఉద్యమం పాట .. నేరుపుతున్నటు ఉంది.. జగిత్యాల జై త్రయాత్ర ❤ tspsc. గ్రూప్ 2.తెలంగాణ చరిత్ర

  • @ntrntr6719
    @ntrntr6719 Před 2 lety +3

    Ee song AP lo ippudu chala avasaram

  • @chandrasekharreddy1993
    @chandrasekharreddy1993 Před 4 lety +15

    ఇప్పట్లో ఎలాంటి పాటలు రావడం లేదు...

  • @madhumuthyam1449
    @madhumuthyam1449 Před 4 lety +10

    ప్రజల కోసం ప్రాణాలు విడిచిన విప్లవ అన్నల తల్లులకు పాదాభివందనం

    • @srivardhansri6669
      @srivardhansri6669 Před 11 měsíci

      🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @One_Life283
    @One_Life283 Před 4 lety +32

    Jr NTR should do this type of character once in life

  • @varaprasad0000
    @varaprasad0000 Před 6 lety +103

    Viplava, udyama songs rayali ante telangana vallake sadhyam... Hatts off suddhala ashok teja garu....

    • @manoharss7963
      @manoharss7963 Před 5 lety +3

      Vara Bollu .. goreti venkana garu anukunta e song rasindhi ..

    • @Satya-do4ky
      @Satya-do4ky Před 5 lety +7

      We are Indians member it..... Don't show region feelings

    • @manoharss7963
      @manoharss7963 Před 5 lety

      sathya krishna .. me facebook link ivvandi brother ..

    • @rv3316
      @rv3316 Před 4 lety +1

      Sagar wrote this song u useless fellow

    • @rv3316
      @rv3316 Před 4 lety

      @@manoharss7963 Sagar wrote this song u useless fellow

  • @raviravikumar8883
    @raviravikumar8883 Před 2 lety +1

    rrr లో కొమురం భీముడొ పాటలో తారక్ అన్న ఈ పాటలో హరి కృష్ణ గారి చూస్తుంటే gussbums వస్తోంది

  • @kallemadhu2176
    @kallemadhu2176 Před 4 lety +3

    Hari krishna gaari best performance 🐅🐅🐅🐅

  • @dastagirichakali5941
    @dastagirichakali5941 Před 6 lety +36

    హైలెట్ సాంగ్

  • @srisidharth2904
    @srisidharth2904 Před 6 lety +64

    very energetic voice srinivas sir...and harikrishna sir acting super

  • @bestlocation4755
    @bestlocation4755 Před 2 lety +2

    సూపర్ పాట నరాలు బిగసుకుంటున్నాయి

  • @sunilmaheshbabu
    @sunilmaheshbabu Před 2 lety +1

    జై నందమూరి ఫ్యామిలీ ❤🌹

  • @konakrishnakumarkrishna7661

    అమర్ రహే...స్వర్గీయ.. హరీ కృష్ణ గారు 💐💐🙏🏼🙏🏼😁

  • @sankeshivakumar7314
    @sankeshivakumar7314 Před 5 lety +10

    ప్రజల కోసం పోరాడే ఓ విప్లవ వీరు లారా!! మీకు ఇదే నా లాల్ సలాం....

  • @ravitejadappu2403
    @ravitejadappu2403 Před 2 lety +1

    వందే మాతరం శ్రీనన్న విప్లవ పాటలు అద్భుతంగా ఉంటాయి

  • @babsharathbab2856
    @babsharathbab2856 Před 2 lety +1

    Ee movie lo Harikrishna gaari performance vere level

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq Před 6 lety +33

    Director N Shankar excellent direction

  • @chittegopi2135
    @chittegopi2135 Před 2 lety +1

    E pata chisina prathi sari hari krishna gurthu chaisukunta 😍❤

  • @Health.lifestyle23
    @Health.lifestyle23 Před 2 měsíci +1

    శ్రీకాకుళం జిల్లా భామిని మండలం ) నక్సలిజం పుట్టింది భామిని మండలం లోని అందుకే లోహారిజోల లో దాచిన బాల్లెలు నికు ఇస్తా తమ్ముడా ఆని రాశారు great sir ❤

  • @viralshorts9097
    @viralshorts9097 Před 3 lety +5

    ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @nobbygaming1059
    @nobbygaming1059 Před rokem +3

    2022 vintunnavallu Ike me

  • @nageshnagesh1278
    @nageshnagesh1278 Před 2 lety +1

    ఈ సాంగ్స్ హిట్ హరి కృష్ణ

  • @mungaranagaraju95
    @mungaranagaraju95 Před 2 lety

    పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి.Good song...

  • @manikantachennaboina1489
    @manikantachennaboina1489 Před 2 lety +20

    Goosebumps 🔥🔥

  • @ramakrishnau1
    @ramakrishnau1 Před 5 lety +29

    Jai Harikrishna sir, Extraordinary acting.

  • @manikantakutala9788
    @manikantakutala9788 Před 2 lety +1

    రాయలసీమ రాళ్ళలో రగులుతూన్న అగ్ని కణం 🔥 🔥 🔥

  • @sureshtruelysuresh6751
    @sureshtruelysuresh6751 Před 3 lety +1

    Super song

  • @srgamingff5574
    @srgamingff5574 Před 2 lety +28

    Legends never die

  • @subhanisharief6868
    @subhanisharief6868 Před 2 lety +4

    E paata vinte goosebumps vastay... Hats off vandemataram srinivas sir🥰👏