Bhoomiki Pachchani Full Video Song | Sri Ramulayya | Mohan Babu | Soundarya | Harikrishna

Sdílet
Vložit
  • čas přidán 29. 07. 2016
  • The story is based on the lives and times of Paritala Sri Ramulayya. Flashback shows that he gets backstabbed by Siddappa in the movie. In the ending, the bad people including Siddappa get killed.
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Cast: Mohan Babu, Soundarya, Harikrishna Nandamuri, Srihari, Kota Srinivasa Rao, Nutan Prasad,
    Director: N. Shankar,
    Music: Vandemataram Srinivas,
    Producer: Paritala Sunitha.
    Release Date(s): 1998.
  • Krátké a kreslené filmy

Komentáře • 1,9K

  • @kusthikarthik3935
    @kusthikarthik3935 Před měsícem +21

    ఈ పాటను 2024లో వినే వాళ్లు ఎంత మంది

  • @devarajuejagiri9906
    @devarajuejagiri9906 Před 3 lety +558

    కలేకూరి ప్రసాద్ అన్న మీరు రాసిన ఈ పాట ఎన్ని యుగాలైన నిలిచిపోతుంది...
    జై బీమ్ జై కలేకూరి ప్రసాదన్న✊✊✊

  • @dr.peddirajukolati4693
    @dr.peddirajukolati4693 Před 2 lety +151

    ప్రముఖ దళిత కవి రచయిత... కలేకూరి ప్రసాద్ రచన ఇది వాస్తవానికి కారంచేడు బాధితులను గూర్చి రాసిన గేయం... తదనంతరం శ్రీరాములయ్య సినీమాలో ఉపయోగించినట్లు ఉన్నారు. జోహార్ కలేకూరి !!

  • @RamYadav-dh9ev
    @RamYadav-dh9ev Před rokem +213

    ఇంత మంచి సినిమా మాకు ఇచ్చినందుకు... పరిటాల రవీంద్ర గారి కి 🙏

  • @bknaveen8361
    @bknaveen8361 Před 4 lety +456

    చాల గొప్ప పాట రాసిన మా కలేకూరి ప్రసాద్ అన్న గారికి నమస్కారాలు ..
    ఎవర్ గ్రెయిన్ సాంగ్ బై @కలేకూరి ప్రసాద్ ....
    జోహార్లు అన్న గారు ..
    మీరు మధ్య లేకున్నా మీ పాట ఇంకొ యూగం వరకు ఉంటది....
    జై @కలేకూరి ప్రసాద్. జై జై @కలేకూరి ప్రసాద్ ..

  • @bluedartexpressltd.7481
    @bluedartexpressltd.7481 Před 4 lety +862

    అన్నం తిన్నే ముందే, దాన్ని పండించే ఆ రైతు బాగవుండలే అన్ని దేవుని కోరుకుందాం...

  • @seenu6608
    @seenu6608 Před 2 lety +339

    వందేమాతరం శ్రీనివాష్ music వింటే రోమాలు నిక్కబొడుస్తున్నాయి...

  • @Gana_goud-143
    @Gana_goud-143 Před rokem +505

    ఈ పాట వింటే చాలు తెలియకుండా నే వొంట్లో ఏదో తేలిన అనుభూతి 😍 ఈ పాటని 2023 లో కూడా వినే వాళ్ళు ఎంత మంది

  • @joshibabu2005
    @joshibabu2005 Před 4 lety +702

    ఇంత అద్భుతంగా ఈ పాట రాసిన కలేకూరి ప్రసాద్ అన్న నీకు జోహార్లు.. జై డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జై భీమ్

    • @mgurunath866
      @mgurunath866 Před 4 lety +8

      Johar Kalrkuri Prasad Garu Jai Bheem

    • @pakkadhfm5079
      @pakkadhfm5079 Před 3 lety +5

      Jai bheem 🙏

    • @badavathrameshnayak4170
      @badavathrameshnayak4170 Před 3 lety +13

      క్రిస్టియన్ కి అంబేద్కర్ గారి గురించి మాట్లాడే హక్కు లేదు

    • @joshibabu2005
      @joshibabu2005 Před 3 lety +24

      @@badavathrameshnayak4170 అంబేడ్కర్ గారుని మన పూర్వీకులను ఊరి బయట పెట్టిన హిందువులకు కూడా లేదు

    • @venkataraochem9934
      @venkataraochem9934 Před 3 lety

      Yes sir

  • @ayyannababu7061
    @ayyannababu7061 Před 4 lety +682

    వందేమాతరం శ్రీనివాస్ గారి మ్యూజిక్ కి🙏🙏🙏🙏

  • @sunnyg3383
    @sunnyg3383 Před rokem +88

    ఇంత మంచి సంగీతం ఇప్పుడెక్కడుంది 2022లో చూసినవారు లైకేసు కొండి

  • @user-ds1iq6io7e
    @user-ds1iq6io7e Před 2 lety +27

    బడుగు బలహీన అణగారిన వర్గాల కొరకు ప్రాణ త్యాగం చేసిన ప్రతి అన్న కు అక్కకు ఈ తెలుగు జాతి ఎప్పుడు రుణ పడి వుంటుంది. విప్లవం వర్ధి ల్లాలి. Inqilab జిందాబాద్. 🚩🚩🚩

  • @harishacn6171
    @harishacn6171 Před 4 lety +3117

    రైతు కుటుంబంలో జన్మించిన వారు ఈ పాటకి ఒక లైక్ చేయండి ఇది చాలా మంచి అర్థం చేసుకొని అత్యధిక పాట

  • @yenubarivinod1868
    @yenubarivinod1868 Před 5 lety +738

    నేను రైతు భిడ అనడనికీ చాలా గార్వంగ ఉంది

  • @bramesh.iwatching3955
    @bramesh.iwatching3955 Před rokem +36

    ఈ పాట వింటే నాకు ఎన్ని సార్లు విన్న గని ఒక్కసారి కూడా బోర్ కొట్టడం కాని విసుగు రావడం గని ఒకసారి జరగలేదు
    అంత బాగుంటుంది పాట 💯💯💯💯💯👌

  • @hemanth7119
    @hemanth7119 Před 2 lety +85

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన కలెకూరి ప్రసాద్ గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా స్వర బ్రహ్మ కె.జె.ఏసుదాసు గారు మరియు బృందం గార్లు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు మంచు మోహన్ బాబు గారి అభినయం వర్ణనాతీతం.

  • @prudhviraj.k2401
    @prudhviraj.k2401 Před 4 lety +561

    2020 lo....e song vinnavaru like kotandii✨♥️

  • @crazygoy2003
    @crazygoy2003 Před 5 lety +445

    భూమికి పచ్చాని రంగేసినట్టో అమ్మలాలా
    పంటచేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాలా
    ఆలి పుస్తెలమ్ముకొని
    అప్పు తీర్చుకుంటివో అమ్మలాలా
    వలవలవల ఏడ్చుకుంటూ
    వలసెల్లిపోతివో అమ్మలాలా
    పురుగులమందే నీకు
    పెరుగన్నమాయనో అమ్మలాలా
    చెరవీడి భూతల్లి చెంతకు చేరిందిరో
    పంటలు చేతికొస్తే పండుగ చేద్దామురో ॥
    చరణం : 1
    జాతరమ్మ జాతరమ్మ
    కూలిజనం జాతరో అమ్మలాలా
    ఎత్తుపల్లాలనే చదును చేసే జాతరో అమ్మలాలా
    చేలు దున్ని చాళ్లుదీసె
    బీదబిక్కి జాతరో అమ్మలాలా
    ఎద్దుకొమ్మల నడుమ ఎర్రపొద్దు పొడిచెరో
    భూస్వామి గుండెలధర గుడిసెలోల్ల జాతర ॥
    చరణం : 2
    చెమట జల్లు చిలకరిస్తే
    నేల పులకించురో అమ్మలాలా
    వానొస్తే భూతల్లి శీమంతమాడురో అమ్మలాలా
    తంగెళ్లు గన్నేర్లు
    పసుపు కుంకుమిచ్చురో అమ్మలాలా
    పశుల మెడన చిరుగజ్జెలు ఘల్లున మ్రోగేనో
    గజ్జెల మోతల్లో పల్లె పరవశించెను ॥
    చరణం : 3
    ఎగువ పెన్నమ్మమతల్లి
    ఎగిరెగిరి దుమికితే అమ్మలాలా
    తుంగభద్రమ్మ పొంగి
    పరవళ్లు తొక్కితే అమ్మలాలా
    చిత్రంగ చిత్రావతి చిందులు ఆడితే అమ్మలాలా
    నేలతల్లి నీళ్లాడి పసిడిపంటలిచ్చురో
    నా సీమకన్నుల్లో వెలుగులు నిండేనురో ॥
    చిత్రం : శ్రీరాములయ్య (1998)
    సంగీతం : వందేమాతరం శ్రీనివాస్
    రచన : కలెకూరి ప్రసాద్
    గానం : కె.జె.ఏసుదాస్, బృందం

  • @mahammadrafi5761
    @mahammadrafi5761 Před 2 lety +72

    రవి అన్న తండ్రి రాములయ్య గారి నిజ జీవిత కధ

  • @s.maheshguptha121
    @s.maheshguptha121 Před 4 lety +261

    సూపర్ సాంగ్ ఈ పాట ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @srinuksrinu5609
    @srinuksrinu5609 Před 4 lety +161

    ఈ సాంగ్ కి వచ్చినంత మంచి కామెంట్స్ ఏ సాంగ్ కి రాలేదు ఫ్రెండ్స్. కామెంట్స్ చేసినవాళ్లు అందరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు.....

  • @Mollashaiksha
    @Mollashaiksha Před 5 lety +1464

    పరిటాల రవన్న తనతండ్రి గురించి తీసిన సినిమా మా రాయలసీమ స్థితి గతులను తెలిపే సినిమా ఈ సినిమాకు సంగీతం అందించిన వందేమాతరం శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు

  • @narayanahemanth3388
    @narayanahemanth3388 Před 3 lety +135

    ఈ ఒక్క సినిమా తో రాయలసీమలో మోహనబాబుకి అభిమానులు వెలకట్టలేని అభిమానం పొందారు. ఈ సినిమా పాటలు వింటున్న సమయంలో రవన్న గుర్తుకు వస్తాడు. 🙏🙏 సూపర్ సినిమా. 👌👌👌💐💐

  • @user-qw4mm2jg8p
    @user-qw4mm2jg8p Před rokem +17

    తంగేడు గన్నేరు పసుపు కుంకుమిచ్చురో..అసలు కవి కలానికి మొక్కాలి❤❤❤ఇగ సీనన్న సoగీతానికి తీరుగేల🎉❤❤❤❤❤❤❤❤❤

  • @S.Chandramouli9119
    @S.Chandramouli9119 Před 4 lety +16

    మూడు పూటలా అన్నం మెతుకులు తినే ప్రతీ మనిషికి వ్యవసాయంతో సంబంధం ఉంది. ఈ పాట వింటుంటే భూమి యొక్క విలువ అలాగే వ్యవసాయం యొక్క విలువ బాగా తెలుస్తుంది. అందుకే రైతుకి నేల తల్లి దైవంతో సమానం.

  • @pandugadu7844
    @pandugadu7844 Před 5 lety +186

    Ee Song Ki UnLick Chesina Vallu Asalu Manasuleni Mrugallemo Ani Naa Anumanam
    Raithu Bhidallu Yennatiky Gopolle✊💪✊✊

  • @mallelasainath5231
    @mallelasainath5231 Před 2 lety +37

    పాటకు ఎంత ప్రాణం పెట్టి రాశాడో కలేకూరి ప్రసాద్ గారు వందేమాతరం శ్రీనివాస్ గారు కూడా ప్రాణం పెట్టి పాడారు🙏🙏🙏🙏

  • @mallikarjunaraopeddireddy9311

    పురుగులమందే నీకు పెరుగన్నం ఆయారో అన్న పదం విన్నప్పుడు నిజంగా కళ్ళు చిమర్చాయి

    • @vara884
      @vara884 Před 9 měsíci

      This lyrics is endless of this line

  • @pspkpavan7874
    @pspkpavan7874 Před 3 měsíci +43

    2024 vallu like vusukondi ❤

    • @jyothsnatalks7843
      @jyothsnatalks7843 Před měsícem +1

      Bro nenu 2021 nundi vintunna e pata vinanidhi car lo travel chestunatu undadhu

  • @myvillagemyfriends7306
    @myvillagemyfriends7306 Před 4 lety +119

    తంగేళ్ళు గన్నేర్లు పసుపు కుంకుమ ఇచ్చురో....# జోహార్ కలేకురి ప్రసాద్ అన్న

  • @pavan3118
    @pavan3118 Před 2 lety +81

    కలేకూరి ప్రసాద్ గారి రచన అద్భుతం 👏👏👏👏

  • @Adwika_Adwi123
    @Adwika_Adwi123 Před rokem +18

    అమర్ రహె కలెకూరి ప్రసాద్ అన్న గారు...అద్భుతమైన పదాలను జోడించి రాసిన ఈ పాట జానల హృదయాల్లో నిలిచింది...✊✊✊

  • @Ram84257
    @Ram84257 Před 5 lety +573

    పురుగులమందే నీకు పెరుగన్నమాయెరో
    😢 😢 😢 😢

  • @prashanthbogguta6619
    @prashanthbogguta6619 Před 3 lety +37

    2021 లో ఈ పాట వింటున్న వారు ఒక like వేసుకొండి బ్రదర్

  • @brothers5419
    @brothers5419 Před rokem +7

    ఈపాటనీ 3సర్లకు ఎక్కువ వినవాలు ఒక లైక్ చేయండి

  • @madhubabumaddipati6724
    @madhubabumaddipati6724 Před 3 lety +24

    జోహార్ కాలేకురి ప్రసాద్ గారు..జై మాదిగ

  • @chittiramakrishna7873
    @chittiramakrishna7873 Před 5 lety +479

    చాలా మంది పాట రాసిన కలం... ఎవరిదో ముందు తెలుసుకోండి ....జోహార్ కాలేకురి ప్రసాద్

  • @apfood
    @apfood Před 4 lety +235

    ఇంటర్ 2వ సంవత్సరం లో తెలుగు లో ఈ పాఠ్యంశం ఉంటుంది
    కాలేకురి ప్రసాద్ గారు రాసారు

    • @iamjohnson4939
      @iamjohnson4939 Před 4 lety +6

      Ippudu unna inter syllabus lo unda ee song gurunchi mani charan

    • @rambabumanda6266
      @rambabumanda6266 Před 3 lety +3

      Johar kalekuri anna

    • @rambabumanda6266
      @rambabumanda6266 Před 3 lety +13

      Kamma valla dhadi lo bhali ayina dalithula kosam kalekuri anna raasadu, kani adhe kamma vallu paritala Ravi story thodi enko kamma mohanbabu chowdhary e song ni vaadukunnadu, enka edhe cenimalo act chesina Harikrishna chowdhary bhandhuvu chenchu ramayya chesina kammanaina dalithula hathyalu, chivaraki oka dalithidu raasina songs tho ela cinema business chesthunnaru khamma ga

    • @meganastar1516
      @meganastar1516 Před 3 lety +2

      @@rambabumanda6266 you r truly legend bro nijanni grahinchavu

    • @pulivarthibhupeshgupta4984
      @pulivarthibhupeshgupta4984 Před 2 lety

      @@rambabumanda6266 kalekuri avaru bro ML ha MD na

  • @nelloreboy_Official
    @nelloreboy_Official Před rokem +7

    పురుగుల మందే నీకు పెరుగన్నం 😭😭😭😭
    ఏం రాసినావు అన్న పాట 🙏🙏🙏🙏🙏🔥🔥🔥

  • @rajusannefilims7442
    @rajusannefilims7442 Před 2 lety +1

    ఎద్దు కొమ్ముల నడుమ ఎర్ర బొట్టు పోడిసేరో ఆ షార్ట్ అదిరిపోయింది. ఎద్దుల నడుమ ఉదయించే సూర్యుణ్ణి చూపించటం.

  • @sailusuraram6209
    @sailusuraram6209 Před 4 lety +72

    జై పరిటాల రవి అన్న నవ్వు రాయలసీమ టైగర్ అన్న & విప్లవ పాటల రచయిత మరియు సింగర్ వందేమాతరం శ్రీనివాస్గారికి పాదాబీ వందనం

  • @yogeshyogipoosa3738
    @yogeshyogipoosa3738 Před 5 lety +2984

    నా చిన్నప్పుడు మా నాన్న టేప్ రికార్డర్ లో విని విని బోర్ కొట్టేది ఇప్పుడు అర్ధం తెలుసుకొని మళ్ళీ మళ్ళీ వింటున్న 😚

  • @ReddySinger
    @ReddySinger Před 11 měsíci +7

    ఈ పాట విన్నప్పుడల్లా.. నేను బ్రతికున్నది ఈ పాట వినడం కోసమే అనిపిస్తుంది...

  • @sateeshkumargaraga6820
    @sateeshkumargaraga6820 Před 11 měsíci +16

    తనగెడ్లు గనేరులు పసుపు కుoకుమయేరో being a botanist I bow for this writer 🙏🙌

  • @sureshsuntam832
    @sureshsuntam832 Před 5 lety +474

    భూమి గురించిన ఇంత మంచి పాట తెలుగు చిత్ర సీమలోనిదైనందుకు నాకు గర్వంగా ఉంది.మరి మీకు
    అమ్మ లా....రా........

    • @manjunatabhajantri8174
      @manjunatabhajantri8174 Před 5 lety +4

      suresh suntam ,

    • @user-pn6sp5qs4i
      @user-pn6sp5qs4i Před 5 lety +11

      ప్రతిఓక్కరికి ఈపాట నచ్చుతుంది నచ్చనివాడు మనిషె కాదు

    • @Mollashaiksha
      @Mollashaiksha Před 5 lety +7

      మా రాయలసీమ గురించి పాడిన ఈ పాట పరిటాల రవి అన్న తీసిన సినిమా మా రాయలసీమ ప్రజలకష్టల గురించి పాడిన ఈ పాట సీమ ప్రజల పాట

    • @vimaladevi1021
      @vimaladevi1021 Před 5 lety +2

      కాశీ శ్రీరామ్.వాల్మికి za

    • @madgulaalivelualivelu6682
      @madgulaalivelualivelu6682 Před 5 lety +3

      Karijthika

  • @bhaskarbavanasi5823
    @bhaskarbavanasi5823 Před 5 lety +109

    Purugula mande neeku perugammayeroo.....👌lyrics n voice👌

  • @shailendhar2251
    @shailendhar2251 Před 3 lety +23

    ఇంతగొప్ప సాంగ్ అందించిన kalekuri గారికి కృతజ్ఞతలు

  • @viswanarudusrinivas5067
    @viswanarudusrinivas5067 Před 2 lety +36

    భూమికి పచ్చాని రంగేసినట్టు ఈ పాటను రాసింది కలేకూరి ప్రసాద్ దళిత కవి

  • @rameshdhonakanti
    @rameshdhonakanti Před 3 lety +13

    గొప్ప తెలుగు సాహిత్యం ఈ పాటలో దాగి ఉన్నధి, పరిటాల గారు ఒక గొప్ప సినిమా ని అందించారు, వందేమాతరం శ్రీనివాస్ గారి సంగీతం 💥🎸😍🔥🔥🔥👍👍

    • @mesadavid7878
      @mesadavid7878 Před 3 lety +1

      Entire credit goes to lyric writer Kalekuri Prasad Anna garu... great poet in telugu literature.

  • @newtrendzone9392
    @newtrendzone9392 Před 4 lety +66

    కలేకూరి ప్రసాద్ అన్న నీ కలం అద్భుతం

  • @ammarajkumar600
    @ammarajkumar600 Před 3 lety +16

    ఈ పాట రాసిన వారు...కలేకూరి ప్రసాద్ గారు.పిడికెడు ఆత్మగౌరవంకోసం,ఆత్మగౌరవ నినాదమై,డర్బన్ లోనిఅంతర్జాతీయ వేదికపై సింహగర్జన చేసిన కవి

  • @rajuroyal7799
    @rajuroyal7799 Před 2 lety +14

    జోహార్ కలేకుర్తి ప్రసాద్ గారు💐

  • @lakshmidevi-zk2el
    @lakshmidevi-zk2el Před 3 lety +65

    ఇ సినిమా షూటింగ్ లో దాదాపుగా చావును అంచుల వరకు చూసొచ్చారూ మోహన్ బాబు గారు.

    • @cheerlamanohar5464
      @cheerlamanohar5464 Před 3 lety +1

      Endhuku bro em ayyindhi

    • @lakshmidevi-zk2el
      @lakshmidevi-zk2el Před 3 lety +3

      @@cheerlamanohar5464 సినిమా షూటింగ్ కి వెళ్లేటప్పుడు పరిటాల రవి గారిని చంపడానికి స్పాట్ పెట్టారు. కానీ బాంబ్ మోహన్ బాబు గారి కారు వచ్చినప్పుడు పేలింది.

    • @cheerlamanohar5464
      @cheerlamanohar5464 Před 2 lety

      @@lakshmidevi-zk2el paritala ravi gaarini endhuku champpalani choosillu bro

    • @lakshmidevi-zk2el
      @lakshmidevi-zk2el Před 2 lety

      ఫాక్షన్ గొడవలు

    • @sunithajoga2364
      @sunithajoga2364 Před 2 lety +3

      Vammo really dainamic person mohan Babu garu brathikaru

  • @dhaneeshvarikuti6599
    @dhaneeshvarikuti6599 Před 5 lety +150

    Goosebumps song
    i am from Telangana khammam
    Yerra jenda jilla
    I want this revolution movies in this generation

  • @NKS1982
    @NKS1982 Před 3 lety +39

    what a lyrics... "Yeddu Kommula Madhyana Yerra Poddu Podichine". Goosebumps....

  • @kanchimipushpalathalatha3991
    @kanchimipushpalathalatha3991 Před 7 měsíci +3

    వామ్మో పాట ఇంత బాగుంటుంది అని ఇప్పుడే వినన్ను...headphones tho vinte pranam తేలిపోతుంది

  • @praveenkadampally1124
    @praveenkadampally1124 Před 4 lety +97

    Ee patani search chesi vinna vallu like veskondi

  • @suryanarayanasuresh3368
    @suryanarayanasuresh3368 Před 4 lety +394

    ప్రతి రైతు గౌరవం ఇచ్చిన పాట

    • @lingayaling9062
      @lingayaling9062 Před 3 lety +1

      Password is open for open account

    • @-JAIJANASENA-
      @-JAIJANASENA- Před rokem

      సూపర్ అన్న కానీ ప్రతి రైతుకి అన్న పదం సూపర్ ఉండేది అన్న

    • @Sai56967
      @Sai56967 Před rokem +1

      @@lingayaling9062 2

  • @nareshkammalapally1205
    @nareshkammalapally1205 Před 2 lety +18

    తెలుగు సినిమా ఇండస్ట్రీ లో 7M views వచ్చిన సాంగ్ 1st ఇదేనేమో..👍

  • @Ajay-fb4ne
    @Ajay-fb4ne Před rokem +13

    2022లో విన్నావాళ్ళు ఎంతమందో 👍🏻
    వందేమాతరం శ్రీనివాస్ అన్న 👌🏻

  • @user-en5nx1tw3r
    @user-en5nx1tw3r Před rokem +21

    ఇంత మంచి సినిమా తీసీనందుకు,తీపించిన మా అన్న పరిటాల రవి అన్న కు కృతజ్ఞతలు, జోహార్ పరిటాల

  • @mekalaramesh265
    @mekalaramesh265 Před 2 lety +7

    కలేకురి ప్రసాద్ అన్న మీరు మా మధ్య లేకపోయినా ఈ పాట రూపంలో బ్రతికే ఉన్నావు.

  • @callmeashok1234
    @callmeashok1234 Před 3 lety +65

    రైతన్న బాగుండాలి...మనం అన్నం తింటున్నాం అంటే రైతన్న వల్లే...రైతులు ఎవరు ఆత్మహత్యలు దయచేసి చేసుకోకండి..🙏

  • @pavankumarenduri6160
    @pavankumarenduri6160 Před 3 lety +11

    ఈ పాటంటే నాకు చాలా ఇష్టం ఈ పాట వింటుటే నా ఒళ్ళు పులకరిస్తుంది ♥♥

  • @bollamkumarvinod559
    @bollamkumarvinod559 Před 4 lety +95

    2020 Lo chusevallu hit like here

  • @madhubillaprabahsfollower8914

    జై జవాన్ జై కిసాన్ ..🙏🌾👳..
    రైతే రాజు..😎
    దేశానికి వెనముక రైతు. ..
    Respect For Formers ❤️

  • @pulivendulabusstand7547
    @pulivendulabusstand7547 Před 2 lety +7

    పశుల మెడన చిరుగజ్జలు ఘల్లున మ్రోగెనో గజ్జల మోతల్లో పల్లె పరవసించునో ఎంత మంచి మాట వినటానికి ఎంతబాగుందో

  • @manichowdarymaddukuri7666
    @manichowdarymaddukuri7666 Před 2 lety +19

    యేసుదాస్ గారి స్వారంతో ఈ పాటకి ప్రాణం పోసారు.

  • @palakommaashok5623
    @palakommaashok5623 Před rokem +11

    కలేకూరి ప్రసాద్ అన్న గారి కలం ఒక గొప్ప గళం జోహార్ కలేకూరి ✊✊✊

  • @singlesinthakay4
    @singlesinthakay4 Před 3 lety +11

    వందేమాతరం శ్రీనన్న,,, మ్యూజిక్,,,super

  • @SSRao-gj1qf
    @SSRao-gj1qf Před měsícem +1

    కాలేజీ రోజుల్లో కలేకూరి ప్రసాద్ అన్న ప్రభావం చాలా ఉండేది మాకు...ఒక్కో సారి మేము కూడా అటువైపు వెళ్లిపోవాలని అనిపించేది

  • @kss9407
    @kss9407 Před 2 lety +2

    Johaar kalekuri prasad & johaar paritala sreeramulu.
    Salute to daring&dynamic politican late sri paritala ravindra

  • @SaradaKallepalli
    @SaradaKallepalli Před 11 měsíci +5

    😍🥰😘😘😘 కలేకూరి ప్రసాద్ గారి రచన అద్బుతం 🙏💥💪

  • @chanduroyals9337
    @chanduroyals9337 Před rokem +26

    Mohan babu sir great legendary actor 👏 👌 👍.....

  • @shabarinathgupta9260
    @shabarinathgupta9260 Před 9 měsíci

    పిల్లలకి అన్నం ఎలా వస్తుందో, ఎన్ని కష్టాలు పడితే ముద్ద నోటి కాడికి వస్తుందో, రైతుని, వాళ్ళ కష్టo ని ఎందుకు గౌరవించాలి అనే విషయం ఈ పాట వినిపిస్తే తెలుస్తుంది. పాటలోని ఒక్కొక్క పదం వింటుంటే ఒళ్ళు జలదరిస్తుంది. అన్నదాత సుఖీభవ...

  • @user-hf7hp1iv6z
    @user-hf7hp1iv6z Před 9 měsíci +3

    జై పరిటాల రవీంద్ర

  • @power-sriraj7366
    @power-sriraj7366 Před 4 lety +36

    Ippatiki 151 Times vinna ee song...Enni times Vinna eyes nundi ala Drops vastunai because Raitu Kastam Ela untundo chayppay song....Even Technology entha Peringina 10 members tinali antay okaru pandinchali kada...

  • @RajKumarRajKumar-tg4pz
    @RajKumarRajKumar-tg4pz Před 4 lety +72

    ఈ పోరాటంలో అమరవిరులేన ప్రతి అన్న కి నా పదాబి వందనం🙏🙏🙏🙏

  • @SanjeevuluYerla
    @SanjeevuluYerla Před 4 měsíci +2

    ఇ పాట రాసిన కాలేకూరి ప్రసాద్ గారికి పాదాభి వందనాలు మీరు లేకున్నా మీ పాట ఉంది 🙏🙏

  • @mallipallirayudu4143
    @mallipallirayudu4143 Před rokem +7

    ఈ పాట రాసిన కాలేకురి ప్రసాద్ అన్న గారికి హృదయపూర్వక అభినందనలు..

  • @vijayraghuteja3327
    @vijayraghuteja3327 Před 5 lety +52

    Great Technicians, Great writers, great lyricists, great dance Composers and at last the Hero characters.Okka Rayalaseema kadhura Motham Bharath Bhoomi motham Siri Sampadala edi Ratna Garbha.Jai Bharath Matha.

  • @bhupalmarrivagubhupalmarri5517

    Yesdas voice supar

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Před rokem +13

    సూపర్ హిట్ సినిమా ఇది

  • @nandayadav4137
    @nandayadav4137 Před 3 lety +26

    Melodious voice kj Yesudas garu super 💐💐🌾🌾

  • @suneelsunny6573
    @suneelsunny6573 Před 4 lety +108

    When you feel the song, definitely goosebumps on your body

  • @SRK-vz7fj
    @SRK-vz7fj Před 4 lety +6

    ఎగువ పెన్నమ్మ తల్లి ఎగిరెగిరి దుంకితే...
    తుంగభద్రమ్మ పొంగి పరవళ్లు తొక్కితే...
    చిత్రంగా చిత్రావతి చిందులు ఆడితే...
    నేల తల్లి నీల్లాడి పసిడి పంటలిచ్చురో..
    నా సీమ కన్నుల్లో వెలుగులు నిండెనురో ..
    Wah what a lyrics 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @karthikgajula7487
    @karthikgajula7487 Před rokem +1

    2023లో ఈ పాటని ఎంతమంది ఉన్నారు వింటే లైక్ కొట్టండి షేర్ చేయండి... 👌👌

  • @gollaraghavendra560
    @gollaraghavendra560 Před 3 lety +1

    Mood bagunna bagalekunna nen vini ashwadhinchey songs .....Sri ramulayya songs ..... Guruvu gaaru vandey maatharam Srinivas gaariki paadhabhi vandaanalu.....and personal ga mohan baabu meeda ennaina vundochu kaani as actor ga mohan baabu gaariki 100 ki 100 icheyychu..... and he is one of my favorite actors 🙏🙏🙏🙏

  • @vamsipulidindy3095
    @vamsipulidindy3095 Před 4 lety +16

    Legendary Lyricist Kalekuri Prasad garu
    Great composer Srinivas garu

  • @peddaiahpuli1570
    @peddaiahpuli1570 Před 7 měsíci +3

    ఏమి సాంగ్ సామీ ❤❤❤

  • @prabhakarkokkera8
    @prabhakarkokkera8 Před 2 lety +2

    జోహార్ కాలేకూరి ప్రసాద్ జై భీమ్

  • @ampolumadhavrao9204
    @ampolumadhavrao9204 Před 2 lety +4

    వల వల వల ఏడుస్తూ వలసెల్లి పొతిరొ అమ్మలలా❤️❤️

  • @ruthben639
    @ruthben639 Před 2 lety +20

    Every word touched my heart. There no words to say talent of kalekuri prasad garu. 🙏✊🙏

  • @shekharindiagareshekharind4261

    ఈ పాటకు దిస్ like కొట్టినొడు yem manishanali

  • @shilpasss801
    @shilpasss801 Před měsícem +1

    Ee song vinnapudu edho theliyani aanandham 👌👌👌👌

  • @akaramsrikanth1916
    @akaramsrikanth1916 Před měsícem

    అద్భుతమైన సాంగ్... జోహార్లు కాలేకూరి ప్రసాద్ అన్నయ్య, వందే మాతరం శ్రీనివాస్ గారికి అభినందనలు మోహన్ బాబు గారికి, కృతజ్ఞతలు.

  • @cbcbkeerthi6576
    @cbcbkeerthi6576 Před 4 lety +60

    Really ...i am proud of my andhrapradesh...and born in a farmer's family

  • @charles49854
    @charles49854 Před 9 měsíci +3

    మా నాన్న గుర్తువొచ్చిండు 😢

  • @nagendrakumaryelchuri8584

    పాట రాసిన కవి కలేకురి ప్రసాద్ గ్రేట్

  • @subashk6675
    @subashk6675 Před rokem +2

    😓🙏.. Johar song writer Kalekuri Prasad garu💐