ఒక బ్రాహ్మణ కాంత కథ చాగంటి గారి కథ || Brahmana Kantha Story By Chaganti Koteswara Rao |

Sdílet
Vložit
  • čas přidán 14. 10. 2020
  • Chaganti koteswara Rao pravachanam 2023 మగవాళ్ళకి ఛాతీ మీద ఇలా వుంటే ఈ రహస్యం తెలుసుకో ----- • Video
    ఒక బ్రాహ్మణ కాంత కథ చాగంటి గారి కథ || Brahmana Kantha Story By Chaganti Koteswara Rao | #pravachanam #chagantikoteswararao #srichaganti
    #చాగంటి గారి ప్రవచనాలు పుస్తకాలు కావాలనుకునేవారు ఈ లింక్స్ తో అమెజాన్ లో కొనుక్కోవచ్చు 🌺Srimad ramayanam ►amzn.to/2ucyeWS
    🌺Sri Madhaandhra Bhagavatham ►amzn.to/2zscKuh
    🌺Soundaryalahari ►amzn.to/2KOjojN
    🌺Sanathana Dharmamu►amzn.to/2um0Igk
    🌺Sri Sankara Jeevitham: శ్రీ శంకర జీవితం ►amzn.to/2L3a8ztA
    🌺Subrahmanya Vybhavam: శ్రీ సుబ్రహ్మణ్యవైభవం►amzn.to/2m74S7T
    🌺Tirumala Visishtatha: తిరుమల విశిష్టత ►amzn.to/2maeQp4
    🌺KARTHIKAMASA VAIBHAVAM ►amzn.to/2L0ev6w
    🌺Sri Kamakshi Vybhavam: కామాక్షి వైభవం ►amzn.to/2maHd6M
    🌺Sri Sivamahaapuranam ►amzn.to/2KKg5Km
    chaganti koteswara rao pravachanam,chaganti koteswara rao speeches latest,chaganti koteswara rao gari goldenwords,chaganti koteswara rao speeches for students,chaganti koteswara rao,chaganti pravachanalu,sri chaganti,chaganti pravachanam,chaganti speeches,telugu chaganti,chaganti koteswara rao speeches,chaganti ramayanam,chaganti family,chaganti bhagavatam,chaganti,brahmasri chaganti koteswara rao,sri chaganti koteswara rao,brahmasri chaganti koteswara rao speeches pravachanams pravachanam

Komentáře • 730

  • @yelchuriramarao4728
    @yelchuriramarao4728 Před 3 lety +10

    ఆచార్య గురువు గార్కి నమస్కారాలు. కధ చాలా సందేశాత్మకంగా ఉంది. అందునా... ఒక విషయం చెప్పారు చూడండి... బ్రష్టుడైన బ్రాహ్మణుడు ఎంతకు దిగజారి ఎన్ని అకృత్యాలు, నీచ నికృష్ట పు పనులు చేస్తాడో... దిగజారుతాడో... చాలా కరెక్ట్ గా చెప్పారండి. మీనోటి నుండి వచ్చే మాటలు ఏమైనా సరే శిలాశాసనాలు కదండీ. 🙏

  • @RajendraKumar-jh2no
    @RajendraKumar-jh2no Před 3 lety +52

    గురువు గారికి నమస్కాములు , మన తెలుగు ప్రజలు చాలా పుణ్యం ఫలితమే ఈచాగంటి కోటేశ్వరరావు గారి అనేక రకమైన ప్రవచనాలు వినగలుగుతున్నాము !!!

    • @sivasankar1155
      @sivasankar1155 Před 3 lety +2

      Avunu nijam meeru Telugu variga puttadam ma punyam ...guruvugariki satakoti vandanalu

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 Před rokem

      ఒక విషయం అడగండి. దుష్ట సంహర్రం పేరుతో రాక్షసులుగా చంప బడిన వారిలో ఎక్కువ మంది శివ భక్తులే. కారణం ఏమిటి. దీని వెనుక వున్న కుట్ర ఏమిటి అడగండి. అప్పుడు కదా అసలైన భారత్ దేశ చరిత్ర తెలుస్తుంది

    • @skmaulaali2578
      @skmaulaali2578 Před rokem

    • @balrajtanglapali9678
      @balrajtanglapali9678 Před 6 měsíci

      L
      😊0​@@sodhinchusadhinchu6707

    • @basavarajuniveditha9449
      @basavarajuniveditha9449 Před 6 dny

      ❤​@@sodhinchusadhinchu6707

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Před 4 měsíci +1

    జైశ్రీరామ్ గురువుగారు నీ పాదాలకి శతకోటి వందనాలు మహాశివరాత్రి సందర్భంగా మహిళలకు బ్రాహ్మణులు కాంతా గురించి మాకు కథ చాలా చక్కగా వివరించారు గురు గారు జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నమస్తే నమస్తే నమస్తే

  • @venkataramarao6788
    @venkataramarao6788 Před 3 lety +10

    ఓం శ్రీ గురుభ్యోనమః , సంస్కారం యొక్క గొప్పదనం గూర్చి గురువర్యులు చక్కగా చెప్పారు , సంస్కారం ద్వారా ఆత్మ యొక్క ఉన్నతి ఎలా జరుగుతుందో, సమస్తము ఆత్మొన్న తి తో ఉన్నదని తెలుస్తూంది

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Před 3 lety +34

    మీరు కథ చెపుతుంటే వినటానికి మనసు పులకరించి పోతుంది నిజంగా. చాలా చాలా చాలా బాగుంది. ఓం నమఃశివాయ. ఓం శివాయ నమః. ఓం హరహర మహాదేవ శంభో శంకరా.

  • @manjulaartist598
    @manjulaartist598 Před rokem +3

    నాకు గోకర్ణం 🙏🏻 చూడాలని ఉంది 🙏🏻 ఓం నమః శివాయ 🙏🏻నీ దర్శనం పుణ్యన్ని నాకు ప్రసాదించు 🙏🏻 స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @uppalapallysuresh4162
    @uppalapallysuresh4162 Před 3 lety +8

    ఒక్కసారి నిన్న స్వామి ఈ ప్రవచనం , శివ శివ అంటే ఏమిటో అప్పుడు తెలిసింది నాకు, చాగంటి కోటేశ్వరరావు గారు, మళ్ళీ ఇన్ని రోజులకు వింటున్న , మీరు ఇలాటి ప్రవచనములు మరెన్నో చెప్పాలని మా ఆశ స్వామి, ఆ ఈశ్వేడు మీమ్మలి చాలా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏🙏🙏🙏🙏

  • @ysudhakar4092
    @ysudhakar4092 Před 3 lety +10

    Guruvu gary
    Amazing

  • @jalaraju5593
    @jalaraju5593 Před 3 lety +2

    Super guruvugaru 🙏🏻🙏🏻

  • @thumojusrinivas225
    @thumojusrinivas225 Před 3 lety +22

    మిత్రులు లార...Sir చెప్పింది కరెక్ట్
    పంచేంత్రియాలు అదుపులో ఉంచుకుంటే
    ఆ పరమాత్మ మనకు ఎదికావలనా ఇస్తారు
    ....తప్పులుడు పనులు చెస్తే ఇలాగే
    శిక్ష విధిస్తాడు 👍

    • @vanisreejannampally2881
      @vanisreejannampally2881 Před 3 lety +1

      శంభో శివ శంభో శంకర హర హర మహాదేవ శివ భక్తి భక్తి చాలా గొప్పది శివుని అనుగ్రహం కలుగుతుంది అంత గొప్ప మహాశివరాత్రి చాలా గొప్పది

    • @salukutisailaja4385
      @salukutisailaja4385 Před 3 lety +1

      Yes,Ur right say.

  • @helpingnature5927
    @helpingnature5927 Před 2 lety +32

    చాగంటి గురువుల వారికి పాదాభివందనాలు. 🙏

    • @vamg5254
      @vamg5254 Před rokem

      Papam Chagantee.. artham leni narakamlo lekkalu cheppi bhayapaddaavu & pedutunnaavu.. lekkalu aatma ki undavu.. evari lotuku taggattu vaallu pudutoo anubhavistoo untaaru..

  • @narsingyadav7364
    @narsingyadav7364 Před 3 lety +10

    అన్ని.కుల్లలో.అన్ని.మతాల్లో.కోని.తప్పులు.జరుగుతుంటాయి.కానీ.మన.భారత్.లో.చాలా.బెటర్

  • @vijayakumarbolla4553
    @vijayakumarbolla4553 Před 3 lety +1

    Excellent pravachanam thanks

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 Před 3 lety +32

    పాదాభివందనం చాగంటి వారికి

  • @nageswararao8686
    @nageswararao8686 Před rokem +1

    Good morning very nice excellent highlight guruvugari padalaku namaskaram Dr chaganti pravachanalu chala super fantastic excellent highlight Ganti Nageswara rao Vizag

  • @annapurnaroxvlogs9694
    @annapurnaroxvlogs9694 Před 3 lety +7

    వందనాలు గురువుగారు🙏

  • @siromani741
    @siromani741 Před 3 lety +3

    Guruvugaru Adhbutam me e prasangam sirasanamami.

  • @shareefshaik7919
    @shareefshaik7919 Před 3 lety +1

    Amma.vare.gurenchi.cheppinandduku.chala.santoosam.meku.dhanyawadalu

  • @seshukumari1442
    @seshukumari1442 Před 3 lety +20

    శ్రీ మాత్రే నమః..
    శివాయ గురవే నమః..

  • @maheshh5026
    @maheshh5026 Před 3 lety +8

    Chala baga chepparu guru

  • @iconyy1443
    @iconyy1443 Před 2 lety +11

    గురువు గారు చాలా చక్కగా చెప్పారు వారికి వారికి పాదాభివందనాలు

  • @hunaar657
    @hunaar657 Před 3 lety +1

    Excellent guruji correctly. Said

  • @naganaga2226
    @naganaga2226 Před 3 lety +16

    గురువుగారూ ఇటువంటి కథను చెప్పకున్డా ఉండాల్సినది కదా!.మీ ప్రవచనంలో ఏదో లేశ మాత్రము వెలితి.మన్నిన్చుము నన్ను.

  • @devarasettyv.m.tchannel
    @devarasettyv.m.tchannel Před rokem +7

    హర ఓం నమ శివాయ 🌺🌺🙏🙏🌺🌺

  • @durgaraoch1525
    @durgaraoch1525 Před 3 lety +4

    Very nice interesting......

  • @vedanthreddybobbala7480
    @vedanthreddybobbala7480 Před 3 lety +7

    Vysanalu manishi pathananiki dhari thisthayi.⛳🇮🇳🏹🚩🕉️

  • @srinurs4678
    @srinurs4678 Před 3 lety +2

    Super story 👌👌

  • @kundenlaxman2467
    @kundenlaxman2467 Před 3 lety +1

    Thanksagainfor

  • @ernalapushpa4775
    @ernalapushpa4775 Před 3 lety +7

    ఓం నమః శివాయ

  • @rajashekar3389
    @rajashekar3389 Před 3 lety +18

    చాగంటి వారు ఏది చెప్పినా అర్థం గానే ఉంటుంది నిజాలు చెప్పడానికి చాగంటి వారు ఎప్పుడూ వెనుకాడరు

  • @Ganeshreddy1800
    @Ganeshreddy1800 Před 3 lety +35

    ఓం నమః శివాయ 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏🙏

  • @deegojuaishwarya8977
    @deegojuaishwarya8977 Před rokem +2

    Guruvu gaari ki padhabhivandhanallu🙏🙏🙏🙏

  • @mallikarjunam3239
    @mallikarjunam3239 Před 3 lety +7

    Om namah shivaya 🙏

  • @nani7meditrine300
    @nani7meditrine300 Před 3 lety +1

    Hara Hara Mahadeva Sambo Sankara

  • @sumalathabandhela6545
    @sumalathabandhela6545 Před 3 lety +7

    Om namah shivaya 🙏🙏🙏🙏

  • @KSR_Oney
    @KSR_Oney Před 3 lety +206

    వయసుకు వచ్చిన అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా వంటరిగా వుండటం చాలా కష్టం.. అందుకే పెళ్ళి చేసుకోవాలి. ఒకవేళ భర్త లేదా బార్య చనిపోతే తప్పక మరొక వివాహం చేసుకోవాలి. చివరిదాక ఒకరికొకరు తోడుగా వుండవచ్చు.

  • @DreamKV
    @DreamKV Před 3 lety

    Ahhaa...entha goppa katha idhi...dhanyulanu chesaru guruvu garu..

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 Před 3 lety +4

    Maha adbutha Pravachanam guruvu garu 🙏🙏🙏🙏🙏🙏

  • @keshavarao4871
    @keshavarao4871 Před 3 lety +7

    Koteswarao is very good Speech
    Om nam Shivaiah 🙏

  • @katravathshankarnayak6281

    Chalabaagundi

  • @user-tn5rc3op6b
    @user-tn5rc3op6b Před 11 dny

    హర హర మహాదేవ శంభో శంకర

  • @nkumar7080
    @nkumar7080 Před 3 lety +2

    Om namasivaya

  • @tatapudisatyanarayanasatyanara

    Super

  • @annapurnaguthi2972
    @annapurnaguthi2972 Před rokem +2

    Chaganti variki naa namaskaramulu

  • @meenakumarib2438
    @meenakumarib2438 Před 3 lety +14

    Me pravachanalu bagunntyi

    • @raghudasari2902
      @raghudasari2902 Před 3 lety

      Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
      Deni gurinche meru emm chaiyatledhu
      Hindu boys emmo singles ga migilipothunaru

  • @saralusara1737
    @saralusara1737 Před 3 lety +3

    Om namah shivaya

  • @gvvissu
    @gvvissu Před 3 lety +6

    Om Namah Shivaya🙏

  • @drpraveenareddy6777
    @drpraveenareddy6777 Před 3 lety +9

    🙏 guruvugaru

  • @manjulageethala3809
    @manjulageethala3809 Před 3 lety +2

    Om sri gurubyonamaha

  • @LakshmisVlogs-uq8hk
    @LakshmisVlogs-uq8hk Před 3 lety +6

    Super undhi andi 🙏🙏🙏🙏

    • @rkchannel2278
      @rkchannel2278 Před 3 lety +1

      Hii

    • @raghudasari2902
      @raghudasari2902 Před 3 lety

      Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
      Deni gurinche meru emm chaiyatledhu
      Hindu boys emmo singles ga migilipothunaru

  • @manishsundar4841
    @manishsundar4841 Před 3 lety +3

    Chaganti guru gaaru sathyam matladtharu ...vaariki na pranaamaalu

  • @nookarajupentakota4273
    @nookarajupentakota4273 Před 3 lety +1

    Guruvugari vakyamulu vintunte manasu prasantanga untundi

  • @srivastavviswanatham5718
    @srivastavviswanatham5718 Před 3 lety +4

    Mee prasangam vine memu dhanyulam sir..

  • @bollaveniramesh9949
    @bollaveniramesh9949 Před 3 lety +4

    Om nama sivaya

  • @venkateshambellakanti9447

    You are right guru garu

  • @indragantianeesh4386
    @indragantianeesh4386 Před 3 lety +2

    Om Namah Sivaya

  • @kavithareddy6630
    @kavithareddy6630 Před rokem

    Paadaabivandanam guruvu gaariki

  • @roxy_29
    @roxy_29 Před 3 lety +22

    మగవాళ్ళు ముసలోళ్లు అయిన పెళ్లిచేసుకోవచ్చు ఆడది చేసుకోకూడద ఎంత స్వార్థం

    • @hrvlogs5449
      @hrvlogs5449 Před 3 lety +1

      Yes ఈయన గారి ప్రవచనాలు అన్ని ఔట్ డేటెడ్ సోది

    • @Sruthi....3466
      @Sruthi....3466 Před 3 lety +1

      @@hrvlogs5449 out dated anukuntuu manam chala vishayala ni mooda nammakalu ga chesukoni manam vaatini vadhelesam...andhu valla malli evaro vatine kothaga chepthunnaru valla ni maname malli great antam...ee katha lo meru oka ammai ki anyayam jarigindhi ani alochincharu....kani guruvu garu cheppindhi ahh "Parama sivuni " goppa thanam ahh vidhinga enduku alochinchaledhu meru...ee samajam lo abbai le kadhu andi ammai lu kuda thappulu chestharu...oka bartha unna verey inko abbai tho akrama sambandham pettukuntu lekuntey oka bharya undi kuda verey inko ammai ni theliyakunda pelli chesukoney vallu unnaru...ala valla lyf partners ni mosam chesevallu unnaru ...kani chivaraki mosapoyedhi Valle ani thelusukolekapothunnaru....oka vishyam vinna appudu dhani ni anni vidhaluga alochinchandi....guruvu garu cheppindhi ahh rojulu ki thagattu...ee rojullo kuda elane undandi ani cheppaledhu....
      Kshaminchandi nenu matladina matallo thappuga meku emanna anipisthey....🙏

    • @rkhydbad4680
      @rkhydbad4680 Před rokem

      Ratna garu I like to be a friend with u if u send Fb I'd request

  • @satyagodavari3205
    @satyagodavari3205 Před 3 lety

    Sir excellent story sir full story untebaguntundi anipinchindi. Full story vunte pettagalaru

  • @annuradha2428
    @annuradha2428 Před rokem

    Nijjam
    Sir

  • @shreeniwaasreddylevaka2936

    Meeku paadaabhi vandanam

  • @sivavardhanreddy6867
    @sivavardhanreddy6867 Před rokem +1

    I never know will get opportunity to met GURUVU garu. I am praying God to provide opportunity......

  • @blaxmanpa
    @blaxmanpa Před 3 lety +17

    ఓం నమఃశివయా యః

  • @satyaparam9803
    @satyaparam9803 Před 3 lety +28

    ఓం శ్రీ గురుభ్యోనమః🕉🔱🌹🙏

  • @vijayakumarkorasikha2145
    @vijayakumarkorasikha2145 Před 3 lety +3

    🙏🙏🙏

  • @pradeepkumar.m7322
    @pradeepkumar.m7322 Před 3 lety +8

    Excellent guruvugaru, if one does hear this, no one could dare to do sins in the society. Today ethics are lacking nd all misdeeds like murders, rapes, thefts ets lack of spiritual knowledge. These messages certainly awaken d society. Meeku aneka aneka namaskaramulu. I firmly believe that, you are purposely born.

  • @jhansin5882
    @jhansin5882 Před 3 lety +3

    Om shivaya namaha

  • @CricketVideosRG
    @CricketVideosRG Před 3 lety +31

    Christian missionary’s vasthunna vela , Garikapati garu , chaganti vari pravachanalu prajalni chaithanya parusthundhi.

  • @laxmareddysama9520
    @laxmareddysama9520 Před 3 lety +10

    Antha shivoham om nama shivaaya 🌷🌿🌾🌹🌷🌷

  • @kumarvarma9934
    @kumarvarma9934 Před 3 lety +2

    🙏🙏🙏🙏

  • @telugusmschanel4828
    @telugusmschanel4828 Před 3 lety +131

    అందుకే Sir భర్త చనిపోతే భార్య స్వతంత్రాలు స్త్రీకి వితంతు వివాహం చేయక పోవడం వల్లనే ఆమె అలా మారింది

    • @raghudasari2902
      @raghudasari2902 Před 3 lety +5

      Mana hindu girls ni love Peru tho trap chaisi marriage chaisukoni valla matham loki marusthunaru aaa saibulu
      Deni gurinche meru emm chaiyatledhu
      Hindu boys emmo singles ga migilipothunaru

    • @a1stargold708
      @a1stargold708 Před 3 lety

      @@raghudasari2902 apra ni sollu

    • @raghudasari2902
      @raghudasari2902 Před 3 lety +2

      Vachadu thurkodu duplicate name pettukoni
      Duplicate yadava hahaha...

    • @a1stargold708
      @a1stargold708 Před 3 lety

      @@raghudasari2902 ni gudda thurkodu naga turkey nuddi vachinavaru mamu one God believers

    • @anthonypaul9280
      @anthonypaul9280 Před 3 lety

      This anser is 100./' right

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 Před rokem

    🙏guru Deva karuna bagawath anugraha guru Deva mukatha pravachana bagyam janmala punyam 🙏krishnam. Vandhe jagath guruvu 🙏

  • @lopintiramarao6060
    @lopintiramarao6060 Před 3 lety +14

    siva siva hara hara maha deva

    • @geddamyohan9161
      @geddamyohan9161 Před 3 lety

      ffgffffffffffffffffbďfģ🌔🌔🌅🌅🌔🌅🌅🌅🌅🌅🌅🌅🌋🌅🌅🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌛🌃🌃🌃🌃🌑🌑🌘🌘🌘🌗🌗🌗🌗🌗🌗🌗🌗🌘🌘🌘🌘🌗🌗🌗🌘🌅🌓🌓🌒🌑🌑🌜🌜🌛🌕🌔🌎🌎😕😕💟💝✌👊👍👍👈👇👈👇👈👈👇👇👈👈👋👉✌👉👉💛💛💚💅💅👾👻🎅👼👲👺👹💀👾💃👹👹💇👻👽👹💇💇👀👾👀💅👿💪💅💪👾👹👀💆💇💆👀💇👀👀💆👀💆👻👺💅👀👾💇👂👅💃👂💅👺🐤🐢🐢🐔🐏🐰🐑🐢🌜🌙🌙

  • @SELF-kz4pl
    @SELF-kz4pl Před 3 lety +4

    YINTHA BAADHAA THAPTHA HRUDAYAM THO YILAA CHEPTHUNNAARU......
    KAANI...... PARISTHITHULA PRABHAAWAM.....

  • @chellapillamanojreddy3523

    Siva siva siva

  • @lakshmim3828
    @lakshmim3828 Před 3 lety +3

    Chaganti varu speaches vaddu Himdu Devalayalapai Dadi pai Udyaminchsndi sir

  • @lingamurthysiripuram4378
    @lingamurthysiripuram4378 Před 3 lety +1

    OMnamaShivaya.

  • @jayasuryaganchiri9712
    @jayasuryaganchiri9712 Před 3 lety +1

    Om nama Siva Siva Siva

  • @mallikamallika6641
    @mallikamallika6641 Před rokem

    Supar

  • @EswarGEswar-rn3tl
    @EswarGEswar-rn3tl Před 3 lety +23

    🌼🙏శివ శివ ఈశ్వర పరమేశ్వర 🙏

  • @dthayadas983
    @dthayadas983 Před rokem

    Ayya endrudu ahalayynu cherichadu cherichaducheppavayya chaganti

  • @anantharapurambrahmam4549

    Nice

  • @guttulaanand6220
    @guttulaanand6220 Před 3 lety +15

    🙏🌺🙏🌺🙏🌺

  • @srinusrinuvasulu1043
    @srinusrinuvasulu1043 Před 3 lety +19

    Om namo vigneshvara namaha

  • @user-tn5rc3op6b
    @user-tn5rc3op6b Před 11 dny

    ఓమ్ నమ శివాయ

  • @klnsjsangeetapaathashala2356

    🙏🙏🙏👌👌👌

  • @kasivisalakshi4608
    @kasivisalakshi4608 Před 3 lety +2

    Very nice 👌

  • @Ramakrishna.N
    @Ramakrishna.N Před 3 lety +2

    Jai Vinayaka

  • @thirupathiraoguntur1993
    @thirupathiraoguntur1993 Před 3 lety +8

    మొగుడు ఉండగానే చాలా మంది 40 lo కి వచ్చాక ఎవడు బావుంటే వాడి తో
    అన్ని చేస్తున్నారు మొగుడు పోయిన వాళ్ళు చేస్తే తప్పు ఎలా అవుతుంది.
    ఈ మద్యనే నాకు తెలిసింది. మొగుడు ఊరు వెళ్ళగానే బీర్లు ఫ్రీజ్ lo పెట్టి ఫోన్ చేస్తున్నారు

  • @RajKumar-ew1vx
    @RajKumar-ew1vx Před 3 lety +1

    Sri siva

  • @sravaniboddupally4137
    @sravaniboddupally4137 Před 3 lety

    🙏🙏

  • @thetruth3322
    @thetruth3322 Před 3 lety +3

    These kind of stories and the gurus are the creators of new religion, any one listening will definitely like the God who is forgiving and caring. So I say God and his Son took the pains of the humanity and forgave them. If you can interpret my answer then you are a smart man.

  • @sdorababudora3920
    @sdorababudora3920 Před 3 lety +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @madhavidevara4359
    @madhavidevara4359 Před 3 lety +1

    Super sir

  • @girinaidu23
    @girinaidu23 Před 3 lety +1

    Namha shivayaa

  • @chinnigunnam1738
    @chinnigunnam1738 Před 3 lety +1

    Chala correct nenu chusa ma village lo

  • @sawrupareddy3814
    @sawrupareddy3814 Před 3 lety +13

    అయ్యా ఇది మా చిన్నతనం లో మా పెద్దలు చెప్పుతుంటె విన్నాము మా ఊరికి దగ్గరలో ఉన్న ఒక్క ఊరిలో కరణాలు ఉండే వారు వారి ఇంట్లో బారసాల ఏదో జరిగిందట అందరూ కల్లు తాగి మత్తు లో ఉండి నారట అప్పుడు రాత్రి పూట వంటలోనికి మేక అనుకుని దుడ్డెను
    కోసి వండారట అందరూ తిన్నారు తెల్ల వారుజామున పాలు పిండడానికి చూస్తే దుడ్డె లేదు మేక ఉన్నదిఅప్పుడు తెలిసింది రాత్రి కోసింది అదేనని

  • @Aakshralovkkya822
    @Aakshralovkkya822 Před 3 lety +18

    మీరు చెప్పేది కల్పితం, కుల వ్యవస్థను స్రృష్టించి ఈదేశాన్ని బ్రస్టు పుట్టించిన వాళ్ళు ఈదేశం లో గొప్ప వాళ్ళగా తమకు తామే కల్పించు కుంటున్నారు, మనుషులు అందరూ సమానులు. మనుషులు అందరిని ఒక దేవుడే స్రృష్టించాడు. కొంతమంది స్వలాభం కోసం అందరిని కొన్ని కల్పితాల బ్రమలోకి నెట్టేసారు

    • @stisioodttt
      @stisioodttt Před 3 lety

      video ante

    • @anthonypaul9280
      @anthonypaul9280 Před 3 lety

      Miru chepedhi

    • @srinivask2485
      @srinivask2485 Před rokem +5

      మీరు ఉద్ధరిoచండి ఇప్పుడు. అవకాశం వచ్చిoదిగా. మేo విదేశాలకి పోయి CEO లు, rulers అయి వాటిని బ్రస్టు పట్టిస్తాo. Do u know who created caste? If only Brahmins are responsible, there should be only 2 categories- Brahmins and non-Brahmins. But why there are thousands of castes each with their own traditions and pride and don’t marry other caste from the same sudra or untouchable categories? It is just a social stratification and somehow sometime became rigid and discriminatory. Every one of us and British are responsible for that. If u want to eliminate caste, first start with ur family, and community - make sure to marry from a caste lower than u. If all sudras, harijans and tribals marry other castes and make only 1 community. Finally come to Brahmins and caste will disappear in no time. Stop blaming Brahmins and focus on ur knowledge and develop like Ambedkar. Then u will be qualified to do so.

    • @aturishivashankar7295
      @aturishivashankar7295 Před rokem

      Supet

    • @devarakondavenkataramana1469
      @devarakondavenkataramana1469 Před rokem

      @@srinivask2485 విషయం అంతా తెలుగు లో రాసి ఉంటే అందరికీ సౌకర్యవంతంగా ఉండేది .

  • @ramanigoli9566
    @ramanigoli9566 Před 3 lety +1

    🙏🙏💐💐

  • @NeelaKrishna-gs9ql
    @NeelaKrishna-gs9ql Před 3 lety +2

    Om namosivaya