Video není dostupné.
Omlouváme se.

వెక్కి వెక్కి ఏడ్చాడు నాగబాబు😰 | Nagababu Crying In Live For His Brother Pawan Kalyan | Always Filmy

Sdílet
Vložit
  • čas přidán 16. 12. 2022
  • వెక్కి వెక్కి ఏడ్చాడు నాగబాబు😰 | Nagababu Crying In Live For His Brother Pawan Kalyan | Always Filmy
    #nagababu #pawankalyan

Komentáře • 568

  • @healthytechlife3684
    @healthytechlife3684 Před rokem +69

    Well said Sir,
    Vote for PSPK
    Most Loyal person is PSPK
    Save the AP 💐

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Orea dharidruda rastram khastallo vundhi malli dharidram ga alochinchaku

    • @vugarepali358
      @vugarepali358 Před rokem

      Healthy Tech Life Correcte… very loyal to wife after wife after wife.
      Sodi cheppatam aapamma 😀😀

    • @anithaanitha8477
      @anithaanitha8477 Před 4 měsíci

      ​@@vugarepali358dopidilu murder lu chese vallu mamchi vaallaa.. personal issues kakundaa okka point velu etti choopadaniki ledu

  • @kannaiahgalla1025
    @kannaiahgalla1025 Před rokem +14

    Verry good sir thank you sir .

  • @nagamanilanka6131
    @nagamanilanka6131 Před rokem +79

    Jai janasena Jai pawankalyan మీరు చెప్పింది 💯 correct సర్ పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తులు నూటికి ఒక్కరు వుంటారు ప్రజలకు యేదో చెయ్యాలి అనే తపన ఆయనలొ కనిపిస్తుంది అలాంటి వ్యక్తిని 2024 elections లో గెలిపించుకోలేకపోతే AP ప్రజలంత దౌర్భాగ్యులు ఇంక ఎక్కడ వుండరు వాళ్ళు చేసిన పాపానికి ఇప్పటికే మూల్యం చెల్లిస్తున్నారు భవిష్యత్తులో వీళ్లని యెవ్వరు కాపాడలేరు

    • @kollumohanrao2399
      @kollumohanrao2399 Před rokem +3

      నేల టిక్కెట్ ఆలోచనలు.

    • @fanofpspk7832
      @fanofpspk7832 Před rokem +1

      Kollu mohanrao nela ticket alochana thone ycp ki vote vesi Sanka naakipoendhi

    • @channelr435
      @channelr435 Před rokem +3

      😂😂😂 comedy apu amma

    • @modeofmusic1181
      @modeofmusic1181 Před rokem

      @@channelr435 pakkaki dengey

    • @fanofpspk7832
      @fanofpspk7832 Před rokem +1

      Murthy thota. Chi ma enti Peru pettukunaavu kabatti ami analekapothunaanu nagabaabu gaaru chepinavanni nijalu niku dabba laga anipinchaya ina eppudu vuna samaajam lo nithi nijaaithi ki viluva ledhule kadha

  • @ashoknulu6706
    @ashoknulu6706 Před rokem +7

    గొప్ప మనుషులు మీరు తప్పకుండా దేవుడు దృష్టిలో మీ కుటుంబం ఉంటుంది 🙏🙏🙏

  • @pawanism9501
    @pawanism9501 Před rokem +121

    పవన్ కళ్యాణ్ అన్నకు...నా పాదాభివందనం❤️❤️❤️🙏🙏🙏

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Intilo valla ku apani cheyara nikrustuda

    • @satchidananda.murthyp.s.mu6971
      @satchidananda.murthyp.s.mu6971 Před rokem +3

      Pavankalyan.is.not.a.leader.he.is.great.sarvent.to.the.janasena.party.and.state.and.country.people

    • @kpr8697
      @kpr8697 Před rokem

      @@satchidananda.murthyp.s.mu6971 waste to people

    • @mummadisrinivasareddy7546
      @mummadisrinivasareddy7546 Před rokem

      Valla adrustam needuradrustm neekarma

    • @pawanism9501
      @pawanism9501 Před rokem

      @@kpr8697 nuvu Paytm Ani naku arthamaindi mundamopi...naku cheppina neethi nuvu సక్రమంగా చేయలేకపోవడంతో paytm batch lo cherinattu unnav check chesuko దరిద్రుడా... Jai janasena ❤️❤️

  • @venkatesht9253
    @venkatesht9253 Před rokem +20

    Jai power Star 🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟 chacheydhaka

  • @eswararaokada9718
    @eswararaokada9718 Před rokem +22

    Sir nijam ga meeru chala feel ai chepparu hats of sir,jai janasena

  • @venkateswarlucheppala1015

    పవన్ అన్న మంచితనానికి మారుపేరు ఆయన రూపం జై జనసేన🙏🙏🙏

    • @nageshpampana3005
      @nageshpampana3005 Před rokem

      పది రూపాయిలు దానం చేసి పది వేల సార్లు ప్రచారం సాగుతోంది మిగత హీరోలు ఉన్నారు ఎవరు చెప్పు కోరు అంతే తేడ

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Iche vadu melanti yadhavalllini vesukuni thiruguthu panche bhadhulu vari accounts telusukuni deposit cheste gowravam ga vuntadhi nalugurilo vari ijjath thistam endhuku?

    • @mahendrareddy5769
      @mahendrareddy5769 Před rokem

      @@nageshpampana3005 లేక పోతే ఓట్లు పడవు కదా. అయినా ఎన్ని వేల కోట్లు పెట్టయినా ఎలక్షన్ మేనేజ్మెంట్ మాత్రమే చేసే వైకాపా ఉండగా ఇలాంటి పదవీ వ్యామోహం ఉన్నవాళ్ళు నిలబడగలరా?

  • @sudhakard1411
    @sudhakard1411 Před rokem +45

    సార్ దేవుడు ఫస్ట్ కష్టాన్ని ఎందుకు ఇస్తాడంటే దాన్ని నిలబడితే తర్వాత విజయం ఇది నా తండ్రి దేవుని ఆశ అందులో నేను అలాగే చేస్తున్నాను సార్

  • @svdance3760
    @svdance3760 Před rokem +9

    నిజమైన హీరో పవన్ కళ్యాణ్

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 Před rokem +141

    నాగబాబు గారు...మీ తమ్ముడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పది జన్మలు కి కావలసిన పుణ్యం ఈ జన్మలోనే పొందారు..ఒక మహాత్ముడు... సార్ చాలా మంది బాధితుల హృదయాల్లో దేవుడైఉన్నాడు..

    • @kalyancy4151
      @kalyancy4151 Před rokem +2

      Enduko

    • @venkat3728
      @venkat3728 Před rokem +4

      @@kasinadimpalli8540 neelaga icefruit chesevadiki deep words ardhamavvavu.

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Před rokem +3

      @@kalyancy4151 package kosam.. neekemaina problem ah

    • @VK-1990
      @VK-1990 Před rokem +1

      @@user-rb2tj3wo8b Modi profile petti package gurunchi matladutunnav ante nuvvu chillaragadivo artham avuthundhi....

    • @nageshpampana3005
      @nageshpampana3005 Před rokem +4

      వీళ్ళని ఎవరికైన చూపించాడ్ర ,కాస్త చేపండ్రా

  • @drprasanna7762
    @drprasanna7762 Před rokem +7

    Really Pavan Kalyan is real leader he will inspiring to future politicians also

  • @arunachala143
    @arunachala143 Před rokem +26

    Iam not a fan of Pavan Kalyan garu but i like his character and personality

    • @mahonathunikrupaphalamulu6100
      @mahonathunikrupaphalamulu6100 Před rokem

      విలువలు తో కూడిన మనిషి అంటే ఎంటి నాగబాబు గారు

    • @vugarepali358
      @vugarepali358 Před rokem

      arunachala shiva Pelliki munde pregnant chesinodu, moodu pellilu chesukunnadu vaadu, pillalni talli daggara vadilesinodi gurinchi matlade appudu “ CHARACTER” ane padam vadakamma. Malli ivanni bayataki vastaayi…. Ardham chesukoru

  • @chandureddy4398
    @chandureddy4398 Před rokem +8

    అబ్బో మొత్తం 10 సినిమాలు కూడా హిట్స్ లేవు.🙊

  • @ramaraoa.v9
    @ramaraoa.v9 Před rokem +6

    Great words about pk is 100% truth. Pk was implementing his line in practical. It's impossible by everyone. Some of the guys like pk is possible.

  • @manavatvam1
    @manavatvam1 Před rokem +10

    నీలో మంచి నటుడు ఉన్నాడు నాగబాబా

    • @Aadarsh856
      @Aadarsh856 Před rokem

      Kadaaa 🤔adhikaaram vasthe maro sajjala avudaamani 😁

  • @gopijonnalagadda527
    @gopijonnalagadda527 Před rokem +10

    One and only true leader Pawan Kalyan Garu Vote for Glass let us make Pawan Kalyan Garu CM Jai Hind Jai JANASENA ✊✊✊✊✊

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Bhudhi vundhara Jo gadda waste fellow ku supporta rastram dharidra shithilo vunte malli Inka dharidram lo vundalani me mental abhigallu decide ayyara?

    • @vugarepali358
      @vugarepali358 Před rokem

      Glass paguluddi 😝😝😝

  • @nrk2892
    @nrk2892 Před rokem +9

    God 🙌 bless you mega family, vijayeebhawa Sukheebhava

  • @dhileshwararaosorra9
    @dhileshwararaosorra9 Před rokem +51

    మాకు డబ్బు తో పని లేదు..మా పవన్ కళ్యాణ్ సార్ మాకు చాలు.. సార్.... నిజమైన సేవకుడు.... రాజకీయనాయకుడు... నిజమైన దేశభక్తుడు.. మానవతావాది.. శ్రీ శ్రీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. 🙏🙏🙏🙏

  • @user-en7fd6sr6t
    @user-en7fd6sr6t Před rokem +64

    🙏💐 ప్రజల కోసం పోరాటం చేసెందు కు పుట్టిన కారణ జన్ముడు పవన్ కళ్యాణ్ గారు దైవం మానస రూపేణా ✊ జై జనసేన

    • @girishbabu2697
      @girishbabu2697 Před rokem +2

      Anna baley cheppav anna , vote vedham anna gelipidham

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Před rokem +1

      package kosam

    • @bsbtalks4u
      @bsbtalks4u Před rokem

      @@user-rb2tj3wo8bpackage kosam ante.. 2 cinemas ke anna vasthayi.. Pawan kalyan eche antha package yavari dagara vundadhu

    • @manikanta138
      @manikanta138 Před rokem

      @@user-rb2tj3wo8b andhi ra saaami nv prathi pk videos comments lo nve kanapaduthunnavu antha echaru neeku mi pay tm batch vallu 🤣🤣

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Před rokem

      @@manikanta138 money teeskuni mosam cheyadaniki nenu package star kaadu bro

  • @reinvented720
    @reinvented720 Před rokem +27

    From Telangana I’m requesting Andhra people keep your caste aside for your next generations. You are lucky you have pawan kalyan fighting for you. Please please vote for janasena and make him CM.

    • @saladirajesh7031
      @saladirajesh7031 Před rokem

      Ok anna

    • @NithinforYSJ
      @NithinforYSJ Před rokem +1

      Make him cm ahh... Aayane cm nene ani cheppatledu ikkada 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

    • @reinvented720
      @reinvented720 Před rokem

      @@NithinforYSJ I’m saying to make pawan kalyan cm

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Orea yadhava nevu CBN garu develop chesina Telangana lo brathuku thunnavu me pk kuda anthe.

    • @kpr8697
      @kpr8697 Před rokem

      @@reinvented720 make chehi ne valla ahithe

  • @sudhakard1411
    @sudhakard1411 Před rokem +5

    మా తండ్రి దేవునికి కావలసింది కూడా అదే అదే సార్ నేను అదే బాటనే ఎంచుకున్నాను డబ్బు సుఖం అనుకుంటా అది అబద్ధం నలుగురు సుఖంగా ఉండాలి అది నిజమైన ప్రేమ అది నా తండ్రి దేవుని ప్రేమ మంచితనం కోరుకున్నారు ప్రతి ఒక్కడు దేవునితో సమానం తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్

  • @venkyvc3832
    @venkyvc3832 Před rokem +52

    మా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా ❤️ మా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నా ❤️ 💜💜💜💜

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Před rokem +3

      కామ దేవుడు

    • @venkyvc3832
      @venkyvc3832 Před rokem

      @@user-rb2tj3wo8b పోరా పెటిం కుకా 💦

    • @VK-1990
      @VK-1990 Před rokem +3

      @@user-rb2tj3wo8b Modi profile thiyyara kojja...

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Ne devullu me Amma nanna?

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Před rokem

      @@VK-1990 vinayakudi profile tiyyara madatha kojjaa

  • @koradasuresh2762
    @koradasuresh2762 Před rokem +5

    Pawan Kalyan great human being down to earth personality.

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Nevu khadhanna mata hn being?

  • @VENKY993
    @VENKY993 Před rokem +11

    The Real YoGi PsPk💥❤️💥

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Před rokem +1

      mugguru pellala bhogi, not yogi.. yogi ante prabhas anna only

    • @venkat3728
      @venkat3728 Před rokem

      @@user-rb2tj3wo8b jagan gadiki icefruit chesuko

  • @sureshteluguvillager4810

    Ee acting సినిమా లో చేయు రా బాబూ, snake
    అన్నీ ఒప్పుకోడు
    Only remake movie's చేస్తాడు,
    Remake star 🌟
    పోరా రేయ్,

  • @sangeethalakshmi2960
    @sangeethalakshmi2960 Před rokem +5

    వెలకట్టలేని మహొన్నతమైన వ్యక్తిత్వం అలాంటి వారికి మంచి జరుగాలని ఆ శ్రీనివాసుని ఆ శర్వచనాలు ఎల్లప్పుడు కలగాలని కోరుకుంటున్నాను

    • @crl2104
      @crl2104 Před rokem

      పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఈ నాటి రాజకీయాలకు పనికి రాదేమో.?
      సినిమాల్లో చూపిస్తుంటారు కదా. సమాజానికి మంచి చేయాలనుకున్న హీరో విలన్ గ్రూపులో చేరి తన పద్దతిలో విలన్ ను అంతం చేసి ప్రజలకు మేలు చేస్తాడు.

  • @achalakarunanandha
    @achalakarunanandha Před rokem +33

    మంచికి మారు పేరు జై పవన్ కళ్యాణ్

  • @sekumadhu6241
    @sekumadhu6241 Před rokem +10

    It's 💯% True & we believe 🚩🙏🚩
    People are really lucky to have such a great person on this earth 🌎

  • @seaguls9974
    @seaguls9974 Před rokem +9

    A selfless human being.. near impossible to reach that state in todays times where the world is. God bless PSPK and his mission!

  • @NegeswaraoMaddireddy-nk8xp
    @NegeswaraoMaddireddy-nk8xp Před 3 měsíci

    అధర్య పడవద్దు నాగబాబుగారు విజయం మీదే.జై మెగా ఫ్యామిలీ జై పవన్ కళ్యాణ్ 👌👌🙏🙏

  • @venugopalaraogatti1509
    @venugopalaraogatti1509 Před rokem +4

    Pawan Kalyan ఒక స్థితప్రజ్ఞుడు. ఆ స్థితికి రావడం అంత easy కాదు. కానీ అతనికి ఆ స్థితి వచ్చింది. అది ఒక అనిర్వచనీయమైన గొప్ప స్థితి. ఎంతో పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప ఆ స్థితి రాదు. Really he is great.

  • @reddychaitanya2601
    @reddychaitanya2601 Před rokem +2

    జై జనసేన 2024లో పవన్ కళ్యాణ్ గారు సీఎం

  • @venkateswararao2582
    @venkateswararao2582 Před rokem +6

    సార్ నిజాయితీ ఒక్కటే సరిపోదు .. మన లక్ష్యాల సాధనకు వ్యూహాలు కూడా ఆ స్థాయిలో ఉండాలి.. అందరినీ దూరం పెడితే మనం అనుకున్న గోల్ రీచ్ కాలేము…

  • @rajendrav9968
    @rajendrav9968 Před rokem +2

    Powankalyan is a good human being . AP required leader like him in this crucial time

  • @shivabathini1600
    @shivabathini1600 Před rokem +13

    Jai janasena✊✊✊

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 Před rokem +2

    చిరంజీవి గారి తమ్ముడైనంత మాత్రాన నెంబర్ వన్ అయిపోరు
    ఒకొటో రెండో సినిమాలు వస్తాయి అంతే
    పవన్ పేస్ వేల్యూ, హ్యుమానిటీ
    తో అంత వారు అయ్యారు
    వరసత్వం కానే కాదు. ఎవరి తమ్ముడని చిరంజీవి గారు అంతటి వారు అయ్యారు

  • @karunakarkaruna2683
    @karunakarkaruna2683 Před rokem +9

    సార్ మీరు ఏడ్చే వాళ్ళ కళ్ళు తుడవడానికి వచ్చారు , ఏడ్చే స్టేజ్ దాటపోయారు మీరు , ఇంకో సారి ఇలా బాధ పడకండి.

    • @user-rb2tj3wo8b
      @user-rb2tj3wo8b Před rokem

      pawala gadu malli gelavadani realize ayyadu papam.. anduke yedustunnadu 😭

  • @lokeshtl9223
    @lokeshtl9223 Před rokem

    చిరంజీవి గారు ఎంత సంపాదించాడు అంతకంటే ఎక్కువ సంపాదించాలని ఉద్దేశంతో వచ్చాడు అతను మాటల్లో నిజాయితీ లేదన్నది నిజం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇతను పోషించినటువంటి పాత్ర ఏదైతే ఉందో తెలుగుదేశం అధికారం లో లెనప్పుడు ఇతని పాత్ర ఏమిటి రెండు చూస్తే ఇతని నిజాయితీ తెలుస్తుంది

  • @mundlurunainika
    @mundlurunainika Před rokem +2

    Without reason for crying , really cry will not make leader , I hope you and your brother are any leader remember this

  • @stillmiddleclassabbayi7069

    ❤️❤️❤️ అన్నయ్యమీద నాకు ఉన్న ప్రేమని వర్ణించలేను

  • @krishnach909
    @krishnach909 Před rokem +3

    కింద లైక్ లు కామెంట్ లు పెట్టె అందరికి 👏👏నా కృతజ్ఞతలు దయచేసి మీ కామెంట్ లు లైక్ లు పవన్ అన్న కి వచ్చే ఎలక్షన్ లో ఓటు రూపంలో వేయాలి అని పాదాభివందనం చేస్తున్న 🙏🙏🙏🙏

  • @thotabalakrishna55
    @thotabalakrishna55 Před rokem +4

    Nagababu Garu

  • @rameshkrishna7064
    @rameshkrishna7064 Před rokem

    Good sir good luck from Telangana

  • @mirzarasheedbaig9797
    @mirzarasheedbaig9797 Před rokem +1

    నిజాన్ని నిర్భయంగా,నాగ బాబు మాట్లాడుతారు ఇది నిజం Àll time. Super Star Krishna Liker, And Megastar, Chiranjeevi, Family WellwisheRasheed

  • @shyamjyothi6844
    @shyamjyothi6844 Před rokem +3

    100% Success Jagan only in India good politician Andhra people very happy with Jagan

  • @NameisGopinathN
    @NameisGopinathN Před rokem

    Superrr sirr
    Jai nagbabu gaaru
    Jai pawankalyan gaaru
    Jai hind

  • @mohantulasi3671
    @mohantulasi3671 Před rokem +2

    Superrrrr annayya

  • @lovelydad3548
    @lovelydad3548 Před rokem +1

    Nagababu: Anni cinema lu cheyyadu Kalyan babu
    Everyone: only remakes ea chesthadu 🤣🤣🤣

  • @svenumadhavi1609
    @svenumadhavi1609 Před rokem +6

    Pawan Kalyan laanti vyakti politics lo vundatam .mana bavitharalu adrust am

  • @balaobulareddyramireddy1758

    S. Yr brother is a role model for all psychos.

  • @cheemalapentalingamaiah8936

    E rojullo pavan lanti varu aruduga vuntaru in world lo.

  • @achalakarunanandha
    @achalakarunanandha Před rokem +23

    జై జనసేన ✊️✊️✊️✊️

  • @tysongaming8157
    @tysongaming8157 Před rokem +2

    Pawan anna. My heart ❤️

  • @rambabumajjjirambabu5856

    Neenu katte kale varaku pawan kalyan fan ni
    E jivitam ki edi chelu
    Nenu naa life lo yemi saadinchav ani adigite
    Naaku naa family
    Nenu oka mobile technician
    Nenu oka pawan kalyan fan ani garvangaa cheppukunta

  • @sivabasava3502
    @sivabasava3502 Před rokem +15

    dont fell sir dont warry next pspk pakka c.m sir

  • @achantavenkateswararao2479

    He is gifted.

  • @kittugaming_yt2709
    @kittugaming_yt2709 Před rokem +1

    తమిళ్ లో, హిందీలో హిట్ అయిన సినిమా lu మాత్రమే చేస్తా డా!

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 Před rokem +2

    నాగబాబు గారూ! పవన్ కళ్యాణ్ గురించి మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మీరు మీ నిజాయితీని నిలుపుకున్నవారవుతారు !
    పవన్ భావాలు, భావావేశాలు శ్రావణ మాసపు
    మఘాలవంటివి ! అతడి పలుకులో గానీ, మాట
    లో గానీ బలమైన స్థిరమైన ఆలోచనా, ఆచరణ మచ్చుకైనా కనిపించవు! ఇది మీరు పాజిటివ్
    మేనర్ లో గుందేమీద చెయ్యి పట్టుకొని మంచి
    మనసు తో ఆలోచించండి!
    జనసెనకు ముందు, అతరవ్వత్త, ఇప్పుడూ
    ఆయన స్టేట్మెంట్స్ ఏలాచెప్పాడు,? ఏం చెప్పాడు?
    మొన్నయెంచెప్పాడు , నిన్న ఏం చెపుతున్నా డో,
    ఈరోజు యేం చెబుతాడో ఆయన వున్మన్మాధ
    భాషా విన్యాసంలో చెప్పవలసిన విషయాన్ని పక్కన పెట్టి, పబ్లిక్ మీటింగులో కటిక బూతులు మాట్లాడుతుంటే పిల్లగేంగ్ ఈలలు, వీర విన్యాసా
    లు ప్రదర్శించ వచ్చేమో గానీ, సభ్య సామా జానికి
    రుచించవు! నాయకుడు హుందాగా తన సందే
    శాన్ని చెప్పి మన్ననలు పొందాలి!
    కా. నీ పవన్ గారివద్ధ అది మచ్చుకైనా కనిపించవు
    పికిల్ మైండ్ పర్సనాలిటీ! అది మీకూ తెలుసు
    కానీ, గిరీశంపాత్ర రక్తి కట్టించాలనే తాపత్రయం!
    మీగాలివాటు పవన వీరుడు గురించి మీబుర్ర
    పాడు చేసుకోకండి!

    • @kotikalapudibhogesh8171
      @kotikalapudibhogesh8171 Před rokem

      బాబు ఇంకాయమైనా ఉన్నాయా చెప్పేవి పోబే

  • @GK-qe5yq
    @GK-qe5yq Před rokem +1

    Jai Mega family, Jai Modi, Jai YSR CP 👍👍👍👍✌️✌️✌️✌️

  • @jaggarao2312
    @jaggarao2312 Před rokem

    1. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ.. ఎదగని, ఎదుగుదల లేని వ్యక్తి.. పవన్ కళ్యాణ్
    2. ఏ మాత్రం ముందు చూపులేని వ్యక్తి
    3. తన వెనుక వున్నవాళ్ళ గురించి ఏ మాత్రం ఆలోచించడు
    4. పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదు.. కానీ, అధికారం మాత్రం కావాలి
    5. తన తమ్ముడు అవ్వటం వలన.. నిజాలు చెప్పలేక పోయిన.. నాగబాబు
    ఇదండి.. ఈ Video సారాంశం.. 👌👍🤗

  • @shankarkalivarapu8731
    @shankarkalivarapu8731 Před rokem +2

    Mahanu bhavulu mancholike pudatharu. Jai Anjali ammagaru jai Kalyan garu

  • @sitaramudibba4271
    @sitaramudibba4271 Před rokem +3

    Jai janasena Jai power star

  • @shyamjyothi6844
    @shyamjyothi6844 Před rokem +2

    Pawan Kalyan not a suitable politician ☹️☹️☹️☹️☹️☹️

  • @lakshmisheshagiri9746
    @lakshmisheshagiri9746 Před rokem +1

    May god bless all prosperity health and wealth🙏

  • @hariprasadgolla2982
    @hariprasadgolla2982 Před rokem +2

    Please vote glass for better society

  • @skcreation6017
    @skcreation6017 Před rokem +1

    Love you annaya ❤️

  • @socialmedianews2283
    @socialmedianews2283 Před rokem +1

    పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ కంటే భక్తులు
    వుంటారు.. ఇందుకేనేమో 🙏🙏🙏🙏🙏
    చాలా మంది వస్తారు పోతారు కని చరిత్రలో
    వుండే వ్యక్తులు కొందరే..అందులో PSPK sir 🙏🙏

  • @kunchamaheshkumar9732
    @kunchamaheshkumar9732 Před rokem +2

    క్వాలిటీ సినిమా అంటే already వేరే భాషలో super hit ఐన సినిమానే గా, కాపీ అలవాటే గా నాగ బాబు గారు. ఒరిజినల్ గా తీసిన తమ్ముడు సినేమాలేన్ని చెబుతారా🙏

  • @jrtentertainments9930
    @jrtentertainments9930 Před rokem +10

    Jai pspk ✊ jai janasena

  • @janasenapartysrikakulammad1155

    Book naku కావలి anna ela kodhiga cheppandi

  • @sriramsriram8933
    @sriramsriram8933 Před rokem +10

    Pspk god

  • @yerrayyaraju3769
    @yerrayyaraju3769 Před rokem +1

    SUPER SIR

  • @nageshpampana3005
    @nageshpampana3005 Před rokem +19

    వీడిని 2019 ఏలక్షన్ లో నరసాపురం నుంచి చూసా మళ్ళి కనబడ లేదు. సినిమాలో అయిన నిజ జీవితంలో అయిన మంచి నటులు

    • @vishnureddy894
      @vishnureddy894 Před rokem +6

      ఒక్కసారిగా 2019 తర్వాత జనసేన పార్టీ వీడియోస్ చూడు ఊరికే గుడ్డి విమర్శలు చేయడం కాదు

    • @jatlarambabu6793
      @jatlarambabu6793 Před rokem +4

      కమ్మ గజ్జి కి జనపడదు

    • @biggerthan4524
      @biggerthan4524 Před rokem

      మర్యాదగా మాట్లాడు

    • @muralibissannagari
      @muralibissannagari Před rokem

      @@biggerthan4524 vidiki kuda respect isthunnava…. Vedu Okka pedda donga na koduku naku thelusu really vidu pedda parambuku na koduku na koduku… I know this irresponsible person

    • @murthyjyothula7143
      @murthyjyothula7143 Před rokem +2

      Well said brother, mentally disabled fellow is in yerragadda hospital. Now and then the patients are coming out for crying about govt.

  • @jamesilluri4069
    @jamesilluri4069 Před rokem +5

    Jai MEGA FAMILY 💟🙏💪

  • @indianbharat7086
    @indianbharat7086 Před rokem

    Ee megaaaa brothers sodhi only kapus will love.

  • @kamireddyvaralakshmi1341

    Pavan Kalyangaru meelanti great person nutiki okkalu vunna society Chala bvuntundi sir , hats up sir

  • @satyanarayanat5135
    @satyanarayanat5135 Před rokem +6

    God bless you

  • @penumatsaravivarmaraju6786

    Maa pawan kalyan anna viluva appudu telustado. Aandra prajalaki. Jai pspk jai janasena.....🔥

  • @srinusrinivas4221
    @srinusrinivas4221 Před rokem

    Eppatykaina nijayethi gelupu ma devudu ki notekochina matalu matlatunna vedavalki ma devudu samadanam cheptadu jai powerster

  • @krajasekhar4719
    @krajasekhar4719 Před rokem

    గ్రేట్ హ్యూమన్ బీయింగ్ పవన్ కళ్యాణ్ జి 👌

  • @ngrajesh3552
    @ngrajesh3552 Před rokem

    I am jr ntr big fan. Kaani political lo pawan chala manchi manasunna human being pk garu CM aythe niyam cheyagaladu goppavekthi. Chiru kanna pk chala beautiful vekthi

  • @gokabangarraju4626
    @gokabangarraju4626 Před rokem

    Good speech

  • @shyamjyothi6844
    @shyamjyothi6844 Před rokem +1

    నాగబాబు నువ్వు ఎన్ని చెప్పు పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో పొలిటిషన్ గా పనికిరాడు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ లేడు ఇది 100% ఇండియన్ మొత్తం తెలుసు నరేంద్ర మోడీకి కూడా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ఆంధ్ర ప్రదేశ్ సర్వనాశనం అవ్వడు అవ్వలేడు కానీ బై మిస్టేక్🙏🙏🙏🙏🙏

  • @landaprasad5347
    @landaprasad5347 Před rokem +8

    మరి అలాంటి వ్యక్తి కోసం నేను నిలబడకపోతే నేను మనిషిగా పుట్టి వృధ అవసరమైతే నా ప్రాణాలు కూడా ఇస్తా... ఐ లవ్ పవన్ కళ్యాణ్ క్యారెక్టర్✊🏻✊🏻

    • @kpr8697
      @kpr8697 Před rokem

      Vupayogam leni variki support iche bhadhalu nevu vrudhagane vundu?

    • @vugarepali358
      @vugarepali358 Před rokem

      Murthy Thota 😂😂😂

    • @vugarepali358
      @vugarepali358 Před rokem

      LANDA PRASAD. Pilla sanik… Nee future meeda dhyasa pettamma baavupadatav. PK ni nammukunte emi peekalev , Nee life Nee family life spoil cheyyatam tappa

    • @landaprasad5347
      @landaprasad5347 Před rokem

      @@murthythota3325 nuvvu undi kuda bokka .. ra chasdam..., 😂😂

  • @venkatasatyaarunakumar2477

    Really a Great character and human man Pavan Kalyan gaaru.

  • @vasantharaonallapati347

    Chiru ok pspk super Naga Babu westfello

  • @balumallampet3235
    @balumallampet3235 Před rokem

    Is really god power Star is good I will support I am Telangana I will support power star Pawan Kalyan next AP CM hostel Pawan Kalyan is really great great great great

  • @pkvkmutuals3477
    @pkvkmutuals3477 Před rokem +5

    He is my soul

  • @rajendradutta9848
    @rajendradutta9848 Před rokem +4

    Pawan Kalyan is a people's leader.

  • @puppalasivaprasad1541
    @puppalasivaprasad1541 Před rokem +1

    God bless you pavan kalyan

  • @sweetybabu6316
    @sweetybabu6316 Před rokem +1

    చిరంజీవి తమ్ముడు కాకపోతే......

  • @nehemiahnehemiah7613
    @nehemiahnehemiah7613 Před rokem

    ఏంట్రా బాబు మీ అన్నదమ్ముల గొప్పలు ప్రజలు టైంపాస్ కోసం సినిమాలు చూస్తూ మీకు బిక్షం వేస్తుంటే బతుకుతున్నారు మీరు

  • @sudhaparvathaneni2302

    Good person, sky limit humanity.

  • @dkr277
    @dkr277 Před rokem +3

    💐💐💐💐💐💐💐💐💐💐🙏

  • @udaybehara9269
    @udaybehara9269 Před rokem

    Rajakeeya Power lekunda Samajika seva dhwara maanava seva chesthe yetuvanti tensions, vimarsalu, sathrthvalu undavu! Samajanni uddharinchadaniki bagu cheyyadaniki, sevacheyyadanikii bhrashtu pattina rajakeeyalu lo pravesinchakkara ledhu. Pawan ki atuvanti manchi uddhesam undhi kabatti, rajakeeyalu vidichipetti samajika seva cheyyali. Nagababu cheppinattuga Rajakeeyalu best kadhu bhrashtu. Ituvanti manchi manasunna manushulu rajakeeyallo raninchaleru. Aa buradha veellaku antu kune pramadham undhi. We wish Pawan Kalyan to keep up his image by leaving this dirty politics. It is said that " the last resort of a scoundrel is politics". But Pawan is a thorough bread GENTLEMAN. We have high place for Pawan in our hearts. God bless him.

  • @MohammedAli-gv6hx
    @MohammedAli-gv6hx Před rokem

    Sir He is Power Star Pavan Kalyan Garu he is only person who think of Public problem, He is real Hero not only in picture. He is real Hero in real life
    God has given him good Heart ❤️
    He is the God given good Heart 💓

  • @ammananna7099
    @ammananna7099 Před rokem

    Yes he is really great human being

  • @lakshmisheshagiri9746

    Great person

  • @yerukunaidu9152
    @yerukunaidu9152 Před rokem +1

    I love pawan