Pawan Kalyan Speech @National Space Day Celebrations | Satish Dhawan Space Centre | Chiranjeevi

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Watch: Pawan Kalyan Speech @National Space Day Celebrations | Satish Dhawan Space Centre | Chiranjeevi
    We cover trending & telugu cinema updates. Delivered in short & as it happens. For more details reach out us at varunvijayt1@gmail.com

Komentáře • 373

  • @rajakrishteachings7782
    @rajakrishteachings7782 Před 28 dny +255

    అబ్బా... ఇలాంటి మంత్రిని చూసి ఎన్ని దశాబ్దాలైందో.... మనిషిలా నిన్ను నువ్వు తగ్గించుకుంటావు చూడు.... ఏందబ్బా నీ క్యారెక్టర్.... Hatsoff.... నీ దేశ సేవ తపన.... వెనకేసుకోని నీ నిజాయితీ.... నువ్వు నూరేళ్లు చల్లగా ఉండాలి... మా రాష్ట్రానికి నువ్వు ఉండాలి... జై జనసేన....

    • @nareshdm4147
      @nareshdm4147 Před 28 dny +19

      ఇలా రాజకీయ నాయకుడు ఉంటే బాగుండు.....అని ఎప్పటినుండో ఉన్న నా కోరిక మీవల్ల తీరిపోయింది
      Thank you sir...

    • @swapnamitravasan6976
      @swapnamitravasan6976 Před 28 dny +6

      Correct

    • @aimramayogatrustamryt4935
      @aimramayogatrustamryt4935 Před 26 dny +1

      Yes, he is right. We need such a devoted, dedicated leader to lead the world in a peaceful, healthy, happy and spiritual way of life by inculcating our "BHARATHIYA PRINCIPLE OF LIFE I.e "LIVE AND LET LIVE " THANK YOU. OM NAMAHA

    • @subbarao6845
      @subbarao6845 Před 23 dny +1

      ఆయనేకాదు మనం కూడా అంతే బాధ్యతతో ఉండాలి

  • @telagareddy
    @telagareddy Před 28 dny +70

    పవన్ కళ్యాణ్ గారికి శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి పదవిని ఇచ్చినపుడు ఒక నెగెటివ్ కామెంట్ చూసా దాని సారాంశం ఇంటర్ ఫెయిల్ అయినవాడికి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖా అని. కానీ ఈ స్పీచ్ ద్వారా ఆ వెదవలకి తెలవాల్సిన విషయం ఏమిటంటే ఎవరైనా ఒక పదవిని చేపట్టటానికి లేదా ముందుకు తీసుకు వెళ్ళటానికి కావలసినది విద్యార్హత కాదు విషయ పరిజ్ఞానం అవగాహన. ఇటువంటి మహోన్నత వ్యక్తి ఏ శాఖ చేపట్టినా అది ఆ శాఖ కే అలంకారం. మన దురదృష్టం ఏమిటంటే గడచిన 5 ఏళ్లు ఇదే మన కోల్పోయాం.

  • @koppineedisrinivasrao1607
    @koppineedisrinivasrao1607 Před 28 dny +74

    ప్రస్తుతం రోజుల నుండి ఓ 30 సంవత్సరాలు కంటిన్యూ మంచి నిజాయితీ గల రాజకీయనాయకుడిగా ఈ రాష్ట్రానికి, దేశానికి మీ సేవలు అవసరం... ఏ విధమైన దిష్టి మీకు తగలకూడదని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏

  • @gramnaidu7970
    @gramnaidu7970 Před 28 dny +169

    శాస్త్ర వేత్తలు చేత కూడా ఈలలు వేయిస్తున్నావంటే అది ఈ దేశంలో మీ ఒక్కరికే సాధ్యం పవన్ కళ్యాణ్ గారు.

  • @user-qt8tm1yy3t
    @user-qt8tm1yy3t Před 28 dny +93

    His knowledge is far better than any politicians in Andhra pradesh. Salute you sir. Great speech.

  • @krishnagonthina4558
    @krishnagonthina4558 Před 27 dny +18

    గొప్ప మనిషి రాజకీయ నాయకుడు ఐతే దేశానికి ఎంత ఉపయోగామో ప్రజలు ఇటువంటి నాయకుడిని గెలిపించి నందుకు శతకోటి నమస్కారాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-jc2yx1my1p
    @user-jc2yx1my1p Před 28 dny +99

    వావ్.. సూపర్ స్పీచ్ పవన్కళ్యాణ్ జీ.. కాకపోతే ఒక్కటి.. మిమ్మల్ని మీరు ఎప్పుడు తగ్గించుకోవడం నచ్చడంలేదు.. మీరు మనుషుల్లో దేవుడండీ.. నో డౌట్

    • @marutiprasadcareernet1502
      @marutiprasadcareernet1502 Před 28 dny +1

      I totally agree with you but at the same time we love him and we admire him bcoz of that down to earth behavior, as we always see politicians from so long time who are totally head weight.

    • @vijay7013
      @vijay7013 Před 26 dny +1

      Nenu anney garvam anadhi ledhu sir ,really great

  • @gouriekotikalapudi
    @gouriekotikalapudi Před 28 dny +34

    పవన్ కళ్యాణ్ గారు! మీ ఉపన్యాసం చాలా హృదయంగమంగా ఉంది. సంస్కృత కావ్యాలలో " రాజుని బట్టి ప్రజలు ఉంటారని, " "ప్రజా రంజనాత్ రాజా " అని (ప్రజలని రంజింప చేయడం వలన ) అని ఉంది. మిమ్మలని చూస్తుంటే రాజుకి ఇచ్చిన నిర్వచనాన్ని నిజం చేస్తారేమో అనిపిస్తోంది. మీకు మనసారా నా శుభాభినందనలు

  • @sambaiahsadhu4441
    @sambaiahsadhu4441 Před 28 dny +31

    మీరు మాట్లాడు తుంటే దేశ భక్తి ఉట్టిపడుతుంది. దేశంలో ఇలాంటి నాయకులు కావాలి.

  • @ramamohan7330
    @ramamohan7330 Před 28 dny +79

    మీరు మాట్లాడు తుంటే ఇంకా వినాలనిపిస్తుంది 😍😍😍😍

    • @rava106
      @rava106 Před 28 dny

      Avunaaaa Vaaddduu Yemmie matladuthunaduuuu

    • @swapnamitravasan6976
      @swapnamitravasan6976 Před 28 dny

      Neeku ardham kaaledharaa yedhava

    • @kodavatigantipadma062
      @kodavatigantipadma062 Před 23 dny

      ఫ్రీ పథకాల మీద బతికే మీలాంటి వారికి ఆ మాటలు విలువ తెలియదు

    • @kodavatigantipadma062
      @kodavatigantipadma062 Před 23 dny

      ఫ్రీ పథకాల కోసం ఎదురుచూసే మీలాంటి వారికి ఇలాంటి మాటలు వ్యాల్యూ తెలియదు

  • @perumallaharanath6412
    @perumallaharanath6412 Před 28 dny +46

    ❤ దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి ❤

  • @ramananannapaneni8821
    @ramananannapaneni8821 Před 28 dny +54

    అన్నా...మాది తెలంగాణ..మాకు కూడా ఇలాంటి మంత్రి గారు ఉంటే బాగుండు అనిపిస్తుంది అన్నా...ఆంధ్ర వాళ్ళు అదృష్ట వoతులు....

  • @Varnasirisha
    @Varnasirisha Před 28 dny +70

    Pawan Kalyan super words about country in the end 🥺🥺🥺 seems he's more passionate about science & technology also.. Great leader indeed 👏👏👏

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 Před 27 dny +10

    అసలు ఒక మంత్రి ఈ విధంగా వచ్చి ఇలా ప్రసంగం ఇవ్వటం చాలా అద్భుతంగా వుంది

    • @Murari1960
      @Murari1960 Před 22 dny

      Please watch PM modi speech at SHAR.he is a real scitist

  • @cmacadendukurizitendrarao4
    @cmacadendukurizitendrarao4 Před 28 dny +25

    శాస్త్ర వేత్తలు మనిషి రూపంలో ఉన్న దేవుళ్ళు...రొటీన్ గా ఉన్న మాటలే అయినా చాలా "attachment" తో చెప్పినందుకు థాంక్స్....18:78

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 Před 28 dny +53

    Beautiful speechl great points.
    Hope Andhra leads in research innovations.

  • @sreesri5890
    @sreesri5890 Před 28 dny +37

    Great Human Being. Wins hearts.

  • @krupavathig6477
    @krupavathig6477 Před 28 dny +20

    సామాజిక సాంఘిక సాంకేతిక అంశాల పట్ల మీకున్న అవగాహణ పరిజ్ఞానానికి మనస్పూర్తిగా అభినందనలు మంత్రి గారు జైహింద్

  • @srivarahaluyenumula9168
    @srivarahaluyenumula9168 Před 28 dny +20

    భగవంతుడు శ్రీపవనుడి గుండేలో శ్రీరాముడు, ఈపవనుడి గుండేలో భారత్. కాని మనగుండేలో పవన్ కల్యాన్ ఒక్కడు ఉంటే చాలు ఈప్రపంచం మొత్తం మన గుండేలో ఉన్నట్టే. ఈపవనుడు ఉంటాడు అందరి గుండేలో. వీడు అందరివాడు. మనందరికి కావలిచినవాడు. మనందరిని కాపాడే భగవంతుడు శ్రీపవనుడిలా ఈపవనుడు ఉంటాడు అందరి గుండెలో. ఉంటాడు అంతే.❤❤❤

    • @vijayamusala216
      @vijayamusala216 Před 28 dny

      Varahala lanti words ni mana annavaraniki arpinchinandhu andukondi anna varahalamuta

  • @mahikambakam
    @mahikambakam Před 28 dny +8

    Till date there is no Best speech than this, I have ever seen from the past political leaders❤❤❤❤

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Před 28 dny +37

    Bharath prajaluku ❤ Pawan Kalyan nilbadadam adrustam nijanga Jai janasena ❤❤❤❤

  • @sureshvaddy137
    @sureshvaddy137 Před 27 dny +6

    Excellent speech...we can feel the beauty of Sriharikota from your talk. No one described like this so far. Much appreciated!

  • @annapurna6462
    @annapurna6462 Před 28 dny +29

    Pavan Kalyan matladuthunte alage vinalanipisthundi❤❤❤❤❤

  • @lenslifephotography
    @lenslifephotography Před 28 dny +32

    సినిమా హీరో గా మీకు అభిమానిని గా కన్న మీరు ఇప్పుడు రియల్ హీరో ఆపడుతున్నారు మీలాంటి రాజకీయ నాయకులు కావాలి మన దేశానికి

  • @BVS883
    @BVS883 Před 28 dny +14

    Sir, I am a big supporter of your work. This one speech tripled my love for you sir.
    This time I felt your defeat in last election is a true cause. Because in this tenure we have seen leaders and their vision towards state and nation. If would have won we would’ve missed to compare with normal politicians and patriotic politicians. Long live sir. We will see better Andhra and India in future

  • @Varnasirisha
    @Varnasirisha Před 28 dny +36

    Thanks for the speech ❤🙏

  • @suresh_sanathan
    @suresh_sanathan Před 28 dny +12

    Best speech i have ever seen in my life now he is becoming peoples politician many congratulations

  • @PSPK-g9y
    @PSPK-g9y Před 28 dny +21

    MANA PAVAN KALYAN GARU PRAJALA NAYAKUDU ✊🏻 JAI JANASENA PARTY CHIEF NEETHI NIJYAATHI DHAYARAM UNNA NAYAKUDU JAI JANASINIKULU VEERA MAHILALU ✊🏻✊🏻✊🏻❤️U SIR

  • @bandhabindaas
    @bandhabindaas Před 28 dny +23

    Well spoken and Inspirational speech Pawan Kalyan garu 👏👏. Liked the idea of TeD talk & Knowledge sharing platform initiation for Space & Scientific Technology aspects 👍. School & College/University level students should have seminars, debates and Prototype modelling presentations at ISRO/SHAR/SDSC

  • @balajisrisai9559
    @balajisrisai9559 Před 28 dny +27

    కళ్యాణ్ బాబు ❤❤❤

  • @santhoshkatari7418
    @santhoshkatari7418 Před 28 dny +24

    Anna motham manade hawa nadusthundi - JAI JANASENA ❤

  • @ramp5245
    @ramp5245 Před 28 dny +16

    Pawan Kalyan garu.... Is hope for the nation...😢😢😢

  • @rambabumadamala3226
    @rambabumadamala3226 Před 28 dny +27

    Very nice speech

  • @bvssrsguntur6338
    @bvssrsguntur6338 Před 28 dny +20

    Ilanti alochana kalgina medhaavulu entho mandi unnaaru. Vallaki Bharata democracy vote veyadu.
    Andukani Bhagawanthudu or nature, created this fire to become political leader in this mass hero, created craze, got votes and created this leadership.

  • @pavanikrovi4414
    @pavanikrovi4414 Před 25 dny +1

    🎉🎉 దేవుడు పవన్ అన్న రూపంలో మనల్ని, రాబోయే బావి తరాల వారిని మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వచ్చాడు🙏🏻🙏🏻💥💥💥

  • @nageswararaoavasarala7603
    @nageswararaoavasarala7603 Před 28 dny +18

    He is the best leader

  • @sivaranivemula70
    @sivaranivemula70 Před 28 dny +37

    ఏ రోజూ ఆ చెత్త జగన్ ఇలా చక్కగా మాట్లాడిందే లేదు, దేముడి దయ వల్ల వాడు మళ్లీ రాకూడదు, వాడి వలన ఆంధ్ర ప్రదేశ్ పరువు పోయింది

    • @nmuralikrishnan4466
      @nmuralikrishnan4466 Před 28 dny +3

      మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి గారు స్కూల్ పిల్లల ముందు రాజకీయ నాయకుల తాలూకా పర్సనల్ విషయాలు ఆడవారి వ్యక్తిగత జీవితాల్లో వేలు పెట్టడం
      ద్వేష పూరిత వాతావరణం
      తీసుకు రావడం ఎంత సేపు
      రాజకీయం కోసం మే ప్రతిదీ
      రాజకీయ కోసమే
      రాజకీయం లోకి రావడానికి
      రాజకీయం చెయ్యాలి గానీ
      రాజకీయం లోకి వచ్చాక
      రాజకీయం చెయ్య కూడదు
      లీడర్ అంటే మిలా అన్నీ విషయాల్లో జాగ్రత్తగా ఉండి
      చూసే ప్రజలకి అవగాహన కల్పించే ఉద్దేశంతో మాట్లాడాలి అలాంటి వారు మీరు సార్ థ గ్రెట్ లీడర్
      ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సిఎం
      శ్రీ పవన్ కళ్యాణ్ గారు ❤❤❤

    • @user-hz7nn2gw5l
      @user-hz7nn2gw5l Před 26 dny

      Aa Jagan valla Paruvu kaadhu raa naayana Andhra Sarvam Thagaladi poyindhi

  • @vineeldasari2226
    @vineeldasari2226 Před 28 dny +6

    no words, Hatsoff SIR

  • @bhanu9229
    @bhanu9229 Před 28 dny +5

    Great leader ,so Frank n knowledgeable yet soo humble

  • @burriraja1670
    @burriraja1670 Před 27 dny +7

    ❤ పుస్తకాలు మీరు ఎక్కువగా ఎందుకు చదువుతారో ఇప్పుడు అర్థమైంది

  • @muralikmanohar25
    @muralikmanohar25 Před 28 dny +7

    నిజాయతీ పరులైన నాయకులలో మీరు వున్నారు అన్నయ్య ❤

  • @subhashinicetty4859
    @subhashinicetty4859 Před 28 dny +17

    జగన్ చూడరా నీకు కూడ అనిపిస్తుంది . ఈ రాష్ట్రాన్ని నేను ఎలా చూసాను ఎలా అర్దం చేసుకున్నాను అని . ఇప్పటి కై ఆ భగవంతుడు నీలాంటి చీడ పురుగులను ప్రజా ప్రతినిధులు గా దూరం చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను దేవునికి . ఇలాంటి మానవతా మూర్తి ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులు కోకండి అని మాకు మా రాష్ట్రానికి అందించి నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి.పవన్ విలువ తెలుస్తుంది జనాలకి

  • @vijay7013
    @vijay7013 Před 26 dny +2

    He is our present and future politicians we need this kind of politicians who can change and inspire this generation ❤

  • @alukaturithirupathisir3248

    Excellent speech Annaiah. Really I am exciting by your speech .❤❤❤❤❤

  • @sureshvaragani7651
    @sureshvaragani7651 Před 28 dny +11

    పవన్ గారు రాజకీయ నాయుకుడికి తక్కువ దేశభక్తుడికి ఎక్కువ 💙🇮🇳

  • @srinivasaraobandila1971
    @srinivasaraobandila1971 Před 28 dny +4

    Great. Words. Pawanji. Space. Station. About. Hard. Word. Commitment. Success. Of. Proffesiers. Grand. Team. Work. Tq. Jai. Bharat. Jai. Hind. Pawanji.

  • @renukavagdevi5324
    @renukavagdevi5324 Před 27 dny +3

    Super ga vundi mee speech.mimmalanu vallu invite chesarante meeloni knowledge ni vallu gurthincharu.yevvariki dakkani avakasam meeku vachindi
    Hats off sir

  • @nagarajut9110
    @nagarajut9110 Před 28 dny +10

    Anna your a Bharat Kohinoor 💎

  • @Anu05413
    @Anu05413 Před 19 dny

    We never seen nor heard of Ex- CM speech . So fluency of your English and Telugu of Mr Pawan Kalyan Garu, How accuracy you walk more than accuracy your speech. Within short time in the field putting the words in such a manner, so excellent.

  • @balasubramanyam8313
    @balasubramanyam8313 Před 28 dny +15

    Exclent speech Mr P k

  • @pvlakshmipvlakshmi3157
    @pvlakshmipvlakshmi3157 Před 28 dny +4

    Pawan Kalyan garu has more knowledge of every subject. In one word Pawan Kalyan is an encyclopaedia

  • @jaganmohanraotirumalasetti5073

    Excellent seech by deputy c m

  • @rayapudisobharani3695
    @rayapudisobharani3695 Před 25 dny +1

    God bless you power star 🌟 garu.Meelanti manchivallu prajalaku Kavali sir.❤

  • @Surya.143.K
    @Surya.143.K Před 28 dny +29

    మీరు ఇంత గొప్పగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అంటే అంతా మా వదిన వల్లే నే అన్నయా.

  • @user-qu2hc4oy4y
    @user-qu2hc4oy4y Před 28 dny +10

    Jai JSP ⭐ Pawan Kalyan Anna super 🦁

  • @rajendrareddy4345
    @rajendrareddy4345 Před 27 dny +3

    Real Hero of our Nation.

  • @_SANTHOSH_REDDY_
    @_SANTHOSH_REDDY_ Před 28 dny +15

    Jai #PAWANKALYAN ANNA

  • @puppalasanthosh2186
    @puppalasanthosh2186 Před 28 dny +4

    We are Indians great words about Sri. Pawan Sir

  • @jagadishjagadish4322
    @jagadishjagadish4322 Před 28 dny +6

    Excellent speech by Pawan Kalyan Anna

  • @mahantisrinu4586
    @mahantisrinu4586 Před 28 dny +6

    You inspire a generation shri pawan kalyangaru

  • @commonman-20
    @commonman-20 Před 26 dny +1

    He is totally a diffierent kind of a person. Mahaneeyudu. Hats of to you sir🙏

  • @varalakshmid9840
    @varalakshmid9840 Před 28 dny +6

    I am very happy Pavan sir When I saw ur speach.sir

  • @manapuramsaimanohar8274
    @manapuramsaimanohar8274 Před 27 dny +1

    చదువు అంటే పట్టా కాదు విజ్ఞానం, విజ్ఞానానికి కావలసింది జిజ్ఞాస. జిజ్ఞాస ఉంటే ప్రకృతినుండే అన్ని నేర్చకోవచ్చు.

  • @varalakshmid9840
    @varalakshmid9840 Před 28 dny +7

    All great scientist 🎉🎉🎉 thank you sir.s

  • @namdevchintapalli
    @namdevchintapalli Před 28 dny +10

    Excellent

  • @MadhuMadhu-xe9gv
    @MadhuMadhu-xe9gv Před 28 dny +10

    Jai sri Radha Krishna 🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹🙏🏻🌹
    Jai janasena

  • @user-ci2di2fp7v
    @user-ci2di2fp7v Před 28 dny +4

    One and only no 1 political star Jai pspk

  • @pullaiahpidugu9208
    @pullaiahpidugu9208 Před 21 dnem

    Super heart felt speech Pawan. God bless you dear. 🙌🙌🙌

  • @akulaveeranjaneyulu7820
    @akulaveeranjaneyulu7820 Před 28 dny +12

    AP people ku avasaram Pawan Kalyan nilbadadam adrustam nijanga Jai janasena

  • @lovelynaveen945
    @lovelynaveen945 Před 25 dny +1

    Great speech ❤

  • @vijaykadali
    @vijaykadali Před 28 dny +4

    Very good speech.

  • @jaganbadampudi9439
    @jaganbadampudi9439 Před 28 dny +4

    సూపర్ స్పీచ్

  • @rajeshbandaru8945
    @rajeshbandaru8945 Před 28 dny +8

    Now I am seeing the real leader

  • @kadali.govinda7075
    @kadali.govinda7075 Před 28 dny +5

    Jai jenasena Jai Pawan Kalyan 💪🏽🚩

  • @V15-sd2dv
    @V15-sd2dv Před 28 dny +24

    40000 ఎకరాలని ఎందుకు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ! అది జగన్ విన్నాడు అంటే మళ్ళీ ఎప్పుడైనా గెలిస్తే దాన్ని కూడా అమ్మేస్తాడు. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ అమ్మేశాడు కేవలం చాలా స్థలము ఉందనే కారణంతోనే.

    • @gangadharchandu4890
      @gangadharchandu4890 Před 28 dny +2

      😂

    • @madhubabu3365
      @madhubabu3365 Před 28 dny

      మొద్ద గూడు ఎర్రి పూకా

    • @mariyalanaveenkumar4456
      @mariyalanaveenkumar4456 Před 28 dny

      Don't worry..
      ISRO comes under prime minister..

    • @baburaosimma9784
      @baburaosimma9784 Před 27 dny

      ​@@mariyalanaveenkumar4456one day జగనన్న prime మినిస్టర్ అవుతాడు చూస్తూ ఉండండి... మూడు ఇస్రో లు పెడతాం

    • @ramanasatraboina703
      @ramanasatraboina703 Před 26 dny

      Vadu radu

  • @RavinaguAnnabatula
    @RavinaguAnnabatula Před 28 dny +4

    How great you are

  • @prasadbonam9554
    @prasadbonam9554 Před 28 dny +3

    🎉🎉✊ jai Pawan anna

  • @asrini4u
    @asrini4u Před 28 dny +7

    ఇందుకే జగన్ పవన్ కళ్యాణ్ ని చూసి వణికిపోయేది.

  • @commonman-20
    @commonman-20 Před 26 dny

    Can't stop appreciating and applauding Pawan Kalyan garu. Down to earth person.

  • @KolaParamjyothi
    @KolaParamjyothi Před 25 dny

    Excellent speech Deputy Chief Minister sir❤❤❤

  • @SureshKumar-qh6pt
    @SureshKumar-qh6pt Před 28 dny +1

    Very touching speech... respect to you sir

  • @gopsrams4976
    @gopsrams4976 Před 24 dny

    He got PM charisma
    One day he will be reaching that heights

  • @sastrypannala5948
    @sastrypannala5948 Před 26 dny

    I salute to our constituency MLA, Deputy Chief Minister, and Minister for Science and Technology, Sri Pawan Kalyan garu for his inspiring speech on the occasion..
    I am really proud of him for his understanding and interest on the subject he spoke.

  • @CharuVijayalakshmi
    @CharuVijayalakshmi Před 23 dny

    నమస్తే పవన్ కళ్యాణ్ గారికి నీ గొప్ప మనసుకి మీరు జనంలో చైతన్యం రావాలి అని మన ఎదురుగా జరుగు జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను అరికట్టి ప్రతి మనిషి ముందుకొచ్చి నిలబడితే అందరి నో నో మరొక పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు

  • @uramanjineyulu8305
    @uramanjineyulu8305 Před 28 dny +2

    Supur speech anna

  • @AudinarayanamanuboluManuboluau

    ❤❤❤❤❤

  • @kswayamprabha2915
    @kswayamprabha2915 Před 28 dny +2

    Avunu maa school ku koodaa shaar visit chese avakasam kaligincharu.Kurnool , veldurthi zpha Allugundu school maadi.maa students andaroo happy.

  • @sonusuresh7346
    @sonusuresh7346 Před 27 dny +1

    The great annaiah chiru garu

  • @vasundharanidiganti1033

    Power Star ane word endukochindo kani sir, mimalni ippudu deputy CM power lo chudatam its a blessing to those scientists as well AP citizens.
    This is called real power, within 5 days u r arranging roads for them and so on.
    Really greatfull to you power star 🌟 🤩
    Jai power star ❤✨️

  • @bandikondalaiahbandi8263
    @bandikondalaiahbandi8263 Před 28 dny +1

    Excellent speech sir Hatsup

  • @venkateswararaosomarohthu4151

    This negative comments pette ravavanasulu eppudi untaru , Jagan lanti neechluku fans ga.

  • @BHanumanthu-yr4mv
    @BHanumanthu-yr4mv Před 28 dny +2

    Jai janasena jai pspk jai deputy CM ❤❤❤❤❤❤

  • @manikumarimani9403
    @manikumarimani9403 Před 21 dnem

    పవన్ జి యు ఆర్ గ్రేట్ లీడర్ గాడ్ బ్లెస్స్ యు

  • @laxmanRoyal176
    @laxmanRoyal176 Před 9 dny

    అన్నా హ్యాపీ గా ఉంది 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kammalaram4315
    @kammalaram4315 Před 28 dny +2

    excellent speech Pavan Sir

  • @nizamabadzonezonalmanager9848

    రాజకీయాల్లో మీరూ శాస్త్రవేత్తే అన్నా... ఎందుకుంటే రాజకీయాల్లో మీరూ ప్రయోగాలు చేస్తారు.

  • @user-wu2ll1bs1h
    @user-wu2ll1bs1h Před 28 dny +9

    ఇస్రో వాళ్ళు ఎప్పుడైనా జగన్ మావయ్యని పిలిచార పిలవరు ఎందుకంటే ఇస్రో పేరు తీసేసి నా పేరు పెట్టమంటాడని(జగన్) మరియు అక్కడున్న బూమిల్ని కూడా కబ్జా చేస్తాడని బయం

    • @sravanthi7929
      @sravanthi7929 Před 28 dny +2

      Pilichina vachi em matladathadu bro.. pawan ki nalugu pellillu ... ani matrame chepthadu.😅

  • @srinivasarajunamburi648

    Really no politician in Ap like pawan kalyan speech is soo inspirational he has good future in Ap politics

  • @nagaraja7328
    @nagaraja7328 Před 28 dny +2

    Ur my inspiration God sir

  • @MadhuMadhu-xe9gv
    @MadhuMadhu-xe9gv Před 28 dny +7

    Jai janasena