విచ్చలవిడిగా**.. | AP Deputy CM Pawan Kalyan POWERFULL Independence Day FULL SPEECH at Kakinada| TV5

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • విచ్చలవిడిగా**.. | AP Deputy CM Pawan Kalyan POWERFULL Independence Day FULL SPEECH at Kakinada| TV5
    #pawankalyan #independenceday #tv5news
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 163

  • @rajudakarapu521
    @rajudakarapu521 Před 26 dny +49

    మన చరిత్ర గురించి ఇంతలా చెప్పగలగటం అతి కొద్ది మందికి సాధ్యపడుతుంది అది మీలాంటి వారికి సాధ్యం జై హింద్

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq Před 26 dny +62

    ఎంత ఎత్తుకు ఎదిగి పోయారు పవన్ కళ్యాన్ గారు,నిజంగ్ గ్రెట్❤

    • @brr5892
      @brr5892 Před 26 dny

      DCM hodalo arogya sri ki panganaamam pettadu. endukura ee neechapu panulu?.

    • @jayaprakashvakati6062
      @jayaprakashvakati6062 Před 26 dny

      @@brr5892 abbai, enta sepu free kosamena... ayana cheppinatlu, modi prabutwam cheppinatlu, insurance by 1947 ni gurtinchi inSurance teesukunte private hospitals danda taggutadi kada....pedalaki insurance premiums govt nundi ento konta pay chesta antu oka scheme gurinchi matladutunnaru ayana .... ilantivi kanapadavara neeku ... aarogya sri perutho 100 rupayala bill ni 150 chesukoni govt nundi private hospitals chese danda kanapadadha ra neku .....

  • @laxmanaraomiriyala4279
    @laxmanaraomiriyala4279 Před 26 dny +50

    పవన్ కళ్యాణ్ అంటే నిలువెత్తు మువ్వన్నెల జాతీయ జెండా

  • @KrishnaMurthySivaramuni-b1z

    ఆహా ఏమి చెప్పి నావయ్యా మన నేల అన్న పూర్ణ దేశం దాటి యుద్ధం చేయదు పాహిమాం అంటే రక్ష ణ ఇది. మన దేశ రక్షణ మన ధర్మం నాయనా నీలో పరమాత్మ ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడి నావు ఆంధ్రుల హృదయాలలో శాశ్వ త ము గా నిలిచి పోయావు ఓం నమోవెంకటేశాయ

  • @bikkavolunagargu
    @bikkavolunagargu Před 26 dny +40

    ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

  • @gmkrayalu932
    @gmkrayalu932 Před 26 dny +11

    రాజకీయం అంటే స్వచ్చంద ప్రజా సేవ అది ఉచితంగా చేయాలనే మీ ఆదర్శాన్ని అందరూ అనుసరిస్తారు అని భారతీయుల ఆశ ఆశ ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯

  • @kanchisyamala6774
    @kanchisyamala6774 Před 26 dny +6

    ఇదే మొదటిసారి ఇంతమంది గొప్ప స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను స్మరిచుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోవడం అద్భుతం 🙏🙏🙏 జై హింద్ 🙏🙏🙏
    ఇది పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం

  • @pathrobehara1798
    @pathrobehara1798 Před 26 dny +27

    గౌరవనీయులైన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి 78 వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  • @papoluvenkataramana5637
    @papoluvenkataramana5637 Před 26 dny +43

    జై పవన్ కళ్యాణ్ గా రు జై శ్రీరామ్

  • @gmkrayalu932
    @gmkrayalu932 Před 26 dny +8

    పరిపాలన అంటే ఇలా ఉండాలని భారతీయుల ఆశ ఆశ ఆశ ❤️❤️💯💯🎉💯🎉💯🎉💯🎉💯

  • @benarjeegarapati3240
    @benarjeegarapati3240 Před 26 dny +41

    రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

  • @ravidevini5454
    @ravidevini5454 Před 26 dny +24

    Jai Pawan Kalyan

  • @VijayKumar-bv8jq
    @VijayKumar-bv8jq Před 26 dny +5

    టీవీ5 ద్వారా ఒక విన్నపం .సినిమా హాల్స్ లో ట్రయిల్ వేసేటప్పుడు ముష్కరుల దాడి భారతదేశ ప్రజల్ని ఎంత కష్టపెట్టిందో ఇప్పటికి కొంతమంది జిహాదీలపెరుతో ఎలా దేశాన్ని ప్రజలని ముఖ్యం గా స్త్రీ లని పీడిస్తున్నారో అందరికి తెలిసేలా వేస్తే బాగుంటుందని నా అభిప్రాయం .ఎదో ఒకరోజు తెలుసుకోవాలిసిన బాధ్యత ప్రజలడి. తెలపాల్సిన బాధ్యత విజ్ఞానులది....

  • @balajisayana6572
    @balajisayana6572 Před 26 dny +19

    Guts vunna leader & true & great political leader Pawan Kalyan garu 💯 manchi feature vundi Andhrapradesh ki ❤

  • @thotamuralikrishna2023
    @thotamuralikrishna2023 Před 26 dny +10

    డిప్యూటీ సీఎం గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు🎉🎉🎉❤❤❤

  • @appalaraju9349
    @appalaraju9349 Před 26 dny +10

    ఏ రాజకీయ నాయకులు ఇలా జాతీయ పండుగ రోజు మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన, కృషి చేసిన మహనీయులను గురించి మాట్లాడారా,
    గ్రేట్ అన్న, ఏమి తెలియదు అన్నవాళ్ళు నోరు వెళ్ళ బెట్టి హస్తున్నారు.

  • @udayakumarkethireddi9870
    @udayakumarkethireddi9870 Před 26 dny +15

    అన్నా నీకు జన్మనిచ్చిన తల్లికి వందనం

  • @kallurukondalaraokalluruko7087

    Jai hind jai powerful Pawan annayya Jai janasena❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @gmkrayalu932
    @gmkrayalu932 Před 26 dny +6

    ఎక్కువ శాతం గ్రామాల్లో వీధి దీపాలు పగలు కూడా వెలుగుతూనే ఉంటున్నాయి. దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయి 🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢😢😢

    • @sarojaravva9072
      @sarojaravva9072 Před 26 dny +2

      Miru current office ki oka letter Rayandi inderct ga or direct ga.

  • @SrinivasRao-pf1bq
    @SrinivasRao-pf1bq Před 26 dny +7

    ఉప ముఖ్య మంత్రి పవన్ కల్యాణ్ గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాక్షలు 🎉❤

  • @raghunandhkotike7305
    @raghunandhkotike7305 Před 26 dny +8

    పవన సుత హనుమాన్ పవన్ కళ్యాణ్ లో ప్రవేశించి పాలన కు నిజమైన నిర్వచనం గా నిలబడిన నిస్వార్థ సేవా దురంధరుడైన ఒక అరుదైన నాయకుడిని కన్న తెలుగు నేల, భరత మాత ఈ రోజు పవన్ కళ్యాణ్ ni చూసి పులకించి పోయారు. జై పవన్ కల్యాణ్.🙏🙏

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 Před 26 dny +7

    Excellent Kalyan Garu

  • @amminaidum2032
    @amminaidum2032 Před 26 dny +15

    శభాష్ పవన్ కళ్యాణ్ గారు నిజమైన నాయకుడుగ మారి నిన్ను స్తిరంలేనివాడని కూసిన వాడికి చెంపదెబ్బ

  • @mjhansiranimjhansirani2948

    ఐ లవ్ పవన్ కళ్యాణ్ గారు❤️❤️❤️

  • @bhavanishankarrmycherla192

    మహానుభావులు ఎక్కడో లేరు మన కళ్ల ముందు కనిపిస్తున్న నిలువెత్తు నిదర్సనం... మన పవన్ కళ్యాణ్ గారు... మీ మాటలు వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంది....

  • @Quantumpics
    @Quantumpics Před 26 dny +8

    Salute pavankalyan garu
    Jaihind

  • @annapurna6462
    @annapurna6462 Před 26 dny +8

    Happy independence day🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kprcreatinss7125
    @kprcreatinss7125 Před 26 dny +8

    సారు పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి. కొంత , చాలా మంది పోలీసు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో ముఖ్యంగా ఆడువారిని ఎలా మాట్లాడతారో తెలుస్తుంది. మొదట వారు మాట్లాడే మాట లాంజ,లంజకొడకా, పోలీసులతో స్నేహం చేయండి అని మీరు పోలీసులు కూడా చెబుతారు (ఇవి బయట మాటలు) స్టేషన్ లోకి వెళితే వారి ప్రవర్తన నీటిలోని మొసలి వలె ఉంటుంది . మొదట మార్పు రావాలసింది వారిలోనే ప్రజల్లో కాదు. వారి దగ్గరకు వెళ్ళాలంటే భయం . (ఒక్క రాజకీయ నాయకులకు తప్ప) లోపలికి వెళితే ఏం జరిగింది అని అడిగేవారు తక్కువ , నువ్వే ఏదో చేసి ఉంటావ్ అనే వారు ఎక్కువ . నేను పోలీసులకు వ్యతిరేకిని కాను, వాళ్ళు లేకుంటే అందరికీ మనుగడ కష్టంగానే ఉంటుంది . దండించే తండ్రి స్థానంలో ఉన్నవారు వాళ్ళు ఆ తండ్రి స్థానం అందరికీ ప్రేమను పంచాలని కోరుకునే వాణ్ణి. తప్పుగా ఏదైనా ఉంటే మన్నించండి.

  • @user-lf5ph1ts9q
    @user-lf5ph1ts9q Před 26 dny +10

    Super deputy CM sir

  • @krishnaiahpamuru8343
    @krishnaiahpamuru8343 Před 26 dny +9

    Jai. Janasena. Jai. Pawankalyan

  • @sailathavade3377
    @sailathavade3377 Před 26 dny +4

    Happy ఇండిపెండెన్స్ day sir

  • @MuraliKrishna-ny8ol
    @MuraliKrishna-ny8ol Před 26 dny +10

    Good Speech

  • @Sample3305
    @Sample3305 Před 26 dny +4

    This generation witnessing a true leader...jai hind sir

  • @lakshminaranaadapa1339
    @lakshminaranaadapa1339 Před 26 dny +2

    మన దేశం గురుంచి గొప్పగా వివరించారు , మన రాష్ట్రం గొప్పతనాన్ని చాలా బాగా వివరించారు ధన్యవాదాలు sir

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 Před 26 dny +2

    జై జన సేన టిడిపి

  • @venketrao506
    @venketrao506 Před 26 dny +3

    Super spach jai pavan

  • @tataraotatarao2377
    @tataraotatarao2377 Před 26 dny +5

    Asalaina bharateeyudu speech Jay Hind

  • @jogeswaraomudili668
    @jogeswaraomudili668 Před 26 dny +3

    Jai Pavan Kalyan sir ❤❤❤

  • @venkataramanamuryhypotu4768

    Pavan Kalyan gariki Independence day Subhakankshalu. Jai Janasena.

  • @lifestylewithsatya4865
    @lifestylewithsatya4865 Před 26 dny +3

    Good

  • @ravi_traveller_vlogs
    @ravi_traveller_vlogs Před 26 dny +5

    Jai power Star ❤Jai hind

  • @annapurna6462
    @annapurna6462 Před 26 dny +4

    Salute sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @bonamramu4215
    @bonamramu4215 Před 26 dny +3

    Jai pawan

  • @Jayapadala05
    @Jayapadala05 Před 26 dny +2

    Deputy cm. Gariki happy independence day sir ❤😊❤

  • @SureshAlthi-tf8nt
    @SureshAlthi-tf8nt Před 26 dny

    పవన్ కళ్యాణ్ సార్ చాలా బాగా చేపారు జై ఇండియా జై జనసేన మరియు పవన్ కళ్యాణ్ సార్ 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సార్ మేరు మధేముడు సార్

  • @dasettygopikumar8244
    @dasettygopikumar8244 Před 26 dny +1

    మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్వాతంత్ర దిన శుభాకాంక్షలు 🙏🏻

  • @satyanarayananeela2866
    @satyanarayananeela2866 Před 26 dny +5

    Supet sir

  • @krishnamohandoguparthi7594

    jaihind anna

  • @user-tt5ke4yy8b
    @user-tt5ke4yy8b Před 26 dny +2

    deputy cm ki eintha power vuntundha ,,,,great

  • @KashaVenkatesh-in1sh
    @KashaVenkatesh-in1sh Před 26 dny +2

    Happy independence day sir geart lender 🙏🙏🙏🙏🙏

  • @user-ho7hn7fv7q
    @user-ho7hn7fv7q Před 26 dny

    Respected Dy CM garu. Excellent speech. Your are bench mark for youth and upcoming new politicians. Jai Hind.

  • @veerabhadrudu1367
    @veerabhadrudu1367 Před 26 dny +2

    Sir we salute to you. you are a true leader🙏🙏👍

  • @KannajiPilla
    @KannajiPilla Před 26 dny +2

    Jai pavannijam🇮🇳🇮🇳🇮🇳🇮🇳✊✊✊✊

  • @user-qh1fq7yn1x
    @user-qh1fq7yn1x Před 26 dny

    డిప్యూటీ సీఎం గారికి స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.

  • @VenkatKatari-kh1et
    @VenkatKatari-kh1et Před 26 dny

    Excellent speech. Congrats.deputy cm garu. HAPPY INDEPENDENCE DAY to all our indian people.❤❤❤❤😅😅

  • @NAVEENKUMARYANDRA
    @NAVEENKUMARYANDRA Před 26 dny +2

    happy indipendence day C.M{diputy}

  • @yeshwanthlenka137
    @yeshwanthlenka137 Před 26 dny +1

    Really so inspiring speech❤

  • @user-sg8mf4kd2u
    @user-sg8mf4kd2u Před 26 dny +1

    🎉supar sir

  • @SRaju-qk9mo
    @SRaju-qk9mo Před 26 dny

    నిజమే సార్ 👏👏👏👏🙏🙏🙏🙏👌😊❤️❤️❤️

  • @bathinaleela4718
    @bathinaleela4718 Před 26 dny

    Well done Deputy chief minister.youhave given the report on the district very clearly by department wise.Thanks to your forsightedness.

  • @srinivasraogundu1754
    @srinivasraogundu1754 Před 26 dny +1

    సూపర్ 🌹👍

  • @venkatasureshkathula2827
    @venkatasureshkathula2827 Před 26 dny +1

    Jai janasena jai Pavan Kalyan

  • @gorlevarahalu8550
    @gorlevarahalu8550 Před 26 dny

    Pawanji indpendens wishes jai janasena jai jai janasena

  • @BalaKrishna-ck4th
    @BalaKrishna-ck4th Před 26 dny

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏

  • @udayakumar-59
    @udayakumar-59 Před 26 dny

    చాల సంతోషం ❤ చక్కగా మాట్లాడారు

  • @madhulikhit6555
    @madhulikhit6555 Před 26 dny +1

    Super

  • @venkatsailesh2542
    @venkatsailesh2542 Před 26 dny +1

    Jai shree ram🙏

  • @ramu_pagadala7921
    @ramu_pagadala7921 Před 26 dny +1

    Jai కళ్యాణ్ బాబు ❤❤❤❤

  • @suryagandhiponlyjanasana5605

    Super sir Jai Janasena

  • @ravibabukuddigana9595
    @ravibabukuddigana9595 Před 26 dny

    Jaihind , Happy independence day anna

  • @suryakumari2228
    @suryakumari2228 Před 26 dny +1

    Pavan bro kala neraverindi

  • @kondababujanni8650
    @kondababujanni8650 Před 26 dny +1

    Great leader in ap

  • @sanjeevak7777
    @sanjeevak7777 Před 26 dny +1

    Deeds speak stronger than words dear pawan

  • @krajeswararao5459
    @krajeswararao5459 Před 26 dny +1

    🇳🇪👏i ❤ india

  • @RouthuDhanunjaya369-ru5vw

    Very super speech sir.jaihind

  • @user-eo4di4wb3j
    @user-eo4di4wb3j Před 26 dny

    Great speech sir❤❤❤❤❤❤❤

  • @msrinivas9882
    @msrinivas9882 Před 26 dny +1

    Happy independance day sir

  • @ApparaoJ-d1j
    @ApparaoJ-d1j Před 26 dny +1

    Super sir.

  • @mdhaseena5598
    @mdhaseena5598 Před 26 dny

    Goppa nayakudu sir pedalapalita kanipinche devudu💐💐💐

  • @PoolavanamManoharam
    @PoolavanamManoharam Před 26 dny

    జైహింద్🙏🏻🙏🏻

  • @user-hn2yo7cw5c
    @user-hn2yo7cw5c Před 26 dny

    Love you sir

  • @bonamramu4215
    @bonamramu4215 Před 26 dny +1

    Jai janasena

  • @babunaveen7884
    @babunaveen7884 Před 26 dny +1

    Super jai janasena

  • @sujathav9986
    @sujathav9986 Před 26 dny +1

    Super speech Pawankalyan garu 🙏 Indipendence day salute India

  • @Nagav-b4v
    @Nagav-b4v Před 26 dny

    Ji janasena

  • @vijaykumar-qb8hz
    @vijaykumar-qb8hz Před 26 dny

    Jai janasena 🙏

  • @lakshmmanmutala9426
    @lakshmmanmutala9426 Před 26 dny +2

    నిజమైన దేశ భక్తుడు , జాతీయ వాది పవన్ కళ్యాణ్ గారు

  • @user-qh1fq7yn1x
    @user-qh1fq7yn1x Před 26 dny

    అన్నా నీకు జన్మ నిచ్చిన తల్లికి వందనాలు!

  • @lovemomanddad767
    @lovemomanddad767 Před 26 dny

    Jai janasena Jay India

  • @gvvsn7716
    @gvvsn7716 Před 26 dny

    Jai Jana sena

  • @user-gq7hc7sz5h
    @user-gq7hc7sz5h Před 26 dny

    👌👌✊️🇮🇳💕💕💕💕

  • @AcharyaAthreyaArts
    @AcharyaAthreyaArts Před 26 dny

    Jaathini jagruthapariche nayakuda jaihindh

  • @gurajapusrinu8367
    @gurajapusrinu8367 Před 26 dny

    👌👌👌👌❤️❤️❤️❤️

  • @kamalibhasker4337
    @kamalibhasker4337 Před 26 dny +3

    🎉 JAI DEPUTY CM SRI. PAWAN GARU. 🎉

  • @jhansiranilekkala-rl5ji
    @jhansiranilekkala-rl5ji Před 26 dny +1

    అంటూనే వున్నారు
    వైసీపీ వాళ్ళు బాగున్నారు, మన కార్యకర్తలు బలి

  • @muralikrishnadommeti
    @muralikrishnadommeti Před 26 dny

    🎉🎉🎉

  • @hemachandramantrala6206

    Oka manchi manishi adhikaram lo unte desam kosam edaina cheyagalaru, pawan lanti niswaardhamaina nayakulani malli malli ennukovali AP prajalu

  • @paidiramachandra3407
    @paidiramachandra3407 Před 26 dny

    ❤❤❤❤

  • @gsankaram5795
    @gsankaram5795 Před 26 dny

    🙏👌👌

  • @sreekala7154
    @sreekala7154 Před 26 dny

    🙏🏻🙏🏻🙏🏻