ప్రియా సిస్టర్స్ లలిత సహస్రనామం | BHAKTHI | DEVOTIONAL LYRICS

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2014
  • ప్రియా సిస్టర్స్ లలిత సహస్రనామం | BHAKTHI | DEVOTIONAL LYRICS
    #BhakthiSongs #BhaktiSongs #the-divine-devotionallyrics

Komentáře • 2,6K

  • @Thedivine4u
    @Thedivine4u  Před 5 lety +683

    లలితా సహస్రనామం విరామం లేకుండా | లలితా సహస్రనామం Ads లేకుండా czcams.com/video/2L_9PjBWZv0/video.html

  • @kskanth9542
    @kskanth9542 Před 3 měsíci +20

    అమ్మ ని అనుగ్రహం తో మళ్ళీ ఈ రోజు చదివే వినే అవకాశం కల్పించినందుకు నీకు కృతజ్ఞతలు అమ్మ. నాకు ఈ రోజు లాగే రోజు చదివే వినే భాగ్యం కల్పించు అమ్మ 😊 17:21

  • @karunamayeeravula7466
    @karunamayeeravula7466 Před 8 měsíci +132

    ప్రపంచ మంతా సుఖంగా శాంతిగా వర్దిల్లేటలు చూడు తల్లీ
    ఆడవాళ్ళని గౌరవంగా చూసేటట్లు చేయమ్మ🙏🙏🙏🙏🙏

  • @rajannabrajaram5559
    @rajannabrajaram5559 Před 3 měsíci +22

    నావల్ల ఏదైనా తప్పు జరిగితే పెద్ద మనసుతో క్షమించు తల్లీ...🙏🙏🙏🙏🙏కానీ నా సమస్య ను తీర్చు తల్లీ🙏🙏🙏🙏🙏

  • @shyamsunderreddy3249
    @shyamsunderreddy3249 Před 5 měsíci +13

    అమ్మా తల్లీ లలితా దేవి మా కోడుకు కు ధీర్ఘ ఆయుషు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి అనుగ్రహించు ఆశీర్వదించు తల్లీ మా కుమారునికి అష్టైశ్వర్యాల ను సకల సుఖ సంతోషము లను ప్రసాదించు తల్లీ 🙏🙏🙏

  • @jaggumark9651
    @jaggumark9651 Před 21 dnem +4

    అమ్మా! లలితా పరబట్టారిక ఏ లోటు లేకుండా మీ దయ దృష్టితో మా కుటుంబాన్ని బిడ్డలను వారి బిడ్డలను కాచి కాపాడు అమ్మా సుమంగలిగా మీ పాద దూళిలో కలిసి పోయే వరం ఇవ్వుమా నమస్తే తల్లీ

  • @vijayalakshmin7123
    @vijayalakshmin7123 Před 9 měsíci +25

    లలిత సహస్రనామం ఈరోజు నేను ఎంతో ఆందోళనలొఉండి వింటూ చదివేప్రయత్నం చేశాను...నా ప్రార్థనఫలించాలని ఆశీర్వదించండి అమ్మా,నాపిల్లలకు ఆనందం,ఆరోగ్యంప్రసాదించుతల్లి

  • @sumansirimala2990
    @sumansirimala2990 Před 10 měsíci +67

    అమ్మ భవానీ మాత మమ్మల్ని రక్షించు తల్లి
    మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి
    పిల్లలకు మంచి బుద్ధిని ప్రసంచు అమ్మ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ఏమైనా తప్పు చేస్తే క్షమించు తల్లీ

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs Před 4 měsíci +6

    ఓం శ్రీ మాత్రే నమః.
    అమ్మా జగజ్జననీ అందరినీ చల్లగా చూడండి తల్లి.
    సమస్త లోకా సుఖినో భవంతు.

  • @thotavenkatahanumanprasad5088

    నేను ఒక నెల రోజుల నుంచి ఉదయం పూట చదవటం మొదలు పెట్టాను నా వ్యక్తిగత జీవితం లో ఎంత చక్కగా మార్పు వస్తుంది అంటే ఆ మార్పు నాకు స్పష్టంగా అర్ధం అవుతుంది ఎటువంటి సమస్యలు ఉన్న ఆ తల్లి నీ నమ్ముకొని బారం అంత నీదే తల్లి అని రోజు ఏదో ఒక సమయంలో లో మనసు పెట్టి చదివితే తప్పకుండా మార్పు చూస్తారు
    ఇది నా స్వి అనుభవం
    నేను సంపాదించటం మొదలు పెట్టిన దగ్గిర నుంచి నా దగ్గిర డబ్బులు నిలవటం లేదు ఎంత సంపాదించిన రూపాయికి రోండ్ రూపాయిలు ఖర్చు
    మాకు తెలిసిన పంతులు గారు లలిత సహస్ర నామం చదవమని చెప్పారు నేను చదవటం మొదలు పెట్టాను ఇప్పుడు మార్పు కనపడుతుంది
    నేను ఆ పంతులు గారికి
    ఆ తల్లి కి ఎల్లపుడూ కృతజ్ఞుడిని అయ్యి ఉంటాను
    శ్రీ మాత్రే నమః

  • @Harikakotte
    @Harikakotte Před 2 lety +344

    I listening this song . I lost my first baby now I am pregnant with 2 months. Please pray God for me to having a beautiful baby. 🙏🙏

    • @sk-hx7dv
      @sk-hx7dv Před 2 lety +13

      Jai Shri Krishna, may all be well for you. May Sri Mata give you a beautiful baby

    • @Harikakotte
      @Harikakotte Před 2 lety +8

      @@sk-hx7dv Tnqq so much Andi

    • @sk-hx7dv
      @sk-hx7dv Před 2 lety +6

      @@Harikakotte 🙏🏼🙏🏼 Anytime ma'am

    • @VEMULASHIVASAI--Asec-
      @VEMULASHIVASAI--Asec- Před rokem +6

      Amma vari aashirvaadalu meeku undalani korukuntunna sister🙏

    • @amruthavani377
      @amruthavani377 Před rokem +1

      so sad

  • @rajannabrajaram5559
    @rajannabrajaram5559 Před 3 měsíci +4

    అమ్మా నీ పాదాలకు శతకోటి వందనాలు తల్లీ🙏🙏🙏🙏🙏

  • @varachandu9540
    @varachandu9540 Před 5 měsíci +4

    అమ్మ లలితమ్మ జగత్ జనని తల్లి నీ అనుగ్రహం ప్రసాదించు అమ్మ తల్లి ఓం శ్రీ మాత్రే నమః

  • @chimmapushpalatha3298
    @chimmapushpalatha3298 Před rokem +429

    నాకు నిండు నూరేళ్ళు దీర్ఘసుమంగళీ యోగం ప్రసాదించు తల్లి నా పిల్లలు నూరేళ్ళు సంతోషంగా అష్ట ఐశ్వర్యా లతో సుఖంగా ఉండేట్లు దీవించు అమ్మా నేను ఆరోగ్యం గా ఉండేలా చేయి అమ్మ

  • @adlagattaanusha2213
    @adlagattaanusha2213 Před 6 měsíci +7

    అమ్మ నాకు పిల్లలని ప్రసాదించు తల్లీ నిండు నూరేళ్లు సంతోషాలతో ఉండాలని దీవించు అమ్మ 🙏🙇‍♀️

    • @supraja466
      @supraja466 Před měsícem +1

      తమిళ నాడు లో గర్భ రక్షాంబిక అమ్మవారి ఆలయం ఉంది కుంభకోణం దగ్గర వెళ్లి రం డి అమ్మ తప్పకుండా మీకు అనుగ్రహం కలుగుతుంది

  • @sahinipanasa3943
    @sahinipanasa3943 Před rokem +75

    Im pregnant n im listening this plz bless me n my baby with gud health 😊

  • @Crazyyamunavlogs
    @Crazyyamunavlogs Před 11 měsíci +45

    అమ్మ నన్ను దీర్ఘ సుమంగళి భవ అని దీవించమ్మ 🙏🙏🙏🙏🙏

  • @MRRaj-1625
    @MRRaj-1625 Před 6 měsíci +8

    లోక సమస్థ శుకునో భవంత్!!!ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏 లలిత దేవి కీ జై 🙏

  • @hanvithhighlights4043
    @hanvithhighlights4043 Před rokem +103

    ఓం జై శ్రీ మాత్రే నమః...తల్లి దీవెనలతో ఈ రోజు వినే,చదివే భాగ్యం కలిగింది...తల్లి అందరూ బావుండాలి 🙏🙏🙏

    • @lakshmi9528
      @lakshmi9528 Před rokem +2

      Pl nnnkkkknkkkknnknnnnkknnnnkknnnnnnkknkknnnknknnkknnkknknknnknnknknkkkknknkkkknnnkknnkkkkkkkknknknnnkknknnknnkkkkknknnkknknnnknkkknknkkkk

    • @surekhakommineni5874
      @surekhakommineni5874 Před 8 měsíci

      Tallinecallanisuputocallaga kapaditalli

  • @vijaysai1284
    @vijaysai1284 Před 4 měsíci +2

    Amma.. Viswam antha Sukhasanpadalu tho Sampurna Ayuvu Aarogyalutho Amma Ninne Nammukonna ee Bhaktulu andarini Karuninchu Talli...

  • @kameshwariramavarapu3126
    @kameshwariramavarapu3126 Před 9 měsíci +6

    సర్వే జనా sukhino bhavanthu

  • @manuradha1603
    @manuradha1603 Před 6 měsíci +3

    Amma thalli Sita work positive response ravali thalli ne padhalanu vedukuntunnanu thalli

  • @sowmyav8083
    @sowmyav8083 Před 4 lety +12

    Viramam leni lalaitha sahasra namam daily vinnna chadivina chala manchi jaruguthundi

  • @anuradhakasumurthi836
    @anuradhakasumurthi836 Před 19 dny +1

    నా కొడుక్కు ఉద్యోగం వచ్చేలా కరుణించు తల్లీ 🙏🙏🙏

  • @manuradha1603
    @manuradha1603 Před 6 měsíci +3

    Amma thalli e months lo manchi subhavartha ravali thalli

  • @kiranjoshi159
    @kiranjoshi159 Před 3 lety +46

    చాలా బాగుంది మంచిగ తప్పులులేకుండా నేర్చు కున్నా ను థ్యాంక్స్

    • @0scanner
      @0scanner Před 3 lety +1

      No ads sri lalitha sahasranamam stotram with lyrics czcams.com/video/mEKILFitjug/video.html

    • @mohanreddy9868
      @mohanreddy9868 Před 3 lety

      Hmm

    • @sail227
      @sail227 Před 3 lety +1

      @@mohanreddy9868
      ,

    • @sumansumankumar
      @sumansumankumar Před 3 lety

      @@0scanner
      Ll
      Lll
      L
      L
      L
      Let Lives LL you'll likelihood like a pool lol Pellet 🤒🤧 🤒🤧 pl forward ⏩
      Llllll
      Ll
      L
      L
      Yes
      L
      L
      L
      Lll
      L
      L
      L
      🔥😭🔥😭🔥😭

    • @sumansumankumar
      @sumansumankumar Před 3 lety

      Hi
      Ll
      L
      L
      L
      L
      L
      L
      L
      L

  • @janugunti6490
    @janugunti6490 Před rokem +7

    తల్లీ జగన్మాత ఆరోగ్యంగా ఉండేలా చూడు తల్లీ

  • @sirireddy5662
    @sirireddy5662 Před 5 měsíci +1

    Naku sumangali ga unde yogam prasadinchu talli dayaunchu nameda na kadupulo una na bidda arogyam ga puttali ani raksinchu talli nindu arogyam ga nindu ayishu tho na bidda undali talli jaganmata raksinchu talli lokarakshini lambodara janani 🙏🙏🙏

  • @gitagaddam7745
    @gitagaddam7745 Před rokem +24

    Only Chanting of Devotional & Doing pujas don’t help. ALWAYS KEEP DEVI IN MIND Do hard work be be kind do dhanams be honest talk truth don’t be selfish & jealous. Then C D life will be set automatically. & things move faster. That is D KARISHMA OF DEVINE.
    OM MATRENAMAH 🙏♥️🌺

  • @murthygaru5171
    @murthygaru5171 Před 2 lety +6

    అన్ని మతాలు కులాలు ప్రపంచంలో విస్వశాంతి ప్రసాదించు అమ్మా

  • @sureshmulugu3791
    @sureshmulugu3791 Před 3 lety +69

    అమ్మ అనుగ్రహముతో. ఈరోజు చదివే వినే. భాగ్యం కలిగింది

  • @polampallyravi7808
    @polampallyravi7808 Před měsícem +1

    అందరు బాగుండలి అందులో నేనుండాలి 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @smileyhappysri5899
    @smileyhappysri5899 Před 2 lety +3

    Amma naku satsanthanam kalagalani ashirwadinchu talli 🙏🙏 waiting for godgrace 🙏🙏🙏

  • @bharathidevi4142
    @bharathidevi4142 Před 6 měsíci +3

    సకల జగత్తు అంతా ప్రతి ప్రాణికి తల్లివై ఈ ప్రకృతి అంతా నీవై పంచభూతాలను నీ ఆధీనములో ఉంచుకుని ప్రకృతి ఉపద్రవాల నుంచి కాపాడుతూ సమతుల్యాన్ని ఉంచి సమస్త ప్రాణికోటికి రక్షణ ఇచ్చి పాడి పంటలు బాగా ఉండేలా సస్యశ్యామలం చేయి మాతా నీ దయ తో సమస్త ప్రజలూ సుఖశాంతులతో వుండేలా చూడుతల్లి.

  • @rajeswariteeparthi5185
    @rajeswariteeparthi5185 Před 4 lety +61

    Amma Lalitha Devi ee corona ane virus ni antham chesi prapachani mariyu manushulalanu kapada valasindha kori pradisthunamu🙏🙏🙏🙏🙏 Om Sri mathre namah🙏🙏🙏

    • @mohanreddy9868
      @mohanreddy9868 Před 3 lety

      Hmm yes

    • @saicharitham1957
      @saicharitham1957 Před 3 lety

      Om sri devibhagavatha dharineynamah:🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @AMentertainments-6410

    Sree mathre namaha....

  • @rameshreddygundaala3628
    @rameshreddygundaala3628 Před 4 měsíci

    అమ్మా 🙏🏼మాతా!సర్వ జనాలను, సుఖ సంతోషాలనిచ్చి సౌభాగ్య ప్రదంగా కాపాడి కరుణించి రక్షించు తల్లీ!!!ఓం శ్రీ మాత్రే నమః 🌸🌺🌸🌺🌺🌸🌸🌺🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼. 🌺.

  • @deepikanimma9065
    @deepikanimma9065 Před 10 měsíci +20

    తల్లి నా పాప ని కాపాడు నీ చల్లని నామమే పెట్టుకున్న... నా బిడ్డ కి మాటల్ని, మంచి వాక్కు శుద్ధిని, నడవడికని ప్రసాధించు, పాపలో వున్నా బలహీనత ని తొలగించు తల్లి, నీదే భారం. కాపాడు తల్లి 🤲

    • @deepikanimma9065
      @deepikanimma9065 Před 8 měsíci +2

      కాపాడు లలితామాత... పాహిమాం రక్షమాం 🙏🙏🙏🙏🤲

    • @ld941
      @ld941 Před 7 měsíci +1

      Thappakunda amma deevena vuntundi Mee papa ki

    • @katrupriyanka9210
      @katrupriyanka9210 Před 6 měsíci +1

      Amma na pillalu eddariki kuda arogyam echhi ni challani deevenalichi nimdu noorellu ayurarogyam tho jeevinchetatlu chudutalli om shree matre namaha 🙏

  • @ganeshasapu4218
    @ganeshasapu4218 Před rokem +9

    జై దుర్గా అమ్మ 🙏🙏🙏 అందరి నీ చల్లగా చూడు అమ్మ 🙏🙏🙏🙏🙏

  • @samrudh4810
    @samrudh4810 Před 3 dny

    నా సమాస్య ని తీర్చు తల్లి నీ పాదాలు పట్టుకొని అడుగుతున్నా🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pls

  • @manasamanasa5741
    @manasamanasa5741 Před rokem +2

    Naaku aarogyanni,dhyryanni prasadinchu thalli..
    Jai lalithadevi....

  • @satabdhi1262
    @satabdhi1262 Před 2 lety +58

    I was waiting for a change in my life as I was stuck in the same place for 4 years. I started learning and singing Lalitha Sahasranamam regularly and now things have started moving and I see myself progressing in my career🥺🙏 Thankyou Amma🥺🥺🙏🙏🙏
    Believe in the power of Lalitha Sahasranamam with every cell of your body and experience her love and blessings in your life🙏🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 Před 6 měsíci +3

    ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏

  • @bajiraobalaji1015
    @bajiraobalaji1015 Před 25 dny

    సర్వే జనా సుఖినోభవంతుః అధ్భుతః..🎉

  • @user-qk2kw7zm3x
    @user-qk2kw7zm3x Před 25 dny

    Memu nindu nurelu sukasanthoshalatho santhosham ga asta sishwaralatho undela chudu thalli🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bayidakshinya2195
    @bayidakshinya2195 Před rokem +25

    I'm Dakshinya, I need to learn Lalitha Sahasranam Stotram and sing it in the my country. 🎹❤️🌹🎻💐🌠

    • @cgamanageetika7546
      @cgamanageetika7546 Před rokem +2

      చాగంటి గురువుగారు లలితా సహస్రనామాలు తప్పులు లేకుండా ఎలా చదవాలో చెప్పారు చూడండి.

  • @pavanuk9165
    @pavanuk9165 Před 8 měsíci +3

    ఓం శ్రీ లలితా సహస్ర దేవీ నమః

  • @MK-tz9zx
    @MK-tz9zx Před 11 dny

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🏻🙏🏻🙏🏻

  • @arunkumargrandhi983
    @arunkumargrandhi983 Před 26 dny

    Amma🙏Namosuthethe
    Naku Chala Samasyulu
    Uanayyi Thali
    Motham Samasyalu
    Thirchu Thalli
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lucky-824
    @lucky-824 Před 8 měsíci +11

    అమ్మా🙏 నాకూ త్వరగా సంతానం కలుగుతుంది అని ఆశీర్వచనం ఇవ్వు తల్లీ 🧎‍♀️🤲

  • @pavanuk9165
    @pavanuk9165 Před rokem +6

    ఓం శ్రీ లలితా సహస్రనామ దేవీ నమః

  • @healthtube310
    @healthtube310 Před 2 lety

    Om Namashivaya Om Namo Sri Parwarthyparameshwaraya Namaha Om Namo Sri Durgamalleshwara Swamy Ye Namaha Om Namo Sri Nandeeshwaraya Namaha Hara Jara MahaDewa Shamboshankara

  • @lingutlasudha1263
    @lingutlasudha1263 Před 7 měsíci +1

    ఆమ్మ మమ్మలను ఈ కష్టం నుండి నువ్వే కాపాడు తల్లి.🙏🌹🌷🙏🙏🙏🙏

  • @rohiniinfraanusha6818
    @rohiniinfraanusha6818 Před rokem +7

    లలితా సహస్రనామ ములు వింటే జీవితం ధ్యానం సారు గారు

  • @hlo203
    @hlo203 Před rokem +1

    Om sri Lalita parameswari matri namo namah shivaya Om namah shivaya har Mahadev Mahadev 🙏🏻🌺🤲🙏🏻🌺 ne asheshulatho na sankalapam korikha therchu thalli ne asheshulatho sivaya asheshulatho ee jevvitham ani nuve thalli 🤲🌺🙏🏻🤲🌺🙏🏻 amma sivaya asheshulatho sivaya shava lo kalishe bhandham marriage chasukivali ani anukuna amma ne asheshulatho sivaya asheshulatho kalisena bhandham nuv dhagara chayandhi thandrhi amma srawamangala Devi mathri om namah shivay thandrhi ne asheshulatho sivaya ee jevvitham ani nuve sivaya ne kalyanam lo kalishe bhandham nuv dhagara chayandhi thandrhi ayyana manasu maruchukokundha chudhandi amma thandrhi om sri Lalita parameswari matri namah shivaya har har mahadev shamdho Shankar ya namaha 🤲🌺🙏🏻

  • @vidyav8744
    @vidyav8744 Před 7 měsíci +2

    Jai Mata di koti koti koti koti koti koti koti koti koti sata koti koti koti koti naman

  • @phaniphani3516
    @phaniphani3516 Před 4 lety +22

    Lalitha saharanam no ads we want lalitha saharanam

    • @pushpag2117
      @pushpag2117 Před 4 lety +1

      Don't ask bcz they don't listen bcz it's theire way of earning money
      So copy the link go to y2mate past the link then you can see permanently without ads

    • @sudhamurikipudi643
      @sudhamurikipudi643 Před 3 lety +1

      You have to buy youtube premium in order for no ads.

    • @mounikatallam9908
      @mounikatallam9908 Před 3 lety

      Drag to the last and replay the video then You won't get ads

    • @0scanner
      @0scanner Před 3 lety

      No ads sri lalitha sahasranamam stotram with lyrics czcams.com/video/mEKILFitjug/video.html

  • @akkinapaalligurunath7641

    I am very much happy to listen lalitha sahasra namalu thank u somuch for the opportunity.

  • @saikrupaonlineservices1996
    @saikrupaonlineservices1996 Před 11 měsíci +1

    నా కుటుంబం పై నీ ఆశీస్సులు ఉంచు తల్లి శ్రీ మాత జగదాంబ

  • @manuradha1603
    @manuradha1603 Před 10 měsíci +1

    Amma na pillalu eddaru nindu nurellu challaga arogyam ga undali thalli ne padhalanu vedukuntunnanu thalli pillalu eddaru bagha chaduvukovali thalli Naku prathi roju nidra ravali thalli nannu saksminchu manchi positive unna illu ivvu thalli

  • @muthyamvalgot805
    @muthyamvalgot805 Před 2 lety +8

    శ్రీ శ్రీ శ్రీ మాత్రే నమః నన్ను సంపూర్ణంగా ఆరోగ్య ఎంతున్నా చేయు మాత

  • @swarnapadmaja813
    @swarnapadmaja813 Před 3 lety +4

    Loka samasta sukhino bhavantu🙏🙏

  • @gowthamisamineedi1953
    @gowthamisamineedi1953 Před rokem +2

    Sri Maathre Namahaa,👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @shobaranipalle4220
    @shobaranipalle4220 Před 3 měsíci

    Shri mathre namaha,sarvakala sarvavasthala du Naa manasu lo nee roopame nfi vunda lalga anugrahinchu thall.

  • @sumayadav873
    @sumayadav873 Před rokem +11

    I hope my life also change to read Lalitha sahasthranamas 🙏🏿🙏🏻🌸❣️

  • @girijap7585
    @girijap7585 Před rokem +3

    అమ్మవారి దయ వల్ల అంత మంచి జరుగుతుంది. ఈ సారి తల్లి పిల్ల క్షేమంగా వుంటారు.

  • @sriramya1993
    @sriramya1993 Před 2 měsíci +1

    🙏🙏💐🌺 శ్రీ మాత్రే నమః

  • @padmalathaballari5269
    @padmalathaballari5269 Před rokem +2

    Nana మనుసులో కోరిక theeruchu thali 🙏🙏🙏🌹🌹🌹

  • @saicharitham1957
    @saicharitham1957 Před 3 lety +4

    Om sri lalithatripurasundareswarayanamh:🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @hariniv5945
    @hariniv5945 Před 4 lety +98

    🙏🙏🙏 amma Carona prapanchanni vadili vellipovali, andharamu bavundali 🙏🙏🙏

  • @vidyav8744
    @vidyav8744 Před 3 měsíci +1

    Sri radhe radhe

  • @vijayalakshmin7123
    @vijayalakshmin7123 Před 9 měsíci

    Naaku nindu nurellu sumangalathvam prasadinchu thalli,naa pillalu anandanga arogyanga undela ashirvadinchu maatha...

  • @abhishekaayush2004
    @abhishekaayush2004 Před 6 lety +56

    very very thank you for uploading the great and powerful lalithasahasranamam.☺

    • @lokeshwarij2227
      @lokeshwarij2227 Před 5 lety +1

      ယဉ်ဘ

    • @suseeladevichidambararaope5472
      @suseeladevichidambararaope5472 Před 4 lety +1

      @@lokeshwarij2227 powern

    • @vijayakannaiahgarigogokaro6962
      @vijayakannaiahgarigogokaro6962 Před 4 lety

      🙏🙏🙏

    • @kveerreddy174
      @kveerreddy174 Před 3 lety

      @@vijayakannaiahgarigogokaro6962 m

    • @vijayalakshmiakondi8850
      @vijayalakshmiakondi8850 Před 2 lety

      Dqfb. Ffff
      .
      Ff
      F
      F
      F.
      Ddfdddddddddddfffddfddddfdffddddddd. Ddd
      Ddddddddddd
      Ddddddddddfdfd
      Ddd.. ddd. Ff
      Ddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddd
      Dddddd
      Ff. Ddddddddddddddddddd
      Dddddddddddddddddddddddddddddddddddddddddd
      Dddddddddddddddddddddddd
      Dddddddddddddddddd. Ddddddddddddddddd
      Ddddd
      Dddddddddddddddddd
      Ddddddd
      Ddddddddddd
      Dddddd. Ddddddd
      Ddddddddd.. ddddddddddddddddd
      Dddddd
      Fffffffffffffffffffff
      F
      Ddddddddd
      Ffffffffffff
      F
      Ffff. F
      F
      Ffffffffffffffff. Dfdddfddddddddddddddd
      Dddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddfddddddddddd
      Ddd. Dddddd
      Ffffffffff. Fff
      F
      F
      Fff. Ff, dddddddddf
      Ff
      Ddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddddfdfffffdfffffff. Ffff
      Ffdddfwfwwgfgfssbng 👍🏿
      👍🏿👍🏿👍🏿Gfw
      👍🏿👍🏿👍🏿R

  • @CuteTalks147
    @CuteTalks147 Před 4 lety +10

    🙏🕉️🙏Chala bagaundi Chala peaceful gaa vunnadhe tq

  • @sirireddy5662
    @sirireddy5662 Před 8 měsíci +1

    Naku sowbagyam prasadinchu talli chalu inkem vaddu sowbagyavathiga vachi nenu ninu cheripovali anthe amma rakinshu talli nanu na barthani 🙏

  • @user-nv6vd9bp3o
    @user-nv6vd9bp3o Před 8 měsíci +2

    Sree mathre namaha ma pillalani mammalni challaga chudu thalli🙏🙏🙏🙏

  • @hemanthkumarkotlapati9640
    @hemanthkumarkotlapati9640 Před 2 lety +37

    Very powerful and peaceful life
    Pls listen daily at once
    Feeling very will
    Jai Lalitha amma ki
    Jai jai

  • @chandramoulimouli6959
    @chandramoulimouli6959 Před 2 lety +62

    Daily listening and chanting of Lalithasahashranamams make a peaceful life to human 🙏

  • @jagadishwarvenishetty5808

    🌞 Grate Daily Useful Prasentation🌺🐚🐚🌺
    🔅🔆🔅NAMASHKAR🔅🔆🔅

  • @bunnyroxx7726
    @bunnyroxx7726 Před měsícem

    Om Sri matre namaha...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshsanti2946
    @rameshsanti2946 Před 3 lety +405

    Amma talli Naku pregnancy nilabadi manchi Santhanam kalagalani deevinchandi Amma chala bayam ga untundi day gadavadaniki 🙏😭

    • @srikanthbukka1370
      @srikanthbukka1370 Před 3 lety +56

      దుర్గా దేవి,ఆ పెద్దమ్మ దయ వల్ల మీకు సంతానం కలగాలని కోరుకుంటున్నాను.
      దుర్గా అనుగ్రహ ప్రాప్తిరస్తు.
      సంతాన ప్రాప్తిరస్తు..

    • @smileyhappysri5899
      @smileyhappysri5899 Před 3 lety +21

      Tappakunda you will get good baby boy or girl ... and your family will be happy for ever ... dont worry

    • @lakshmivenkatkamatham1824
      @lakshmivenkatkamatham1824 Před 3 lety +9

      Om namasivaya....

    • @matamkasiviswanatham6704
      @matamkasiviswanatham6704 Před 3 lety +20

      దుర్గాదేవి అనుగ్రహము కలుగు గాక, సత్ సంతాన ప్రాప్తీ రస్తు

    • @sirishakadaru5445
      @sirishakadaru5445 Před 3 lety +9

      Amma kachithanga kapadu thundhi

  • @bhupathigattu7478
    @bhupathigattu7478 Před 3 lety +6

    Syaakalm prathivaaka eentlo Lallith sasrnam petaandiee powerful

  • @principalrajapuramgootyman9095

    Ohm namo sree LAlitha Tripura sundari deviyina maha

  • @abhayram5933
    @abhayram5933 Před 3 měsíci +1

    Na karma nundi nannu vimukthi Ralini cheya thalli

  • @ramachandrareddyn9023
    @ramachandrareddyn9023 Před 3 lety +12

    While listening Concentrate only on Amma namaalu and avoid other thoughts by anticipating or inviting next namaa after each namaa . For getting good results sit firmly at one place and close your eyes. Andariki Amma Anugraham labhinchu gaaka.

  • @ashokumarbanduchodi5234
    @ashokumarbanduchodi5234 Před 4 lety +19

    LALIT Sahasra Namastotranam👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏Please
    RemoveADS🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmagokyada2099
    @padmagokyada2099 Před měsícem

    Jai shri matrenamaha🙏🙏

  • @radhikabhogireddy159
    @radhikabhogireddy159 Před 26 dny

    నా తమ్ముడికి ఉద్యోగాన్ని ప్రసాదించమ్మా లలితమ్మ❤

  • @aishwaryagoud1282
    @aishwaryagoud1282 Před 2 lety +12

    amazing thanks soo much
    amma is going to help everyone in all the suitations of life hope for good

  • @bhulaxmisailajakumaripokal727

    Amma talli naaku maa Babu వివాహం త్వరగా ఒక మంచి అమ్మాయి తో జరగాలి అమ్మ. మా కుమారుడు పిల్లలతో హ్యాపీగా ఉండాలి. మా కూతురు కూడా హ్యాపీగా ఉండాలి. మా కుమారుడికి రావలసిన అస్తి రావాలి. వాడికి అన్యాయం జరగకుండా న్యాయం జరగాలి. నేను మావారు ప్రశాంతం గా ఉండే తట్టు చూడు తల్లి......

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 Před 3 měsíci

    ఓం శ్రీ లలితా దేవి నమో నమః 🙏🙏🙏

  • @sandhyasanju3759
    @sandhyasanju3759 Před rokem

    Thali nakapuram nilabetamma ma madyaloki eno dhusta Sakthulu praveysinchayi ni anugraham ma kutumbam pai vunchamma jai durga matha🙏🙏🙏🙏🙏

  • @meenakshithammineni655
    @meenakshithammineni655 Před 3 lety +25

    Thalli, lalitha Matha, ee lokanni challaga kapadu thalli. Neeku sathakoti dandalu thalli. 🙏🙏🙏🙏🙏

  • @jyotsnachintu4417
    @jyotsnachintu4417 Před 2 lety +23

    Om sreem Lalitha deviyena namaha 🙏🏾

  • @kvrpotluri9512
    @kvrpotluri9512 Před rokem +1

    Om Shree Mathre Namaha.
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @vidyav8744
    @vidyav8744 Před 5 měsíci +1

    Jai Mata di koti koti koti koti koti koti koti koti koti pranam ❤❤

  • @allinonemedia4841
    @allinonemedia4841 Před 4 lety +7

    World all good ga vundali amma

  • @ramadevidamarakonda6102
    @ramadevidamarakonda6102 Před 2 lety +21

    I will listen to this with my grandchild and sleep

  • @rupakumarikota492
    @rupakumarikota492 Před rokem

    Amma lalita devi naku shivaringtagginchtalli🙏🙏🙏🙏🙏🙏om imhrim srim sri matrenamaha🌺🏵️🌹🌻🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @varalakshmi7154
    @varalakshmi7154 Před měsícem

    Jaganmatha thali barya barthalak pelalaku arogayam prasadenchuthali