Lalitha Chalisa in Telugu | లలితా చాలీసా - వినండి... సకల శుభాలు పొందండి... | By Smt. K.Sujatha

Sdílet
Vložit
  • čas přidán 16. 01. 2018
  • Lalitha Chalisa in Telugu | లలితా చాలీసా | By Smt. K.Sujatha
    అయిగిరి నందిని || మహిషాసుర మర్దిని స్తోత్రమ్ : • Video
    లింగాష్టకం : • LINGASHTAKAM || లింగాష...
    శ్రీ విశ్వనాధ ఆష్టకం • Video
  • Jak na to + styl

Komentáře • 4,6K

  • @someswararao2563
    @someswararao2563 Před měsícem +49

    రోజూ వినాలి అనిపిస్తోంది

  • @devi-ig7yn
    @devi-ig7yn Před 2 měsíci +22

    ఈ పాట పాడిన సుజాత గారికి శతకోటి 🙏🙏🙏🙏🙏అండి మనస్సుకి చాలా సంతోషం గా వుంది అండి ఈ పాట వి o టూ వుంటే

  • @user-xd6np4ki1g
    @user-xd6np4ki1g Před 2 měsíci +5

    👏🌹🌹ఓం శ్రీ మాత్రే నమః 🌺🌺🍎🍎👏

  • @mallivarun7747
    @mallivarun7747 Před 3 měsíci +20

    ఓం శ్రీ మాత్రే నమః నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్షమామ్ అనంత కోటి వందనములు అమ్మ ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🕉️🔱🕉️🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🔱🔱🔱🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑😭😭😭🍑🍑🍑🍑😭😭😭❤️❤️❤️❤️❤️❤️❤️😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏❤️🙏🙏🙏🙏

    • @user-gv2sl8gp1v
      @user-gv2sl8gp1v Před měsícem +2

      Shri Matra namah🎉🎉🎉🎉🎉🎉🎉 shivaya 🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mallivarun7747
      @mallivarun7747 Před měsícem +2

      ఓం శ్రీ మాత్రే నమః నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను అమ్మ మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్షమామ్ అనంత కోటి వందనములు అమ్మ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే ❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @mallivarun7747
      @mallivarun7747 Před 19 dny +2

      ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే నమోస్తుతే నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ మేము ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నాము మా ఇబ్బందులూ అన్ని తొలగి పోయినట్లు చేయండి అమ్మ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @KanyakumariInjeti
      @KanyakumariInjeti Před 11 dny +1

      Desire wants in complete to goddesses manasulokorika theerchamani korutunnaru namaste 🙏 😮

    • @KanyakumariInjeti
      @KanyakumariInjeti Před 11 dny +2

      Sreemantranamahs noany request to godsave always 😮namaste

  • @venimaruthi2318
    @venimaruthi2318 Před rokem +49

    ఎంతసేపైనా వినాలని అనిపిస్తుంది అమ్మ, చాలా చక్కగా పాడారు, వాయిస్ చాలా బాగుంది అమ్మ 🙏🙏🙏 ఓం శ్రీ లలితాంబికా దేవ్యై నమః 🙏🙏🙏🌺🌺🌺 అమ్మ నా కడుపులో పెరుగుతున్న బిడ్డ ఎటువంటి లోపాలు లేకుండా పూర్తి ఆరోగ్యవంతుడిగా పుట్టాలని దీవించండి అమ్మ 🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @GS-cj1by
    @GS-cj1by Před 2 lety +72

    చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏ఎన్ని సార్లు విన్నా కూడా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది... మనసుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది... అమ్మా లలితమ్మ అందర్నీ చల్లగా కాపాడు తల్లీ.... 🙏🙏🙏🙏🙏

  • @vishnuvenkatalaskhmi3345
    @vishnuvenkatalaskhmi3345 Před 2 měsíci +5

    ఓం శ్రీమాత్రే నమః ఈ పాట చాలా చక్కగా పాడారు చాలా బాగుంది చాలా చాలా ధన్యవాదాలు థాంక్యూ

  • @chandrasheakarreddy3485
    @chandrasheakarreddy3485 Před rokem +14

    తల్లి తల్లి నాకు ఆస్తి లేదు నాకు ఓకే కోరిక నా పిల్లలు చదీవీ బాగు పడాలి తల్లి ఇ జన్మకి ఇంతే

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 Před 7 měsíci +35

    అమ్మా, దుర్గమ్మా కాపాడి కరుణించి రక్షించు తల్లీ 🙏🙏🙏
    మా అమ్మ గారి ఆత్మ కు శాంతి కలిగేలా చూడండి మాతా 💐💐🙏🙏

  • @vcr534
    @vcr534 Před 8 měsíci +56

    అమ్మ ఎన్ని సార్లు విన్నా అమ్మో పాట వినాలని అనిపిస్తూ ఉంటుంది 🎉🎉

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 Před 5 měsíci +3

    లోకంలో ఇప్పటికే చాలా స్తోత్రాలు, సహస్రనామాలు, చాలీసాలు వచ్చ్చాయి. ఎవరికి వారు, వున్న వాటికి కూసింత తమ కవనం జోడించి మళ్ళా ఒక కొత్తది తెరమీదకు తీసుకు రావటం, ఇలా ప్రజల మీదకు పారేస్తున్నారు . మరి ఆ పామర, అమాయక జనులు వేటిని పాటించాలి, వేటిని మననం చేయాలి, ఏమి సేయాలి? మీకేం బాదండి. శివరకు బతికున్న వాళ్లకు గూడా చాలీసాలు. లాలూ ప్రసాద్ యాదవుకు గూడా చాలీసా! ఇంకా ఈకవనంలో ఎన్ని ఊరుతాయో జనాల మీదకు తోలేందుకు !!!!

    • @santhoshpunnam1230
      @santhoshpunnam1230 Před měsícem

      ikkada niku kaligina badha ento artham kavadam ledhu mitrama.

  • @prabhavathichamala7214
    @prabhavathichamala7214 Před 7 měsíci +3

    మీ గొంతు ఎంత మహత్యం ఉంది అమ్మ వచ్చి మా ఇంట్లో నట్టింట్లో ఉన్నట్టుంది

  • @bheesettibhavani9095
    @bheesettibhavani9095 Před rokem +21

    చాలా చాలా బాగుంది తల్లి మీ పాట వింటూ ఉంటే లలితా దేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది తల్లి 🌺🌼🌸🙏🙏🙏🌸🌼🌺

  • @padduleo2010
    @padduleo2010 Před 3 lety +77

    శ్రీ లలితా చాలీసా:
    లలితామాతాశంభుప్రియా జగతికి మూలం నీవమ్మా
    శ్రీ భువనేశ్వరి అవతారం జగమంతటికి ఆధారం
    హేరంబునికి మాతవుగా హరిహరాదుల అవతారం
    చండునిముండుని సంహారం చాముండేశ్వరి అవతారం
    పద్మరేకుల కాంతులలో బాలత్రిపురసుందరిగా
    హంసవాహనారూఢిణిగా వేదమాతవైవచ్చితివి
    శ్వేత వస్త్రముధరించి అక్షరమాలను పట్టుకొని
    భక్తిమార్గము చూపితివి జ్ఞాన జ్యోతిని నింపితివి
    నిత్యాన్నదానేశ్వరిగా కాశీపురమున కొలువుండ
    ఆదిభిక్షువై వచ్చాడు సాక్షాత్‌పరమేశ్వరుడు
    కదంబవన సంచారిణిగా కామేశ్వరుని కళత్రముగా
    కామితార్ధ ప్రదాయినిగా కంచి కామాక్షివైనావు
    శ్రీ చక్రరాజనిలయినిగా శ్రీమత్‌ త్రిపురసుందరిగా
    సిరిసంపదలు ఇవ్వామ్మా శ్రీ మహాలక్ష్మిగా రావమ్మా
    మణిద్వీపమున కొలువుండి మహాకాళి అవతారముతో
    మహిషాసురుని చంపితిని ముల్లొకాలను ఏలితివి
    పసిడి వన్నెల కాంతులతో పట్టువస్త్రపుధారణలో
    పారిజాతపు మాలలలో పార్వతిదేవిగ వచ్చితివి
    రక్తవస్త్రము ధరియించి రణరంగమున ప్రవేశించి
    రక్తబీజుని హతమార్చి రమ్యకపర్ధినివైనావు
    కార్తికేయునికి మాతవుగా కాత్యాయనిగా కరుణించి
    కలియుగమంతా కాపాడ కనకదుర్గవై వెలిసితివి
    రామలింగేశ్వరురాణివిగా రవికులసోముని రమణివిగా
    రమావాణీ సేవితగా రాజరాజేశ్వరివైనావు
    ఖడ్గం, శూలం ధరియించి పా్శుపతాస్త్రము చెబూని
    శుంభనిశంభుల దునియాడి వచ్చింది శ్రీ శ్యామలగా
    మహామంత్రాది దేవతగా లలితాత్రిపురసుందరిగా
    దారిద్ర్యబాధలు తొలగించి మహదానందము కలిగించె
    ఆర్తత్రాణపరాయణవే అద్వైతామృతవర్షిణివే
    ఆదిశంకర పూజితవే అవర్ణాదేవి రావమ్మా
    విష్ణు పాదమున జనియించి గంగావతారము ఎత్తితివి
    భాగీరధుడు నినుకొలువ భూలోకానికి వచ్చితివి ||లలితా||
    ఆశుతోషుని మెప్పించి అర్ధశరీరం దాల్చితివి
    ఆది ప్రకృతి రూపిణిగా దర్శ్నమిచ్చెను జగదంబ
    దక్షుని ఇంట జనియించి సతీదేవిగా చాలించి
    అష్టాదశ పీఠేశ్వరిగా దర్శనమిచ్చెను జగదాంబ
    శంఖుచక్రము ధరియించి రాక్షససణారము చేసి
    లోకరక్షణ చేశావు భక్తుల మదిలో నిలిచావు
    పరాభటారిక దే్వతగా పరమశాంత స్వరూణిగా
    చిరునవ్వులను చిందిస్తూ చెరుకుగడను ధరియించితివి
    పంచదశాక్షరి మంత్రాధితగా పరమేశ్వర పరమేశ్వరితో
    ప్రమధగణములు కొలువుండు కైలాసంబే పులకించే
    సురులు, అసురులు అందరును శిరసును వంచి మ్రొక్కగా
    మాణిక్యాలకాంతులతో నీ పాదములు మెరసినవి
    మూలాధార చక్రములో యోగినులకు ఆధీశ్వరియై
    అంకుశాయుధధారిణిగా బాసిల్లును శ్రీ జగదాంబ
    సర్వదేవతల శక్తులచే సత్యస్వరూపిణిగా రూపొంది
    శంఖనాదము చేసితివి సింహవాహిణిగా రూపొంది
    మహామేరుపు నిలయనివి మందార కుసుమమాలలతో
    మునులందరు నినుకొలవంగ మోక్షమార్గము చూపితివి
    చిదంబరేశ్వరి నీలీల చిద్విలాసమే నీ సృష్టి
    చిద్రూపీ పరదేవతగా చిరునవ్వులను చిందించె
    అంబాశాంభవి అవతారం అమృతపానం నీ నామం
    అధ్బుతమైనది నీ మహిమ అతి సుందరము నీ రూపం
    అమ్మలగన్న అమ్మవుగా ముగురమ్మలకు మూలముగా
    జ్ఞాన ప్రసూనారావమ్మా జ్ఞానము నదరికివ్వమ్మా
    నిష్ఠతో నిన్నె కొలచెదము నీ పూజలనే చేసెదము
    కష్టములన్నీ కడతేర్చి కనికరముతో మమ్ముకాపాడు
    రాక్షస బాధలు పడలేక దేవతలంతా ప్రార్ధింప
    అభయహస్తము చూపితివి అవతారములు దాల్చితివి
    అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో
    అసురుల నందరి దునుమాడి అపరాజితవై వచ్చితివి
    గిరిరాజునికి పుత్రికగా నందనందుని సోదరిగా
    భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి
    పరమేశ్వరునికి ప్రియసతిగా జగమంతటికి మాతవుగా
    అందరి సేవలు అందుకొని అంతట నీవే నిండితివి
    కరుణించవమ్మా లలితమ్మా కాపాడమ్మా దుర్గమ్మా
    దరిశనమియ్యగ రావమ్మా భక్తుల కష్టం తీర్చమ్మా
    ఏ విధముగ నినుకొలిచినను ఏ పేరున నిను పిలిచినను
    మాతృహృదయవై దయచూపు కరుణమూర్తిగ కాపాడు
    మల్లెలు తెచ్చితిమి మనసు నీకే ఇచ్చితిమి
    మగువలంతా చేరితిమి నీ పారాయణము చేసితిమి
    త్రిమాతృరూపా లలితమ్మా సృష్టి స్ధితి లయకారిణివి
    నీ నామములు ఎన్నెన్నో లెక్కించుట మాతరమవునా
    ఆశ్రితులందరు రారండి అమ్మ రూపము చూడండి
    అమ్మకు నీరాజనమిచ్చి అమ్మ దీవెన పొందుదము
    సదాచార సంపన్నవుగా సామగానప్రియలోలినివి
    సదాశివ కుటుంబినివి సౌభాగ్యమిచ్చే దేవతపు
    మంగళ గౌరీ రూపమును మనసుల నిండా నింపండి
    మహాదేవికి మనసంతా మంగళహారతులిద్దాము. ||లలితా||

  • @srinivassatyavarapu4321
    @srinivassatyavarapu4321 Před 2 měsíci +2

    🙏🏽💐🍀🌺🌼🌸🌻☘️🌷🌱
    Om lalitha deviyenamaha
    Andarubagundali thalli
    🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @nagamanijv8342
    @nagamanijv8342 Před rokem +48

    శ్రీ మాత్రే నమః చాలా బాగా పాడారు తల్లి ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది

  • @vasaviadhi3449
    @vasaviadhi3449 Před 3 lety +36

    అమ్మదయ నుమించిన సంపద ఈ సృష్టిలోనే లేదు. ప్రతి జన్మకి నీ దయ కావాలి తల్లి.

  • @vcr534
    @vcr534 Před 8 měsíci +24

    ఆమ్మ శ్రీలలితమ్మ తల్లీ మీ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది 🎉🎉

  • @user-di6wf9ok8l
    @user-di6wf9ok8l Před 4 měsíci +1

    Amma...neenu anukunnadhi neraverchu thalli ma Amma naana leru thalli kastalu paduthunna ma chellili jeevithanni ma akka koduku jeevithanni santhosamga jeevitham maarela kaapadamma marchamma...kaapadamma...jai sree matrey namaha, antha subham jaragali thalli

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 Před 7 měsíci +5

    ఓం నమః శ్రీ కంచికేనా మీనాక్షి మాత్రే

  • @nagalakshmi7786
    @nagalakshmi7786 Před 2 lety +80

    🙏శ్రీ మాఁతే నమః🙏 చాలీసా చాలా బాగా పాడారు. పాడిన మీరు, సహకారం అందించినవారు ఎంత ధన్యులో, విన్న మేము కూడా చాలా ధన్యులమైనాము🙏

  • @Srivalli_Channel
    @Srivalli_Channel Před 5 měsíci +47

    ఈ పాట పాడినఈ పాట రాసిన వారికి పాడిన వారికిధన్యవాదాలు

  • @DORAEMON-lz6nh
    @DORAEMON-lz6nh Před měsícem +6

    అమ్మ లలితమ్మ నిచుపులుమబిఢలపైవుండలఆమ్మ

  • @lalithasuggala3957
    @lalithasuggala3957 Před 4 měsíci +2

    Om navadurgamaathalandari na namaskaram Amma.om durgaye namah.🙏⚘️🙏⚘️🍎🙏⚘️🍎👌👌👌

  • @gandesrinivas8935
    @gandesrinivas8935 Před 5 měsíci +9

    చాలా బాగా పాడారు అమ్మ మనసుకి ఆనందం అమ్మ పాదాలు కనబడుతున్నాయి అమ్మాయి లలితమ్మ

  • @charic7334
    @charic7334 Před 8 měsíci +16

    పాట వింటూ ఉంటే మనసులో ఏదో తెలియని సంతోషం ఉంది అమ్మా

  • @karthikach2800
    @karthikach2800 Před 11 měsíci +3

    ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః ఓం గణేశాయ నమః 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kadalinarayana5106
    @kadalinarayana5106 Před 6 měsíci +6

    ఓం శ్రీ లలితాంబికా మాతా నమో నమః 🙏🙏🙏💐💐💐

  • @sivatejonandaswamiji5222
    @sivatejonandaswamiji5222 Před rokem +70

    లలితా చాలీసా ఎంతోభక్తతో శ్రధ్ధగా మాధుర్యంగా పాడినందుకు నాఆశీస్సులు.
    శివ తేజోనంద స్వామీజీ.
    విజయవాడ.

  • @pharichannareddy141
    @pharichannareddy141 Před 4 lety +41

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఓం కనకదర్గాయ నమః

    • @GS-cj1by
      @GS-cj1by Před rokem +1

      Om namoo kanaka durgaayai namaha....🙏amma naamamu thappugaa type chesaaru ...🙏

  • @t.jayaprasadprasad4480
    @t.jayaprasadprasad4480 Před 11 měsíci +6

    శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః శ్రీ మాత్రే నమః

  • @nagamallaganesh2862
    @nagamallaganesh2862 Před 9 měsíci

    నమస్తే అండీ, ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపింఛే పాట... కాదు కాదు, మీ స్వరం ఛాలా మధురం తల్లీ... మీ భక్తి గీతాలు ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపింఛే గొంతు మీది.. మీ భక్తి గీతాలలో రోజు ఏదో ఒకటి తప్పనిసరిగా వింటామండి... మీకు సర్వదా రుణపడి వుంటామండి... 🙏🙏🙏🙏🙏

  • @rangavallisridevi4313
    @rangavallisridevi4313 Před 10 měsíci +109

    చాలా బాగా పాడారు అండీ నిజంగా అమ్మ వొచ్చి మా కళ్ల ముందు ఉన్నట్లు ఉంటుంది... పాట వింటుంటే మనసు చాలా ప్రశాంతం గా ఉంటుంది..... తెలియకుండా మనం కూడా పాడేస్తాము.. అదే అమ్మ మహిమ.... లలిత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే...

  • @seshukumari1442
    @seshukumari1442 Před 2 lety +39

    శ్రీ మాత్రే నమః..
    శివాయ గురవే నమః..

    • @LAKSHMINARAYANA52
      @LAKSHMINARAYANA52 Před rokem

      , 🕉🌺🔱🥀🌷🌙🌸🌹🍎🥥🙏🙏🙏🛐

  • @mangammasuggala1992
    @mangammasuggala1992 Před 11 měsíci +1

    Om Lalitha deveye nama.🌼🌼🌼🌼🌼🍏🍏🍏🍏🍏👏👏👏.

  • @user-xd6np4ki1g
    @user-xd6np4ki1g Před 2 měsíci +5

    👏🌺🌺ఓం శ్రీ మాత్రే నమః 🌺🌺👏

  • @ASambasivarao-lj8wi
    @ASambasivarao-lj8wi Před rokem +17

    శ్రీ మాత్రే నమః ఎన్నిసార్లు విన్నా తనివి తీరటం లేదు అమ్మ రూపం చూడాలని అమ్మ పాట విన లని మనస్ఫూర్తిగా ఉంది శ్రీ మాత్రే నమః 🙏

  • @drkotireddy882
    @drkotireddy882 Před rokem +8

    అమ్మా జగన్మాతానమోనమః🙏🙏🙏

  • @padmavathiavancha1111
    @padmavathiavancha1111 Před rokem +4

    Mi voice Vintunte chala athbutham ga vunadi Sujatha Garu miku ku manandariki Amma Karuna vundali korukuntunanu Om Lalitha Matha ku Jai 🙏🙏🙏🙏💐

  • @user-ie2xu2bp5y
    @user-ie2xu2bp5y Před rokem +3

    ఓం శ్రీ లలితా దేవి యయ నమః🛕🌏🌄💐🌺🌷🙏🧎

  • @lalliswamy786
    @lalliswamy786 Před 10 měsíci +9

    🕉🔱🔱🌾Lalitadevi🌾 🙏🙏🥥🌺🌹🌹

  • @everythingonyoutube30
    @everythingonyoutube30 Před 3 lety +11

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srujanajakkampudi6065
    @srujanajakkampudi6065 Před rokem +3

    Me voice chala madhuram ga undhamdi. Ma jivitham lo Bagam.aipoindhi rojuu me chalisa...🙏🙏🙏

  • @sprasuna4637
    @sprasuna4637 Před 6 měsíci +4

    చాలా బాగుంది ఎన్నిసార్లు విన్నా
    మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది

  • @vadlamudisireesha6481
    @vadlamudisireesha6481 Před 2 lety +101

    అమ్మ.లలితమ్మ..అందరిని
    చల్లగా.కాపాడమ్మ🙏🌿🙏👌🌷🙏🌹

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Před 9 měsíci +15

    ఓం శ్రీ మాత్రే నమః 💐💐🍎🍎🌹🌹🌷🌷💐💐

  • @kunchalavani790
    @kunchalavani790 Před 7 měsíci +2

    Ee Pata vintunte mali mali vinali anipisthundhi power of voice and music.... om sri mathre namahaaa

  • @sakuntaladuday6681
    @sakuntaladuday6681 Před 5 měsíci +1

    Amma nee daya naa kutumbamu ni kapadu thalli. Amma daya unte anni unnatle. Andarini challaga chudu thalli.
    Chala sravyam ga padaru

  • @mokishithkrishna2
    @mokishithkrishna2 Před rokem +38

    🕉 శ్రీ మత్రే నమః
    🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః🕉 శ్రీ మత్రే నమః

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Před rokem +13

    లలితా మాతా శంభు ప్రియా🌹🙏🌹🌷🌹🙏🌹

  • @thulasibhagyamma2969
    @thulasibhagyamma2969 Před 9 měsíci +5

    ఓం శ్రీ మాత్రే నమః

  • @srinivassatyavarapu4321
    @srinivassatyavarapu4321 Před 3 měsíci

    🙏🍀🌺🌼🌸☘️🌻🌷💐🌱
    Om lalithadeviyanamaha
    Andaru bagundali devinchu talli🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yernisatya2039
    @yernisatya2039 Před 2 lety +20

    అమ్మా మీ సేవ భాగ్యం కల్పించ అండి. నమో నమః

  • @SamudralaGangaraj-wl7ir
    @SamudralaGangaraj-wl7ir Před 4 měsíci +10

    అమ్మా నీ అరి విరా బంకరమైన మహ మహా మాయ నుండి నన్ను విముక్తి కలి గించూ తల్లీ

  • @bharathig5366
    @bharathig5366 Před měsícem +2

    Om Lalitha parameshwari Thalli Namaha 🙏🙏🙏🙏🙏

  • @manojprasad5966
    @manojprasad5966 Před rokem +29

    శ్రీలలితమాతనమోనమఃఅందరూబాగుండాలి అందులో మేముఉండాలితల్లీఅందరినీచల్లగాచూడుఅమ్మా 🙏🙏🙏

    • @pragnavss5377
      @pragnavss5377 Před 11 měsíci

      👏🌹🌹 Om Sri Matre Namaha 🍒🌹🌹👏

  • @chandrakalakolluru9581
    @chandrakalakolluru9581 Před 3 lety +66

    అమ్మ దయ,,, అందరూ పై వుండాలని కోరుకుంటాను

  • @mangammasuggala1992
    @mangammasuggala1992 Před 11 měsíci +1

    Om lalithadeveye namah.🙏🙏🙏🌹🍎🌹🍎🌹🍎💐💐💐👏👏👏👏

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 4 měsíci +2

    🙏🙏 ఓం శ్రీమాత్రే నమః

  • @varaprasadayetha2542
    @varaprasadayetha2542 Před 8 měsíci +24

    చాలా చక్కగా పాడారు,గానం గాత్రం ఎంతో వినసొంపుగా ఉన్నది 🙏🙏🙏
    💐💐🙏🙏ఓం శ్రీ లలితామాతా నమో నమః 💐💐🌹🙏

    • @revillasuhasini8652
      @revillasuhasini8652 Před 7 měsíci +1

      నాకు నేర్చుకో వాలి అనివుంది మా అత్త చెపింది దేవతలు అందరూ వున్నారు ఈ పాటలో అన్ని అత్త దసరా రోజు బుక్ లో చదివింది మీరు యూట్యూబ్ లో పాడి వినిపిస్తున్నందుకు మీకు 🙏🤝మీరు చాలా బాగా పాడారు నాకు ఈ పాట చాలా ఇష్టం🙏

    • @vijayalakshmikn1653
      @vijayalakshmikn1653 Před 7 měsíci

      Mam your voice so cute

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Před rokem +18

    Om శ్రీ మాత్రే namaha 🙏🙏🙏

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Před měsícem +2

    Om sri mathre namaha Om sri mathre namaha Om sri mathre namaha 🌷🌹🌷🙏🙏🙏🌷🌹🌷🙏🙏🙏🌷🌹🌷🙏🙏🙏🌷🌹🌷🍓🍏🍎🍈🍇🍌🍋🍊🥭🍎🍏🍎🍊🍓🍌

  • @LakshmiL-yj1vr
    @LakshmiL-yj1vr Před měsícem +2

    Anni sarlu vinna inka vinalanipistundi. Chala baga padaru vintunte amma tho unnate undi ma chala thanks ma❤

  • @padmavathitk4159
    @padmavathitk4159 Před 3 lety +23

    Super l like this song manasu chala prashanthamuga undi

  • @ankamvishala6869
    @ankamvishala6869 Před 3 měsíci +31

    అమ్మ నామీద మీకుదయలేదా అమ్మ కరుణ లేకుంటేబతకడంకషటంతలి

  • @rajeswariv4982
    @rajeswariv4982 Před 2 měsíci +2

    entha vinna song vinalene untundi ammma 💐💐🌹🌹🌹🙏🙏🙏🙏

  • @ravindrareddy4019
    @ravindrareddy4019 Před rokem +2

    K. SUJATHA garu , mi jannma danyam. Good 👍🙏

  • @maramvenkataradhakishnamur3243

    Sujathagariki vandanam
    Lalithachalisa pata padina nduku🙏👍🙏🙏👍🙏👍🙏🙏🙏🙏🙏🙏

  • @venkatgudem6880
    @venkatgudem6880 Před rokem +41

    మధురమైన గాత్రం

    • @vishwa6179
      @vishwa6179 Před rokem +1

      Super super super super super super super super super❤💕

  • @PoojithaKaranapu
    @PoojithaKaranapu Před 11 dny +1

    Amma thalli ma aandariki ee lokam mothhaniki thalli vi naaku santhananni kaliginchu ee month yelagaina pregnancy confirm ayyela chudu amma thalli Andharu bagundali aandulo memu vundali bharam ni meedhe bharam vesanu amma thalli nuvve kapadali amma thalli Ji or di 🙏🙏🙏💐💐🌼🌼🙏🙏🙏❣️🙏🙏🌼🌼

  • @KanyakumariInjeti
    @KanyakumariInjeti Před 11 dny +1

    Parayana vaksuddi labhistundi yes feel very happy 😮namaste samuhikaparayana top reaction to everyone namasteji 😮🎉❤ sir chedihomamu trisafhi patayana neyyi oelakatho cheyyinchadi chala manchidi king ready pournami caturdasi navami cheyistemanchidi namaste life topsir😮namaste 🙏 iam youare goodplace of life god praying always notpossible internal win of life not beat anyone else 🙏 namaste yogi tyagi gods pA very great in humanbeings namaste yes real god parents nownamasteji namaste life achievement best namaste kinggaru namaste 🙏 😮🎉❤

  • @sujavarshacookingvlogs
    @sujavarshacookingvlogs Před 2 lety +22

    ఈ పాట వింటుంటే మనసుకు ఎంతో హాయిగా ఉంటుందండి 👍👌💐💐🌹🌹🌸🌸❤❤🌿🌺🍎🥭💐💐🙏🙏🙏🙏🙏

  • @harshikanimmagadda4340
    @harshikanimmagadda4340 Před 2 lety +19

    Om namah Shivaya....

  • @parvathis2024
    @parvathis2024 Před měsícem +1

    నాకు మంచి ఇల్లాలు కావాలని ఉన్నది నాకు అమ్మ అని పిలిపించుకొని మంచి పిలుపు కావాలి

  • @levelexperments4302
    @levelexperments4302 Před 8 měsíci +1

    మహా అద్భుతం చాల చక్కగా చంపోజ్ చెసారు, ప్రశంథంగవుండి. Tnq

  • @dalaieswarrao.7519
    @dalaieswarrao.7519 Před 4 lety +15

    ఓం శ్రీ లలితాదేవి యనమః ఓం శ్రీ మాత్రేయ నమః జై దుర్గాదేవి యనమః ఓం శ్రీ మొదమంబ యనమః ఓం శ్రీ మత్స్యమడుగులమ్మ తల్లి యనమః ఓం శ్రీ వెన్నెలమ్మ తల్లి యనమః ఓం శ్రీ దరాలమ్మ తల్లి యనమ ఓం రాసకొండమ్మతల్లి యనమః

  • @ramaswamy1823
    @ramaswamy1823 Před 2 lety +19

    Ome lalitha mata 🙏🌺🌹🌹🙏🌺🌹🙏🌺🌹namo namaha 🌺🌹🙏🌺

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 Před 5 měsíci +2

    🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః

  • @user-us1vp7zl6q
    @user-us1vp7zl6q Před 2 měsíci +4

    To day I am listening laira maata devotional song...jai Durg maata....koti koti pranam.

  • @srinivasyegireddi5118
    @srinivasyegireddi5118 Před 4 lety +25

    Amma 🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏 🙏❤️ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @purnapasupuleti4569
    @purnapasupuleti4569 Před 2 lety +23

    ఓం శ్రీ లలితా దేవతాయై నమో నమః.

  • @SharadaGorige
    @SharadaGorige Před měsícem +2

    Super like this song manasu Chala prashanthamuga undi🎉🎉🎉🎉❤❤❤❤

  • @user-xd6np4ki1g
    @user-xd6np4ki1g Před 8 měsíci +1

    👏🌹🌹Om Sri Matre Namaha 🌹🌹🍒👏

  • @venkateshreddymalla5230
    @venkateshreddymalla5230 Před rokem +96

    ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏

  • @hemambarachoudharykanuri8380

    ఓం శ్రీ మాత్రేనమః లలితాచాలీసా చాలా బాగా పాడినారు
    మీ గొంతు (స్వరం) చాలా బాగుంది.
    అమ్మవారి వేరే వీడియోస్ కూడా చేయండి.
    ధన్యవాదాలు

  • @AshokVerma-vn7bv
    @AshokVerma-vn7bv Před 6 měsíci +2

    Jai mata di 🙏

  • @YaramalaSrinivasareddy-eq8gq

    Sri Lalitha Amma thalli okka sari neenu korukunna Kori ka dhiruvu thalli please.

  • @vkrishnamohanbabuvkrishnamohan

    ఎన్ని సార్లు విన్న మరి..మరి వినాలి అనిపిస్తున్నది🙏🙏🙏🙏

  • @MentaSubramanyam
    @MentaSubramanyam Před 2 lety +19

    శ్రీ లలితా దేవీ యైనమః🌹🌺🍊🍎🙏🙏

  • @BigSmoke_Gaming_channel
    @BigSmoke_Gaming_channel Před 7 měsíci +4

    Varahi devi esari 1st rank ravali

  • @agraharamlahari373
    @agraharamlahari373 Před rokem +1

    Om Sree maatre namaha talli.. naku oka Maha Lakshmi ni ivvu Amma 🙏 🙏 🙏 ne padalaku vandhanaalu Amma.. kids ki evariki emi kaakunda pillalandarini Amma la kapadu talli.. vallaki emi teliyadhu kada, neevu yellappudu vallaki rakshana ga vundu Amma 🙏 🙏 🙏 🌼 🌸 🌻 🌹 🏵

  • @shobanar2851
    @shobanar2851 Před 3 lety +21

    அருமையான குரல் இனிமையான பாடல் காலையில் எழுந்ததும் கேட்க வேண்டும் என்று விரும்புகிறேன்

  • @bharatipolidasu5180
    @bharatipolidasu5180 Před rokem +33

    లలితా matha శంభు ప్రియ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @gourangahealthcarecenter9342

    😷
    🏋️🚶🏃⛹️💪
    🕉️🙋 జై 🗣️🕺 జై 🙏జై 🚩🇳🇵 శ్రీ 🎯🏹 రామ్,
    🌍🐄 🌪️🌊💧🛕🎪🗾🪨 🐕🐉🐢🦅🌑🌕🦣🦚 🐘🦁 💰🐒 🐮 ⛳🌲 🌴 🎋🧎 భారత్ మాతాకీ 🇮🇳❣️🙋
    🕉️🔱📿🚩🇳🇵 జై హింద్🙏

  • @ishucreations
    @ishucreations Před 3 měsíci

    ఈ పాట నా మనసుకు ఎంతో ఆనందంని, ప్రశాంతని ఇచ్చింది. చాలా బాగా పాడారు

  • @nagabharathidivakaruni2676
    @nagabharathidivakaruni2676 Před 4 lety +118

    Wonderful voice
    లలితా మతా ఏ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @konijetigopikrishna1678
    @konijetigopikrishna1678 Před 3 lety +45

    ఎంత మధురంగా పాడావు తల్లీ!

  • @user-xd6np4ki1g
    @user-xd6np4ki1g Před měsícem +3

    👏🌺🌺ఓం శ్రీ మాత్రే నమః 🌺🌺🥭🥭👏

  • @anithabhaskar316
    @anithabhaskar316 Před 9 měsíci

    Chala baga padaru Sujatha garu
    Lalitha chalisa me voice lo vintunte maduram ga undi thanks to nice singing

  • @thungathurtivasantha2152
    @thungathurtivasantha2152 Před rokem +32

    అద్బుతం మీ గానం..నేను ప్రతి శుక్రవారం పాడుకుంటూ నన్నాను....అంతా మంచి జరుగుతుంది... నమస్కారములు... ధన్యవాదాలు 🎉