అందాల నా మొగుడు | Latest Folk Song 2022 | Laxmi Folk Songs | Poddupodupu Shankar | Bathukamma Music

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2019
  • అందాల నా మొగుడు | Latest Folk Song 2022 | Laxmi Folk Songs | Poddupodupu Shankar | Bathukamma Music
    Bathukamma Music Presents
    Andaala Naa mogudu Latest Folk song
    Lyrics - Poddupodupu Shankar
    9963322558
    For Brand Partnership & Collabration Please contact [mob.no +919963322558] mail id :poddupodupushankar@gmail.com
    Singer - Laxmi
    Music - GL Namdev
    Choreography - Chukka Meena
    Co dancers -Neeraja ,Nandini
    Thanks to - Murali Goud Durgam
    camera,Edit - Harish Patel
    BMC - 9963322558
    #Tiktoktrendingsongs
    #latestfolksong2019
    #laxmisongs
    For Brand Partnership & Collabration Please contact [mob.no +919963322558] mail id :poddupodupushankar@gmail.com
  • Hudba

Komentáře • 3,8K

  • @gangadharthavutu1684
    @gangadharthavutu1684 Před 4 lety +72

    GL Naamdhev Anna.......God of Folk Music🙏....
    Laxmi .....Super voice...
    పాడమంటే ఆడించేశావ్

  • @ramur6264
    @ramur6264 Před 5 lety +187

    అబ్బాబ్బా ఎన్ని సార్లు వినాలి ఈపాట ఎన్ని సార్లు విన్నా తనివితీరడం లేదు లక్మి గారి గొంతు ఎంత బాగుందో....🎤🎤🎤🎹🎹🎹🎧🎧🎧

  • @vedavathiprasad9286
    @vedavathiprasad9286 Před 2 lety +3

    Super తల్లీ...ఎన్ని సార్లు చూసానో లెక్కలేదమ్మా...లక్ష్మి, కొరియోగ్రాఫర్ తల్లి కూడా సూపర్...టీమ్ అందరికీ...👏👏

  • @bandarubhasker7345
    @bandarubhasker7345 Před 3 lety +22

    సమాజంలో జరుగతున్న విధానం ఈ పాట

  • @karunakarivetinagaram9206
    @karunakarivetinagaram9206 Před 4 lety +21

    ఇలాంటివి వినాలి అప్పుడే మనస్సు రిలాక్స్ అవుతుందు by మీ కరుణ

  • @bantusyameswarrao9795
    @bantusyameswarrao9795 Před 4 lety +12

    లక్ష్మీ అక్క పాట చాలా చాలా చాలా బాగుంది చాలా బాగా పాడావ్ నా లైఫ్ లో ఈ సాంగ్ ఎప్పటికి మర్చిపోను అంతర్గతంగా పాడే అక్క ఇలాంటివి ఇంకెన్నో మంచి పాటలు నువ్వు పాడాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sytakis6777
    @sytakis6777 Před 4 lety +108

    ఈ పాట ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్ళీ చూడాలనిపిస్తుంది సూపర్ బ్రో

  • @cmrsreenu3659
    @cmrsreenu3659 Před 2 lety +22

    తెలంగాణ పాటలు ఏవి అయిన సరే సూపర్ గా ఉంటాయి..
    జై కడప

    • @vaikuntamvootoori7074
      @vaikuntamvootoori7074 Před rokem +1

      సోదర ఈ సింగర్ తెలంగాణ రాష్ట్రం లోని నిర్మల్ జిల్లా కు చెందిన అమ్మాయి.

    • @obannap3241
      @obannap3241 Před rokem

      ​@@vaikuntamvootoori7074 in UC

  • @prudvipspkvlogs9638
    @prudvipspkvlogs9638 Před 5 lety +156

    2019 lo vachina folk songlalo.....Idhi duper super hit...🌻🌻

  • @VK-px1dg
    @VK-px1dg Před 4 lety +26

    🤘okkadine okkadine ola sandhamama laxmini chudakundda vunddalenu vunddalenu ❤👌okkadine..okkadine..vodiyala....rama song vinakundda vunddalenu....vunddalenu....❤👌🤘

  • @user-kd4im6ii9c
    @user-kd4im6ii9c Před 3 lety +27

    ఈ పాట మళ్లీ మళ్లీ వినాలి అనిపిస్తుంది, ట్యును చాలా బాగుంది

  • @nellurigandhi577
    @nellurigandhi577 Před 3 lety +3

    లక్ష్మి పాటలు అన్ని బాగుంటాయి super singer

  • @athinarapukurumurthi5831
    @athinarapukurumurthi5831 Před 5 lety +156

    జానపద పాటలు చాలా బాగున్నాయి ఇటువంటి కళాకారులు ఇంకా రైతన్నల మీద అ జబర్దస్త్ పాటలు కట్టి ఇ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లాలి రైతు కష్టం తెలిసిన వాళ్లు పాటను రాసి e పడాలని కోరుకుంటున్నా. నా పేరు కుర్మయ్య ఒక నిరుపేద రైతు బిడ్డను

  • @lovelysagar43
    @lovelysagar43 Před 5 lety +9

    Okappudu folk songs ki unna craze malli thesthunnaru.....Great music....Iam fan Singer #LAXMI

  • @shivastudiofromnalgonda554
    @shivastudiofromnalgonda554 Před 4 měsíci +1

    చుక్కా మీనా కొరియోగ్రాఫీ ❤

  • @user-um3rr4or6p
    @user-um3rr4or6p Před 3 lety +68

    లక్ష్మీ అక్క మీ వాయిస్ ఫీదా 😘😘😘😘😘
    మా అమ్మ పేరు కూడా లక్ష్మీ 😘😘😘😘

  • @nareshchigurlaofficial8273
    @nareshchigurlaofficial8273 Před 4 lety +12

    నా మాట ఓ కారం దాని మాట బంగారం కాకుండా మామకారం అంటే బాగుంటుందేమో...జస్ట్ స్మాల్ థింక్...song superb..👌👌👍👍

  • @gangareddybaddam9170
    @gangareddybaddam9170 Před 5 lety +43

    మిపాట లో ఎంతో జోష్ ఉంది చుక్కమినా మీరు ఇంకా ఇలాంటి ఎన్నో చెయ్యాలని కోరుకోంట ము

  • @yambadiabhiram4492
    @yambadiabhiram4492 Před 2 lety +1

    సూపర్ లక్ష్మి

  • @rasoolmogal1137
    @rasoolmogal1137 Před 3 lety

    Super rrr janapada pata Lakshmi nice voice God bless you inka nee voice to etu vanti patalu vatche kotta samvacharam prajalaku vinipinchali

  • @rajuraju-tw6ly
    @rajuraju-tw6ly Před 5 lety +138

    లక్మి గారు మిపాటలు ఆర్మూర్ లో
    చల మంది మీకు ఫాన్స్ ఉన్నారు
    ఎందుకంటి మీరు ఎలక్షన్ లో
    ఆర్మూర్ లో చాలా బాగా పాడారు

  • @badavathvijaykumar7478
    @badavathvijaykumar7478 Před 5 lety +804

    టిక్ టాక్ లో ఫేమస్ ఈ సాంగ్ సూపర్

  • @king.311
    @king.311 Před 2 lety +5

    SUPER SONG .
    లక్ష్మీ గారి VOICE & ACTION SUPER .

  • @sandeshnakirikanti9521
    @sandeshnakirikanti9521 Před 3 lety +181

    ఈ అమ్మాయి వాయిస్ కి ఫిదా అయినవాళ్ళు లైక్ వేసుకోండి

  • @ramakrishnanallaravula3721

    చాలా అద్భుతంగా పాడారండి మళ్ళీ మళ్ళీ వినాలి అన్నంత అద్భుతమైన పాట.....

  • @merugulokeshreddy6899
    @merugulokeshreddy6899 Před 5 lety +270

    పచ్చి పులుసు నా ఇంట్ల చేపల కూర దాని ఇంట్ల చానా రుచులు కోరుతున్నాడు అక్క ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఓలే చందమామ ఉండలేను ఉండలేను...

  • @venuyadhavvenuyadhav385
    @venuyadhavvenuyadhav385 Před 3 lety +1

    Idi matram pakka bro

  • @rebelrebel1042
    @rebelrebel1042 Před rokem +1

    ❤❤❤ love you singer Laxmi 💞💞💞

  • @prathapnani9010
    @prathapnani9010 Před 5 lety +73

    Yellow💛 saree girl superb performance 😍😍❤

  • @perumandlasagar8487
    @perumandlasagar8487 Před 5 lety +36

    ఉండలేను ఉండలేను సూపర్ పాడవూ ర extent

  • @nesaramesh2821
    @nesaramesh2821 Před 4 lety +19

    Akka nee voice ,song...keko keka...&Nee expressions mind blowing... Song Daily 10 times vintunna...

  • @abhirazmadhu5714
    @abhirazmadhu5714 Před 4 lety +6

    Music చిదగ్ బాదేవ్ రా బాబు wooow వింటూ ఆలా ఉండొచ్చు music కోసం 🤗😉😉

  • @srikanthreddy3983
    @srikanthreddy3983 Před 5 lety +90

    పాట చాలా బాగుంది లక్ష్మి 💘👌👌👌💐🌹

  • @bachu.nagaraju1511
    @bachu.nagaraju1511 Před 4 lety +15

    సూపర్ సాంగ్ యి ప్పటికి ఈ పాట 100 సార్లు విన్నా.

  • @pattikamadhu6526
    @pattikamadhu6526 Před 2 lety +2

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది.....

  • @srinuvas2826
    @srinuvas2826 Před 4 lety +1

    చాలా చక్కని పాట... మంచి పదాలతో సరిపోల్చారు... చక్కని నటనను జోడించారు...

  • @allinonenatural90
    @allinonenatural90 Před 5 lety +52

    One of the best song of the year 2019👌👌👌👌👌👌

  • @shrinivaas1316
    @shrinivaas1316 Před 4 lety +9

    ఇంకొక్కసారొక్కసారి.. ఈ పాట నైతె నేను వింటనోయక్క...కేకో కేకభ్యహ..👌👌👌

  • @prasadvanthala7401
    @prasadvanthala7401 Před 4 lety +5

    లక్ష్మీ అక్క.నువ్వు పాడి న్న పాట super

  • @shriramprasadbyru9921
    @shriramprasadbyru9921 Před 4 lety +169

    ఈ పాట విన్నాక మళ్ళీ మళ్ళీ వినకుండా ఉండలేను ఉండలేను. ....

  • @kmahesh2718
    @kmahesh2718 Před 4 lety +64

    లక్ష్మీ గారు మీ పాటలు చాలా బాగున్నాయి

  • @anandbabuvudugu4630
    @anandbabuvudugu4630 Před 3 lety +22

    లక్ష్మి singer కి self confidence చాలా ఎక్కువ super singer ఎంతో talent vundi ఆమె talent amazing ,super

  • @shaikshekshavali6752
    @shaikshekshavali6752 Před 5 měsíci +1

    ఈ.పాట.సూపర్ .ఉంది.❤

  • @drk.venkatchary3337
    @drk.venkatchary3337 Před 3 lety +2

    Wow , Super Nice Song ... Eppudu Vinna Kothaga Unttundi Song.

  • @mouryasurendarsingh4844
    @mouryasurendarsingh4844 Před 5 lety +6

    సూపర్ మా.. i love ur voice sister.. really చాలా బావుందమ్మా.
    Music కూడా అదిరిపోయింది.

  • @haneesha6103
    @haneesha6103 Před 5 lety +64

    లక్ష్మి గారు నీవు సూపర్ 💘💘💘💘

  • @viswanetra-px4si
    @viswanetra-px4si Před 2 lety +2

    రచన గానం సంగీతం అదుర్స్ 👍

  • @Dayamanne
    @Dayamanne Před 4 lety +5

    supar song

    • @sunilesanapalli3962
      @sunilesanapalli3962 Před 3 lety

      Santhosh Kumar💔💔😍😍❤❤ 🌷💖💕💕💕💞💞💗💗💐💐💐💘💘💘💙💙🚺 ( ✋˘ ˘👌 )💨💨👌( ・ㅂ・)و💰

    • @sunilesanapalli3962
      @sunilesanapalli3962 Před 3 lety

      Dj santhosh Kumar💔💔😍😍😍❤❤😍😍🥰🥰😘😘💞💞💕💕💕💖💖💔💔🙏🙏🙏🌻🌻🌻💗💗💗💐💐💘💘💘💘😍😍🥰🥰😘😘

  • @ganga9562
    @ganga9562 Před 5 lety +188

    దయచేసి రైతు గురించి ఒక్క పాట
    పడవక్క నాకు రైతు అంటే నాకు
    చాలా ఇష్టం అక్క

  • @shobhas1821
    @shobhas1821 Před 4 lety +6

    Accha Telangana janapadam inka me facial expressions superb👌; yekkadiki poina kuda, aa baasa yaasa matladakunda undalenu

  • @meenugasivameenugasiva8948

    సూపర్ సాంగ్స్ లక్ష్మి గారు అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్

  • @poornidevi4265
    @poornidevi4265 Před 2 lety +2

    Song. Soper👌👌👌👌👌👌👌👌💞💞

  • @swamym381
    @swamym381 Před 5 lety +4

    Laxmi garu firstlo me songs vinevane kadu eppudu daily 1time aina vinta super

  • @laxmanammanaboina4458
    @laxmanammanaboina4458 Před 2 lety +38

    2019లో టిక్ టాక్ ను ఒక ఊపు ఊపింది ఈ పాట

  • @adinarayananarayana8992
    @adinarayananarayana8992 Před 2 lety +2

    Super song

  • @uppulashankarshankar6491
    @uppulashankarshankar6491 Před 2 lety +1

    Super super super super super super super super🦁🦁🦁🦁🦁🦁🦁🦁

  • @maharaajshivaji7258
    @maharaajshivaji7258 Před 5 lety +6

    Super lucky (laxmi) .... Asalu meenu expressions super asalu...
    Motham malupukunnav

  • @ANIL-1122
    @ANIL-1122 Před 5 lety +81

    బాగుంది పాట సూపర్ గా పడినవ్

  • @rameshgajengi775
    @rameshgajengi775 Před 2 lety +1

    Laximi supar

  • @bandagishaik3484
    @bandagishaik3484 Před 2 lety +1

    Super hit song

  • @mahenderbadavath5349
    @mahenderbadavath5349 Před 5 lety +17

    అద్భుతమైన పాటలను అందించారు ధన్యవాదాలు మిత్రులారా...🙏

  • @nagaranipandari1624
    @nagaranipandari1624 Před 5 lety +7

    Pachi pulusu na intla...chepala kuraaaa dhanitlo....undalenu undalenu.... superb 👌👌👌👌🎼🎼🎧🎧🎧🎷🎷🎷🎹🎹🎹🎸🎸🎸🎙️🎙️🎙️🎤🎤🎤🎼🎼🎼🎵🎵

  • @venkateswarluvudumula4266

    Super voice sister.Defenately you will beat mangly.

  • @Navya5088
    @Navya5088 Před 4 lety +6

    Bagundi song lakshmi

  • @sharathnaidu1223
    @sharathnaidu1223 Před 5 lety +148

    Tik tok lo mi song ki craze oka range lo undi

  • @vitalch4321
    @vitalch4321 Před 5 lety +9

    I like at song so superb music laxmi singer songs inka eelanti songs cheyandi you tube lo

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Před 2 měsíci +1

    బ్లూ జాకెట్, ముక్కుపోగు పిల్ల అందంగా వుంది

  • @korukoluyesudasu6863
    @korukoluyesudasu6863 Před 2 lety +1

    Super super super King Baby

  • @prasaddarling2324
    @prasaddarling2324 Před 5 lety +6

    సూపర్ మై ఫేవర్ హిట్ సాంగ్

  • @naveenvinny2466
    @naveenvinny2466 Před 5 lety +5

    AKKA ,NI SINGING LO THE BEST SONG "ANDHALA NA MOGADU SONG "CHALA ESTAM
    'NV MANCHI POSSISTON LO VUNDA LANI KORUKUNTUNANU.

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Před 3 měsíci

    చిన్న వయసు. మంచి భవిష్యత్తు ఉంటుంది.

  • @peddabinasrinivas360
    @peddabinasrinivas360 Před 4 lety +5

    లక్ష్మీ పాటలు మంచి ఉన్నాయి

  • @srirampuranam1448
    @srirampuranam1448 Před 5 lety +11

    చాల బాగుంది E సాంగ్స్

  • @GeeTanShiWorld
    @GeeTanShiWorld Před 5 lety +14

    2 Songs will rock this Bonalu 2019.
    1. Duvvenemo naa intlo
    2. Uyyalo Tungu Tuyaloo.

  • @donikalaprashanthyadav5903

    ఈ పాట రాసినోనికి మొక్కలే 🙏🙏🙏👌👌

  • @raviitha6712
    @raviitha6712 Před 2 lety +1

    cenima kuda paaduthunnaru.I hope Meeku kuda oka manchi cenimalo paadey "chances" ravalani I will be prar the God 🙏 (I believe you )Mee Abhimani.. meeru Inka enno manchi paatalu paadalani korukuntunam.God bless you (Thank you)🙏🙏🙏🙏🙏

  • @vadlaravi7898
    @vadlaravi7898 Před 5 lety +6

    Sweet sweet voice laxmigaru e okka song tho miku nenu pedda fan aaiyanu laxmi garu

  • @grhsumathi9893
    @grhsumathi9893 Před 4 lety +13

    Had Lakshmi yur Voice so good god bless u life time singing bagavan ka preyar karthahu👍✨✨✨
    🎉😊👏😁👏😃🎉
    Congratulations!

  • @govardhangoverdhan3989
    @govardhangoverdhan3989 Před 2 lety +3

    Verynicesonglakshmi

  • @indusetti5654
    @indusetti5654 Před 3 lety +8

    Laxmi fans oka like kotandi

  • @nagarajunani6262
    @nagarajunani6262 Před 5 lety +5

    chukka Meena ki thanks .... dance acting super. .......

  • @bachu.nagaraju1511
    @bachu.nagaraju1511 Před 4 lety +3

    ఒక్కదాని ఒక్కదాన్నీ ఒడియాల రామ ఉండలేను ఉండలేను.మనిషేమో నా ఇంట్లో మనసేమో దానింట్లో .ఒక్కదాని ఒక్కదాన్నీ ఉండలేను ఉండలేను.సూపర్

  • @lakshidevi5640
    @lakshidevi5640 Před 2 lety +1

    అక్క సూపర్ గా ఉంది నేను వ స్తా ను అక్క

  • @saichaithanyadp8227
    @saichaithanyadp8227 Před 4 lety +37

    Laxmi gari expressions super anea vallu like vesukondi

  • @kiranbabu8326
    @kiranbabu8326 Před 5 lety +33

    Tik tok me song full ga entertainment avvutundi superb singer voice super

  • @IamVenkatesh09
    @IamVenkatesh09 Před 5 lety +33

    పాట lyrics బాగా రాశారు.. 👍💚 😍👌

  • @jadalathirupathi8076
    @jadalathirupathi8076 Před 3 lety +1

    Super laxmi

  • @mogilikumar9750
    @mogilikumar9750 Před 4 lety

    చాల బాగుంది పాట ఇలాంటి పాటలు చాల తీయాలని ఆశిస్తున్నాను

  • @pandumyathari8356
    @pandumyathari8356 Před 5 lety +7

    👌👌👌👌👌👌👌Nenu First Tik tok lo Vinna Song Ni Superb Song

  • @nareshnaresh5260
    @nareshnaresh5260 Před 4 lety +357

    ఈ పాట నచినవాళ్ళు ఒక లైక్ ఫ్రెండ్స్

  • @reddy3382
    @reddy3382 Před 3 lety +4

    Nice love this song madhu

  • @rameshkalumuri5371
    @rameshkalumuri5371 Před 4 lety +6

    Super duper song👏👍👌

  • @prathapagrico6915
    @prathapagrico6915 Před 5 lety +11

    Super laxmi garu yr voice breaking the all records

  • @Jay_mechanic
    @Jay_mechanic Před 5 lety +10

    Super song laxmi gaaru meeru padinanka ika hit kaaka untadha ika

  • @gollanarasappa7314
    @gollanarasappa7314 Před rokem +1

    Supar. Lakshmigaru

  • @dasaradhavillagevlogs4458

    లక్ష్మి గారి వావిస్ సూపర్ ఏని సార్లు విన్నా వినాలనిపిత్సుంది

  • @panditisubhash3337
    @panditisubhash3337 Před 4 lety +4

    లక్ష్మి గారు..మీ వాయిస్ చాలా అద్బుతం
    ..చాలా బాగా పాడారు...
    God bless you..and your team

  • @smartcreative852
    @smartcreative852 Před 5 lety +7

    Expressions adhurs✌️

  • @anjik5033
    @anjik5033 Před 2 lety +1

    గుడ్ సాంగ్