Telangana | DSC: 'మేమేమైనా రోబోలమా... 36 రోజుల్లో 54 పుస్తకాలు ఎలా చదవాలి?' | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • తెలంగాణలో డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డీఎస్సీ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేస్తున్నారు. వారు ఎందుకు ఇలా కోరుతున్నారు. వారి ఆందోళనలు ఎందుకు?
    #Telangana #DSC #Unemployment #Teachers #RevanthReddy #Hyderabad
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
    వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Komentáře • 750

  • @ShreeRagniVlogs
    @ShreeRagniVlogs Před měsícem +88

    Thank you BBC News for covering our dsc news

  • @dinurathod5778
    @dinurathod5778 Před měsícem +29

    BBC news చానల్ ki నిరుద్యోగుల తరుపున ధన్యవాదములు ❤

  • @kvijaykumar982
    @kvijaykumar982 Před měsícem +121

    పుస్తకాలు వదిలి రోడ్ల పై వెళ్లి వీళ్ల కోసం తిరిగి తిరిగి గెలిపించుకుంటే ....చివరికి మమ్మల్ని మద్య రాత్రి జోరు వానలో అదే రోడ్ల పై మోకాలపై కూర్చోని వేడుకుంటున్న కూడా ....స్పందన లేదు ఈ చేత్త ప్రభుత్వం కి 😢😢🙏🙏 ....POST PONE DSC we want justice 💥💥✊

    • @SuryaSri-co7ow
      @SuryaSri-co7ow Před měsícem +1

      Valaki gadde nekkiste manaku rodduna padalsivachindi 😢😢😢😢i

    • @kvijaykumar982
      @kvijaykumar982 Před měsícem +5

      @@SuryaSri-co7ow వాల్లకి ఎక్కువ సీట్లు వచ్చింది మన గ్రామప్రజలు వల్ల నే ...పెద్ద నగరం లో రాలేదు ...DSC అభ్యర్థిలు ఎక్కువ గా మన చిన్న చిన్న గ్రామల నుండే ఉంటారు....అందుకే ఏమో వాళ్ళకి DSC స్టూడెంట్స్ అంటే చిన్న చూపు చూస్తున్నారు 😢 ...మొన్నటి వరకు ప్రతిపక్షాలు అని ...ఇప్పుడు ఏమో హాల్ టికెట్స్ అని చెప్పడానికి వాళ్ళు ఉన్నా sthaye కి వాళ్ళకి సిగ్గుగా అనిపించడం లేదు ఏమో ....ఇదేయ్ నా inka E 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం నుండి నేటి యువత నేర్చుకోవాల్సిన విషయాలు

    • @funnyspace3463
      @funnyspace3463 Před měsícem

      Ala chesinaru . Ipud anni rangallo telangana downfall start ayindi

    • @vckg4414
      @vckg4414 Před měsícem

      Miku time ayina ichinru
      Elections ki Ani ..
      Maku 🙄AP DyEO post lani
      Ammi Dhobbukuninru
      Adhey Election s time lo
      Anni Political Party lu kalisi
      Summer Season lo mundu gane

    • @shivomshivam826
      @shivomshivam826 Před měsícem

      @@vckg4414నువ్ ఎంత కి కొన్నుకున్నావ్ ?!?

  • @nallalavanya7861
    @nallalavanya7861 Před měsícem +125

    Please Postpone DSC for 3 months

    • @sathishkowtam5922
      @sathishkowtam5922 Před měsícem +4

      Avaru chadava napudu andariki kuda marks thakkuva vasthay kada . selection kuda vallalone chesrharu kada so Mari time extend cheyadam yenduku ? Notification tarvatha andariki same time undi kada ? Naku teliyaka adiganu.

    • @funnyspace3463
      @funnyspace3463 Před měsícem +1

      ​@@sathishkowtam5922 tet ki dsc ki 45 days gap undakunda ela pedtad

  • @Vlog-by-mujeeb
    @Vlog-by-mujeeb Před měsícem +27

    నేను AP DSC aspirant ని
    అయినా నాకు తెలిసి మార్చ్ లో నే షెడ్యూల్ అనౌన్స్ చేసారు ఇప్పుడు జూలై లో ఎగ్జామ్ దాదాపు 4 months ఇచ్చారు. అది సఫీషియంటే కాకుంటే మధ్యలో టెట్ పెట్టారని టైం అడుగుతున్నారు డైరెక్ట్ డీఎస్సీ కే చడవల్సింది బ్రో చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు
    ఇక్కడ AP లో టైం ఎక్కువ ఇచ్చినందుకు చాలా మంది బాధ పడుతున్నారు already DSC కోసo 5 years గా waiting లో ఉన్నారు దీనికి మళ్ళీ 6 months చేసారు అసలు వస్తుందో లేదో అన్నట్టు గా అయిపోయింది. వచ్చిన అవకాశం వదులుకోకండి పేపర్ అందరికీ ఒకటే మనకు టైం లేదంటే అందరికీ అదే టైం.
    BRS ఉన్న రోజులన్నీ డీఎస్సీ కోసం వైట్ చేసినట్టున్నారు ఇప్పుడు కాంగ్రెస్ ఎగ్జామ్ వేస్తుంటే సమయం కొసం వెయిట్ చేస్తూ ఇప్పుడు వచ్చిన దాన్ని problem చేసుకుంటున్నారు.
    మా డీఎస్సీ అభ్యర్థులు తొందరగా పెట్టినా ఇబ్బందే లేట్ గా పెట్టినా ఇబ్బందే దీనికి కారణం ప్రభుత్వం కూడా డీఎస్సీ ఒక పొలిటికల్ స్టంట్ లాగా మారిపోయింది. ఇది ఏమైనా సమయం అందరికీ ఒకటే చదివిన వాళ్ళకి న్యాయం జరగాలి.

    • @VaniSravs1805
      @VaniSravs1805 Před měsícem +1

      Road ekkinollu pichollantava bro eppudu

    • @VaniSravs1805
      @VaniSravs1805 Před měsícem

      @@Love_Lucky_Love avnandi

    • @saikrishna-gu7em
      @saikrishna-gu7em Před měsícem +1

      Nuvvu 100% Telangana khangress agent vi clear ardam aindi okavela nuvvu ap aithe ma Telangana issue tho nikem sambandam ikkadikandi dengey first

    • @VaniSravs1805
      @VaniSravs1805 Před měsícem

      @@saikrishna-gu7em yes avnu bro

  • @Partha23kr
    @Partha23kr Před měsícem +80

    మనం ఇక్కడ ఎన్ని కామెంట్స్ చేసినా లాభం లేదు మనకు ఉన్న ఒకే ఒక్క దారి రేపు DSC అభ్యర్థులు అందరూ మూకుమ్మడిగా కోర్టు కి వెళ్లి స్టే తీసుకొస్తే తప్ప వీళ్ళు postpone చేయరు 🙏

  • @yadlavenudhar2650
    @yadlavenudhar2650 Před měsícem +26

    Thank you BBC NEWS CHANNEL 🎉

  • @sambarajmandala123
    @sambarajmandala123 Před měsícem +22

    10years nunchi exam ఏ పెట్టలే!, కేవలం 36రోజుల సమయం ఉంటే ఏం చదువుతాం,ఇంకో 10ఇయర్స్ వాయిదా వేయండి!!

  • @goldenaquariumfish3987
    @goldenaquariumfish3987 Před měsícem +15

    Thank you bbc

  • @thalarimahesh8742
    @thalarimahesh8742 Před měsícem +8

    నోటిఫికేషన్ వచ్చి 2 సంవత్సరాలు అయ్యింది బ్రదర్ ఇంకా చదవకుండా ఏం చేస్తున్నట్టు అన్ని మనకే అనుకూలంగా ఉండాలంటే కుదరదు కదా యుద్దానికి సిద్దమైనప్పుడు అది ఎప్పుడొచ్చిన నువ్వు గెలిచేటట్టు ఉండాలి అంతేగాని నేను ప్రిపేర్ అయ్యి రాలే అంటే కుదరదు కదా

    • @ajayreddytummala9168
      @ajayreddytummala9168 Před měsícem

      But recent ga b.ed chesi tet qualify ayinavaari paristhithi enti....

    • @thalarimahesh8742
      @thalarimahesh8742 Před měsícem

      @@ajayreddytummala9168 బ్రో నువ్వు ఒకరి గురించి ఆలోచిస్తే పది మంది జీవితాలు నాశనం అవుతాయి కదా మన తెలంగాణ లో ఎలా ఉంటుందో తెలుసా పరీక్షలు పెట్టాలి అని ధర్నాలు చేసేది మనమే తరువాత అవి పోస్టుపోన్ చెయ్యాలి అని ధర్నాలు చేసేది మనమే ఇలా అయితే ఎలా జాబ్స్ వస్తాయ్ అందుకే గ్రూప్ 2 ఏకంగా నాలుగుసార్లు పోస్టుపోన్ అయ్యింది లోపం ఎక్కడో లేదో మనలోనే ఉంది

  • @wisdomnotebooks5179
    @wisdomnotebooks5179 Před měsícem +5

    Everyone has equal time for preparation it depends on how you prepare and perform....don't search for reasons....

  • @julahari9696
    @julahari9696 Před měsícem +6

    Madam garu 2023 october nunchi emi chestunnaru...

  • @babumachukoori7221
    @babumachukoori7221 Před měsícem +18

    Please DSC POSTPONE CHEYANDI SIR,,BBC NEWS PLEASE SUPPORT

  • @user-uv9er1uy8k
    @user-uv9er1uy8k Před měsícem +30

    Please Postpone DSC 😭

    • @muthagallanagaraju5480
      @muthagallanagaraju5480 Před měsícem

      🙏EXAM HALL లోకి ENTER అయినా తరువాత dsc exam వ్రాసే వారి hall tickets లాక్కొని వ్రాయకుండా అడ్డుకోండి 🙏
      👉ఏ ఒక్క EXAM CENTRE ను ఐనా DSC EXAM జరుగకుండా చేస్తే తప్ప కుండా రద్దు అవుతుంది.
      👌👉 HALL TICKETS తో EXAM HALL లోకి ENTER అయినా తరువాత EXAMS వ్రాసే వారి HALL TICKETS లాక్కొని EXAM వ్రాయకుండా అడ్డుకోండి BRO 👈👌

    • @sravanthiandole3890
      @sravanthiandole3890 Před měsícem

      Group valatho మాట్లాడారు govt ,repu kontha mandhi velli request cheyali.

  • @chanduchandu8355
    @chanduchandu8355 Před měsícem +9

    సిఎం గారు.ఇప్పుడు డీఎస్సీ పోస్ట్ పోన్ చేయకుంటే 2.80లక్షల మందికి 11వేల మందికి జాబ్ వస్తది జాబ్ రాని 2.69లక్షల మంది వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కాంగ్రెస్ పార్టీకి దూరం అవుతారు ఇది నిజం సీఎం నిర్ణయం తీసుకోవాలి

    • @satheesh.botany7
      @satheesh.botany7 Před měsícem +1

      సుమారు 2కోట్ల మంది

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 Před měsícem

      ధర్నా చెసే వాళ్ళు అంత BRS వల్లే బ్రో ...

    • @vineethareddy05
      @vineethareddy05 Před měsícem

      Postpone chesthe 2.8 lakshala Mandiki job vastada? Postpone chesina fill chesedi anthe ....

  • @bashasayed5064
    @bashasayed5064 Před měsícem +13

    DSC ఆస్పిరెంట్స్... రేపు ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నది ఎల్లుండి నుంచి పరీక్షలు ప్రారంభం... దయచేసి కోర్టులో కేసు వేసేలా ప్రయత్నాలు చేయండి

    • @VK7697-j9l
      @VK7697-j9l Před měsícem +6

      ఎందుకు వేయాలి కేసు..ఇన్ని రోజులు ఏమి చేశారు..ఇది ఎప్పటి డి.స్. సి...ఏమి మాట్లాడుతున్నారు..

    • @lipsi-nannymuchatalu2299
      @lipsi-nannymuchatalu2299 Před měsícem +1

      Tomorrow holiday bro

    • @lipsi-nannymuchatalu2299
      @lipsi-nannymuchatalu2299 Před měsícem

      Vastu bro date cheppale correct ga we poor work and prepared

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb Před měsícem +5

      నేను AP DSC aspirant ని
      బ్రో ఈ డీఎస్సీ కి కేసులు వేసుకుంటూ పోతుంటే చదువుకున్న వాళ్ళే బ్రో నష్టపోతున్నది.
      అయినా నాకు తెలిసి మార్చ్ లో నే షెడ్యూల్ అనౌన్స్ చేసారు ఇప్పుడు జూలై లో ఎగ్జామ్ దాదాపు 4 months ఇచ్చారు. అది సఫీషియంటే కాకుంటే మధ్యలో టెట్ పెట్టారని టైం అడుగుతున్నారు డైరెక్ట్ డీఎస్సీ కే చడవల్సింది బ్రో చెప్తున్నానని తప్పుగా అనుకోవద్దు
      ఇక్కడ AP లో టైం ఎక్కువ ఇచ్చినందుకు చాలా మంది బాధ పడుతున్నారు already DSC కోసo 5 years గా waiting లో ఉన్నారు దీనికి మళ్ళీ 6 months చేసారు అసలు వస్తుందో లేదో అన్నట్టు గా అయిపోయింది.
      మా డీఎస్సీ అభ్యర్థులు తొందరగా పెట్టినా ఇబ్బందే లేట్ గా పెట్టినా ఇబ్బందే దీనికి కారణం ప్రభుత్వం కూడా డీఎస్సీ ఒక పొలిటికల్ స్టంట్ లాగా మారిపోయింది. ఇది ఏమైనా సమయం అందరికీ ఒకటే చదివిన వాళ్ళకి న్యాయం జరగాలి.

    • @lipsi-nannymuchatalu2299
      @lipsi-nannymuchatalu2299 Před měsícem

      Government mistake brother

  • @beautyofnature9328
    @beautyofnature9328 Před měsícem +5

    Thank you BBC for supporting us

  • @RSVlogs_369
    @RSVlogs_369 Před měsícem +24

    మంచి చేస్తున్నాం అనే ముసుగులో మా జీవితాలను ఆగం చేస్తున్నారు.... కళ్ళ ముందు జీవితాన్ని నాశనం చేస్తున్నారు....

  • @arebhoomiraju6179
    @arebhoomiraju6179 Před měsícem +21

    Postpone DSC

  • @samdurgam
    @samdurgam Před měsícem +79

    ఏరి కోరి తెచ్చునారు కదా 😂😂😂 మార్పు

    • @iqcreatives1031
      @iqcreatives1031 Před měsícem +9

      Brs manchiga chesinda palana

    • @samdurgam
      @samdurgam Před měsícem +17

      ​@@iqcreatives1031గుంపు మేస్త్రి చేస్తున్నాడు గా ఆ పాలన మంచిగా ఉంది 😂😂

    • @samdurgam
      @samdurgam Před měsícem +10

      ​@@iqcreatives1031బుక్ లు పక్కకు పెట్టీ మరీ పాపం గెలిపించుకున్నారు ఆ గెలిచిన గుంపు గారి పాలన మంచిగ ఉంది

    • @Vinni6666
      @Vinni6666 Před měsícem +4

      పక్క వారి భాద పడుతుంటే చూసి హేళనగా నవ్వడ మూర్ఖత్వం​@@iqcreatives1031

    • @priyankadurgam926
      @priyankadurgam926 Před měsícem +1

      😂😂

  • @rameshchennuri4975
    @rameshchennuri4975 Před měsícem +26

    DSC postpone చేయకపోతే కాంగ్రెస్ నీ మనం క్షమించకూడదు.

  • @SRINIVASREDDY-sp6lt
    @SRINIVASREDDY-sp6lt Před měsícem +4

    Ground level lo Congress situation బాలేదని లోకల్ బాడీ election postpone చేసుకోవడం లేదా,అలాంటిది ఇప్పుడు డీఎస్సీ 3 months postpone chesthe ఏం avuthadi.

  • @Indcwc2ty
    @Indcwc2ty Před měsícem +4

    That's why vote for development because an educated leader can understand problems of unemployee youth.
    If agree like....

    • @srivanicherukupally1911
      @srivanicherukupally1911 Před měsícem

      జయప్రకాష్ నారాయణ్ లాంటి వాళ్లు లీడర్స్ అవ్వాలి. అప్పుడే సిస్టమ్ బాగు పడుతుంది

    • @funnyspace3463
      @funnyspace3463 Před měsícem

      ​@@srivanicherukupally1911 okade gilichi CM avaledu kada

  • @naseermohammed1218
    @naseermohammed1218 Před měsícem

    DSC Notification 36 rojula kinda vachinda?
    Feb lo kada notification vachindi
    March lo kada exam dates announce chesindi?
    2019 nundi preparation chesevalla paristiti anti?

  • @annapurnakammari5783
    @annapurnakammari5783 Před měsícem +3

    Thank you BBC 🎉

  • @santoshs4445
    @santoshs4445 Před měsícem +14

    11000..posts..ippudu..miss aithe..anni..posts..malli raavu..so..please..postpone..dsc...please

  • @Kamal15728
    @Kamal15728 Před měsícem +1

    Thank you BBC🎉

  • @saikrishna-gu7em
    @saikrishna-gu7em Před měsícem +13

    Please postpone dsc atleast 2 months

  • @chattamonibharathi60
    @chattamonibharathi60 Před měsícem +35

    DSC exam postpone cheyandi

  • @billionaire2087
    @billionaire2087 Před měsícem +15

    Postpone dsc please

  • @Rajuyadav_s9x
    @Rajuyadav_s9x Před měsícem +14

    ప్రభుత్వము ఇప్పటికీ అయిన మేల్కొని DSC POSTPONE చేసి మీ గౌరము నిలపెట్టుకోండి 💥💥

  • @nandakumarreddy589
    @nandakumarreddy589 Před měsícem +26

    Postpone DSC 💥

  • @LaxminarayanaErroju
    @LaxminarayanaErroju Před měsícem +1

    ❤చదువుకున్న నిరుద్యోగులు చాలా కరెక్ట్ గా చెప్పారు❤ఇంటర్వ్యూ చేసిన బిబిసి ఛానల్ వారికి ధన్యవాదాలు❤

  • @saikrishna-gu7em
    @saikrishna-gu7em Před měsícem +7

    Please postpone dsc

  • @user-of2gl5qh7i
    @user-of2gl5qh7i Před měsícem +24

    DSC పోస్టుపోన్ చెయ్యాలి

  • @mahendher1834
    @mahendher1834 Před měsícem +25

    రేవంత్ రెడ్డిని తొక్కండి

  • @thirupathimarishetty7600
    @thirupathimarishetty7600 Před měsícem +20

    🔥 Postpone DSC for 3 Months 🔥

  • @user-ep4op8sd2o
    @user-ep4op8sd2o Před měsícem +8

    Down down cm

  • @gadarinavya9621
    @gadarinavya9621 Před měsícem +6

    Please postpone dsc 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajkumaryadavjakkula9495
    @rajkumaryadavjakkula9495 Před měsícem +4

    Thank you BBC❤

  • @burgusowmya-w6n
    @burgusowmya-w6n Před měsícem +14

    Postpone dsc

  • @thorlapallybadrappa6206
    @thorlapallybadrappa6206 Před měsícem +3

    Thanq BBC 🎉🎉

  • @yeshwanthsocial
    @yeshwanthsocial Před měsícem +1

    Finally oka pedda media cover chesindi tq bbc.

  • @gundalanagamani9424
    @gundalanagamani9424 Před měsícem +1

    2సంవత్సరాల నుండి చదువు తున్నారు కదా స్కూల్ పిల్లలు నష్ట పోతారు డీఎస్సీ నోటిఫికేషన్ schedule ప్రకారమే జరగాలి

  • @charannaishetty4496
    @charannaishetty4496 Před měsícem +2

    Notification ochhelope prepare ayi ready undaali.. notification ochhakane chadhavadam modhalu pedithe ilaane untadhi...

  • @akrishnaiah7595
    @akrishnaiah7595 Před měsícem +3

    మానవతా దృక్పథంతో ఆలోచించాలి govt
    Postponed DSC

  • @2189Bittu.
    @2189Bittu. Před měsícem +2

    మానవతా రాయ్ అంటారు....DSC చదివినవారు గ్రూప్స్ రాయచ్చు...అంటారు..only INTER DED చదివి SGT asparent గ్రూప్స్ ఎట్లా రాస్తాం sir అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు🤞🤞....ప్లైజ్ పోస్ట్ పోన్ DSC..maku చదవడానికి టైం ఇవ్వండి

  • @cindamramesh2741
    @cindamramesh2741 Před měsícem +5

    ప్లీజ్ డీఎస్సీ వాయిదా వేయాలి సీఎం గారికి సరియిన ఇన్ఫర్మేషన్ ఇవటంలేదు

  • @durgamvenkat7314
    @durgamvenkat7314 Před měsícem +4

    అడ్డగోలుగా సిలబస్ తగ్గించండి

  • @rajuhyd7674
    @rajuhyd7674 Před měsícem +1

    Do not postpone DSC.....ఎందుకంటే
    DSc కోసం 10 ఇయర్స్ నుంచి చదువుకుండా ఏమి చేశారో??? పరీక్షలకు సిద్ధంగా ఉండాలని తెలియదా??? పోస్టుపోన్ చేస్తే నష్టమే లాభం లేదు..... ఒకవేళ 3 months పోస్టుపోన్ చేస్తే మీరు సిద్ధం but ఇప్పుడు Bed /టీటీసీ చేసేవాళ్ళు మాకు అవకాశం ఇవ్వండి అని తరువాత ధర్నాలు చేయరా??? Next టెట్ కోసం.... ఇంకా ఎన్నో postpones చెయ్యాలి next age అయిపోయే వాళ్ళు..... Next.... Next గవర్నమెంట్ change next next????

    • @Dscfacilitator
      @Dscfacilitator Před měsícem

      Years years postpone anatleyru kadhaa just 45 days ki new batch osthadhaa

  • @Polandboy12345
    @Polandboy12345 Před měsícem +1

    Thnqq bbc

  • @VogguSrilekha
    @VogguSrilekha Před měsícem +7

    పోస్టులు అమ్ముకోలేదంటే DSC post pone చేయాలి. లేకపోతే పక్కా అమ్ముడు పోయి నట్లె

  • @Naidudsc117
    @Naidudsc117 Před měsícem +9

    Plz postpone dsc

  • @Madhav1806
    @Madhav1806 Před měsícem +1

    As per DPSP govt can any decision to protect ppls life and for social justice.
    ఒకరి కంటే ఎక్కువ మంది కి న్యాయం జరుగుతుంది అంటే govt ఎలాంటి నిర్ణయం అయినా తీసుకోవచ్చు.
    Govt ఎప్పుడైనా G.O విడుదల చేయొచ్చు స్టూడెంట్స్ అంద్దరికీ న్యాయం చేయొచ్చు
    గ్రూప్ 1 కి 1:50 ఇస్తాం అని నోటిఫికేషన్ లో ఇచ్చాము కదా అని ఇప్పుడు భట్టి గారు అన్నారు
    మేం ఏము అంటున్నాం అంటే G.O ని ఇవ్వండి... అవి ఎవ్వడినికే గవర్నర్ని state కి పెట్టేది.
    నాయకులు అంటే చదువుకోలేదు
    Govt లో అసలు లాయర్స్ లేరా అందరు గమ్మాగుతగా సచ్చిరా ఏందీ?!?! అని డౌట్.

  • @KISHOREKUMAR.vihaan
    @KISHOREKUMAR.vihaan Před měsícem +7

    Postpone dsc. We want time for preparation

  • @jenneee10005
    @jenneee10005 Před měsícem +3

    Thanq bbc

  • @srinivasrao676
    @srinivasrao676 Před měsícem +1

    Last moment lo time istharu andaritho jai jai anipinchu kuntaru, don’t worry brothers sisters

  • @KumbhamVaishnavi
    @KumbhamVaishnavi Před měsícem +4

    Please postpone dsc sir please 3months please postpone dsc sir please please please postpone dsc sir

  • @bhukyabalakrishna6063
    @bhukyabalakrishna6063 Před měsícem +24

    Congress govt failed in Telangana
    CM rajinama cheyali

    • @sivasaikumarreddy7356
      @sivasaikumarreddy7356 Před měsícem +1

      Yenti bro atla antav

    • @Vlog-by-mujeeb
      @Vlog-by-mujeeb Před měsícem +2

      @@bhukyabalakrishna6063 ఎందుకు బ్రో డీఎస్సీ వేసినందుకా!

    • @bhukyabalakrishna6063
      @bhukyabalakrishna6063 Před měsícem +3

      @@Vlog-by-mujeeb Hyderabad yekkada chusina Police le unnaru....intha arachakama vammo

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 Před měsícem

      జగన్ మావయ్య సీఎం అవ్వాలి😂😂

    • @saiprasadkatta3983
      @saiprasadkatta3983 Před měsícem

      ​@@bhukyabalakrishna606310 సంవత్సరాలు సరిగ్గా డీఎస్సీ లేదు ఎప్పుడు చదవని వాళ్ళు ఇప్పుడు చదువుతారా బ్రో ...
      నాకు తెలిసి చదివే ప్రతి ఒక్కడు ఇప్పటికే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటాడు ..ఏమి చదవని వాళ్ళ అంత ఇలా రోడ్ల మిద తిరుగుతున్నారు

  • @KodemGani
    @KodemGani Před měsícem +1

    Rahul Gandhi sir...pzzz post pone Telangana dsc....for three months for preparation....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Krishnaparamatma7413
    @Krishnaparamatma7413 Před měsícem

    సిగ్గుండాలి పోస్ట్ పోన్ అనే వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు ఇంకా
    1) పాలు ఇచ్చే తల్లులు కూడా పిల్లలని విడిచి పెట్టి రాత్రింబవళ్ళు కష్ట పడుతున్న వాళ్ళ గోస నీ అడగండి
    2) 5 రూపాయల భోజనం తింటూ పస్తులు ఉండే వాళ్ళని అడగండి
    3) గడ్డం తెల్ల బడి పెళ్లి కానీ ఏజ్ ఐపోయి ప్రిపేర్ aitunna వాడిని అడగండి.
    4) హాస్టల్స్ ఫీ కి ఇంటి దగ్గర నుండి తల్లి తంద్రులపై ఆధార పడి పంపించుకుంటున్న వాళ్ళని అడగండి
    5) అన్నిటి కంటే ముఖ్యంగా డీఎస్సీ కోసమే జీవితాన్ని పనం గా పెట్టి సంవత్సరాలు ఎదురు చూస్తున్న వాడిని అడగండి.
    మేల్కొండిరా ఇంకా ఇంకో 2 months agu ante. అంటే ఇంకో batch వాడు వచ్చి నాకు ఇంకో టెట్ కావాలంటారు..
    ఎప్పుడుర రాసేది exam inka time pass కీ రాసే వాడే పోస్ట్ poned అంటాడు...
    నోట్:- కోచింగ్ సెంటర్లు స్వ లాభం కోసం సొంత యూ ట్యూబ్ పెట్టుకొని ఆప్ లు పెట్టుకొని ఇంకా సాగాదీస్తతూ డబ్బులు సంపాదిస్తే ఏం వస్తదిర మళ్ళీ ఏమైనా అంటే విద్యార్థుల కోసం అని బ్బిల్డ్ ఆప్ అవసరమా..

  • @aminute4u922
    @aminute4u922 Před měsícem +6

    Postpone Dsc✊

  • @rameshchennuri4975
    @rameshchennuri4975 Před měsícem +5

    నిరుద్యోగుల పవర్ KCR కి చూపించినం, మళ్ళీ కాంగ్రెస్ కి పవర్ చూపించాలి. నిరుద్యోగుల ఐకమత్యం వర్ధిల్లాలి

    • @nshcreations6538
      @nshcreations6538 Před měsícem

      ఎం చూపిస్తావ్ బ్రో , వాళ్ళు అందరూ బానే వున్నారు , ఒక్కటి చెప్పనా వచ్చిన ఛాన్స్ యూజ్ చేస్కోండి

    • @shivomshivam826
      @shivomshivam826 Před měsícem

      @@nshcreations6538బాగా చెప్పినవ్ .
      ఈ లుచ గాళ్లు ఇలా టైం వేస్ట్ చేసుకుంటారు .
      పోస్టే పోన్ చేసిన వీళ్లు చదివే మొహాలు కాదు .

  • @ASamad-10
    @ASamad-10 Před měsícem +1

    Thanks BBC news to telecast our issue

  • @ilivemyworld6739
    @ilivemyworld6739 Před měsícem +1

    Thank you bbc post pone dsc

  • @mahesharkala4916
    @mahesharkala4916 Před měsícem +9

    postpone dsc

  • @naapatamusic765
    @naapatamusic765 Před měsícem +12

    పోస్టులు పెంచమని కొట్లాడాలి కానీ ఈ పెట్టినడానికి వద్దని లొల్లి ఎందుకు

    • @ViduraVoice
      @ViduraVoice Před měsícem +1

      ఫుల్ వీడియో చూడు

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před měsícem

      అదే వాళ్ళు చెప్తున్నారు వినండి సరిగ్గా 100 కారణాలు ఉన్నాయి.

    • @maheshpalabindela8107
      @maheshpalabindela8107 Před měsícem +1

      Dsc Exams agitthe chala mandhi suffer aitharu

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před měsícem

      @@maheshpalabindela8107 విధ్య హక్కు చట్టం ప్రకారం టెట్ అయిపోయాక మినిమం 45 డేస్ టైం ఇవ్వాలి Dsc కి,..చట్టం చెప్తుంది.10% కాలీలు ఏర్పడితే dsc ద్వారా నింపాలి,పోస్ట్ లు,......18000 పోస్ట్లు కాలిగా ఉన్నాయి.11000 కాక అంటే అంత మంది టీచర్ లు లేరు అప్పుడు పిల్లలు బాధ పడరా????????? ఇదంతా ప్రభుత్వ పంతం నెగ్గించుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారు...ఈగో కి పోయి,...గురుకుల లో 3000 పోస్ట్లు మిగిల్చారు.సరిగ్గా నింపక అక్కడ పిల్లలకి అన్యాయం జరగద?

    • @lipsi-nannymuchatalu2299
      @lipsi-nannymuchatalu2299 Před měsícem

      @@naapatamusic765 shatup bro

  • @ssnayak2194
    @ssnayak2194 Před měsícem +1

    CM garu miku na namsakaralu..
    Being A Dsc Aspirant,oka chinna suggestion
    Sir Miru ippudu Dsc post pone chesthay 2.80lac students gundello Hero avutharu ledhu antay only 11k students evarithay select avutharo valla gundellonay hero ga migilipotharu kani okka vishyam migatha approx 2.70*3=810000 miku next election lo matram vote veyadam chala chala kastam sir
    Miru intha chinna logic Ela miss avuthunnaro artham avvatledhu ledha mimmalani evarina tappuga guide chesthay bhariga mulyam matram tappadau

  • @frenchtelugu1231
    @frenchtelugu1231 Před měsícem

    It's indeed very difficult to prepare for the exam within a short span of time. Thank you BBC for taking up this news

  • @vikramkiran2659
    @vikramkiran2659 Před měsícem

    ప్రపంచం లో సమస్యలను స్ప్పేడ్ గా
    వార్తలు అందిస్తారు
    మీ పక్కనే జరిగే ప్రొటెస్ట్ కావారుచేయడం ఇంత లేటా
    Post pone dsc
    Thans bbc

  • @suryak4224
    @suryak4224 Před měsícem

    గుంపు మేస్త్రి... తెలంగాణ కి పట్టిన దరిద్రం.... మీరు అడగాల్సింది వీన్ని కాదు... ఆంధ్రకి పోయి వాణ్ని అందుకండీ..... 🙏

  • @SPanduRangaReddy
    @SPanduRangaReddy Před měsícem +8

    Please Postpone Dsc

  • @Planning.02
    @Planning.02 Před měsícem +1

    Mega DSC 25,000 posts✊️✊️

  • @SanjivKumar1-gh5wq
    @SanjivKumar1-gh5wq Před měsícem +2

    నేను రేపు చనిపోతున్న నా వల్ల ఐన DSC Postpone అవుతదాని అనుకుంటున్నా సారీ friends నా చావుకు కారణం telangana ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు మంత్రులు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @AyishaNow
    @AyishaNow Před měsícem

    We protest against the government for raising my problem but no one takes care about it😭

  • @siva_001
    @siva_001 Před měsícem +3

    Please postpone DSC 1 month sir please

  • @sudhalaharisangem7889
    @sudhalaharisangem7889 Před měsícem +3

    Please DSC exam postpone cheyandi 3 month's please ma bhadha endhuku artham avadam ledandi meeku

  • @sharadhachoppari4719
    @sharadhachoppari4719 Před měsícem +13

    Please postpone DSC

  • @turtle_truck1331
    @turtle_truck1331 Před měsícem +1

    All drama group 2 exam already postponeded 3times. I cannot afford stating in hostel for such long. Even dsc syllabus is same

  • @narsimulum7411
    @narsimulum7411 Před měsícem +3

    Pls postpone dsc🙏

  • @AbiRam-f8c
    @AbiRam-f8c Před měsícem +2

    గ్రూప్ 2 పోస్టులు పెంచాలి.... డిసెంబర్ లో exam పెట్టాలి

  • @mohanrao5632
    @mohanrao5632 Před měsícem +1

    Same problem only change state govt but not change un employmenrs problems

  • @rani9926
    @rani9926 Před měsícem

    Anchor is doing correct questioning

  • @Creators_universe24
    @Creators_universe24 Před měsícem +2

    Do justice for social equality
    Group1 1:100 ivvali

  • @bmr6532
    @bmr6532 Před měsícem

    *SA పోస్టులు పెంచి 25000 పోస్టులతో DSC ప్రకటించాలి* డి.ఎస్.సి. నిరుద్యోగ అభ్యర్ధులు

  • @rajanisagari753
    @rajanisagari753 Před měsícem +3

    We want mega dsc , post pone cheyali dsc exam

  • @ramakrishna-ig7xe
    @ramakrishna-ig7xe Před měsícem +1

    54 పుస్తకాలు అనేది గత రెండు సంవత్సరాల నుంచి చదవాలి గత ప్రభుత్వం సెప్టెంబరు 2023 డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది గత మే నెలలో టెట్ నోటిఫికేషన్ జారీ చేశారు అప్పటి నుంచి చదువుతే దరిదాపుగా సంవత్సరం నర టైం దొరుకుతుంది ఆ టైంలో ఎందుకు చదవలేదు ఎగ్జామ్ ఉన్నప్పుడు మాత్రమే చదువుతే ఆ dsc సిలబస్ పూర్తి కాదు కోచింగ్ సెంటర్ లో కనీసం 6 నెలలు వాళ్లే చెప్తారు పూర్తిగా దాన్ని మనం రివిజన్ చేయడానికి మూడు నెలలు పడుతుంది

  • @naapatamusic765
    @naapatamusic765 Před měsícem +4

    3నెలల్లో నా age ai పోతుంది నినేమి చెయ్యాలి

    • @yesiammahe
      @yesiammahe Před měsícem +2

      Notification date వరకే నీ ఏజ్ చూస్తారు...ఎగ్జామ్ డేట్ వరకు కాదు..ఏర్రిపూక..ఈ విషయం కూడా తెలీకుండా ఏం ప్రిపేర్ అవుతావ్ రా ఇక

    • @swadharmam-sanathanadharma8427
      @swadharmam-sanathanadharma8427 Před měsícem

      కొంచెం ముందు నుండే సక్కగా సదువుకుంటే నీ ఏజ్ దాటకపోవు, ఒక ఎగ్జామ్ కి వయసు ఎక్కడి నుండి కౌంట్ చేస్తారో తెల్వకుండా దేనికి ప్రిపేర్ అవ్తున్నావ్?

  • @SanjivKumar1-gh5wq
    @SanjivKumar1-gh5wq Před měsícem

    నేను రేపు chanipotunna na valla ఐన DSC vaida padalani korutunna సారీ friends😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @chinnollamahender664
    @chinnollamahender664 Před měsícem

    Thank you BBC for your guts.
    Nirudyogulara meeru scangess nayakylu adikaram kosam chesina scam ni cheppinaduku Thanks.
    All the best for your future.

  • @yvncreations7514
    @yvncreations7514 Před měsícem

    మిమ్మల్ని DSC ఎవడు రాయమన్నాడు. నోటిఫికేషన్ వచ్చి సంవత్సరం అయింది. ఇప్పుడు సమయం కావాలి అంటే ఎలా

  • @kalyanup19c77
    @kalyanup19c77 Před měsícem +3

    Plzz post pone dsc...

  • @DavidD-ni5wn
    @DavidD-ni5wn Před měsícem

    I extend my heartfelt thanks to BBC news(Telugu) for covering this news.

  • @ganee1046
    @ganee1046 Před měsícem

    Exllent point bro, Anni posts kalipi time estey saripothadigaa

  • @Peaterfaith
    @Peaterfaith Před měsícem

    30days డీఎస్సీ పోస్ట్ పోన్ చెయ్యండి.మానవతా రాయి అన్న మీకు పాలాభిషేకం చేస్తాం అన్నా ప్లీజ్ మా బాధ వినండి.మెంటల్ గా మైండ్ పని చెయ్యట్లేదు😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @mechanicalvlogs
    @mechanicalvlogs Před měsícem

    కొందరు చాలా సంవత్సరాల తర్వాత DSC posts కోసం wait చేస్తున్నారు

  • @AyishaNow
    @AyishaNow Před měsícem

    We can't able to attend the exam it's heavy syllabus please postpone DSC.....
    Please support us the government gave me a very little time to prepare 😢😢😢😢😢

  • @ramyaramana7205
    @ramyaramana7205 Před měsícem +3

    Please postpone dsc sir

  • @satheesh.botany7
    @satheesh.botany7 Před měsícem

    ప్రతి డీఎస్సీ అభ్యర్థి సర్పంచి గా నామినేషన్ వేసి గెలిచి వాళ్ళ సంగతి చూద్దాం

  • @karnekotanavaneetha3843
    @karnekotanavaneetha3843 Před měsícem +3

    Please dsc postpone cheyandi 🙏🙏