300 ఏళ్లుగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన బొబ్బిలి వీణ, ఇప్పుడెందుకు మూగబోయే పరిస్థితికి వచ్చింది?

Sdílet
Vložit
  • čas přidán 9. 10. 2020
  • వీణ పేరు చెప్పగానే తెలుగు వారికి గుర్తొచ్చేది బొబ్బిలి వీణే. దేశ విదేశీ సంగీత విద్యాంసుల చేత సరిగమలు పలికించిన బొబ్బిలి వీణ... ఇప్పుడు ఆదరణ లేక మూగబోతోంది. మరే ఇతర వీణలకు సాధ్యంకాని ప్రత్యేకతలతో, అంతర్జాతీయ ప్రముఖులను ఆకర్షించి... 300 ఏళ్లుగా తెలుగు చరిత్రలో భాగమైపోయిన బొబ్బిలి వీణ కథ ఇది
    #BobbiliVeena #Music #AndhraPradesh
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్టు bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, బ్రెజిల్, బ్రిటన్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 45

  • @boppadapuganesh410
    @boppadapuganesh410 Před 3 lety +33

    భారత దేశంలో తంజావూరు వీణ తరువాత అంతటి ప్రాముఖ్యత పొందిన వీణ. బొబ్బిలి వీణ.

  • @jayas...5261
    @jayas...5261 Před 3 lety +26

    చేతి వృత్తులను కాపాడుకోవడం మనందరి భాద్యత

  • @sundaradasivasai3737
    @sundaradasivasai3737 Před 3 lety +4

    బొబ్బిలి వీణలు ఎంత ప్రసిద్ధి చెందాయి కానీ తయారీదారుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది . దయచేసి ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని ఆశిస్తున్నాను. జై బొబ్బిలి

  • @spr...1234
    @spr...1234 Před 3 lety +21

    సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఉపయోగించి ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ఫోన్ నెంబరు ఇచ్చి ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు చేయండి. బయట కొనాలంటే ధరలు విపరీతంగా ఉండి దళారీలు బాగు పడుతున్నారు. అప్పుడు ఉభయులు లాభపడతారు.

  • @SatishJSPFollower
    @SatishJSPFollower Před 3 lety +1

    మాది కూడా బొబ్బిలి so proud tqq bbc newe good content

  • @nareshvemuri812
    @nareshvemuri812 Před 3 lety +1

    Super

  • @vanishannu1071
    @vanishannu1071 Před 3 lety

    Nijanga chala kotha vishayalu telusukuntunnanu...tnqu BBC

  • @harikrishnareddynooka7129

    హస్తకళలలోనే మన సంప్రదాయం దాగివుంది. మన ఆరోగ్యం జీవితం ఆహారపు అలవాట్లు సంప్రదాయంతో ముడిపడి ఉన్నాయి. హస్త కళలను కాపాడటం అంటే సంప్రదాయాన్ని కాపాడటమే.

  • @kpnpeddada3785
    @kpnpeddada3785 Před 3 lety

    Good

  • @suhashinik7133
    @suhashinik7133 Před 3 lety

    సుపర్

  • @rvkdsivaprasad7100
    @rvkdsivaprasad7100 Před 3 lety +4

    Iam kondapalli toyes maker, nenu kooda kalalaki sapoart esthunanu mare meeru

  • @jagadeeshd1180
    @jagadeeshd1180 Před 3 lety

    Very Good information..Govt should take care these ppl..

  • @ssjayaramnivas.555
    @ssjayaramnivas.555 Před 3 lety +1

    🙏

  • @prassu1020
    @prassu1020 Před 3 lety +1

    Government should look into this for improving their life styles

  • @potnuruajaykumar529
    @potnuruajaykumar529 Před 3 lety

    Jai bobbili

  • @ravikumar.v8772
    @ravikumar.v8772 Před 3 lety +1

    Please encourage... Bobbili veena
    It is very honor to have a ancient kala in our home..
    I am also from bobbili.

  • @ramakrishnan9194
    @ramakrishnan9194 Před 3 lety

    Government support undali

  • @swathimadiha9699
    @swathimadiha9699 Před 3 lety +2

    Pani vadiki lotu yekkuva... Super words.. Sir

  • @bhanugopal7132
    @bhanugopal7132 Před 3 lety +2

    Entertainment industry should also promote our historic art forms. The new generation kids are not familiar of many instruments which have bite the dust.

  • @goodmorning7307
    @goodmorning7307 Před 3 lety +15

    పనస తొనలు ఇష్టపడని వారు లేరు, అలాగే పనస కలపతో చేసిన వీణ కూడా వీనుల విందు చేస్తుంది. ఖండాలు దాటి వీణ రాగం అందర్నీ అలరించింది మనసు దోచుకుని ఏమి లాభం. PM Modi గారు ఈ మధ్య హస్తకళల ను ప్రోత్సహించే దిశలో కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు china products ki బదులు మన హస్తకల్ని ప్రోత్సహించదానికి message ఇచ్చారు కూడా..వీటిలో బొబ్బిలి వీణ show case లో పెట్టుకునే బొమ్మ వీణ లా కాకుండా అందరూ ఈ కరోనా time lo veena నేర్చుకుంటే బాగానే ఉంటుంది. Social media విస్తృత ప్రచారం చేస్తే ఇంకా తరతరాల చరిత్ర సృష్టిస్తుంది. ఉనికిని కొల్ఫోదు... ఏమంటారు

    • @SpiceFoodKitchen
      @SpiceFoodKitchen Před 3 lety +1

      పనస కలపతో వీణ చేస్తారని నాకు ఇంతవరకు తెలియదండీ Thankyou for the information 🙏

  • @chandrasekharravenur8047

    But sad reality is smartphone for anything

  • @sattisrihari7201
    @sattisrihari7201 Před 3 lety

    Mana Bobbili

  • @bsindianrevolutionist1624

    BBC 👍

  • @kalyaankumaar4820
    @kalyaankumaar4820 Před 3 lety +6

    Bobbilli okotte kadhu salur kuda news loki ravali , salur marked in Mahabharat ,

  • @karrihareesh3657
    @karrihareesh3657 Před 3 lety

    I am from bobbili

  • @malleshampolasa2132
    @malleshampolasa2132 Před 3 lety

    Kala kalaga vudakoodadhu
    Kala jeevinchaali

  • @monikamonika9084
    @monikamonika9084 Před 3 lety

    All hero heroeins don't advt for peodi or cocola things promote these u have capacity to make these people better life promote u're country's products 😭😭😭

  • @prasadponduru6526
    @prasadponduru6526 Před 3 lety +1

    Edi maa vuru

    • @swamynadhkasagana2381
      @swamynadhkasagana2381 Před 3 lety +1

      I Love Vizianagaram bro from. West Godavari ....😘

    • @Area-gb9qh
      @Area-gb9qh Před 3 lety +1

      @@swamynadhkasagana2381
      Watch my channel for Multilingual tamil telugu malayalam hindi songs ❤️ You'll definitely like it 😇 ❤️

  • @preethiyadav2862
    @preethiyadav2862 Před 3 lety +2

    Jaffa cm wil say since bobbili veena has no market we will make them sing English songs and employ them as church singers.. and all his slave jaffas will dance

  • @vadderamu6978
    @vadderamu6978 Před 3 lety

    Ite enti? Title marchandi. india lo surprise chese things chala unnay. Indian culture teliyani agnanulu surprise avtaru. Andulo vinta amundi??

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 Před 3 lety +1

    పనస చెట్టు యొక్క చెక్కతో తయారుచేశారు.

  • @veerakumahrz
    @veerakumahrz Před 3 lety

    Assalu veena enti sir,,bobbili shatavahanule kada rajyam chesindi history telipe news ready cheyandi,,pls ee roju youth ki emi teliyadu,,

  • @veerak4066
    @veerak4066 Před 3 lety

    Nice video. But this is like promotional video. 2 positive video 8 negative videos. This channel is British biased.

  • @beowulf555
    @beowulf555 Před 3 lety

    Me BBC valle. Meeru ippatiki religious nonsense encourage chestaru. Anything Indian, kinchaparustaaru. Ippudu sangeetam nerchune kalaakaarulentha mandi? Pillalandaru, European BS copy kotti, vekkili veshaalu vesevallavutunnaru.

  • @centurion1204
    @centurion1204 Před 3 lety

    300 సంవత్సరాలు కాదు.300 కోట్ల సంవత్సరాల క్రితంది.😁😄😀

    • @sundaradasivasai3737
      @sundaradasivasai3737 Před 3 lety +1

      భయ్యా నీకు తెలిస్తే మాట్లాడు లేదంటే వెటకారం చేయకు

  • @poorneshratnagiri9835
    @poorneshratnagiri9835 Před 3 lety

    E veena lu ivvanni enduku dabbulu raavu dani badulu pan shop better

  • @ramalakshmiambisetty420

    Phone number pattandi

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 Před 3 lety

    🙏

  • @siddhaarts8822
    @siddhaarts8822 Před 3 lety

    🙏