హనుమయ్యా ఓ హనుమయ్యా రెండు కొండల నడుమ హనుమయ్యా. hanumayya o hanumayya rendu kondala naduma hanumayya

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2024
  • హనుమయ్యా ఓ హనుమయ్యా
    రెండు కొండల నడుమ హనుమయ్యా
    భీంప్లాస్ రాగం. ఆది తాళం
    గానంనందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండి క్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి
    హనుమయ్యా ఓ హనుమయ్యా
    రెండు కొండల నడుమ హనుమయ్యా
    ఎక్కడున్నా వయ్య స్వామి హనుమయ్యా
    మాకు కనిపించగ రావేమి హనుమయ్యా
    "హనుమయ్యా ఓ హనుమయ్యా"
    చతరం1
    ఆకాశమూ తాకే ఈ రెండు కొండలకూ
    బంగారు తోరణము నీవెట్ట కట్టావు"2"
    రామచంద్రుడే మెచ్చి హనుమయ్యా
    నీదు ఆదిత్యము స్వీకరించె హనుమయ్యా
    "హనుమయ్యా ఓ హనుమయ్యా"
    చరణం2
    గండిలో నీ భజన చేయగ మనసాయే
    నీ దరి చేరుటకు సోమరి తనమాయే"2"
    కనికరించి కరుణచూపు హనుమయ్యా
    నన్ను దయతోడ ధరి చేర్చుము హనుమయ్యా
    "హనుమయ్యా ఓ హనుమయ్యా"
    చరణం3
    నీదయ లేకుంటే ఈ జగమే లేదు
    నీ కృప లేనిదే మా బ్రతుకే లేదు."2"
    భక్త జనులు నేలిటి హనుమయ్యా
    మమ్ము కాచీటి దేవుడవే హనుమయ్యా
    "హనుమయ్యా ఓ హనుమయ్యా"
    చరణం4
    భజనలు చేసితే భాదలు తీర్చేవు
    శరణని వేడితే కరుణను చూపేవు"2"
    గుండె నిండా భక్తితప్ప హనుమయ్యా
    నీవు ఏమడిగిన యివ్వలేను హనుమయ్యా
    "హనుమయ్యా ఓ హనుమయ్యా"

Komentáře • 6

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 16 dny +1

    Jaigurudatha 🎉🎉

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 16 dny +1

    గండి వీర హనుమాన్ కి జై..🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 13 dny

    జై హనుమయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasankarreddyisukapalli7676

    జై హనుమాన్. 🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kesava954
    @kesava954 Před 16 dny

    జై శ్రీరామ🚩 జై హనుమ 💐🙏🏻

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 16 dny +1

    czcams.com/video/vDLGDLUzs5I/video.htmlsi=bCyCYbZlwKr9m9gN అందరికి పేరు పేరున శుభోదయ శుభాకాంక్షలు.ఆంజనేయ. స్వామికి అత్యంత ప్రీతి కరమైన ఈ మంగళవారం రోజు భీంప్లాస్ రాగంలో అద్భుతమైన శ్రీ గండి వీరాంజనేయ స్వామి పాట విని ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో మీ స్పందన తెలియ చేయండి. హనుమ నామ స్మరణం సకల పాప హరణం 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏