Lali Jo Lali Jo Uruko Papayi Song - SP.Balasubrahmanyam in ETV Swarabhishekam - 25th Oct 2015

Sdílet
Vložit
  • čas přidán 23. 02. 2016
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvteluguindia
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVAndhraPradesh
    Swarabhishekam - 15th February 2016
  • Zábava

Komentáře • 392

  • @dsvasu5754
    @dsvasu5754 Před 3 lety +74

    ఎన్ని జన్మలు ఎత్తిన మీలాంటి గాయకున్ని చూడలేము సర్ పధాభివందనం సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety +2

      Yes yes yes Exactly Sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😧😧😧😧😧😧😧😧

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety +1

      Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧 Baluki Bharatha Rathna Evvali Baluki Prathii Citylo Vigraham pettali Sir

    • @giridr1010
      @giridr1010 Před rokem

      Sirivennela.. for his writing.. unfortunately singers are more recognised than writers..but అలాంటి అక్షరాలు rayagalaraa ఎవరైనా🙏

  • @Tollyreviews7680
    @Tollyreviews7680 Před 5 lety +75

    లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    లాలి జో లాలి జో ఊరుకో పాపాయి పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    తెలుసా ఈ ఊసు చెబుతా తల ఊచు
    కాపురం చేస్తున్న పావురం ఒకటుంది ఆలినే కాదంది కాకినే కూడింది
    అంతలో ఏమైంది అడగవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    మాయనే నమ్మింది బోయతో పోయింది
    దెయ్యమే పూనిందో రాయిలా మారింది
    వెళ్ళే పెడదారిలో ముళ్ళే పొడిచాకనే తప్పిదం తెలిసింది ముప్పునే చూసింది
    కన్నులే విప్పింది గండమే తప్పింది ఇంటిలో చోటుందా చెప్పవే పాపాయి
    పారిపోనీకుండా పట్టుకో నా చేయి
    పిల్లలూ ఇల్లాలూ ఎంతగా ఏడ్చారో గుండెలో ఇన్నాళ్ళూ కొండలే మోశారు
    నేరం నాదైనా భారం నీపైన తండ్రినే నేనైనా దండమే పెడుతున్నా
    తల్లిలా మన్నించు మెల్లగా దండించు కాళిలా మారమ్మా కాలితో తన్నమ్మా
    బుద్ధిలో లోపాలే దిద్దుకోనీవమ్మా

  • @pavankumar-zn2kt
    @pavankumar-zn2kt Před 2 lety +45

    రాసిన వారు పాడిన వారు మన మధ్య లేకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం... మీరిద్దరూ మా మధ్య భౌతికంగా లేకున్నా.. తెలుగు ప్రజల మనస్సులో మీరు చిరంజీవులు 🙏🙏🙏

    • @BeharaMalathi
      @BeharaMalathi Před 7 měsíci

      0

    • @saduuuuuuuuuuu
      @saduuuuuuuuuuu Před 3 měsíci

      సంగీతం చేసింది.... నటించింది... తమిళ్ వాళ్లు... అది మర్చిపోకురా

  • @twinklekidsschool
    @twinklekidsschool Před 3 lety +78

    ఎంత గొప్ప సంగీతం, సాహిత్యం, గానం... మహాత్ములారా మీ అందరికీ పాదాభివందనం....
    -ట్వింకిల్ శ్యామ్

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety +1

      Wow Entha Baaga Chepperu 🙏🙏🙏🙏🙏

    • @sujathar9243
      @sujathar9243 Před 3 lety

      Enthabagundo

    • @PavanKumar-fm5xx
      @PavanKumar-fm5xx Před 2 lety

      Kamal garu kuda bro..
      Super acting......

    • @sugunaravichandran4733
      @sugunaravichandran4733 Před rokem

      @@sujathar9243 )) ll) lllllllllll))) llllllll) l) llllllllllll) lllllllllllllllll) lllllllllllllllllll) ll) llllllll) llllll) ll) llllllllllllllllll) lllllllllllllll) lll) llllllllllll) lllllll)) lllllllllll)) llllllllllllllll) lllllllllllllllllllllll) llllllll) lllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllllll

    • @HeartistMurali
      @HeartistMurali Před 11 měsíci

      Kaani nee peru matram english valladi laaga vundi....😁

  • @vdurgaraovdurgarao6212
    @vdurgaraovdurgarao6212 Před 3 lety +78

    బాలు గారికి మరణం లేదు ఇటు వంటి పాట‌లలో ఇంకా బ్రతికే ఉంటారు

  • @rajujaanu4473
    @rajujaanu4473 Před rokem +18

    ఇప్పటి వరకూ 100..సార్లు విన్నా...ఇంకా వినాలనిపిస్తుంది... మిస్ u బాలు గారు 🙏🙏

  • @sudhakargouni7127
    @sudhakargouni7127 Před měsícem +1

    ఈరోజు నాబిడ్డ గుర్తుచేసింది నా చిన్నప్పుడు ఈ పాటపెట్టి జోకొట్టి నావు నాన చెప్పింది ఆ తీపిగుర్తులు గుర్తు కొచావి

  • @2007phanikmr
    @2007phanikmr Před rokem +13

    సిరివెన్నెల సాహిత్యం... ఇ లయ రాజా అద్భుతమైన సంగీతం... బాలు అభినయ గానం అమోఘం...ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

  • @jagadeeshbabu860
    @jagadeeshbabu860 Před 2 lety +19

    పాడిన వారు లేరు, రాసిన వారు లేరు, కాని పాట మాత్రం సజీవంగా ఉన్నది. అది వారిద్దరి ప్రతిభ. నమశ్శులు.

  • @patnanatarak78
    @patnanatarak78 Před 5 lety +104

    రాసిన వాళ్ళకి పాడిన వాళ్ళకి నా నమస్కారం

  • @dinakarjanga6710
    @dinakarjanga6710 Před 2 měsíci +1

    SPB is always a legend...but look at the tune....its so simple but creates so much emotion...IR is really great.

  • @srinivasulubodepalli2984
    @srinivasulubodepalli2984 Před 4 lety +75

    తెలుగు సినిమా పరిశ్రమ కి మీరు ఒక గిఫ్ట్ sir బాలు గారు

    • @pspkgandikotasubbarayudu3537
      @pspkgandikotasubbarayudu3537 Před 3 lety +4

      తెలుగు సినిమాకి కాదండి
      భారతీయ సినిమాకే ఆయన ఒక పెద్ద బహుమతి

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety

      @@pspkgandikotasubbarayudu3537 Nizamandi Sir 🙏🙏🙏🙏🙏 Mana Aardhyudu Mana Devudu Manaki Anyayam Cheasaru ANDI 😧😧😧😧😧😧😧

    • @vanisri8180
      @vanisri8180 Před 3 lety

      Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧 Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam,Miss You Lot Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧

  • @SONYA-hb7yg
    @SONYA-hb7yg Před 4 lety +117

    My dad use to sing when i was young and still he sings dis song . Love u daddy ❤️

  • @kvrmurty6910
    @kvrmurty6910 Před rokem +10

    రోజుకి ఒక్కసారి ఈ పాట చూడకుండా మన బాలు గారికి జోహార్ చెప్పకుండా ,కన్నీరు పెట్టకుండా వుండ లేను,దేముడిని కోరుత మల్లి మా బాలు గారిని మాకు ఇవ్వమని

  • @dolphin1008
    @dolphin1008 Před 3 lety +8

    తండ్రినే నేనైనా ..దండమే పెడుతున్నా...
    తల్లిలా మన్నించు... మెల్లగా దండించు
    కాళిలా మారమ్మా...కాలితో తన్నమ్మా..
    బుద్దిలో లోపాలు దిద్దుకోనీవమ్మా......

  • @ravithejakumarpothuluru404
    @ravithejakumarpothuluru404 Před 6 lety +232

    ♪ Lali Jo Lali Jo ♪
    లాలి జో లాలి జో ఊరుకో
    పాపాయి పారిపోనీకుండా
    పట్టుకో నా చేయి
    లాలి జో లాలి జో ఊరుకో
    పాపాయి పారిపోనీకుండా
    పట్టుకో నా చేయి
    తెలుసా ఈ ఊసు చెబుతా తల
    ఊచు
    కాపురం చేస్తున్న
    పావురం ఒకటుంది ఆలినే
    కాదంది కాకినే కూడింది
    అంతలో ఏమైంది అడగవే
    పాపాయి
    పారిపోనీకుండా
    పట్టుకో నా చేయి
    మాయనే నమ్మింది బోయతో
    పోయింది
    దెయ్యమే పూనిందో
    రాయిలా మారింది
    వెళ్ళే పెడదారిలో
    ముళ్ళే పొడిచాకనే
    తప్పిదం తెలిసింది
    ముప్పునే చూసింది
    కన్నులే విప్పింది
    గండమే తప్పింది ఇంటిలో
    చోటుందా చెప్పవే
    పాపాయి
    పారిపోనీకుండా
    పట్టుకో నా చేయి
    పిల్లలూ ఇల్లాలూ ఎంతగా
    ఏడ్చారో గుండెలో
    ఇన్నాళ్ళూ కొండలే
    మోశారు
    నేరం నాదైనా భారం నీపైన
    తండ్రినే నేనైనా దండమే
    పెడుతున్నా
    తల్లిలా మన్నించు
    మెల్లగా దండించు
    కాళిలా మారమ్మా కాలితో
    తన్నమ్మా
    బుద్ధిలో లోపాలే
    దిద్దుకోనీవమ్మా

  • @bandarisantosh2635
    @bandarisantosh2635 Před 3 lety +7

    వర్షం వచే ముందు వీచే ఛల్లని గాలి శరీర భాగాలను తాకిథె ఎంత హాయి ఉంటుంధో ఈ పాట ఇంటె అంత హాయి ఉంటుంది

  • @ajaymadduri2289
    @ajaymadduri2289 Před 2 lety +10

    RIP Both the legends.. Sirivenalla garu and SPB garu

  • @prsnheretodo
    @prsnheretodo Před 3 lety +48

    Kamal’s dubbed movies wouldn’t have had so much success in Telugu without SPB.
    On his death, Kamal said “I was lucky to act as an image on screen for SPB’s voice”
    What a man! SPB garu. Eternally missed 💔

  • @balajibm264
    @balajibm264 Před 2 lety +9

    ఈ పాట రచయించిన సిరివెన్నలగారికీ,,సంగీతంఅందించిన ఇళయరాజా గారికీ,,మరియు నిండుగుండెతొ పాడిన బాలుగారికి .... హృత్పూరవక వందనములు..ఈ కంఠం విన్న మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది...

  • @kvrajesh3874
    @kvrajesh3874 Před 5 lety +25

    3 legends
    Kamal Hassan
    Sp Balu subramanyam
    IlayAraja sir

  • @vamshipatelsnani8258
    @vamshipatelsnani8258 Před 2 lety

    Spb gaari songs vinte elaanti feelings unna bhadalu unna kaani daantlo nundi konchem bayata padochu

  • @chandrupattepurchandu9429

    ಎಷ್ಟು ಸರಿ ಕೇಳಿದರೂ ಇನೂ ಕೇಳುವಸೆ jai s p b 🙏🙏🙏

  • @almasipetaramakrishna2861

    కళ్ళకు కన్నీళ్లు వచ్చాయి సూపర్ సర్ సిరివెన్నెల గారు ఎస్ పి గారు వందనం చాలా అర్థం ఉంది పాటలో తండ్రి ప్రేమ

  • @bandarisantosh2635
    @bandarisantosh2635 Před 3 lety +7

    ఈ పాట రాసిన నా వందనాలు , sp బాలు గారికి నమస్కారం

  • @kravivarma1567
    @kravivarma1567 Před 4 lety +13

    Kamal Haasan acting, Ilayaraja music SPB voice... always super

  • @ranjanreddy6816
    @ranjanreddy6816 Před 4 lety +55

    ఇది జోలా కాదు... పాటా కాదు... మంత్రం
    3:09
    ఇంటిలో చోటుందా... చెప్పవే పాపాయి
    పారిపో నీకుండా... పట్టుకో నా చేయి
    నేరం నాదైనా... బారం నీ పైనా
    తండ్రినే నేనైనా... దండమే పెడుతున్న
    6:30
    తల్లిలా మన్నించు... మెల్లగా దండించు
    కాళి లా మారమ్మ... కాలి తో తన్నమ్మా
    బుద్ధిలో లోపలే... దిద్దుకో నీవమ్మా

  • @naveenkoti
    @naveenkoti Před 6 lety +73

    Okapuddu situations ki entha baaga songs raasevaro, enno aanimuthyaalu Anni ardam vunna patalu. Like those old sweet songs forever

  • @phanikumar5262
    @phanikumar5262 Před 3 lety +3

    Abbbba Gaaaana Gaaandharva ani orike ivaledu Birudu... Hats off to his singing... Thank you Balu garu

  • @rsreevani483
    @rsreevani483 Před 3 lety +7

    SIr Miss u sir , , these kind of explanations who can give, we will never get again SPB kind of person

  • @ashoksuryadevara
    @ashoksuryadevara Před 2 lety +5

    We Miss Both legends SPB Sir and Sriveenala😥👍

  • @rasheedbaig6030
    @rasheedbaig6030 Před 3 lety +11

    We miss u spb garu.

  • @dheerajwatkins9264
    @dheerajwatkins9264 Před 3 lety +13

    We can't hear like this songs with such beautiful voice in future, miss ur voice Balu sir

  • @sivamshi9482
    @sivamshi9482 Před 2 lety +3

    I am listening this song almost daily

  • @chsaishiva515
    @chsaishiva515 Před 3 lety +5

    Miss you spb ... Sir.... 😭😭😭😭

  • @atheeqahmed4375
    @atheeqahmed4375 Před 5 měsíci

    no one sing like this balu sir

  • @yudhishthira3946
    @yudhishthira3946 Před 6 lety +56

    One of my favorite song
    "Thandrine nenaina dandame peduthunna
    Thallila manninchu mellaga dandinchu
    Kalila maramma kalitho thannamma"
    What a lyrics

  • @sarvanichejerla7086
    @sarvanichejerla7086 Před 2 lety +1

    Legends andaru kalisi kastapadite puttina oka adbutamina paata..
    Lyrics, sirivennela gari lyrics.anta baaga unna lyrics ki Balu gatram, illayaraja gari sangeetam thodu ite .. adi oka adbutamina paata kaaka tapadu.. 👌👌👌👌 song.
    Andamina oka mutyala haaram..
    Andariki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @VG0009
    @VG0009 Před 2 lety +1

    2 mahaanubhaavulu, sadly no more. 🙏🙏🙏🙏 forever

  • @vanisri8180
    @vanisri8180 Před 3 lety +1

    Meeru Stage Meeda Vunti Nindu Chandrudila Kanipenchivaru Meekula Bhasha Meeda Pattu Evariki vuntundi Balu Bangaram,Me Roopam Apuroopam Meeru Mahanubhavudu Meeru Maha Jnani Maha Gayakudu Meelanti Legend Singer Mari Puttaru🙏🙏🙏🙏🙏 Baluki Prathii Citylo Vigraham pettali Sir 🙏🙏🙏 Miss You Soooooo much Balu Bangaram 😧😧😧

  • @bomminayuniraghu5342
    @bomminayuniraghu5342 Před 5 lety +16

    balu garu your voice so sweet superb song 👌👌👌👌

  • @kolapuri1
    @kolapuri1 Před 3 lety +5

    Out of all editors in TV channels etv editors are great man they edit like every scene was actually shot in the film.

  • @mamillachandrashekar1590

    Malli melanti gayakuda ragalara, merai ravali merai padali, malli pampandi devuda ee goppa SPB gareni.

  • @sarojinisainni3811
    @sarojinisainni3811 Před 2 lety +3

    బాలు గారు, సిరివెన్నెల గారు, ఇళయరాజా గారు ముగ్గురు మూర్తుల సమ్మేళనం మహాద్భాగ్యం....

  • @manieswar5879
    @manieswar5879 Před 6 lety +33

    Okka song tho movie story motham cheppagala capable only satri gari ke sontham. Meru devudu sir

  • @mohdvrafi
    @mohdvrafi Před 2 lety +5

    You dont get to hear such songs and such voice anymore. RIP Balu Sir.

  • @saikumar-ze4uf
    @saikumar-ze4uf Před 3 lety +5

    Matalu ravatledhu Sir 😭😭😭🙏🙏🙏 Rest in peace Sir...

  • @LifeisBuutiful
    @LifeisBuutiful Před 4 lety +11

    Wish you speedy recovery, Balu Sir 🙏🙏🙏🙏

  • @dudekulabasha3550
    @dudekulabasha3550 Před 3 měsíci +1

    Evar green hits

  • @Satya_780
    @Satya_780 Před 3 lety +3

    గానామృతం తో అక్కడ నిత్యం ఆ ఆది దంపతులకు అభిషేకం చేసుకుంటూ... మమ్మల్ని ఇక్కడ ఇలా వదిలేశారా ఎస్ పి బి సర్.

  • @gopalakrishnamraju9321
    @gopalakrishnamraju9321 Před 4 lety +15

    "బుద్ధిలో లోపలే దిద్ధుకోనివమ్మ" నీల్లు వచ్చాయండి

  • @bnagarjuna8503
    @bnagarjuna8503 Před 5 lety +31

    great sirivennela,only with a few words we will get tears that is too for a bad charactor,i don't know how it is possible.only a great poet can do this.raja sir with just a simple music,and balu sir with his heart they make our hearts melting.sahasra padabhivandanalu.

  • @Ranjithkumar-1994
    @Ranjithkumar-1994 Před 2 lety

    దేవుడా మల్లి balu ni Pootinchu

  • @shaik.hameed7455
    @shaik.hameed7455 Před 2 lety

    Sirivennela garu handsup

  • @mamidisweetyreddy7832
    @mamidisweetyreddy7832 Před 5 lety +5

    గ్రేట్ సాంగ్ sung by balu garu and kamal king in action

  • @srinivasswaeroskottepakasr1005

    Na bidda e paata padithe ne padukuntundi . hatsup balu garu

  • @fidaadigitals66
    @fidaadigitals66 Před 5 měsíci

    ❤❤❤❤❤❤😢😢😢😂 బాలుడు పాట ఇప్పటికీ జీవం అంతరిస్తుందా లేదు ఈ ప్రపంచంలో జనం ఉన్నంతకాలం నదిలో నీరు లా ఉంటుంది

  • @MrIndee4u
    @MrIndee4u Před 2 lety

    Papa adi BAAVA kaade...Bhaava

  • @ch.sampathkumarsharma2860
    @ch.sampathkumarsharma2860 Před 6 lety +12

    na bhutho na bhavishyath me lanti singer dorakatam Mana telugu vallu chesukunna luck sir

  • @YSRkhadarbaba
    @YSRkhadarbaba Před 3 lety +5

    What a talented legendary Balu sir

  • @nthirupathi6127
    @nthirupathi6127 Před 3 lety +5

    I miss you 😭sir

  • @durgasidurgarao6529
    @durgasidurgarao6529 Před 6 lety +19

    Hats off setharamasatri garu @ balu garu

  • @usharamani1484
    @usharamani1484 Před 3 lety +2

    I miss you balu sir

  • @RaghuNarkuti
    @RaghuNarkuti Před 2 dny

    Great jola pata

  • @karanamsrinuvasa5275
    @karanamsrinuvasa5275 Před rokem

    Sirivennala ma vishaka distic atchtapurum mandalam dhosuru gramamu

  • @muruganc2370
    @muruganc2370 Před 2 lety +1

    Simple music but great great song.

  • @prashanthrepaka2131
    @prashanthrepaka2131 Před 2 lety

    Ma adrushtam sir me paatalu vinadam

  • @yasinshahid179
    @yasinshahid179 Před 3 lety +3

    We all miss you sir 😭

  • @series134
    @series134 Před 6 lety +2

    Balu garu ,meeru Chala adrushtavantulu,meeku bhagavantudu sumaduramyna gatramu ichhadu , Mee patalu vintunna memu Chala adrushtvantulamu , meeku na padabhivandanalu ,

  • @gutthulaveerraju8018
    @gutthulaveerraju8018 Před 2 lety

    Imiss you balugaru

  • @ravi9966961022
    @ravi9966961022 Před 5 lety +7

    My dad is talking to me...dad..we miss u..

  • @hariayyapuraju6818
    @hariayyapuraju6818 Před 4 lety +1

    Thandri baadhanu padaala lo raasi naa rachayataku...aa padala ku pranaam posina baalu gaari ki namaskaram

  • @ajaymadduri6635
    @ajaymadduri6635 Před 4 lety +7

    All legends in one song...

  • @YogiYogi-iy3mt
    @YogiYogi-iy3mt Před 2 lety +1

    Both are legends
    Om nama shivaya
    Om shanthi

  • @vishnucherala1238
    @vishnucherala1238 Před 5 lety +9

    sirivennela sir and sp balu sir ur both legends in my point of you.

  • @patmanathanpalenthiran4862

    RIP the great legend SPB sir

  • @madhavisridhar3519
    @madhavisridhar3519 Před 5 lety +3

    Very nice song to kids when they cry

  • @MaheshMahesh-xh1xw
    @MaheshMahesh-xh1xw Před 10 měsíci

    Chala Manchi pata rasaru makosam

  • @m.venkatesh5846
    @m.venkatesh5846 Před 4 lety +3

    Balu Garu pranam petti padaru

  • @netirajesh9889
    @netirajesh9889 Před rokem +1

    సంగీత విద్వాంసుడు ఎలా రాజు గారికి పాటని రాసినటువంటి సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి పాడినటువంటి ఎస్పీ బాలసుబ్రమణ్యం గారికి ధన్యవాదములు

  • @pothulamanohar2720
    @pothulamanohar2720 Před rokem

    రాసిన వారు పాడిన వారు లేకపోయినా వారిని చూసే అదృష్టం వినే భాగ్యం మనకు కలిగింది 🙏🙏🙏

  • @Nalla_007
    @Nalla_007 Před 3 lety +4

    We are really missing you Balu Sir

  • @sreenuchavala2763
    @sreenuchavala2763 Před 2 lety +3

    Legendary singer

  • @madhua741
    @madhua741 Před 5 lety +3

    Balu garu great. Jeevam posaru Siri Vennela Aksharaniki nyayam chesaru.

  • @sairaju6685
    @sairaju6685 Před 3 lety +4

    Your voice is forever and ever balu sir

  • @gosupitchaiah2060
    @gosupitchaiah2060 Před rokem

    Lokanayak kamal hasan great actor video song ❤❤❤❤❤

  • @harikhful
    @harikhful Před 5 lety +1

    E song chala istam Naku , but e program lo miru padega Inka superb

  • @galisunil7554
    @galisunil7554 Před 3 lety +2

    Great gift of God Spb🙏🙏🙏❤️❣️❣️

  • @varshajoyabigail931
    @varshajoyabigail931 Před 2 lety +2

    Beautiful Song... Respect...🙏🙏

  • @mahenderchippa2996
    @mahenderchippa2996 Před 7 lety +12

    Unknowingly tears in my eyes while listening to this song

  • @chilukasuky7425
    @chilukasuky7425 Před 7 lety +2

    Sir me voice.. My last breath varaki vintune vunta...😭😪😥😰

  • @srinivasdommati8524
    @srinivasdommati8524 Před 6 lety +5

    one of my fav singer sp balu

  • @sunumanikandan474
    @sunumanikandan474 Před 2 lety

    Spb sir😭😭😭😭😭😭😭🙏🙏🙏💝💝💝💝💝💝sarilerumeekevaru😂🙏🙏🙏🙏😭😭😭

  • @malasreenivas6524
    @malasreenivas6524 Před rokem

    SPB SIR GREAT

  • @k.santoshreddy7918
    @k.santoshreddy7918 Před 7 lety +5

    mind blowing ... super sir Meru . putite malli Mela putali.

  • @harishjuturu4684
    @harishjuturu4684 Před 7 lety +6

    sirivennela garu nd balu garu...both r legends

  • @jaddetimadhavarao9521
    @jaddetimadhavarao9521 Před 2 lety +2

    Yes, his always part of my life.

  • @m.v.ramana190
    @m.v.ramana190 Před 2 lety

    Jai hind sir

  • @twostatescouple1571
    @twostatescouple1571 Před 2 lety

    Shastri gari sahityam me swaram maaku varam .. 🙏🏻🙏🏻

  • @asifsk5031
    @asifsk5031 Před 5 lety +5

    Bala..Sirulu...no words