Sri Ragunatha alayam | Nizamabad Fort | Killa Ramalayam |killa Jail |

Sdílet
Vložit
  • čas přidán 7. 04. 2021
  • వందల సంవత్సరాల చరిత్ర గల ఖిల్లా రామాలయం రఘునాథ ఆలయం నిజామాబాద్ లో కలదు క్రీస్తు శకం ఏడు వందల యాభై సంవత్సరంలో కోట గా నిర్మించారు తర్వాత 914 నుండి 928 రాష్ట్రకూట ఇంద్రుడు ఆధీనంలో చైనా ఆలయం గా ఉంది 12వ శతాబ్ధం లో చాళుక్య కల్యాణి రాజుల అధీనంలో ఉంది తరువాత కాకతీయుల కాలంలో కొన్ని మార్పులు వచ్చాయి తరువాత ముల్సిం రాజుల దండయాత్ర లో హిందూ దేవాలయాలు ద్వసం చేశారు 16 శతాబ్ధం లో చత్రపతి శివాజి పుననిర్మనం చేశారు రామదాసు అధ్వర్యంలో మార్పులు చేశారు రామదాసు శిష్యుడు రగునతుడు హిందూ సైన్యం ఏర్పాటు చేసి గుడుల పుననిరమనం చేశారు రాగునతుడు గుడి పక్కన చెరువు తవ్వించాడు అందుకని రఘునాథ ఆలయం ఆని కూడా అంటారు 1862 సంవత్సరం లో నిజాం రాజులు సెంట్రల్ జైల్ గా మార్చారు అప్పుడు రాములవారు కూడా బందీగా భక్తులకి దూరంగా ఉన్నాడు దీన్ని కీల్ల జైల్ గా పిలువడుతుంది తరువాత 1995 లో ట్రస్తు అధీనంలో కి వెళ్ళింది
    1000 years history story of killa ramalayam story is rashtra kuta indrudu consutred by first China Temple after chalukya kings made by ramalyam after some changes kamathiya family after dismantling Muslim kings after 1600 year time Chatrapathi shivaji reconstruction of killa ramalyam & Teacher ramadhasu & Ragunath also part of this temple
    #killaramalyam
    #chatrapathishivaji
    #samrtharamadasu
    #ragunathaalyam
    #indhurtemple
    #unknownfacts
    #inttestingfacts
    cemamra man - nithin dayani

Komentáře • 7