A day at farm||ఉన్నంతలోనే వంట||B like Bindu

Sdílet
Vložit
  • čas přidán 24. 08. 2024
  • For Telugu Text Recipes Visit
    www.maatamanti...
    For English Text Recipes Visit
    www.foodvedam....

Komentáře • 370

  • @lakshmikranthi1757
    @lakshmikranthi1757 Před 3 lety +48

    బిందు గారు మీరు చాలా అభ్యుదయ భావాలున్న వ్యక్తి మీ వ్యక్తిత్వం నాకు చాలా నచ్చింది ఆ మట్టి పాత్రలు సెట్ నాకు చాలా నచ్చింది మీ వీడియోస్ అన్ని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటా

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 3 lety +4

      ధన్యవాదములు అండీ.... 🙏🙏

  • @jyothirmayisravanthi4740
    @jyothirmayisravanthi4740 Před 3 lety +1

    Namasthe Bindu garu,yela vunnaru.was waiting for your video. చాలా బాగుంది.మా లాంటి ఎంతో మంది కలలని మీరు నిజం చేసుకుంటున్నారు.మన కళ్లముందు స్వచ్ఛం గా పెరిగిన వాటినుండి వండుకొని తింటే అందులో వుండే సంతోషమే వేరు కదండీ.ur so blessed andi.bless u.bye andi.

  • @saraswathivennapusa1974
    @saraswathivennapusa1974 Před 3 lety +4

    మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకోవాలి...... అనేది అందుకేనండీ..... మనీ management చాలా ఇంపార్టెంట్ లైఫ్ లో......మీ తాతయ్య,అమ్మమ్మ లు చెప్పింది జీవిత సత్యాలు...

  • @kunchesuryakalavizag5639
    @kunchesuryakalavizag5639 Před 3 lety +1

    సూపర్ మిమ్మల్ని చూసి మీము చాలా నేర్చుకోవాలి👏👏👏

  • @madhusvlogz0809
    @madhusvlogz0809 Před 3 lety +43

    అయ్యో తాతగారి విశేషాలు వినడం నాకు (మాకు) చాలా ఇష్టం అలా అనుకోవద్దు

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 3 lety +10

      హలో అండీ ఎలా ఉన్నారు? నాకు కూడా చాలా ఇష్టం అండీ ...మా తాతగారే కాదు మన పెద్దవారి ఎవరితోనైనా సరే కాసేపు మాట్లాడే సమయం దొరికితే వాళ్ళ పాత విషయాలు చాలా ఆసక్తిగా అడిగి మరీ తెలుసుకుంటాను.

    • @raghavachandraatluri8420
      @raghavachandraatluri8420 Před 3 lety +2

      @@BLikeBINDU akka chala baga chepparu

  • @shanthimnp6593
    @shanthimnp6593 Před 3 lety +22

    Hi Bindu your thoughts are 100% correct .ఈరోజు ప్రపంచ జల దినోత్సవం అంట కనీసం ఈ ఒక్కరోజు అయిన నీరు సేవ్ చేస్తే బాగుండును( వేస్ట్ చేసేవాళ్ళు)
    ఆహారం, నీరు, డబ్బు వేస్ట్ చేయడానికి ఎంతో టైమ్ పట్టదు , కాని సంపాదించడానికి ( పండించడానికి) చాలా టైమ్ కావాలి . ఈవిషయం అందరూ ఆలోచిస్తే బాగుండును.

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 3 lety +11

      మీరు చెప్పిన మాటలు చాలా చాలా కరెక్ట్ అండీ... ఆహారం, నీళ్లు, డబ్బు, నమ్మకం, ప్రేమ, అభిమానం ఇవన్నీ సంపాదించుకోవాలి అంటే ఎంతో సహనం సమయం పడుతుంది. పోగొట్టుకోవాలంటే క్షణం చాలు. నాకు నీరు పొదుపు చేయడం మా నాన్న గారు చిన్నప్పటి నుండి నేర్పేవారు. నా మీద ప్రేమతో మా నాన్నగారు లీవ్ లో మా ఇంటికి వచ్చినప్పుడు నాకు గిన్నెలు కడిగి పెట్టేవారు. పని అమ్మాయి ఉంది నువ్వు తోమకు ప్లీజ్ నాన్నా అన్నా వినేవారు కాదు. ఆయన ఆ గిన్నెలు కనీసం ఒక రెండు గంటలు తోమేవారు. ఒక ఇంజక్షన్ సిరెంజి కి ముందు నీడిల్ తీసేస్తే ఎంత ధార వస్తుందో అంత ధారతో నీళ్లు కొద్ది కొద్దిగా వదులుతూ కడిగేవారు. ఒకసారి నా వల్ల అనుకోకుండా నీరు వృధా అయింది. కిచెన్ లో టాప్ తిప్పాను. పైన ట్యాంక్ ఖాళీ అవడం వల్ల నీరు రాలేదు టాప్ లో. హడావిడిలో టాప్ కట్టేయడం మర్చిపోయి బయటకు వెళ్ళిపోయాను. తర్వాత మోటార్ వేసి ట్యాంక్ నింపారు. కిచెన్ లో టాప్ తిప్పి ఉండడం వల్ల సింక్ పొంగి ఇళ్లంతా నీరు వచ్చేసాయి నేను ఇంటికి వచ్చేసరికి. అసలెంత బాధ పడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ తర్వాత వన్ ఇయర్ వరకు కేవలం 1/2 బకెట్ తో మాత్రమే స్నానం చేసి(తలస్నానం రోజు తప్ప) నాకు నేను శిక్ష విధించుకున్నాను. అయినా బాధపడుతూనే ఉంటాను.

    • @shanthimnp6593
      @shanthimnp6593 Před 3 lety

      😊 u r great ఈ విధంగా ఎంత మంది ఆలోచిస్తారు చెప్పండి.

  • @phanikumarysrn10
    @phanikumarysrn10 Před 3 lety +1

    అక్క నువ్వు నిండు నూరేళ్లు సంతోషం గా నీకు ఇష్టం వచ్చేలా ఉంటావు అక్క సదా పరమేశ్వరుని కృప నీ పై ఉంటుంది

  • @hemasudha7125
    @hemasudha7125 Před 3 lety +10

    రొట్లొ పచ్చడి నూరక పచ్చడి తీసేసక అందులోనే అన్నం కలిపి ముద్దలు పేట్టే వారు మా అమ్మగారు... అబ్బా ఆ రుచే వేరు.. మీరు మీ తాత గారు నాన్నమ్మ ల గురించి చెప్తూంటే... నాకు కూడా ఆ రోజులే గుర్తు వస్తయి బిందూ గారు.. Iam soo Happy to watch your videos... 👌👌👌👍 super video

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 3 lety +3

      అవునండీ.... మా ఇంట్లో కూడా..... అదొక చిన్న విషయమే కావొచ్చు... కానీ తలచుకున్నప్పుడల్లా మన పెదవులపై ఒక చిన్న చిరునవ్వు పుడుతుంది ....మనసులో జ్ఞాపకాల చిరుజల్లు పడుతుంది ... మనం రోజులో ఒక్క నిమిషం మనస్ఫూర్తిగా నవ్వుకున్నా మనకు ఒక రోజు ఆయుష్షు పెరిగినట్లే... ధన్యవాదములు అండీ

    • @hemasudha7125
      @hemasudha7125 Před 3 lety

      @@BLikeBINDU yes😊

  • @srinupathivada1403
    @srinupathivada1403 Před 3 lety +1

    హాయ్ అక్కా నీను మీ maatamanti చుసాను అక్కా నాకు లైఫ్ లో🙋 యాలా వుండలో ఓకా స్పష్టత vachindi అక్కా ఆ పాధాలి చదేవీనప్పుడు కొంచం నాకు చాలా భదగా వుండేది కాని చాల తెలుసుకునా అక్కా Inspiration akka 🤝 nuvvu naa life ke 🤗🤗

  • @accounttalent5922
    @accounttalent5922 Před 3 lety

    serioisly bindu garu.. mimmalni mee thoughts ni chusthunte mammalni memu chuskunna feeling..

  • @konerusridevi5674
    @konerusridevi5674 Před 3 lety +2

    Bindugaru your farm videos are awesome. Your simplicity and way of living is quite adorable. Being inspired by your grandparents and learning good from them is admirable

  • @shyamtumma19
    @shyamtumma19 Před 3 lety

    Ma intlo maa sister la anpistundi me videos chustunte.Chala prashantaga untundi mee post chesna videos chustunte.

  • @LNB12492
    @LNB12492 Před 3 lety +2

    Paravaledu akka thatayya nu gurthu cheskovadam me videos chala chala prashanthanga anipostundi great videos

  • @sivaleelasivaleela7817

    Very very decent person meeru naaku chala ఇష్టం మీరు

  • @manideepikajyothi6616
    @manideepikajyothi6616 Před 3 lety +16

    Me lifestyle naku chala nachinde andi ❤️ lots of love and respect from Vizag

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 3 lety

      ధన్యవాదములు అండీ

  • @DeepaRaju
    @DeepaRaju Před 3 lety +8

    Bindu, I love watching your videos. They help me relax and savour slow life! I greatly enjoy listening to your memories and childhood experiences. They remind me so much of my own childhood with my grandparents and later life with my parents and in-laws. They are such great examples of living a meaningful life, one that emphasizes focusing on the small joys in life. One that is respectful to Nature. Thank you for taking the time to make these videos and sharing your thoughts and life with us. You are a humble and beautiful soul!❤️

    • @sundariraju
      @sundariraju Před 3 lety

      Fancy seeing you here Deepa! Good taste!

  • @jancyjp
    @jancyjp Před rokem

    My grandparents use to cook the same way.your words remind me of my childhood.

  • @TeluguTechScams
    @TeluguTechScams Před 3 lety

    Akka nenu nee videos starting nunchi chusthunna u were becoming so sweet day by day

  • @musharikshaik
    @musharikshaik Před 3 lety +5

    Mana grand parents gurinchi chepte em anukuntaru,
    Prati okari life lo ala untaru.
    Happy u sharing life lessons.. in pleasant way.

  • @VindulaPayanam
    @VindulaPayanam Před 3 lety

    Nakkuda peddavallato kurchovadam vishayalu telusukovadam chala chala ishtam

  • @bsk3607
    @bsk3607 Před 3 lety +7

    Em jivitham andi Bindu garu👌👌mimmalni chusthuntee maku melaney బ్రతకాలి anipisthundi

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 Před 3 lety

    I loved the clay pots. We learn lot of life lessons. It's nothing wrong by mentioning Ms. Bindu. It is pleasure to remember.

  • @sudhajalli3103
    @sudhajalli3103 Před 3 lety

    Hi bindu garu me videos anni chustanu.... Me chala lucky meku grandparents undadam valla.. Maku ammaamma, tatya, naamma, tataya evvaru leru memu chala feel avutuunyamu lenanduvalla... Keep smiling n inspiring...

  • @balaganimanoharyadav2321
    @balaganimanoharyadav2321 Před 3 lety +2

    Mee polam farm lo thesina prathi oka video I watch andi. So interesting. And other videos frankly speaking chudanu..polam thumbnail kanapadgane chusestha..

  • @vishnupriyakoya1679
    @vishnupriyakoya1679 Před 3 lety

    Hu Bindu garu, meeru natural life enjoy chesthu old days lo laa vundadaniki meeru chesey prayatnam really appreciated 👏👏👏 Nenu totally artificial life lo vunna...🙃

  • @poojithaadimulam4906
    @poojithaadimulam4906 Před 3 lety +8

    Every body have such sweet memories we are happy to hear 👌

  • @haricharanbudda7562
    @haricharanbudda7562 Před 3 lety

    నమస్కారం మేడం మీ వీడియోస్ చాలా బాగా ఉంటావి అక్కడ పొలానికి మీరు వారాంతంలో వెత్తారుకదా మరి పొలాన్ని రోజు ఎవరు చూసుకొంటారు సూపర్వైజర్ లేదా పని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం. మాకు కూడా పొలముంది మేముకుడా మీమాదిరిగా చెదమ్మనుకుంటున్నాము వివరాలు తెలుపగలరు

  • @shwetamujumdar699
    @shwetamujumdar699 Před 3 lety +1

    Hi Bindu, I love it when you share your experiences with your Grandparent's, I lost all my grandparents by the time I was 13 years old, I miss them very badly, would love to hear more about your grandparents, your grand parents are my grandparents ❤❤❤❤

  • @sailajasailu6737
    @sailajasailu6737 Před 3 lety

    Bindu garu meeru matladutunte na childhood memories ki velli potuntanu.Tq soo much.God bless you ❤️

  • @tejamanik2314
    @tejamanik2314 Před 3 lety +2

    Grandparents r like treasure ✨ u r blessed 🙌

  • @jhansivlogsfromcanada8371

    Hi ,Bindu garu.I live in Canada ,I read your blog it's very heart touching and today I subscribed u because I love ur words and book reading and farming.(Royal tea palace example naku chala nachindi) and iam trying to live "B like Bindu"❤️❤️

  • @ramkotijatavath7435
    @ramkotijatavath7435 Před 3 lety

    Inspiration mam naaku chala istam farmers ante

  • @bandarikavita5552
    @bandarikavita5552 Před 3 lety

    Chala bagundandi mi grand parents gurinchi cheppadam

  • @pavanid710
    @pavanid710 Před 3 lety

    I like ur simplicity akka. Simplecity anedhi miru matlade prathi matalo vuntadhi.. Thatha gari vishyalu bore kadhu vala daggara nunchi chala nerchukovali..

  • @saradadevipoosarla4075

    Mee videos anni chustunte family members tho time spend chesinatluntadi

  • @vindhyakumari2102
    @vindhyakumari2102 Před 3 lety +1

    Mana memories life style mana parents nunchi grand parents nunchi chala influence avuthunda bindu garu u r absolutely correct👍

  • @yaminipriya5674
    @yaminipriya5674 Před 3 lety +1

    Hi bindu ,dondakaya pachadi recipe chupinchandi.chala tempting ga vundi chudatanike😋

  • @srihanbidari2998
    @srihanbidari2998 Před 3 lety

    haii bindhu gaaru mimmalni chusthe chala pease full ga anipisthundhi mee vedio kuda chala bagundhi nenu intlo ilage chesthanu intlo kasina vegitables tho vanta cheyadam naaku chala ishtam
    meeru maata manthi lo raase post lu naaku chala ishtam andi nenu oka aksharam kuda miss avvakunda chadhuvuthaanu kaani meeru paina kashtala gurinchi raasinapudu chala bhadha anipinchindhi nenu first nundi mee vedios anni chusthaanu kaani mee life jarigina sanghatanalu meeru raasinavi chadhivinappudu avevo naa kalla mundhu jariginavi la anipinchay
    kaani kashtapadakunda urike evvariki edhi raadhu ani mimmalni chusthe thelisindhi life la okka sari ayina mimmalni kalisi meetho matladi kaneesam oka roju ayina meetho spend cheyalani vundhi andi mimmalni enthagaano premisthu abimaanisthu mee abimaani
    thank you bindhu gaaru waiting for maata manthi
    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍💐💐💐💐💐💐💐💐😍😍😍😍😍😍🤗🤗🤗🤗🤗🤗🤗

  • @sridharganeshmuppavarapu247

    Hi Bindu. Plates set super ga vundi. Peddala maata chaddi moota ani sametha vundi gada. Vallu yentho anubhavam tho cheppe matalu avi. Tap tho vunna kundani nenu 5 years nunchi vaduthunnaru. Yelustune vuntundi. Yenta yeleste antha challaga vuntundi. Naa gurunchi cheppalsina avasaram lekapoyina cheppavu tq ra. Yendalu baga vunnai kada batti vella chepalu konukkellandi. Mee akka

  • @meditationmantra6658
    @meditationmantra6658 Před 3 lety

    Naku snoopy undi bindu Garu intlo I treat her as my daughter...Naku konni sarlu avakai pachadi and perugu veskuni tinesthanu ...❤️

  • @EXCLUSIVEDESIGNERSAREESARKA

    హాయ్ బిందూ గారు ఎలా వున్నారు? పప్పీ చాలా బాగుంది మనం బయట నుండి ఎన్ని తెచ్చి పెట్టే మనం అతిథులకు పెట్టిన మన చేలో పండిన వాటితో వండి పెట్టిన సంతృప్తి రాదు,మన పెద్దలు అలా చేసుని తిన్నారు కాబట్టే ఆరోగ్యం గా ఉన్నారు నేను తెచ్చుకున్నాను అక్కడే కప్స్, వాటర్ బాటిల్స్,కోన్ని వంట పాత్రలు చాలా బాగున్నాయి,మీరు చూపిస్తుంటే నే నోరూరుతుంది రోటి పచ్చడి సూపర్ 👌👌 నైస్ వీడియో 👍

  • @My-World-All-The-Time
    @My-World-All-The-Time Před 2 lety

    I see the enthusiasm and great favour for the nature having a habbit of following the proper diet and proper chart of food
    Avinash Reddy

  • @SR-um7kd
    @SR-um7kd Před 3 lety +2

    Your life in farm has inspired me to get closer to my roots too.. thank you for making such beautiful and meaningful videos. And your childhood memories of your grand parents are always a pleasure to learn for us. So don’t apologize for sharing them. We are planning to buy land in narsapur area too. What’s your experience there so far? Can we connect on Instagram ?

  • @jettyhemalatha9860
    @jettyhemalatha9860 Před 3 lety

    Ala valla influence vundi kabatte meeru polam konnaru valla laga vundali anukuntunnaru, valla laga chestunnaru ante mana taruvata taram variki meeru manchi chestunnatte. Great going.

  • @rajumadapathi5757
    @rajumadapathi5757 Před 3 lety

    Superb medam ekkada medam e leand chala baga undi Meru chesina food chuste 👌👌👌

  • @entertainment828
    @entertainment828 Před 3 lety

    Much needed life to many people...

  • @saradhaakka
    @saradhaakka Před 3 lety

    No its not at all wrong bindhu garu talking about ur grand parents in every video its so sweet things and we must learn good things from elders i feel do happy that ur shring such good things about ur grand parents its our luck that ur sharing such good topics and its good share tq 💐👍its very good to see ur organic recipes 👍

  • @anithathatipally4138
    @anithathatipally4138 Před 3 lety

    Mee hrudayamloni nijayithi mee matallo kanipisthundi
    Mee videos anni miss avakunda chusthanu

  • @manikantayadhav1090
    @manikantayadhav1090 Před 3 lety +2

    కలుపు మొక్కలు చాలా ఎక్కువ ఉన్నాయ్ కదా అక్క...
    ఒకసారి తడి బాగా ఇచ్చి
    ప్లవ్ వేపించండి...

  • @boddulurikusuma3101
    @boddulurikusuma3101 Před 3 lety

    very nice. 4 items chesavu. sweet okati vunte special lunch. very nice message

  • @lillychoppra6277
    @lillychoppra6277 Před 3 lety +1

    Meru chaala baaga,me experiences share chestharu ; I like your videos and go back to my childhood and recollect my moments. I am 52 years old. Our elders lead a life in simplicity. Their life was more of struggles so they taught us how to get on in our life.

  • @nagaranik7267
    @nagaranik7267 Před 3 lety +1

    Thank you bindu garu
    We can learn sustainable life from you ❤️🌱👍

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před 3 lety

    Ni videos Roju pettamma naku chala eshtam nuvvu ni panulu ni simplicity. chala chakkaga matladutav.😘

  • @mactssamatha9053
    @mactssamatha9053 Před 3 lety +1

    Idi kadaa life ante lots of love Bindu garu

  • @kavyakb3934
    @kavyakb3934 Před 3 lety

    You can always share about thathayya and nannamma ...those are precious words..thanks for sharing all these

  • @bhaskargunda4229
    @bhaskargunda4229 Před 2 lety

    B like Bindu Garu great

  • @lakshmanvaduguri8064
    @lakshmanvaduguri8064 Před 3 lety +2

    అదే మీకు పెద్ద ఆశీర్వాదం

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 3 měsíci

    Nicely great decision ❤❤❤

  • @divyalathamallipeddi1394

    Pedha valla kaburlu chala baguntai bindhu vindaniki nice vedio

  • @jayamadhuriyalamanchili8537

    Mee grandparents cheppinavi maaku inka vinalani undi Bindu 🥰

  • @rameshbhirisetty4176
    @rameshbhirisetty4176 Před 3 lety +1

    నేను అన్నిటి కంటే ఎక్కువ గా పొదుపు చేసేది ఒక్క నీరే.... Nice vedio...

    • @BLikeBINDU
      @BLikeBINDU  Před 3 lety

      నీరు ని పొదుపు చేయడం అన్నింటికన్నా ఎక్కువ అండీ... మేము పొలం కొన్నప్పుడు మొదటిసారి బోర్ వేస్తే పడలేదు. "దేవుడా నేను నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఎప్పుడూ తెలిసి నీరు వృధా చేయలేదు. ఇంకొకరు వృథా చేస్తుంటే ఊరుకోలేదు. అయ్యా నాకు గంగను విడువు" అని శివయ్యను అడిగాను. రెండవ సారి బోరు వేయగానే 125 అడుగుల లోతుకు గంగమ్మ ఉబికి వచ్చింది. నీరుని పొదుపు చేస్తే డబ్బుని పొదుపు చేయడం కూడా వస్తుంది...

    • @rameshbhirisetty4176
      @rameshbhirisetty4176 Před 3 lety

      @@BLikeBINDU అవును అండి... మనం చేసే మంచి పనీ credit అవుతుంది గా....

  • @estherjacqueline8625
    @estherjacqueline8625 Před 3 lety

    I like your grandfather's thought.

  • @bhuvanap1631
    @bhuvanap1631 Před 3 lety

    Me vlogs Anni baguntayi andi,ma family members andharu me videos chustu untamu

  • @sravanu783
    @sravanu783 Před 3 lety

    Mi Matti paathralu chala bavunay Andi miru yekada konnarandi last time kuda mi video lo miru use chese vasthuvulu yekada konaro chepagalara maku upayoga paduthundi

  • @kumarimary2755
    @kumarimary2755 Před 3 lety +1

    Hai bindu garu. Nannamma ammammavalla prema ruchi chusinavallu eppudu marchiporu. Valla tho gadipina time Chala memory S baga gurthu ku thecharu.

  • @lalithaanji281
    @lalithaanji281 Před 3 lety

    Bindu garu prathi videos lo thata garu gurinchi chepandi nanku thata garu antte Chala estam

  • @prasanthiprasanthi306
    @prasanthiprasanthi306 Před 2 lety +1

    akkkkkkkaaaa naku kapiva lo wheat grass juice gurinchi cheppara please please please...

  • @vijayashankar6486
    @vijayashankar6486 Před 3 lety

    Bindu garu me videos regular ga chusthunna chala baguntai

  • @jyothich5232
    @jyothich5232 Před 3 lety

    Hi bandhuvulu ela vunnaru me videos chala bavuntayi manchi vishayam tho start chaidam good andi

  • @user-ce5fb1zu2w
    @user-ce5fb1zu2w Před 5 měsíci

    Intlo Money plants carring gurinchi cheppandi medam

  • @sunilreddy7036
    @sunilreddy7036 Před 3 lety

    Madam me lifestyle Chala bagundhi simple ga

  • @sreekanth8963
    @sreekanth8963 Před 3 lety

    Nenu regular ga mi videos follow avtanu chala baguntai

  • @sahasrasannidhi813
    @sahasrasannidhi813 Před 3 lety

    Ala inspire chese grand parents nu taluchukuntene happy ga untundi

  • @anithasagarpattem
    @anithasagarpattem Před 3 lety +1

    Nice idea. To cook with the available things and it was awesome too to see.

  • @padmajasrija1007
    @padmajasrija1007 Před 3 lety

    Bindu mee simplicity naku nachuthundi

  • @venkatp295
    @venkatp295 Před 3 lety

    Hi sister, I am also came from farmers background and watching you vedios giving lot of motivation and appreciating for u r efforts for doing organic farming. Along with below watch below rural development program link may be you will get more ideas for small scale industry or honey manufacturing in farm’s. may be if possible, u can go that area and suggest if any useful for u and viewers.

  • @nirmalaveginati5487
    @nirmalaveginati5487 Před 3 lety +2

    బిందూ చిన్నపుడు పల్లెటూర్లో ఆరుబయట మంచాలు వరుసగా వేసుకొని పడుకుని ఆనందించిన రోజులు గుర్తొస్తున్నాయి

  • @suneethadevi719
    @suneethadevi719 Před 3 lety

    Bindu garu please make a video on quinoa rice........ how to cook, which type, uses, taste, side effects....etc.🙏

  • @umamaheshwari1856
    @umamaheshwari1856 Před 3 lety

    Bindugaru mee nunchi chala nerchukovali nenu mee video kosam yeduru chustuntanu

  • @lukesonk6724
    @lukesonk6724 Před 3 lety +1

    omg.. feel the taste 😋 - superb!!

  • @kavithaspuppala9933
    @kavithaspuppala9933 Před 3 lety

    Nice sis meru chala simple untaru.me video chusthe relaxed anipesthunde

  • @funwithkruthika2971
    @funwithkruthika2971 Před 3 lety +1

    ఇంటికి టైల్స్ ఏవి బాగుంటాయి. వీడియో చేయండి please mam

  • @Jeshwinn
    @Jeshwinn Před 3 lety

    I like ur videos i am so inspire about u

  • @MasterImran1729
    @MasterImran1729 Před 3 lety

    Soothing . Mind is feeling very light after watching Ur video🙏🙏

  • @radhas9274
    @radhas9274 Před 3 lety

    Lunch😋
    Peddavallu Manaki inspiration 🙏🙏
    Bindu matalu panulu vantalu👏👏👏😍😍

  • @humisharanimallaparaju7164

    Hello Bindu garu, can you please let me know where you buy cold pressed cooking oils. If possible, thank you in advance!

  • @badvelipraveen6489
    @badvelipraveen6489 Před 3 lety

    Bindu garu iam really inspired by ur lifestyle because it is resembles my thoughts.Iam very happy to listen the word be like Bindu because my name also Bindu if u read my comment please dont forget to replay.ur replay is very valuable for me.

  • @divyatumu5038
    @divyatumu5038 Před 3 lety +1

    Wow mouth watering Bindu garu..😋 naaku meelanti friend unte bagundu😍

  • @durgapenti1855
    @durgapenti1855 Před 3 lety

    Bindu garu everything organic, nice of you🙏

  • @sumalatha5999
    @sumalatha5999 Před 3 lety

    Clay pots are nice andi

  • @perikesuhasini9918
    @perikesuhasini9918 Před 3 lety +9

    Beautiful clay set Bindugaru

  • @swarnalathakudthala7296

    Thank u sister😍
    Naaku maa naainammante praaanam

  • @tummalamary752
    @tummalamary752 Před 3 lety

    Ala cheppatam valla moral values tellustai kada.present generation kuda manchidi. Good.

  • @anithak7177
    @anithak7177 Před 3 lety

    Chala బాగుంది బిందు అక్క 👌👌👌👌👌 happy life 💕💕💕💕 watch బాగుంది అక్క ఎక్కడ తీసుకున్నారు

  • @noorjahanbegum2096
    @noorjahanbegum2096 Před 3 lety

    Meeru chala podupu caestaru meethi narchokovali andi👍👍🙏🏻🙏🏻❤️❤️

  • @lakshmipanda120
    @lakshmipanda120 Před 3 lety

    Hi bindu Garu, meeru mee పో లం లోవున్న ఇల్లు గట్టు దగ్గెర గిన్నె మాలతీ flowering plant 🪴 🌸 పేట్టండి చాల మంచి smell వస్తుంది

  • @visalavalluri7739
    @visalavalluri7739 Před 3 lety

    Hi bindu garu nice vlog. ,pedda valla gurinchi matalu cheppadam chala baaguntundi meru ala ami anukovaddu tatagaru and mamagaru matalu chala baga chebutaaru and chala manchi vishayalu chebutaaru malli oka sari peddavaalato oka video cheyandi

  • @niharikaravimalli1598
    @niharikaravimalli1598 Před 3 lety

    Appatikainaa meelanti life lead cheyali ani pray chesukontunna..
    Very nice meals set.

  • @sandhyarani7356
    @sandhyarani7356 Před 3 lety

    Hii andi bindu garu nenu regular ga me videos watch chestanu chala baguntai actuval ga Naku ala form lo spend cgeyadam istam anduke me video chusi nenu satisfaction pondutanu

  • @brama2715
    @brama2715 Před 3 lety

    Chala bagundi bindu, I like your views.