వీసము, పరక, పుట్టి, తూము, కుంచము, మానిక, అడ్డ, తవ్వ, సోల, గిద్ద, గుప్పెడు, చిటికెడు, సేరు, పావు సేరు, అర్ధ సేరు, బారువా, మణుగు, వీశెడు, చటాకు, తులం etc బరువు ప్రమాణాలు యోజనములు, ఆమడ, దండము, బార, గజము, జాన, బెత్తె, అంగుళము, ఇవి దూరము లేదా పొడవు కి ప్రమాణాలు ఎకరాలు, గుంటలు వైశాల్యానికి ప్రమాణాలు. వీటిలో పేర్లు మరియు కొన్నింటికి మాత్రమే మెట్రిక్ కొలతలు నాకు తెలుసు. మిగిలిన వాటి స్టాండర్డ్ మెట్రిక్ కొలతలతో మారకం తెలీదు. ఈ కామెంట్ ను ఎవరైనా చదివితే, మీకు ఎవరికైనా ఇంకా కొన్ని కొలతలు వాటిని కేజీల్లో లేదా m/cm లలో చెప్ప గలిగితే మన కొలతల్ని తెలుసుకున్నవారమవుతాము. అందరికీ ఆ జ్ఞానాన్ని అందించిన వారమవుతాము. నాకు కూడా తెలుసుకోవాలి అని చాలా ఆసక్తిగా ఉంది. దయచేసి ఎవరికైనా తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయగలరు. ధన్యవాదములు 🙏🤗
@@Hiansairamveer farming ki ante city ki koncham dooram vellatame better brother (assuming you want more land to farm), ledu farm house with few acres ante dorukuthayie. Leasing is also another option (if you want to farm).
తీసిన కలుపు గడ్డిని waste decomposer లో ముంచి కుప్పవేస్తే త్వరగా మగ్గుతుంది.మల్చింగ్ గా వాడవచ్చు. వయ్యరిభామ తీసిన చోట వెంటేనే పుదీనా కొమ్మలు పాతటం పనివారికి అలవాటు చేస్తే, ( పుదీనా కలుపు కంటే వేగంగా పెరుగుతుంది) మీకు వీడ్ కంట్రోల్ సులువు అవుతుంది.
నమస్తే..బిందు గారు..మీ వీడియో లు చూడటం ఇదే మొదటి సారి..you tube లో వీడియోలు అపుడపుడు చూస్తూ ఉంటాను..కానీ ఇవాళ మీవి చూసాకా చాలా సంతోషం అనిపించింది..చాలా చాలా ఆనందం అనిపించింది..మీ శ్రీశైలం జ్ఞానపకాలు చదివాకా..నాకు నా చిన్నప్పటి వి గుర్తుకొచ్చేది కళ్ళలో నీళ్ళు తిరిగాయి..covid నుంచి కోలుకుంటున్న నాకు కళ్ళు అలసిపోతారు ఎక్కువ సేపు mobile చూడకూడదని అన్నారు..కానీ ఆపుకోలేక పోయాను..చాలా చాలా ధన్యవాదాలు..మీరు మీ లక్ష్యం చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏🙏
నిజంగా మీ వీడియోలు చూసినప్పుడు... నేను పొలం ఉన్న ఫీల్ వస్తుంది... స్టార్టింగ్ లో పిట్టల అరుపులు... అందమైన సూర్యోదయం.. జీవితానికి ఇవి చాలండి 🙏🙏🙏👍.. Awaiting for your next uploads🌹
Hai Bindu Garu, I am following ur videos from starting andi. What a life ur leading close to nature and educating to so many people. also doing hard work. Really hats of to u.
Hi bindu Garu memalani chusi memu kuda porlam ni thayaru chedamani nanukutunamu thanks for sharing this videos bindu Garu 🙏 and form house tour cheyadi.... nenu sahasra
Hi Bindu..మామిడికాయ ముక్కల్ని ఫస్ట్ ఆయిల్ లో డిప్ చేసి తీసి అప్పుడు కారం.. ఉప్పు ఇవి అన్ని వేస్తే ముక్కలకి మసాలా బాగా పట్టుకుంటుంది.తర్వాత సరిపడా ఆయిల్ వెయ్యొచ్చు.మా అమ్మ అలాగే పెడతారు.బావుంటుంది
Ahaaa manasuki entha hayiga untundi bindu me videos chuste... nenu avakaya pettadam nerchukovali...me farm epudu chala healthy ga round the year bagundali ani hearful ga wish chestunnanu :)
Hai bindu garu me videos nenu regular ga chustanu kani eppudu msg pettaledu kani me healthy life iethe naku baga nachindandi andariki anni sadyam kadu kani meru me life lo sadyam chesukoni chupistunnaru meru nature ni enta enjoy chestaro me polam panulu meru enta enjoy chestu chestaro me face lo chustene telustundi daily me videos chustanu kani naku mugguru Chinna pillalu undadam valana msg cheyadam velu kadu kani e roju nenu msg chesanu nakithe chala happy ga undi madam tq so much
Mi video thumnail kanpiyyagane oka kind of peace vachestadhi mind loki. I just wanna be like you akka. Ur mentality in just awesome. Miru oka video lo chepparu. Pakka vari life lo em jargtondhi ani telsukodanki asakthi chupakodadani amma cheppevarani. Nenu ipdu ma ammaki chepta. Ala pakka valla life mida interest chupiku ani.thanks a lot for being on this platform akka. I just wanna BE LIKE BINDU. bye akka. Will be waiting for ur next vlog.
Wow akka ఆవకాయి 👌👌👌👌😋😋😋😋😋 supper...... Me vedios చూస్తుంటే పాత days గుర్తొస్తాయి లో లాగా అనిపిస్తది akka 😊😊😊 అలాంటవి అపుడపుడు old మూవీస్ లో చూస్తున్నపుడు కనిపిస్తుంది supperb akka meru 👌👌....
Hi mam first comment, mi videos ante naku anta estam ante chepalenu, naku 25years mi chustunte na childhood gurthuvastundi ma uru lo unattu untundi mi content chala bavuntundi
Mee alochana,pattudhala,krushiki thagina phalitham mee agri.farm.Me activities memu chustuntene entho happy ga feel authunam. Meru aa happiness ni real ga experience chestunnaru.Really u r an inspirational woman & ur family too. 👏👌
Mee vlogs lo sutti lekunda viewers ni attract chestunnaru.nenu edict autunnanu.nnaku you tubers chese programs chala varaku nachadu kani blike bindu mesmrise chestundi.its so amazing.
Hi ,bindu garu. Nenu mee videos chala chusi inspire ayyanu. Chaala baaga anipustundi. Meeru nammutaro ledo kani nenu mee videos chusaka polam konukunnanu. Nenu mee follower andi. Thank you so much for your videos.
namaskaaram B like bindu gaaru,,,, me videos eppudu kanipistunda ani wait chestuntanu ,,,, me farm ki mammalni invite cheyandi,, vachi chusi happy ga feel avutaamu.....
Memu avakaya loo 3 (uppu,karam,avapindi) equal ga vestamu.vellulli veyamu bindu garu...appudu gujju baaguntundi.. pickle ki...anyway mee life mathram chala bagundi...u r too lucky...nenu mee la jeevinchalekapoyina...mee vlogs chusi Santhoshapadataanu ....tq Andi.
Hi mdm జీవామృతం ఇచ్చే ముందు రోజు కలిపి అలాగే వదిలేస్తే next day వరకు పేడ మొత్తం కింద టబ్ లో సెట్ అయి ఉంటుంది..అప్పుడు పైన ఉన్న వాటర్ ని slow ga తీస్కొని ఆ వాటర్ ఫిల్టర్ చేసుకుంటే పేడ easy ga filter అవుతుంది..ఇది నేను ఒక organic farming మీటింగ్ లో అటెండ్ అయినప్పుడు అక్కడ చెప్పారు
ఆవకాయలో నువ్వు పప్పు నూనే బాగుంటుంది పల్లి నూనే కంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది మెత్త పడదు... మా వైపు (కృష్ణా జిల్లా) పప్పు నూనే ఎక్కువ వాడకం..... బాగుంది మీ వీడియో 👍
Hiiiii Bindu akka ni vlog chustunte chuste Balë Happy ga vuntundi ni video lo enno manchi vishayalu thelusatay ninnu chustunte Balë Happy ga vuntundi yummy mango pachadi love u alot akka 😘😘😘😘
Hii bindu garu mee inspiration to memu kudaa organic farming cheddam anukuntunnam andi nenu profesional gaa teacher ni kaani farming ante chaala istam andi power weeder teeskondi labour charge taggutundi mam
Mammidi mukkulu first oil lo munchi appudu karam , salt, aavapindi, and methulupudi lo munchithe mukkalaki baga coat ayi 1 year tharuvartha kuda mukka methapadakundda untundi andi...kara karalladuthu.....tip for mango pickle..inka ma intlo patha pachadi mukka kara karalladuthu untundhi
Bindu Garu mi videos chala baguntai naku na childhood memories gurstuvastai mi content mi video making skills are different from other other youtubers please say hai to me if possible
Naaku farming meeda chala makkuva undi. E concrete jungle vicious circle nunchi bayataku ela ragalana ani alochisti unte mee videos naaku hope ni istunnay. Starters like me, farming meeda, nature farming meeda avagahana kalagadaniki plz suggest few books. Thank you for sharing all your knowledge and experience with us.
Bindu Garu no dig gardening ane concept gurinchi chudandi. Aa padhathilo weeds chala thakkuva vasthayi. All the best. Me farm videos chala enjoy chesthunnanu.
Hai mam this is ashwini me video anni chustam chala super ga unttai. Me dressing style chala bhagunttundi. Meru kurthas ekada thisukunttaro cheppandi Bindu garu please.
I am a very big nature lover like you. I just saw one video yesterday, I am keep on watching all other videos in your channel...its very interesting & liveliness. Many thanks Bindu for your great videos. Keep doing more & wish you all the good luck
Farm and mee mee vantalu anni superb andi kani avanni pakkana pedithe photografy meeda meekunna aa ishtam mee camera shots lo thelusthundi..entha pleasent ga vuntayi ante abboo...naku mee motham videos lo mee camera angels ante chala ishtam ....and daani kosam meeru chese homework also superb...
Akka meru konnadi thotana leka chena, akkada undi me polam pls details ceppandi.. Me videos anni chusthunna chala baguntundi ala chusthune undalanipisthundi.. Me farm chusthunte maku ala farm tesukovalani anxiety vasthondi... All the very very best akka..
If I have a daughter she could be like you bindu. Reflection of myself seeing in you. Strawberry guava I got many this year. I got 500 mangoes from our trees. Next year I give you pickle mangoes from my tree. This is very special variety. Rajapuri.
Hi bindu garu.. meru cook chesinatte nenu rajma curry chesenandi monna.. super ga vachindi taste.. thankx for the receipe and keep uploading more cooking videos.. lots of love to u from vijayawada
Hi Bindu…how are you…avakaya pickle noru ooruthundhi….and mee farm lo plants ni chusthunte bhale happy ga undhi…chala opigga organic farming chesthunnaru…stay safe and healthy 😊🙏
HI dear Shobha garu... elaa unnaru? nenu ee channel start chesinappati nundi nannu follow avuthunnavaarilo meeru okaru... it's a long relationshi.... mee comment chusina prathi saari nenu kudaa chala chala happygaa feel avuthanu andi.. meeku kudaa thank you so much dear Shobha garu... office work elaa undi..baaga ekkuvaga untundaa..ippudu kudaa..🤗😍
monna maa taathagariki call chesinappudu same as it is gaa idey maata annaru.. nenu nursery ki vellabothunnanu andi mango trees(konchem periginave) theesukovadaniki.... kothapalli kobbari kudaa theesukuntanu... andi sure gaa
Meeru ala tub lo pette kanna oka chinna tank thayaru chesukondi jeevambrutham kosam , malli aa moter chuttu sannani jaali pettandi appudu easy ga untundi, inka first me nelanu saravantham chesukondi , ela chepthunnanani em anukokandi sorry , naku telisindi edo chepthunna
Hi Bindu garu...me videos entha pleasent ga untayo telsa...nenu ma papa (4years kid)daily chustam me polam videos....ma papa daily adguthadi manam kuda veldama amma polam ki ani😂....god bless u Bindu garu🥰
Hai bindug,boundaries lo taku,jamaoil plants patandi,Avi airni aputayi,trees damage kavvu mam,mango pickle ala patalani who told you mam,not like that,first Mando oilolo dimp comp chayali,next year try chayandi,pickle nilva untundi somany days byi....,,
hi....Bindu , thank u very much for ur reply.......on may 2nd my 2nd eldest brother left us N younger last brother also left .....just normal happy going family'S they took covid Vaccination after that 10days N 11 days .....both left.....leaving our family in lot of sarrow.....cant help in any mean'S.....feel like sharing with U......sorry if I am disturbing U.....plz tc.....
వీసము, పరక, పుట్టి, తూము, కుంచము, మానిక, అడ్డ, తవ్వ, సోల, గిద్ద, గుప్పెడు, చిటికెడు, సేరు, పావు సేరు, అర్ధ సేరు, బారువా, మణుగు, వీశెడు, చటాకు, తులం etc బరువు ప్రమాణాలు
యోజనములు, ఆమడ, దండము, బార, గజము, జాన, బెత్తె, అంగుళము, ఇవి దూరము లేదా పొడవు కి ప్రమాణాలు
ఎకరాలు, గుంటలు వైశాల్యానికి ప్రమాణాలు. వీటిలో పేర్లు మరియు కొన్నింటికి మాత్రమే మెట్రిక్ కొలతలు నాకు తెలుసు. మిగిలిన వాటి స్టాండర్డ్ మెట్రిక్ కొలతలతో మారకం తెలీదు. ఈ కామెంట్ ను ఎవరైనా చదివితే, మీకు ఎవరికైనా ఇంకా కొన్ని కొలతలు వాటిని కేజీల్లో లేదా m/cm లలో చెప్ప గలిగితే మన కొలతల్ని తెలుసుకున్నవారమవుతాము. అందరికీ ఆ జ్ఞానాన్ని అందించిన వారమవుతాము. నాకు కూడా తెలుసుకోవాలి అని చాలా ఆసక్తిగా ఉంది. దయచేసి ఎవరికైనా తెలిస్తే ఇక్కడ కామెంట్ చేయగలరు. ధన్యవాదములు 🙏🤗
మానిక అంటే 2kgs
తులం =10 గ్రామ్స్
చటాకు = 50 grams
Kuncham = 10kg
Angulam = 1 inch
Gunta = 120 square yards
Ekaram = 40 gunta lu = 4800sq.yards
చాలా బాగా వివరించారు బిందు గారు మన తెలుగు లో 😍🤗🙏
Seru ante 1kg ardhaseru ante 1/2 kg pavuseru ante 1/4kg ardhapavu ante 100gms andi
మీ vlogs చాలా beautiful గా, చూడటానికి decent గా nature కి దగ్గరగా ఆహ్లాదంగా, ఉపయోగకరంగా ఉంటాయి 👌❤😍
ధన్యవాదములు స్నేహ గారు 😊🤗
@@BLikeBINDU can u give ur husband contact number .. I want buy some land nearby to hyderabad city. Hope u help me
@@Hiansairamveer farming ki ante city ki koncham dooram vellatame better brother (assuming you want more land to farm), ledu farm house with few acres ante dorukuthayie. Leasing is also another option (if you want to farm).
తీసిన కలుపు గడ్డిని waste decomposer లో ముంచి కుప్పవేస్తే త్వరగా మగ్గుతుంది.మల్చింగ్ గా వాడవచ్చు. వయ్యరిభామ తీసిన చోట వెంటేనే పుదీనా కొమ్మలు పాతటం పనివారికి అలవాటు చేస్తే, ( పుదీనా కలుపు కంటే వేగంగా పెరుగుతుంది) మీకు వీడ్ కంట్రోల్ సులువు అవుతుంది.
నమస్తే..బిందు గారు..మీ వీడియో లు చూడటం ఇదే మొదటి సారి..you tube లో వీడియోలు అపుడపుడు చూస్తూ ఉంటాను..కానీ ఇవాళ మీవి చూసాకా చాలా సంతోషం అనిపించింది..చాలా చాలా ఆనందం అనిపించింది..మీ శ్రీశైలం జ్ఞానపకాలు చదివాకా..నాకు నా చిన్నప్పటి వి గుర్తుకొచ్చేది కళ్ళలో నీళ్ళు తిరిగాయి..covid నుంచి కోలుకుంటున్న నాకు కళ్ళు అలసిపోతారు ఎక్కువ సేపు mobile చూడకూడదని అన్నారు..కానీ ఆపుకోలేక పోయాను..చాలా చాలా ధన్యవాదాలు..మీరు మీ లక్ష్యం చేరుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.. 🙏🙏
నిజంగా మీ వీడియోలు చూసినప్పుడు... నేను పొలం ఉన్న ఫీల్ వస్తుంది... స్టార్టింగ్ లో పిట్టల అరుపులు... అందమైన సూర్యోదయం.. జీవితానికి ఇవి చాలండి 🙏🙏🙏👍.. Awaiting for your next uploads🌹
Akka mela undali ani undi chala happy ga untundi me videos chuste.I know agriculture nenu agriculture families nundi vacha
When ever I see your post there comes a smile on my face. Posting this even before watching the video
Thank you so much andi🤗🙏
Cheppataniki matalu levu,life ni meru enjoy chestunnaru, meku chalaa positive attitude Vundi, meru pakruthui ni premestaru, pakruthui memmalini kapadutundi, great achievement,
మీరు చెప్పే విధానం వీడియో చివరి వరకు చూసేలా చేస్తుంది మేడం 👍
Hai Bindu Garu, I am following ur videos from starting andi. What a life ur leading close to nature and educating to so many people. also doing hard work. Really hats of to u.
మీ life లో నిజ౦గా LIFE undi Bindu garu.... 😍😍😍this is really a quality life.. I really admire U..
Hi bindu Garu memalani chusi memu kuda porlam ni thayaru chedamani nanukutunamu thanks for sharing this videos bindu Garu 🙏 and form house tour cheyadi.... nenu sahasra
Hi Bindu..మామిడికాయ ముక్కల్ని ఫస్ట్ ఆయిల్ లో డిప్ చేసి తీసి అప్పుడు కారం.. ఉప్పు ఇవి అన్ని వేస్తే ముక్కలకి మసాలా బాగా పట్టుకుంటుంది.తర్వాత సరిపడా ఆయిల్ వెయ్యొచ్చు.మా అమ్మ అలాగే పెడతారు.బావుంటుంది
Yes my mom kuda alage chestharu jeedi avakaya ayithe bindu laga pedatharu
పిచ్చిగా ఏమి కాదు..బాగా పెట్టారు.నోరు ఊరుతుంది
Adem kadu bindu baga pettaru nilva pachadi kabatti next time usha garu cheppinattu pettukondi
Miru ani vadilesi farm lo sadhukoni vuntunaru ante ne chala great andi bindhu garu mi videos nenu regular ga interest tho chustanu
Ahaaa manasuki entha hayiga untundi bindu me videos chuste... nenu avakaya pettadam nerchukovali...me farm epudu chala healthy ga round the year bagundali ani hearful ga wish chestunnanu :)
Me videos chustunte chala peaceful ga vuntundi akka....you are inspiring many of us towards natural farming
Hai bindu garu me videos nenu regular ga chustanu kani eppudu msg pettaledu kani me healthy life iethe naku baga nachindandi andariki anni sadyam kadu kani meru me life lo sadyam chesukoni chupistunnaru meru nature ni enta enjoy chestaro me polam panulu meru enta enjoy chestu chestaro me face lo chustene telustundi daily me videos chustanu kani naku mugguru Chinna pillalu undadam valana msg cheyadam velu kadu kani e roju nenu msg chesanu nakithe chala happy ga undi madam tq so much
Mi video thumnail kanpiyyagane oka kind of peace vachestadhi mind loki. I just wanna be like you akka. Ur mentality in just awesome. Miru oka video lo chepparu. Pakka vari life lo em jargtondhi ani telsukodanki asakthi chupakodadani amma cheppevarani. Nenu ipdu ma ammaki chepta. Ala pakka valla life mida interest chupiku ani.thanks a lot for being on this platform akka.
I just wanna BE LIKE BINDU. bye akka. Will be waiting for ur next vlog.
Wow akka ఆవకాయి 👌👌👌👌😋😋😋😋😋 supper...... Me vedios చూస్తుంటే పాత days గుర్తొస్తాయి లో లాగా అనిపిస్తది akka 😊😊😊 అలాంటవి అపుడపుడు old మూవీస్ లో చూస్తున్నపుడు కనిపిస్తుంది supperb akka meru 👌👌....
Hi mam first comment, mi videos ante naku anta estam ante chepalenu, naku 25years mi chustunte na childhood gurthuvastundi ma uru lo unattu untundi mi content chala bavuntundi
Hi maa Anu... Thank you sooo much maa🤗😊
pond plan annaru kada.okasari ee video chudandi time unnapudu.she does an awesome job.miku oka idea la untadhemo.idi.chusinappudu mire gurthocharu
Mee alochana,pattudhala,krushiki thagina phalitham mee agri.farm.Me activities memu chustuntene entho happy ga feel authunam. Meru aa happiness ni real ga experience chestunnaru.Really u r an inspirational woman & ur family too. 👏👌
Hi Bindu, ela unnaru. Mee videos chuste manasuki hayiga untundi. Manasuki chala Santhoshamga untundi. Thank you Bindu.
Mee vlogs lo sutti lekunda viewers ni attract chestunnaru.nenu edict autunnanu.nnaku you tubers chese programs chala varaku nachadu kani blike bindu mesmrise chestundi.its so amazing.
Hi ,bindu garu. Nenu mee videos chala chusi inspire ayyanu. Chaala baaga anipustundi. Meeru nammutaro ledo kani nenu mee videos chusaka polam konukunnanu. Nenu mee follower andi. Thank you so much for your videos.
namaskaaram B like bindu gaaru,,,, me videos eppudu kanipistunda ani wait chestuntanu ,,,, me farm ki mammalni invite cheyandi,, vachi chusi happy ga feel avutaamu.....
Namaskaram andi.. Thank you so much andi... Thappakunda andi.... but konchem, time paduthundi🤗🙏
@@BLikeBINDU k andi wait chestamu, bindu gaaru
Memu avakaya loo 3 (uppu,karam,avapindi) equal ga vestamu.vellulli veyamu bindu garu...appudu gujju baaguntundi.. pickle ki...anyway mee life mathram chala bagundi...u r too lucky...nenu mee la jeevinchalekapoyina...mee vlogs chusi Santhoshapadataanu ....tq Andi.
చాలా చాలా బాగుంటాయి మీ వీడియోస్ అక్కడే పొలంలో కూర్చొని చూస్తున్నట్టు హాయిగా ఆహ్లాదకరంగా ఉంటాయి ఎప్పుడు మీ వీడియోస్ నేను మా బాబు కలిసి చూస్తుంటాము 🥰🥰
Hi mdm జీవామృతం ఇచ్చే ముందు రోజు కలిపి అలాగే వదిలేస్తే next day వరకు పేడ మొత్తం కింద టబ్ లో సెట్ అయి ఉంటుంది..అప్పుడు పైన ఉన్న వాటర్ ని slow ga తీస్కొని ఆ వాటర్ ఫిల్టర్ చేసుకుంటే పేడ easy ga filter అవుతుంది..ఇది నేను ఒక organic farming మీటింగ్ లో అటెండ్ అయినప్పుడు అక్కడ చెప్పారు
Hi Bindu garu mee videos chuste manchi coffee thagina feel vostadhi mainly mee farm videos
Hi Radha garu..elaa unnaru? Thank you sooo much andi..naa videos ni coffee tho polchinanduku😊🤗🙏
Anjeer tree ni chala adbhutham ga video thesaru akka...me photo shoot and me editing naku baga nachuthundi akka...
Mee video's chala pleasent gaa vuntayi.bye the way we miss yr avakaya
Thank you so much Bindu garu
Hi Bindu garu. Me ఒపికకి intrest ki vandana u. Okaa sari me పొలం చూడాలని వుంది. ప్రకృతికి దగ్గర గా🙏
మీ వీడియోస్ చూస్తుంటే మీలా ఒక్క రోజైన బ్రతకాలి అని ఉంది
ఆవకాయలో నువ్వు పప్పు నూనే బాగుంటుంది పల్లి నూనే కంటే ముక్క చాలా గట్టిగా ఉంటుంది మెత్త పడదు... మా వైపు (కృష్ణా జిల్లా) పప్పు నూనే ఎక్కువ వాడకం..... బాగుంది మీ వీడియో 👍
Hiiiii Bindu akka ni vlog chustunte chuste Balë Happy ga vuntundi ni video lo enno manchi vishayalu thelusatay ninnu chustunte Balë Happy ga vuntundi yummy mango pachadi love u alot akka 😘😘😘😘
HI maa Anjali... Thank you sooooo much nanna... Chinnu ki🤗😘😘😍
Tq tq tq so much akka rly icchinadhuku
Whenever I see the videos of urs I feel peace of mind ad smile on face ad happiness
🤗🙏🙏 Thank you so much andi
Hii bindu garu mee inspiration to memu kudaa organic farming cheddam anukuntunnam andi nenu profesional gaa teacher ni kaani farming ante chaala istam andi power weeder teeskondi labour charge taggutundi mam
Mammidi mukkulu first oil lo munchi appudu karam , salt, aavapindi, and methulupudi lo munchithe mukkalaki baga coat ayi 1 year tharuvartha kuda mukka methapadakundda untundi andi...kara karalladuthu.....tip for mango pickle..inka ma intlo patha pachadi mukka kara karalladuthu untundhi
మీ వీడియోలు స్ఫూర్తిదాయకం గా వున్నాయి.... వ్యవసాయం అంటే ఆసక్తి కాలుగుతోoది......
ధన్యవాదములు అండీ 🙏😊
Bindu Garu mi videos chala baguntai naku na childhood memories gurstuvastai mi content mi video making skills are different from other other youtubers please say hai to me if possible
ఆరుబయట భోజనం,ఆత్మీయపు పలకరింపు,కొత్త ఆవకాయ.ఇది కదా తెలుగోడి జీవితం అంటే.🌾🌴🌳🌲🪴🌱
Naaku farming meeda chala makkuva undi. E concrete jungle vicious circle nunchi bayataku ela ragalana ani alochisti unte mee videos naaku hope ni istunnay. Starters like me, farming meeda, nature farming meeda avagahana kalagadaniki plz suggest few books. Thank you for sharing all your knowledge and experience with us.
Bindu Garu no dig gardening ane concept gurinchi chudandi. Aa padhathilo weeds chala thakkuva vasthayi. All the best. Me farm videos chala enjoy chesthunnanu.
Viedo chaaalaa bagundhi sister....amma kuda jalalu tho ne pacchadi padathaaru...dhaanilo peechu undadhu...thinadaniki pacchadi, pieces...rendu baaguntaayi.
mamidikaya pachadi ayithe super mouth watering😋😋😋 vedi vedi annam lo vesukuni thinalanipinchindhi nice vedio bindhu gaaru🤗🤗🤗
Chala happy ga undhandi mee organic vegetables chusthunte,maaku kuda ee vegetables kavalanipisthundhi.
Hai mam this is ashwini me video anni chustam chala super ga unttai. Me dressing style chala bhagunttundi. Meru kurthas ekada thisukunttaro cheppandi Bindu garu please.
Hi bindugaru I am sunitha mi vedio chusthunte apude ayipoyinda anipisthundi documentary film chusthunnattuga, mi photography chala bagundi
Life ante meedhi Bindugaaru 🙏 naku kuda me form ki ravalani undi, chusthuntene chaala prashantham ga undi
So so much peaceful Happy ga manasuki prashanathanga untadi me videos chusetapudu.nijam ga superr akka
I am a very big nature lover like you. I just saw one video yesterday, I am keep on watching all other videos in your channel...its very interesting & liveliness. Many thanks Bindu for your great videos. Keep doing more & wish you all the good luck
Farm and mee mee vantalu anni superb andi kani avanni pakkana pedithe photografy meeda meekunna aa ishtam mee camera shots lo thelusthundi..entha pleasent ga vuntayi ante abboo...naku mee motham videos lo mee camera angels ante chala ishtam ....and daani kosam meeru chese homework also superb...
You are very hardworking and inspiring woman.
ఆవకాయ, అమ్మ ఎంత ఇస్టమో బిందు. మీరు , మీ Vlogs అంటే అంత ఇస్టము ,😍.sunrise 🌄 sunset 🌆 super
Akka meru konnadi thotana leka chena, akkada undi me polam pls details ceppandi.. Me videos anni chusthunna chala baguntundi ala chusthune undalanipisthundi.. Me farm chusthunte maku ala farm tesukovalani anxiety vasthondi... All the very very best akka..
Video chustunte appude ayipoyinda anipinchinda.mee videos anni sooooper
అద్భుతమయిన ఆంధ్రా ఆవకాయ 👌👌🥰🥰
ధన్యవాదములు అండీ ....🤗🙏😍
Faming vds pettandi ekkuvaga Bindu garu chudataniki chala bagunnai meru manchi vds testunnaru
If I have a daughter she could be like you bindu. Reflection of myself seeing in you. Strawberry guava I got many this year. I got 500 mangoes from our trees. Next year I give you pickle mangoes from my tree. This is very special variety. Rajapuri.
Uppu thakkuva vesaru chusukonde
Mee polam chustunte manasantha santhoshamtho nindipotundi bindugaru❤️
Hello andi Thank you so much🤗🙏
Bindu memu hill-county lo untamu.meeru nijampetlo ani telusukonnanu .Naku neetho matladalani undi.prematho .
Nenu kooda terrace garden chestanu.naku telisi ñeeku telisinavallu ,ikkada unnaru.
Me video s custuta peace full ga undi bindhu garuu ❤️❤️❤️❤️
Thank you so much andi🤗🙏
Chala baagaa cheptunnaru.mi abhiruchi super.
Chala chala plesentga chala chala decentga untaie
madam we are cing your farm from day1 ...even though tough job..but end result including 12 feet road awesome..no words only bindu mam can do this👍
మీ పొలం చూపించే వీడియో అంటే నాకు చాలా ఇష్టం అక్క నేను అను
Aavakaya Super👍 Mouth watering 😊
Thank you so much andi.🤗🙏..
Hi Akka... Meeku LA natural ga life start cheyadam naaku estam
Hi bindu garu.. meru cook chesinatte nenu rajma curry chesenandi monna.. super ga vachindi taste.. thankx for the receipe and keep uploading more cooking videos.. lots of love to u from vijayawada
Hai bindu garu good morning naku meeru antha chaduvukoni kuda polam meeda prematho prakruthi meeda istamtho vunde vidhanam chala istam maadi palletooru sontha polalu enni vunna meelaga sonthamga inti adavallu velli chesukune avakasam ledu ade konchem nirasa
Bratakatam veru jivinchatam veru ani prove chesaru. So inspired the way you live and exciting too
Hi Bindu…how are you…avakaya pickle noru ooruthundhi….and mee farm lo plants ni chusthunte bhale happy ga undhi…chala opigga organic farming chesthunnaru…stay safe and healthy 😊🙏
Hi dear Sunanda garu... Thank you so much andi..🤗😍😊🙏
Hi mam❤️ meerante chala istam..
Chala peaceful ga anipisthundi me vlogs chusinappudu. Thank you 💕
Even fermente food guts power ni strong chesthundi.... Pickle fermente avuthe good bacteria form avuthundi... Good to health...
avunandi...fermented foods annee mana gut health ni improve chestayi.. 🤗🙏
Hi mam, metho patu memu kuda nature ni enjoy chesthunnam mam thank you so much mam👌👌👍🤗💐❤️
HI dear Shobha garu... elaa unnaru? nenu ee channel start chesinappati nundi nannu follow avuthunnavaarilo meeru okaru... it's a long relationshi.... mee comment chusina prathi saari nenu kudaa chala chala happygaa feel avuthanu andi.. meeku kudaa thank you so much dear Shobha garu... office work elaa undi..baaga ekkuvaga untundaa..ippudu kudaa..🤗😍
@@BLikeBINDU mam yes,
Regular ga office lo edo okati urgency untadi mam edi alavatu aipoindi mam 15 years nunchi office work 🤗
Next time kothapilikobbari teskondi taravata avakaya ela vundo mere malli next year varaku mere cheptharu❤️
monna maa taathagariki call chesinappudu same as it is gaa idey maata annaru.. nenu nursery ki vellabothunnanu andi mango trees(konchem periginave) theesukovadaniki.... kothapalli kobbari kudaa theesukuntanu... andi sure gaa
Bagunnai polam lo meru chese panulu... Suryodayam , suryasthamayam rendu mee videolo chudochu.... 🙂💖
బిందు గారు ప్రకృతి వడి లో ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది
As usual mee videos super...kaani seeing old measuring instruments brought a smile. Plus aa avakaya...looks soooo yummmmmm
Hi Bindu garu.... use poly mulching cover on beds...it will give u better result for controlling weeds .
Hii Akka mee vedio kosam waiting chesthunnam..mee vedio chusthee chala chala happy gaa untundi..💐💐💐🙏🙏🙏
Hi maa Thank you so much🤗🤗😊
Meeru ala tub lo pette kanna oka chinna tank thayaru chesukondi jeevambrutham kosam , malli aa moter chuttu sannani jaali pettandi appudu easy ga untundi, inka first me nelanu saravantham chesukondi , ela chepthunnanani em anukokandi sorry , naku telisindi edo chepthunna
Mee Polaniki vacheyalianipisthondi chusaka 🙂🙏
Nene aa Polam lo thiriginattu ga anipistundi mee video making chala baguntundi
పచ్చళ్లు సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే... గాజు జార్ లో నిల్వ చేయండి.. రుచి అలాగే ఉంటుంది.. మసాలా కూడా వక్క కీ బాగా పడుతుంది..
Me vedios chustnte chala happy anipistundi andi a polalu .me laga undali anipistundi
Madam really thank you very much for showing how we can spend off time ....in modern days 🙏🙏
Hi Bindu garu...me videos entha pleasent ga untayo telsa...nenu ma papa (4years kid)daily chustam me polam videos....ma papa daily adguthadi manam kuda veldama amma polam ki ani😂....god bless u Bindu garu🥰
Hello dear Prgana garu.. Thank you so much andi... mee bujji papa ki 😘😘😘😘 ...
Very nice video chala baga chepjtunavama
Tella gulabee mamidi pachadiki marinta baguntayi. Chinn a radaalu baguntayi.
Hai bindug,boundaries lo taku,jamaoil plants patandi,Avi airni aputayi,trees damage kavvu mam,mango pickle ala patalani who told you mam,not like that,first Mando oilolo dimp comp chayali,next year try chayandi,pickle nilva untundi somany days byi....,,
Hello andi... Namasthey... isari Teak plants pedadhamu anukuntunnamu andi...already okasari konni pettamu..kanee water time ki ivvakapovadam valla chanipoyayi..ee rainy season lo borders mothem mokkalatho nimpesthanu... wind breaking paniki vachelaa... pachadi elaa pettalo naaku evaru cheppaledu...amma unnappudu amme chesi pampevaru.. thanu chanipoyaka nenu pettukuntunnanu... thappuga chesi undavachu,,, kanee ruchi maathram chala amoghamgaa vachindi andi.. pachadi oorindi monna modhati sari ruchi chusanu.. Thank you so much andi..bye🤗😊🙏
ఎన్ని అద్భుతాలు చూపించారు బిందు గారు. Peanut butter plant మొత్తం పడిపోయినా అది మళ్ళీ చిగురించడం. ఇందులో జీవిత పాఠం కూడా ఉంది 👌
E topic paina video cheyara.
Akka me farm yeni acres,entha padindhe, jntu to yeni kilometres,
Meeru money yala save chesaru, meeru gold petaru annaru, kada ,
Per acre entha,
Registration kie entha ,
Meeku rythy bandhu vosthunda ?
Meeru pandinchina panta akkada ammutharu,
Meeru 2 cows purchase cheyandie ,
Inka hens kuda konadie ,
Gdevng mam. ..chala rojula tharvatha me vedio 👍👍miru chesina amla Pachadi chesa..maavaru chala mechukunnaru antha baaga vachindi...Tq mam😋😋
Very nice . Thank you for sharing. I am also Natture lover. I am appreciating you for your patience
Bindu garu....best plant for indoor ...plant should give peace of mind andi...koncham suggest chesthara...and akkada dorikiddi adi kuda cheppandi..pls
Nice update, Bindu...enjoyed!
Hello andi..Thank you so much🤗🙏
Ur content is genuine unique and fresh..ur simply awesome..keep going Bindu🙂🙂
Thank you so much andi sure🤗🙏
HAI BINDHU GARU GOODMORNING MAMIDIKAYA PACHALLU CHALA SUPER GA UNNAYE ANJUR MOKKA BAGUNDI AND BEST OF LUCK HAPPY THURSDAY
hi....Bindu , thank u very much for ur reply.......on may 2nd my 2nd eldest brother left us N younger last brother also left .....just normal happy going family'S they took covid Vaccination after that 10days N 11 days .....both left.....leaving our family in lot of sarrow.....cant help in any mean'S.....feel like sharing with U......sorry if I am disturbing U.....plz tc.....
Aviviytanaku avvataniki chettuke vadileyalanta.. danantata avi voodipoyevaraku. Healthy vithanalu tayaravtayanta