అబ్బ ఎంత అహ్లాదంగా వుంటుందో కదండి ఆ పొలం దగ్గర వాతావరణం నెమళ్ళు ,పక్షులు,పూలు,మొక్కలు, సూర్యోదయం, సూర్యాస్తమయం, ఏమి లేని చోట మీరు ఆ విదంగా ఇంత అహ్లాదయంగా తయారు చేయటంలో మీ క్రుషి ఎంత వుంటుందో నేనూహించగలను. ఇదంతా ఒకేత్తయితే ఆ వీడియోస్ కి ఆ వాతావరణానికి తగ్గ మ్యూజిక్ వింటుంటే అబ్బ నిజంగా మీ ఈ వీడియోలకోసం నా అంతగా ఎవరూ ఎదురు చూడరేమోనండి ... నేను ఒక nri ని ఎప్పుడు వచ్చి అలా సేట్ చేసుకొంటానో .... ఎప్పుడు నేను ఆ విదంగా ఏర్పాటు చేసుకొన్నా దానికి మాత్రం ప్రేరణ మీరే బిందుగారు .....very nice andi 🙏🙏
I don't have words for this video. you are living like a true human being. No Mechanical life, no sedentary life style, completely organic . Ur doing a great job. And Thanks for sharing and inspiring us.
ప్రొద్దున్నే లేవగానే వికసించిన పువ్వులు వాటి మీద వాలే అందమైన రంగు రంగుల సీతకొక చిలుకలు పక్షుల కిలకిలలు అవి చూడగానే మనసుకి ఎంత సంతోషం గా ఉల్లాసం గా ఆహ్లాదం గా ఉంటుంది. ఎక్కడికి వెళ్లిన ఎంత సంపాదించిన మనిషికి ఇంతకు మించిన ఆనందం ఉంటుందా. ఇలా ఉంటే చాలు ఇంకేం వద్దు అనిపిస్తుంది. మీ తోట చాలా అందం గా ఉంది బిందు గారు. ప్రతి చెట్టులో పువ్వులో మి కష్టం ప్రేమ ఇష్టం కనిపిస్తుంది.
I'm highly obsessed with your lifestyle!! ❤️... What it runs in our heart that comes on our face. Having connection with nature will naturally balances our mind, body and soul!! Your face and voice tells us that how much consciously peaceful you are😇.. Hawaiian sunset vine🏵️ was just amazing💯
I think forming is not easy but u made very wonderful with ur hardwork and interest, happy 2 c all the plants and nature in ur farm, b like bindu is not possible for everyone but watching ur efforts is possible
మొన్న వీడియో లో మీ నాన్నమ్మ గారు చాలా బాగా మాట్లాడారు మేడం, మీ వీడియోస్ చాలా inspiring గా వుంటాయి మేడం. నేను కూడా ఒక సంవత్సరం నుంచి ప్రకృతి పర్యావరణ పరిరక్షణ లో బాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని చాలా తగ్గించాను. మీ వీడియో చూసిన వాళ్ళలో సగం మంది అయిన నా కామెంట్స్ చూసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గంచాలి అని ఆశిస్తున్నాను. ఈ టాపిక్ మీద వీలైతే ఒక వీడియో చెయ్యాలని కోరుతున్నాము మేడం. ధన్యవాదములు.
asalu nature ni flowers ni entha baaga beaauuutiful ga choopinchaaru BINDU MEERU!!!EE ROJU KKI SARIPOYE PRASHANTHATHA MEE GARDEN VALLA...SO LOVELY..AND VERY INTERESTING HARVEST EE ROJU WOW WOW WOW!!!
Hi andi bindu garu.. One thing I understood today I can never be lik u.. Always inspired by ur content.. such a beautiful soul you are.. Me la undali anna na korika eppatiki niraveradu.... Keep smiling n inspiring
HI Sudha garu... plz alaa maatram assalu anukokandi... nenu ilaa undali anukunnappudu maaku kudaa asalu ilaa udagalige chances 1% kudaa ledu andi..idhi nijam.. but alaa kalaganna 12 years tarvata it happened all of sudden.. manam eppudu prathi nimisham edhi kaavali ani korukuntami khachitamga adhi jarigi theeruthundi anadaniki idhi oka udaharana.. alaa alochisthu unte manaku thelikundane manam aa disa gaa work cheyadam start chesthamu...and one day it happens..believe me..andi it's true..
Manchu duppatlo andamina mee poola podarillu,feeding birds, treating dog, vegetables, what not bindu talli, reflects ur hardwork and dedication in every frame 👏 Divi nundi Bhuvi ki kadu kadu,Bindu gari intiki🙂God bless your family 🙏
మొక్కలు కి ప్రాణం ఉండదు అనుకుంటారు కానీ వాటికి కూడా మనుషులు పక్షులు జంతువులు లానే ప్రేమ కావాలి. మనం ఎంత ఇష్టం గా ప్రేమ గా వాటిని చూసుకుంటామో అవి అంత బాగుంటాయి. మి తోట లోని పువ్వులు చెట్లు ని చూస్తుంటే అర్ధం అవుతుంది బిందు గారు వాటిని మీరు ఎంత ప్రేమ గా చూసుకుంటున్నారో.
Bindu garu mi videos chusthuntey chaala santhosham ga untundi..ado teliyani feeling. Manasu chaala lit ga ipothundi....athma visvasam perugithundi tq so much for your videos....God bless u
ఫెన్సింగ్ కోసం బోగన్ విలియా పెట్టండి.వాటికి ముళ్ళుంటాయి కాబట్టి అడవిపందులు లాంటివి రాకుండా ఉంటాయి కదా బిందూ.నీ పేరంటే నాకు నా చిన్నప్పటినుండి చాలా ఇష్టం తల్లీ.నీకు ఎంత ఓపిక రా బుజ్జీ.
Thanks for saving the Dog. That's GOD's work. God bless you. I have one, his name is Sherlock. He is like my own son. This video made my day. Thanks again.
Hi andi. Me farm lo anni raakala mokkalu chusanu .. kobbari chetlu chudaledhu nenu chudaledha meru kobbari chetlu pettukoledha teliyadhu. Mee farm house aah vaathavaranam meekosam ani enno sarlu cheparu kobbari chetlu lekapothey veskuntey baguntundi ani na abhiprayam future lo epudaina meru permanent ga akkada undipothey apudu vesavi kaalam lo kobbari neellu thaaga daniki baguntundi kadaa… anipinchindi cheppanu thappuga anukokandi. U r living my dream eppatikaina elanti andamaina kuteeram yerparuchukovalani na korika.. video chusinantha sepu manasuki chaala haayiga untundi… ❤️
Chala chala bagundi bindugaru, you are a specified talented good gardener in planning and implementing, very very beautiful flowers and enjoyable nature you have created, is it in Narsapur are, mountains around looks like that, thankyou for the video, good luck always
Very nice gesture towards dog, meeku aa good wishes family ki vuntundhi eppudu , winter season lo dogs ki ala avuthundhi andi malli temperatures warm ga change Ayyaka it wil be normal
I like this channel beacause her way of talking seems genuine...oka intlo family member la matladtunnate untadai...thanx alot for making such content sister
Hi bindu hru,elegant to watch u r video,cabbage chala bagundhi,snakes ravatledha,tomatoes next level,I keep on editing my message,because all veggies,are very emantaru like fantabulous👍
Bindu garu nijamga yemi cheppali me gurichi nenu pet lover ni dog ki meeru chessindi great e roju ammba ani cow ma enti mundu vachindi nenu brush chestunna na kalu ma pet valla fracture aindi aina pai nunchi mettullu digi bananas petta.ela prato okkaru cheyyali food padaikunda.I like u bindu garu

పొద్దున్నే మంచి video. Thank you.
I don't have words for this video. you are living like a true human being. No Mechanical life, no sedentary life style, completely organic . Ur doing a great job. And Thanks for sharing and inspiring us.
Mee compassion towards animals is commendable ♥️
Ha video bagundi andi Badamm mokka kuda chusamu chala Happy anipichindi 🐕🐶 Dog's ni chala baga chustunaru happy aipichindi 🙏🙏❤️❤️
ప్రొద్దున్నే లేవగానే వికసించిన పువ్వులు వాటి మీద వాలే అందమైన రంగు రంగుల సీతకొక చిలుకలు పక్షుల కిలకిలలు అవి చూడగానే మనసుకి ఎంత సంతోషం గా ఉల్లాసం గా ఆహ్లాదం గా ఉంటుంది. ఎక్కడికి వెళ్లిన ఎంత సంపాదించిన మనిషికి ఇంతకు మించిన ఆనందం ఉంటుందా. ఇలా ఉంటే చాలు ఇంకేం వద్దు అనిపిస్తుంది. మీ తోట చాలా అందం గా ఉంది బిందు గారు. ప్రతి చెట్టులో పువ్వులో మి కష్టం ప్రేమ ఇష్టం కనిపిస్తుంది.
Super andi చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది మీ వీడియో ఆ పువ్వులు ఆకులు సూర్యోదయం సూర్యాస్తమయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది🤝🥰
Ha
Inspiring video on this morning. So nice of that honest doggy.. poor creature... also the bougainvillea flower.. fresh spirit bindu avre..🙏👏👏👍
Plants give positive energy to our mind,give pleasant atmosphere
I'm highly obsessed with your lifestyle!! ❤️... What it runs in our heart that comes on our face. Having connection with nature will naturally balances our mind, body and soul!! Your face and voice tells us that how much consciously peaceful you are😇.. Hawaiian sunset vine🏵️ was just amazing💯
I think forming is not easy but u made very wonderful with ur hardwork and interest, happy 2 c all the plants and nature in ur farm, b like bindu is not possible for everyone but watching ur efforts is possible
మొన్న వీడియో లో మీ నాన్నమ్మ గారు చాలా బాగా మాట్లాడారు మేడం, మీ వీడియోస్ చాలా inspiring గా వుంటాయి మేడం. నేను కూడా ఒక సంవత్సరం నుంచి ప్రకృతి పర్యావరణ పరిరక్షణ లో బాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని చాలా తగ్గించాను. మీ వీడియో చూసిన వాళ్ళలో సగం మంది అయిన నా కామెంట్స్ చూసి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గంచాలి అని ఆశిస్తున్నాను. ఈ టాపిక్ మీద వీలైతే ఒక వీడియో చెయ్యాలని కోరుతున్నాము మేడం. ధన్యవాదములు.
I really wanted to visit your farm once andi Bindu garu…you are such a inspiration to many ….
asalu nature ni flowers ni entha baaga beaauuutiful ga choopinchaaru BINDU MEERU!!!EE ROJU KKI SARIPOYE PRASHANTHATHA MEE GARDEN VALLA...SO LOVELY..AND VERY INTERESTING HARVEST EE ROJU WOW WOW WOW!!!
Hi andi bindu garu.. One thing I understood today I can never be lik u.. Always inspired by ur content.. such a beautiful soul you are.. Me la undali anna na korika eppatiki niraveradu.... Keep smiling n inspiring
HI Sudha garu... plz alaa maatram assalu anukokandi... nenu ilaa undali anukunnappudu maaku kudaa asalu ilaa udagalige chances 1% kudaa ledu andi..idhi nijam.. but alaa kalaganna 12 years tarvata it happened all of sudden.. manam eppudu prathi nimisham edhi kaavali ani korukuntami khachitamga adhi jarigi theeruthundi anadaniki idhi oka udaharana.. alaa alochisthu unte manaku thelikundane manam aa disa gaa work cheyadam start chesthamu...and one day it happens..believe me..andi it's true..
Manchu duppatlo andamina mee poola podarillu,feeding birds, treating dog, vegetables, what not bindu talli, reflects ur hardwork and dedication in every frame 👏 Divi nundi Bhuvi ki kadu kadu,Bindu gari intiki🙂God bless your family 🙏
మీరు చేసిన ఏ వీడియో నచ్చి Subcribe చేసుకున్నానో గుర్తులేదు కానీ ఈరోజు మాకు ఎంతో అందమైన ప్రకృతి ని చూపించారు
Amazing one for my li'll daughter to learn colors. She was just in love with the flowers and the mist on them. Beautiful video indeed.
Mee swachamaina telugu,ramaneeyamaina prakruti...nice video bindu 👍
చాల బాగుంటాయి మేడం మీ విడియో లు అన్ని.
కాని ?
చాల లేటుగా పొస్టు చేస్తున్నారు 😇 .
మినిమం వారానికి ఒక వీడియో పెట్టండి.🙏🙏🙏
Thank you bindu garu
Actually I am waiting for your video
Yesterday onwards
While watching this video
Feeling happy 🌱❤
మొక్కలు కి ప్రాణం ఉండదు అనుకుంటారు కానీ వాటికి కూడా మనుషులు పక్షులు జంతువులు లానే ప్రేమ కావాలి. మనం ఎంత ఇష్టం గా ప్రేమ గా వాటిని చూసుకుంటామో అవి అంత బాగుంటాయి. మి తోట లోని పువ్వులు చెట్లు ని చూస్తుంటే అర్ధం అవుతుంది బిందు గారు వాటిని మీరు ఎంత ప్రేమ గా చూసుకుంటున్నారో.
Bindu garu mi videos chusthuntey chaala santhosham ga untundi..ado teliyani feeling. Manasu chaala lit ga ipothundi....athma visvasam perugithundi tq so much for your videos....God bless u
NAMASTHE andi ma ammai vayasu 7yrs tanaki me videos tanaki chala nachutai nature ante chala istama tq for sharing ur nature videos
సూపర్ జీ. నెమలి కూడా మీ దగ్గరకు వస్తుంది జీ. అన్నింటి మీద మీకు ప్రేమ ఎక్కువ....😃
ఫెన్సింగ్ కోసం బోగన్ విలియా పెట్టండి.వాటికి ముళ్ళుంటాయి కాబట్టి అడవిపందులు లాంటివి రాకుండా ఉంటాయి కదా బిందూ.నీ పేరంటే నాకు నా చిన్నప్పటినుండి చాలా ఇష్టం తల్లీ.నీకు ఎంత ఓపిక రా బుజ్జీ.
Street dog's ni kuda meru baga chuskuntunaru... Great& good🙏
Edaina possible avuddani mimalini choostunte anipistundandi bindhu garu
Thanks for saving the Dog. That's GOD's work. God bless you. I have one, his name is Sherlock. He is like my own son. This video made my day. Thanks again.
Excellent గా వుంది వీడియో. 👌🏻
First మీరు చూపించిన వీడియో లో creeper , పూలు చాలా బాగున్నాయి.🐕🦺👌🏻
3:24 Wow 🙏
Hi andi we r from USA..healthy meal ideas post chey andi pls..Naku mi healthy meal ideas chala nachayi..ave follow avtunnam
Mee videos chusthey entho relief anipisthadi akka
SO kind of you Bindu, Poor dog he will be alright and flowers are very pleasant
Okasari me farm live lo chudali ani undi sister....Wow
Me papa honey chala lucky. Thanaki manchi life chupisthunnaru Bindu gaaru.
Mee heaven ki rawalanipistundi😍😍😘😘...Nice plant's akkade undi inka develop cheskovacchu plants ni ...creeper osm...peace full claimate chustu relax anipinchindi...tq fr vdo
Hi andi. Me farm lo anni raakala mokkalu chusanu .. kobbari chetlu chudaledhu nenu chudaledha meru kobbari chetlu pettukoledha teliyadhu. Mee farm house aah vaathavaranam meekosam ani enno sarlu cheparu kobbari chetlu lekapothey veskuntey baguntundi ani na abhiprayam future lo epudaina meru permanent ga akkada undipothey apudu vesavi kaalam lo kobbari neellu thaaga daniki baguntundi kadaa… anipinchindi cheppanu thappuga anukokandi. U r living my dream eppatikaina elanti andamaina kuteeram yerparuchukovalani na korika.. video chusinantha sepu manasuki chaala haayiga untundi… ❤️
Me vedio chustey chala relax ga untadi thank you much Bindu garu
Hi Bindu garu mi toota videos manasuku chala peaceful ga vuntundi tq
Hi bindugaru chala cool video. Beautiful life andulo kastamu vuntundi kani bavuntadi manasuki. Ala vachina dogni machika chesukuni dani health ki help chesaru chala great andi. Andaru cheyaleru mee manasuki vandanalu.naaku chala nachindi a vishayam. Thoti jeeviki sahayam cheste chalu devudiki pooja chesinatte anukuntanu.chala chala great.
Chala chala bagundi bindugaru, you are a specified talented good gardener in planning and implementing, very very beautiful flowers and enjoyable nature you have created, is it in Narsapur are, mountains around looks like that, thankyou for the video, good luck always
Flowers chustunti manasu pradhnthm ga vundi madam ....
Good morning ammma❤
Last video chala bagundi thatha and ammmma vallatho
more power to you
Ammma❤
Very nice gesture towards dog, meeku aa good wishes family ki vuntundhi eppudu , winter season lo dogs ki ala avuthundhi andi malli temperatures warm ga change Ayyaka it wil be normal
I like this channel beacause her way of talking seems genuine...oka intlo family member la matladtunnate untadai...thanx alot for making such content sister
Nice video Bindu superr location thanks Mee video chuste maind fresh awtundi
Such a nice video Bindugaru. Beautiful flowers.
Your video s are good Bindu we enjoy nature. By seeing your videos
What a beautiful and kind hearted human being you are! 👍🙏Thank you for sharing these beautiful videos🤗🌷
మిమ్మలిని చూస్తే ముచ్చటేసింది లవ్ యు బిందు
Me videos choostuntey chaala happy ga vuntundi bindu garu
Mee video's yentha sepu chusina chudalanipistundi Bindu Garu. Simply superb
Beautiful videos. I make sure I watch them only on the big TV rather than the phone, which enhances the the beauty.
Hai bindhu Garu nice video... Red flowers challa bagunaie
Hi Bindu garu, how are you?
మీ వీడియో చూస్తూ ఎక్కడ కొ వెళ్లిపోయాను... చాలా చాలా బాగుంది మీ వీడియో..😊😊😊😊😊
Mee life style baagundhi bindu gaaru...
Hi bindu hru,elegant to watch u r video,cabbage chala bagundhi,snakes ravatledha,tomatoes next level,I keep on editing my message,because all veggies,are very emantaru like fantabulous👍
Nice video we want two or three seeds of black tomato andi
Meru dog nii chala baga treat chesaru Bindu garu
Sister Mi video appudu vastunda ani waiting video chudagane mind chala pleasent ipothindi tq so much
Description lo detailes pettandi bindu garu plants chaalaa baagaa pencharu
Chala super ga untayi Akka mee veedios inspiration kaliginchayi 🙏💐
So kind of you.. బిందు గారు... About dog 🐶 😍
Vanga mokkanu kudaa staking cheyyavachu
..... 🌳
Hai bindu mee nature videos and flowers are so nice good video keep it up tqs for sharing
All happy Bindu Akka 😍😍 nice video
Wat a change. ... commendable change of ur paradise
Bindu garu nijamga yemi cheppali me gurichi nenu pet lover ni dog ki meeru chessindi great e roju ammba ani cow ma enti mundu vachindi nenu brush chestunna na kalu ma pet valla fracture aindi aina pai nunchi mettullu digi bananas petta.ela prato okkaru cheyyali food padaikunda.I like u bindu garu
ఎరుపు రంగు పువ్వులు గులాబీలు చాలా బాగుంనయండి
Namaste bindu gaaru...
Naku kuda mi farmhouse ki ravalanipisthundi mam... I love ur place... Mam.... it's looking beautiful and fantastic....
Mamidi putha gurinchi care and tips chepandi season time karha
Mam gardening super
So much hard worker and Soooooooomuch caring about ur garden and pets
Akka me lifestyle ante naku chala istam
Very beautiful farmhouse and flowers 👍👌
Hi AKKA meru eaa urulo untaru pls reply nemali kuda vachndi nice akka
So pleasant video Bindu garu💖
Wonderful life lead chesthunnaru Bindu garu ❤️👍
Red flowers creeper is sooo beautiful Bindu. Beautiful environment
Hi Bindu Garu. I am amazed. I am new and wanted to know where is this place if you can share the information.
Please share a video on weed management at your farm.
Simple Life is good.. keep rocking.. baby..Y R REDDY from Chennai
Mi vedio, memu mi Polam lo unnatlu thisaru intha natural ga chupincharu
Very peaceful n beautiful.....plz update farm modular interior person details😁will b very helpful for us
Ma bindhu garu mng mng ne vachesaaru....mammalni uthsaha parachadaaniki....inthaku minchi inkem kaavaali maaku...e rojantha happy ne😍
Wowwww nayanaandakaram
Hi bindu mi video kosam waiting
Poddunne manchi vatavaran
Chupincharu tq
Good morning Bindu garu with good video 💐
I am eargly waiting for your next video every time,,,,,,no words to say more than this
Video chalaa bavundi Bindu
mee Lifestyle superb
Hi bindu garu, oka manchi aalochanaki naanndi mee videos. Cool nd mind relaxation mix aiy untai.
What is the name of this red flower creeper and where do we get?
Very nice 👌 video 📹 Bindhu garu
Hi andi ela vunnavu me video chusthunte vere ekkdako velli vachinatlu anipisthundhi
Vrejaji ki aku mudatha vachindhi am spray cheyali bindhu garu flowers kuda ravatla
Mee lage nenu dogs ki feed chesthanu I like you mam animal s meeda mekunna love and affection ku neture nu chustunte chala plegentu ga undi ❤️❤️👍🙏
Bagà chupincharu Bindu garu tq
Breeze morning ...
Dew on Flowers ..
As usually Nice /ECO post...
Bird Feeder...
"Bindu "Garu....
Take a Big Bow for your ( 👪 ) Humanity... 🙏
Hi andi climbing plant ekada tiskunaaru tamato clour di