Video není dostupné.
Omlouváme se.

మోడీ బాబా 'జ్ఞానో' దయం ?? - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 29. 05. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 22

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk Před měsícem +12

    మూర్కుని గూర్చి గంటా పధన్గా వాదించడం నిష్ప్రయోజనమైన అంశం .

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před měsícem +4

    Excellent message sir.

  • @usharanichelli5089
    @usharanichelli5089 Před měsícem +7

    అజ్ఞానికి జ్ఞానోదయం ఏమిటి sir 🎉

  • @sudheerv6941
    @sudheerv6941 Před měsícem +6

    దీనిని మెగలోమేనియా(తానే దేవుడిని అనుకోవటం) అంటారు.

  • @Giriism79
    @Giriism79 Před měsícem +4

    Vest PM,
    Must abolishes communal politics and leaders

  • @b.k.choudhary6443
    @b.k.choudhary6443 Před měsícem

    So true .❤

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před měsícem +2

    Super sir

  • @user-rl6zt4so3k
    @user-rl6zt4so3k Před měsícem +1

    Good job sir

  • @shobhanbabu9428
    @shobhanbabu9428 Před měsícem +2

    చివరివరకూ ప్రజలను మోసం చెయ్యడం మోదీ ప్రత్యేకత

  • @juluruchandrashekhar2122
    @juluruchandrashekhar2122 Před měsícem +1

    Good evening good explanation but modi ni jeenom test ki pampiyali eyana ela birth ayyado telustadi ani naa opinion devaraju maharaj sir meeku thanks and Jay bheem BUDDA VANDANAALU❤❤❤

  • @m.lmallu2587
    @m.lmallu2587 Před měsícem +1

    పోయే కాలం వచ్చేటప్పుడు కొన్ని భౌతిక మానసిక లక్షణాలు కనిపిస్తాయి.... ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ లాగా...😀😂

  • @srinivasaraovuyyuruj811
    @srinivasaraovuyyuruj811 Před měsícem +2

    Photo Baabaa Zindabaad 😂😂

  • @meerashaik7103
    @meerashaik7103 Před měsícem +3

    He proved his innocence, just he is an expert in following and implements RSS instructions. So far, he could become successful by escaping direct interactions now himself unearthed his ignorance. It's very unfortunate.

  • @mohdghouse7018
    @mohdghouse7018 Před měsícem +4

    Desaanni paalincharaa ani two terms PM ni chesthe, meditation etc., endiraa baabu ? Melukondi.

  • @user-hi6hu8ch4y
    @user-hi6hu8ch4y Před měsícem

    It's better to give rest to Modi as he strictly following RSS idealogy.

  • @chalamsujatha4098
    @chalamsujatha4098 Před měsícem +1

    వాడికి పిచ్చి పరాకాష్ట కు వచ్చింది మిత్రమా
    మనిషి దైవాంశ సంభూతుడు అని చెప్పు కుంటే,
    ఈ రోజు ల్లో ఎవరు నమ్మరు, మిత్రమా
    వీడికి పొయే కాలం దగ్గర పడింది మిత్రమా

  • @samathacharvakar1482
    @samathacharvakar1482 Před měsícem +5

    మతం మూసుకులో ఉగ్రవాద కార్య కలాపాల మోడి ఎన్నికల ప్రసారం దీక్ష లంటూ నయా నాటకాలు. మోది జేబులో కులం కళ్ల జోడు elaction comissi on
    New dramas like Modi's election broadcast, terror activities, campaigns under religion cover.
    Caste eyes in Modi's pocket elaction commission

  • @kishorebabupabbathi7021
    @kishorebabupabbathi7021 Před měsícem

    Ee dhesa prajalu modified guddiga nammuthunnaru

  • @sudheerv6941
    @sudheerv6941 Před měsícem +2

    దీనిని మెగలోమేనియా(తానే దేవుడిని అనుకోవటం) అంటారు.

  • @srinivasaraovuyyuruj811
    @srinivasaraovuyyuruj811 Před měsícem +2

    Photo Baabaa Zindabaad 😂😂

  • @sudheerv6941
    @sudheerv6941 Před měsícem

    దీనిని మెగలోమేనియా(తానే దేవుడిని అనుకోవటం) అంటారు.