మహమ్మద్ ప్రవక్తపై పరిశోధన! - DR DEVARAJU MAHARAJU

Sdílet
Vložit
  • čas přidán 20. 03. 2024
  • కవిగా సృజనాత్మక రచయితగా అన్ని సాహిత్య ప్రక్రియల్లో నిరంతరం కృషి చేస్తూ వస్తున్న డాక్టర్ దేవరాజు మహారాజు గారు సమాజంలో వైజ్ఞానిక స్పృహను మానవత్వాన్ని వ్యాప్తి చేసే దిశలో చాలా చురుకుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు 87 గ్రంథాలు ప్రకటించారు. 5 జీవన సాఫల్య పురస్కారాలు స్వీకరించారు. కరోనా వైరస్ మరియు ఇతర విషయాల గురించి విద్యార్థి, వామపక్ష, వైజ్ఞానిక సంఘాల కోరిక మేరకు online లెక్చర్స్ ఇస్తున్నారు.ఇటీవల వీరి రచన “నేను’ అంటే ఎవరు?” (ఒక వైజ్ఞానిక వివరణ ) అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించింది.
    As a Poet and Creative writer, Dr. Devaraju Maharaju has been constantly working in all literacy forms published 87 Books, and has been very active in spreading the Scientific Temperament in the society. And as a part of it, he is also coming through digital media. Jana Vignana Vedika, Serilingampally is also coming out with several such Videos. The Nation’s Apex body of letters Sahitya Akademi has declared an Award to his book “Nenu ante Evaru” (who am I … a Scientific Explanation)
    Books are Available with
    #www.logili.com/home/search?q=...
    #www.avkf.org/BookLink/view_au...
    #kinige.com/ksearch.php?search...
    #www.amazon.in/Books-Devaraju-...
    VISALAANDHRA PUB HOUSE: Vijayawada.0866-2430302
    NAVA TELANGANA PUB HOUSE: Hyderabad.040-27660013
    Nava Chethana Publishing House Phone number: 040-29884453/54
    M.B.Vignyana Kendram. Mb: 9490098408

Komentáře • 40

  • @Barataalayam
    @Barataalayam Před 4 měsíci +18

    మతం మనిషిని మానవత్వం మరిచిపోయేలా చేస్తోంది , సమానత్వాన్ని చెడగొడుతుంది, మారణ హోమాన్ని సృష్టిస్తుంది , మతం అనే పిచ్చి నుండి మనిషి బయటికి రాగలిగినప్పుడే మహానుభావుడు అవుతాడు

  • @rameshb6805
    @rameshb6805 Před 4 měsíci +3

    🌹🙏జ్ఞానమొక్కటే నిలిచివెలుగును 🙏🌹

  • @mrhussainhussain1570
    @mrhussainhussain1570 Před 4 měsíci +9

    అవును. మతం కు రూపం లేదు. ప్రతి మతం ఒక జీవన విధానమే. అయితే మన దురదృష్టం ఏమిటంటే ..మనుషులు బుద్ధి ఏరిగాక ఈ జీవన విధానాన్ని తెలుసుకుని ఆ మతం స్వీకరించడం కంటే అధికశాతం జన్మతః ఆపదించబడినా మతంలో ఉన్నవారే ... నాకు తెలిసి మానవత్వమంటే గొప్ప మతం లేదు

  • @raavanmaharaj7586
    @raavanmaharaj7586 Před 4 měsíci +7

    Your Giving us great Knowledge

  • @kaavyasri2705
    @kaavyasri2705 Před 4 měsíci +2

    ప్రకృతి లో ఏ జీవికి అక్కరలేని అనేక విషయాలు మనిషి, తనకి తాను సృష్టి చేసుకున్నాడు... పోనీ, శుద్ధంగా వున్నాడా... లేడు... ఎందుకు? మతం.. కులం.. దైవం.. ప్రార్ధన... ఉపవాసం.. Etc., లు లేకున్నా ఒక రోజు చస్తారు... కుదిరితే పక్కనోడికి సహాయం చెయ్యాలి.. లేకుంటే ఉన్నంత కాలం హాయిగా బతకాలి... ఏ ఒక్క మనిషి కూడా గొప్పవాడా కాదా అన్నది మనిషే చెప్పాలి... చెప్పకున్నా జీవనం ఆగదు...5 లక్షల y క్రితం ఏర్పడినట్లు భావించే మానవుడు అన్న ఒక జీవి వల్ల నష్టమే ఎక్కువ జరిగింది

  • @battinasankar3713
    @battinasankar3713 Před 4 měsíci

    👌👌

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 3 měsíci

    Where I can buy this book

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 Před 4 měsíci +1

    Well explained sir

  • @mvkrishnaiah4771
    @mvkrishnaiah4771 Před 4 měsíci +1

    మనం పుట్టినప్పుడు వెంట పెట్టుకొచ్చేది కులం మతం పుట్టినతరువాత తెలుసుకొనేది పూర్వజన్మ వచ్చేజన్మ
    అదృష్టం దురదృష్టం
    స్వర్గం నరకం
    పాపం పుణ్యం
    ఈ కనబడని ఎనిమిది విషయాలు
    మీద మనిషి ఆలోచిస్తూ
    జీవితం గడుపుతున్నాడు
    సమాజపరిమాణ క్రమంలోనే
    ఇవిఅంతరిస్తాయని భావిస్తున్నాను

    • @mvkrishnaiah4771
      @mvkrishnaiah4771 Před 4 měsíci

      పరిణామక్రమం అని చదవండి

  • @vrattaluri9045
    @vrattaluri9045 Před 4 měsíci

    🙏 సమాజం మానవతను సంతరించుకోవాలంటే మనం బుద్దుని అష్టాంగ మార్గాన్ని , పంచశీల ను పాటించాలి

    • @dorababu2087
      @dorababu2087 Před 4 měsíci

      Evarni anusarinchanakkaraleddu. Arishadwargalanu, ahanni samoolanga nirmoolunchukogaligitey evaraina vruddhilokostaru. Prati okkadu matam pitchilo padi daivanni, dharmanni vadilestunnaru. Manalo durabhimanalu ponantakalam evarikaina durgati tappadu

  • @prassadprassad8686
    @prassadprassad8686 Před 4 měsíci +1

    సూపర్ సార్

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn Před 4 měsíci

    mi vedios lo content&concept good
    na circle lo chalamandiki share chesa
    🎉🎉🎉🎉🎉
    good ofternoon sir miru ma god
    sir small request
    achalamba yoga mata asramam vundi
    vijayawada nundi kankipadu miduga vaya gannavaram vellu margam lo vundi e asramam,punadipadu ane vuri lo.
    ammavaru sajivasamadi chendi 50 years avutundi, aa asramam sidhilavasta lo vundi aa asramam nirvahakulu sahayam kosam yeduru chustunnaru
    miku interest vunte velli sahayam cheyagaligite,sahayam cheyandi
    tqu sir
    🎉🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲CZcams channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @TheMranilkumar
    @TheMranilkumar Před 4 měsíci +2

    Asalu visayame cheppaledandi meeru.

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 Před 4 měsíci +1

    Mathamu antene murkatvamu adi Hindu ina Muslim ina Christian ina

  • @YasdanibashaSyed-zw2ve
    @YasdanibashaSyed-zw2ve Před 4 měsíci

    Dr garu ee tapic gurinchi detail ga cheppandi

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 Před 4 měsíci +1

    నేటి సమాజానకి కులాలు , మతాలు అవసరం లేదు..

  • @Savarkar819
    @Savarkar819 Před 4 měsíci

    Beating around the bush. ఎవరో ఒక పుస్తకం వ్రాశారు. దాన్ని ఈయన చదివాడు. మరి అందులో ఉన్నది ఉన్నట్లు చెపితే బాగుండేది.

  • @vennelanizam7482
    @vennelanizam7482 Před 4 měsíci +1

    Miru khuran chadivi telusuko ni vishlesinchandi

  • @AsifKhan-nl3wk
    @AsifKhan-nl3wk Před 4 měsíci +1

    ఎవరో ఏదో అన్నారని వారి అభిప్రాయం మీరు చెప్పడం వలన ఉపయోగం ఏమిటి? అది అతని అభిప్రాయం అది నిజం కాకపోవచ్చు కాబట్టి వీలైతే మీరు ఖురాన్ ను కూలంకషంగా అధ్యయనం చేసి మీ అభిప్రాయం తెలుపండి, ఎందుకంటే ఆ పుస్తకం లో ఉన్న విషయం సరియైనది కాకపోతే అదే తప్పుడు సమాచారం మీరు కూడా ప్రమోట్ చేసినట్లు అవుతుంది, గమనించి గలరు

    • @kirankumar4049
      @kirankumar4049 Před 4 měsíci

      K bro india lo muslim 90percent converted it's true check genes theory😮😅

    • @rohitbabburu
      @rohitbabburu Před 4 měsíci

      didn't muhammad had sex with ayesha when he married her at a young age?
      didn't muhammad steal his adopted son's (slave) wife and had her ?
      didn't muhammad walk around with semen stains on his cloths as ayesha describe in your holy scripture?
      didn't muhammad said that sun goes inside the sea at evening time(unscientific)?
      maatladite quran chadvali antaru., adoka time waste pani ani yevadkiyna artham avtundi., meeru ante bakthi tho chadutaru kabatti yenni thappulu unna samardhinchukuntaru.,

    • @khalifatullakhan6729
      @khalifatullakhan6729 Před 4 měsíci

      అసలు ప్రవక్త కి, రాజు కి తేడా తెలియని మూర్ఖుడు గురించి ఎందుకు ప్రమోట్ చేస్తారు, సో డోంట్ షేర్ మాజ్ అల్లాహ్ 😡

  • @sayedbasha9173
    @sayedbasha9173 Před 4 měsíci +1

    Ayana jevith chrethra meru pareselenchande

  • @sajabbarjabbar604
    @sajabbarjabbar604 Před 4 měsíci

    సత్య అన్వేషణ అంటే ఇదే బర్లలే చెప్పినా మాట ప్రకారం సత్యం

  • @shabbeerahmadshaik1974
    @shabbeerahmadshaik1974 Před 4 měsíci

    Read Quran & hadis ... Then only you can understand Islam.

    • @jhonsoncola2741
      @jhonsoncola2741 Před 4 měsíci

      బానిస స్త్రీలను ఎలా దెంగాలో చెప్పింన హదిస్

  • @bandelafrancis1891
    @bandelafrancis1891 Před 4 měsíci

    దేవరాజు....ప్రస్తుత కాలంలో ISLAM మీద VIDEO లు చే య బా క BROTHER ...ఇప్పుడే సమాజం MUSLIMS మీద కుతకుతలాడు తుంది.....!

  • @sasiddik
    @sasiddik Před 4 měsíci

    Continue your research through QURAN .

  • @kirankumar4049
    @kirankumar4049 Před 4 měsíci

    India lo 90 percent people hindu converted muslim its true check gene theory❤❤❤❤❤😂❤❤😂😂😂

  • @ganaidu2794
    @ganaidu2794 Před 4 měsíci +6

    నా పేరు నాయుడు సార్ మిరు అనుకుంటుంది తప్పు మొహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్ర ఒక్కసారి చదివండి మీకు ఆయన సహనం వర్ణించలేనిది

    • @NoName-ne3sy
      @NoName-ne3sy Před 4 měsíci +1

      అవన్నీ కట్టుకధలు అయి ఉండవచ్చు కదా, నిజం అని ఎలా నమ్మాలి..మరుగుదొడ్డి కూడా కనిపెట్టలేనళ్లు ప్రవక్త నా.