Video není dostupné.
Omlouváme se.

AP Pensioners About Pension Distribution Problems | AP Elections 2024 |

Sdílet
Vložit
  • čas přidán 30. 04. 2024
  • AP Pensioners About Pension Distribution Problems | AP Elections 2024 | @SakshiTV
    #APPensioners #PensionDistribution #APElections2024 #SakshiTV
    Video Description:
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/c...

Komentáře • 23

  • @HR_TV9
    @HR_TV9 Před 3 měsíci +7

    పెన్షన్ దారులైన వికలాంగులు వృద్ధులు వృద్ధులను తిప్పిస్తున్న పాపం చంద్రబాబు టీడీపీ ది...
    వాల్ ఎన్టీఆర్ ఇంటికి పెన్షన్ రావాలంటే జగన్ రావాలి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలి

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l Před 3 měsíci +3

    చంద్రబాబు కుట్ర, విషపు రాజకీయం కి నిమ్మగడ్డ భాగస్వామి

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Před 3 měsíci +7

    Chandra babu Sangathi thelisindha miku

  • @rajproton
    @rajproton Před 3 měsíci +2

    జగన్ ముఖ్యమంత్రి కాక ముందు గ్రామాల్లో పరిస్థితి:
    ఏ ఊరిలో చూసినా ఇంటికి ఇద్దరు ముసలోల్లు. కొన్ని ఇండ్లల్లో మొగుడు చచ్చిన పెళ్ళాం, పెళ్ళాం సచ్చిన మొగుడు. పిల్లలు ఏమో విదేశాల్లో. లేదా ఉద్యోగం కోసం మహానగరాల్లో. ఒంటరి జీవితం ఈడుస్తున్న ముదుసలి ప్రాణాలు పల్లెల నిండా. ఇక ఈ ముసలి వాళ్లు కూడా పోతే పల్లె అనేది వుండదు, వల్లకాడే.
    పెన్షన్ కోసం ఎదురు చూపులు. ఆ పెన్షన్ కి కూడా లంచం. తర్వత బ్యాంక్ అకౌంట్ లో వెయ్యడం. అది తిస్కోవడం కోసం బ్యాంక్ ముందు బారులు తీరిన ముదుసలి ప్రాణాలు. నోట్ల రద్దు సమయంలో ఎన్నో ప్రాణాలు పోయాయి. రేషన్ బియ్యం కోసం మూడు కిలోమీటర్లు నడిచి నెత్తిన సంచి పెట్టుకొని ఎండలో అవస్థ పడుతూ వచ్చేవాళ్ళు. సాయం చెయ్యడానికి యువకులు వుంటే కదా? వ్యవసాయం చెయ్యాలని వున్న సహకరించని వయసు. చేసే సత్తా వున్న వాళ్ళు కూడా నీళ్ళు లేక, ఎరువులు లేక, విత్తనాలు సరైన సమయానికి రాక అవస్థలు.
    జగన్ ముఖ్యమంత్రి అయ్యాక గ్రామాల్లో గ్రామ స్వరాజ్యం:
    అవ్వ తాత ల కష్టాలు, పల్లెల్లో దయనీయస్థితిని తన పాద యాత్రలో చూసిన జగన్ చలించిపోయి పల్లెలు బ్రతికించాలి అని అనుకున్నాడు.
    రాగనే నాలుగు నెలల్లోనే గ్రామ స్వరాజ్యం దిశగా పరిపాలన పల్లెలకు తిస్కొచ్చాడు. గ్రామ సచివాలయం పెట్టాడు. పదిమందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు. అవ్వ తాతలు నాయకుల చుట్టూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, అధికారులే ప్రజల వద్దకు వచ్చేలా చేశాడు.
    అదే గ్రామంలో వున్న పిల్లలకోసం నాడు నేడు కార్యక్రమం ద్వారా బడులను అదునాతనంగా మార్చాడు. పిల్లలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు కల్పించాడు.
    ఆరోగ్యం బాగాలేక పట్నం కి వెళ్ళే పని లేకుండా గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ పెట్టించాడు. ఇంట్లోనే ఉండి అన్ని పరీక్షలు చేసి వైద్యం చెయ్యడానికి ఫ్యామిలీ డాక్టర్ అని పెట్టాడు
    రైతుభరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అన్ని విధాల అండగా నిలిచాడు
    రేషన్ బియ్యం కోసం కిలోమీటర్ లు నడిచే పని తప్పింది. మన ఇంటి ముంగిట్లో నే అన్ని అందిస్తున్నాడు
    పిల్లలు చదువుకోడానికి డిజిటల్ గ్రంధాలయాలు కట్టించాడు
    మూగ జీవలకోసం పశువుల మొబైల్ ఆసుపత్రి ని తిస్కొచ్చాడు.
    ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో.
    వాలంటీర్స్ ని, సచివాలయం ఉద్యోగులను విమర్శించే వాళ్లకు నా మాట..
    మీరు చదువుల కోసం, ఉద్యోగాల కోసం మహా నగరాలకు, విదేశాలకు వెళ్లిపోతే ఇక్కడ సొంత కొడుకు, సొంత కూతురు లాగా చూస్కుంటున్నది కూడా వాలంటీర్స్, సచివాలయం ఉద్యోగులే.
    మీరు, మీ తీరక లేని జీవితంలో, కనీసం వారానికి ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడలేని పరిస్థితిలో, (కనీసం మాట్లాడటానికి మనిషి కూడా లేని కొన్ని ఊర్లలో) ఆ ముసలి వాళ్ళను పలకరించి నేను ఉన్నాను అని ధైర్యం చెప్పి నాలుగు మాటలు మాట్లాడేది కూడా వాళ్ళే . ఒకటవ తేదీ రాగనే , సూర్యోదయం లోపు పెన్షన్ డబ్బులు ఇచ్చేది వాళ్ళే. కరోనా సమయంలో దగ్గరకు రావడానికి కూడా సొంత బిడ్డలు భయపడుతుంటే, వాళ్లకు మందులు, తిండి పెట్టింది కూడా వాళ్ళే.
    దేవుడి దయ వల్ల 2019 నుండి 2023 వరకు వర్షాలు బాగా పడ్డం వల్ల పల్లెలు పచ్చదనం తో పులకరించిపోతున్నాయి. వలసలు తగ్గాయి. పిల్లలను హాస్టల్ లో పెట్టే పని లేదు. కనీసం కాలేజ్ కి వెళ్ళే వరకు అయినా పిల్లలు తల్లదండ్రుల దగ్గర ఉండి చదువుకునే సువర్ణ అవకాశం కల్పించారు.
    ఇటువంటి వ్యవస్థ ను తయారు చేసిన ముఖ్యమంత్రి గా సదా వందనాలు.
    వికేంద్రీకరణ కు మద్దతుగా.....

  • @user-qk7sb1bt2o
    @user-qk7sb1bt2o Před 3 měsíci +4

    Yellow.meda.cora.castde

  • @RAJ-tk6wn
    @RAJ-tk6wn Před 3 měsíci

    Vote తో బాబు గారికి బుద్ధి చెప్పండి

  • @Rk_Naidu
    @Rk_Naidu Před 3 měsíci

    Sachivalyam is failure system
    Govt sachivalyam system failed to distribute pension
    For 2 months with without volunteer
    Govt wasted lak crores for this dummys

  • @GVaraprasad-gs4ye
    @GVaraprasad-gs4ye Před 2 měsíci

    safeega thanadarina pothunna pravahanni aapithe voorumeedapadi mupputhechinatlundi pedalabdidarula aagraham

  • @vagyavadithe9236
    @vagyavadithe9236 Před 3 měsíci

    Maa dady ki pension raledu e month

  • @user-qk7sb1bt2o
    @user-qk7sb1bt2o Před 3 měsíci +3

    Voseru.tagele

  • @HaribabuJJE-fu7ph
    @HaribabuJJE-fu7ph Před 3 měsíci

    By

  • @user-ts8hu1fh8w
    @user-ts8hu1fh8w Před 3 měsíci

    We want cm jagan for fight for waste fellows TDP

  • @sreekanthreddy3967
    @sreekanthreddy3967 Před 3 měsíci

    Jai jagan 💙🤍💚

  • @onlyforpoliticsm9571
    @onlyforpoliticsm9571 Před 3 měsíci

    ఏ ఎన్నికలైనా జగన్ కి కొన్ని శవాలు కావాలి. 2014 కి ముందు నాన్న శవం పేరుతో రాజకీయం. అప్పుడు విమర్శించిన రిలయన్స్ తో ఇప్పుడు చెట్టాపట్టాలు. 2019 లో బాబాయ్ ని చంపి టిడిపి మీద బురద జల్లి శవ రాజకీయం. ఇప్పుడు వృద్ధుల్ని చంపి శవ రాజకీయం. ఇలాంటి ఫ్యాక్షనిస్టు కి ఒక్క సారి జనాలు ఓట్లు వేసారు. ఇంకో సారి మోసపోయేంత మూర్ఖులు కాదు ఆంధ్ర ప్రజలు.

    • @damukattamanchi4643
      @damukattamanchi4643 Před 3 měsíci

      పచ్చ కుక్క

    • @dvnrhm
      @dvnrhm Před 3 měsíci

      నోర్ముయ్యి

    • @jamirakesh975
      @jamirakesh975 Před 3 měsíci

      YOU ARE A YELLOW PAID DOG

    • @SMR1990
      @SMR1990 Před 3 měsíci

      ఒరేయ్ పచ్చ నాకొడకా .. మీ బొల్లి గాని వల్లే రా చెత్త నాయాల.. సచిపోరా

    • @onlyforpoliticsm9571
      @onlyforpoliticsm9571 Před 3 měsíci

      @@dvnrhm ఏమన్నా ఆలోచన ఉంటే కామెంట్ పెట్టు. సొల్లు కామెంట్స్ పెట్టి అందరి టైమ్ వేస్ట్ చెయ్యకు. నీ లాంటి రౌడీలు మాత్రమే మిగిలారు వైసిపి కి.

  • @SMR1990
    @SMR1990 Před 3 měsíci

    RIP bolli

  • @pvr3118
    @pvr3118 Před 3 měsíci

    Kammanina vari valla kastalu..... congratulations CBN you and your yellow batch did it....🎉