ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి ఏంటి? : Minister RK Roja | Cross Fire - TV9

Sdílet
Vložit
  • čas přidán 25. 02. 2024
  • ఆంధ్రాలో రోడ్ల పరిస్థితి ఏంటి? : Minister RK Roja | Cross Fire - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #TV9Rajinikanth #CrossFire #RojaInterview #RojaInterviewTV9 #tv9telugu

Komentáře • 3,2K

  • @kadalinagendra7552
    @kadalinagendra7552 Před 3 měsíci +989

    రోడ్డులు గురించి రోడ్డు రోలర్ ని అడగటం ఏంటి అండి 😂

    • @chandrakanthchandu158
      @chandrakanthchandu158 Před 3 měsíci +21

      Yendhuku bro road roller ni avamanisthav, avi road aidhanikaina panikosthai😂

    • @EmChustunavRa
      @EmChustunavRa Před 3 měsíci +5

      భోగాపురం Airport, 6 పోర్టులు, 4 హర్బర్లు, 3 పారిశ్రామిక కారిడార్లు, అదాని డేటా సెంటర్, Greenko, 13 లక్షల కోట్ల పెట్టుబడులు కోసం GIS summit లు...ఇవి అన్నీ జరిగింది ఇ 2019-24 మధ్యలోనే కదా...ఇవి చేస్తుంది జగనే కదా...🔥🔥 అందుకే Ease of Doing Business లొ AP 1st Rank in India....🔥

    • @chandrakanthchandu158
      @chandrakanthchandu158 Před 3 měsíci +3

      @@EmChustunavRa bayya ease of doing business ni top lo pettindi CBN kavalante check chesko, bhogapuram airport Inka purthavaledha 2024 ki avthadho pedho kuda thelidhu, Polavaram pakkanapettu port lu yenni thestheyenti,l alantivi anukunte 100kuda kattukovacchu nidhananga

    • @yeswanthsurya6782
      @yeswanthsurya6782 Před 3 měsíci +1

      ​@@EmChustunavRa anna 13 lakshala kotlu 😂😂 a company's investment chesaye
      Nd ha company's ekada unaye chepthe velli darshinchukuntam....😂😂😂

    • @yeswanthsurya6782
      @yeswanthsurya6782 Před 3 měsíci +1

      ​@@EmChustunavRabhogapuram airport😂😂 unna airportnii international airport ga cheyaledhu.... Nd Inka ha 1st rank anav.....chudu highlights adhi.....😂😂😂

  • @hanmakonda9836
    @hanmakonda9836 Před 3 měsíci +238

    పెద్ద జోక్ ఏంటంటే
    నేషనల్ హైవే లు వీళ్ళు వేసిండ్రట...

    • @viswajakkam9655
      @viswajakkam9655 Před měsícem +5

      అవును హైవే రోడ్స్ సెంట్రల్ గవర్నమెంట్ చేపిస్తుంది స్టేట్ గవర్నమెంట్ కి సంబంధం లేదు

  • @gundasrinivasrao2889
    @gundasrinivasrao2889 Před 2 měsíci +110

    కనపడని రోడ్లు వెయ్యటం వైసీపీ ప్రత్యేకత 2024 లో మిమ్మల్ని కనపడకుండా చేస్తాం లే రోజక్క😂😂😂😂

  • @sriforumorg
    @sriforumorg Před 2 měsíci +47

    రోజా గారు,, నేను వై యస్ ర్ పార్టీ కార్యకర్తని. మా పంచాయతి మదనాపురం, సారవకోట మండలం, నరసన్నపేట నియోజకవర్గం , శ్రీకాకుళం జిల్లా, రాజధాని విశాఖపట్నం మరియు విజయవాడ. ఇవన్ని ఎందుకు చెప్తున్నానంటే మల్లి మీరు టి.డి.పి కార్యకర్త, జనసేన కార్యకర్త అని అనుకోవడం మీకు అలవాటు కదా.. మా అడ్రస్ కి వచ్చి అడగండి. నేను ఎ కార్యకర్తనో తెలుస్తుంది. మీరు రోడ్డు గురుంచి చెప్తున్నారు.అసలు మీరెప్పుడైన ప్రతి జిల్లా తిరిగార? ప్రతి మండలం తిరిగార ? ప్రతి గ్రామం తిరిగార? లేకపోతె సాక్షి టి వి లో చెప్పిన పగటి కళలు కంటున్నార ? లేకపోతె జగన్ స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నార ?. ఎందుకంటే మీరు నిజంగా ప్రతి జిల్లా, మండలం, గ్రామం కి వెళితే అలా మాట్లాడారు. మా జిల్లా వచ్చి చుడండి రోడ్డు లు ఎలా ఉన్నాయో తెలుస్తుంది. డబ్బు లు పంచడం తప్ప అభివృద్ధి పనులు ఎక్కడ జరుగుతున్నాయి. కొన్ని గ్రామాలకు మినిమం మౌలిక సదుపాయాలు లేవు. ఎ.సి. రూమ్ లో కూర్చొని కబుర్లు చెప్పడం కాదు.

    • @lakshmaiahbabu6103
      @lakshmaiahbabu6103 Před 2 měsíci +1

      Bro manam ysr cp ani cheppukovataniko sigguga anipisthondhi .....eee kaaajaa ilaa tappudu matalu matladatam valla

  • @kothamikdderamanjaneyulu4499
    @kothamikdderamanjaneyulu4499 Před 3 měsíci +282

    మా ఊరు రోడ్లు చెరువులు కంటే ఎక్కువ లోతుగా ఉన్నాయి ఈత నేర్చుకోవాలనుకుంటే రాండి రోజా గారు 😂

    • @muralikrishna4305
      @muralikrishna4305 Před měsícem +1

      Super ga chepparu roja baga matakari mana mata vinela ledu

    • @muralikrishna4305
      @muralikrishna4305 Před měsícem +2

      Super ga chepparu roja baga mudiri poyindi

    • @panumakasrinu5366
      @panumakasrinu5366 Před 25 dny

      అన్న బికినీ వేసుకొని రమ్మను ప్లీజ్

  • @ajaymekala1646
    @ajaymekala1646 Před 3 měsíci +336

    కంకిపాడు to గుడివాడ రోడ్ ఒకసారి చూడు మేడం

    • @sampaththanduri61
      @sampaththanduri61 Před 3 měsíci +2

      అదే కంకి పాడు to గుడివాడ రోడ్ లు cbn ఎందుకు కట్టలేదు.. ఆయన ఎం చేసాడు sare jagan కట్టలేదు మరి cbn ఎం చేసాడు?? ఇద్దరు ఒకటే ga..

    • @ranveerching6173
      @ranveerching6173 Před 3 měsíci

      Vadu vadu vestaru anukuni ma back virugutundi​@@sampaththanduri61

    • @anilkumararigapudi4342
      @anilkumararigapudi4342 Před 3 měsíci +3

      Cbn vunapudi kanisam road vundhi epudu adhi ledhu kabati veayamantunaru..

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m Před 3 měsíci +2

      Yes మేము కూడా చూశాం ఆ రోడ్లు

    • @user-ls8wd9gy5m
      @user-ls8wd9gy5m Před 3 měsíci

      నువ్వు నోరేతితే కంపు గాడిద కూతలు

  • @kummariamaresh7563
    @kummariamaresh7563 Před 2 měsíci +14

    వామ్మో..... ఎంత పెద్ద జోక్ వేశారు.... రోజా గారు.......
    అందరూ నవ్వడి 😊😊😊
    Super b జోక్ మేడం 😂😂😊

  • @simhadrimallikarjun1635
    @simhadrimallikarjun1635 Před 2 měsíci +25

    Tenali - Guntur road. Direct delivery no need of cesarean

  • @swamymamidi2852
    @swamymamidi2852 Před 3 měsíci +282

    నువ్వు తూర్పు గోదావరి జిల్లా మండలాలు చూపించు రోడ్లు అక్క

  • @user-tv4rr8wb9l
    @user-tv4rr8wb9l Před 3 měsíci +188

    రాయచోటి జిల్లా కి వచ్చి చూడు నీకు తెలుస్తుంది రోడ్ల గురించి

  • @charan-pc2ed
    @charan-pc2ed Před 2 měsíci +11

    Kakinada to ravulapalam vellandi telustundhi meeku
    Next rayavaram to samalkota
    Next samalkota to rajanagaram okasari mimmalani tisukelthe testundhi apudu chepandi madam

  • @mvbrajusailu8294
    @mvbrajusailu8294 Před 2 měsíci +3

    జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ బాగా రాసి ఇచ్చారు మీకు. దాన్ని టీవీ9 వాళ్లకు బాగా వినిపించారు. థాంక్స్ అమ్మ మీకు.

  • @user-yl6lt1zf3f
    @user-yl6lt1zf3f Před 3 měsíci +439

    టీవీ 9 వారుఅంటే అందరికీ గౌరవం కానీ ఈ మధ్య కాలంలో మీరు వైఎస్సార్ పార్టీ కి పూర్తిగా సపోర్టుగా వున్నారు దాని వలన టీవీ9న్యూస్ చూడాలని బాధగా ఉంది మీరు అనవసరంగా మీ ఉనికిని కోల్పో కండి సర్ ప్లీజ్ ఓం జై శ్రీమన్నారాయణ 🎉

  • @sriindusri6596
    @sriindusri6596 Před 3 měsíci +136

    నోరు తెరిస్తే... అపద్దాలు... అపద్దాలు... ఆపద్దాలు

  • @user-tn2ww6hb5x
    @user-tn2ww6hb5x Před 25 dny +6

    Come to Krishna district road from pamaru to Kodali, per day 15 accidents minimum

  • @nathankumarraavi2884
    @nathankumarraavi2884 Před 2 měsíci +8

    Utube comments lo photos option ledu gani ma uru chupista brother....oko tym lo pachi bhutulu titukuntuna

  • @rafikavlogs8039
    @rafikavlogs8039 Před 3 měsíci +208

    ఒంగోలులో పొదిలి నుండి ఒంగోలు రూట్ చూడమ్మా ఒకసారి వచ్చి ఎట్లా ఉన్నాయో వర్షం పడితే చెరువు

  • @chinnachinnu670
    @chinnachinnu670 Před 3 měsíci +158

    42,000 కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు కానీ రోడ్లు లేవు అంటే దాని అర్ధం మొత్తం తినేసారన్నమాట

    • @ManojReddy22
      @ManojReddy22 Před 2 měsíci

      Roads bagane unnay kada sir?. Chitoor, Kurnool, Anatapur, Nellore, Vizag nenu thirigina places. Roads chala bagunnay. ekkado konni bagundakapovachu

    • @chinnachinnu670
      @chinnachinnu670 Před 2 měsíci +15

      @@ManojReddy22 thiragadam ante highways lo travel chesuntav. main cities lo thiriguntav..city nundi villages ki velle routs and villages to villages routs chudu entha narakam chusthunnamo telusthundhi..varshakalam aythe aa gothulu entha lothu unnayo kuda teliyaka wrong estimation tho padipoyina rojulu kuda unnay

    • @saivigneshpotturu2871
      @saivigneshpotturu2871 Před 2 měsíci +5

      ​@@ManojReddy22 Hello Yesu Reddy Highway lu central vestundi

    • @missiles1993
      @missiles1993 Před 2 měsíci

      ​@@ManojReddy22 andhra lo e nalugu jillaley vunnaya. Migithavi kooda tirigi appudu matladu. Neeku teleeska pothe ma jilla ki choopistaa

    • @joopallipadma8533
      @joopallipadma8533 Před 2 měsíci +1

      S

  • @imambashashaik340
    @imambashashaik340 Před 24 dny +2

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయి.

  • @rambabuperni1864
    @rambabuperni1864 Před 26 dny +1

    రోడ్లుగోతులు
    నోర్లుబూతులు
    ఇదే వీళ్లపరిపాలన

  • @user-xv5cb6di1f
    @user-xv5cb6di1f Před 2 měsíci +194

    AP లో రోడ్స్ నిజంగా దారుణం. చాలా అద్వానం. ఇది మనకు సిగ్గు చేటు.

  • @vkrishnabbc
    @vkrishnabbc Před 3 měsíci +146

    ఒకసారి మండపేట నుంచి ఏడిద రోడ్ లో తిరుగు తెలుస్తుంది నీకు అ నొప్పి

    • @marnivenkatarao6846
      @marnivenkatarao6846 Před 3 měsíci +4

      మండపేట ద్వారపుడి అమ్మమ్మమ్మమ్మ

    • @satyaprakaah1046
      @satyaprakaah1046 Před 3 měsíci +2

      కరెక్ట్ గా చెప్పావ్ బ్రో ఈ సారి వైసీపీ కి ఉంటది నా సామీ రంగా

    • @udeserveit2077
      @udeserveit2077 Před měsícem

      Rajam palakonda same brooo

    • @haripindi4481
      @haripindi4481 Před měsícem

      auto lo thippali roja ni
      Roadlu gurinchi telustadhi

  • @rangaraomutyala24
    @rangaraomutyala24 Před 2 měsíci +1

    ఒక టార్ రోడ్డు life' కనీసం 15' సంవస్తరాలు. ఒకసంవత్సరంలోనే రోడ్లన్నీ మాయమైపోయాయంటే అవి Paper’ మీద వేసిన రోడ్లు కానీ వాస్తవంగా వేసిన రోడ్లు కావు.

  • @srs2549
    @srs2549 Před měsícem +1

    రాష్ట్రాన్ని డెవెలప్ చేయరు కానీ. ప్రతి పక్షా పార్టీలని తిట్టాడం లో ముందు ఉంటారు మేడం.
    మీకు జోహార్లు. లైఫ్ లో నీలాంటి నాయకురాలు మన రాష్ట్రానికి రాకూడదు ఉండకూడదు

  • @donaldtrump7665
    @donaldtrump7665 Před 3 měsíci +291

    Ka పాల్ గారు అందుకోండి త్వరగా ఐరన్ పిగ్ కి మీరే కరెక్ట్ 🤗🤗🤗👍

  • @nagarajuarnipalli1318
    @nagarajuarnipalli1318 Před 3 měsíci +122

    ఎక్కడమ్మా రోజా పేపర్ల మీద ఉన్నాయా కంపెనీలు ఎవరికీ కనబడనివి నీకే కనిపిస్తున్నాయా తల్లి భూమి మీద కనిపిస్తలేదు

    • @ViswanadhVinnakota
      @ViswanadhVinnakota Před 3 měsíci +3

      పేపర్ పై కౌంట్ వేసి mony సొంత బొక్కసం లో వేసుకునివుంటారు...

  • @sivasankar8887
    @sivasankar8887 Před 2 měsíci +1

    ఏది ఏమయినా మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ మేడం....మనం చెయ్యని పని కూడ చేసినట్టు చుపుతాన్నారు 😂😂😂😂😂

  • @mohanbabu9281
    @mohanbabu9281 Před 2 měsíci

    Madam you are visiting Thirumala almost everyday month. Please give details of the persons who are coming along with you

  • @rameshch8875
    @rameshch8875 Před 3 měsíci +81

    రజనీకాంత్ గారూ..రండి చూపిస్తా అన్నప్పుడు, చూపించొద్దు తల్లీ!
    ఆ వేసిన రోడ్ల లిస్టు చెప్పమని అడగొచ్చుగా.

  • @venkatraoall1442
    @venkatraoall1442 Před 2 měsíci +162

    మేడం గారు ఆంధ్రప్రదేశ్లో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి

  • @user-ef9vh1ji9j
    @user-ef9vh1ji9j Před měsícem +1

    మలికిపురం మండలం సఖినేటిపల్లి మండలం మెయిన్ రోడ్డు ఇప్పటికి వేయలే గత ఐదు సంవత్సరాల నుంచి అలాగే ఉంది ఇదే కరెక్ట్ రోడ్ లొకేషన్ ఇది కూడా వేసినట్టుగా చూపించగలుగుతాడు నీకు నీ ప్రభుత్వానికి సిగ్గుందా ఎంతకాలం మాయ మాటలు

  • @Manasi697
    @Manasi697 Před 26 dny +1

    ఒక ఇంటి లోని యజమాని అప్పు chesthene ఆ రాథ్రి నిద్ర పోకుండ వాళ్ల పిల్లల గురించి ఆలోఛిస్థు బయపడ్డ రోజులు ఇవి, అలాంటిధి అ రాష్ట్ర అప్పు లొ ఉంటే మీరు ఉన్నట్టే కద, ఎలా మన పిల్లల బవిశథు ఒకసారి alochinchandi, మీకు ఎవరు కావలో వాళ్ళకి vote వేయండి😊

  • @user-zd1yt2mm2d
    @user-zd1yt2mm2d Před 3 měsíci +76

    రోజమ్మ గారు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి టు రాజానగరం కొంచెం మెయిన్ రోడ్డు చూడండి మేడం

  • @saravanakumar8241
    @saravanakumar8241 Před 3 měsíci +86

    హైద్రాబాద్ పబ్బుల్లో ఎగిరి....

  • @PeralaSrinu-tk7hj
    @PeralaSrinu-tk7hj Před 2 měsíci +1

    రజనీకాంత్ గారు మంచి సూపర్ గా అడిగానండి ధవళేశ్వరం నుంచి బలబద్రపురం అలాగా కాకినాడ వెళ్లే రోడ్డు చాలా ఘోరంగా ఉందంటే అది రోడ్లకు ఇప్పుడు కూడా siri వ్యాపారస్తులు ప్రయాణిస్తున్న మోటు మాటలు చెప్తుంది కాదండి రియల్ గా ప్రజల ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది కానీ పార్టీ విధంగా కాదు మొహం విమర్శించేటప్పుడు అది నిజమా అబద్దం రోజా గారు ముందుగా గుర్తించుకోండి ప్రజలే మా నాయకులు ఏం కాదు

  • @MannuRuku
    @MannuRuku Před 25 dny +1

    కనీసం కొద్దిగన్న సిగ్గు ఉంచ్చుకొని మాట్లాడాలి
    అంటే ఆయన రాడు +టీవీ9 అంటే జగన్ ఫెవర్గా మాట్లాడే పార్టీ.so
    మీలో మీరు బాగుంది అని డబ్బా కొట్టడం తప్పా ఎవరికి తెలియని అభివృద్ధి, ఎవరికి తెలియని రోడ్లు,
    ఒక్కటే మాట అభివృద్ధి తరువాత సంగతిలే గానీ,
    ఎన్ని సార్లు నొక్కం (బటన్లు) అనేదే అలవాటు చేశాం

  • @anilkumar-gc7re
    @anilkumar-gc7re Před 3 měsíci +71

    నీ కళ్ళకు పోయినా రోజా గారు నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే నాది కృష్ణా డిస్ట్రిక్ట్ మాది పెనుగంచిప్రోలు నేను చెబుతున్న విను ప్రతిరోజు 100 కిలోమీటర్ల ప్రయాణం చేస్తా నేను ప్రతిరోజు టాక్స్ కడతారే ఉంటారు ఈ గుంటల రోడ్లో ప్రయాణం చేయలేక అల్లాడిపోతున్నాము ఎస్సీ కార్లో కూర్చొని బేవర్స్ గా తిరిగే నీకేం తెలుసు ప్రజల సొమ్ము అన్యాయంగా దెంగుతున్నాం మీకేం తెలుసు రోడ్లమీద దిగితే తెలుసు

  • @ratna_55
    @ratna_55 Před 3 měsíci +57

    ఏ వూరిలో రోడ్ లు వేసావో చెప్పకుండా రండి చూపిస్తా అంటున్నావ్....ఇంతకీ ఏం చూపిస్తారు రోజా గారు😂

  • @user-kf4sk7yb3f
    @user-kf4sk7yb3f Před 2 měsíci +1

    సిగ్గుండాలి అబద్దాలు చెప్పే దానికైనా హద్దుపోద్దు ఉండాలి చి దీనమ్మ జీవితం

  • @chandrahass6914
    @chandrahass6914 Před 17 dny +1

    Road lu bagavesaru 30 years lo entha quality roads avaru veyala

  • @mandavacommunications3819
    @mandavacommunications3819 Před 3 měsíci +38

    అవనిగడ్డ to కోడూరు కృష్ణాజిల్లా రోడ్డుకు వచ్చి చూపించు

    • @rajnaresh2700
      @rajnaresh2700 Před 3 měsíci +1

      Avanigadda to koduru Danni road anaru....narakam antaru

    • @rajnaresh2700
      @rajnaresh2700 Před 3 měsíci

      Chinnapuram to koduru adi inko narakam

  • @meesalaprasannakumar1657
    @meesalaprasannakumar1657 Před 3 měsíci +78

    మా komarada mandal road లు చూస్తే తెలుస్తుంది ఎన్ని గుంతలు ఉన్నాయో

  • @KuruvaNarendra-ys6de
    @KuruvaNarendra-ys6de Před 24 dny +1

    మా ఊరికి రావాల్సిందిగా కోరుచున్నాము 😄😄😄

  • @potti.krishnaraopotti.kris1656

    మీడియా శ్రీకాకుళం పలాస నియోజకవర్గం తిరగండి కనిపిస్తుంది ఎంత బాగా వేసారో

  • @Pushpakumar143
    @Pushpakumar143 Před 2 měsíci +15

    అపద్దం చెప్పే దానికి నీ confidence లెవెల్ కి హ్యాండ్స్ ఆఫ్ రోజా.

  • @naiduchandu9419
    @naiduchandu9419 Před 2 měsíci +47

    రోజమ్మ ఎంత బాగా రోడ్డు వేశారో నడుస్తుంటే గాలిలో తెలినట్టుంది😂

  • @SKLMAP
    @SKLMAP Před 25 dny

    Interesting !!!

  • @anjipaluri3948
    @anjipaluri3948 Před 12 dny

    2014 to 2019 వరకు వేసిన రోడ్స్ అన్ని అప్పుడే పోయాయ? మా ఊరికి స్వాతంత్ర్యం వచ్చినాక 2023 లో థార్ రోడ్డు వేశారు. మా ఊరు కనిగిరి కి 7 కిలోమీటర్లు దూరం

  • @DanduMallesham-oe8th
    @DanduMallesham-oe8th Před 3 měsíci +40

    శ్రీశైలం నుండి మహానంది వరకు ఎలా ఉంది

  • @bvnarayana3546
    @bvnarayana3546 Před 3 měsíci +91

    నవ్వుతూ సమాధానాలు చెప్పడంతో నే ఉంది..అందులో నిజాయితీ ఎంతో..ఆయన రోడ్లు చూడడానికి రాడు..ఈమెకి చూపించాల్సిన అవసరమూ రాదు..

  • @anandachary4363
    @anandachary4363 Před měsícem

    నిద్రలో ఉన్నా.. బస్సు తెలంగాణ బోర్డర్ దాటి.. ఆంద్రా లో అడుగు పడితే.. నిద్రలో ఉన్నా ఆంద్రా రోడ్డు ఎక్కము.. అని తెలుస్తుంది.

  • @VijayaKumarcbi4769
    @VijayaKumarcbi4769 Před měsícem

    మీరు రండి నేను చూపిస్తాను అని రోజా అంటున్నది రోడ్లు చూపించడానికి కాదు రజనీకాంత్ గారు గుంతలు చూపించడానికే 😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @sankarnarayana1292
    @sankarnarayana1292 Před 3 měsíci +29

    Roads నిజంగా బాగున్నాయా మేడం ?

  • @user-qm6vq2kh2f
    @user-qm6vq2kh2f Před 3 měsíci +70

    ఆంధ్రప్రదేశ్లో వేసిన రోడ్డు, ఆ రోడ్లు ట్రావెల్ చేసే వారికి, వాళ్లు అలిపిరే తెలియకుండా ప్రతివారు ప్రయాణిస్తున్నారు, ఇంతకుముందు 75 సంవత్సరాల నుండి ఎవరు ఏయనంత రోజా గారు వేశారండి, ఆ రోడ్లో ప్రయాణిస్తుంది, మేము విమానాల్లో పోతా ఉండమేమో అంత అనుభూతి కలుగుతుందండి, ఇంత బాగా రోడ్డు వేసిన రోజా మేడం గారిని మీరు ఇలా ప్రశ్నించవచ్చా? మీరు తెలివి తక్కువ వాళ్లే కదా?

  • @Madras20o7
    @Madras20o7 Před 25 dny +1

    U mean ' Roshan ' :: Range Rover.

  • @sekhargn9767
    @sekhargn9767 Před 19 dny

    2014 నుండి 2019 వరకు TDP చేసిన అభివృద్ది పనులు
    1. పట్టి సీమ కట్టి కృష్ణా డెల్టాకు నీరు ఇచ్చి, తద్వారా కృష్ణా నీరు అనంతపురం దాకా తీసుకు వెళ్ళారు .
    2. అయిదు సంవత్సరాల లో 60000 కోట్ల నీటి పారుదల పనులు చేసారు. పోలవరం డాం 70 సాతం పూర్తి చేసారు
    3. Narega scheme కింద 25000 km సిమెంటు రోడ్లు వేసారు.
    4. దాదాపు 8 లక్ష ల అపార్ట్మెంట్ ఇల్లు కట్టించారు (TIDCO scheme కింద).
    5. AP అంతటా fibernet వేసి, మారు మూల గ్రామ ల లో కూడా ఇంటర్ నెట్ వచ్చే లా చేసారు ( covid లో softwsre ఉద్యోగులు అందరూ గ్రామానికి వచ్చి పనిచేసారు).
    6. అమరావతి కోసం భూములు సేకరణ చేసి, 12000 కోట్ల బిల్డింగ్ లు కట్టారు .
    7. Vizag లో మిలలీనియం టవర్ కట్టి పలు software కంపనీలు తెచ్చారు.
    MEDTECH zone also was done and several medical equipment companies were brought.
    8. విజయవాడ లోmedha tower, పోలీసు హెడ్ క్వార్టర్స్ కట్టారు.
    9.తిరుపతి sree city లో పలు కంపనీలు తెచ్చారు.
    10. మొత్తంగా 15 lakh పెట్టుబడులు తెచ్చి, 5 లక్ష ల ఉద్యోగాలు కల్పించారు.
    11. రాష్ట్రం అంతటా LED bulbs పెట్టించారు.
    11. లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంని, 1.55 లక్ష ల కోట్ల కు తెచ్చారు.
    12. కర్నూలు, కడపలో సోలార్ విద్యుత్ పార్కులు పెట్టి, పలు కంపెనీలు తెచ్చారు.
    ఇక చదువుకు సంభవించి
    IIT, ISER..తిరుపతి లో
    IIM, petrol university vizag
    AIIMS.. మంగళగిరి లో
    Design institute ..కర్నూల్ లో
    నిజమైన అభివృద్ధి వికేంద్రీకరణ చేసారు.
    TDP తెచ్చిన కొన్ని కంపెనీల పేర్లు:
    *Apolo tyres- chittoor
    *KIA- ananthapur
    *Hero- chittoor
    * zoho- renigunta
    *ashok layland
    *Shiomi- Vizag
    *celkon-tirupati
    Several IT companies( 17 in millennium towers, 8 in medha towers) like...HCL, codulent, turayya, AGS health, parikar, NAce, ANS, YIIT,
    Total 15 lakh chores investments, 5 lakh jobs

  • @ramalingaswamyalla1491
    @ramalingaswamyalla1491 Před 2 měsíci +33

    ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఆడవాళ్లకు ఉన్న గౌరవం మరి ఎవరికీ లేదు కానీ నువ్వు ఆడదానివా తెలీదు మరొకరు ఎవరిని అంటారు దానివా తెలీదు ఏది పడితే అది మాట్లాడుతూ అసలు రాష్ట్రం రాష్ట్ర ప్రజలను మీ పార్టీకి గాని నీ మంత్రులకు గాని ఏమి పట్టదు ఇంటర్వ్యూ చేస్తే అన్ని పనికిమాలిన మాటలు ఒక్కసారి మా జిల్లా కి రా నీకు అభివృద్ధి ఏంటో చూపి ఇప్పుడు ఎలా ఉందో కూడా చూస్తే నీకు కొల్లు ఉంటే కనిపిస్తుంది లేకపోతే లేదు రాష్ట్రం పాలించే వాళ్ళు ఎప్పుడు రాష్ట్రంలోనే ఉంటారు రాష్ట్రంలో లేకపోయినా వాళ్ళు చేయవలసిన పనులు చేస్తారు నీలాగా నీ ప్రభుత్వం లాగా డొంక తిరుగుడు మాటలు మాట్లాడ రూ ఇదంతా రాష్ట్ర ప్రజలు చేసుకున్న దురదృష్టం మీ గురించి రాష్ట్రం గురించి మాట్లాడుకున్నా అది మన రాష్ట్రాని కించపరచు కున్నట్లు జై అమరావతి జై జై ఆంధ్ర ప్రదేశ్😂😂😅😅

  • @tanguturivaraprasad7822
    @tanguturivaraprasad7822 Před 3 měsíci +79

    as a HEROINE enti Aunty, you have acted as a mother in many movies in the last decade.

    • @guttasangamitra5452
      @guttasangamitra5452 Před 3 měsíci +1

      అంటే ఆమె హీరోయిన్ గా చేయలేదా 😂 చాలా చాలా సినిమాలో తమిళ సినిమా ల్లో, తెలుగూ లో కూడా 😊.

    • @pawankalyanonlyjanasenacha5993
      @pawankalyanonlyjanasenacha5993 Před 3 měsíci +4

      చేసింది Blue films kuda

    • @GK-is4cn
      @GK-is4cn Před 3 měsíci

      ఎలిమినేటి మాధవరెడ్డి blue film with CBN wife

    • @siddikbasha1170
      @siddikbasha1170 Před 3 měsíci

      The most watched movie is Sheela I love movie 😂

    • @ramanikotha
      @ramanikotha Před 3 měsíci

      lanzadu

  • @sunilhk8021
    @sunilhk8021 Před 2 měsíci +2

    Yakkadiko yendukandi, ekkade chat lo pdf pettandi mem verify cheskuntam

  • @battepavan1231
    @battepavan1231 Před 2 měsíci +2

    అన్నా నెల్లూరు జిల్లా రమను

  • @lifestyleworld051
    @lifestyleworld051 Před 2 měsíci +37

    మేడం గారికి ధన్యవాదాలు 🎉
    మేడం గారు?
    ఆంధ్ర ప్రజలు అంటే అందరూ గొర్రెల కనిపిస్తున్నారా?
    అందరూ చిగురులో పువ్వులు ఆకులు పెడతారు.
    మీరు అయితే కంపెనీలో పెట్టేస్తున్నారు చెవిలో🎉

  • @sasi14346
    @sasi14346 Před 2 měsíci +8

    మీరు ఇదే పంద సాగిస్తే మా కే ఏ పాల్ అన్న రంగంలో దిగుతాడు ఆ తర్వాత మీకు ఇక్కడే ఇత్తడి

  • @nandasx
    @nandasx Před 20 dny +1

    Vedu emira .. roja tho flirting chesthunadu 😂😂😂😂😂

  • @RamBabu-yd2zi
    @RamBabu-yd2zi Před 2 měsíci

    బ్రాండ్ ల మీద ముగ్గురికి లేని ఇంట్రెస్ట్ కుమారుడికి వచ్చిందా ఇదేదో తేడాగా వుందే కొంపతీసి కుమారుడు

  • @MyVillage365
    @MyVillage365 Před 2 měsíci +14

    Please release a list of where the roads are,

  • @skrgroundnutthresher2545
    @skrgroundnutthresher2545 Před 2 měsíci +6

    పేపర్లో డిజైన్లు కాదు మేడం కంపెనీ వచ్చిందని చెప్పేది అవి ఎక్కడ కట్టారో ఎప్పుడు కట్టారు ఎంతమంది ఉద్యోగాలు ఇచ్చారు చెప్పండి

  • @user-bu7kw3hm3t
    @user-bu7kw3hm3t Před 2 měsíci

    Nice

  • @bvijaykrishna5936
    @bvijaykrishna5936 Před měsícem +1

    నీకు సిగ్గులేదు మాకు అంతకన్నా సిగ్గు లేదు నీ వీడియోస్ చూడటానికి తూ నీ బతుకు

  • @shaikinthiyaz203
    @shaikinthiyaz203 Před 3 měsíci +5

    విజయవాడ నుండి గుడివాడ రోడ్డు

  • @sivakatesi9494
    @sivakatesi9494 Před 2 měsíci +4

    రోజా గారు వైజాగ్ వచ్చి చూపించాలి

  • @prasadbunny9654
    @prasadbunny9654 Před dnem

    😂😂😂😂😂జోక్స్ దాని తీసుకొచ్చి నన్ను నావించారు థాంక్స్

  • @user-lc1on4ud5r
    @user-lc1on4ud5r Před měsícem

    ప్రజల సొమ్ముతో తీసుకున్న కార్లు అమ్మ మొగుడు సొమ్ము .కాదు

  • @satya931
    @satya931 Před 2 měsíci +8

    ఇప్పటికీ రోడ్ల గురుంచి ఎవరు అవునాన్న కాదన్న ఆంధ్ర లో రోడ్స్ చాలా భయకరంగా ఉన్నాయి అనేది వాస్తవం ,నేను ఇప్పటికీ స్పందనలో కంప్లైంట్ ఇస్తే నాపై ఒత్తిడి చేసి రోడ్ వేశాము అని సంతకం చేపించుకున్నారురు , గుంటూరు జిల్లాలో కొండవీడు పర్యాటక కేంద్రం ఉంది అక్కడికి వెళ్ళాలి అంటే రోడ్డు ఎంతో ఘోరం గ ఉంది
    బోయపాలెం నుండి ఫిరంగిపురం,
    మరియు ప్రత్తి పాడు నియోజక వర్గంలో మరి ఘోరం రైతులు రోడ్స్ లేక ఉన్న రోడ్డు లో గుంతలు అసలు 10 నిమిషాల ప్రయాణం 2 గంటలు పడుతుంది, నేను ఒంటరిగా పోరాటం చెయ్యలేను రోజు ఈ రోడ్స్ పైన ప్రమాదాలు జరుగుతున్నాయి ,కనీసం అంబులెన్స్ కూడా రావటానికి భయపడుతున్నారు , నేను ఎవరిని విమర్శ చెయ్యటం లేదు , మన ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనుకోండి ఒక hospital తగ్గక పోతే ఇంకొక hospital లో చూపిస్తాం అలానే ఒకడు రోడ్డు బాగా వేయలేదు అని వేసిన వాడిని తిట్టుకుంటూ కుర్చోలేము కదండీ ,

  • @vyaseducation4864
    @vyaseducation4864 Před 2 měsíci +5

    When your come to Atmakur Kurnool dist there is no road on my street come and see roja madam

  • @Jaijanasena1981
    @Jaijanasena1981 Před 21 dnem

    నాది తెలంగాణ నేను ఆంధ్ర వెళ్లాను మళ్లి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత 4 glucose పెడితే కానీ నేను కోలుకోలేదు....అంత దారుణంగా ఉన్నాయి ఆంధ్ర రొడ్డ్లు

  • @munasabugarimanumadu
    @munasabugarimanumadu Před 27 dny

    చెన్నై పారిపోయే రోజు దగ్గరలోనే ఉంది జూన్ ఐదు లేక ఆరు పక్కా

  • @rprasad5575
    @rprasad5575 Před 2 měsíci +3

    మేము krishna జిల్లా నుండి మాట్లాడుతున్నాము, ఎక్కడ roads

  • @satyanarayanakopisyti9784
    @satyanarayanakopisyti9784 Před 3 měsíci +6

    వైయస్సార్సీపి చాలా మంచి పథకాలు కొన్ని చేసింది కానీ రోడ్ల విషయాన్ని మాత్రం పూర్తిగా పక్కన పెట్టేసింది. వైయస్సార్సీపి రోడ్ల గురించి మూల్యం చెల్లించుకోవాల్సిందే!

  • @user-wo1tx3ss7c
    @user-wo1tx3ss7c Před 13 dny

    రోడ్ల పరిస్థితి బాలేదు దరిద్రంగా ఉన్నాయి కళ్ళు కనబడట్లేదు రోజా

  • @loveindia143
    @loveindia143 Před 2 měsíci +3

    5years lo AP lo new roads State government yakkada vesaro cheppandi

  • @KRANTHI34567
    @KRANTHI34567 Před 2 měsíci

    పదవి కాలం పూర్తి అయే ముందు రోడ్లు వేస్తే ఎలా నమ్మమంటారు, జనాలకి తెలుసు ఎవరికి vote వేయాలో.. వేస్తే వాళ్ళ వ్యక్తిత్వం వొదిలేయటమే 🙏

  • @sureshpathivada1160
    @sureshpathivada1160 Před 2 měsíci

    నీకు ఇంటరెస్ట్ లేక కాదు నీకు సినిమా ఛాన్సులు లేక డబ్బులు లేక అని చెప్పు, ఇప్పుడు రాజకీయంలో సంపాదించి కొన్నవు అని చెప్పు

  • @sreenusreenu5595
    @sreenusreenu5595 Před 2 měsíci +2

    Come to see roads in kurnool district alur mandal then say am spend amount of 42 cr for in ap

  • @user-qq6bj2ko9i
    @user-qq6bj2ko9i Před měsícem

    ఒసేయ్ దున్నపోతు మా ఊరిలో రోడ్లు సరిగా లేవు. మా చుట్టూ పక్కల కూడా సరిగా లేవు. 5 సంవత్సరాలు తరువాత ఏదో ఎన్నికలు ముందు అర కొర వేసింది మీ ప్రభుత్వం.

  • @TulsiSuresh-kc3qs
    @TulsiSuresh-kc3qs Před 2 měsíci +1

    Osey panikimalindana..... Normusko..... Vachhi anantapur lo roads chudu.... 😡😠😠😠

  • @rekhaandela5280
    @rekhaandela5280 Před 2 měsíci +1

    Cheptey namela vundali ..moham meda ten ...gay ..la vundakudadu akkai 😅

  • @nagendrababuraonallu5534
    @nagendrababuraonallu5534 Před 2 měsíci

    ప్రజలంతా హైదరాబాద్, చెన్నై లలో ఉన్నారు అందుకే రోడ్లు ఎలావున్నాయో ప్రజలకు తెలీదు తల్లీ, మరీ సిగ్గు వదిలేసావా

  • @CDharmika
    @CDharmika Před 19 dny

    అమ్మ రోజా గారు అబద్ధం చెప్పడానికి కూడా అర్థం పర్ధం ఉండాలి అంజేరమ్మ అమ్మ కనుమ దాటినా కానించి మీ నగరి ఎంట్రీ అయ్యేంత వరకు ఆ మధ్యలో మీరు వేసిన రోడ్లు చూపించండి చాలు

  • @user-tz3vu7px6h
    @user-tz3vu7px6h Před 2 měsíci

    కళ్ళు దొబ్బయా ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎలా ఉన్నాయో మీరు రండి నేను చూపిస్తాను విశాఖపట్నం రండి చూపిస్తాను

  • @vijayav8957
    @vijayav8957 Před měsícem

    నువ్వు దెవతా వస్త్రాలు కట్టుకున్నట్టు దేవతా కళ్ళు వేసుకోని చూస్తోందా రోడ్లు,వైఛీపి వాళ్ళ యిళ్ళ చుట్టు,స్థలాల చుట్టు వేంచుకున్నారేమో.

  • @nwesgk
    @nwesgk Před 2 měsíci

    డబ్బు కోసం మనిషి ఇంతలా ఉంది దిగుతారు అని అనుకోవటం లేదు..
    24 గంటల ఆ భజన కన్నా రామ్ భజన చేస్తే పుణ్యం వస్తుంది..

  • @jeevanraotamada1558
    @jeevanraotamada1558 Před měsícem

    రోజా అక్క ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ ఉన్నాయ్
    నువ్వు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ కి వచ్చి చూడు రోజా

  • @venkatab2718
    @venkatab2718 Před 2 měsíci

    రాష్ట్రంలో రోడ్లు అన్ని చాలా దరిద్రంగా వున్నాయి . వీటికి రాజకీయ రంగు ఎందుకు ? ప్రజల ఇబ్బందులు చూడండి

  • @PillimaduMadu
    @PillimaduMadu Před 14 dny +1

    చెయ్ దీన్ని అడగటం ఏంటి

  • @srinusomana1224
    @srinusomana1224 Před 3 dny

    నోరుతెరిస్తే నిజం అనేది రాధ రోజా
    ఛీ ఛీ నీయమ్మ

  • @ShankarReddy-xh7qi
    @ShankarReddy-xh7qi Před 2 měsíci

    Rajini... Travel from Hyd to vizag on road. Don't repeat the script of Dramoji or CBN.

  • @user-mw3df9wp6s
    @user-mw3df9wp6s Před 11 dny

    Where is roads

  • @jbhoomaiah8531
    @jbhoomaiah8531 Před 2 měsíci

    రోజా గారూ మికో నమస్కారం. మీరు నేను తీసుకెళ్లిన రోడ్లపై వస్తారా.ఎందుకమ్మా బుకాయెంపు.

  • @godavarisurya939
    @godavarisurya939 Před 19 dny

    రాజకీయాల్లో ఉన్నవారు,సినీ నటులు ఒక కారు కొనడం చాలా కష్టం. కవితక్క కి కనీసం ఇల్లు లేదు. బాడుక ఇల్లు లో అద్దెకు.

  • @kadururojarani4470
    @kadururojarani4470 Před 19 dny

    రంకు నేర్చేనమ్మ బొంకు నేర్చేనట్టు ఉంది దేని బాగోతం