రెండు నిమిషాల్లో డెలివరీ అనగానే ఇలా జరిగింది.!||Kakinada Ramya hospital latest issue||

Sdílet
Vložit
  • čas přidán 21. 06. 2024
  • రెండు నిమిషాల్లో డెలివరీ అనగానే ఇలా జరిగింది.!||Kakinada Ramya hospital latest issue||‎@CECFACTS
    #ramyahospatalKakinada#hospitalnews #cecfacts #KakinadaRamyahospital#Ramyahospitalissue#kakinadaupdates #letestnews #letestnewslive
    --------------------------------------**************************************-------------------------------
    ramya hospital,hospital,kakinada ramya hospitals,ramya hospital issue,ramya hospital cheating patients in kakinada,kakinada ramya hospital,care hospital,ramya hospitals kakinada,kakinada ramya hospital doctors,ramya hospital doctors negligence,star hospital,apollo hospital,medwin hospital,rainbow hospital,hospitals in kakinada,remya hospital,ramya hospitals,ramya hospital cheating,remya hospital issue,kakinada hospital,ankura hospitalsapollo hospitals kakinada,kakinada govt hospital,kakinada ramya hospital,kakinada ramya hospitals,ramya hospital cheating patients in kakinada,kakinada hospital,sai sudha hospital kakinada,best hospital in kakinada,ramya hospitals kakinada,kakinada hospitals,kakinada,kakinada government hospital,apollo hospitals,medicover hospitals kakinada,kakinada ggh hospital,hope hospital kakinada,hospitals in kakinada,kakinada govt hospital doctors negligence
    --------------------------------------**************************************-------------------------------
    Copyright Notice:-
    Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
    Thank you for watching..!!

Komentáře • 114

  • @sonakumari9431
    @sonakumari9431 Před měsícem +120

    నాకు 2011 ఇదే హాస్పటల్లో ఒక బాధని మిగిల్చింది నాకు ఫస్ట్ డెలివరీ హాస్పిటల్ అయ్యింది అదే నమ్మకంతో సెకండ్ డెలివరీ కూడా అదే హాస్పిటల్లో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన డెలివరీ అయ్యే వరకు అదే హాస్పిటల్ కి వెళ్లాను డెలివరీ కి ఒక రోజు ముందే జాయిన్ అయ్యాను కానీ నాకు డెలివరీ అవ్వలేదు అలా ఫోర్ డేస్ హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ నాలుగు రోజులు గడిచిపోయింది మా అమ్మ గట్టిగా అడిగింది నాలుగు రోజున నాకు పెయిన్స్ రావడానికి సెలెస్ పెట్టారు నాకు మార్నింగ్ 12 కి పెడితే నైట్ టూ కి డెలివరీ అయింది అయితే బాబు చాలా హెల్తీగా ఉన్నాడు కాని వాళ్ళు సడన్గా icc లోకి తీసుకెళ్లి పోయి బాబు ఐ సి లో పెట్టాలి అన్నారు ఏమైందని మా అమ్మ అడిగితే వాళ్లు బాబుకి చాలా సీరియస్ గా ఉంది రోజుకి చాలా డబ్బులు ఖర్చు అవ్వచ్చు మీరు తట్టు కొంటే ఇక్కడ ఉంచండి లేకపోతే జిహెచ్ కి తీసుకు వెళ్ళండి అన్నారు బాబు లోపల హెల్త్ ఏ విధంగా ఉన్నది అనేది ఈ 9 నెలలు అక్కడే టెస్టులు మెడిసిన్స్ వాడను కాబట్టి వాళ్ళకి ఒక ప్రెగ్నెన్సీ లేడీ కోసం లోపల బేబీ కోసం వాళ్ళకి తెలుస్తుంది కాని ఏమి చెప్పలేదు అలా చెప్పి ఉంటే ఆ ప్రెగ్నెన్సీ తీయించుకోవడం ఏదో ఒకటి చేసే వాళ్ళం ఎన్నో ఆశలతో హాస్పిటల్ కి వెళ్తే ఆఖరికి బిడ్డను కోల్పోయి బాధతో తిరిగి వచ్చాము

  • @satyarajasekhar2213
    @satyarajasekhar2213 Před měsícem +20

    Madam chala manchi person amdi...naku two times cesaerian cheyamanna kuda normal cheseru....very thankful to u madam...

  • @user-wt2vp9cr7e
    @user-wt2vp9cr7e Před měsícem +39

    డాక్టర్ లేకుండా జూనియర్ డాక్టర్ మీద వదిలేశారు నన్ను కూడా ఆపరేషన్ టైం లో పెయిన్ అన్న వినకుండా ఆపరేషన్ చేశారు నాకు plz డాక్టార్స్ మిమ్మల్ని నమ్మి మ ప్రాణాలు మీ చేతిలో పెడుతున్నాం అడుకోకండి plz....

    • @joshadabala-mj7om
      @joshadabala-mj7om Před 15 dny +2

      Same Naku kuda papa alane iyyindhi rohini hospital amalapuram

    • @Thikshika26
      @Thikshika26 Před 3 hodinami

      Momidivaram chinna abbayi garu Baga chustaru Naku delivery ayindi normal kani full rush

  • @user-bb6gl8vf3z
    @user-bb6gl8vf3z Před měsícem +22

    Yes Ramya hospital is very best hospital for women and children
    99 percent normal delivery chestharu
    I had 2 normal deliveries in Ramya hospitals
    It is the best hospital in Kakinada

  • @veda9590
    @veda9590 Před 3 dny +1

    2005లో నాకు రెండవ పురుడు పోసారు, అంబాజీపేట డాక్టర్ అనేవారు, ఆవిడ చాలా మంచివారు, నార్మల్ డెలివరీ,, అప్పట్లో చాలా తక్కువ ఫీజు

  • @madhuri539
    @madhuri539 Před 28 dny +6

    Eme navvutu cheptundi enti anta sad news ni eme smile choosi last lo mother baby iddaru bathike vunnaru anduke smile istu cheptondi anukunna vinagane ayyo leda ane badha

  • @venkataramanamma1301
    @venkataramanamma1301 Před 25 dny +7

    మాకు పాపకి దెలివరిలో కవలలు పుట్టారు పాప బాబు నీ కోల్పోయాం Eppatiki మాకు దుఃఖం మిగిల్చింది అత్తంటి వా రు మపపని వదిలేశారు చెత్త హస్పెటల్

  • @lakshmig6098
    @lakshmig6098 Před 14 dny +2

    She is very gud doctor

  • @sirishavipparthi5381
    @sirishavipparthi5381 Před 3 dny +1

    Very very good doctor ❤❤❤

  • @zaabu3089
    @zaabu3089 Před 18 dny +1

    జనాలు రంగులు మార్చే వాళ్ళని నమ్మినంత సులువుగా., ప్లెయిన్ గానూ, ట్రాన్సపరెంట్ గానూ ఉన్న, మీలాంటి జెనూన్ వ్యక్తులను నమ్మరు మేడం. ఎందుకంటే, మీ మీద ఎప్పుడు ఏ ఎలిగేషన్ వచ్చినా, చాలా కూల్ గా, జరిగిన విషయాన్ని వివరిస్తారు. మీ వైపు నుండి, ఏ పొరపాటు ఉన్నా, ఇలా ఓపెన్ గా చెప్పలేరు కదా ? ప్రజలకు, ఇలాంటి మెడికల్ అవేర్నెస్ చాలా అవసరం. 🙏🙏

  • @satyaakula5690
    @satyaakula5690 Před 12 dny +1

    నాకు కూడా వాళ్లు డెలివరీ చేయకుండా టైమ్ వుంది అనిచేప్పి చాలా సీరియస్ చేశారు

  • @Grace_prameela
    @Grace_prameela Před 28 dny +8

    She is very gud doctor very gud human being madam nichala Mandi target chestunaru avida Peru chedagottadaniki chestunaru

  • @youtuber-yz6cw
    @youtuber-yz6cw Před měsícem +6

    DIC is always secondary to an underlying disorder. Indeed, it is associated with pregnancy complications such as placental abruption, HELLP syndrome, preeclampsia, retained stillbirth, sepsis, post-partum hemorrhage (PPH), acute fatty liver, and amniotic fluid embolism

  • @monikasatish4355
    @monikasatish4355 Před měsícem +10

    Nenu na 2nd delivery lo c section appudi face chesanu konni secons upiribadaledu chatilo edo pattesi nattu ayipoyindi chachipota anukunna doctor tho chepite injection Celine bottle lo chedaru 2 mins ki normal ayipoyanu

  • @girijaghanta7130
    @girijaghanta7130 Před 21 dnem +1

    It's a unpredictable unfortunate outcome that occurs rarely, no one can save the patient in this case

  • @mohanalakshmikamidi7544
    @mohanalakshmikamidi7544 Před měsícem +6

    2001 lo Ambajipeta WOMEN'S Hospital lo naku safe ga delivery chesaru madam.

  • @yashodayelubandi8545
    @yashodayelubandi8545 Před 28 dny +8

    Prabhavathi madam is well experienced doctor

  • @BeeraDurga
    @BeeraDurga Před 19 dny +1

    Madam gaaru chala manchoro
    Maku pillalu puttadaniki karanam madam gaaru memu Jevitantam guruthuchukuntaamu

  • @hamsimeenu3446
    @hamsimeenu3446 Před 29 dny +14

    నేను కూడా ఈ హాస్పిటల్ కి ఫస్ట్ డెలివరీ టైమ్ లో వెళ్లాను కానీ ఉదయం 9:00 కి వెళ్లాను కానీ 3:00 కి మధ్యాహ్నం చెకప్ చేశారు ఆ మధ్య గ్యాప్ లో ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయాను కేర్ లెస్ గా చూశారు పేషెంట్స్ ని సరిగా పట్టించుకోరు ఈ హాస్పిటల్ లో వేస్ట్

  • @navyarani7373
    @navyarani7373 Před 27 dny +5

    Waste hospital yavaru vellakandi naku 4/9/23 delivery chesidhi kani baby antha bhane undhi ani cheppi last ki normal delivery cheysi baby ni nallipesidhi baby 2 days undhi baby eyes open cheyledhu edavaledhu ggh doctors baby problem ame ledhu delivery sariga veyaledhu ani report echaru 😢😢😢😢😢😢😢😢😢😢

  • @user-bb6gl8vf3z
    @user-bb6gl8vf3z Před měsícem +13

    She is very well experienced doctor

  • @nagamanik9623
    @nagamanik9623 Před 29 dny +2

    She is really experienced doctor

  • @koochisowmya
    @koochisowmya Před 29 dny +2

    This os very common with this hospital.
    They don't attend the patient until its too complected.
    My cousin loat her baby her.
    And she cant even give birth to another anymore.

  • @ravikiran3428
    @ravikiran3428 Před měsícem +9

    Me hospital lo ilantivi chaala ayyayi . I'm from kakinda Gandhi nagar . We know very well about your hospital

    • @ravalikittu9820
      @ravalikittu9820 Před měsícem

      Is it true.mari endhuku case gurinchi full story chypthunnaru.

    • @minivlog-shasha
      @minivlog-shasha Před měsícem

      Truee chala incidents vunaie e hospital midhaa pregnant ey avani ammaiki 9 months treatment chesarantta soo something is wrong in her condition

    • @samuelyelisetti654
      @samuelyelisetti654 Před 29 dny

      No. My wife had 3 deliveries here. This is the best hospital. Doctor is very good

    • @shaikreehana6807
      @shaikreehana6807 Před 28 dny

      Avarina kavalani anduku chestharu

  • @MPN__CREATIONS__
    @MPN__CREATIONS__ Před 28 dny +7

    నేను నా ఫస్ట్ బాబు ని కొలిపోయాను prblem చెప్పలేదు 9moths మోసాను చెత్త హాస్పటల్ చెత్త డాక్టర్

  • @sumachowdary6590
    @sumachowdary6590 Před 27 dny +3

    Ammo ee hospital ni matram nammakandi. Money leka pothe govt hospital ki vellandi akkkada chala neat ga chusthunnaru. Edi emina na frd ni champesaruuu.

  • @satyarajasekhar2213
    @satyarajasekhar2213 Před měsícem +3

    Oka rojulochala normal deliveries chestaru...cesaeruan chala rare...

  • @shaikAlizain1433.
    @shaikAlizain1433. Před 20 dny +2

    nirlakshyam government hospitals lni nammoddhu

  • @user-ou2bt3ph9s
    @user-ou2bt3ph9s Před měsícem +11

    ప్రభావతి మేడం చాలా మంచి డాక్టరుగారు 2002లో కణితి ఆపరేషన్ చేశారు అప్పటికి మ్యారేజ్ అయి 3 నెలలు అయ్యింది మా అతింటి వాళ్ళు పిల్లలు పుట్టారని గొడవ చేశారు మేడం నేను హామీ ఇస్తున్నాను అని చెప్పారు నాకు ఇప్పుడు ఇద్దరూ బాబులు నాకు ఫస్ట్ ఆపరేషన్ అయిన తరువాత ఎవ్వరూ నార్మల్ చెయ్యరు కానీ మేడం నాకు నార్మల్ చేశారు అంబాజీపేటలో 2003 లో , నేను ఇప్పుడు చాలా హ్యాపీ గా ఉన్నాను నాకు మేడం చూడాలని అనిపించినా కాకినాడ హాస్పటల్లో లోపలికి వెళ్ళనివ్వరు చాలా భాధగా వుంటుంది 2010 లో 2012 లో మేజర్ ఆపరేషన్ చేశారు అయిన నేను హ్యాపీగా వున్నాను ఆమె ఒక దేవత

    • @BJtalks27
      @BJtalks27 Před 28 dny

      @@user-ou2bt3ph9s ayte gudi kattinchandi. Aavida over action kakpote anta risky case aynapdu aavida normal delivery ku try cheydam chala wrong. Epdi aavida normal deliverys kosam try chesi ma relatives lo 2 pillani champesindi. Avida moorkhatvam kakpote marenti

  • @percisphysio1023
    @percisphysio1023 Před 27 dny +1

    Management sariga ledu responsibility anedi ledu nenu ikkade delivery cheyinchukunna

  • @karthikapalakurty3318
    @karthikapalakurty3318 Před 29 dny +5

    Same naku kuda 2016 lo vizag 7hills hospital lo jaragidi 2 delivery lo babu chanipoyadu😢😢😢😢😢

  • @prassanamakireddi4363
    @prassanamakireddi4363 Před 25 dny +1

    No need to give explanations to any one madam you are the godess❤

  • @nononsense4522
    @nononsense4522 Před měsícem +3

    I dont believe this doctor. Assistants meeda nurse la meeda vadestharu. Only dabba kotte comments vuntunnay

  • @DeviPeddireddy-lh9nl
    @DeviPeddireddy-lh9nl Před 28 dny +5

    Prabhavathi doctor chella mamchi varu i like you

  • @lakshmig6098
    @lakshmig6098 Před 14 dny +1

    Baga explain chesaru mam

  • @jyothi6550
    @jyothi6550 Před 28 dny +5

    E ramya hospital ni assalu nammakandi edi challamandini mosam chestundi na papa ni kuda alane champesindi very bad hospital in kkd

  • @satyanarayanag1655
    @satyanarayanag1655 Před měsícem +6

    Post Covid case emo check chesara.

  • @prasanna17919
    @prasanna17919 Před 24 dny +5

    చెత్త హాస్పిటల్
    ఎన్ని ప్రాణాలు తీసేస్తారు.
    మనసాక్షికి సమాధానం చెప్పుకోండి.
    దేవుడు చూస్తూ ఊరుకోడు 😡😡😡😡😡😡😡😡😡😡

  • @user-cp7pq2up7q
    @user-cp7pq2up7q Před 18 dny

    Doctor ni antaki em ledhu ,valla intilo kuda stress chesevallu kuda untaru ....

  • @sravanthipunem8375
    @sravanthipunem8375 Před měsícem +4

    Elantivi andukandi cheppi bhada pedatharu

  • @SruthiKomarthi
    @SruthiKomarthi Před 26 dny +1

    She is very good doctor

  • @shanmukhgamerandforest5824

    Manchi hospital kadu.... Naa wifi ni chala badha pettaru

  • @BJtalks27
    @BJtalks27 Před měsícem +4

    Munde ceasarian endku prepare avledu. Sugar undi ani telsinapdu

    • @madhuk3379
      @madhuk3379 Před měsícem +3

      Naku gestational diabetis but naku normal delivery and nenu obese kuda I mean appudu na weight 105kgs with gestational diabetis ayina normal delivery, paapam madam cheppe patient unfortunate sudden ga vasthadata a condition yenduku yevariki yeppudu vasthadi anedi cheppalemu ani chepthunnaru kada madam

  • @bhanujoyce2489
    @bhanujoyce2489 Před 27 dny

    She is my friend from degree

  • @gbabji8915
    @gbabji8915 Před 28 dny +4

    Very worst hospitall
    .Naku kuda alane pains vastunayi ani join aythe Monday evi pains kavu ani cheppi alane vadiledi Wednesday evening orgent ga operation chesesaru baby ki serious ga vundi icu lo pettali anaru two days tharuvatha ggh ki thisukuvelandi ani cheparu chanipothadu baby ani valiki thelisi ggh ki pampimchestaru Anni cases valu alne chestunaru we loss my baby 2018.mali ipatti varu pregnancy raledu.worst hospital in kkd

  • @psiva3873
    @psiva3873 Před měsícem +1

    Im a gynecologist.it is true if she went to amniotic fluid embolism.but pts are unaware that this condition exists

    • @psiva3873
      @psiva3873 Před měsícem

      And it's a nightmare for a gynecologist

  • @Allinonep90thecreators
    @Allinonep90thecreators Před 28 dny +2

    Prabhavathi madam very genuine person &kind hearted dont blam her

  • @venump4451
    @venump4451 Před 27 dny +3

    మొత్తానికి వరెస్ట్ హాస్పిటల్ అంటారు 😅

  • @Sharusgreenlife
    @Sharusgreenlife Před 29 dny +5

    Nenu na first babu ni kolepoyanu prblem chepaledu 10 moths mosanu 'i fell every day na babu 😂

  • @chakalihemalatha487
    @chakalihemalatha487 Před 22 dny +1

    A vuru a hospital sis😢😢

  • @techinfocareerguidance
    @techinfocareerguidance Před měsícem +3

    Adress please

  • @morthasatya6160
    @morthasatya6160 Před 27 dny +4

    Govt should take action. Very Bad response in Hospital. And very cruel response. Someone should action. All these stories are bull shit.

  • @alekyachinni6508
    @alekyachinni6508 Před 29 dny

    Ma sister ku kuda first delivery ku chala careless ga chusaru papa puti chanipoyindi

  • @user-bp1sk6rf8d
    @user-bp1sk6rf8d Před 2 dny

    How is mother and baby

  • @vadhasalomi5132
    @vadhasalomi5132 Před měsícem +3

    Edhi em aina ma vadhina chanipoyindhi 🥺

    • @vadhasalomi5132
      @vadhasalomi5132 Před měsícem +3

      Mistake lenappudu evari permission adigi... discharge notice ivvakunda vala sontham ga ambulance ki call chesi mamalni adagakunda endhuku shift chesaru

  • @kanakadurga4600
    @kanakadurga4600 Před 18 dny

    Comments lo konthamandhi manchigaa peduthunnaaru konthamandhi baadhanu maathrame pondaamantunnaaru edi emaina doctors nirlakshyam valana maathrum evveri. Pranam pokuudadhu

  • @geet726
    @geet726 Před 27 dny +4

    ఏదైనా పొరపాటు జ‌రిగితే డాక్టర్స్ ని బ్లేమ్ చెయ్యకూడదు

    • @sonakumari9431
      @sonakumari9431 Před 24 dny

      ఎవరిని చేయాలో కొంచెం చెప్పండి

    • @felicitycm2596
      @felicitycm2596 Před dnem

      ​@@sonakumari9431. వాళ్లు కూడా తమ ప్రయత్నం తాము చేస్తారు..ఆమె చెప్తున్నారు కదా.కొన్ని రేర్ కేసేస్ లో ఇలా జరుగుతుంది అని.. మా అమ్మ గారిని ఛాతీలో కొంచెం పెయిన్ అని హాస్పిటల్ తీసుకెళ్ళాం ఆమె చాలా హెల్తీ గా ఉండే మాట్లాడింది కూడా బట్ ఒక్క సారిగా స్ట్రోక్ వచ్చింది ఎవరం అనుకోలే డాక్టర్లు ప్రయత్నం చేశారు బట్ అమ్మ అక్కడే చనిపోయింది డాక్టర్ సార్ and మేడం కూడా ఏడ్చారు కాపాడలేకపోయము అని

  • @lakshmig6098
    @lakshmig6098 Před 14 dny

    Kkd lo best hospital

  • @18926
    @18926 Před 27 dny

    Andhukae ..kanpu maro janma anedhi

  • @swarnarekha624
    @swarnarekha624 Před 28 dny +1

    One of the best hospital in kakinada.

  • @nrameshn1781
    @nrameshn1781 Před 28 dny

    2012 lo

  • @monikasatish4355
    @monikasatish4355 Před měsícem +1

    Baby kooda bratakaleda

    • @ashajyothi8213
      @ashajyothi8213 Před měsícem +1

      Yevaru brathka ledhu,mother&baby chanipoyeru.it is very sad to hear.this is completely hopital mistake

    • @gyadasanthisree106
      @gyadasanthisree106 Před 29 dny +1

      Problem alantidi, mother and baby survive avvadam impossible, doctors ki nightmare elanti cases ,entha mandi ardam chesukuntaru 😢

  • @idasofiamalladi8329
    @idasofiamalladi8329 Před 29 dny +1

    Medam oka devata❤❤

  • @pillilksimi3232
    @pillilksimi3232 Před 26 dny

    Ramya hospital treatment normal delivery mobile screen

  • @Sharusgreenlife
    @Sharusgreenlife Před 29 dny +1

    Duvdu merukadha

  • @geet726
    @geet726 Před 27 dny

    2016లోమాఅమ్మాయికి first delivery normal జరిగింది బాబు పుట్టాడు ఆ హాస్పిటల్ లో నే అంతా బాగా జరిగింది