Sirish Bharadwaj Mother Shocking Comments About chiranjeevi | Sreeja | BS TALK SHOW | Aadya TV

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • Sirish Bharadwaj Mother Shocking Comments About chiranjeevi | Sreeja | BS TALK SHOW | Aadya TV
    #sirishbharadwaj #sreeja #chiranjeevi #bstalkshow #sirishbharadwajmother #bstalkshowlatest #viralinterview #aadyatv
    -----------------------------------
    Subscribe To Aadya Tv For More Videos:
    / @aadyatvtelugu
    AADYA TV is the popular Telugu News channel Across Telangana and Andhra Pradesh. News gives 24 Hours covering political news, sports news, entertainment news, comedy Telugu and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel Telugu, owned by Filmy Bytes. News Covered from Hyderabad, Vijayawada, Vizag, Amaravathi, Warangal, Khammam, Srikakulam, Nellore, Prakasam, Rangareddy, Kakinada Telangana Political news, Andhra Pradesh political news, Telangana political news, ap political news. Telangana cm KCR news, Andra Pradesh CM YS Jagan Mohan Reddy news Andra Pradesh Political News On Ys Jagan Mohan Reddy (YSRCP) , Chandarbabu Naidu(TDP), Nara Lokesh,YCP MLA Roja, sujana chowdary, Undavalli, Pawan Kalyan, Janasena,public talk

Komentáře • 412

  • @user-sx5ox6mi1m
    @user-sx5ox6mi1m Před dnem +27

    ఏంకర్ ఎంత వినయం, ఆత్మీయత కనపరుస్తున్నాడు.ఎక్కడ అయినా చిరంజీవి గారి పై నోరు జారితే బాగుంటుంది అనే తహతహ కనబడుతోంది.

  • @user-nn7gt8ur1z
    @user-nn7gt8ur1z Před dnem +224

    చిరంజీవి ఎందుకు ఇవ్వాలి,
    చిరంజీవి కూతురిని తీసుకుని పోయినా క్షమించాడు ,వెరరెవరు అలా ఊరుకోరు

    • @premanand6374
      @premanand6374 Před dnem +10

      Absolutely lekapote apude lepesevallu 😂

    • @ramesh7608
      @ramesh7608 Před dnem

      రే.... ఊరుకో... నీ పిచ్చి పుకు అభిమానంతో పిచ్చి గా వాగకు...... అప్పుడు నీ వయసేంత ఎం తెలుసు నీకు..
      ఎంతమంది లేచిపోయే పెళ్లిళ్లు చేసుకుని కాపురాలు చేయడంలేదు..... పిచ్చి పువ్వా.....
      మంచివాడిలో చెడు ఉండదు అని రూల్ లెదు.
      అది ఎదో ఒక రూపం లో ఉంటుంది....

    • @ramesh7608
      @ramesh7608 Před dnem +7

      ​@@premanand6374
      అవునా...

    • @kiranreddy9818
      @kiranreddy9818 Před dnem +1

      Chillaragga

    • @kiranreddy9818
      @kiranreddy9818 Před dnem

      Wastega

  • @aacrazykids
    @aacrazykids Před dnem +78

    వాడికి ఆల్రెడీ రెండో పెళ్లి కూడా అయింది...ఇస్తే గీస్తే ఆ అమ్మాయి తండ్రి ఏమైనా ఇస్తాడు కానీ, డైవర్స్ అయిపోయి 17 ఇయర్స్ తర్వాత చిరంజీవి కి ఏమి సంబంధం. ఈ మీడియా అంత బ్రోకర్లు ఎవరు ఉండరు. మొదటి భార్య కూతురు వంశం అది ఇది అంటున్నారు రెండో పెళ్లి చేసుకున్న ఆమె ఊరుకుంటుందా, ఆ అమ్మాయి ఫ్యామిలీ ఊరుకుంటుందా...కొంచం పబ్లిక్ లో మాట్లాడేటప్పుడు ఆమెను దృష్టి లో పెట్టుకొని మాట్లాడండి, మళ్ళీ పెద్ద వాళ్ళు

    • @adhityaram.916
      @adhityaram.916 Před dnem

      పెళ్ళాం ను వద్దు అనవచ్చు.
      కానీ పిల్లలు మాత్రం అతని సంతానమే.
      అది దైవ నిర్ణయం.
      దాన్ని కాదు అనలేరు.
      ఆ పిల్ల ఎవరు వద్దు అన్న అతను కూతురే కదా.
      పరిస్థితులు ఆ పిల్ల దూరం చేసి ఉండవచ్చు.
      కానీ ఆ అమ్మాయి తండ్రి ప్రతిరూపం.
      ఐతే రెండో పెళ్ళాం ను కూడా కర్మ కాళి వదిలితే ఆమెకు పుట్టిన పిల్లలు కూడ కాద....?
      రెండో పెళ్ళాం కైన 10 పెళ్ళాం కి ఐన ధర్మ పత్ని (మొదటి భార్య)నుండి వచ్చిన సంతానం ను మాత్రం కాదు అనే హక్కు ఎవ్వరికీ లేదు.
      కన్న తండ్రికి కూడా లేదు.
      మొదటి సంతానం ధర్మానికి వచ్చిన వారు.
      ఎక్కడ పెరిగిన ఆ పిల్ల అతని వృక్షమే అవుతారు.
      మి లెక్కన శాస్త్ర పురాణాలు తీస్తే సీతమ్మ ను వదిలేశాడు అని పిల్లలు శ్రీ రాముడు కి కార ఏమిటి....?

    • @aacrazykids
      @aacrazykids Před dnem

      @@adhityaram.916 అతని సంతానం కావొచ్చు, కానీ విడాకులు తీసుకునేటప్పుడు పిల్లలు ఎవరి దగ్గర ఉండాలనేది కోర్టు నిర్ణయిస్తుంది, ఒక వేళ పెద్ద పిల్లలు ఐతే పిల్లల ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర ఉండొచ్చు అని చెప్తారు. ఆ పాప 17 ఇయర్స్ నుండి తండ్రి కి దూరం గానే పెరిగింది. ఇప్పుడు తండ్రి కూడ లేదు... ఇన్ని సంవత్సరాలు నుండి దూరంగా ఉన్న వాళ్ళు ఇప్పుడు suden గా మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఆ పాప మేజర్ ఐతే కనుక ఆ పాప ఇష్టం ,ఆమెకి ఎక్కడ ఉండలనిపిస్తే అక్కడ ఉంటుంది. ఇంక పురాణాల గురుంచి చెప్పుకుంటే చాలా వరకు లాజిక్ లు లేనివి చాలా ఉంటాయి. ఎవడో ఏదో అన్నారు అని సీతమ్మ వారిని pregnant అని తెలిసి కూడా అడివిలో వదిలేశాడు రాముల వారు. ఆ పిల్లల ఆలనా పాలన కూడా అంత ఆమె చూసుకుంది. ఇప్పుడొచి అతని వంశం అది ఇది అంటే ఎలా కుదురుతుంది. ఎవడో ఏదో అన్నారని అని భార్యని వదిలేసినప్పుడు ఇంకా వంశం అది ఇది అని మాట్లాడే రైట్ కూడా లేదు....అప్పుడు భార్య నీ తపు పట్టిన ఆ జనం పిల్లల విషయం లో తప్పు పట్టర...ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతన్నాయి

    • @adhityaram.916
      @adhityaram.916 Před dnem

      @@aacrazykids పిల్లలు పెద్దగా అయ్యాక ఎవరి దగ్గర ఉండలో వాళ్ళ ఇష్టం అంటే దాని అర్థం ఏమిటి....?
      ఫైనల్ గా అతని పిల్లలే కదా....?
      అసలు తల్లీ తండ్రి విడిపోయినప్పుడు పిల్లల ప్రమేయం ఏమి లేనప్పుడు ఎవ్వరూ తీర్పు తీర్చరు.
      తండ్రి దగ్గర పెరిగిన పెరగక పోయినా నిజమైన తండ్రికి ఖచ్చితంగా ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది.
      అలా లేదు అంటే వాడు జంతువు ఐ ఉంటాడు తప్ప.
      పిల్లలను కాదు అని ఏ తండ్రి చెప్తాడో అడగండి.
      100 మంది పెళ్ళాలు ఉండని మగ వాడికి మొదటి సంతానం అంటే చచ్చే ప్రేమ ఉంటుంది.
      ఇక పోతే చిరంజీవి డబ్బు ఇవ్వలేదు అనడం చాలా తప్పు ఆమె.
      నేను చెప్పింది కేవలం రెండో భార్య కూడా క్వెషన్ చేస్తుంది అని మీరూ అన్నారు కదా దానికి మాత్రమే చెప్తున్నాను.
      అవును మరి వంశం ఐతే భరద్వాజ్ దే కదా.
      లేకపోతే ఎవరి పేరు చెప్పాలి.
      విడాకులు అయ్యాక లీగల్ గా రెండో పెళ్ళాం ఐతే ఆమెకు రావలసినవి ఆమె అడగవచ్చు కానీ మొదటీ భార్య పిల్లలను ఏమీ అనడానికి లేదు. పిల్లల గురించి ఆమెకు హక్కు ఉండదు.
      ఎక్కడ పెరిగిన అతని సంతానమే కదా.
      పాపం వీళ్ళు విడిపోతే పిల్లలు ఏం చేస్తారు.
      మొత్తం తల్లి పెంచాక తండ్రి వచ్చి నేనే గొప్ప తొక్క అని అనకూడదు.
      నిజమే.
      కానీ పుణ్యానికో పాపానికో కన్నాడు కదా కాబట్టి పిల్లలకు ఇవ్వాల్సింది ఇచ్చేయాలి.
      అంతే కాని కని రోడ్డున వేస్తా అంటే చంపి పడేస్తారు.
      శ్రీజ తండ్రి దగ్గర డబ్బు ఉంది కాబట్టి మనవరాలికి పెట్టాడు.
      కానీ డబ్బు లేనోళ్ళ పరిస్థితి ఏమిటి....?
      ధర్మానికి పిల్లలను కని ఉంటే మాత్రం శ్రీ రాముడు ఐన పెట్టాల్సిందే.
      అంతటి రాముడు రాజ్యం ఇవ్వలేదా...?
      సీతా రాములు దూరంగా ఉన్నా కూడా ఆ పిల్లలు కంప్లీట్ గా సీతమ్మ తోట పువ్వులే ఐన కూడా.
      శ్రీ రాముడు మాత్రం రాజ్యం ఇవ్వాల్సిందే.
      వాళ్లకు తండ్రి నచ్చిన నచ్చకున్నా కన్న తండ్రి పెట్టాల్సిందే.
      అది కూడా క్లియర్ గా ధర్మానికి పుట్టిన సంతానం కి.
      ప్రతి పనిలో ధర్మం అధర్మం ఉంటాయి.
      అది గమనించి చేయాలి.
      లేదంటే ఒళ్ళు కొవ్వు ఎక్కిన ప్రతిదీ వచ్చి పంది కన్నట్టు కని ఇవ్వమంటుంది.
      ధర్మం పెట్టుకొని చేయాలీ ఏ పని చేసినా కూడా.
      ఇక పోతే ఈమె మాట్లాడటం ఐతే ఖచ్చితంగా తప్పే.

    • @aacrazykids
      @aacrazykids Před dnem

      @@adhityaram.916 మరి courts అలానే చెప్పేది, తల్లి తండ్రులు విడిపోతే పిల్లలు పెద్ద వాళ్ళు అయి ఉంటే ,పిల్లలు ఇష్టప్రకారం తల్లి దగ్గరో తండ్రి దగ్గరో ఉండమం టారు. ఇది నేనేమీ సొంతగా చెప్పింది కాదు. అలాగే పురాణాలు రామాయణాలు ఆ టైం లో ఏమి జరిగినవో నాకు తెలియదు నేను చూడలేదు. ఎవరో రాశారు వింటున్నాను అంతే. అలా లాజిక్ లేని వాటితో నేను డిస్కషన్ చేయను. కళ్ళ ముందు జరిగిన వాటికే తికానం లేదు ఈ రోజుల్లో, ఎప్పుడో ఏదో జరిగినవి చెప్పి ఆది ధర్మం అని అధర్మం నేను వాదించ తలుచుకోలేదు.

    • @adhityaram.916
      @adhityaram.916 Před dnem

      @@aacrazykids నేను మీరు చెప్పినది తప్పు అనలేదు అండి.
      కానీ పిల్లల విషయం లో అందులో ముఖ్యంగా మొదటి భార్య సంతానం విషయం లో ఎవ్వరూ మాట్లాడకూడదు అండి.
      ఎందుకు అంటే ఎప్పుడైనా కేవలం ధర్మానికి పుట్టి కూడా అన్యాయం అయ్యేది పక్కగా మొదటి భార్య సంతానమే.
      తప్పు చేసి కంటే కర్మ ఫలం అనవచ్చు. కాని ఎంతో మంది మంచిగా పెళ్ళి చేసుకొని పెళ్ళం నచ్చలేదు అని మొగుడు.
      మొగుడు నచ్చలేదు అని పెళ్ళాం వదిలేసుకుంటూ పోతారు.
      కానీ ఏ తప్పు లేని ఈ పిల్లలు అన్యాయం ఐపోతారు.
      ఆ తర్వాత వచ్చే మొగుళ్ళు పెళ్ళాల పిల్లలు మాత్రం బాగానే ఉంటారు.
      వీళ్ళు మాత్రం అన్యాయం అవ్వాలి.
      పైగా మాటలు పడాలి అంటే కష్టం కదా.
      ఇప్పుడు శ్రీజ కూతురినే తీసుకోండి.
      ఆ పిల్లకు ఏమి తెలుసు.
      అసలు ఆ అమ్మాయి మనసులో ఏముందో ఎంత బాధ ఉందో కూడా మనకు తెలీదు.
      ఇప్పుడు బాధ లేకున్నా వయసు వచ్చి అన్ని అర్థం అయ్యాక కూడా మనసు బాధ పడవచ్చు.
      లాజిక్ లు లేకున్నా పర్లేదు కానీ ధర్మం అధర్మం గురించి మాట్లాడకుండా ఓక విషయం గురించి మాట్లాడకూడదు అనేది నా అభిప్రాయం.

  • @gpadmavathi8029
    @gpadmavathi8029 Před dnem +33

    ఈ యాoకర్ గాడికి ఎందుకు అంత భాద అర్థo కాలేదు

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 Před dnem

      నీకేందుకో అంత బాధ

    • @siddharthreddy29
      @siddharthreddy29 Před dnem

      1) Sirish Baradwaj
      2) Uday Kiran
      3) kathi Mahesh
      4) chiranjeevi movie first day ticket buyers many died.
      5) chiranjeevi political canvassing bike riders many died.
      But Chiranjeevi doesn't have regret or shame,he still dances and romances with heroines his grand daughter's age.
      Truth is bitter

  • @madhavakrishna7538
    @madhavakrishna7538 Před dnem +9

    She is genuine at least poyinappudu daughter ki chupinchi vunte bagundedhi

  • @jaruguratnakar5071
    @jaruguratnakar5071 Před dnem +96

    చిరంజీవి ఎందుకు ఇవ్వాలి,రా money తొక్కలో youtube channal

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 Před dnem

      నిన్ను ఇవ్వననలరా .వెళ్లింది చిరుతట కూతురు .వుదైకిరణ్ జీవితం నాశనం చేసారు ఇపుడు భరధ్వజ్ అంతే .

  • @ganeshKumar-qf1zs
    @ganeshKumar-qf1zs Před dnem +91

    Anchor mee అమ్మాయి ఉంటె ఇలాగే అడిగితే ఎలావుంటాది

  • @jraghavendara6903
    @jraghavendara6903 Před 8 hodinami +2

    ఎంతైనా తండ్రి దగ్గరికి రావాలి చనిపోయినప్పుడు ఇది చాలా బాధాకరం లేని వాళ్లకు ఒక లాగ రూల్స్ గొప్ప వాళ్లకు ఒక లాగా రూల్స్ ఉండకూడదు

  • @madhavigunda8051
    @madhavigunda8051 Před dnem +20

    యాంకర్ అనవసరంగా గతాన్ని తవ్వి ఆమె నుండి అని చెప్పి ఇస్తున్నాడు యాంకర్ చిరంజీవి ఫ్యామిలీ ని టార్గెట్ చేసినట్టు అనిపిస్తుంది

  • @ratnakumari1763
    @ratnakumari1763 Před dnem +42

    Divorce teesukoni 17 years ayyindi chesukunnavadu poyadu ina kuda vadalara
    Vallenduku Ishtaru public figars ani ishtamochinatlu matladutharu

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Před dnem +1

      tanu enko marraige chesukunnadu. Diverce ayipoyaka ela touch lo vuntaru. Chiranjeevi endhuku touch lo vundali and money evvali. daughter manipulate chesadu ani hateness and kopam vuntundi. Diverce ayipaka chiru topic ela estaru.

    • @maheshreddy6609
      @maheshreddy6609 Před dnem

      Worst journalists 😂

  • @karunyachimekala9397
    @karunyachimekala9397 Před dnem +163

    నాకు అర్థం కాలేదు చిరంజీవికి ఏమీ. సంబంధం 😮

    • @jaisairam2197
      @jaisairam2197 Před dnem +7

      Chinna kuthuru srija 1st husband athanu dani 1st daughter face chusthe xeror to him

    • @chandrakalagandham8327
      @chandrakalagandham8327 Před dnem +1

      Yes correct

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Před dnem +20

      @@jaisairam2197 tanu enko marraige chesukunnadu. Diverce ayipoyaka ela touch lo vuntaru. Chiranjeevi endhuku touch lo vundali and money evvali. daughter manipulate chesadu ani hateness and kopam vuntundi. Divorce ayipaka chiru topic ela estaru.

    • @Ruthu-xd5dj
      @Ruthu-xd5dj Před dnem

      Yes.

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 Před dnem

      ఆది నీకుఆర్ధస్మ్ కధుర కొడుకునుపోకొట్టికునోలకు అర్ధమౌతుంది

  • @bharatikadavakollu7448

    Chiranjeevi gari ki yimi sambamdham, Interview yinduku chestunnaru

  • @maheswarimeda-ut8ks
    @maheswarimeda-ut8ks Před dnem +26

    Chiranjeevi garu enduku evvali money

  • @lakshmivadlamudi9536
    @lakshmivadlamudi9536 Před dnem +8

    Divorce ayinatharavaatha Chiranjeevi ki sambandam ledhu kadhaa

  • @harithaveluru7630
    @harithaveluru7630 Před dnem +14

    Bardhvaj gari kuthuru vala nana amma laga anipisthundhi teeth like that

  • @subhashinimortha2032
    @subhashinimortha2032 Před dnem +32

    33 కొట్లా అవిలేకే కదా శిరీష మొగుడ్ని వొదిలేసి పోయింది లగ్జరీ బతుకు లేక పోయింది

    • @aacrazykids
      @aacrazykids Před dnem

      ఎందుకు వదిలేసిందో నీకు తెలుసా... నీ ఇంట్లో ఆడవాళ్ళు దేనివళ్ళనొ మొగుడిని వదిలేసి వస్తె ఇలానే అంటావా...బయట ఆడవాళ్ళని వేలెత్తి చూపితే నీ ఇంట్లో ఆడవాళ్ళని అన్నట్లే గూట్లే.

  • @tirumuppa5178
    @tirumuppa5178 Před dnem +13

    E pandhi elanti controversy interview chesi papam ramesh masterini mingadu eppudu evida vanthu veedi brathuke antha

  • @nothing-lvrx
    @nothing-lvrx Před dnem +54

    Chiranjeevi sir please give 20lakhs to his mother and 10 lakhs to his father and 5 lakhs to me for giving this advice.. please..you can do it❤❤😍😍🥰🥰

  • @ShailajaV-lv9ny
    @ShailajaV-lv9ny Před dnem +40

    నిజం చెపితే అవ్వ రిస్క్ లో పడుతుంది.అనవసరం గా book. చేయకు యాంకర్ అన్నా...

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 Před dnem +1

      వోరే నువ్వు ప్రమాదంలోపడకు

    • @sindhu5225
      @sindhu5225 Před 17 hodinami

      👍🏻👍🏻

  • @HGg-vr5yb
    @HGg-vr5yb Před dnem +6

    Eevidaki enduku vidipoyaro gurtuledu, but remaining anii gurtunay😢

  • @thotamanikanta6754
    @thotamanikanta6754 Před dnem +3

    చూడు తమ్ముడు నువ్వు అలా ఆవిడతో ఎందుకు సెర్చ్ పెట్టావ్ నీ దురిద్దేశం నాకు అర్ధం అయ్యింది తమ్ముడు ఆయన కోసం క్వేషన్స్ చెయ్యి మధ్యలో సంబంధం లేని వ్యక్తి కోసం ఎందుకు మీరు మారరు విషపూరితమైన పాములు మీరు

  • @Palleturumaatalu
    @Palleturumaatalu Před 16 hodinami +1

    వీడియో టైటిల్ లో చిరంజీవి గారి పేరు పెట్టారు దేనికి? మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని reach తెచ్చుకోడం అలవాటు పడ్డారు అక్రమంగా ఇలా సంపాదించే డబ్బులు మీ ఒంటికి మంచిది కాదు..! పెళ్లి చేసుకొని లీగల్ గా విడిపోయాక ఆయన రెండో పెళ్లి చేసుకున్నాక వాళ్ళనీ మళ్ళీ బయటకి లాగడం మీడియా సిగ్గు చేటు RIP media

  • @akhilshravik238
    @akhilshravik238 Před dnem +2

    చిరంజీవి కుటుంబ తొక్కేసింది

  • @vivekanandalaxman9236
    @vivekanandalaxman9236 Před dnem +13

    ఈ ఇంటర్వ్యూ అనవసరం బ్రదర్

  • @lakshmiv4984
    @lakshmiv4984 Před dnem +26

    చిరంజీవి గారు ఎందుకు డబ్బులు ఇవ్వాలి

    • @Hitha-hq8qz
      @Hitha-hq8qz Před dnem

      Pedrekamlo vunnavaaru. Magee alludu. .

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 Před dnem +1

      పుట్టిన పిల్ల వుందిగా .పెదమనిషి

  • @rameshramesh-hk6hf
    @rameshramesh-hk6hf Před 2 dny +31

    family with high ethics..hats off..god bless you

  • @phanikumaryarramsetti7860

    Amma namaste...

  • @nishanthraj7866
    @nishanthraj7866 Před dnem +1

    ఎందుకివ్వాలి ప్లాన్ ప్రకారం బజార్ కి ఈడ్చినాందుకా

  • @svjayanthimarisetty
    @svjayanthimarisetty Před dnem +7

    Personal interview చేయడం అవసరం sir

  • @vanimekala-uw1zx
    @vanimekala-uw1zx Před dnem +5

    Why Apolo

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 Před 15 minutami

    Jai Mega Star chiranjeevi sir ❤️🙏.!

  • @pulipakakranthikiran0073

    Dandri chivari chupu kuda chudadaniki rani kuturu great daughter and great samsakarm, em family ra babu

  • @user-qi9iq1ye4e
    @user-qi9iq1ye4e Před dnem +13

    Divorce teesukunnaru sirish am amount tana papa ki evvaleadu kyu ki chiru garu chusukuntaru ani kani chiru garu andhuku help chaiyyali

  • @shra1kumarbpt925
    @shra1kumarbpt925 Před dnem +7

    Chiranjeevi enduku dabbulu ivvalra babu…🤦🏻‍♂️🤦🏻‍♂️

    • @drkranthis3362
      @drkranthis3362 Před dnem

      Yanduku Evali antay sontha grand daughter ki real father kabati. Kanisam minimum courtesy tho estay better ani ethics vuna yavadina anukuntadu.

    • @luckyreddy360
      @luckyreddy360 Před 17 hodinami

      ​@@drkranthis3362 ni bhondha dash gaada

    • @luckyreddy360
      @luckyreddy360 Před 17 hodinami

      ​@@drkranthis3362chiranjeevi paruvu thisi kukka chavvu chachadu sireesh

  • @chthirumal3324
    @chthirumal3324 Před dnem +7

    Bs garu.E lanti question aduguthunnaru jagratha chiru fans tho😂😂

  • @madhupachimala2379
    @madhupachimala2379 Před hodinou

    Papam this guy life got spoiled because of Chiranjeevi daughter decisions.

  • @user-fm3se2tb1w
    @user-fm3se2tb1w Před dnem

    Super hero Amma

  • @yvsganesh
    @yvsganesh Před 13 hodinami

    ఆయన కూతుర్ని తీసుకుపోతే ఆయన డబ్బులు ఎందుకు ఇస్తాడు....

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Před dnem +5

    Thandri Chanipoina kuthuru Vellaledha

  • @Sukrutham15
    @Sukrutham15 Před 2 dny +37

    This rascal targets mega family always

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Před 2 dny +12

      First clear ga chusi comment chesthe baguntundemo
      Akada chepina dantlo thapu yem vundhi , valla daughter/grand daughter chudalani vundhi vallu send cheyaledhu ani chepindhi inkem thitaledhu thanu
      Money gurinchi kuda correct ga chepindhi vinu rumours namadam manestge better , she already 66 anta no son and no husband strong and educated kabati istam vachinatlu matladaledhu vinu first
      Ila bajana api chusthe ani positive ga vuntayi

    • @Avanthika0066
      @Avanthika0066 Před 2 dny +4

      ​@@MyTalks-on8gyhe is saying about anchor i thinklk

    • @StuffPacket
      @StuffPacket Před dnem +10

      Mega family ne chetta cinema lo heros real life zeros ekkuva mandi fans undabatti vari kalam ala nadustondi. Kali kalam.

    • @manjum5941
      @manjum5941 Před dnem

      @@StuffPacket ఎందుకు ఉంటారా if they are not good hero’s

    • @StuffPacket
      @StuffPacket Před dnem +3

      @@manjum5941 manda balam

  • @shashankvoice7279
    @shashankvoice7279 Před dnem +8

    Venuswami tell to reporter to take interview (now he started 😂😂😂)

  • @s.kchennapragada3853
    @s.kchennapragada3853 Před dnem +16

    Chiranjeevi not only cinema actor real actor

    • @designermunikumar
      @designermunikumar Před dnem

      చిరంజీవి ఎప్పుడైనా మంచి ఉండాలంటే చిన్న చిన్నవి ఏమైనా ఉండొచ్చు కానీ బట్ పిల్లల దగ్గర అయితే ఎప్పుడు కూడా అలా ఉండడు బట్ అది ఏదో ఒక టైంలో జరగరాని విధంగా జరిగింది ఏం చేయలేదు బట్ అట్ల జరిగిపోయింది సిచువేషన్ అతను కూడా ఏం చేయలేడు లొల్లి కూడా వాళ్ళు ఏం చేయాలని కూడా ఏమి అనడం లేదు వీళ్లను అక్కడ ఎవరి మానవతా వాదం అంతే

  • @vanimekala-uw1zx
    @vanimekala-uw1zx Před dnem +29

    Drugs , and alcohol main reason

    • @iamindian333
      @iamindian333 Před dnem +1

      Vodka lo yedho drug vestharu adhi cardiac arrest ki dhaari theesthundhi ani meera chopra cheppindhi. Sushanth singh ki mentally upset ayyela chesindhi, corona vaccine vesaka vivek gaaru vodka thaagi cardiac arrestki gurayyaru.

  • @sisasiri9999
    @sisasiri9999 Před dnem +7

    చెట్టా యాంకర్ చెట్టా ప్రోగ్రామ్

  • @gundimedaentertainment

    Kuturu same vaalla nanamma laane undi,nivruti same vaalla dad ne

  • @swamygudipalli7392
    @swamygudipalli7392 Před 11 hodinami

    యాంకర్ అన్న నిన్న మంచి ఉంటే ఏదైనా ఒక అమ్మాయిని మోసం చేసి డబ్బు గురించి ప్రేమించిన అని పెళ్లి చేసుకున్నాడు తర్వాత వాడి విశ్వరూపం బయటపడింది డైవర్స్ అయినంక వాడు రెండో పెళ్లి చేసుకున్నాక చిరంజీవి గారు డబ్బులు ఇస్తారా అన్న ఈ పనికిమాలిన ఇంటర్వ్యూ యువజన ఆడపిల్లలు ఉన్న వాడితే ఇలాంటి ఇలాంటి ప్రోగ్రాం చేయరన్న ఇంకా వేరే మన రాష్ట్రంలో సామ సమస్యల మీద అవి తీసుకురండి

  • @SaiKiran-ri9ib
    @SaiKiran-ri9ib Před 11 hodinami +1

    Bhaya cat Vanshi story petandi bhaya

  • @auprihima6179
    @auprihima6179 Před 4 hodinami

    Really same as face in శిరీsh baradwaj

  • @Vsl2015
    @Vsl2015 Před dnem +1

    Tandriga ఏమిచ్చాడు కూతురుకి ???

  • @kavya.m8785
    @kavya.m8785 Před dnem +4

    Maree...Desavyapthangaa... yevariki teledhu... shireesh jst bcoz f chiranjeevi gari ammai tho marriage avakapothe...eyana yevaro!!!

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 Před 13 hodinami +4

    శిరీష్ - శ్రీజ విడిపోయి దాదాపు 17 సంవత్సరాలు అవుతోంది. ఈ యాంకర్ చిరంజీవిని అనవసరంగా బజారుకు లాగుతున్నాడు అనిపిస్తోంది !

  • @sabyman007
    @sabyman007 Před dnem

    All humans have same emotions

  • @riyaz433
    @riyaz433 Před 9 hodinami

    She is daring person

  • @renukajada1719
    @renukajada1719 Před dnem

    చిరంజీవి గారు ఎందుకు ఇవ్వాలి, బుద్ది లేని ఇంటర్వ్యూ

  • @naresh5159
    @naresh5159 Před dnem +3

    పెద వాడిని పెద్దవాడు ఎప్పుడు తొక్కుతూనే వుంటారు కాని అసలు విషయం ఏంటంటే సాధారణ జనాలు పెద్ద వాడికే సపోర్ట్ చేస్తారు....

  • @user-ze2wo3hx4s
    @user-ze2wo3hx4s Před dnem +14

    Andhuku others family issues nu road nu pedtharu valla personal

  • @reset.india20
    @reset.india20 Před 2 dny +35

    చిరంజీవి గారు దయాత్ముడు. జరిగింది ఏదో జరిగింది. మీ మనమరాలితో మీకు అప్పుడప్పుడు కలిపిస్తారు. మీ కొడుకును మనమరాలిలో చూసుకోండి. కాలం మారింది . పిల్లలు తొందర decissions తీసుకుంటున్నారు. తల్లి తండ్రుల తప్పు లేదు . ఖర్మ ప్రారబ్దం. మీరు, మీ మాటలు నెమ్మదిగా వున్నాయి. మీ లాంటి అత్తగారు దొరకడం ఎవరికయినా అదృష్టం. కానీ కాలం వేరేగా ఆలోచిస్తుంది. మీ కోడలు కూడా శుభంగా వుండాలి. చూస్తూ ఉండండి, మీ మనమరాలు మంచి ప్రయోజకురాలు, ఉత్తమురాలు అవుతుంది. మీ లాంటి మంచి కుటుంబ వారసత్వం వుంది.

    • @miralasrinivas6022
      @miralasrinivas6022 Před dnem +7

      Chiranjivi dhayatmudu ayithene shirish,udhay kiran chanipoyaru kadha

    • @rcraorao538
      @rcraorao538 Před dnem +1

      Dayathmuda?

    • @venkat1660
      @venkat1660 Před dnem +2

      ​@@miralasrinivas6022Uday Kiran chavuki chiru ki sambandham ledu ani Uday sister cheppina kuda chru meda vagatam apandi

    • @miralasrinivas6022
      @miralasrinivas6022 Před dnem +1

      @@venkat1660 udhay avakashalu rakunda thana jivithanni Agam chesina chiranjivi family gurinchi nuvvu sukthulu chepputhunnava

    • @venkat1660
      @venkat1660 Před dnem

      @@miralasrinivas6022 Uday Kiran family Valle eppudu cheppale meru enduku cheputhunnaru

  • @suryadhanam5592
    @suryadhanam5592 Před dnem +1

    వీడికి, వేణు స్వామి ఇంటర్వ్యూస్ ఫెయిల్. ఇంకా వ్యూయర్ షిప్ కోసం ఇలా మొదలుపెట్టాడు

  • @sudhakarreddy4023
    @sudhakarreddy4023 Před dnem +1

    you put defamation case please.chiranjeevi family gets publicity by these fellows

  • @Abrarkhan_-
    @Abrarkhan_- Před 5 hodinami

    Aa chiranjeevi gari kuthurini love cheyakunda untay bagundaydhee

  • @hariteja1702
    @hariteja1702 Před 10 hodinami

    Atleast they would have sent his daughter to see his last rights..

  • @sivanagtadi55
    @sivanagtadi55 Před dnem

    This is irrelevant of chiranjeevi garu, mega family is not doing any mistake. Still they are good

  • @vani6255
    @vani6255 Před dnem

    My advice to anchor is to go to the busstand, beg passengers and give that money to them.

  • @vvkiranroyalyelisetti5888

    sorry amma

  • @chandrasekhar9466
    @chandrasekhar9466 Před dnem +1

    One month in Apollo hospital means, a middle class person cannot bear such an expensive treatment. Even normal health insurance coverage cannot fulfill to meet the medical expenses.

  • @simhak657
    @simhak657 Před 7 hodinami

    దయచేసి మెగా ఫ్యాన్స్ అందరూ report చెయ్యండి

  • @simhak657
    @simhak657 Před 7 hodinami

    మెగా ఫ్యాన్స్ వీన్ని బాన్ చెయ్యండి

  • @user-du7nr3km1y
    @user-du7nr3km1y Před 2 dny +3

    4 years mingindaa sreeja ni. 😂😂😂😂

  • @sreekanthn7701
    @sreekanthn7701 Před dnem +2

    We should pity this anchor , no common sense , civic sense or moral sense . He is badly looking for views , if thumbnail is chiranjeevi he will get views . Why he is not talking about his current marriage , wife etc.

    • @achyuthanandan3614
      @achyuthanandan3614 Před dnem

      endhukante sireesh second wife is not celebraity kada, Waste fellow, use less questins

  • @gurumurthydepuru5115
    @gurumurthydepuru5115 Před 11 hodinami

    On humanitarian grounds he should have helped like to the common man.

  • @kbjaya1781
    @kbjaya1781 Před dnem

    Amma educated a spr body lang great

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb Před 22 hodinami

    Theliyadhu అంటుంది కానీ కట్నం డబ్బులు తేవాలని యీమె అడిగేదట

  • @srinivasyarramothu
    @srinivasyarramothu Před dnem +1

    అమ్మా..మీరు చాలా పెద్ద ఉద్యోగం చేసానన్నారు, మీ ఆయనగారు అడ్వకేట్ అని చెపుతున్నారు..ఐనా సొంతిల్లు లేదా.. చిరంజీవి గారు డబ్బులు ఇచ్చుంటే సొంత ఇంట్లోనే ఉండేవారమని చెపుతున్నారు..ఎందుకమ్మా ఈ సొల్లు..బాబూ ఏంకరూ నీకూ బుర్ర లేదేంట్రా..??

  • @sadasivagoud3341
    @sadasivagoud3341 Před dnem +8

    ఎందుకు సహాయం చేయాలి

    • @swethareddy6324
      @swethareddy6324 Před dnem +1

      Enthomandiki help chestarukada alage eevida thelisiname kada help cheste thappemundi

    • @lalithak1379
      @lalithak1379 Před dnem +1

      ​@@swethareddy6324enduku cheyali divorce ayindi evari life valladi. Ekkadina bharanam adugutaru identi reverse lo matladutaru. Ame vere marriage Koda chesukundi. Ippudu ivvani teesuku ravataniki mundu interview chesina ayana ki buddi vundali.

  • @palakarambabu1617
    @palakarambabu1617 Před dnem +9

    చిరంజీవి అనే వాడు40సంవత్సారాలునుండిమాకతలోసినిమాలుతీసివందలకోటచలుసంపిదింఛుకునిడుఇపటికివీడీబిల100కోట్లబిల్.చెలించాలిమాకెఇవాలినీకెఇస్థాడు

    • @user-rt7oi7qw7s
      @user-rt7oi7qw7s Před dnem

      ముందు తెలుగు టైపు చేయడం నేర్చుకో సోదరా

  • @Picherisumalatha
    @Picherisumalatha Před 13 hodinami +1

    ఆద్య youtube ఛానల్ చిరంజీవి ఫ్యామిలీ కి భరద్వాజ్ ఫ్యామిలీ కి ఏమిటి సంబంధం భరద్వాజ్ చనిపోతే చిరంజీవి ఎందుకు రావాలి చిరంజీవి కూతురు ఎందుకు రావాలి పెళ్లయింది అన్నారు చట్టబద్ధంగా డైవర్స్ తీసుకున్నారు మీ ఇంట్లో నీ కూతురు లేదా నీ అక్క చెల్లెల్లు ఎవరినన్నా పెళ్లి చేసుకుని డైవర్స్ తీసుకుంటే ఆ డైవర్స్ తీసుకున్న వ్యక్తి చనిపోతే నీ కూతురా నీ అక్క చెల్లెలు లేదా నువ్వు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తారా నీకసలు బుద్ధుందా ఒక ఆడపిల్లని వాళ్లు రాలేదు వీలు రాలేదంటూ మీరు ఒక youtube ఛానల్ నువ్వు ఒక చెత్త గాడు శిరీష్ భరద్వాజ్ అంత ఫేమస్ ఎలా అయ్యాడు అంతే ఏం పీకేసి నాడు నువ్వేనా ఫేమస్ అని సర్టిఫికెట్ ఇచ్చావా నీ ఛానల్ చూడ్డం కోసం ఇంకొక ఆడపిల్ల గురించి ఇంటర్వ్యూ చెప్పడం ఏమిటి నువ్వు ఇంటర్వ్యూ చెయ్ శిరీష్ భరద్వాజ్ గురించి డైవర్స్ అయిపోయిన శ్రీజ గురించి తన కూతురు గురించి చిరంజీవి గురించి నీకెందుకురా నీ ఇంట్లో ఆడవాళ్లకు ఇలా జరిగితే నువ్వైతే వెళ్తావా నువ్వు వెళ్ళావా కదా నీకు పరువు ఉన్నదా లేదో గాని చిరంజీవి అనుకున్నా మరీ మరీ అవసరాన్ని వాళ్ళు విడిపోయింది ఎప్పుడు వాళ్ళు ఎందుకు కూడా వేసుకున్నారు నీకెందుకురా అవన్నీ చిరంజీవి ఇది విన్నావో లేదో కానీ చిరంజీవి ఎందుకు వింటే కూడా మౌనంగా ఉన్నాడో కానీ నేనే నా కూతురికి ఇలా జరిగి ఉంటే నిన్ను చీల్చి ఇదే నీ youtube ఛానల్ నిన్నే చూపించు ఉండేదని బుద్ధి మాలిన ముండ

    • @gundala29
      @gundala29 Před 13 hodinami

      వ్యభిచార మీడియాలు ఎక్కువయ్యాయి.......ఆడవాళ్ళ మీద బ్రతికేస్తున్నాయి

  • @SandhadiMadhusudhan
    @SandhadiMadhusudhan Před dnem +41

    యాంకర్ గారు కొంచెం భద్రం. మెగా ఫ్యామిలీకి మీరు టార్గెట్ కావచ్చు తొందర్లో. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక రేంజ్ లో ఉన్నారు జాగ్రత్తగా ఉండండి మీరు నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని టార్గెట్ చేయొచ్చు ఎందుకంటే నరేంద్ర మోడీ కూడా మెగా ఫ్యామిలీ లో చేరాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి యాంకర్ గారు

    • @lifestylewithsatya4865
      @lifestylewithsatya4865 Před dnem +4

      Over

    • @lifestylewithsatya4865
      @lifestylewithsatya4865 Před dnem +5

      Good mega family

    • @rayasam.parameswari9244
      @rayasam.parameswari9244 Před dnem

      😮

    • @rajukoduri1761
      @rajukoduri1761 Před dnem

      😂😂

    • @rajasekharkuppa419
      @rajasekharkuppa419 Před dnem

      ఏం వ్యతిరేక ప్రచారంరా ... మెగాఫ్యామిలీ కి టార్గెట్ చేసేంత నీచ సంస్కారం లేదు. అదే యాంకర్ ధైర్యం . నీకూ నిజం తెలుసు కాబట్టే ధైర్యంగా కామెంట్ పెట్టావ్. ఏంటో వైసిపి పేటిఎమ్ గాళ్ళు ఇంకా మొరుగుతున్నారు.

  • @chaitanyasuvvada5991
    @chaitanyasuvvada5991 Před 17 hodinami

    Valla family ladies anthe

  • @gouthamcool1089
    @gouthamcool1089 Před 13 hodinami

    Oka Uday Kiran, oka Kathi Mahesh, oka Sirish Bharadwaj, oka Kalyan Dhev, oka Chaitanya Jonnalagadda...ilaa valla family tho relation pettkunna prathi okkarni pottanapettukunnaru...ah papam oorike podu

  • @csvsubbaraosubbarao
    @csvsubbaraosubbarao Před 9 hodinami

    Chiranjeevi grand daughter father is shirish bharadwaj

  • @gouthamcool1089
    @gouthamcool1089 Před 13 hodinami

    Apollo lo admit cheyyakunda undalsindi....inthakumundu kathi mahesh, ippudu sirish bharadwaj iddaru apollo lo ne konni rojulu treatment teesukuni chanipoyaru....something fishy!

  • @nikhiltinku3232
    @nikhiltinku3232 Před dnem

    Anchor garu asal enduk ee interview, emana meaning unda ee interview ki😮

  • @rambatlasaraswathi7187

    Kayyanikyna viyyanikyna samavujji vundali.Shirish Bharadwaj ,thanki thagia ammayi preminchina bagundedi. Antha pedda sthayi vari intlo, mee manavaralu chakkaga peruguthondi. Vallakey vadileyandi. Thalli chakkagachusukuntindi. Anta devudi leela ani inka ee vishayanni vadilesi hayiga vundandi. Duramnunche aa papa shreyassu korukondi amma.

  • @sudhakarallinone2117

    ప్రస్తుతం అవసరంలేని వీడియో వ్యూస్ కోసం ఎంత దిగజారి పోతున్నారుపోతున్నారు చానల్స్

  • @mandanarsimhulu4457

    Aandhuku r old memories

  • @vanimekala-uw1zx
    @vanimekala-uw1zx Před dnem +2

    Net lo photos unnai chusuko

  • @vijaya2589
    @vijaya2589 Před dnem

    Shame on media! Her mother is already in pain,u ppl r digging his past for trp ratings

  • @akgakg851
    @akgakg851 Před dnem

    తండ్రిని చివరి చూపు చూపవలిసినది

  • @user-qi5he5hn1g
    @user-qi5he5hn1g Před dnem +1

    Why chiranjeevi give

  • @chaitanyasuvvada5991
    @chaitanyasuvvada5991 Před 17 hodinami

    Danni evadu marriage chesukunna divorce ivvalsindega😂😂😂😂

  • @sreecharan579
    @sreecharan579 Před dnem +5

    అమ్మా, తల్లీ మీ కొడుకు మంచి జాతకుడైతే అతని జీవితం బాగానే ఉండేది.
    స్థాయి మరచి అందని ద్రాక్ష పళ్లకు ఆశపడి, పనికిమాలిన పబ్లిసిటీ కోసం
    జీవితాన్ని పాడుచేసుకొని చివరికి ఏమైందో అందరికి తెలిసిన విషయమే.
    ఇక చిరంజీవి గారి ప్రస్తావన వస్తే, అతనిని నిందించడం గాని, అతని నుండి ఆర్ధిక సహాయం ఆశించడం మూర్ఖత్వం.
    తూర్పు తిరిగి దణ్ణం పెట్టి రామ కృష్ణ ఆనుకొని జీవితం గడిపేయండి. కాలం అనే అస్త్రం కి తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో.

    • @konjetisudheer6072
      @konjetisudheer6072 Před dnem

      ఛాన్స్ నీకొస్తే వూరుకుంటవారా

    • @sreecharan579
      @sreecharan579 Před dnem

      @@konjetisudheer6072 లేదు అన్న. కాని కొన్ని సందర్భాల్లో విధి కూడా సహాయ పడాలి కదా. 🙏.
      ఇక పోతే మీరు ఆర్య వైశ్యులు అనుకుంటా. హైదరాబాద్ లో (సీతారాం భాగ్)
      కొణిజేటి మల్లయ్య గారు మీకు ఏమైన బంధువులా.

  • @gnaneswarie9768
    @gnaneswarie9768 Před dnem +1

    Chiranjeevi 420

  • @radhikarani349
    @radhikarani349 Před dnem

    యాంకర్ మొహం పగలకొట్టండి

  • @funoffriskykids7146

    Papam anchor chiranjivi chiranjivi anttunna a pedhavida patti hu kovatle😅

  • @vasanthareddykoneru9409

    Neeku enduku raa anchor anavasaramyna questions ?

  • @ArunKumar-wi8bh
    @ArunKumar-wi8bh Před dnem

    Parents well educated but their son life style is different than what their parents teaches in home.
    Both srija and sirish got married at young age and created trouble to their families.

  • @gaddamlakshmi7178
    @gaddamlakshmi7178 Před 13 hodinami

    Okaru hospital loo health problem valla unnaru ante valla relatives velli chusi fruits and vallaki oka barosa ivvali em kadhu lendi speed gaa recovery avtharu ani cheppali.main ga athani chuskovadaniki valla wife lekaa inka drink cheyadam valla kooda health problem vasthay so be careful everyone.inkoti nen cheppalanukudhi oka wife,oka husband ke undali appudu ye problems undav India motham baaguntundhi affairs valla kooda problems avthunnay. marriage cheskunte okarithone undali life long

  • @bvrrao8876
    @bvrrao8876 Před dnem +1

    Vaallu iche rakam kaadhu, dhochukune rakam.... Ayinaa aa galejaa, gattari Ammaayini chesukovadam mee vaadi thappu.

  • @Radha-cb1qj
    @Radha-cb1qj Před 2 dny +18

    Asalu meeku ee interview cheyaalsina avasaram enti

  • @ChanduOG-bd2uc
    @ChanduOG-bd2uc Před dnem +1

    Thalli baga thaguthadu Ane ye thalli cheppindhaa