13 years girl Incident | Guntur Latest Updates | Emotional Video | Telugu Latest Updates

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2024
  • Watch ►13 years girl Incident | Guntur Latest Updates | Emotional Video | Telugu Latest Updates ‪@sumantvtirupathi‬
    #latestupdates #emotionalstory
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

Komentáře • 194

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg Před měsícem +193

    ఆడపిల్లని కనాలి అంటే భయం వేస్తుంది, భారత్ దేశం లో చట్టాలు కఠినం గా ఉండాలి ,గల్ఫ్ చట్టాలు రావాలి

    • @kalyaniviswanadhula8843
      @kalyaniviswanadhula8843 Před měsícem +3

      Yes

    • @Shara655
      @Shara655 Před měsícem +1

      Yes

    • @user-js5ff2sz4s
      @user-js5ff2sz4s Před měsícem

      Yes

    • @prabhakararao.bezawada.5121
      @prabhakararao.bezawada.5121 Před měsícem +2

      @@ShivaniNakka-sb8lg మీరు చెప్పిందీ కరెక్ట్ గల్ఫ్ కంట్రీస్ రూల్ ఇండియాలో ఉంటె బడా నాయకులే జైల్ & షూట్ అయ్యేదీ అండ్హుకే గల్ఫ్ రూల్స్ ఇండియాలో పెట్టకూడదు

    • @Tulasi-o2z
      @Tulasi-o2z Před měsícem

      Enni chattalu vachinaaa chesevi chestane unataru em cheileru ani pogaratho

  • @thulasiyarra5683
    @thulasiyarra5683 Před měsícem +131

    ప్రపంచం ఎటు పోతుంది..యిలాంటి వీడియోలు చూస్తున్నప్పుడు ప్రాణం పోతుంది..పసిపిల్లలని ఇలా ఎలా చేయలనిపిస్తుంది రా...మీలాంటివాళ్ల కి ఎ శిక్ష వేసిన తక్కువే😢😢😢😢😢😢...

    • @persisraphael7091
      @persisraphael7091 Před měsícem +2

      @@thulasiyarra5683 Allready the world damage is happened. We never come back.

    • @sumameejuri3031
      @sumameejuri3031 Před měsícem

      News chudaalante bhayam vestundi, emi vinalsi vastundo... ani.

  • @gamidisparjanraju8359
    @gamidisparjanraju8359 Před měsícem +69

    రేప్ సంబదించిన విషయం లో
    గల్ఫ్ లో చట్టములు వాడండి
    మన దేశంలో చట్టములు నేరస్తులకు చుట్టాలు

  • @RAMESHMOSESOFFICIAL
    @RAMESHMOSESOFFICIAL Před měsícem +97

    అరేయ్ ఏంటిరా రోజుకో చిన్న పిల్లలు కామాంధుల కామానికి బల్లియపోతున్నారు.... 😢😢😢😢

  • @user-go5js4ng4k
    @user-go5js4ng4k Před měsícem +96

    2 days ki okasari elanti news lu chustune unna e 1 month lo 😢😢 dhevuda ekkada unnavayya nuvu 😭😭😭

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 Před měsícem +102

    ఇవేమి దారుణాలు బాబో....
    ఇదీ ఆంధ్రప్రదేశ్ ఏ నా.........
    హోమ్ మంత్రి, చంద్రబాబు, లోకాష్, పవన్ లు ఏమి సేస్తున్నారు,, ఏంది ఈ ఘోరాలు.

    • @sireeshanaik3090
      @sireeshanaik3090 Před měsícem

      Valu emi chasaru valu emi ayena poyee rape chaye ani chaputhara

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Před měsícem

      Naku jagan leka CBN CM Naku avasaram ledhu am it employee
      Yedhavalu tyaravuthunte cm yem chestharandi karma , kakapothey immediate ga kalhipadesthe bayapadatharu ani anukovadanikuda ledhu😭, home minister sabithamam vunapudu , sajjanar sir ilantivi chesthe human rights commission vacheyi adhey pedha daridram andi😭
      Inka yevaru yem cheyagalaru yevari thapu yem avadam ledhu nina kaka mona social media lo okadu , 5 months baby ni okadu , eroju idhi news channels open chesthe bayam avuthundhi, adapilla pudithe yentha santhosamo byta yela vuntundho bayam
      Abbayi pudithe yela thayaru avuthafo bayam vesthundhi 🙏

    • @sirisohasana1799
      @sirisohasana1799 Před měsícem +2

      Yes

    • @garineyssdurgalakshmi6610
      @garineyssdurgalakshmi6610 Před měsícem +5

      Villuuu vachakaaa inkaa ekkuva ayipoyay Home minister edho chesestha annaru idhenemooo

    • @sireeshanaik3090
      @sireeshanaik3090 Před měsícem

      @@garineyssdurgalakshmi6610 valu emi ayena chapara poyeee rape chyeee chapadaniki siggu vundali miku valu mobiles , vedios, drinking chayadam valana Ela chasunaru

  • @shaiksamiulla8135
    @shaiksamiulla8135 Před měsícem +18

    10 డేస్ లో ముగ్గురు పిల్లలు తెలిసినవి తెలీకుండా ఎన్నీ జరుగుతున్నాయో

  • @betterplacetowatch
    @betterplacetowatch Před měsícem +16

    ఎటువైపు వెళుతుంది మన సమాజం 😢😢

  • @nagabhupal725
    @nagabhupal725 Před měsícem +10

    ఇదంతా సెల్ ఫోన్స్ వల్లనే

  • @srilathachitty3189
    @srilathachitty3189 Před měsícem +19

    9 నేలలు మోసి ఖని పెంచి ఇలాంటి బద్కావ్లకి బలి చేయాల్సి వస్తుంది ఆ చిన్న పిల్ల ఏం చేసింది రా😢😢😢😢

  • @adabalababu137
    @adabalababu137 Před měsícem +31

    అది తల్లి నా ముందు దాన్ని పట్టుకొని ఎక్కడ ఉందో చూసేవాళ్ళకు మాకి ప్రాణం రగులుతుంది ఇక్కడ😢

  • @Rudhra7569
    @Rudhra7569 Před měsícem +50

    దయ చేసి తల్లిదండ్రులు పిల్లల్ని సరిగా పెంచండి, పిల్లల్ని పట్టించుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది శిక్ష వేస్తుంది కానీ మీ పిల్లల్ని గవర్నమెంట్ పెంచుతుందా. ఇలాంటి చూసి జనాలు మారాలి కానీ గవర్నమెంట్ ఏం చేస్తుంది. తెలంగాణలో ఎన్కౌంటర్ చేశారు ఏమైనా మారరా.

    • @Mahitej2021
      @Mahitej2021 Před měsícem +6

      Encounter cheste manava hakkulu gurthuvasthai ila jariginappud nidrapothuntaru vallu.

    • @sandyangel5851
      @sandyangel5851 Před měsícem +3

      Chala correct ga chepparu. Intlo mana pillalni manam sarigga penchithe elantivi jaragav.pillallni asalu yela penchutunnaro boys parents.

    • @MyTalks-on8gy
      @MyTalks-on8gy Před měsícem

      ​@@Mahitej2021exactly 😢

    • @jalajakshiv1301
      @jalajakshiv1301 Před měsícem +2

      Pillalni sariga talli tandrulu penchali. Gaali ki vadileyakudadu. Penchenta opika leka pothe kanakudadu. 90 percent parents cell phones tho gaduputunnaru kaani pillalu yemai potunnaro pattinchukovatam ledu. Roju roju ki society nasenam ayipotunnadi.

    • @GardhasRoja-jr4ql
      @GardhasRoja-jr4ql Před měsícem

      Vadendi mogodu ani encourage chestaru vedhava parents ​@@sandyangel5851

  • @SumathiSirigidi
    @SumathiSirigidi Před měsícem +22

    Andi ra babu bayam vesthundi.pillalni bayataki pampalante bayam vesthundi.

  • @nagabhupal725
    @nagabhupal725 Před měsícem +6

    ఫస్ట్ సెల్ ఫోన్స్ youtube లో బంద్ చేపించాలి

  • @vijays5396
    @vijays5396 Před měsícem +26

    Mother chesena tappu ki kuthuru Bali ayyendi... Mundhu aa mother ni interview cheyandi

    • @JyothishJyothish-uk9eq
      @JyothishJyothish-uk9eq Před měsícem +1

      Mother m chesindi sir

    • @uhv13
      @uhv13 Před měsícem +8

      ​@@JyothishJyothish-uk9eqtallito aa naagaraaju ki akrama sambandham Ani koduku cheppadu gaa

  • @sindhusindhu9320
    @sindhusindhu9320 Před měsícem +18

    Aslau ap government pani chesthunda Leda sachipoinda emiti e darunalu

  • @saadicbashabasha5814
    @saadicbashabasha5814 Před měsícem +24

    Government gattiga sikshinchadam ledu andukane inni ghoralu jaruguthunnayi

  • @srivani2656
    @srivani2656 Před měsícem +7

    అన్న తో ,అయ్యతో, మాట్లాడటం తప్ప పీకేదేం లేదు.....మీకు ఎందుకు అయ్యా మైకు...వెళ్లి వంటల ప్రోగ్రాం చేసుకోక...

  • @jagadeeshkantumutchu6613
    @jagadeeshkantumutchu6613 Před měsícem +21

    ఇవ్వన్నీ గమనిస్తే ఇవి సాధారణ వ్యక్తులు చేసినవి కాదు అనిపిస్తుంది జరిగిని అన్ని ఇన్సిడెన్స్ అన్ని కావాలనే జరుగుతున్నట్లుగా వుంది

  • @nagarajuuppala8211
    @nagarajuuppala8211 Před měsícem +4

    తప్పు చేసిన వాడికి వెంటనే శిక్ష పడితే ఇలాంటివి జరగవు....

  • @subbuk9716
    @subbuk9716 Před měsícem +6

    Encounter లు జరిగితేనే కానీ పరిస్థితులు control లోకి వచ్చేట్లు కనపడటం లేదు.
    21 సంవత్సరాల అమ్మాయి, 9 years, 5 months, ippudu 13 years,
    ఇంకో వార్త గేదెని కూడా…. చేసేరు అంట.
    ఎందుకు ఇంత దారుణం గా అయిపోయింది రాష్ట్రం?

  • @msa8584
    @msa8584 Před měsícem +4

    ఎనుకౌంటరు చెయ్యాలి

  • @prabhakararao.bezawada.5121
    @prabhakararao.bezawada.5121 Před měsícem +4

    జర్నలిస్ట్ విచారణ చిన్నపిల్లలతో చెయ్యటం ఎందుకు? పెద్దోళ్లతో విచారణ చెయ్యొచ్చు కదా

  • @rasaputrarani172
    @rasaputrarani172 Před měsícem +26

    One month lone enni sanghatanalu jarigaayi. raaboye 5 years lopala enkaa anni ghorazlu chudaalsi vastundo. Talli tandrulaku oke maata mee pillalanu jaagratta gaa gamanistu vundandi . Erugu porugu vaallu kudaa pillalu adayinaa tappu chestunnatlu vunte a pillalanu cheevaatlu pettandi ledaa parents ki cheppandi .pillalanu save cheyyandi.

  • @padmapadmarao4211
    @padmapadmarao4211 Před měsícem +12

    Ap lo roju ko gatana jaruguthunnayi AP government serious ga action thisukovali

  • @davidemnaual4931
    @davidemnaual4931 Před měsícem +2

    ఏంటిరా బాబో రోజుకో హత్య మన దేశం ఇటుపోతోందిరా ఇలా చేసే వాలని ఉరితీయండి అది చూసి ఒకరైన భయంతో తప్పుచేయ్యకుండా ఉంటారు

  • @TrinadhaRaoRavada
    @TrinadhaRaoRavada Před měsícem +2

    Anubhavinchandi votelu vesaarukadha jagananna vunnappudu elantivi jarigaayaa

  • @user-tw4rh2sp9b
    @user-tw4rh2sp9b Před měsícem +1

    Adapillalni kante veellani em chestharo ani bayemesthundhi Maga pillalni kante veellu em chesthara ani bayamesthundhi

  • @makusuma3741
    @makusuma3741 Před měsícem +1

    Akka 😭😭😭😭😭

  • @narendrabn1851
    @narendrabn1851 Před měsícem +1

    Em jaraguthundhii Bro AP lo 😢😢😢

  • @lachicreatives4816
    @lachicreatives4816 Před měsícem +2

    Ammainii kaadu abbai ni kanadam. Maaneyandi Desam bagupaduthundii

  • @AndhraGuitarist
    @AndhraGuitarist Před měsícem +7

    chadhuvu vundadhu, samskaram vundadhu, alantivaalaku government jobs, society ela baguntundhi.

    • @MsMadhulika
      @MsMadhulika Před měsícem

      Chaduvukunna vallandarini samskaram unte samajam Chala bagupadedi..
      Samskaram anedi chaduvuni batti bayataku telustundi ,develop avutundi..chaduvukokunna Chala samskaram Unna, Chala manchi vallu unnaru ee society lo

  • @venkateswarraokumara6496
    @venkateswarraokumara6496 Před měsícem +2

    9/9:30 కి బడి మొదలు..తండ్రేమో క్లాస్ మేట్స్ ని అడిగితే 11:30 కి వెళ్ళి పోయింది కడుపునొప్పని అన్నాడు.అన్న బడిలో టీచర్లని అడిగితే కడుపునొప్పి అని వెళ్ళిపోయిందని చెప్పి బడిదాకా కూడా పోలేదని అంటున్నాడు.తల్లి మాట్లాడట్లేదని కక్ష్య కట్టి పిల్లప్రాణం తీసాడని కొడుకు చెప్పాడు.తండ్రి దాస్తున్నాడు.పాప నాయనమ్మ కరెక్ట్ గా మాట్లాడింది.

    • @rajaborugadda6302
      @rajaborugadda6302 Před 27 dny

      పోలీస్ కాక పోయి నా నిజం రాబట్టి నావ్ బ్రో 😮 పిల్ల అమ్మ గురించి అడిగితే నాకు తెలీదు అని నాయనమ్మ చెప్పింది 😮 గ్యాస్ వాడు పిల్ల అమ్మ చెప్పాలి ఏమి జరిగిందో ?????

  • @ilovemyindia6538
    @ilovemyindia6538 Před měsícem +3

    ఈనాడు,ఆంధ్రజ్యోతి tv5, ABN, ఏమి పీకుతున్నారు?

  • @sriraj2319
    @sriraj2319 Před měsícem +1

    Baboi you tube on cheyalante bayam vestundi entidanthaaa adollu emi chesaru adee chinna pasipapalu

  • @stephenrtk8
    @stephenrtk8 Před měsícem +1

    ఒక బిడ్డ చనిపోతే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారో ప్రతి మనిషికి తెలుసు వాడు మైకు ముందు న్యాయం జరగడంటున్నాడు గానీ అదంతా ఒక ప్లాంట్ గానే ఉంటుంది ఏదైనా గాని ఏమో ఏదో జరుగుతుంది మొత్తానికి ఈ 2024 నుంచి 29 వరకు ఏదో జరుగుతుందని ఆలోచిస్తూనే ఉన్నాము అలాగే జరుగుతుంది చూడాలి ఇకపైన్యాయం కోసం పోరాడడానికి ఒక వ్యక్తి వచ్చినప్పుడు న్యాయంగానే ఉండాలి అన్యాయంగా లేనిపోని క్రియేట్ చేస్తే న్యాయం చేయడానికి కూడా న్యాయం దొరకదు ఎక్కడా కూడా

  • @GollaRanjithkumar
    @GollaRanjithkumar Před měsícem +1

    అసలు తల్లీ తండ్రి మొఖం లో ఏడుపు లేదు మీరు ఎమ్ తల్లీ తండ్రి

  • @uhv13
    @uhv13 Před měsícem +2

    Hmm akrama sambandham vlana pilla chanipendi annamaata

  • @adabalababu137
    @adabalababu137 Před měsícem +2

    😢😢😮

  • @user-xp3qe4io7r
    @user-xp3qe4io7r Před měsícem +2

    వాడి మార్మాంగాన్ని కోయాలి

  • @sumasumathi8913
    @sumasumathi8913 Před měsícem

    Enti roju elantivi jaruguthunnai..elanti darunalu chesina vallani inka ee govt penchi poshinchakunda vallaki appatiki appudu shiksha veyyandi😢

  • @persisraphael7091
    @persisraphael7091 Před měsícem +3

    What " Masala News" Suman TV anchor expecting about girl's mother.

    • @sreelathavk4450
      @sreelathavk4450 Před měsícem +2

      That too asking a kid too many ques expecting bad stories

  • @bhaskarg6586
    @bhaskarg6586 Před měsícem +5

    Ea storys endhukandi emmidietly do enkounter

    • @Mahitej2021
      @Mahitej2021 Před měsícem +1

      Antha ekkada undi andi, manava hakkula samgalu appudu nidra lestai, ilantappudu nidrapotharu

    • @luckyyyb3122
      @luckyyyb3122 Před měsícem

      Manava hakkulu lajja gaalu untaruga....pedda peekudu gaalu...valla valan e headache

  • @Nockomats
    @Nockomats Před měsícem

    Pavan sir ete etha darunam chena pelallu ne chapesthunaru elatevalane amchestharu .😢😢

  • @srilathachitty3189
    @srilathachitty3189 Před měsícem +3

    అసలు ఏం రోగం వచ్చింది పసి పిల్లల్ని ఇలా చేస్తున్నరు రోజురోజుకి యెక్కువ అవుతున్నై తప్ప ఏలాంటి యాక్షన్ తీసుకోవాట్లేరు ఈ ప్రభుత్వం ఎం చేస్తుంది😢😢😢😢😢

  • @alakuntajyothi5747
    @alakuntajyothi5747 Před měsícem

    Evani chusthunte endhuku aadabiddani kannama anipisthindi😢😢

  • @dattubonige4726
    @dattubonige4726 Před měsícem +1

    మీ గవర్నమెంట్ ఒక్కటే ఆలోచించండి ఆంధ్రలో ఆడపిల్లల్ని ఎక్కువ కొనాలని ప్రకటించాలి

  • @vijayavijaya5437
    @vijayavijaya5437 Před měsícem +2

    Police lu em chestharu news chustharu kamuga vuntaru

  • @KnagaKadari-lr4kt
    @KnagaKadari-lr4kt Před měsícem +1

    One month lone inni jaruguthunnayi appudu Anni matalu chepperu adapillala ki memu vunnamu ani ippudu emi chesthunnaru

  • @rajaborugadda6302
    @rajaborugadda6302 Před 27 dny

    గుంటూరు మరియు గుంటూరు జిల్లా లో పిల్లలు బడికి పోవాలి అంటే భయం వేస్తుంది 😮. ఫస్ట్ ఏ ముఖ్యమంత్రి ఉన్న కూడా లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు 😢 ఇంటికి వచ్చే గ్యాస్ వాడు ఇదే పని బడికి తీసుకెళ్ళే ఆటో వాడు ఇదే పని 😮 గంజాయి గుట్కా కంట్రోల్ లేదు 😮 ఫస్ట్ గుంటూరు లో లా అండ్ ఆర్డర్ పని చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు 😢👍 లంచాలు తీసుకోవడం తప్పు చేసిన వాళ్ళ ను వదిలేయటం 😅 ఆ తీసుకునే లంచాల డబ్బులు లో 3 సింహాలు ఉంటాయి 👍 గాంధీ గారు ఉంటారు 👍🙏 ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వదిలేసి భాద్యత గా పని చేసి లా అండ్ ఆర్డర్ పని చేస్తే ప్రతి కుటుంబం లో ఆడపిల్ల క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుంది 👍 పేరెంట్స్ కూడా పిల్లలు పట్ల బాధ్యత లేదు 😮 ఇలాంటి సంఘటనలు కారణం సెల్ ఫోన్ లు పేరెంట్స్ పోలీసులు ను అనకూడదు ????

  • @RachamallaThulasi-uy8sb
    @RachamallaThulasi-uy8sb Před měsícem +1

    Dhikkumalina dhesham manadhipattinchukune vare leru chinna chinna aadapillalu chenipothunnaru dhevdaa nuv unnava Levaaa

  • @Be_motivealways
    @Be_motivealways Před měsícem

    Asalu ee Ap lo em jaruguthundhi ra iyaaa😢😢😢

  • @vijayavijaya5437
    @vijayavijaya5437 Před měsícem +1

    News channel mundu vuntaye kani emi pikaru

  • @bindusree
    @bindusree Před měsícem +1

    Ee video lo clear gh edi ledu, Papa expire ayinde ani matram auntunaru,papa mother ekada anthey ledu ,maku teledu auntunaru family members, enkha details emi Raledu bhayatha ki

  • @ushabadithabonu2393
    @ushabadithabonu2393 Před měsícem

    Roju roju ki aadapillala midha ilane jarugutunnay 😢

  • @mannusmiyle6184
    @mannusmiyle6184 Před měsícem

    😢😢😢😢😢😢😢😢

  • @nagamanimunagavalasa1640
    @nagamanimunagavalasa1640 Před měsícem

    Naku oka babu unnadu inkoka adapilla kavali anukunna kanali ante ne bayamestundi emi society lo bratukutunnam asalu.

  • @ramyakrishna9856
    @ramyakrishna9856 Před měsícem

    Pawan sir please respond yilaanti la....a kodukulaki thagina shiksha veyali meeru media mundhuki yilanti vishayslki respond avvali kachitham ga nyayam cheyyali papa aathma shanthinchali

  • @challakameshwari9536
    @challakameshwari9536 Před měsícem

    Inka enthamandi aadapillalni champutharura Chandra babu pk sir twaraga respond avvandi justice cheyandi meeru earlyga action thisukokunte inka enni jaruguthayo elantivi

  • @user-ym1ku2op4f
    @user-ym1ku2op4f Před měsícem

    N counter chayandhi 😢😢😢

  • @swarnalatha8796
    @swarnalatha8796 Před měsícem +1

    Kori thechukunnaru ga kutami ni anubhavinchalli ekka Anni jaruguthayo

  • @Aruna610
    @Aruna610 Před měsícem

    Enty Ila jaruguthunnai devudaa,inkaa yenny unnai,yentha mandhi😢😢😢😢ufff,

  • @user-vl1fu1ew1e
    @user-vl1fu1ew1e Před 23 dny

    హోమ్ మినిష్టర్ మీరు ఏమి 1:38 😊 చేతకాద
    టై భద్రతుల

  • @nsainath4253
    @nsainath4253 Před měsícem

    Illegal relations valla entha effect avuthundho chudarle ee aunties 😢

  • @sujatasujata6946
    @sujatasujata6946 Před měsícem

    🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😥😥😥😥😥😥😥😭😭😭😭deyvuda thandri yentati darunam ra durmargullara vanni kuda nadi road meeda andaru chusthuvundaga kachithanga champali vanni

  • @chandrareddy5297
    @chandrareddy5297 Před měsícem +1

    Evm govt

  • @lavanyagugulothu463
    @lavanyagugulothu463 Před měsícem

    ప్లీజ్ దయచేసి అడపిల రక్షణ లేదు ఏంది అసలు మనుష్యుల పశువుల రోజు ఇలాంటి విడియో చూస్తున్నం వాలకి సిక్సా వేయండి రా మీకు దండంపేడతర బాబు

  • @kanitha5283
    @kanitha5283 Před měsícem

    Adapillaga puttadam shapam Andi chala goramga chmpesthunaru

  • @sanjeevposanpally8405
    @sanjeevposanpally8405 Před měsícem

    Aa papa valla ammaki vadiki edho relationship nadusthundi eppudo papachusinattu undi andhuke vadu champadu valla amma vasthe nijam thelusthundi

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 Před měsícem

    Adapillalaku rakshana ledu🙏😢e 1 month lo enni darunalu jarigayi enka yenni chudalo😢😢🙏🙏CM akkada vunnaro marii deputy CM akkada😡

  • @ishub6495
    @ishub6495 Před měsícem

    AP lo continuously getting this incidents why

  • @GangarajaARaja
    @GangarajaARaja Před měsícem

    Andralo mathram ilanti gatanalu ma Karnataka lo elantidi ledu

  • @shaikrafiq9867
    @shaikrafiq9867 Před měsícem

    Government.ekkada.sachindi.mapillalaku.scoolki.papiyalante.bhayamestondigovernment.vaallu.endiku.spandinchadam.ledu.elanti.vaallanie.n.counter.cheyandi

  • @Priya-pe7si
    @Priya-pe7si Před měsícem

    Assal m ithundhi ra nayanaa😮

  • @lavanyamungara5624
    @lavanyamungara5624 Před měsícem

    Anti ela jarugutunai

  • @user-er6mf6yk5c
    @user-er6mf6yk5c Před měsícem

    Asalu em jaruguthumdi e rojulo adabiddani kanali antene prathi talli alochana chestumdi endhuku mana AP prabhuthyam ela undi please immediate action tisukuni ela chesina prathi okkadini uri tiste unna valla baya padutaru elanti thappulu cheyataniki roju okkakati vintunte gunde agi pothumdi 😢😢😢

  • @ashufashions2417
    @ashufashions2417 Před měsícem

    Devudaa... ada pillalanu kanali auntene bayamga undi...

  • @smnsmn9076
    @smnsmn9076 Před měsícem +1

    2017 tdp unnappudu sugali preethi ghoram jarigirhe.. ycp govt lo chinchukunna pawla ippudu matladade... rojuko papa ila avthunte

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Před měsícem

    Yem jarugithundi Andhrapradesh lo rojukoka amanushamaina news government nidhrapotunda yenkenballu ee ghoraalu chi thu😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @Hightime4humanity
    @Hightime4humanity Před měsícem

    Janalo baya bakthulu and rules motham kanumarugu ayayi

  • @sunithajee3881
    @sunithajee3881 Před měsícem

    Kavalsindi sikhalu kaadu… awareness.. self control… this should be taught from very early age.. parents should be aware first… teach EVERYONE ( young and)… by force… yoga and meditation…. Moral science in schools like in olden days curriculum….
    Only AWARENESS SAVE

  • @askprabhas
    @askprabhas Před měsícem

    CZcams open cheste andhi ra ee dharunalu

  • @shankararitakularajampet1509

    India lo Dubai rules vachinantha varaku India baagupadadhu😢

  • @devis2108
    @devis2108 Před měsícem

    Roju eve vasthunnayi emi chesthunnaru ela chesina okaarini ayinaa chapithe elaa cheyali ante bayapadatharu

  • @SrinivasMaturi-l1w
    @SrinivasMaturi-l1w Před měsícem

    father he na vadu

  • @ReshmaBegam-gt4su
    @ReshmaBegam-gt4su Před měsícem

    Chattalu government chetulu muduchukoni unnay andhukey elaantivi inkaa inkaa jaruguthunna pattinchukovadan leduu alaanti charyalu thiskodam leduu.....

  • @user-wr4ms6bn3f
    @user-wr4ms6bn3f Před měsícem

    Vadini champaka you tube lo pettandi appudu santhoshistam

  • @dattubonige4726
    @dattubonige4726 Před měsícem

    లేకపోతే ఆంధ్రాలో ఉన్న పిల్లలందరూ 24 34 ఎట్ల సంవత్సరాలు మగ పిల్లల పెరిగిపోతున్నా

  • @GMTV752
    @GMTV752 Před měsícem +1

    TDP vachaka arachakalu ekkuva ayyai, jagan prabutvam lo ivvi levvu, karma anubavinchandi

  • @dattubonige4726
    @dattubonige4726 Před měsícem +2

    మీ ఆంధ్ర పిల్లలు తెలంగాణ ఆడపిల్లలకు పెళ్లి చేసుకుంటున్నా రండి మీ గవర్నమెంట్ ఆలోచించి ఈ ప్లాన్ చేయండి

  • @Blessy21532
    @Blessy21532 Před měsícem

    Asla girl ni single bayatiki pampakandi

  • @Never-Ending-fun
    @Never-Ending-fun Před měsícem

    Tappu chesina prati okkadiki uppena siksha veyyaali

  • @lakshminarayanarao3763
    @lakshminarayanarao3763 Před měsícem

    Anduke prasident rool ravali.

  • @Ushaanilvolgs
    @Ushaanilvolgs Před měsícem

    Chala jarukuthunnadi mana Desam lo 3 day back oka 5 months chinnapilani nikuda vadalaledhu ey kapandhulu kani news channel edhi bayata petadam ledhu ... Ey lavanya , raj tharun news vesthunnaru 8 days thuuu.. em manushula piru .... Oka suuman tv matram ani bayata peduthunnaru elantivi 🙏🏻 oka adapillani kanali ante bayam ga vundi 😞

  • @deepusmiley6352
    @deepusmiley6352 Před měsícem

    Baboy maravu elantivi publish cheyakunda vunteyne better okarini chusi marokaru chestunaremo anipistunde Mona nadyala papa vizianagaram baby Mali edhe vammo chala bayamestunde

  • @Angel___Anjum
    @Angel___Anjum Před měsícem

    Ee konni days enni case lo Anni chinna pilla meedhane ,hawla gallu aalanti vallu brathakadam kanna chavadam manchidhi .aa devude champali evari valla kadhu andharu okkate dialogue but evari valla em kadhu ee samajam maradhu eppatiki kuda chiii....

  • @sandhyasuryaj17
    @sandhyasuryaj17 Před měsícem

    Enka yantamandi chavali yavi chattalu

  • @sandhyasuryaj17
    @sandhyasuryaj17 Před měsícem

    Eedanta phon mahema

  • @neha20218
    @neha20218 Před měsícem

    daily oka newa idem government next time vote vesey mundu pathakalu kadu chattalu safety undey govt ravali. janale uru uru tharali ravali. prathi okkaru mana inti adapilla la feel avali. pedavallaki matrame kadu middle class people paruvu kosam baytaki raru.

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 Před měsícem

    Vadiki Uri thiyyali Uri thiyyakapothe Okadini Chusi Okadu Nerchukuntadu Appudu Adavallaki Rakshana lekunna Pothadhi