Sircilla Sakunthalamma Emotional | తల్లిని పంచుకుంటున్న కొడుకులు |

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Watch ► Sircilla Sakunthalamma Emotional | తల్లిని పంచుకుంటున్న కొడుకులు | @sumantvtirupathi
    #viral #emotional #motheremotional #latestnews
    SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
    Thanks For Watching
    - Team SumanTV Tirupati

Komentáře • 119

  • @user-bi6hs4vh8n
    @user-bi6hs4vh8n Před měsícem +26

    సుమన్ టీవీకి టీంకి నా శిరసు వంచి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను

  • @thummaroja8021
    @thummaroja8021 Před měsícem +20

    Suman TV ki chala thanks amma ku knniru badagaundi😊

  • @padmakumari919
    @padmakumari919 Před měsícem +26

    అస్సలు ఆస్తి అందరికీ కావాలి కానీ , తల్లి మాత్రం వొద్దు అంటే ఎలా ,ఒక చట్టం తేవాలి తల్లిదండ్రులను చూడని వాళ్లకు ఆస్తి ఇవ్వొద్దు అని
    ఆమె ఆస్తి ఆమె వుంచుకొని దర్జాగా బ్రతకొచ్చు ,
    సుమన్ టీవీ వారు ఇది కూడా చేసి వుంటే బాగుండేది , ఆస్తి ఇవ్వకుండా ఉండేవిధంగా చెయ్యలసింది

    • @swarnagowri6047
      @swarnagowri6047 Před měsícem

      నా అభిప్రాయం కూడా యిదే. ఓమ్ నమశ్శివాయ.

  • @Jyothijyo-dh1sr
    @Jyothijyo-dh1sr Před měsícem +10

    చాలా దగ్గరలో ఇట్లాగే జరుగుతుంది మేడం మీరు చేసే గొప్ప వానికి చేతులెత్తి దండం పెట్టాలి మేడం 🙏

  • @yakubpashayakubpasha1131
    @yakubpashayakubpasha1131 Před měsícem +15

    Amaa. Viluva. theluvadhu. Edhavalaku.. Very. Good. Suman. Tv.. good. Job

  • @user-cl6gd5jr5o
    @user-cl6gd5jr5o Před měsícem +31

    తల్లి తండ్రుల ఉసురు పోసుకోకండి .
    మాతృ దేవోభవ పితృ దేవోభవ
    ఆచార్య దేవో భవ ...
    వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ భాద పెట్టరాదు.

    • @sarayugenny8125
      @sarayugenny8125 Před měsícem

      Idi ithe thappu, kaanee konthamandi pillalni peelchipippichesthaaru n kondaru upaadhyaayulu vaari baadhyathanu neravercharu, chaduvu ante pillalaki virakthi kaligelaa vaari behaviour untundi.

  • @trammanoharlohia4959
    @trammanoharlohia4959 Před měsícem +2

    సామాజిక భాద్యతను నెరవేర్చిన సుమన్ వారికి 🙏

  • @rayartcraftvlogs7732
    @rayartcraftvlogs7732 Před měsícem +8

    తల్లి తండ్రుల బాధ్యత పూర్తిగా వాళ్ళు చేసుకున్న తప్పు లే
    ఒక అబ్బాయిని బాగా గారాబం చేసి పెంచుతారు
    రెండో అబ్బాయిని పెద్దగా పట్టించుకోరు
    ఆడపిల్ల ఐతే పరాయి పిల్ల మనకేంటి అని చూస్తారు
    ఎంత మంది పిల్లలు ఉన్న అందరూ సమానమే అని వాళ్లకు అర్దం కావాలి అంతే కానీ
    నాకు నా పెద్ద కొడుకు అంటే ఇష్టం
    వాడే చూసుకుంటాడు అని అనుకుంటారు
    ఏమో ఎవరికీ తెలుసు కోడలు ఒక ఇంటి కుతురే అన్న విషయం మర్చిపోతారు
    మనం మన గురించి కాకపోయినా
    మన జీవితం పంచుకోడానికి వచ్చిన అమ్మాయికి జీవితం అంతం లో తనకంటూ ఒక సపోర్ట్ ఫైనాన్షియల్ ప్లాన్ ఉంచాలి అని నా అభిప్రాయం
    పిల్లలు ఎవరు తెలివి తేటలు ప్రదర్శించి బతక గలిగితే అతను పైకి వస్తాడు
    పిల్లల చేతిలో రాతలో ఉంది
    పేరెంట్స్ కొంచెం మీ గురించి మీరు కూడా ఆలోచించాలి అస్సలే కలి కాలం

  • @HRUSHiFFGAMING
    @HRUSHiFFGAMING Před měsícem +16

    మా మేనమామ లు గ్రేట్ ఇ న్యూస్ చూసాక మా అమ్మమ్మ ను కూడా ముగ్గురు కొడుకులు చూడాలి అని చెప్పారు కానీ మా అమ్మమ్మ ఊరు వదిలి రాను అని చెపింది. తనకు ఓపిక వున్నా అంత వరకు తనకు monthly ఖర్చులు ముగ్గురు చూసారా సెపరేట్ గా వుంది. తనకు ఓపిక లేనపుడు మా పెద్ద మామయ్య చిన్న మామయ్య సిటీ లో వుంటారు. మా అమ్మమ్మ కు వెళ్లడం ఇష్టం లేదని చెప్పగానే మా సెకండ్ అత్తయ్య మా అమ్మమ్మ చాలా బాగా చూసుకుంది మేము వెళ్లిన ఇప్పటికి బాగా చూసుకుంటుంది మా అమ్మమ్మ ముని మనవరాలు ని చూసి 105year బ్రతికింది.

    • @cooknology4808
      @cooknology4808 Před měsícem

      Mi chinna atthayya maamayya oorochesaaaraa ammamma daggara ki?

    • @HRUSHiFFGAMING
      @HRUSHiFFGAMING Před měsícem +1

      @@cooknology4808 అమ్మమ్మ వున్నంతవరకు చిన్న మామయ్య హాస్పిటల్ ఖర్చులు చూసేవాడు అమ్మమ్మ ఎమన్నా హెల్త్ essue వస్తే ఊర్లో పెద్దమ్మ మా సిస్టర్ మా అమ్మ అందరూ వెళ్లి చూసుకునే వాళ్ళు ఇప్పటికి దీపావళి నోములు, ఊర్లో ఫెస్టివల్ ఏం జరిగిన మామయ్య వాళ్ళు కలిసి చేసుకుంటారు.

    • @cooknology4808
      @cooknology4808 Před měsícem

      @@HRUSHiFFGAMING chivari kshanallo unnoorulo , daggara vaallu undaga pranam vidavadam oka rakamga adrushtam

  • @shyamalagoverdhan9224
    @shyamalagoverdhan9224 Před měsícem +3

    సుమన్ టీవీ ప్రతి ఒక్కరు కొరకు ప్రయాస పడుతున్నది ముఖ్యంగా ఇలాంటి పరిస్థితుల్లో ఆడుకుంటున్నారు

  • @annimallkishorkumar2195
    @annimallkishorkumar2195 Před měsícem +8

    Congratulations 🎉tv

  • @user-bp6hz3ig5q
    @user-bp6hz3ig5q Před měsícem +6

    👌👌👌 thank you mam do parfect

  • @potlarajitha23
    @potlarajitha23 Před měsícem +5

    Thank you
    Suman Tv వారికి

  • @saraswathisaru2546
    @saraswathisaru2546 Před měsícem +7

    Great👏👏👏 సుమన్ tv

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Před měsícem +5

    Thalli pillala kosame brathikutundi thalli kadupu kalchukuni pillala kadupu nimpitundi na pillalu bagunte chalu anukuntundi but aa thalli ki muddha pettadaniki yedche pillalendaro 😢😢😢😢

  • @jnaresh9343
    @jnaresh9343 Před měsícem +2

    సుమన్ టీవీ వాళ్లు అప్పుడప్పుడు వెళ్లి ఆమెను ఎలా చూసుకుంటున్నారు చూసుకుంటూ ఉండండి

  • @SaraswathiNanduri-it5zq
    @SaraswathiNanduri-it5zq Před měsícem +1

    Thanks.manchiappudu.baguntundi

  • @Jyothijyo-dh1sr
    @Jyothijyo-dh1sr Před měsícem +4

    మీరు మాట్లాడే మాటలకి ఉండే ప్రాణం కూడా పోయేటట్టు ఉంది రా పెద్దావంకి 😢

  • @krishnanandyala5460
    @krishnanandyala5460 Před měsícem

    Suman TV ki danyavadalu❤

  • @chinthanurikarthik
    @chinthanurikarthik Před měsícem +1

    Great Suman tv

  • @gangadhargangadhar876
    @gangadhargangadhar876 Před měsícem

    Suman tv ki Chala thanks 🎉🎉🎉

  • @user-eu8tt2ty6u
    @user-eu8tt2ty6u Před měsícem +1

    ❤ Amma ante vilova ledha miku❤ma Amma ante chala estam ma amma matho hnothadhi nenu Saudi lo honthanu❤

  • @narsummurty
    @narsummurty Před měsícem +9

    పాపం పిల్లల్ని కనడం పాపం 😢 అమ్మ కడుపులో ఇద్దరు వచ్చారు.అమ్మకి ఉండటానికి చోటు లేదు చాలా మాంచివారయ😢. అమ్మ అన్నం పెట్టినప్పుడు ఇద్దరికీ పెట్టింది కదా ఒకళ్ళకి పెట్టలేదు కదా. ఒకటి మాట అర్థం చేసుకోండి మనం ఏ విత్తనం వేస్తామో ఆ పంటనే కోస్తా. మన ప్రవర్తన బట్టి మన పిల్లలు😢😢

  • @user-ez2sq6fd2o
    @user-ez2sq6fd2o Před měsícem

    Super sravanthi garu baga chepparu

  • @AnithaGudugula
    @AnithaGudugula Před měsícem +2

    Papam amma enduku kanna anukundi kavachu okaru chepedaka chusukovaddu ippudu Suman TV kanna kodukulu ipoindhi❤❤

  • @bhavanarapala6549
    @bhavanarapala6549 Před měsícem

    Thanks to Suman TV

  • @annimallkishorkumar2195
    @annimallkishorkumar2195 Před měsícem +2

    Super 🎉

  • @lalithkumar8973
    @lalithkumar8973 Před měsícem

    Jai Sri Ram,
    I'm seeing this kind of videos from Suman TV, Great do this kind of load when required,when media involve some people will think and accept their mistake, Thanks keep doing

  • @rajanikuttan936
    @rajanikuttan936 Před měsícem +7

    Papam a thalli entha kumilipothundo elanti biddalunanduku.

  • @jaganreddy8823
    @jaganreddy8823 Před měsícem

    🎉🎉🎉🎉suman tv ki vandanalu

  • @suhasinireddy7738
    @suhasinireddy7738 Před měsícem

    Super Suman Tv 👏👏👏

  • @coloursphotographyjai
    @coloursphotographyjai Před měsícem

    Suman Tv Chala Manchi Pani Chesaru. Great Job. Yippatikaina Waste Interviews cheyakunta. Manchi Persons Samajaniki vupayoga pade person ni interviews cheyandi. Channel ki manchi peru vasthundhi.

  • @FaruShamim
    @FaruShamim Před měsícem

    Super super mam Suman TV is gud

  • @maqbulg
    @maqbulg Před měsícem

    Very nice sunan tv

  • @arukularavikumar4289
    @arukularavikumar4289 Před měsícem

    Good job Suman TV 🎉🎉🎉🎉

  • @bhuvaneswaris7960
    @bhuvaneswaris7960 Před měsícem +4

    Don't Tranfer or Share the property when parents alive ..... 🙏🙏

  • @mirollagangadhar4191
    @mirollagangadhar4191 Před měsícem

    యాంకర్ గారు వెళ్లిన తర్వాత కొద్ది రోజుల లోనే ఆదే పద్ధతిలో నె నడుస్తారు మనిషి బుద్ధి ఎక్కడి కి పోతది ప్రస్తుతానికి అమ్మను కాపాడిన యాంకర్ గారికి అభినందనలు

  • @tjhcreationvlogs12
    @tjhcreationvlogs12 Před měsícem

    Suman tv variki padhabivandhanalu

  • @ch.rajasree4821
    @ch.rajasree4821 Před měsícem

    Suman tv kisi 🙏🙏🙏🙏🙏

  • @MangammaP-hn9dj
    @MangammaP-hn9dj Před měsícem

    SUMAN TV, Ki 🙏🙏🙏

  • @user-ms4lf1pm9c
    @user-ms4lf1pm9c Před měsícem

    😢😢 super

  • @user-il2wz6my5h
    @user-il2wz6my5h Před měsícem

    సుమన్ tv🙏🙏అమ్మ

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Před měsícem

    Suman tv valaki 🙏🙏 karma evarni vadhaladhu valu kodukulena nichulu

  • @akki17667
    @akki17667 Před měsícem

    Even they are doing same with my mother

  • @attilidevadas5016
    @attilidevadas5016 Před měsícem +10

    బ్రో మీరు అమ్మ నాన్నని వేరు చేయవద్దు
    ఇద్దరినీ కలిసి ఉంచండి
    వాళ్లు లేకపోయితే మనం అంటూ లేము
    రేపు మీ పిల్లలు కూడా ఇలా చేస్తే మీ గతి ఏమిటో కొంచం ఆలోచించండి

  • @radhagadal553
    @radhagadal553 Před měsícem +1

    🙏🙏👍👍🙏🙏👌👌🌹🌹🌹

  • @HemaLatha-mm5lv
    @HemaLatha-mm5lv Před měsícem

    Amma, Nannu,chudandi,🙏🙏

  • @chgopal3687
    @chgopal3687 Před měsícem

    Hendsup sumantv

  • @althafansar4723
    @althafansar4723 Před měsícem

    Suman TV great 👍 in future best like Tv9 you have move forward as soon as possible and also our prayers will be on Suman TV one thing remind it politics like tdp tv5 ycp jagan don't go this manner .Thank you have nice day

  • @vimalapasala9808
    @vimalapasala9808 Před měsícem +4

    Naku ఇచ్చేయండి చూసుకుంటాను

  • @anitamanne6095
    @anitamanne6095 Před měsícem

    Miru Amma vusur🙏🙏u posukokNdira 😢suman TV ki

  • @Durghamdm07
    @Durghamdm07 Před měsícem +3

    Pillalani andukeee chadivinchaali, samskaram nerpinchaali

    • @padma3414
      @padma3414 Před měsícem +3

      Chaduvukunna vaallaki kuda samskaram unddadam ledu maa relitives lone naluguru pillalu manchi position lo unnaru vaalla mother ni oldage home lo pettaru

  • @mohanarao1011
    @mohanarao1011 Před měsícem

    Mam make sure Amma must be taken care irrespective of their property issue.

  • @dabbaetaravi212
    @dabbaetaravi212 Před měsícem

    🙏🙏🙏🙏💯👍👍

  • @padmas318
    @padmas318 Před měsícem

    Suman TV ki👏👏👏👏👏💐💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @anjaiahalakuntla8763
    @anjaiahalakuntla8763 Před měsícem

    ❤🎉

  • @pernetikalpana3071
    @pernetikalpana3071 Před měsícem

    Aa thalli entho badha paduthundi kumili pothu edusthundi

  • @_madhavi._
    @_madhavi._ Před měsícem

    Ma atha mama kotla asthulu vundi kuda maku evvakunda ma vusuru posukuntunnaru e amma paristhithi chusi nake jali vesthundhi😢

  • @Snuilsnuill
    @Snuilsnuill Před měsícem

    😢😢😢😢😢

  • @SartajShaik-zy9vo
    @SartajShaik-zy9vo Před měsícem

    Devudu veellaku ela rasi pettadi telidu

  • @JesuGeddala
    @JesuGeddala Před měsícem

    ఏదో ఒక్క రోజు అందరం చని పోతాం వునంత కాలం ఎందుకు మంచిగా వుండ కూడదు....

  • @user-rz9dx6go9g
    @user-rz9dx6go9g Před měsícem

    Akka maaa Amma ki koda chala ghora ga chustunadu koduku amma dabulu motam teskuntunadu kodalu koduku gani food koda petadam ledu ledhu Suman tv maa Amma ki koda nayyam cheyali Ani ninnu korukuntuna pls Suman tv madhe srikakulam destid lo sompeta

  • @rajanikuttan936
    @rajanikuttan936 Před měsícem +2

    Bhumi gundranga undanna repu mana paristiti kuda elane untadi.

  • @kumarrasapalli4677
    @kumarrasapalli4677 Před měsícem

    Chinnapude aa thalli e kodukulanu nenu sada lenu ani anada aasramam lo vesthey bagundu

  • @manjunaidu-ft1tk
    @manjunaidu-ft1tk Před měsícem

    😮😮😮😢😢😢😢😢😢

  • @malleshgoud4046
    @malleshgoud4046 Před měsícem +1

    అమ్మ ఓల్డ్ ఏజ్ హోమ్ లో చేరండి మీ మీద ఏమన్నా ఉంటే ఆశ్రమ ము మీద రాయండి ఈ చెత్త గాళ్లకు ఇవ్వకండి ఆశ్రమము వాళ్ళు మంచిగా చుడుకుంటరూ...ఈ చెత్త గాళ్లకు మీరు సంపా దించిన ఆస్తులు కావాలి కాన్ని మీరు వద్దు వాళ్లకు రేపు ఆ చెత్త గాళ్ళు కుక్క బ్రతుకు బ్రతుకుతారు వాళ్ళ పిల్లల చేతిలో..

    • @user-if6bh6oy9r
      @user-if6bh6oy9r Před měsícem

      Alaa ivvalenu ayyaa. Naa.koduku nannu pellam maatalu vini ontarigaa.vadilesaadu. kaneesam maatladadu. 12eellaaye. Kaanee aasthi kaavaali vaariki.

  • @user-ge9bc4ec8h
    @user-ge9bc4ec8h Před měsícem

    Follow up చెయ్యాలి please, మళ్ళీ మంచిగా చూస్తునారో లేదో పాపం

  • @MC-lm8kb
    @MC-lm8kb Před měsícem

    Kanna thalini chusukondi

  • @RaviRaviteja-ue9po
    @RaviRaviteja-ue9po Před měsícem +6

    Doughter s better ....my opinion 😢

    • @Sadhanaworld367
      @Sadhanaworld367 Před měsícem

      Don't say daughter is best ...atta nu amma la feel aithe andharaki baguntundhi

    • @cooknology4808
      @cooknology4808 Před měsícem +1

      ​@@Sadhanaworld367attha amma la choosthe amma la feel avthaaru..

  • @radhagadal553
    @radhagadal553 Před měsícem

    🙏🙏🤭🤭😭😭💔💔😭

  • @madaris9746
    @madaris9746 Před měsícem

    Mali Pedda Rayudu-2 Ravali

  • @shobhavantepaka4439
    @shobhavantepaka4439 Před měsícem

    Elantivi chusinappudu elantivi jaruguthaya Ani anukunedanni kani jaruguthunnayi edi Duradrustam Amma nanna kuda old age vasthe chetha tho samananga chustunnaru... Anati premale levu Antha Vyaparam... Siggu padali samajam

  • @jnaresh9343
    @jnaresh9343 Před měsícem

    అమ్మని మించింది ఏది లేదురా తల్లిదండ్రులారా ఆస్తి నడుస్తుందా

  • @jnaresh9343
    @jnaresh9343 Před měsícem

    అసలు మీరు మనుషులేనా

  • @swathic9407
    @swathic9407 Před měsícem

    Thalli thandrulu valaki akkada ishtam unte akkada unde hakku undi, panchukovatam enti eni rojulu ani rojulu ani , ninu mosi Kane tapudu amma rojulu panchukoledu amme enni years chuskundi

  • @revathypv7059
    @revathypv7059 Před měsícem

    These sons don't DESERVE to have MOTHER.

  • @agvanthkarnagamani616
    @agvanthkarnagamani616 Před měsícem

    Kalikalam

  • @jnaresh9343
    @jnaresh9343 Před měsícem

    మంచి కింద వంచుకొని అమ్మని మంచిగా చూసుకునే బుద్ధి లేదా రా కలిసి ఉండొచ్చు కదా వాడుకోవాలా

  • @mm-zo3pp
    @mm-zo3pp Před měsícem +1

    India culture chala funny GA untoondhi.. Pelli chesukoovadam pella I anadam.. Eee phillalu naku puttaru kanuka veriki yemi lootu cheyyakunda 25 years varaku variki food.. Education KI money spend chesi malli varu maku chudadam ledhu Ani feel avvadam... Asalu india lo parents kuda foreign country laga 12 years varaku food.. Education ivvali aatharvatha money ni save chesukovali.... Eeela 25 years varaku pandhi kokkulaga chusteee eee situation vastoondhi..asalu phillalanu kanakunda unteee ippudu manchi intilo Oka panimanishi NI pettukoni hai GA undavachunu..ippudu kodalu permission kavali ..koduku ..manavadu permission kavali ....

  • @HealthCare-e6y
    @HealthCare-e6y Před měsícem +2

    First a 3 kodallani tannundri pattukoni, aaadollu cheyabatte ila avvuddi

  • @user-sf2jt3tz7e
    @user-sf2jt3tz7e Před měsícem

    Amma chanipoina tarvata 1000 mandini annadanm cheste emlabhmu

  • @sandhyarani8538
    @sandhyarani8538 Před měsícem +1

    Villu intha mathram ayna chustharemo richh baga bumulu asthulu sampadinchina police departmentla pani chese valle thalli thandrulani pattichukokunda intiki thiskapoy koduthunnarata ala undi eee samajam

  • @RamaDevi-xk9ex
    @RamaDevi-xk9ex Před měsícem

    Villu ekkada galichina paina yamudu daggara me atalu sagavu prathi thappuku samadhanam cheppali poyatappudu smasanam varaku ne pillalu bharya vastaru lopali varaku raru neku thodu undaru yamudu daggara ne dabbu asthulu lekka chudadu a thallini badhapettavo ada thalli tho mimmalani kosi nunalo veputhadu adhi yamudu theerpu jagrattha

  • @gvijayakumar9813
    @gvijayakumar9813 Před měsícem +3

    ఛీ దరిద్రులారా

  • @vani8445
    @vani8445 Před měsícem

    Ilanti vedhavalni champeyyali parents ni panchukuntara

  • @msbhoomiinfrastructure2867
    @msbhoomiinfrastructure2867 Před měsícem

    Sumab tv 😅😅😅😅😅😅😅

  • @kurnoolsisters
    @kurnoolsisters Před měsícem

    🙏🙏🙏🙏🙏

  • @Honey143-95
    @Honey143-95 Před měsícem

    మీరు కొద్దిసేపు ఉండి వెళ్ళిపోతారా తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మని కొట్టారని గ్యారంటీ ఏంటి మీరు వెళ్లి చూడరు కదా

  • @jnaresh9343
    @jnaresh9343 Před měsícem

    ఆమె బాధ ఎవరుంటారు రా ఎవరితో చెప్పుకుంటారు

  • @challenges_vlogs_94
    @challenges_vlogs_94 Před měsícem

    Madem maku same problem undi ahamammnu అవరు chudam ledu ameku 88 yers

  • @durgak9122
    @durgak9122 Před měsícem

    Free money వద్దు పిల్లని రెండు పీకి పేరెంట్స్ నీ చూడమణాలి

  • @chgkr9146
    @chgkr9146 Před měsícem

    Naku ah stomata ledu ra. Leka pothe nene tesuku vellavadini ra...

  • @pulliahnaidu7486
    @pulliahnaidu7486 Před měsícem

    Dear Bros, Mee Amma Gari after Son's Chuchukovali. Ame Ku Ammukone Rights Unnai. Sisters Unte Amma Garu House 🏠 🏡 Ammukoni Marriages Cheyavachu. As Per Law.

  • @hemalathakamireddy7589
    @hemalathakamireddy7589 Před měsícem

    Kani, penchi, pedda chesaru thalli thandri, mee brathukutheruvu meeru choosukovali kani, valla asthulu ivvamani adagadam siggu anipinchaleda meeku, meelangi biddalu evariki puttakoodadu. Amma nannalu kantathadi pillalaku manchidi kadu. Meeru mee pillalaki idena nerputhunnaru? Siggupadali meeru

  • @udayabhaskarsappa-fn5kt
    @udayabhaskarsappa-fn5kt Před měsícem

    Vedhavalu

  • @karuna3430
    @karuna3430 Před měsícem +1

    Mimmalni ala penchindi

  • @challenges_vlogs_94
    @challenges_vlogs_94 Před měsícem

    Me number evadi plz

  • @user-zr5df4mw8w
    @user-zr5df4mw8w Před měsícem

    😢

  • @SwapnaSwapna-md3qu
    @SwapnaSwapna-md3qu Před měsícem

    😢😢😢