బయటపడ్డ జగన్, కేసీఆర్ డీల్ ..ఇరికించిన హరీష్ రావు : Mahaa Vamsi Analysis On CM Chandrababu Revanth

Sdílet
Vložit
  • čas přidán 1. 07. 2024
  • #cmchandrababunaidu #cmrevanthreddy #kcr #ysjaganmohanreddy #telangana #andhrapradesh #mahaavamsi
    బయటపడ్డ జగన్, కేసీఆర్ డీల్..ఇరికించిన హరీష్ రావు..: Mahaa Vamsi Analysis On CM Chandrababu Revanth
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 124

  • @anandbabu4343
    @anandbabu4343 Před 4 dny +26

    హరీశ్రావుగారు గారు నిజాయితీ గా మాట్లాడాలి. అప్పుడు ఏమన్నారు. అందమ్ముల్లా విడిపోదాం అన్నదమ్ముల్లా కలిసుందాం అన్నారు కదా. మరి అన్నదమ్ములు వైషమ్యాలు లేకుండా సమానంగా ఆస్తులు పంచుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం వచ్చి మిమ్మల్ని అడగలేము కాబట్టి మేము ఎన్నుకొన్న ప్రతినిధులను గౌరవించి మంచి చేయాలి. అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ మా చంద్రబాబు గారు మీ మా రాష్ట్ర ప్రయోజనాలు కోరుకొనే వ్యక్తి ఆయన సారధ్యాన్ని గౌరవించి రెండు రాష్ట్రాలకు మంచి జరిగేలా పంచాలి. మేము కూడా అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ లో నుండే విభజిత ఆంధ్రప్రదేశ్ లో జీవిస్తున్నాం. మమ్మల్ని శత్రువుల్లా చూడకూడదు. శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మంచిగా జరగాలని కోరుకుంటున్నాం. అన్నదమ్ముల మధ్య కుతంత్రాలు ఉండకూడదు. మీరు చంద్రబాబు గారికంటే అనుభవజ్నులు కాదు, పెద్దవాళ్ళు కూడా కాదు. ఆయనను ఒక పెద్దన్నగా గౌరవించి, విలువనిచ్చి సం న్యాయం జరిగేలా సహకరించాలని మనవి. 🙏🙏🙏

    • @umashankardevalaraju8524
      @umashankardevalaraju8524 Před 4 dny

      ఆస్తులు సమానంగా పంచుకోవాలంటే హైదరాబాద్ లో సగం ఇచ్చెయ్యాలి

    • @prasannakommireddy4943
      @prasannakommireddy4943 Před 4 dny +1

      అవకాశవాద రాజకీయాలు చేసే వారి నుండి అంతకంటే ఎక్కువ ఆశించలేము.రెండు రాష్ట్రాల ప్రజల మద్య చిచ్చు పెట్టి తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి 10 సం:అధికారం అనుభవించి అనేక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఎప్పటికీ మారరు.

    • @chintalauma6533
      @chintalauma6533 Před 4 dny

      At least some properties are there, which are commonly build..so these properties should be divided evenly..

  • @evenkateswarlu9801
    @evenkateswarlu9801 Před 4 dny +18

    ఇపుడు 7 మండలాలపై పీతలా టకం పెడితే nda cbn చేతిలోవుంది. Ts లో hyd. ని ut చేయిస్తాడు.... Ts లో tdp re entry ఇస్తే.... Trs close

    • @kanchisasi
      @kanchisasi Před 4 dny

      చెయ్యాలి. హైదరాబాద్ UT cheyyali

  • @kumark3198
    @kumark3198 Před 4 dny +10

    మీరు అధికారం లో వున్నప్పుడు ఏమీ చేశారు

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 Před 4 dny +10

    హరీశ్ గాడు ఎపి కీ చిచ్చు పెడుచున్నాడు .... ఇన్ని రోజులు మీరు ఏం ...నారు?

  • @kumark3198
    @kumark3198 Před 4 dny +7

    ఇప్పటి కైన మారండి

  • @anjaneyulusuddapally8954

    తెలంగాణ భ్రష్టు పట్టించారు ఇప్పుడు ఆంధ్రా మీద పడ్డారు, వడ్డించిన విస్తరి రెండు రాష్ట్రాలవారు నిర్మించిన హైదరాబాదు , ఈ ఆదాయం ఇద్దరికి చెందాలి కదా

  • @vuyyurisatyasrinivasarao9246

    Jai CBN sir & Jai Revanth Reddy sir Jai ho. ho..💐💐💐

  • @kramakrishna2625
    @kramakrishna2625 Před 4 dny +7

    Dirty politics by hareesh Rao.

  • @mnrarts4591
    @mnrarts4591 Před 4 dny +2

    Correct

  • @KANTHBABU
    @KANTHBABU Před 5 dny +3

    Super News Channel ❤

  • @sudhakarchowdary4536
    @sudhakarchowdary4536 Před 4 dny +5

    Secretariate bulidings anni Andhra vata thisesukonnappudu mi thelivi ekkada edchindi. Harish, epudu 7mandalalu demand cheyamani cheppadaniki sigguleda niku. Ten years emchestunnaru

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 4 dny +1

    SUPER VAMSI GARU.

  • @madeti
    @madeti Před 5 dny +9

    త్వరలో హరీష్ రావు ప్రధాన మంత్రి అయ్యే ప్రయత్నం?

  • @seetaramgudivada1388
    @seetaramgudivada1388 Před 4 dny +2

    అసలు భద్రాచలము నాగార్జునసాగర్ మొత్తం ఆంద్రప్రదేశ్ కి చెందినవి

  • @tagorebabu1085
    @tagorebabu1085 Před 4 dny +3

    First agenda ..send liquor mafia into jail ..😂😂😂

  • @rajukumarbhagatg8743
    @rajukumarbhagatg8743 Před 2 dny

    MAHaa❤️🌹👍✌️👌💯💯🙏

  • @arjunnaidu6341
    @arjunnaidu6341 Před 4 dny

    మంచి సూచనలు అందజేసిన వీడియో

  • @satyaprasad6751
    @satyaprasad6751 Před 4 dny +3

    Jagan kcr kaliceunnapudu gurthu raleda

  • @shaiksubansuban969
    @shaiksubansuban969 Před 3 dny

    🌹🌸🌹🌸🌹🌸 good good

  • @KANTHBABU
    @KANTHBABU Před 5 dny +1

    ❤❤❤❤

  • @mohanreddynelapalli2411

    ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని కుట్ర,
    విడిపోయి 10 సంవత్సరాల జరిగిపోయింది,ఇప్పుడు ఈ తిరకాసు
    ఎందుకు ,

  • @sarabharajunissankula9166

    Kcr kudaa chandrababu valle yedigadu kada.

  • @kishoreg5659
    @kishoreg5659 Před 4 dny

    Deadly combination for both stars& states dev

  • @kameswararaoyeditha9813
    @kameswararaoyeditha9813 Před 4 dny +2

    Will you give back Bhadrachalaam,?

  • @SupriyaBaruQA
    @SupriyaBaruQA Před 2 dny

    Vamsi sir is so funny :D

  • @basaveswarikasaraneni9427

    Before 1953 Bhadrachalam is in Andhra Pradesh.

  • @7NK05
    @7NK05 Před 4 dny

    Wow

  • @kumarsk2080
    @kumarsk2080 Před 4 dny

    మీ సహచరుడు ఉన్నప్పుడు ఏం చేశారు

  • @gopalvenkkey8186
    @gopalvenkkey8186 Před 4 dny +1

    10 సంవత్సరాలు హరీష్ రావు జగన్ రెడ్డి ఏమి పీకారు కేసీఆర్ ఏం పీకాడు అప్పుడు పంచలేని ఇప్పుడు ఇప్పుడు వెనక్కి ఇమ్మని ఎలా అలా అడుగుతాడు

  • @babuyeminedi9101
    @babuyeminedi9101 Před 4 dny +2

    polavaram project lo 7 mndalaalu munigi potaay kabatti aa7 mandalaalu Andhra Pradesh lo kalipaaru 7 mandalaalu maaku tirigi echeyyandi ani areesh Rao adagatam tappu maaku nasta parihaaram kaavali ani adagavashu adhi kaadu okappudu badrachalam maadhi kabatti badrachalam tirigi Andhra Pradesh lo kalapaali

  • @KSatyanarayana-gz7xs
    @KSatyanarayana-gz7xs Před 4 dny +1

    Hyderabad Adayam 2 Rastralaku Chendali

  • @PapaRaoJammu
    @PapaRaoJammu Před 4 dny +3

    Mr. Harishrao you don't try to play politics now the Telangana people bought and kept ready to light-up with petrol. If you raise 7 Mandals then state Bifurcation will be standstill increase the period of Hyderabad as joint capital as the case is still pending in supreme court. Further from last 10years what did your TRS government simply eating lollipups

  • @anjaneyulukaka9314
    @anjaneyulukaka9314 Před 4 dny

    Mr. Hareesh Rao is trouble creater, not trouble shooter. He is firing fox.

  • @sandersdev
    @sandersdev Před 4 dny +1

    All of Bhadrachalam revenue division, was in East Godavari district before 1959, then it was transferred to Khammam district when it was carved out of Warangal dt. If we have to restore to pre-1956 borders then whole Bhadrachalam division should be included in Andhra Pradesh.

  • @prasadcheppala926
    @prasadcheppala926 Před 4 dny +2

    Inni rojulu peekada

  • @ChandraChandra-wx9em
    @ChandraChandra-wx9em Před 2 dny

    Mr. Harish garu.. meeru koncham moosukunte manchidi.

  • @g.r.v.channel645
    @g.r.v.channel645 Před 4 dny +1

    ఏడు మండలాలు తెలంగాణ కి ఇచ్చేయాలి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి ఇచ్చేయాలిి ఏం మాట్లాడుతున్నారు బుద్ధిలేని మాటలు

  • @JyothiReddy007
    @JyothiReddy007 Před 4 dny

    ఏదైనా కానీ అనకుండా వెంటనే ఇలాంటి విషయాలు ప్రజలకు బాగా వెళ్లాలి, జగన్ ఆంధ్రాకు చేసిన ద్రోహం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్ళి ప్రచారం చెయ్యాలి, ఈవిషయంలో టీడీపీ జనసేన వాళ్ళు బలంగా పనిచేయాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు, ఇదే వైఎస్సార్సీపీ పార్ట వాళ్లు అయ్యుంటే ఈపాటికి మొత్తం దేశం అంతా తెలిసేలా ప్రాపగాండా చేసేవాళ్ళు. ఇప్పటికైనా టీడీపీ జనసేన పార్టీలు కళ్లు తెరవాలి. ఆస్తుల విషయంలో జగన్ రాష్ట్రానికి చేసిన ద్రోహం గురించి ప్రజలకు బాగా తెలియాలి.

  • @nayudaiahchowdaryd9123

    Kcr😢 ktr😮Kavitha 💁‍♀️ Kareesh😅

  • @krishnakishore5592
    @krishnakishore5592 Před 4 dny +1

    హరీష్ గారు ప్రజలు తెలంగాణాతో వుండాలని కోరుకుంటున్నారు అంటున్నారు కదా....
    ప్రజలకు ఓటింగ్ పెట్టండి. సరిహద్దులలో ఉన్న ఖమ్మం, భద్రాచలం, నల్గొండ తో సహా, ప్రజలు ఎటు వుండాలని ఓటేస్తే, ఆ రాష్ట్రం లో కలుపుదాం. దీనికి హరీష్ ఒప్పుకుంటారా?

  • @chintalauma6533
    @chintalauma6533 Před 4 dny

    7 mandals not needed Ask AP state to be added to Telanganaa..

  • @raghulanaresh570
    @raghulanaresh570 Před 4 dny

    🎉 అన్న హరీశ్ com to BJP 🎉jai telangana jai BJP🎉

  • @a2poster943
    @a2poster943 Před 4 dny

    గత ప్రభత్వాలలో జానీ దోస్తులైన జగన్, కేసిఅర్ అదికారంలో ఉన్నప్పుడు మీ మామ కేసీఅర్ ఏందుకు పరిష్కరించలే! అప్పుడు అడగలెదు ఐదేళ్ల అదికారంలో ఏం చేసిర్రు?

  • @kumark3198
    @kumark3198 Před 5 dny +1

    Harish Rao vaka rajikiyam చేస్తున్నారు

    • @kumark3198
      @kumark3198 Před 5 dny

      Harish Rao Hari garu ప్రజలకు మంచి జరగాలి ,.మీరు మనుష్యులే

    • @lekshaavanii1822
      @lekshaavanii1822 Před 4 dny

      Kukka Jagan buddy

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td Před 4 dny

    ఈయన, వారి మామ 10 సంవత్సరాల కాలంలో ఏమి చేశారు. వీరి ప్రియ మిత్రుడు జగన్ ఉన్నప్పుడు ఏమి చేశారు. పనికి మాలిన వారి మాటలకి విలువ ఉండదు. హరీష్ రావు ఇది గ్రహిస్తే మంచిది.

  • @nallapatisivaramulu8344

    Seven mandals were transferred to AP when TRS was in power in TG. TRS came to power for second time in 2018. In this 10 years ruling Harishrao did not speak about seven madals. Now when present CMs trying to resolve long unsettled issues, he is trying to flame emotions.

  • @kumark3198
    @kumark3198 Před 4 dny

    Harish rao garu rechha gottadu

  • @ramkir4285
    @ramkir4285 Před 4 dny

    10 samcharlu em pikaru

  • @ravurisubbarao7239
    @ravurisubbarao7239 Před dnem

    Ennalnuchi eem chesavurara, kirikirlavedava.

  • @lakshmimahesh7052
    @lakshmimahesh7052 Před 4 dny

    Apudu hyd lo vata adgamde 40 percent

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 4 dny

    VENUGOPALA. SWAMY VEDHAVA

  • @seshutulasi1630
    @seshutulasi1630 Před 4 dny

    Inthakalam kCR, Jaggu baaga dobbaru,vaadiki KCR PM, Jagan AP CM

  • @lvramachandramurthych4721

    Srikrishna commission had gone into all the issues ap, but the foolish congress and bjp not published even today at the behest of vested interests. Actually, it's andhra which was subjected to humiliation.

  • @user-gv6qc4ny7b
    @user-gv6qc4ny7b Před 3 dny

    Harish Rao visham chimnuthunnadu.Ysrcp govt.vunnapudu emi peekadu

  • @user-ki5jl2vx4z
    @user-ki5jl2vx4z Před 4 dny

    Paka sir

  • @venkataramanadudipalli5226

    Ore Harish neeku inka sigguraleda

  • @user-pg1cg9mo1z
    @user-pg1cg9mo1z Před 4 dny

    10 years ami peekaru

  • @tavvapoornachandrarao5166

    HARISH GARU MERU HYDERABAD LO JAGAN GARU MEKU ICHHINA SACHIVALAYAM NU MAKU AP KU RETUN CHEYALI ,

  • @nareshsunnam3256
    @nareshsunnam3256 Před 4 dny

    10 ఇయర్స్ అధికారం లో వున్నారు,ఏం పీకారు రా హరీష్ గా

  • @sudhakarsai6896
    @sudhakarsai6896 Před 4 dny

    Gata.lo mee Jagan endukuadagalefu

  • @PowerStar8281
    @PowerStar8281 Před 4 dny

    Evaro chepthe ka cha ra endhuku nammuthadu jaglak kae cheppi vuntadu😂😂

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 4 dny

    HARISH musuko too. Smart,crooked,kcr brain

  • @prasadcheppala926
    @prasadcheppala926 Před 4 dny

    Analochith havula inni rojulu peekada

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc Před 4 dny

    Heritage.sharulu perigaya ? Prajala asthulu perigaya ? TDP gelesthe yevariki melu ?

  • @PowerStar8281
    @PowerStar8281 Před 4 dny

    Harish rao vollu thagalapettukunte motham AP nae ichestham 7 mandalalu emi karma

  • @moolaiahjss3755
    @moolaiahjss3755 Před 4 dny

    brs/trs taken birth on anti Andhra sentiments, gained crore of money by giving contracts to Andhra contractors, pouring petrol and putting fire to burn sentiments trs wanted to come to power by adding harish Rao fuel which watches by God 🙏 all the time

  • @user-zd8rd6wx4t
    @user-zd8rd6wx4t Před 4 dny

    congress manifesto lo 7 mandalalu venakki testamu ani chepparu anduke harish rao adigadu

    • @ramamohanaraodeevi1611
      @ramamohanaraodeevi1611 Před 4 dny

      7 mandalaalu teesukunte Bhadrachalam icheyandi - aa picha naa kodukulaki gudda balisi vaagite taata teeshtam congressollaki

  • @raghusm0984
    @raghusm0984 Před 4 dny

    హరీష్ రావు మీద గౌరవం ఉండేది... ఊసరవెల్లి, బ్రోకర్ లా తయారయ్యారు అప్పుడు మోడీకి ఎలా మద్దతు ఇచ్చారు trs వాళ్ళు.....

  • @kishoreg5659
    @kishoreg5659 Před 4 dny

    Mr Harish what KCR did while jagan with KCR both had drinks kisses in praja bhavan

  • @user-ut8nn1vv8i
    @user-ut8nn1vv8i Před 4 dny

    Hirsh rao dumping mindset to plan for 7 mandls get back for Telagana dumping yards 😂

  • @lvramachandramurthych4721

    Chetta talk. Lutigant talk. Andhra is subjected to all losses by congress and bjp since decades.

  • @Seethamma-yy7tc
    @Seethamma-yy7tc Před 4 dny

    Yellow chanals Jacky pettina levadhu.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Před 4 dny

    KTR BUSY PLAYING. WITH. GIRL. FRIENDS,TELEPHONE TAPPING,LISTENING MOVIE. GIRLS,THU

  • @pvgraju3645
    @pvgraju3645 Před 4 dny

    Gata 10 years emi peekavura, verry pishpam, nuvvu Jagamohan reddy okate kada

  • @kalyanchakravarthimarella5013

    ఈ హరీష్ కి ఏమైంది?

  • @winalwaysbbs6959
    @winalwaysbbs6959 Před 4 dny

    Monnati varaku meeru evardi ?

  • @mail2matam1
    @mail2matam1 Před 4 dny

    7 mandalalu Telangana lo kalipina tharvathe NDA pravesha pettina billulaku maddhathu ani KCR CM ga unnapudu Harish Rao garu ani unte sabhash Harish ane vallu... Kani ippudu sakuni Harish antunnaru...!!!

  • @sanjeevarao4149
    @sanjeevarao4149 Před 4 dny

    Ore మీరు ఏం పీక్కర్రా హరీష్ రావు 10 ఏళ్లు