జగన్ జోలికి వస్తే తాట తీస్తా.. వైసీపీ నేత సవాల్ | Mahaa News

Sdílet
Vložit
  • čas přidán 3. 07. 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    జగన్ జోలికి వస్తే తాట తీస్తా.. వైసీపీ నేత సవాల్ | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 402

  • @raos.p.5788
    @raos.p.5788 Před 2 dny +61

    ఇలా వైసిపి వాళ్ళు మొండిగా వాదించడం అడ్డదిడ్డంగా వాదించడం వల్ల కోల్పోయారు అధికారాన్ని

    • @thuch93
      @thuch93 Před 2 dny +1

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @ram007
    @ram007 Před 2 dny +61

    ఈడు ఎవడు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్టా??

    • @vijaykumar-fm5kl
      @vijaykumar-fm5kl Před 2 dny +2

      😂😂😂anukunta kothaga kanipistunadu

    • @gowrilife01377
      @gowrilife01377 Před 2 dny

      😂😂😂

    • @zephaniah1142
      @zephaniah1142 Před 2 dny +1

      ఆర్టిస్టులు పార్టీలు, నాయకులు మీ పార్టీలోనే ఉన్నారు గా 😂😂😂😂

    • @ram007
      @ram007 Před 2 dny

      @@zephaniah1142 maadi em party bro??

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @lets5716
    @lets5716 Před 2 dny +49

    జగన్ ప్రజల జోలికి, రాజకీయాల జోలికి రాకపోతే.. ఆ రాక్షసుడు జోలికి ఎవరైనా ఎందుకు వస్తారు?? ఎవరి భయం వారికి ఉంటుంది

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @pvk151
    @pvk151 Před 2 dny +13

    విధ్వంస సంస్కృతి ని ప్రారంభించింది వైసీపీ నే

  • @ramakrishnatummala9197
    @ramakrishnatummala9197 Před 2 dny +23

    మీరు రాష్ట్రాన్ని ఎప్పుడో బీహార్ చేశారు. మీరు చేసింది అదే, ఈ 5 సంవత్సరాలు. ఇప్పుడు అదంతా ప్రక్షాళన చేయాల్సి ఉంది, తప్పదు.

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

    • @rajuraju-gg7vf
      @rajuraju-gg7vf Před dnem

      Good Joke ,2014 numchi amerika chesaru mari😂😂

    • @ramakrishnatummala9197
      @ramakrishnatummala9197 Před dnem

      @@rajuraju-gg7vf 2014 lo etuvanti paristhithilo cbn adhikaaramloki vachaado andhariki thelsu. Prabhuthwam nadapataaniki kaneesam oka bhavanam kuda ledhu. Vibhajana valla 3800 kotlu AP nastapoindhi tharvaatha 5 samvathsaraala varaku sumaru 22000 kotlu lotu vuntundhani finance commission prakatinchindhi.gathamloki vellandi.

  • @a.suribabu7118
    @a.suribabu7118 Před 2 dny +6

    ఈ అహంకార ధోరణి వల్ల ఇలా ఓడిపోయారు

  • @balajivadde3921
    @balajivadde3921 Před 2 dny +14

    ఓరి రాజారెడ్డి గా
    లా అండ్ ఆర్డర్ గురించి వైసీపీ రెడ్డిలు మాట్లాడటం! సిగ్గు తక్కువ మూర్ఖులు.😝

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Před 2 dny +21

    చికెన్ కొట్లో స్కిన్ లెస్ వర్కుంది రా!

  • @ramya4483
    @ramya4483 Před 2 dny +6

    ఏమి అయ మరి లోకేష్ ని భువనేశ్వరి గారి ని అన్నపుడు తీలియదా

  • @user-cr9ve6lk1y
    @user-cr9ve6lk1y Před 2 dny +7

    వీడు ఉల్ఫా గాడు లా ఉన్నాడే

  • @krishnaperabathula3439
    @krishnaperabathula3439 Před 2 dny +7

    జగన్ రెడ్డి ఈ జన్మలో సిఎం అవడం కష్టం

  • @GKVVx
    @GKVVx Před 2 dny +5

    ముందు మక్కెలు ఇరుగ కొట్టండి సైకో గాళ్ళని . తరువాత సంగతి తరువాత.

  • @ranigangavarapu9207
    @ranigangavarapu9207 Před 2 dny +4

    రాక్షసి పనులు చేసి మళ్ళీ సమర్ధించుకోవటం వలన ఇంకా భూస్థాపితం అయిపోతుంది జగన్ పార్టీ

  • @kattasai2387
    @kattasai2387 Před 2 dny +9

    మరి వైసిపి పాలనలో ప్యనలిస్ట్లు ఎలా మాట్లాడారో మేమూ చూసాం..... చాల్లెండి మీరే చెప్పాలి నీతులు

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @panduranga8257
    @panduranga8257 Před 2 dny +7

    అన్న జగనన్న నా బొచ్చు కూడా పీక లేరు అన్నాడు జనాలు ఏ మీ చేసారు అందరికీ తెలుసు.ఇప్పుడు మాకు 40% మా పక్క ఉ న్నారు అంటున్నారు. ఇలాగే మాట్డాదండి ఈ సారి ఏoత % వస్తుందో జనాలు చెపుతారు.

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @chukkaraju7973
    @chukkaraju7973 Před 2 dny +5

    ఇంతకుముందు మనం ఏమన్నా ము చూడాలి గా

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao5254 Před 2 dny +11

    Oddi povatani 1% chaillu

  • @prr3616
    @prr3616 Před 2 dny +3

    YCP అంటేనే వితండవాదం వాళ్ళతో డిబేటేంటండి

  • @vijaykonreddy7300
    @vijaykonreddy7300 Před 2 dny +10

    rajareddy your voice worest

  • @Truth-ln8qm
    @Truth-ln8qm Před 2 dny +8

    HOW MUCH MONEY RECEIVED FROM JAGAN YCP TEAM MEMBER ? ?? SEEMS LIKE JAGAN AND TEAM READY TO GO JAIL... YOU ALSO ADDED...

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 Před 2 dny +2

    గతంలో ఐదు సంవత్సరాలలో జరిగిన గోరాలు కనపడలేదా అప్పుడు నిద్ర పోయారా పసివాడిని పెట్రోల్ తో తగలపెడితే కనరాదా సమాధానం ఉందా.... ఛీ ఛీ ఛీ

  • @varaboyinaprasad3042
    @varaboyinaprasad3042 Před 2 dny +9

    YSRCP ki pogaru taggichali,YSRCP anni vyavastalini brastupatticharu, veeriki matalu anavasaram.

    • @thuch93
      @thuch93 Před 2 dny +1

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @anutec
    @anutec Před 2 dny +5

    Veellu odipoyinaa maarpu ledhu😂
    Veella vidhaaname vithanda vaadam😂

  • @maradaravimohan9398
    @maradaravimohan9398 Před 2 dny +3

    Au లో‌‌ పార్టీ మీటింగ్ లు పెట్టవచ్చా

  • @kilanikrishna4917
    @kilanikrishna4917 Před 2 dny +3

    Vedu new ycp ptm membar

  • @SridharPatchigolla
    @SridharPatchigolla Před 2 dny +2

    YChipi leaders ki topic divert cheyadam baga alavate 😂😂

  • @umamaheswariandra5713
    @umamaheswariandra5713 Před 2 dny +4

    Jagan weast

  • @vinnigali1297
    @vinnigali1297 Před 2 dny +3

    Fast five yeras actives just recall. 40% waste.

  • @kalapatisekhar
    @kalapatisekhar Před 2 dny +2

    Reddy ni pakkana pettandi chi

  • @Gumiye143
    @Gumiye143 Před 2 dny +1

    Jalaga now AP's entertainment brand ambassadors

  • @LingineniRaju
    @LingineniRaju Před 2 dny +1

    మీరు చేసిన అరాచకాలకు సామాన్యుడు కూడా ఒక రెడ్ పెట్టుకున్న తప్పులేదు.. 🫤

  • @VG43211
    @VG43211 Před 2 dny +2

    veellaku inkaa siggu raledu, raadu kuda.

  • @NUshaRC
    @NUshaRC Před 2 dny +1

    Ap lo prathi vyakthi daggara oka REDBook undi YCP anthaga prajalani bhadinchindi

  • @Srinivasa9326
    @Srinivasa9326 Před 2 dny +1

    Cheppedi vinayya child artist

  • @user-zj9br2vd8u
    @user-zj9br2vd8u Před 2 dny +2

    Jai.... 6093 🪓

  • @tanujakotha6866
    @tanujakotha6866 Před 2 dny +1

    law and order pinelli tisuku velladu

  • @d.ch.e
    @d.ch.e Před 2 dny +2

    Mahalakshmigaru wellsaid👏🏻👏🏻👏🏻

  • @venkatpalli2419
    @venkatpalli2419 Před 2 dny +1

    nobody caring

  • @esatyaprasad7317
    @esatyaprasad7317 Před 2 dny +1

    Cross talk ni, Laxmi Garu Control cheyyaleka poyaru

  • @ArunkumarThute-ly4hc
    @ArunkumarThute-ly4hc Před 2 dny +1

    లక్ష్మీ గారు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఆ వైసీపీ నాయకుడు ట్రాఫిక్ మొత్తం మార్చేశాడు, పాపం మనోడికి ఉచిత ఇసుక అనగానే వైసీపీ పార్టీలో ఇసుక మీద జరిగిన దోపిడి మొత్తం గుర్తుకు వచ్చి ఉంటాది😊😊😊

  • @ramya4483
    @ramya4483 Před 2 dny +1

    మీరు వచ్చాక 2019 లో govt sector మొతం బృష్టు పెటింది

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @tanujakotha6866
    @tanujakotha6866 Před 2 dny +1

    ysrcp lo nithulu cheppe vallu ekkuva.......nitulu patinche vallu takkuva

  • @vasantharao8967
    @vasantharao8967 Před 2 dny

    ఎవడి ఖర్మకి వాడు కాలిపోవాలిషిందే తస్మా జాగ్రత్త 🎉

  • @yarlagaddavara
    @yarlagaddavara Před 2 dny +1

    ఆ ఇద్దరికీ ఉప్పు కారం రెడీ చేసు కుంటారు లే.....

    • @thuch93
      @thuch93 Před 2 dny

      jagan peddireddy enemies bhadithulura u have chance close this fellow courts will not give justice gun is only solution answer melukondi

  • @hemalathasatrasala4006
    @hemalathasatrasala4006 Před 2 dny +2

    A jaganganni moosukoni vundamanichuppura

  • @user-ol1pr5ef5q
    @user-ol1pr5ef5q Před 2 dny +1

    Debate pratipaksha party endhuku madam kadu

  • @rahamthullavurimilla9889

    వైసిపీ వాళ్ళ తాట తీయడం మొదలైంది.

  • @MurthyMurthy-f2x
    @MurthyMurthy-f2x Před 2 dny

    Jaijaganna

  • @raghusuraparaju5009
    @raghusuraparaju5009 Před 2 dny

    జగనన్న ను నెల్లూరు జైలుకు ఆహ్వానిస్తూ అభిమానులు పెద్ద ఎత్తున ఫ్లక్సీలు కట్టారు.
    మరి తరువాత ఏ జైలు కు ఆహ్వానిస్తారో మన అన్న అభిమానులు.

  • @satyaprasad6751
    @satyaprasad6751 Před 2 dny

    వీళ్ళ కి అడ్డంగా మా ట్లాడటం ఒక్కటే తెలుసు

  • @bommalakoti4354
    @bommalakoti4354 Před 2 dny +2

    మీ ప్రభుత్వంలో ప్రశ్నిస్తే జైలుకే కదా

  • @swamymamillapalli3133

    ఇంకా పే టీ యం గాళ్లని చర్చలకు పిలుస్తున్నారా...

  • @rameshvarma1857
    @rameshvarma1857 Před 2 dny

    40% tho a pekutharu

  • @nageswardevg5837
    @nageswardevg5837 Před 2 dny

    93% recent seats maavi.

  • @udhava9923
    @udhava9923 Před 2 dny +1

    Unbiased Analysts Lu chachhipoyaru AP lo. Andaru ammudupoina vedhavalu

  • @perisuryavenkatasubrahmany5773

    ఎన్ని అరుపులు అరిచినా, ఎన్ని ఏడుపులు పెడబొబ్బలు పెట్టినా గత 5 ఏళ్ళు చేసిన బీభత్సానికి తగిన శాస్తి జరుగక మానదు. వైసీపీ నాయకులు వారి అరాచకాల ఫలితం అన్నీ మూసుకొని అనుభవించక తప్పదు. స్వయంగా జగన్ అన్న 5 ఏళ్ళు అన్నీ మూసుకొని ఉంటే తరువాత మన ప్రభుత్వం వస్తుంది అన్నాడు కదా... జగన్ అన్న మాటను పాటించండి.

  • @Viking-1956
    @Viking-1956 Před 2 dny

    Next time 4%iyepothadi 0seats to YCP😢

  • @rajasekharjagathani3711

    Where is this Paytm Raja Reddy from last 5 years?

  • @a.suribabu7118
    @a.suribabu7118 Před 2 dny

    దరిద్రం

  • @ramya4483
    @ramya4483 Před 2 dny +2

    Red బుక్ చాలా బెటర్.,, నీ వైసీపీ rowdy ఇజం, కబ్జా లు,

    • @ramya4483
      @ramya4483 Před 2 dny

      కంటే

    • @umabitr8157
      @umabitr8157 Před 2 dny

      Red book📕 asalu ledhu vunte apoudo miru andharu 👮🚓 jailo ki poyevaru bro

  • @prakashbabu7101
    @prakashbabu7101 Před 2 dny

    Reddy comes in defence of Reddy 😂😂😂

  • @user-eh8kq8ui9f
    @user-eh8kq8ui9f Před 2 dny

    ఇంత. జరిగింది. వాడి. పిలవ క పొతే ఏం పో తుంది

  • @SirishaSirigirisetti
    @SirishaSirigirisetti Před 2 dny

    Lokeshki. Adheygathi.. Paduthundhi.. Ok

  • @jarapa100
    @jarapa100 Před 2 dny

    అయ్యా మీరు kritam lo chesinave ippudu chestunnaru sir

  • @mandalaapparao1361
    @mandalaapparao1361 Před 2 dny

    గవర్నర్ నీకు దగ్గరికి వచ్చి చెపుతాడు

  • @deepatisulochana3683
    @deepatisulochana3683 Před 2 dny

    కరోనా లాంటి ప్రాణాపాయ స్థితిలో కనీసం ప్రజలకోసం చూడని వాళ్ళు కనీసం పట్టించుకోని వాళ్ళు ఆంధ్రకు దేఉళ్ళు

  • @mandalaapparao1361
    @mandalaapparao1361 Před 2 dny

    ఓడిపోతే ఛీ కొట్టినట్టే కదరా

  • @janakiram57
    @janakiram57 Před 2 dny

    Ysrcp vadina but Hulu Assembly lo kanpisthundhi

  • @VijayKumar-mm7tw
    @VijayKumar-mm7tw Před 2 dny

    ఎవడి తోలు తీస్తావు నాయన, మీ తోలు ప్రజలు తీశారు కదా.

  • @HarishIrigineni
    @HarishIrigineni Před 2 dny +2

    YCP lo dopidi prajalaku telisi poyindi AP lo party 40 nundi 10 paricent ki padi poyindi.Konnallaku party anedi undadu.

    • @d.ch.e
      @d.ch.e Před 2 dny

      Ma AP ni anta nasanam chesaru nikrustulu😭😭😭😭

  • @kalapatisekhar
    @kalapatisekhar Před 2 dny

    Ore raja chichi

  • @margadarshaka1519
    @margadarshaka1519 Před 2 dny

    Asla red book lo yem vundho evadiki telusu ra....

  • @kondesunilkumar4406
    @kondesunilkumar4406 Před 2 dny

    Joke bagundi..

  • @MrSanjay852
    @MrSanjay852 Před 2 dny

    VC lu YSRCP tottula? Last 5yrs vc lu Ela panichesero prajalu gamaninchaleda? Evaro analyst cheppala prajalaki

  • @nagunagunagu376
    @nagunagunagu376 Před 2 dny

    చెప్పింది వినకపోవడం వల్లే దూల తీరింది ....

  • @satyanarayanakakarla7256

    Amma ycp ante only edo oka reddy gare vastara

  • @srigopidigitals1832
    @srigopidigitals1832 Před 2 dny

    Jagan jeeeeeeero devalapment

  • @lakshmieswari9576
    @lakshmieswari9576 Před 2 dny

    Mari red book gurinchi neekendukura bhayam

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz Před 2 dny

    Rajateddy rajyangamu
    Ma istam

  • @srinivasaraokolluru6406

    Next 2029 YCP party 1 Or 3 Ceats only pothadu veadava

  • @SirishaSirigirisetti
    @SirishaSirigirisetti Před 2 dny

    Jandakulliluni.. E. V. M.. Batchni.. Tharimikotandi

  • @rohitseepana6577
    @rohitseepana6577 Před 2 dny

    Vedi time bagolaydu😂

  • @HemanthKumar-yd1wp
    @HemanthKumar-yd1wp Před 2 dny

    Ycp vallu chepithe vinaru yemicheyalo prajalaku telusu

  • @srinivasaraokolluru6406

    Last 2 years back Chapanu YCP party 7 Or 12 Ceats only pothadu veadava Anni

  • @ramanamurthybhimarasetty6995

    Raja Reddy entimida income tax raid chayandi Anni payakivasthae.

  • @ramanapatrudu166
    @ramanapatrudu166 Před 2 dny

    Anchor has no voice n unable to control.

  • @ramakrishnavadivelan3129

    This is y your party loss

  • @ramanamurthi1719
    @ramanamurthi1719 Před 2 dny

    lakshmanadam jaga odipiledu 1crore40laks voters vote vesaru

  • @kssudheer78
    @kssudheer78 Před 2 dny

    Ycp why you encourage

  • @ramabrahmam4947
    @ramabrahmam4947 Před 2 dny

    Why are you calling such persons. He knew nothing, talking NONSENSE.

  • @nageswardevg5837
    @nageswardevg5837 Před 2 dny

    TV5 ILANTI YCP LEADERS NI PILICHI AP NI POLUTE CHEYYAKANDI.

  • @subbaraogamini8733
    @subbaraogamini8733 Před 2 dny

    Waste of time

  • @amarendrabejawada8582

    Ayya Reddy garu: meaning of redbook is punishing people who did mistakes in System. They are doing actions to correct the system. Ilanti valla vallane YCP Govt poindi

  • @pkasanna8779
    @pkasanna8779 Před 2 dny

    Isukaammalam modalupttinde chandrababe

  • @namanalatha3880
    @namanalatha3880 Před 2 dny

    Red book chusthe bayyamaa

  • @chandrasekhararaopobba489

    Kaani ysr family members AP people and democracy and lands and properties and state liquors and sand all all dochesaaru. Before 2014 ysrfamily properties yentha AP people knows. Don't tell lies to AP people. Thank you jaiho bharat jaiho modiji

  • @SivaPrasad-yc7qn
    @SivaPrasad-yc7qn Před 2 dny

    Pooyi mutton shop pettuko. Roju thata thiyachhu. CBN tho pettukunte nee thata theestharu. Jagartha anna

  • @honest7363
    @honest7363 Před 2 dny

    తాట తీసే మగాడు వచ్చాడండి.....

  • @chandureddy8078
    @chandureddy8078 Před dnem

    నీ మొహం మీద గుడ్లు వేస్తే తెలుస్తుంది లచ్మి..నాలుగు గుడ్లు వేస్తే తప్పా అని అడుగుతున్నవ!!

  • @SridharPatchigolla
    @SridharPatchigolla Před 2 dny

    Vorey Raja Reddy enduku. Ra ekkuva vaguthunnaru..