TDP workers Fire On KCR | CM Chandrababu | Telangana Politics | CM Revanth Reddy | Wild Wolf Telugu

Sdílet
Vložit
  • čas přidán 6. 07. 2024
  • TDP workers Fire On KCR | CM Chandrababu | Telangana Politics | CM Revanth Reddy | Wild Wolf Telugu
    #wildwolftelugu #wildwolf #tdpworkers #cmchandrababu #cmrevanthreddy
    Welcome to Wild Wolf Telugu,
    Watch here
    Stay Tuned to Our Channel For More Interesting Videos.

Komentáře • 57

  • @kvlakshmi7271
    @kvlakshmi7271 Před 8 dny +18

    చాలా బాగా చెప్పారు బాబు. చాలా సంతోషంగా వుంది

  • @user-oe9gc7kg3y
    @user-oe9gc7kg3y Před 8 dny +7

    సూపర్ చెప్పారు బ్రదర్

  • @JayaraMappa-gj4uz
    @JayaraMappa-gj4uz Před 8 dny +12

    జై సీబీన్

  • @pyarasanip
    @pyarasanip Před 8 dny +11

    సూపర్ బ్రదర్ ఇందులో నువ్వు మాట్లాడుతున్నది అక్షరాల నిజం నీకు హ్యాట్సాఫ్ బ్రదర్

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 8 dny +8

    టిడిపిలో రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే కార్యకర్త కంటే ఎక్కువ కష్టపడటం అని అర్థం. ఆ విధంగా ఎవరు కష్టపడగలరు? వాళ్లే ఆ పదవిని తీసుకోవాలి .
    అందరూ పోటీపడి కష్టపడి పనిచేసి ఎన్నికల నాటికి తెలంగాణలో కూడా టిడిపిని సిద్ధం చేసుకోవాలి .
    ఎందుకంటే ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో చేరిపోయారు .వాళ్లకి అక్కడ చాలా పడవ నిండిపోయింది .
    టిడిపికి చాలా మంచి అవకాశం.
    . కాంగ్రెస్లో చేరిన మండల లాంటి వాళ్లు కూడా తగిన గౌరవం పదవులు లభించ లేనందున ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని టిడిపిని సిద్ధం చేసుకోవాలి ఏ జిల్లాకా జిల్లాలో.
    ల్యాండ్ గ్రావింగ్ దోచుకున్న మధ్య మాఫియాలో భాగమైన ఇలాంటి వాళ్ళని దూరం పెట్టుకుంటే .
    కార్యకర్త నుంచి నాయకత్వం తయారు చేసుకుంటే ఇప్పటినుంచి ఒక శిక్షణ కార్యక్రమాల ద్వారా టిడిపికి మరియు తెలంగాణ రాష్ట్రానికి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది
    ఎందుకు అంటే బిజెపి మీద అంత అభిమానం లేదు చాలామందిలో అది మతతత్వ పార్టీ అని తెలంగాణలో ఉద్యమ భావాలు ఉన్న ఎక్కువ మంది మనసును గెలవలేకపోయారు.
    అందుకని పొత్తు ఉంటుందా లేదా అనేది ఎన్నికల నాటికి నిర్ణయించుకోవచ్చు .
    కానీ ప్రతి చోటా ఇంచార్జెస్ పెట్టుకొని బాధ్యతగా టిడిపి పార్టీని ఎదిగేలాగా ప్రతి ఒక్కరు కృషి చేయాలి .
    అని ఆంధ్రాలో పోటీపడేందుకు వీలుగా సిద్ధపడాలి అని కోరుకుంటున్నాం.
    చంద్రబాబు గారి నాయకత్వం కింద అన్నదమ్ముల వల్లే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎదగాలని ఒకరికి ఒకరు పోటీపడి నెంబర్ వన్ టూ స్థానాల్లో ఆశిస్తున్న 20 47 నాటికి పేదరికం లేని సమాజం కోసం

  • @balubujji7897
    @balubujji7897 Před 8 dny +3

    Ya really truuu broo

  • @user-nl8pq8ms6v
    @user-nl8pq8ms6v Před 8 dny +4

    Super
    Jai TDP Jai CBN Sir

  • @bavanisankar-vq2rh
    @bavanisankar-vq2rh Před 8 dny +5

    Nice speech

  • @parvathichittineni620
    @parvathichittineni620 Před 8 dny +5

    ఇక్కడ మనము ఒక గ్రహించాలి ఏంటి ?అంటే అన్నదమ్ముల అనుబంధానికి రాముని ఇప్పటికీ ఆదర్శంగా చెప్తారు. .
    అందుకే రాముడిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ ఆంధ్ర ఇద్దరు కూడా అన్నదమ్ముల వల్లే కలిసి ఉండాలి.
    చంద్రబాబు గారి నాయకత్వం కింద మనము ఎదగాలి .
    ఎందుకంటే ఆయన ప్రజల గురించి వేసే ప్రణాళిక అహర్నిశలు ప్రజల కోసం ఒక తండ్రి లాగా తపించే ఆ నాయకత్వం ఉంటే.
    మనకి వర్తమానానికి భవిష్యత్తుకి చాలా మంచి ఉపయోగముంటుంది .
    ఎందుకు అంటే అన్నదమ్ములు కలిసిన రాముడు లక్ష్మణ భరత శత్రుజ్ఞలు చరిత్రలో నిలిచారు.
    రాముడి తండ్రి మాట ప్రకారం అడవులకు వెళ్ళినా కూడా భరతుడు రాముడి పాదుకలను పెట్టి పాలన చేస్తాడు.
    రాజ్యాంగం ప్రకారం మన రాష్ట్రాల్లో విడిపోయిన కానీ రాముడిని ఆదర్శంగా భరతుడు తీసుకున్నట్లే ! లక్ష్మణుడు అడవుల వెంట నడిచినట్లే( దండకారణ్యం తెలంగాణలోనే ఉంది)
    తెలంగాణ నాయకులకు కూడా చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ధర్మము సత్యము పేదలను ఉన్నత ప్రమాణాలుగా చేయాలన్న సంకల్పానికి తోడై ఆ విధంగా కృషి చేస్తే .
    2020 నాటికి ఈరోజు హైదరాబాదుని చంద్రబాబు గారు 98 లో వేసిన ప్రణాళిక ప్రకారం ఎలా చూస్తున్నారు ?
    మరలా 2047లో పేదరికం లేని తెలుగు జాతిని చూడాలంటే! చంద్రబాబు గారి నాయకత్వం కింద టిడిపిని గెలిపించుకుంటే.
    రాబోయే తరాలు కూడా ఆ చంద్రబాబు గారి స్ఫూర్తితో పనిచేసి 2047 నాటికి పేదరికం లేని తెలుగు జాతిని ..
    ఇప్పుడు హైదరాబాదు 20 20 చూసినట్లుగా చూడగలం.
    అందుకు ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై వా నరులుగా చంద్రబాబు గారి లాంటి తండ్రికిందా తెలంగాణలో కూడా టిడిపి ఇంకొక కుమారుడు రాజ్యము లాగా గెలిపించాలి.
    . ఇక్కడ మన తెలుగు జాతికి దుర్యోధనుడు కేసీఆర్ అయితే దుశ్శాసనడు జగన్ రెడ్డి వీళ్లిద్దరూ కలిసి తెలుగుజాతిని నాశనం చేయాలి అని.
    పాండవులకు ఐదు ఊర్లు కూడా ఇవ్వని కొండ యుద్ధానికి సిద్ధం అయినా దుర్యోధనుడి వలన కురువంశం నాశనం అయినట్లుగా.
    కేసీఆర్ ఆంధ్రకు చట్టబద్ధమైనది కూడా ఇవ్వకుండా.
    దుశాస్త్రం లాంటి జగన్ రెడ్డి ద్వారా అప్పుడు దుశ్శాసన చేత ద్రౌపది వస్త్రాభరణం చేసినట్లుగా .
    ఎస్ఎస్ఎల్ లాంటి జగన్ రెడ్డి చేత ఆంధ్రా నో విధ్వంసం చేయించారు.
    ఫలితం దుర్యోధను దొరహంకారానికి సపోర్ట్ చేస్తున్న దుష్ట చతుష్టయము లాంటి శకుని వ్యూహాలు వేసే వాళ్ళందరూ పద్మవ్యూహాలు వేసినా కూడా పాండవలే గెలిచారు కురుక్షేత్ర యుద్ధంలో.
    దుర్యోధనుడికి ఓటమిపాలైంది కురువంసమే లేకుండా అయిపోయింది. దుర్యోధనుడి దురహంకారానికి
    ఇప్పుడు కూడా కేసీఆర్ జగన్ ని కనుక ఇంకొకసారి గెలిపించినట్లయితే మన తెలుగు జాతి పరిస్థితి కూడా అదే అయ్యి ఉండేది.
    ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజలు ప్రజాస్వామ్య బద్ధంగా దుర్యోధనుడు దుస్సా సెండ్ లాంటి కెసిఆర్ జగన్ ని ఓడించడం ద్వారా.
    మరల ధర్మానికి ప్రజాస్వామ్యానికి కురుక్షేత్ర ప్రజాస్వామ్య యుద్ధంలో ఒక మంచి అవకాశం ఇచ్చారు చంద్రబాబు గారికి ఆంధ్రలో.
    తెలంగాణలో కూడా వచ్చే ఎన్నికల నాటికి ఇప్పటికీ స్థానిక సంస్థల నుంచి అన్ని సిద్ధం చేసుకుని ప్రతి చోట ఇన్చార్జిస్తున్న పెట్టుకొని.
    మీకు మీరే నాయకులను తయారు చేసుకొని, చంద్రబాబు గారు మరియు ఆయనకింద పనిచేసే మేధావుల సూచనల మేరకు.
    ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల మనసులో గెలుచుకుంటూ ఎన్నికల నాటికి విజయం పొందే లాగా సిద్ధపడాలని .
    టిడిపి కార్యకర్త నుంచి టిడిపి తెలంగాణ అధ్యక్షుల వరకు. ప్రతి ఒక్కరూ .
    చంద్రబాబు గారి స్ఫూర్తిని తీసుకోవాలి

  • @gchandramohan7617
    @gchandramohan7617 Před 8 dny +2

    Super 👍💐💐🙏💐

  • @ramukurma4407
    @ramukurma4407 Před 8 dny +2

    🙏🙏🙏🙏🙏👍

  • @bavanisankar-vq2rh
    @bavanisankar-vq2rh Před 8 dny +5

    Correct
    IT with naiduonly
    KCR Family party

  • @bhaskarrao5477
    @bhaskarrao5477 Před 7 dny +1

    Super ga chepperu, edi nijam. 👌

  • @gabrielnalukurthi8463
    @gabrielnalukurthi8463 Před 7 dny +1

    Super information.

  • @vallepuravi720
    @vallepuravi720 Před 8 dny +2

    Jai CBN

  • @adhinarayanapusarla2788
    @adhinarayanapusarla2788 Před 8 dny +1

    Super bro❤❤❤💯💯🚲🚲🚲🙏🙏🙏

  • @ultronplayers1416
    @ultronplayers1416 Před 8 dny +2

    KCR, AP,మహారాష్ట్ర లో ఎందుకు పెట్టాడు
    Kcr దేశం లో ఎక్కడన్నా పెట్టొచ్చు, టీడీపీ మాత్రం Telangana లో వుండకూడదు

  • @bavanisankar-vq2rh
    @bavanisankar-vq2rh Před 8 dny +2

    Jai Telugu desham
    Jai Naidu

  • @nageshgkd5524
    @nageshgkd5524 Před 8 dny +4

    Super

  • @aakulanagendra3389
    @aakulanagendra3389 Před 8 dny +1

    Super.anna👌

  • @balachander-kx4su
    @balachander-kx4su Před 8 dny

    Correct. Matladinavu. Anna. Nijam

  • @SurprisedHardHat-vw2qv

    Jai Telangana jai tdp 👍

  • @balachander-kx4su
    @balachander-kx4su Před 8 dny

    Nijam Anna

  • @SurprisedHardHat-vw2qv

    Challa baga matldaru bro 👍

  • @bavanisankar-vq2rh
    @bavanisankar-vq2rh Před 8 dny +2

    He is Andhra CM
    Nice cm Naidu

  • @kishoreg5659
    @kishoreg5659 Před 8 dny

    Super brother.. god bless u

  • @anuradhapuvvada692
    @anuradhapuvvada692 Před 8 dny +1

    Inni rojulaku nijam artham chesukunnaru

  • @vallamdeshisrinivas9742
    @vallamdeshisrinivas9742 Před 8 dny +1

    Iam TDP karyakartha jai CBN

  • @baluvenkateswarlu5148

    Jaicbn jaitdp jaithelangana❤

  • @R1m061
    @R1m061 Před 8 dny

    💯

  • @baluvenkateswarlu5148
    @baluvenkateswarlu5148 Před 8 dny +1

    Tdp karyakartthalandaru thelanganalo elage poradali

  • @BUJJIBABUBOJJA-z4m
    @BUJJIBABUBOJJA-z4m Před 8 dny

    Jai tdp

  • @bodagopideepthi629
    @bodagopideepthi629 Před 7 dny

    👌👌👌👌👌👌👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐👌👌

  • @geethureddy4117
    @geethureddy4117 Před 7 dny

    Jai C N garu Jai T D P

  • @ghantarajalaxmi1331
    @ghantarajalaxmi1331 Před 8 dny

    Jai cbn jai amravati

  • @kotesrwarrao5740
    @kotesrwarrao5740 Před 7 dny

    TELANGANA ANTE TDP
    TDP TELANGANA LO PPUTTINDI.
    JAI CBN
    JAITTDP
    GODBLESS TELUGUPEOPLE
    GOD BLESS INDIA

  • @vishnuvenkatmanikumarlagud5228

    Jai cbn garu

  • @mohannaidu3450
    @mohannaidu3450 Před 8 dny

    Jai cbn

  • @Santhu196
    @Santhu196 Před 7 dny +1

    Telangana sentiment ను క్యాష్

  • @seshasairangarao
    @seshasairangarao Před 7 dny

    టీడీపీ జయహో

  • @bavanisankar-vq2rh
    @bavanisankar-vq2rh Před 8 dny +1

    Great naidu

  • @shekardanraj428
    @shekardanraj428 Před 8 dny

    Evaru em cheyalay

  • @shekardanraj428
    @shekardanraj428 Před 8 dny +1

    Evadu ra nuvu

  • @ramachepuri6797
    @ramachepuri6797 Před 8 dny

    Sssssssssssssssssssssssssssss

  • @saichethan7777
    @saichethan7777 Před 8 dny

    Telagana ap kalavali

  • @lokeshadigarla
    @lokeshadigarla Před 8 dny +1

    TDP will form gov in Telangana also Soonnnn

  • @gmckumarkumar6356
    @gmckumarkumar6356 Před 8 dny +1

    Najam anna

  • @VidyaSagar-fb2xs
    @VidyaSagar-fb2xs Před 8 dny +1

    Jai CBN