Video není dostupné.
Omlouváme se.

TDP MLA Raghu Rama Krishnam Raju Exclusive Interview with Murthy | Big News Debate | TV5 News

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024
  • TDP MLA Raghu Rama Krishnam Raju Exclusive Interview with Murthy | Big News Debate | TV5 News
    #TDP #raghuramakrishnamraju #bignewswithmurthy
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 182

  • @balabooks5294
    @balabooks5294 Před měsícem +63

    హృదయ విదారకముగా ఉంది., చాలా బాధ కూడా ఉంది. గౌ. RRR గారు. 🙏

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 Před měsícem +130

    RRR గారు మిమ్మల్ని హింసించిన దుర్మార్గుడుకి సిక్స్‌షా గోరంగా ఉంటుంది

  • @srinivastanukonda798
    @srinivastanukonda798 Před měsícem +23

    వాళ్ళకు కూడా బాదంటే ఎలాఉంటాదో చూపించాలి sir

  • @venkataramana8838
    @venkataramana8838 Před měsícem +20

    Big salute RRR garu for your fight
    Don’t leave those cruel fellows
    I am your fan from Bengaluru(Chittoor)
    I watched your all rachhabanda videos
    You have lot fans across India(Telugu people)

  • @kameswarikakarla4123
    @kameswarikakarla4123 Před měsícem +23

    మీరు చెపుతుంది చాలా బాధగా అనిపించింది. ఆ దుర్మార్గులని మామూలుగా వదలకూడదు

  • @bandlamudipadmavathi7467
    @bandlamudipadmavathi7467 Před měsícem +52

    ఖచ్చితంగా వాళ్లకు శిక్షా పడాలి

  • @sitaramvemparala2323
    @sitaramvemparala2323 Před měsícem +55

    RRR garu జగన్ దూల తీర్చకపొతా మీరు గోదావరి బిడ్డ కాదు

    • @gunavardhan6863
      @gunavardhan6863 Před měsícem +2

      గోదావరి బిడ్డ కాదా........!.

    • @NareshKumar-bi1rm
      @NareshKumar-bi1rm Před měsícem

      అవును అన్న rrr గారు ఇన్ఫ్లుయెన్సె మొత్తం ఉపయోగించి వాళ్ళని జైలుకు పంపాలి

  • @prlrao8607
    @prlrao8607 Před měsícem +8

    Lucky గా బయటపడినట్టే. ఒక MP కే ఈ పరిస్థితి ఐతే.... వాట్ అబౌట్ common citizen...

  • @koteswararao726
    @koteswararao726 Před měsícem +10

    మీ ఆనందాన్ని ఆస్వాదిస్తునాను

  • @Malla-pu8fy
    @Malla-pu8fy Před měsícem +16

    రఘురామ కృష్ణంరాజు గారు నమస్కారం అండీ ఈ కేసు ఇప్పటికి వస్తుందా మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుందో అని ఎదురు చూస్తూ చూస్తూ ఉన్నామండి ఇన్నాళ్లకు కేసు నమోదు చేసినందుకు చాలా చాలా థాంక్స్ అండి ఆ ఎదవల్ని తీసుకెళ్లి జూన్లో ఏసీ వరకు నరాలు పొంగుతూ ఉంటాయి జై త్రిబుల్ ఆర్ జై టిడిపి

    • @ysram5401
      @ysram5401 Před měsícem +1

      Ipativaraki Mee vishayamlo kendram enduku spandinchaledu.Jagan aadindi aata paadindi paataga kendram enduku kalaga chesukoledu. Indulo BJP swaardam kuda vundaa!.

  • @kunaparaju4037
    @kunaparaju4037 Před měsícem +24

    దుష్టశిక్షణ శిష్టరక్షణ

  • @suryanarayana1640
    @suryanarayana1640 Před měsícem +8

    You are great sir

  • @user-nx1fl4to4r
    @user-nx1fl4to4r Před měsícem +14

    RRR exMP present MLA TDP AP God bless you

  • @sureshthummati3339
    @sureshthummati3339 Před měsícem +8

    Hero la fight chesaru sir meru..

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Před měsícem +7

    మంచి పని చేసారు రాఘురామకృష్ణరాజ గారు
    జగ్లక్ కి శిక్ష పడాలని కోరుకుంటున్నాను

  • @vsatyanarayanach6664
    @vsatyanarayanach6664 Před měsícem +4

    నిజం నిప్పు లాంటిది..... న్యాయమే గెలుస్తుంది... రాజుగారు.. నమస్తే...❤

  • @sudhakarmarupaka3119
    @sudhakarmarupaka3119 Před měsícem +10

    Jai maa rrr garu

  • @rajumallapu9591
    @rajumallapu9591 Před měsícem +4

    God is with you sir

  • @nagendraprasad1537
    @nagendraprasad1537 Před měsícem +19

    RRR gaaru mimmalnu tarchar pettina ee okkarni vadaladdu sir

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 Před měsícem +50

    అవినీతి పరిపాలన చేసిన జగన్ ని ఏడు జైల్లో వేస్తున్నారు చెప్పండి సర్ త్తపాసులు కొనుకొంటాం

  • @srikanthvelpula1376
    @srikanthvelpula1376 Před měsícem +11

    Jagan ni jail lo veyyandi

  • @annekishore2687
    @annekishore2687 Před měsícem +45

    చట్టం చేతులు చాలా పెద్దవి.
    ఎవ్వరూ తప్పించుకోలేరు.

    • @venkataramanaPothini-zk3mu
      @venkataramanaPothini-zk3mu Před měsícem +4

      చట్టం చేతులు చాలా పేదవి.డబ్బు అధికారం వున్న వారిని ఏమీ చేయలేవు. కానీ దేవుడు వేసే శిక్ష నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు.

  • @user-jx8zz4wg4y
    @user-jx8zz4wg4y Před měsícem +8

    ఇంత దుర్మార్గం మీకు జరిగినందుకు నిజంగా వేదనగా ఉంది RRR సార్. వాడు మామూలుగా చావడు. కుక్క చావు చస్తాడు. సత్యమేవ జయతే!

  • @srinivasulu9054
    @srinivasulu9054 Před měsícem +12

    Jai jai TDP leader,,

  • @thotamuralidhar9913
    @thotamuralidhar9913 Před měsícem +3

    What Modi is doing?
    1. No reaction on RRR incident
    2. No action on CBN incident
    3. No action on Manipur ladies incident
    Is he a Gujarat PM? Or Indian PM?

  • @user-ef3oh4nr1o
    @user-ef3oh4nr1o Před měsícem +8

    Jai tdp jai rrr garu

  • @prakasaraonuthalapati3032
    @prakasaraonuthalapati3032 Před měsícem +5

    Great sir

  • @user-yx8fb1ur4u
    @user-yx8fb1ur4u Před měsícem +11

    RRR garu meeku nyayam jaragaali!! Kaarakulaina prathi okkadu should rot in jail. Justice for RRR!!

  • @anjaneyulujajula4642
    @anjaneyulujajula4642 Před měsícem +8

    Jay shree rrr

  • @kiasovajulia
    @kiasovajulia Před měsícem +7

    Justice for RRR and for sure the High court know how Vindective politics has done by Jagan. Vidhi tippi kottuthundi. Jai RRR and CBN🙏

  • @devarapallisulochanareddy2857
    @devarapallisulochanareddy2857 Před měsícem +11

    RRR garu mimmalni himsinchina durmaarguduki sixsha goranga vuntundi

  • @madhuk2048
    @madhuk2048 Před měsícem +3

    కొంచం సపోర్ట్ cheyamdi sir వాళ్ళ లో ఒకడి అన్న చేసేదాము ప్లీజ్ రాజు గారు

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 Před měsícem +19

    మీ బీజేపీ స్నేహితులు ఏ విధమైన సాయం చెయ్యలేదు. రాజకీయాలు అలాగే ఉంటాయి సర్. మోడీ దత్త పుత్రుడు అయిన జగన్ ని ఎవరు ఏమిచేయలేరు. పాత కేసులకే దిక్కులేదు. ఇక మీరు పెట్టే కేసులు ఓ లెక్కా? కోర్టులు ఉన్నాయి , బెయిల్ ఇస్తాయి.

    • @basavarajus4982
      @basavarajus4982 Před měsícem

      సార్ చంద్ర బాబు గారి కేసులు పరిస్థితి కూడా అలాగే ఉంది సార్, దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీం కోర్టులో పిటిషన్ రాత్రికి రాత్రే బాబు గారికి అనుకూలంగా ఉన్న బెంచ్ కు మార్చిన పరిస్థితి బాబు గారు క్వాష్ కోసం వెయిట్ చేయకుండా ఉంటే బాబు గారికి బెయిల్ వారంలోగా వచ్చి ఉండేది బాబు గారికి వ్యవస్థలు యందు మంచి పట్టు గల వ్యక్తి చంద్రబాబు గారిని దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ లు గానీ, చట్టాలు గానీ ఇతరత్రా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న చట్టం మరియు న్యాయ స్థానం ఈ విషయాన్ని పరిశీలిస్తే చంద్ర బాబు గారు గానీ జగన్ గారు ఎవరూ తక్కువ ఏం లేదు ఈ రోజుల్లో జర్నలిజం అనేది ఎవరికి నచ్చింది వారు రంభ అనే విధంగా ఉంది మొత్తం మీద ఈ జర్నలిజం వల్ల మీడియా వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టి పోయింది ఎవరికి వారే యమునా తీరే, దీనికి తోడు ప్రజలు కూడా అభిమానం అనే పదం ఉపయోగించి ఎవరికి ఇష్టం వచ్చిన నాయకుడు ను వెనక్కి వేసుకుని సపోర్టు చేసికొని ఎవడు గుంత వాడే తవ్వుకునే పరిస్థితి ఇందు మూలంగా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది

  • @SuperVenkat111
    @SuperVenkat111 Před měsícem +12

    RRR gariki chala anyayam jarigindi. YCP lo vunnappudu, ippudu kootamilo unnappudu kuda! Ayanni baga elections lo vadesukuni okka padavi kuda ivvaledani public talk.

    • @harishkota3562
      @harishkota3562 Před měsícem +3

      Istharu bro please wait

    • @CutelittleThings4all
      @CutelittleThings4all Před měsícem +1

      ఇస్తారు సార్ కానీ లేట్ అవ్వొచ్చు .

  • @chandhram4125
    @chandhram4125 Před měsícem +2

    మహాతల్లి ప్రభావతిగారిని జిజిహెచ్ లోవుంచకండి పేదవారి బ్రతుకులు బుగ్గిపాలు చేస్తాది

  • @sridharkollipara397
    @sridharkollipara397 Před měsícem +5

    Very shocking to hear this.. it is not at all good to torture

  • @koteswararao726
    @koteswararao726 Před měsícem +6

    చక్కగా చెప్పారు.

  • @suryanarayana1640
    @suryanarayana1640 Před měsícem +4

    Raghu Rama Raju garu,

  • @sucharesh
    @sucharesh Před měsícem +3

    CC Cameras should be verified and Should be jailed

  • @hinduunity8016
    @hinduunity8016 Před měsícem +3

    Kraistava saadist ఉన్మాడం ఇలాగే ఉంటుంది. బైబుల్ అదే చెబుతోంది. శాంతి మతం మరి.

  • @musicinfynity2634
    @musicinfynity2634 Před měsícem +2

    You are really inspiring for fighting spirits

  • @onepluslatest
    @onepluslatest Před měsícem +1

    RRR ఈస్ నాట్ యాన్ ఆర్ఫాన్
    తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది అభిమానులు ఉన్నారు
    ఆ కరేజ్
    ఆ హోనేస్ట్
    సెన్స్ అఫ్ పాలిటిక్స్.... అంటే అభిమానం
    రాజు గారికి న్యాయం జరగాలి
    స్టేషన్ లో కొట్టిన
    కర్రలతో... మనుషులను పెట్టి అదే రీతిలో కొట్టించాలీ
    అవి
    సాక్షి మీడియా కు ఇవ్వాలి
    అవీ
    టెలికాస్ట్ చేస్తే... జనం ఎంజాయ్ చేస్తారు

    అమానుష ఘటన లో పాత్ర /సూత్రదారులకు
    శిక్షలు పడాల్సిందే

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 Před měsícem +7

    Veerandarini chatta prakaram sikshinchaali.,jaillo pettaali...

  • @7NK05
    @7NK05 Před měsícem +2

    😱 RRR garu
    Thank god

  • @dorababu4680
    @dorababu4680 Před měsícem +3

    ముఖ్య నేరగాడు జగన్ మాత్రమే వాడు చావాలి

  • @venkateswarluvattepollu5302
    @venkateswarluvattepollu5302 Před měsícem +1

    Old live chupinchi explained cheyandi undariki telustundi please

  • @amjurivenkataramakrishna9194
    @amjurivenkataramakrishna9194 Před měsícem +1

    Super Sir R R R

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 Před měsícem

    RRR గారిని దారుణం గా కొట్టిన పోలీస్ ఆఫీసర్స్ అందరిని third degree ఉపయోగించి మరి వాళ్ళ చేత నిజం చెప్పించాలి. వాళ్ళకి ఏ విధమైన మినహాయింపు ఇవ్వరాదు.

  • @user-ts8vb6ff7o
    @user-ts8vb6ff7o Před měsícem +2

    Raju Sir
    Don't leave them if any cost

  • @VivekYadav-np8gd
    @VivekYadav-np8gd Před měsícem +2

    RRR is correct 💯

  • @Rags1982
    @Rags1982 Před měsícem +1

    I wish justice fast

  • @gopich6226
    @gopich6226 Před měsícem +1

    ఏ దేశంలో న్యాయం గెలుస్తుందా రాజు గారు అత్యంత నీచమైన పార్లమెంట్లోనే మీకు న్యాయం జరగలేదు మీరు ఎంపీ కింద ఉండగా పార్లమెంట్ లో ఉన్న స్పీకర్ గాని ప్రధానమంత్రి గాని స్పందించలేదు మీ సహచరులు ఎవరూ కూడా అప్పుడు పార్లమెంటులో ఉన్న వాళ్ళు ఎవరూ కూడా మీకు ఎటువంటి కూడా తెలియపరచలేదు ఎన్ని చెప్పినా మీరు గెలిస్తే సంతోషం ఈ దేశంలో న్యాయం జరగదు ఎవరికైనా దుష్ట దుర్మార్గపు పాలన ప్రజాస్వామ్య పాలన ఇక్కడ మరీ ముఖ్యంగా హిందువులకి నీచంగా పౌరుషం లేని హిందువులంటే లేదు వర్షం లేని హిందువులు భారతదేశంలోనే ఉన్నారు ఐకమత్యం లేదు కులాలు విడిపోవడం నీ ఇచ్చిన కృష్ణం రాజకీయాలు తప్ప నీతిని కాపాడే వాళ్ళు కలిసికట్టుగా ఉందా అన్న జ్ఞానం లేని వాళ్ళు అజ్ఞానులు సుశాంత్ కారులో నీచులు నికృష్టపు ఆలోచనతో ఉంది హిందువులు మీరైతే గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @rangaraollingineni3088
    @rangaraollingineni3088 Před měsícem +1

    Sir meeru తప్పులు చేసిన వారి పేరులు photo లు మూర్తి గారు TV లో బాగా చూయించాలి.ప్రజలందరూ చూడాలి.
    naxalites కన్నా మహాప్రమాదం. naxalites పేదల కొరకు వాళ్ళ లైఫ్ sacrifise చేసారు sir.గాడ్ must punish them.

  • @bollinasriram3868
    @bollinasriram3868 Před měsícem

    ఆర్మీ సెల్యూట్ సార్ రాజు గారు

  • @taraknadhchodavarapu8773
    @taraknadhchodavarapu8773 Před měsícem +3

    Oori siksha veyyali

  • @Pamsasi
    @Pamsasi Před měsícem +1

    RRR garu, just think if you don’t get justice, how a normal person will get justice? We need justice to RRR.

  • @Nath_sam_f23
    @Nath_sam_f23 Před měsícem +2

    మీకు చేసిన టార్చర్ సీన్ రీ కంస్ట్రక్ట్ చేసి చూపించండి సార్. ఆ వీడియో దేశం మొత్తం వైరల్ అవ్వాలి. న్యాయం కోసం కొవ్వుత్తులు పట్టుకొని ర్యాలి చెయ్యాలి. పార్లమెంట్ దద్ధరిల్లి పోవాలి. దేశ మీడియా మొత్తం ఒక మాజీ చీఫ్ మినిస్టర్ మీద హత్యా యత్నం కేసు పెట్టిన మీ గురించి, ఎందుకు పెట్టాల్సి వచ్చిందో ఆ దారుణాన్ని కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తే దాన్ని కూడా రోజూ న్యూస్ లో, డిబెట్లలో ఉండేలా చెయ్యాలి. దీన్ని సింపుల్ గా తీసుకోకూడదు. లేక పోతే వీళ్ళు నీరు కార్చేస్తారు. ఒక జల్లికట్టు ఉద్యమం లా ఉండాలి. నేషనల్ మీడియా లో కూడా హిందీ లో ఇంటర్వ్యూ ఇవ్వండి. మీకు జరిగిన అన్యాయం తో పాటు dr సుధాకర్ ను కూడా ఎలా వేధించి చంపేసారో కూడా వీడియోలు చూపించండి. ఇప్పటిదాకా మీ ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది ఒక ఎత్తు. ఇకమీదట జరిగేదంతా మరో ఎత్తు లా ఉండాలి. మళ్ళీ ఎవడైనా నోరు ఎత్తాలంటే భయపడాలి. ఇప్పుడు కూచొని సుద్దపూస లా మాట్లాడుతున్నారు.

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 Před měsícem

    దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగకపోతే, అది సమాజంపై చేడుప్రభావం చూపుతుంది.

  • @StayGenuine
    @StayGenuine Před měsícem +2

    Heart surgery ayi undi kuda ....intha dairyam ga unnaru ante ...great sir meeru..aa gunde bathakali sir ..😢😢😢😢😢😢

  • @krishnamrajumudunuri9004
    @krishnamrajumudunuri9004 Před měsícem +2

    Jalaga ne pani out raaaa

  • @kindantchaitanya2031
    @kindantchaitanya2031 Před měsícem +1

    Jai. AP

  • @user-bi1ss6lv7l
    @user-bi1ss6lv7l Před 26 dny

    RRR sir your words are very nice,talented, acceptable super, High mentality person welcome sir

  • @user-pp4ow9lj8k
    @user-pp4ow9lj8k Před měsícem

    RRR కేసులో నిందితులకు సరైన శిక్ష పడకపోతే ఇప్పటికీ వైసిపి ప్రభుత్వం ఉన్నటే

  • @bhogeshwaraparisi6149
    @bhogeshwaraparisi6149 Před měsícem +2

    RRR garu chala bada paddaru.Really very sad.

  • @NeerukondaPrasadarao
    @NeerukondaPrasadarao Před měsícem

    RRR garu naku ippudu 70 years, ee kesulo vicharana entha time teesukuntutho nakaithe teliyadu, meeku twaraga justice jaragalani a bhagavanthudini korukuntunnanu.

  • @arunakumari5553
    @arunakumari5553 Před měsícem

    Mimmalni eppudu devudu kaapaaduthune untarandi,meeru chala strong and blessed.

  • @satyanarayanatela3454
    @satyanarayanatela3454 Před měsícem

    All the best RRR Sir 🎉🎉, we are with you

  • @user-gr3ix6kk6w
    @user-gr3ix6kk6w Před měsícem

    ఎవరిని వదలొద్దు sir

  • @imumaryratnammummidi4198
    @imumaryratnammummidi4198 Před měsícem +1

    Chala manchipani chesaru, doctor meeda vesi.

  • @padmarajaprreddy7804
    @padmarajaprreddy7804 Před měsícem

    Sri RRR గారు (Its Heroic Revolt) All the Best Truth Wins Justice Prevails.

  • @radhapyari3352
    @radhapyari3352 Před měsícem

    Sir....Very sad that you suffered this much...and nothing happened till now...May God be with you and you get justice..

  • @user-xu1sh8km9e
    @user-xu1sh8km9e Před měsícem

    Jai Sri Ram. Jai RRR. Rama Banam never missed.

  • @ramadevidukkipaty8321
    @ramadevidukkipaty8321 Před měsícem

    RRR garu justice is on ur side u will get justice

  • @KakarlaRaja-xf5rj
    @KakarlaRaja-xf5rj Před měsícem +2

    Meku గుర్తు లేకున్నా పర్వాలేదు జగన్ మోహన్ రెడ్డి కి telusuga meku ఎలా entrageshn sesaro alaseste అన్నీ బయటికి vastae

  • @SELF-kz4pl
    @SELF-kz4pl Před měsícem +1

    CONTEMPT OF SUPREME COURT..... MUST INITIATE ACTION IMMD., వాడిని వెంటనే ఉరి తీయడమే సరైన నిర్ణయం

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 Před měsícem

    టీడీపీ CBN Modi BJP కి సపోర్ట్ చేసి నంత కాలం మీకు న్యాయం జరగదు జరగదు జరగదు 😂😢

  • @satyagorantla9466
    @satyagorantla9466 Před měsícem +2

    Meku ala undho tileyadu gane maku manduthunde sir

  • @narravulasumanth6287
    @narravulasumanth6287 Před měsícem

    😂😂 420 ni cm cheaste ala untado 2019 nundi 2024 daka chusam....

  • @chandhram4125
    @chandhram4125 Před měsícem

    ఆ వీడియో చూస్తే కళ్ళు చెమ్మగిల్లాయి ఏమి వైసీపి బాబు ప్రజలు ఎలాగూ జాగ్రత్త పడి 11కి తెచ్చారు ఈసారి దిక్కు దెస లేకుండ పోతుంది జైజై కూటమి జై కూటమి

  • @prasadkvvsn7650
    @prasadkvvsn7650 Před měsícem +1

    Sir u are self sufficient to fight it out
    What about a common man

  • @SN-sm3xh
    @SN-sm3xh Před měsícem +1

    LETS HOPE CBN AND PK PROVE THEMSELVES AS GOOD LEADERS AND LET THE LAW TAKE IT OWN COURSE AND TAKE ACTION ON THE CULPRITS

  • @sannayyapatrudumakena3242
    @sannayyapatrudumakena3242 Před měsícem

    ,శ్రీ ఆర్.ఆర్.ఆర్. గారూ మీ పట్ల ఆనిందితులు వ్యవహరించినతీరు చాలా బాధాకరం.మీకు న్యాయం జరగాలని,ఆనిందితులకు తగిన శిక్షవేయడం అవసరం మీ కుల నెరవేరాలని అందుకు ఆదేవుడు సహకరించాలని ఆశిస్తూ

  • @subhashinich928
    @subhashinich928 Před měsícem +2

    Meeku khachitamga ....nyayam jarugutungi RRR garu

  • @user-wh2po5rv2w
    @user-wh2po5rv2w Před měsícem

    RRR gariki CBN,Pk full support cheyali

  • @lingerkervinay7233
    @lingerkervinay7233 Před měsícem

    Dharmam gelustundhi...RRR....ur Hero

  • @RadhikaDevi-vr1qc
    @RadhikaDevi-vr1qc Před měsícem

    All the best RRR Garu

  • @CutelittleThings4all
    @CutelittleThings4all Před měsícem

    Sir hope you will get the justice

  • @StayGenuine
    @StayGenuine Před měsícem +1

    Guarantee....jalagadu kuda valla ayya laage pothadu address lekunda....intha darunamaa.....😮😮😢😢😢😢

  • @alamurirajendraprasad6487
    @alamurirajendraprasad6487 Před měsícem +2

    Very bad.ilike.mla.Raghuramarajugaru.topnewesmurthygaru.jaihind

  • @rambabugottipati9714
    @rambabugottipati9714 Před měsícem

    నాకూ చాలా భాధగా వుంది....

  • @kolahalamappalaraju9873
    @kolahalamappalaraju9873 Před měsícem

    Prabhavathi dr...she must punished because being a doctor she didn't give wrong medical report

  • @sravanbala3785
    @sravanbala3785 Před měsícem

    Great respect to you RRR gaaru. Freedom fighters antha poratam chesaaru meeru. Meeru chesina ee poraaataniki antha gurthimpu raakapoyinaa, telugu jaathi charithra lo mee poraatam enthoo spoorthi gaa miguludhi

  • @IsaiRamanayya
    @IsaiRamanayya Před měsícem

    Meku nyayamu. Jaragalani. Nyayastanamuku. Na vinnapamu. Namaste

  • @venukandra8247
    @venukandra8247 Před měsícem +1

    RRR is not YSVR

  • @KrishnamrajuReddicherla
    @KrishnamrajuReddicherla Před měsícem

    RRR garu naa Peru Krishnam Raju. Ee okkadini vadilipettoddu sir. Rajulu ante vanuku puttali vadiki

  • @nagarajanmv6646
    @nagarajanmv6646 Před měsícem

    It's very heart touching fact to hear the happenings and coming out of the cruelty of the criminals and staying back in Delhi for several years even as an MP. He was not even allowed to go to his constituency or native. If it were to any other else he would have died by then. RRR is big person with financial strength and courage could move the supreme court Direct and get the report of military hospital with true facts and got bail. Cruelty thy name is jagan reddy. What a creminality.. even the worst enemy should not get such a situation. They deserve the server punishment

  • @adityav24
    @adityav24 Před měsícem

    Justice for RRR. USA RRR Fans.

  • @papabaikomara2597
    @papabaikomara2597 Před měsícem

    Rrr garu meeru manchi varu mee venta devudu vunnaru anta meku manchi jarugutado God bless you babu

  • @renuvu9033
    @renuvu9033 Před měsícem +2

    CBN GARU MIKU HOMEMINISTRY IVVALI ANI KALIYUGA DAIVAM VENKATESWARUNIKI VEDUKUNTUNNANU

  • @GopalAvula-rg6vx
    @GopalAvula-rg6vx Před měsícem +2

    King of andhra RRR gaaru