Konge Jari Pothundhi Ammammo Song | Mano, Sunitha Performance | Swarabhishekam | 22nd September 2019

Sdílet
Vložit
  • čas přidán 22. 09. 2019
  • This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
    #Swarabhishekam #Kalyani #Madhubala #Yamuna
  • Zábava

Komentáře • 1,7K

  • @rajendar9122
    @rajendar9122 Před 4 lety +334

    సునీత గారి వాయిస్ అమృతంలా ఉంది ఈ పాట ఎంత సేపు అయిన తనివి తీరదు ఎంతో హాయిగా ఉంటుంది ఇంత మంచి గొంతు ఉన్నందుకు సునీత గారు చాలా అదృష్టవంతులు🎤🎤🎤🎤🎤

  • @balajinagapuri3699
    @balajinagapuri3699 Před 4 lety +211

    సునీత గారు మీరు మీ వాయిస్ తో పాటు మొఖం లో ఎక్స్ ప్రెషన్ చాలా బాగా ఇస్తారు.👌

  • @gopilingampally8590
    @gopilingampally8590 Před 3 lety +785

    సునీత గారితో ఈ పాటకే అందం వచ్చింది అనే వాళ్ళు ఒక like కొట్టండి ఫ్రెండ్స్

  • @panikarasatyamyadav634
    @panikarasatyamyadav634 Před 4 lety +48

    తన పాటలతో ప్రేక్షక హృదయాలను కొల్ల గొట్టిన గాన సుందరి సునీత...ఎంత తియ్యని గొంతు మీది ధన్యులం మీ పాట విన్న మేము

  • @user-ok6ku3jk9j
    @user-ok6ku3jk9j Před 3 lety +208

    అభినేత్రిగాకూడరాణించగలసౌందర్యగాయనీమణిసునీతగారు,డబ్బింగులో,గానంలో..ఆణిముత్యమైనిలిచిన ఆమెకు అభినందనలు.

  • @sandhyapaluvai6327
    @sandhyapaluvai6327 Před rokem +5

    ఆ పాటలో ఉన్న అర్థం మొత్తం మీ ముఖం లో కనిపిస్తుంది ఎంత బాగా పాడారు మేడం చెప్పలేము దానికి ఎంత అనేది

  • @praveenkreddy063
    @praveenkreddy063 Před 3 lety +117

    సునీత గారూ మీరు పాడే పాట కంటే..! మీరు పాడుతూ ఇచ్చే క్యూట్ ఎక్స్పెషన్స్ అమేజింగ్ 🥰😘☺️

    • @intuinayatulla6370
      @intuinayatulla6370 Před 3 lety +4

      😍😍😍😍

    • @vijayapuli5459
      @vijayapuli5459 Před 3 lety +4

      Sunitha gari voice kosamam,sunitha gari expressions kosame songs miss kunda follow iethunna.

    • @vijayapuli5459
      @vijayapuli5459 Před 3 lety +3

      @@praveenkreddy063 amenu chusthene
      Chalu sir Sangeetha saraswati

    • @vijayapuli5459
      @vijayapuli5459 Před 3 lety +2

      @@praveenkreddy063 ha sir and good attitude also

    • @vijayapuli5459
      @vijayapuli5459 Před 3 lety +1

      @@praveenkreddy063 meru bagunar lendi.

  • @ShankaR-KarthikeyaN
    @ShankaR-KarthikeyaN Před 3 lety +64

    సునీత మిమ్మల్ని పొగడకుండా ఉండలేం... మీరు ఎంతందంగా వున్నారో మీ పాట కూడా అంతే అందంగా వుంది అచ్చు చందమామ కి చీర కట్టినట్టుగా... 🌹🌹

  • @irfanfanask5592
    @irfanfanask5592 Před 3 lety +39

    సునీత గారికి ఆ దేవుడు మంచి గొంతుని ఇచ్చాడు. love u

  • @rajendrakannada9797
    @rajendrakannada9797 Před 2 lety +28

    ಸುನಿತಾ ಅವರು ಅದ್ಭುತವಾಗಿ ಹಾಡಿದ್ದಾರೆ..ಮನು ಅವರು ಅಷ್ಟೇ.. ಅದ್ಭುತವಾದ ಗಾಯಕರು...

  • @prakashl3794
    @prakashl3794 Před 2 lety +10

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది

  • @karthikcheepiri6327
    @karthikcheepiri6327 Před 2 lety +62

    2021లో 100 సార్లు విన్నాను మేడం సునీత గారి వాయిస్ సూపర్

    • @kishorepuvvala4142
      @kishorepuvvala4142 Před 2 lety +2

      sunitha meadm mee voice excellent

    • @sumanboini4570
      @sumanboini4570 Před rokem +1

      CZcams Anu చేసిన తర్వాత ఫస్ట్ సునీత గారిది వింటాను లేదంటే పల్పోధు

    • @sivadara6653
      @sivadara6653 Před 7 měsíci

      ​@@sumanboini4570uu😊😊uu😊😊u😊😊😊😊😊u😊uu😊😊😊😊uuu😊😊

    • @sivadara6653
      @sivadara6653 Před 7 měsíci

      ​@@sumanboini4570😊😊😅😅😅😅

    • @seshuthota
      @seshuthota Před 7 měsíci

      love u suni

  • @rafimahammad9553
    @rafimahammad9553 Před 3 lety +24

    Wt a wonderful voice...
    Morning nundi aaa voice Mood lone vunna..
    Final gaa voice ki addict ipoyaa...🙏🏼🙏🏼🙏🏼

  • @vanajajinka9349
    @vanajajinka9349 Před 7 měsíci +9

    బాలు గారిలాగే మనో గారుపాడుతుంటే చాలా బాగుంది వినడానికి

  • @galibsapathan9030
    @galibsapathan9030 Před 3 lety +3

    సునీత గారూ మీరు పాడే పాట కంటే. మీ హావభావాలు. మీ నవ్వు. చాలా బాగున్నాయి

  • @sudhadevi9666
    @sudhadevi9666 Před 2 lety +14

    Beautiful singing సునీత గారు...స్వచ్ఛం గా ఉంది మీ గాత్రం....

  • @ajithkumarrock8161
    @ajithkumarrock8161 Před 4 lety +115

    రోజు ఒక 20&30 సార్లు చూస్తా ఈ వీడియో ❤️❤️❤️అసలు ఆ వాయిస్ లో ఉంది మేజిక్

  • @bingisampath9744
    @bingisampath9744 Před rokem +9

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా చాలా కొత్తగా ఉంటుంది. పాట అంతా మాటలుగా ఉంటుంది

  • @yadlakrishnarao4884
    @yadlakrishnarao4884 Před 3 lety +23

    సూపర్ వాయిస్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @user-jb1sn3lf1i
    @user-jb1sn3lf1i Před 6 měsíci +3

    చాలా అద్భుతంగా పాడారు మేడం ఈ పాటలో మీనింగ్ మీ ముఖంలో కనపడుతుంది❤❤❤

  • @earunaaruna3843
    @earunaaruna3843 Před 3 lety +8

    Evaraina fida ayiuntey oka like vesukondo sunithaki❤️😘 so lovable voice and expressions

  • @user-iz2ul4yn8z
    @user-iz2ul4yn8z Před 8 měsíci +4

    मै महाराष्ट से हू, लेकिन सुनिथा जी का मै बहोत बडा फॅन हू ❤❤❤❤❤

  • @risheramana989
    @risheramana989 Před 3 lety +54

    Mind Blowing voice sunitha .... its greate

  • @ksc9517
    @ksc9517 Před 4 lety +16

    అద్భుతం అమోఘం చింత గారు మీరు పాడిన పాటను మేము విని ధన్యుడనైతిని మీకు శతకోటి వందనాలు

  • @Srinithi-lh4xe
    @Srinithi-lh4xe Před 3 lety +9

    సూపర్ madam ఎన్ని sarla విన్న ఈ పాట ఇంకా vinalanipistadi ఇంకా ne voice exlent

  • @teluguhearttouchingevergre543

    Excellent song sung by sunitha mam. So sweet voice. Enni sarlu vinali anipistundo

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 Před rokem +7

    అందుకే నేను M.M. కీరవాణి సార్ గారిని** మహా మధుర స్వరాల** కీరవాణి గారు అని అంటాను. ఇటువంటి మధుర గీతాలు ఎన్నింటికో ఆయన అద్భుతంగా స్వరరచన చేశారు. నేటి కాలపు దిగ్గజ సంగీత దర్శకుడు ఆయన
    ఈ పాట వ్రాసినది ఎవరు ? చెప్పలేదు. అలాగే సునిత గారి గాత్రం సూపర్ . మనోగారు కూడా చక్కగా పాడారు.23_07_23.

  • @vivekreddy7427
    @vivekreddy7427 Před 4 lety +259

    అబ్బాబ్బా ఎమ్ వాయిస్ సునిత అమృతం నీ గోంతు...

  • @Jeripiti_Chandra_Charan_0008

    Sunitha Garu మీరు పాట పాడితే అలానే చూడలనీపిస్తుంది మీరు ఇచ్చే Expration Looks చాల బాగుంటాయి మీ వాయిష్ తో ఎ పాట అయిన బాగుంటుంది But iam Big Big Fan ❤💛💚🧡💚 Love you - God Bless you Sunitha Garu

  • @MayaMaya-fz1hb
    @MayaMaya-fz1hb Před 2 lety +7

    మీ అందానికి తగట్టుగా మధురమైన వాయిస్ ఇచ్చాడు ఆ భగవంతుడు... మీకు 🙏🏻

  • @dasarigangamanikyam782
    @dasarigangamanikyam782 Před 3 lety +6

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మల్లీ మాల్లీ వినాలని అనిపిస్తుంది .

  • @aruntv708
    @aruntv708 Před 4 lety +56

    మీరు ప్రతి సాంగ్ స్మైల్ తో నే పాడుతారు.. beautiful smile

  • @sathydevi4956
    @sathydevi4956 Před 4 lety +12

    Sunitha how sweet, soft & melodious voice. When years passed your voice becomes more and more sweet and mind blowing. & also you becomes more & more beautiful. Your smile and chemistry with co-- singers is so so pleasing, which becomes the highlight of your performance. You looks so Royal and Majestic in this saree, and appearance. God bless you always. Mano good combination. 👌👌👌

    • @hemanth7119
      @hemanth7119 Před 4 lety +1

      సత్య గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయంతో నా మనస్పూర్తిగా ఏకీభవిస్తు మీకు శతసహస్ర వందనాలు తెలియచేసుకుంటున్నాను.

    • @laxmigoud2932
      @laxmigoud2932 Před 4 lety

      Super

  • @laalu6739
    @laalu6739 Před 2 lety +2

    Sweet voice.. 👍ദൈവം അനുഗ്രഹിക്കട്ടെ...... Chala ishtam 😍😍😍

  • @venkatramulukuruva1394
    @venkatramulukuruva1394 Před 5 měsíci

    తన
    గాత్రంతో
    ఎందరో
    మనుషులను
    గెలుచుకున్న
    సునీత గారికి హృదయపూర్వక అభినందనలు

  • @ajaykumar-nj8cz
    @ajaykumar-nj8cz Před 4 lety +38

    మీ వాయిస్ చాలా బాగుంది మేడం
    బ్యూటిఫుల్ సాంగ్....

  • @yerannayeranna7055
    @yerannayeranna7055 Před 3 lety +8

    మీ ప్రతిపాట స్మైల్ తో స్మాల్ తోనే పడేస్తారు సూపర్ సునీత గారు ఎక్స్లెంట్ సూపర్ ఆర్

  • @srikanth2271
    @srikanth2271 Před 4 lety +3

    ఈ సాంగ్ విన్నాను కానీ కృష్ణ గారి పాట అనుకోలేదు సూపర్ సాంగ్

  • @anjaneyulumendragutti6976
    @anjaneyulumendragutti6976 Před 3 lety +41

    సునీత గారు మీ వాయిస్ అంటే చాలా ఇష్టం అండి

  • @kommanapalliarjunarao1425
    @kommanapalliarjunarao1425 Před 3 lety +12

    Very sweet voice..,.SUNEETHA gaaru... excellent.. your performance

  • @karthikcheepiri6327
    @karthikcheepiri6327 Před 2 lety +6

    ఈరోజు 2 సార్లు విన్నాను సునీత గారి వాయిస్ సూపర్

  • @RajaRaja-rx9nc
    @RajaRaja-rx9nc Před 3 lety +2

    ఎన్ని సార్లు చూసినా తక్కువే సునీత గారూ మీకు సెల్యూట్

  • @ravikumar-si2rn
    @ravikumar-si2rn Před 9 měsíci +1

    I'm a really big fan of your voice Sunitha madam from Bangalore, this 101 time I'm listening to this song bcoz of your voice and smile.

  • @bablidolly
    @bablidolly Před 2 lety +6

    Sunitha garu Mee voice oka magic.... Elanti varaina alla vinalsinde...

  • @redyanaikbhukya.presidentd5853

    I Love you sunitha garu మీరు పాడిన పాటలు చిత్ర గారు పాడిన పాటలు ఎస్పీ గారు పాడిన పాటలు నాకు చాలా ఇష్టం

    • @brahmeswaramgopinath8408
      @brahmeswaramgopinath8408 Před 3 lety

      Sunitha garu your voice is excellent

    • @yerannayeranna7055
      @yerannayeranna7055 Před 3 lety +2

      సూపర్ అక్క మీ పాటలు సూపర్ సూపర్ అక్క సునీత గారు మీ వాయిస్ సూపర్ మీ స్మైల్ సూపర్ పాటలు గ్రేడ్ అక్క సూపర్ ఉన్నాయి మీ పాటలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది మార్లబీడు గ్రామం ధరూర్ మండలం జోగులాంబ గద్వాల జిల్లా చాలా ఇష్టం

    • @naganagraj1998
      @naganagraj1998 Před 3 lety

      29bhD8

    • @naganagraj1998
      @naganagraj1998 Před 3 lety

      To retry OK day egg mp

  • @bakthanathanmunisamy9567
    @bakthanathanmunisamy9567 Před 5 měsíci +1

    I am a Tamilan.what a sweet song ., lovely tone🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @srikanthchetan7872
    @srikanthchetan7872 Před 2 lety +25

    Very talented persons in one stage....all 🔥🔥

  • @venkatrao8326
    @venkatrao8326 Před 3 lety +3

    Ippati manchi-manchi female singers mee andam gaani me voice mundhu yendhuku paniki raaru, Sunita madam......❤️ U

  • @vasanthch542
    @vasanthch542 Před 4 lety +35

    Sunita madam,u r the beauty of Telugu for ever
    May god bless

  • @muralinaidu7620
    @muralinaidu7620 Před 3 lety +12

    A good song sung by singers , and a great program started by Etv i like soo much.

  • @suribabukondepudi3985
    @suribabukondepudi3985 Před 10 dny

    సూపర్ స్టార్ కృష్ణ గారి సాంగ్స్ కి 100% కరెక్ట్ వాయిస్ మనో గారు

  • @yn-fj2op
    @yn-fj2op Před rokem +3

    సునీత గారూ మీ వాయిసు సూపర్ ఇండియన్ సూపర్ సింగర్ సునీత గారూ

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 Před 11 měsíci +5

    My favorite Hero Super Star Krishna garu favorite song. Hats off to all singers 👩‍🎤 🎤 🎶

  • @shaikhannef6455
    @shaikhannef6455 Před 2 lety

    మేడమ్ మీరు నిండు కుండ తొనకరు మేడమ్ మీ లాగే మీ మనసు కూడ చాలా బ్యూటిఫుల్ మీ అభిమాని 💐🙏🏼💐🙏🏼💐🙏🏼

  • @amarenderbonthala5645
    @amarenderbonthala5645 Před rokem +1

    సునీత గారు మీరు ఇలాగే ఎప్పుడు పాడుతూ ఉండాలి మేము వింటూ ఉండాలి

  • @mohanbanoth6871
    @mohanbanoth6871 Před 4 lety +15

    Sunitha garu your voice so sweet quite meeku god blessings

  • @ashokkumar-lr9fd
    @ashokkumar-lr9fd Před 3 měsíci +4

    Baaga vundhi hi song

  • @chekkanisushma882
    @chekkanisushma882 Před 3 měsíci +1

    Cute expression queen 👑...Sunitha garu

  • @upendrabsppaleru
    @upendrabsppaleru Před rokem +4

    కీరవాణి సంగీతం అద్బుతం

  • @kasturiam
    @kasturiam Před 4 lety +6

    mi voice vintune undalani anipistondi very sweet voice...

  • @raghu7793
    @raghu7793 Před 3 lety +38

    సునీత గారి voice kee fidha🥰♥️♥️

  • @user-fe4pw9jt8o
    @user-fe4pw9jt8o Před 3 lety

    గురువు గారు శివ గారి మొదటి సినిమా లోని అధ్బుత గీతం ...సూపర్బ్..స్య్పెర్బ్

  • @krishnassf1392
    @krishnassf1392 Před 2 lety +2

    సునీత మేడం బిగ్ ఫ్యాన్ మీ వాయిస్ చాలా బాగుంటది అండి

  • @chandrabhagavaghmare7064
    @chandrabhagavaghmare7064 Před 4 lety +5

    Wooow Nice song chala baga padau ra Amma sunitha ni vice mind blowing 👍👌👌👌👌💐💐💐💐💐

  • @rameshkandula1027
    @rameshkandula1027 Před 3 lety +4

    Sunita madam Miru చాలాబాగా పడతారు 👏👏

  • @nagarajutompala7745
    @nagarajutompala7745 Před 3 lety +1

    సునీత గారు నవ్వుతు సాంగ్ పాడుతుంటే చాలా బాగుంది.

  • @rajannajali3942
    @rajannajali3942 Před 3 lety +4

    MI voice kanna MI smile ☺ chala baguntundhi Sunitha garu

  • @dbalavenkateswarlubalu8939

    Very exlent voice madam meeru padatam vallana e paatake andam vachindi madam I love your voice madam❤️❤️❤️❤️❤️❤️😘😘😘😘😘

  • @venkateswarlusurisetty2046

    No words about Sunita gari voice mind blowing

  • @user-oh4cg8ry1b
    @user-oh4cg8ry1b Před měsícem

    ఇలాంటి పాటలు మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను నేను బాలెన్కి నుంచి పల్లి ఈశ్వర రావు ను

  • @chandrakanth6330
    @chandrakanth6330 Před 2 lety +1

    Miru oka 15 years late ga puttalsindhi Sunitha garu ❤️😍😍😍😍😍😍

  • @narendrachatta4919
    @narendrachatta4919 Před 4 lety +69

    SUNITHA Garu me voice tho a song Ki inka andam vachindi

  • @Manijakki
    @Manijakki Před 3 lety +11

    Thanks to sing this song evergreen song

  • @ganeshmallelli754
    @ganeshmallelli754 Před rokem

    Sunitha ur just unbelievable we luv it...magic in ur voice,❣️❣️

  • @bommaniavmavm9753
    @bommaniavmavm9753 Před rokem

    మీరు సాంగ్ పాడుతుంటే అలా వినాలిసిందే ❤❤❤❤🌹🌹🎼🎹

  • @naturelover7721
    @naturelover7721 Před 4 lety +294

    సునీత గారూ యే పాట పాడిన మంచి ఫీల్ తో పాడుతారు

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 Před 4 lety +46

    Excellent 👌 Music by legendary Keeravani sir

  • @vasanthrao758
    @vasanthrao758 Před 3 lety +1

    Miru mi abimanulaku devudu ichina varam mi gontu vinte chalu janma danyamu aipotundi Sunitha medam garu god bless you medam.

  • @sandhanisk1663
    @sandhanisk1663 Před 3 lety +2

    One word wow madam that's it ur fan from Nellore (A.P )

  • @ergadhinlaramesh4691
    @ergadhinlaramesh4691 Před 4 lety +14

    సునీతగారుమీవాయిస్ సూపర్ మేడం. 👍👍👍👍👍

  • @sreekanthsri2239
    @sreekanthsri2239 Před 4 lety +42

    Aa konge jaripotbundhi aa line original kante suneetha gari voice lo ne super ga undhi

  • @muthumuthuraj8726
    @muthumuthuraj8726 Před 4 lety +2

    I'm from tamilnadu I'm watching for 2020 i like this songs very nice

  • @mallareddy4977
    @mallareddy4977 Před 4 lety +1

    మీరు పాడితే చెవిలో అమృతం పోసినట్టు ఉంటుంది.. మీ గొంతులో ఏదో గమ్మత్తు ఉంది...

  • @kanaganiankaiahyadhav371
    @kanaganiankaiahyadhav371 Před 4 lety +4

    Super excited Sunitha and Mano beautiful singing

  • @samadapalliramanii5544
    @samadapalliramanii5544 Před 4 lety +61

    Sunitha garu meeru mee voice super andi......

  • @RameshRamesh-qi6ow
    @RameshRamesh-qi6ow Před měsícem +1

    My favourite song सुनीता गुरु

  • @upendrabsppaleru
    @upendrabsppaleru Před rokem +2

    సునీత గారి వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది...

  • @swapnakotha9385
    @swapnakotha9385 Před 2 lety +3

    Both voices are very attracted this song mind blowing both of u

  • @godavarisrimannarayana1208

    Suneetha garu Mee voice, feeling super,meeru Singer lage kakunda Heroine la vuntaru.surya Rajahmundry.💐💐💐💐💐💐💐💐💐💐

  • @addelaraghu7066
    @addelaraghu7066 Před 3 lety

    Super🥰🥰🥰🥰 andi mee voice etradenary mee tharuvatha Everaina 🤓🤓🤓🤓🤓🤓🤓🤓🤗🤗🤗🤗🤗🤗

  • @gerila838
    @gerila838 Před 3 lety

    Woow. Top 👌👌👌 music fantastic 👌👌 👋 from Serbia

  • @naidunaidu1603
    @naidunaidu1603 Před 3 lety +3

    సునిత గారు వాయిస్ ఏదో మధురం ఉంటుంది

  • @venkateshadepu7302
    @venkateshadepu7302 Před 4 lety +10

    హాట్స్ ఆఫ్ సునీత గారూ మీరు చాలా గ్రేట్

  • @chilpibhoma
    @chilpibhoma Před 3 lety +2

    Nv...ni song... super.. Sunitha...madam 👍👍👍
    Chala beautifull.. ఉన్నారు...

  • @gopipodila9893
    @gopipodila9893 Před 2 lety +1

    Sunitha Garu mi voice super niku nenu chala Pedda fan ni

  • @sainath5294
    @sainath5294 Před 3 lety +4

    Beauty+talent= dangerus combination...........

  • @peddanarshimulu3882
    @peddanarshimulu3882 Před 3 lety +5

    Smile tho singing mam wonderful voice

  • @manilingam5628
    @manilingam5628 Před 3 lety

    సునీత గురు మీ వాయిస్ చాలా బడుంటుంది and మి రు కూడా చాలా beatiful గా ఉంటారు i

  • @b.nageshraavan304
    @b.nageshraavan304 Před 3 lety +2

    Medam mii voice chala bagundi.... Super.... ❤

  • @epurinagarjunanagarjuna5380

    One of my favourite singer Sunita Garu super voice and super singing maa i am fig fan of you