మన మధ్యనే ఉన్నమంత్రవేత్త శ్రీ సిద్ధేశ్వరానంద భారతి |Sri Siddheswarananda Bharati | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 15. 06. 2018
  • After watching the previous videos about various saints, many people have been asking, "Is there any great saint who is still living among us?". Here is one such great saint called "SriSiddheswaranandaBharati swami" Peethadhipati of Courtallam (Kurtalam SiddheswariPeetham)). He is a great "Mantra Siddha" who is still living among us. This video narrates about various astonishing incidents from his life.
    His poorvashrama name was Sri PrasadaRayaKulapathi when he was working as a lecturer at Guntur Hindu college
    Q) Where is Kali peetham in Guntur
    A) Address is shown at 33.19 minutes
    Old pattabhipuram , Ravindra nagar , 4 th lane, Guntur
    Q) ఈ వీడియోలో 13 నిముషాల దగ్గర చెప్పిన వాగ్గేయకారుడెవరు? మీరు అన్నమయ్య గురించి చెప్పేరా అని బాధ కలిగింది ?
    A) మీ ఊహా గానాలతో, మిడిమిడి జ్ఞానంతో (అజ్ఞానంతో) , అటువంటి నిరాధారమైన నిందలు పరమ భాగవతోత్తముడైన శ్రీ అన్నమాచార్యుని మీద వేయకండి. 32000 కీర్తనలు రాసి వేంకటేశునికి సమర్పించిన "శివకేశవ భేదం లేని" మహా భక్తుడు ఆయన.
    ఈ వీడియోలో చెప్పినది వేరే వాగ్గేయకారుడి గురించి. ఆయన 20 వ శతాబ్దానికి చెందినవాడు. విష్ణువుపై 250 కి పైగా కీర్తనలు రాశారు కానీ, పరమ శివ ద్వేషి. అందుకే ఆ స్థితి పట్టింది. ఏది ఏమైనా ఆయన కూడా మనకన్నా గొప్పవారు కనుక, ఆయన పేరు చెప్పకుండా కేవలం వాగ్గేయకారుడని ఈ వీడియోలో చెప్పడం జరిగింది.
    -----------------------------------------------------------------------------------------------------
    About the speaker: Sri Nanduri Srinivas is a software veteran. To know more about him :
    / nandurisrinivasspiritu...
    --------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for these contributions
    --------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, not a peer reviewed one. We make no representations as to accuracy, completeness, correctness suitability or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or delays in this information or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. You are encouraged to do your own research. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. All information is provided on an as-is basis with no guarantees of completeness, reliability, accuracy, usefulness or timelines. It is viewers responsibility to verify the facts. Mr. Nanduri Srinivas or the administrators don’t warrant that this site and any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #courtallam #srisiddheswaranandabharathiswami #srisiddheswaranandabhartiswamiji
    Views & opinions expressed in the videos are those of the channel owner’s and do not necessarily reflect the official policy or position of any organization or individual. This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments on this channel are sole responsibility of the writers and the writers take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in or as a direct result of something written in a comment. We moderate and have the right to delete any comment for any reason whatsoever (abusive, profane, rude etc) hence please keep the comments polite and relevant. In case if you or your group are hurt with any of the comments that miss the moderation path accidentally, feel free to point out the same through the mail id mentioned below. They will be reviewed and corrected accordingly.
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 2,7K

  • @kalpanasreekanthpatil1704
    @kalpanasreekanthpatil1704 Před 2 lety +153

    While seeing your videos almost I feel some magic in your words,you are really born with god's grace,I really feel surprised how you people gain so much of knowledge,but after seeing this video I got delighted and thought of visiting kurtalam if god permits me and wanted to have darshan of swamiji garu

  • @n.kalyani8679
    @n.kalyani8679 Před 3 měsíci +23

    నమస్కారం గురువు గారు... మేము పిల్లలు కోసం గుంటూరు కాళిక మాత గుడిలో హోమం చేశాం. మాకు బాబు పుట్టాడు.. మా అదృష్టం గురువు గారిని కూడా కలిసాం...

  • @jcsbose
    @jcsbose Před 2 lety +344

    ఆయన ప్రిన్సిపాల్ గా ఉన్నప్పుడు నేను కాలేజీలో చదువుతున్నాను అది నా అదృష్టం🙏🙏🙏

    • @anilphani7449
      @anilphani7449 Před 2 lety +17

      mee too 1992 batch

    • @venuyadav5047
      @venuyadav5047 Před 2 lety +5

      e colg sir

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Před 2 lety +23

      మీరు అదృష్టవంతులు గురువుగారు ఆయన చే పాఠాలు చెప్పించుకున్న అదృష్టవంతులు

    • @vagdevispiritualchannel2946
      @vagdevispiritualchannel2946 Před 2 lety +8

      @@venuyadav5047 hindu college pharmacy

    • @veeresh6041
      @veeresh6041 Před rokem +8

      Sri siddheswarananda Bharati Swamy hyderabad లో పీఠం address చెప్పరా plz🙏🙏

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před 7 měsíci +17

    కరోనా టైంలో ఈ వీడియో నేను చూసినప్పటినుండి స్వామి వారి దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది ఎక్కడికి వెళ్లాలి కుర్తాళం వెళ్ళడం కష్టం, మరి దర్శన భాగ్యం ఎలా కలుగుతుంది అని బాధపడుతూ ఉండేదాన్ని... నాకు మొన్న 12 వ తారీఖున, దీపావళి పండుగ రోజు ఇక్కడ హైదరాబాదు RKపురం లోని ప్రత్యంగిరా దేవి ఆలయంలోకి విచ్చేశారు ఈనెల 18వ తారీకు వరకు ఉంటారు అని చెప్పడం జరిగింది అప్పుడు నా ఆనందానికి అవధులు లేవు, దర్శనం కలిగించటానికి నా దగ్గరికి నువ్వు వచ్చావా స్వామి అని ఎంతగా ఆనందించానో చెప్పలేను, నేను 13 నవంబర్ 2023 దీపావళి పండుగ రోజున స్వామి వారి దర్శనం చేసుకున్నాను, ఆయన నా వైపు రెండు క్షణాలు చూసి నా నమస్కారాన్ని స్వీకరించినట్లు తల ఆడించారు. అమర శెట్టి రోజు మంగళవారం కూడా మళ్లీ ఆయన దర్శనం చేసుకున్నాను ఈ జన్మకు ఇది చాలు అనిపించింది, జై గురుదేవ జై గురుదేవ జై శ్రీ కాలభైరవ

  • @rajababukaviri8899
    @rajababukaviri8899 Před 4 měsíci +11

    నిజంగా శ్రీ సిద్దేశ్వరానందభారతి స్వామి అద్భుత మహిమలు గల వారు, నా దృష్టిలో కనిపించే దేవుడు, ఇ లాంటి వారు మన దేశంలో పుట్టారంటేనే గర్వకారణం 🙏🙏🙏

  • @Ravishastry63
    @Ravishastry63 Před 2 lety +18

    కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామీగారూ మీ దర్శన భాగ్యం కలిగేటట్టు దీవించండి మీ పాదారవిందములకు నా శిర సాష్టాంగ నమస్కారములు.👣🙏

  • @sridevithangi6670
    @sridevithangi6670 Před 3 lety +18

    శ్రీ శ్రీ శ్రీ సిద్దీశ్వరానంద భారతీ స్వామి గారు సాక్షాత్తు నడిచే దైవం
    జన్మ జన్మల పుణ్య ఫలం వలన వారి వద్ద మంత్రాదీక్ష లభించింది
    గురుదేవుల పాదపద్మములకు శత సహస్ర కోటి పాదాభివందనములు
    🙏🙏🙏🙏🙏

    • @nagaravindrag3858
      @nagaravindrag3858 Před 2 lety

      మంత్ర దీక్ష ఎలా చేయాలి తెలపండి ఎ మంత్రం తీసుకున్నారు తెలపండి

    • @pcs5
      @pcs5 Před rokem

      How to contact you sir pls help me

  • @balasubramanyam3257
    @balasubramanyam3257 Před rokem +13

    శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి పాద పద్మములకు వందనములు🙏🙏🙏 గురువుగారు మీ వీడియోలు పూర్తిగా చూడకముందే, నాకు 21_6 _2023 నా ఆ స్వామి దర్శన భాగ్యం కలిగింది. కానీ అప్పుడు శ్రీ వారాహి నవరాత్రులు పూజలు కూడా జరుగుతున్నాయి. ఆ స్వామి అంతా మహాస్వామి అని అనుకోలేదు, కానీ మీ వీడియో పూర్తిగా విన్నాక, నేను ఎంత అదృష్టవంతురాల నీ. ఆ స్వామి దర్శన భాగ్యం కలిగింది మీ ద్వారానే ఆయన యొక్క మహాశక్తిని తెలుసుకున్నాను. నాకు మళ్లీ వెళ్లి ఆ స్వామిని దర్శించుకోవాలని ఆరాటపడుతుంది నా మనసు. ఆ స్వామి గురించి ఇంతటి చక్కగా వివరించినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను గురువుగారు🙏🙏🙏

  • @sridevikulkarni1549
    @sridevikulkarni1549 Před 2 lety +11

    నిజంగా కుర్తాల స్వామి గురించి విన్నాను 🙏🙏 మీరు చాలా బాగా చెప్పారు కళ్ళు చూడ లేనివి మనస్సులో ముద్రించి నట్టుగా అవుతుంది ధన్య వాదములు ఈరోజు ఆత్మ విశ్వాసం కలిగి నది ఇన్ని ఆపదల నుండి దేవుడేకాపడు తున్నాడు ముందు గూడా స్వామే చూసుకుంటాడు నాకెందుకు ఆలోచన భాధ అనిపిస్తుంది నాకు ధైర్యం ఇవ్వడానికే ఈ వీడియో కనిపించింది శ్రీ గురుభ్యోన్నమః🙏🙏

  • @srinivasaraopokala131
    @srinivasaraopokala131 Před 4 lety +25

    శ్రీ గురుభ్యో నమః.ఇంతటి మహా మహిమాన్వితుడు హిందు కళాశాల ప్రిన్సిపాల్ గా వున్నప్పుడు నేను చదువుకోవడం నా అదృష్టం కానీ అంతటి మహాత్ముడు ని గుర్తుంచ లేదు అప్పుడు. మీ వీడియో చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం గా ఉంది. ధన్యవాదాలు .

    • @real8842
      @real8842 Před 4 lety +1

      Very bad luck... Now atleast we found

    • @dataprokurmannapalem6695
      @dataprokurmannapalem6695 Před 4 lety +1

      Ante machilipatnam lo chesara andi guruvugaru

    • @yrs5188
      @yrs5188 Před 4 lety

      @@dataprokurmannapalem6695 GUNTUR Hindu College

  • @mamillapallisreenivasulu7374

    గురూజీ , అద్భుతమైన యోగి గురించి చెప్పారు. మా మనసు పులకించింది. ఆ మహాత్ముని అనేక సార్లు దర్శించటం మా కుటుంబ పూర్వ జన్మ సుకృతం.( గుంటూరు కాళీ పీఠంలో, తిరుపతిలో , కుర్తాళం మౌనస్వామి మఠం లో ) అమావాస్య నాడు జరిగే ప్రత్యoగిరా , కాళీ , కాలభైరవ హోమం మరియు మంగళవారం రాహు కాలంలో జరిగే పాతాళ ప్రత్యంగిరా మాత అభిషేకం అత్యంత విశేషం. సిద్దేశ్వరి మాత దర్శనం మనసును కట్టిపడేస్తుంది. నేను 25 సార్లు పైచిలుకు వెళ్లి వచ్చాను. వాతావరణం అత్యంత ఆహ్లాదకరంగా , చల్లగా ఉంటుంది. కుర్తాళం జలపాతాలకు పెట్టిందిపేరు.

    • @phanikumar4455
      @phanikumar4455 Před 4 lety

      Wow you are really blessed to see such yogi pungava in kaliyugaa.... I will also start going asap

  • @annapurnaanand4672
    @annapurnaanand4672 Před 3 lety +27

    పూర్వాశ్రమంలో ప్రసాద రాయ కులపతి గారు మా ఇంటికి అనేక సార్లు వచ్చారు.
    మా అదృష్టం.

    • @niharikareddy2054
      @niharikareddy2054 Před 3 lety +6

      Enta adrustam chesukunnaru miru. Nenu swamy kataksham kosam roju badha padutunna inka dorakaledu

    • @durgamvenkat7314
      @durgamvenkat7314 Před 2 lety

      Nijamgaa swamy varu mahimalu chupisthara

  • @swarup128
    @swarup128 Před 3 lety +10

    నేను మీ వీడియో ద్వారా స్వామి వారి గురించి తెలుసుకుని, ఇంత సింపుల్ గా ఉన్నారు అనుకున్నా. రోజూ స్వామిని తల్చుకుంటూ ఉంటాను, మనసుకు స్వాంతన గా ఉంది. స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నాను.

  • @csaibaba
    @csaibaba Před 6 lety +20

    అద్భుతమైన విశేషాలని వివరించారు. శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానండ భారతీ స్వామి వారు ఈ అల్పుడి గృహానికి విచ్చేయడం ఈ అల్పుడు చేసికున్న భాగ్యం. 2౦౦౩ జనవరి లో ఓడిశాలోని ఖుర్దా రోడ్ లో గృహానికి విచ్చేసిన మహా స్వామి.

    • @ramadevilakey9948
      @ramadevilakey9948 Před 3 lety +1

      SEEKING SRI MAHASWAMI VARU BLESSINGS Jai Sri Siddeswaree Maathaa Pranaamamulu Sri Swami vari Sri Charanamulaku Jai Sri Gurudevaa

    • @murthysen
      @murthysen Před 3 lety

      You are fortunate sir.

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 Před 4 lety +41

    ఆ మహానుభావుని కళ్లారా చూసి... వారితో మాట్లాడే అదృష్టం ఒక్క సారి కలిగింది.. మాది గుంటూరు ఎన్నో సార్లు వెళ్ళాను పీఠానికి.. అప్పాజీ గారు ఎప్పుడు హోమం చేస్తుంటారు.. వారు గుంటూరులో ఉండటం మా అదృష్టం

  • @kanthisastry4408
    @kanthisastry4408 Před 3 lety +18

    శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి వారికి శత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏💐🙏🙏🙏🙏

  • @jcsbose
    @jcsbose Před 2 lety +12

    He is our principal, when iam studying intermediate. నా అదృష్టం, నమో నమ

  • @prasadneeluster
    @prasadneeluster Před 5 lety +17

    అయ్య మీకు ఎన్ని thanks చెప్పిన తక్కువే...థాంక్స్ a lot శ్రీనివాస్ గారు

  • @gannanagarjuna
    @gannanagarjuna Před 5 lety +15

    మీరు
    ఇలాంటి సిద్ద గురువుల గురించి వీడియోస్ చేయండి please మీకు చాలా చాలా థాంక్స్ మిమ్మల్ని భగవాన్ చల్లగా చూడాలి

  • @durgaprasadkoda
    @durgaprasadkoda Před rokem +12

    ఆయన దర్శన భాగ్యం నాకు కలగాలని ఆ సిద్దేశ్వరీ మాత ని ప్రార్ధిస్తున్నాను.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 Před 3 lety +9

    ఇది నేను సంవత్సరం క్రితం చూసాను, అప్పటి నుండి నా ఆధ్యాత్మిక జీవితం ఇంకో దశకు ఎదిగింది🙏🙏🙏🙏

  • @balarajugoud5266
    @balarajugoud5266 Před 4 lety +16

    మీరు చాలా ఉపయోగకరమైన విషయం తెలుసుకునీ మాకు చెప్పడం మేము వినడం మా అదృష్ట వంతులం గురువు గారు

  • @dasharpra
    @dasharpra Před 4 lety +24

    మహాత్మా ల చరిత్ర వింటూవుంటే ఎంతో ఆనందంగా ఉంది మీరు కూడా మహాత్మా లే

  • @shankarmuddasani9479
    @shankarmuddasani9479 Před 2 lety +17

    కుర్తాళం పీఠం స్వామి వారికి శతకోటివందనాలు. తమరి దర్శన భాగ్యం కలుగునట్లు అనుగ్రహించండి స్వామి

    • @rapetigopi8449
      @rapetigopi8449 Před 2 lety +1

      Sri matre namaha swamy varu sri shakti pettam in tirupati lo vunaru veli darshanam chesukondi alage mantra deeksha koda estunaru. Timings morning 11 lopu vundedatu plan chesukondi.sri matre namaha

    • @devipriya4595
      @devipriya4595 Před 2 lety

      @@rapetigopi8449 hi namsthe gopi garu,meeru darshanam cheskunara swamy ni eppudu cheskunaru tirupathi lo ne vunatara eppudu ah swamy

    • @devipriya4595
      @devipriya4595 Před 2 lety

      @@rapetigopi8449 swamy ni kalavadanki emaina appointment tiskovala money entha karchu avtundi dayachesi meeku telsina information cheppandi

    • @Vaarshit
      @Vaarshit Před 2 lety

      Avasarama ledu

    • @Vaarshit
      @Vaarshit Před 2 lety

      Google lo number dorukutundi phone chesi kalavali, money avasaram ledu,vallu guruvu gari free time cheptaru

  • @prakruthiconsultancy1939
    @prakruthiconsultancy1939 Před 3 lety +7

    శ్రీనివాస్ గారు మీకు నా హృదయపూర్వక పాదాభివందనం. ఇంత అద్భుతమైన గురువు గారి గురుంచి తెలియ చేసినందుకు💐💐💐💐

  • @jayalakshmi6419
    @jayalakshmi6419 Před 4 lety +29

    మీకు భగవంతుడు ఎంత మంచి వాక్కు మనసు ఇచ్చారు గురువుగారూ! ధన్యవాదములు.

  • @madhuilluri6473
    @madhuilluri6473 Před 5 lety +19

    మహానుభావా మీ పుణ్యమాని నేను శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామిని కలిశాను,దర్శించను...
    మహానుభావులు వారిని కలవటం నేను ఎన్నో జన్మలలో చేసుకున్న పుణ్యం కొంత ఉండి నాకు ఈ అవకాశం దొరికింది,మీ దయవల్ల చాలా చాలా ఆనందంగా ఉంది...
    వారి గురించి వివరించటం ఎంత కష్టమో,
    మిగురించి కృతజ్ఞతలు తెలుపుట కూడా కష్టం...

    • @rajgoud1783
      @rajgoud1783 Před 5 lety +1

      Nijamaina anandam ante idenemo🙏🙏

    • @tejachowdary8382
      @tejachowdary8382 Před 5 lety

      Sir meru matram thisukunara please chapandi

    • @vidhaatha4148
      @vidhaatha4148 Před 4 lety +1

      @@tejachowdary8382 endhuku adugutunnaru.

    • @tejachowdary8382
      @tejachowdary8382 Před 4 lety +1

      @@vidhaatha4148 sir nanu matram upadasam pondhanu guruvu gari dagara

  • @sudhaguntur1035
    @sudhaguntur1035 Před 3 lety +8

    గురువు గారు చాలా బాగా చెప్తున్నారు. I am addicted to ur videos🙏. మీకు అయన మహాత్యాల గురించి చెప్తున్నారు అవి ఆయనే చెప్పారా లేక మీరు ఎవరినైనా అడిగి చెప్తున్నారా. Its really great sir.🙏

  • @dr.vijaykumarreddypolepall1465
    @dr.vijaykumarreddypolepall1465 Před 5 měsíci +10

    ఈ రోజు శ్రీ స్వామీజీ వారి దర్శన భాగ్యం కలిగింది. శ్రీ గురుభయోన్నమః (ఈ రోజు కోటి మహా ప్రత్యంగిరా యాగం - ఎన్టీఆర్ స్టేడియం, భాగ్య నగరం నందు) జయ జయ శంకర హర హర శంకర

  • @marojudevendra1551
    @marojudevendra1551 Před 5 lety +10

    🙏మీకు చాలా కృతజ్ఞతలు మీ ద్వారా మహానుభావుల గురించి తేలుసుకుంటును మీకు మరియు మహానుభావులకు పాదల వందనాలు

  • @Balannai8254
    @Balannai8254 Před 4 lety +11

    అయ్యా మీ యొక్క వీడియోలు చూసి నాకు చాలా సంతోషం గా ఉంది స్వామి. మాలాంటి పమారులకు చాలా జ్ఞానం ను ఇస్తున్నా మీకు నా నమస్కారం.

  • @malleshsampangi7967
    @malleshsampangi7967 Před 2 lety +18

    శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి మహాస్వామి గురువు గారి దగ్గర మంత్రోపదేశం తీసుకున్నాను ఎన్నో జన్మల అదృష్టం నాకు గురువు గారికి పాదపద్మములకు శతకోటి వందనములు నాపై గురువు ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను

    • @sakhilakhil4507
      @sakhilakhil4507 Před 2 lety +3

      Annayya Nenu kuda Gurudevula daggara upadhesham teesukunnanu Om sri sri sri Siddeswarananda bharathi mahaswamy Sri Gurubyo Namaha.

    • @madhu3875
      @madhu3875 Před rokem

      Bro మంత్రం సిద్ధిన్చింద

    • @devikareddy7719
      @devikareddy7719 Před rokem +1

      Adress ekkada Andi nenu mantropadesham tiskovali anukuntunnanu plz adress cheppandi

    • @ashwinivlogs7
      @ashwinivlogs7 Před rokem +1

      Please Naku chepandi Ela teesukovali gurugari dagara nundi nenu phone lo teesukovachaa gurugari dagara

    • @myyt7849
      @myyt7849 Před rokem

      Hi Mallesh garu nenu 🇺🇸 lo vuntaanu. Naaku kooda ayanni kalavalani vundi. Mee contact number share cheyara andi.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Před 5 lety +12

    ధన్యవాదాలు శ్రీనివాస్ గారు....చాలా బాగా చెపుతున్నారు. మహాత్ముల గురించి
    వింటుంటే...ఒళ్ళు పులకరించిపోతుంది.మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది.

  • @raoba4109
    @raoba4109 Před 6 lety +7

    అద్భుతంగా ఉంది. శ్రీనివాస్ గారు మీరు చాలా గొప్ప సేవ చేస్తున్నారు. ఎంతోమంది మహాత్ములు ను పరిచయం చేస్తున్నారు. మన భారతదేశం ఎంత గొప్పదో అర్ధం అవుతుంది. మీకు శుభాభి వందనాలు.

  • @srikanth369M
    @srikanth369M Před 3 lety +13

    ఈ విడియో వలన శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామి వారిని కలిసే భాగ్యం నాకు దక్కింది, పది సంవత్సరాలుగా మా కుటుంబం పడే బాధ నుండి బయట పడగలిగాము.
    చాలా ధన్యవాదాలు నండూరి శ్రీనివాస్ గారు 🙏🙏🙏.మీరు పది కలల పాటు చల్లగా ఉండాలి

    • @manojmudhiraj8802
      @manojmudhiraj8802 Před 3 lety

      స్వామి వారిని ఎలా కలివాలి చెప్పండి plz

    • @delhibabue9736
      @delhibabue9736 Před 3 lety

      Pls tell me how to meet Swamy

    • @somisettynagavenkatesh5192
      @somisettynagavenkatesh5192 Před 3 lety

      Sir Swamy varini ela kalavalli

    • @Raja-lq3rb
      @Raja-lq3rb Před 3 lety

      Guruvu garu tirupathi shakthi pertama lo unnaru vadina tho evarini kalavaleru

    • @srikanth369M
      @srikanth369M Před 3 lety

      @@manojmudhiraj8802 కరోనా వలన స్వామి వారిని కలవడం కుదరదు. స్వామి వారి పేరు మీద Facebook లో ఒక పేజీ ఉంటుంది, అక్కడ మీకు కావలసిన వివరాలు దొరుకుతాయి ప్రయత్నిచండి.

  • @barati3273
    @barati3273 Před 3 lety +12

    శ్రీ సిదేశ్వరానంద భారతి స్వామి వారికి పాభాభివందలు

  • @saiakshara102
    @saiakshara102 Před 6 lety +8

    స్వామి .. చాలా సంతోషంగా ఉంది .. మరో మహానుభావుడి గురించి తెలుసుకున్నందుకు. ఆ స్వామివారి పాద పద్మాలను సమస్త పుణ్య నదీ జలాలతో అభిషేకిస్తున్నాను. మీ పాద పద్మాలపై పారిజాతాలను సమర్పిస్తున్నాను.

  • @upendarkc
    @upendarkc Před 6 lety +6

    చాల సంతోషం మీకు ధన్యవాదాలు ఇలాంటి మహాత్ముల జీవిత విశేషాలను మాకు తెలియచేయటం వాళ్ళ మాలో ఉన్న దుష్ట బుద్దులను పారద్రోలు త్రోవలను మాకు అందిస్తున్నారు. దయచేసి ఇంకా ఇలాంటి మహాత్ముల విశేషాలను వారు ఉన్న ప్రదేశాలను తెలియ చేయ విన్నపం. జై saimaster ..

  • @parimalavallik5080
    @parimalavallik5080 Před 2 lety +7

    హరిఓం అడియేన్ రామానుజన్ దాసళ్.
    వారిని ఈ మధ్యనే తిరుపతిలో కలిసి సేవించి మంత్రోపదేశం పొందాము.
    శుభమస్తు అండి.🙏🙏💐💐

  • @sambasivaraochindukuri5942
    @sambasivaraochindukuri5942 Před 10 měsíci +9

    🌹🙏 సిద్దేశ్వరానంద భారతి స్వామి వారి పాదపద్మాలకు సాష్టాంగ ప్రణామములు 🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @Balaji_Balu99
    @Balaji_Balu99 Před 4 lety +13

    శ్రీ సిద్ధేశ్వరానంద భారతి Swamiji gariki Shathakoti sahsra padabhivandhanam.

  • @addalavenkataratnam5449
    @addalavenkataratnam5449 Před 4 lety +10

    I am very fortunate that I shared dias with him in TTD ,I WAS VGO TIRUMALA,and we both sat on dias for one hour in 2011

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Před 3 lety +8

    Sri Sree Nivas ! I am happy you made this video on our Kurthalam Gurujee . I have fortune of being a student of him in Hindu college Guntur during 1970 - 1973 . I witnessed many of his discourses in Telugu language literature & spirituality . I had the fortune of receiving him when he came to give discourse on Bhagavatham in Goudeeya Matham Kovvur in west Godavari district . After he became Kurthalam Peetadhipathi Pathi I attended & heard his Pravachanas . I got absolute respect towards him . You have tried your level best & successful in making this video in most & authentic way with information collected so sincearly . I am viewing his videos & other videos made by you from my son’s house in New Mexico USA . I am daily praying him in sorrow & happiness . He is coming to my rescue when I am threatened with problems . He is answering all my prayers . I thank you & my Guru for this video Mr Sri Nivas Nanduri ! May God bless all . Kindly respond on this for me sir .

  • @phanimurthypamidimarri8026
    @phanimurthypamidimarri8026 Před 3 lety +15

    He os our Telugu lecturer in Guntur Hindu College during my degree tenure1995 time. Sri gurubhyo namaha.

    • @thammineni2899
      @thammineni2899 Před 3 lety

      Please give your contact Number sir

    • @thammineni2899
      @thammineni2899 Před 3 lety

      @phani murthy Pamidimarri Sir Please respond Sir I want your Contact details Sir

  • @amiriettysrinivas5987
    @amiriettysrinivas5987 Před 4 lety +6

    సార్ మీకు videos చూడటం, మీ ఛానల్లో మి మాటలు వినటం మా అదృష్టం. మీకూ ధన్యవాదములు, పాదభీవందనాలు.

  • @sS-lt3nr
    @sS-lt3nr Před 5 lety +68

    గురువు గారి అసలుపేరు, Dr. ప్రసాదరాయకులపతి,ప్రిన్సిపాల్,హిందూ కాలేజ్,గుంటూరు. కుర్తాళం పీఠాధిపతి కాక ముందు. ఆయన మా కాలేజి ప్రిన్సిపాల్ అవ్వటం మాకు గర్వకారణం.

    • @krishnachaitanya.bodapati.1276
      @krishnachaitanya.bodapati.1276 Před 5 lety +7

      మీరు.చాలా.అదృష్టవంతుల్

    • @Kumarkoneti456
      @Kumarkoneti456 Před 4 lety +7

      అప్పుడు మీ college కి మాత్రమే గురువు...
      ఇప్పుడు అందరి గురువు.

  • @gopalakrishnagudimetla3801

    శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారికి నా పాదాభివందనం.

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 Před 2 lety +13

    ఆ మహానుభావుడి వద్ద, నేను మంత్రం తీసుకున్నా, నా కాల ప్రభావం వల్ల ఇంకా మొదలు పెట్టలేదు.అతి త్వరలో మొదలు పెట్టాలని దేవుణ్ణి కోరుకొంటున్నా. గురుభ్యోమ్ నమహః.

    • @sandeep4549
      @sandeep4549 Před 2 lety +1

      How can I get swmai appointment?

    • @srisaifashionhub4316
      @srisaifashionhub4316 Před 2 lety

      Adrustavantulu meeru

    • @madhuri9588
      @madhuri9588 Před 2 lety

      Adentamdi mamtram tesukunna modalu pettakapovadam enti sir

    • @KK-gc5lj
      @KK-gc5lj Před 2 lety

      Naaku kuda Swamy ni kalavalani vundhi. Yelago teliyaledhu. 🙏❤️

    • @dineshvarma4804
      @dineshvarma4804 Před 2 lety +1

      Travel chestu, kaali ga kurchunapudu, vere free time yepudu dorikina japam cheskovachu ani swamy vaaru chepaaru. Twaraga start cheskondi. Ma lanti vaalaki upadesham inkaa dorakaledu ani badha padtunam miru teeskunaru adrusta vantulu. Japam start cheskondi twaraga.

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 Před rokem +7

    Sir, when sir is telugu lecturer I studied in that college. So god is great. Hara hara sankara jaya jaya sankara.

  • @atchutunisrinivasarao2475

    స్వామి గుంటూరులో కోదండరామ ఆలయం ప్రతిష్ట చేశారు. పవర్ ఫుల్ డైటి .

  • @kanakadurga4036
    @kanakadurga4036 Před 2 lety +15

    శ్రీనివాస్ గారు... మన మధ్యే తిరుగుతున్న సిద్దేశ్వరనంద భారతి గారి గురించి చెప్పారు.. బావుంది.. అలాగే వెదురుపాక గాడ్ గురువుగారి గురించి కూడా తెలిస్తే చెప్పండి. అందరికీ ఆయన గురించి తెలియదు.. మహానుభావులు వారు. 🙏.. విజయదుర్గమ్మవారు వస్తానని వెంటబడి వచ్చారు. పీఠం కీ నేను వెళ్ళాను చాలా మహిమలు

  • @nagaskandakumar
    @nagaskandakumar Před 3 lety +5

    ఈ స్వామి వారు చేసింది గొప్ప సాధన ఐతే, దాన్ని మాకు చెప్పి మాకు ఆదర్శం కలిగేలా చేసింది మీరే అన్న🙏🏻🙏🏻🙏🏻

  • @venky_om
    @venky_om Před 6 lety +14

    ఎందరో మహానుభావులు అందరికి పాదాభివందనాలు. కళ్ల కు కట్టినట్టు వివరించారు మీ వివరణ మహా అద్భుతం. మీకు ధన్యవాదాలు
    జై శ్రీ మన్నారాయణ

  • @madhusvlogz0809
    @madhusvlogz0809 Před 4 lety +15

    శ్రీ మాత్రే నమః నా పేరు నండూరి మాధవి నమస్కారం మీకు ఈ మహాత్ముని దర్శన భాగ్యం కలిగిందా స్వామి

  • @rajasekharyadavmadduri4305
    @rajasekharyadavmadduri4305 Před 4 lety +14

    Swamiji was my Telugu Lecturer at Hindu College Guntur( B.Sc 1978-81 )...from Rajasekhar Yadav Lecturer BVK College Visakhapatnam

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 Před 2 lety +4

    👌👌👌🌹🌹🌹🙏🙏🙏🌻🌻🌻 గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. కుర్తాళం పీఠాధిపతి శ్రీ సిద్దేస్వారానంద స్వామి వారి గురించి ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను చక్కగా వివరించినందుకు కృతజ్ఞతలు. 🙏🙏🙏🌹🌹🌹🌻🌻🌻 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. 🕉️ శ్రీ మాత్రే నమః 👏👏👏🚩🚩🚩

  • @krishnaravi6776
    @krishnaravi6776 Před rokem +7

    Thank You Naduri Srinivas Garu, because of you information. I got to visit, Sri Siddheshwarananda Bharati Swamiji and seek his blessings. Swamiji was very kind showed a path to my issues.
    We are all blessed for having you to share such golden information.

  • @rajeswarimahadevan9839
    @rajeswarimahadevan9839 Před 4 lety +11

    I don't know about this Mahan. Definitely will we visìt. Thank you for golden information. 🙏

  • @venugopalreddy5210
    @venugopalreddy5210 Před 3 lety +20

    చెప్పడంలో చాగంటి గారి తరువాత మీరే స్వామి....

  • @sridharsethu
    @sridharsethu Před 3 lety +8

    nice video . Prasada raya kulpathi garu, maa principal, when i was in Hindu college. he was very disciplined and organized. students admired him for his organization and speech. Sri gurubhyonamah : Om namah: shivayah:

  • @niharikareddy2054
    @niharikareddy2054 Před 3 lety +8

    E video chusinappati nunchi nenu Sidheswarananda swamy ki chala aakarshincha baddanu appati nunchi na jeevitham antha swamy vare aipoyaru. E Punyam anta mede Srinivas garu 🙏🙏🙏🙏 Miku veyi namaskaralu

    • @Balaji_Balu99
      @Balaji_Balu99 Před 3 lety

      9440208103 పూర్ణ స్వామీజీ గారు, pro of శ్రీ శ్రీ శ్రీ సిద్దేశ్వరానంద భారతి స్వామి garu

  • @vembadisaiprabhakar4306
    @vembadisaiprabhakar4306 Před 5 lety +8

    స్వామీజీ నేను గుంటూరు నివాసిని. కుర్టాళం దర్శించాను. మీరు గురువు గారి అనుభవాలు కొన్ని స్వయంగా వారి ప్రసంగంలో విన్నాను. అందరికీ తెలిపరిచిన మీరు ప్రశంస నీయులు. మీకు హృదయపూర్వక ధన్యవాదములు.

  • @prasadbhasuru8867
    @prasadbhasuru8867 Před 2 lety +7

    మహా సిధ్ధులకు ప్రణామాలు. 🙏
    మీకు శుభాలున్నూ 👍

  • @sreekanthnani3235
    @sreekanthnani3235 Před 2 lety +12

    ప్రస్తుతం తిరుపతి దగ్గర రాయల చెరువు శ్రీ శక్తి పీఠం లో ఉన్నారు. దసరా వరకు మాత్రమే ఉంటారు, తరువాత కుర్తలం వెళ్తారు. నిన్ననే నేను స్వామి వారిని దర్శించుకున్నాను.🙏🙏🙏

    • @sarvanisri8039
      @sarvanisri8039 Před 2 lety +1

      Hello sir idhi nijama?? Memu swami varitho contact avvali. It's an emergency. Can u plz give ur number?? Can we talk to swamy if we go there

  • @lalitharanipaidi9590
    @lalitharanipaidi9590 Před 6 lety +22

    ఆర్యా, మీరందించిన ఈ జ్ఞానానికి శత నమస్సులు.

  • @sairk6174
    @sairk6174 Před 5 lety +5

    Srinivas garu ..ee Video chesinandhuku meeku chala dhanyavadalu andi.. nenu gunturlo puttina swamini gurinchi purthiga ippudu telisindi ..Swami karuna katahskalu mana andari meeda vuntayanii vundalaini korokuntunnanu.. OM DURGAYA NAMAH...

  • @sanji7902
    @sanji7902 Před 3 lety +4

    Srinivas garu, Nenu Meeku naa hrudayapurvaka namaskaramulu teluputunnanu, Eeroju Nenu first time Sri Siddeswarananda Bharathi swami Vaarini darshinchanu. Swami gaari gurunchi meevalla telusukunnanu. Nenu mimmalini earoju swamivaari sannidilo(Rayala Cheruvu) chudadam chala aanamdamga undi.
    Om Pratyangira Devi namah 🙏

  • @ram9165
    @ram9165 Před 3 lety +9

    ఓం శ్ర సిద్దేశ్వరానంద భారతీ తీర్థ గురుభ్యోనమః

  • @dataprokurmannapalem6695
    @dataprokurmannapalem6695 Před 4 lety +15

    ఆచార్య. నేను అదృష్టవశాత్తు గురువు గారి దగ్గర మంత్రోపదేశం పొందాను.....
    దర్శనభాగ్యం కూడా కలిగింది....
    గురుభ్యోం నమః

    • @baba_mudhiraj
      @baba_mudhiraj Před 4 lety

      మంట్రొపదేశం మీరు అడిగర, లెఖ స్వయంగ స్వామి వారే మిమలిని పిలిచి ఇచర ? ఇపుడు అ మంత్రపదేశమ వల్న మి జివితమ్ బాగుండా. మి ఫొనె నుంబెర్ ఎవగలర ?

    • @kruthishsharma8554
      @kruthishsharma8554 Před 4 lety +1

      @@baba_mudhiraj swamy nenu Chala moorkudini brahmanudini ayundi kuda madhyam mamsam bhujisthanu naku Edanna okazaki solution cheppandi please
      Please give me one solution

    • @ragavm4745
      @ragavm4745 Před 4 lety +1

      Meeru adigite ivvaru,,, ayanaku anipiste istaru,,naa brother kuda Swamy vari sishyudu

    • @vishnuvardhan744
      @vishnuvardhan744 Před 4 lety

      @@ragavm4745 namaste anna.. Swamy vari tana sishuluga teskovale ante emcheyali konchem neku teluste cheppava

    • @KK-hn4hm
      @KK-hn4hm Před 4 lety +1

      Ayya, swamy garu ni dharashichukovali ante nenu yekkada ki vellali dayacheshi cheppandi meku punyam vuntundhi

  • @hemanthkumar-ey2pm
    @hemanthkumar-ey2pm Před 3 lety +6

    Today only I meet sidhewarananadha Bharathi swamy and I have taken 1mantra today, I'm blessed, my mom expired Last year, I asked about my mother, he said she is in good loka, she is good❤️❤️❤️❤️

    • @TonyStark-uk8cl
      @TonyStark-uk8cl Před 3 lety

      please tell how to contact

    • @hemanthkumar-ey2pm
      @hemanthkumar-ey2pm Před 3 lety

      @Manju Nadhan 9440208103, swamy manager number

    • @bab7142
      @bab7142 Před 3 lety

      @@hemanthkumar-ey2pm website lo different number undi. Adi correct

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 Před 3 lety +3

    మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏

  • @swamydevi1998
    @swamydevi1998 Před 3 lety +6

    I'm soo lucky t get swamiji blessings 15yrs ago poorva janma sukrutam

  • @subbaraomandhuri5954
    @subbaraomandhuri5954 Před 6 lety +12

    గురుగారు నమస్కారం అండి... ఈరోజు మీ వీడియో చూసి చాలా ఆనందం కలిగింది... శ్రీ శ్రీ శ్రీ సిద్ధస్వరా ఆనంద భారతి స్వామివారు మాకు మంత్రం ఉపదేశసం చేశారు..,👏👏👏

    • @sahithchandra8028
      @sahithchandra8028 Před 6 lety

      Meru mantra upaasana start chesara?

    • @Stupidboy769
      @Stupidboy769 Před 6 lety

      Am mantram upadesham chesaru

    • @subbaraomandhuri5954
      @subbaraomandhuri5954 Před 6 lety

      chandra garu గురుగారు మాకు లక్ష్మీ గణపతి మంత్ర ఉపదేశం చేశారు.. మేము 3 లక్షల మంత్రం జపం చేసి దశంస హోమం కూడా చేశాము

    • @subbaraomandhuri5954
      @subbaraomandhuri5954 Před 6 lety

      Nishanth nth garu ...guru garu maku laxmi ganapathi mantram upadesincharu... maa japam dasamsha homam kuda aenavi....

    • @shanmukh5327
      @shanmukh5327 Před 6 lety

      Subba Rao Mandhuri garu mantran vupadesam tisukotaniki emina vidhi vidhanalu vuntay telapagalaru.direct ga veli panchashari mantram vupadesimvhamani adagavacha. Twaralo hyderabad ki vastunarata.27,28 june anukunta. Tappaka reply ivvagalaru. Mana istam vachina mantram adagavachha.antay panchashary mantram.

  • @addepallijagadeesh587
    @addepallijagadeesh587 Před 3 lety +7

    Sir meeru avariki teliyani gurtuleni goppavalla details ee generation ki andistunnaru. Meeru great sir.

  • @Vijayfireblade
    @Vijayfireblade Před 3 lety +5

    చాలా చాలా గొప్ప విషయాలు చెప్పారు, చాలా ధన్యవాదాలు.

  • @ieport3305
    @ieport3305 Před rokem +6

    Pujya swamiji mostly staying in Sri Shakti Petam Tirupati. I had the blessing of taking mantras from Guru deva శ్రీ గురుభ్యోన్నమః

  • @user-nh9du6hu6h
    @user-nh9du6hu6h Před 4 lety +12

    మీరు కరెక్టుగా చెప్పారు మా గురువు దేవుడిని

  • @charandeepyuva9443
    @charandeepyuva9443 Před rokem +11

    ఓం శ్రీ గురుభ్యోనమః.
    గురువు గారు మంత్రోపదేశం చేశారు.చాలా సంతోషం.

    • @Bethalaswamy
      @Bethalaswamy Před rokem

      Eru swami vsri dhahariki velyara swamy vari dharshanam dorkindha anna meku🙏

    • @ashwinivlogs7
      @ashwinivlogs7 Před rokem

      Charandeepgaru mantropadesamu Ela istaru Naku chepandi please .Guru garu istara tanu manaki istamayina devudi mantropadesham istara

    • @venkatthe420
      @venkatthe420 Před rokem

      Lucky meri chaaala.

    • @charandeepyuva9443
      @charandeepyuva9443 Před rokem

      @@ashwinivlogs7 గారు...ఇస్తారు.
      తిరుపతి బస్టాండ్ బయట ఆటో ఎక్కి, అన్నమయ్య సర్కిల్ దగ్గర దిగితే...పళ్ళిపట్టు బస్సు ఎక్కండి(లేదా)రాయలచెరువు వైపు వెళ్ళే బస్సులు ఇంకా ఏమి ఉన్నాయో కనుక్కోండి.ఆ బస్సు ఎక్కి రాయలచెరువు లో "శ్రీ శక్తి పీఠం" అని చెప్పండి.ఆపుతారు.మధ్యాహ్నం 12 గంటల వరకే ఉపదేశం ఉంటుంది.ఎలాంటి ధనం తీసుకోరు మంత్రోపదేశంకి.మాతాజీ మీతో మాట్లాడాకా మంత్రం వ్రాసి పెడతారు ప్రక్కన,దాన్ని స్వామి వారు చూసి తాకిన తర్వాత..మీరు తీసుకుంటారు....ఆ ప్రక్కన శిష్యుల వద్దకు వెళ్తే మీ మంత్రం ఒకసారి చదువుకుంటారు.పలకడంలో దోషాలుంటే సరిచేసి చెప్తారు.మంత్రసాధన కి శ్రద్ధా,భక్తి ముఖ్యం.చాలా సహనం,ఓర్పు అవసరం.

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Před 3 lety +3

    Thank you Srinivas sir ! I had the fortune of having acquaintance with this great living saint as a student of Hindu college Guntur & later met him two or three times before & after he attained the present saint hood of Kurthalam . You have given the most authentic version about this living saint . Even today he gives Abhayam whenever I chant his name . After coming to USA now he is talking to me & helping me in my day to day affairs . Meeku Naa Namaskaramulu swamy . From LAS Cruces New Mexico USA .

  • @bachusentertainmentworld4256

    ilanti videos anni chudadam intha mandi mahatmula gurinchi telsukovadam....nijanga ma adrustam...🙏🏿

  • @anjaneyababu792
    @anjaneyababu792 Před 4 lety +33

    ఆ రోజు లో.శ్రీ. స్వామి వారి. దగ్గర. విద్యాభ్యాసం చేసిన. నా. పూర్వ జన్మలో చేసిన. పుణయం.

    • @srisaidurga7041
      @srisaidurga7041 Před 4 lety +1

      Please send me siddeswara barathi swami Guruvugari address and phone number details sir.. please

    • @arvapallysrinu4930
      @arvapallysrinu4930 Před 3 lety +2

      @@srisaidurga7041 09440208103 you can contact him

  • @suneeltirumalasetty
    @suneeltirumalasetty Před 6 lety +9

    శ్రీనివాస్ గారు మీకు మేము జీవితాంతం రుణపడిఉంటామండీ .. ఎన్నో కొత్త విషయాలు చూపిస్తున్నారు.. మీ వల్ల సిద్దేశ్వరానంద భారతి స్వామివారిని కలిసి .. మంత్రం ఉపదేశం చేయెంచుకున్నాము ..మీకు నమస్కారం .. 🙏

    • @Balaji_Balu99
      @Balaji_Balu99 Před 6 lety

      Sunel. Tirumalasetty hi sir. Swamy garu yekkada vuntaru? Naaku mantra vupadesam cheyyinchukowali anukuntunna. Please send deatils to +905342399649(whatsapp number)

    • @LeeluShankar
      @LeeluShankar Před 6 lety

      Sunel. Tirumalasetty sir Mee tho mataladavacha. Nenu Chennai lo unnanu. Maa mobile no 9566212219 pls call me sir

    • @vizagMalliGadu
      @vizagMalliGadu Před 6 lety

      Nenu vupadhesa ￰ఉపదేశ చేయించుకుంట్తను ప్ల్స్ 9110722806

    • @manjutmd5338
      @manjutmd5338 Před 5 lety

      Sunel sir namaste. Am in Karnataka I want your phone number please sir. Please sir my what's up no 7975715511

    • @manjutmd5338
      @manjutmd5338 Před 5 lety

      Sunel sir namaste. Am in Karnataka I want your phone number please sir. Please sir my what's up no 7975715511

  • @chidambararao4667
    @chidambararao4667 Před rokem +12

    నేను ఇక్కడ ఇప్పుడు తీర్చ లేని అప్పులు, పై లోకం లో తీర్చే ఏర్పాటు వుంటాద, నేను అప్పులు తీరే మార్గం కనిపించటం లేదు, పోదాం అనుకుంటున్నా, పోరాడే శక్తి లేదు 😢😢😢😢

    • @chanduaryaan8419
      @chanduaryaan8419 Před rokem +5

      Athanu cheppina viidhamga cheyandi manchi jaruguthundi

  • @pasupuletimeenakshi2160
    @pasupuletimeenakshi2160 Před 3 lety +3

    ధన్యవాదాలు గురువు గారు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు జై శ్రీ రామ్ 🤚🏡👨‍👨‍👧‍👧🔱🕉️🍋🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏

  • @rajathegreat387
    @rajathegreat387 Před 4 lety +5

    మీ మేలు మరువలేనిది. మీ ద్వారా విని ఈ మహాత్ముని కలిసిన భాగ్యం నాకు కలిగింది.

  • @barati3273
    @barati3273 Před 2 lety +15

    ప్రస్తుతం తిరుపతి లో శ్రీ శక్తి పీఠం లో రాయలచెరువు దగ్గర ఉన్నారు శ్రీ శ్రీ సిద్దేశ్వరస్వామి వారు 🙏🙏🙏

    • @sreekanthnani3235
      @sreekanthnani3235 Před 2 lety

      How to contact

    • @sreekanthnani3235
      @sreekanthnani3235 Před 2 lety

      Enni rojulu untaru

    • @vinodkumarful
      @vinodkumarful Před 2 lety

      @@sreekanthnani3235 december lo veltharu chennai ashramam ki

    • @omnamosivaom5132
      @omnamosivaom5132 Před 2 lety

      Barati గుంటూరు ఎప్పుడు వస్తారు మీకు తెలుసా..? దయచేసి కాంటాక్ట్ నెంబర్ ఉంటే తెలుపగలరు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

    • @aravindvlogger4184
      @aravindvlogger4184 Před 2 lety

      @@vinodkumarful ఇంకా రాయల చెరువు లో ఉన్నారు ఈ నెల 24 వరకు హోమాలు ఉన్నాయి..

  • @prakruthiconsultancy1939
    @prakruthiconsultancy1939 Před 3 lety +3

    స్వామి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు కృతజ్ఞతలు కృతజ్ఞతలు. మిమ్మల్ని నేను దర్శించాలి. నా జన్మ ధన్యం అయినది స్వామీ. ఆ మహాద్ భాగ్యాన్ని సంపూర్ణంగా నాకు ఇవ్వండి. 💐💐💐🙅🙅🙅🙅

  • @kamaleshtalluri9243
    @kamaleshtalluri9243 Před 2 lety +7

    నా బాధ కూడా అదే సర్. కాలం మనకి అయిన గాయం ని మరుపు అనే మందు తో మాయం చేస్తోంది. నాకూ అలా జరుగుతోంది. అలా జరగకుండా వుండాలి. నా బిడ్డ కి జరిగిన అన్యాయాన్ని , ఆ బాధను నేను మర్చిపోగూడదు,,స్వామి వారిని కలవడానికి ప్రయత్నం చేస్తూనే వుంటాను. ప్రస్తుతం darsanam లేదు అంట సర్ corona వల్ల . మీరు ,meelanti గొప్పవాల్లు ఇలాంటివి చెప్తే వినడం తప్ప నిజం గా జరిగితే చూడాలని,, ఆ రోజు నా బిడ్డ జీవితం లో జరగాలని,,అలా జరిగిన రోజే నేను నా బిడ్డ కి న్యాయం చేసిన వాన్ని అని నమ్ముతాను సర్. మీ వీడియో chusinantha సేపు నేను ఎక్కడ స్వామి ని kalavalenemo అని bayapaduthune వున్న సర్. మీ ఆశీస్సులు కావాలి సర్ మాకు. 🙏

    • @madhuri9588
      @madhuri9588 Před 2 lety

      Ayyo eminidi anna me beddaku

    • @madhukaryadav4046
      @madhukaryadav4046 Před 2 lety

      Present swami varu Tirupati daggara Rayalacheruvu Shakti peetam lo unnaru darshanam undi velli kalavandi.

  • @rvtv7044
    @rvtv7044 Před 3 lety +5

    I like the way guruji says " Sri Vishnu Roopaya Namah Shivaya" !

  • @Mahadev-1811
    @Mahadev-1811 Před 3 lety +6

    Sri Siddeswaraananda Bharathi Swami variki 🙏Sri Nanduri Srinivas Swami variki🙏Na hrudayapurvaka Paadhabhi Vandanalu🙏🙏🙏😊

  • @rangavajjaladamayanthi1889

    Nimamandi..swami ni darsimchi aaseessulu pomdaamu.dhanyosmi..swamijii mahimagala vaaru..Amma krupaki daari choopaaru..🌺🌺🌺🙏🙏🙏🙏🌺🙏

  • @ayurvedatantrikarahasyalu-786

    గురు బ్రహ్మ, గురు విష్ణు,గురు దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైస్ శ్రీ గురువేన్న మహా.
    సాధన తో సమస్థం ముంగిట నిలుస్తుంది. అంతా అమ్మీ జాన్ తల్లి ఆశీర్వాదం తో ....

  • @midhuaash2971
    @midhuaash2971 Před 6 lety +6

    ఒక రోజు నేను కూడా అనుకోకుండా మా కాలనీ లోని ప్రత్యంగిరా దేవి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అప్పుడు సిద్దేశ్వర నంద భారతి స్వామి వారు వేయించేసరు అప్పుడు నేను అనుకోకుండా అప్రయత్నంగా స్వామి వారి పాదాల మీద పడి నమస్కరించాను వారు మౌనంగా నన్ను చూసి ఆశీర్వదించారు తరువాత నేను ఆయన గురించి కొన్ని అపూర్వ మైన పుస్తకాలు చదివి వారి మాహత్యని తెలుసుకున్నాను ఇప్పుడు నేను మీ వీడియో చూడడం ద్వారా ఆయన మహత్యలు ఎన్నో తెలుసుకొని పునితుడినైయ్యాను

    • @seshuperi9827
      @seshuperi9827 Před 6 lety

      Swami garu Hyderabad ki August lo yeppudu vastaru telapandi dayachesi

  • @bhasmangishankarrao5506
    @bhasmangishankarrao5506 Před 2 lety +7

    I am RaviShankar,Swamy vaaru PrasadaRayakulapathi ga Hindu college Guntur loTelugu lecturer ga unnppudu nenu vaari shishudanu.

  • @RamaKrishna-bd8bo
    @RamaKrishna-bd8bo Před 3 lety +4

    మహనీయుల దివ్య స్వరూపం తెలియచేసిన మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏

  • @g.raghunathreddy4632
    @g.raghunathreddy4632 Před rokem +8

    Sri sri sri Siddeshwarananada Bharathi swamyji padapadmalaku, Matha Ramyananda Bharati swamyni padapadmalaku ananthakoti pranamalu 🙏

  • @ramakrishna5373
    @ramakrishna5373 Před 4 lety +5

    I can feel sweetness with respect in your explaining..I am very happy

  • @dattukumboji6328
    @dattukumboji6328 Před 3 lety +167

    శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మీద ఒక వీడియో చేయండి

  • @Drvinay-rx6vn
    @Drvinay-rx6vn Před 4 lety +2

    Guru pournami Roju..
    Guruvu gari gurinchi thelusukovadammmm.
    Santhoshanga undhiiiii.............
    Sri Gurubyoo namahaaaa.

  • @jaisalsrinivas1e791
    @jaisalsrinivas1e791 Před 7 měsíci +6

    🙏సార్ నాగ సాధువుల గూర్చి వీడియో చెయ్యగలరు 🙏మీ మాటలలో వినాలి అని ఉంది 🙏