కర్మ సిధ్ధాంతం వివాదాస్పద ప్రశ్నలూ-సమాధానాలూ | Controversial Karma theory Q & A | NanduriSrinivas

Sdílet
Vložit
  • čas přidán 17. 10. 2019
  • In this video following things are explained:
    1) What are the 5 ways in which worshiping helps during Karma?
    2) Is there any way to ease karma experience?
    and 6 more questions and their logical answers
    --------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas:
    / @nandurisrinivasspirit...
    --------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Thanks to anonymous channel family member for their contributions
    -----------------------------------------------------------------------------------------------------
    ఈ వీడియోల్లో చెప్పని మిగితా ప్రశ్నలకి సమాధానాలు
    More Frequently Asked Questions (FAQ)
    1) తప్పు చేయగానే వెంటనే శిక్ష వేసేస్తే నయం కదా...?
    జ) విత్తనం నాటగానే వెంటనే మర్రి చెట్టు అయిపోతే బాగుణ్ణు కదా అన్నట్టు ఉంటుంది ఈ ప్రశ్న
    Answered in detail in the below video
    • ఎంతటి పాపాన్నైనా పోగొట...
    Q) కర్మని తరువాత జన్మల్లో అనుభవిస్తే, ఏ పాపం వల్ల ఈ కర్మ అనుభవిస్తున్నామో ఎలా తెలుస్తుంది?
    A) గరుడ పురాణంలో ఆ Mapping ఉంది
    Q)ఈ సృష్టి భగవంతుడి లీల (ఆట) అంటారుగా, ఇలా మనుష్యులని సృష్టించి హింసించడం ఆయనకి అదేమి సరదా?
    A) ఇది ఒక పెద్ద టాపిక్...దీని వెనుక చాలా అద్భుతమైన లాజిక్ ఉంది...పురుషసూక్తం కానీ , తైత్తిరీయ ఉపనిషత్తుగానీ చెప్పుకున్నప్పుడు చెప్తాను.
    2) జంతువులకి పాపపుణ్యలు ఉండవా?
    జ) "ఆహారం-నిద్ర-భయం-మైధునం" ఇవన్నీ మనకీ జంతువులకీ ఒకటే . ఒక్క జ్ఞానం మాత్రమే మనిషికి ఎక్కువగా దొరికిన వరం...ఆ జ్ఞానాన్ని ఉపయోగించి మనం ఏది పాపమో ఏది పుణ్యమో విశ్లేషించుకోగలం కాబట్టే మనకి పాపపుణ్యాలు ఉంటాయి...జంతువులకి అది తెలియదు...
    కానీ మనం స్వార్ధంతో, వాటిని మన జీవన విధానంలోకి లాగి, మన అలవాట్లు వాటికి కూడా చేస్తున్నాం...అది మన తప్పు
    3) కర్మని అనుభవిస్తూన్న వాళ్లకి సహాయం చేయవచ్చా?
    జ) తప్పకుండా... మన కర్మని కరిగించుకోవడానికి అది భగవంతుడు మనకి చూపించే మార్గం...ఆ తేలికైన మార్గంలో మనం కరిగించుకోకపోతే, వాళ్ళు అనుభవిస్తూన్నట్టే మనమూ అనుభవించి కరిగించుకోవాలి.
    4) వీడియోల్లో చెప్పిన వ్యభిచారిణి కొంతమందిని హింసించింది కదా, వాళ్ళ పూర్వజన్మ కర్మ వల్ల ఆమె అలా హింసించి ఉండవచ్చు, ఆమె చేసేది పాపం ఎలా అవుతుంది?
    జ) చాలా మంచి ప్రశ్న,
    ఒక నేరస్తుడు హత్య చేస్తే అతనికి చట్టం ఉరిశిక్ష విధించే అవకాశం ఉంది కదా అని అది మనమే విధించేద్దాం అనుకుంటే చాలా పెద్ద తప్పు.
    అలాగే పూర్వ జన్మలో తప్పులు చేసిన వాళ్ల కర్మలని తీర్చడానికి ప్రకృతి ఉంది...మధ్యలో interfere అయ్యి శిక్షలు విధించడానికి మనం ఎవరు? అలా చేస్తే అది మనం చేసే కొత్త కర్మ అవుతుంది, దానికి శిక్ష మళ్ళీ మనమే అనుభవించాలి.
    5) భూమిపైన ఒకప్పుడూ చాలా తక్కువ మంది మనుషులు ఉండేవారు (కొన్ని ఆత్మలే) , ఇప్పుడు ఇంత జనాభా పెరిగింది మరి ఇంతమంది ఎలా వచ్చారు?
    A) మీరు ఈ సారి జనాభా లెఖ్ఖలు తీసుకున్నప్పుడు, పురుగూ పుట్రా, చీమలూ, చెట్లూ మొక్కలూ, రాళ్ళూ రప్పలూ అన్ని తీసుకోండి, ఎందుకంటే ఆత్మ శక్తి ఉన్న ప్రతీ జీవీ కొన్ని జన్మల తరువాత మనిషి జన్మకి promote అవుతుంది
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this
    channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from
    its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based
    on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri
    Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #lawofkarma #karma #garudapurana #garudapuranam #heavenandhell
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis
    & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time.
    Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full
    responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep
    the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr.
    Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 2K

  • @venkateshagowdagh7403
    @venkateshagowdagh7403 Před rokem +52

    My sincere gratitude to you Prabhu ji 🙏, This is an excellent decode of Karma siddanta I have never seen before, Thanks a lot for this message

  • @Srinivask-ed8ep
    @Srinivask-ed8ep Před 4 lety +355

    ఈ జన్మలో మీ మాటలు వింటున్నాము అంటే కూడా ఏ జన్మలో పుణ్యమో గురువుగారు.నిజంగా చాలా అద్భుతమైన వివరణ గురువుగారు.

  • @pasamrajesh143
    @pasamrajesh143 Před 4 lety +538

    చిన్ననాటినుండి నాకున్న ఎన్నో ప్రశ్నలకు మీనుండి సమాదానం దొరికింది............ఇంతటి జ్ఞానాన్ని మాకు అందించినందుకు మీకు శతకోటి వందనాలు

  • @shailaja16
    @shailaja16 Před 3 lety +226

    నిజంగా మీరు మాకు లభించడం మా అదృష్టం🙏🏻

  • @KR-vs2dq
    @KR-vs2dq Před 3 lety +128

    మనం నీతిగా ధర్మంగా బ్రతికితే దేవుడు మనం పూర్వం చేసిన పాపాలకు తగిస్తాడు,పాము కరవాలిసిన చోట చీమను జరిపించి మన పాపం తీసేస్తాడు

    • @nagarajgajengi4143
      @nagarajgajengi4143 Před 2 lety +5

      Naa punyam Naa papam Na soukyam Na dhukham chidanandharupam shivo ham shivoham .

  • @sathyamm4000
    @sathyamm4000 Před 4 lety +229

    ఆహ ఎంత చక్కగా చెప్పారు గురువు గారు ఏజన్మలో చేసిన పుణ్యమో మీ ప్రవచనాలు వినే అదృష్టం కలిగింది.

  • @nagendragiriraju6322
    @nagendragiriraju6322 Před 4 lety +554

    నా పుణ్యపు కొండ కారణంగా మీ వాక్కులు వినగల్గుతున్నాను! 🙏

  • @Cherryismart
    @Cherryismart Před rokem +15

    కర్మ సిద్ధాంతం గురించి ఇంత వివరంగా ఇప్పటి ఎవరు చెప్పలేదు ఎంతో పుణ్యం ఉంటే గానీ మీలాంటి గురువు గారు దొరకరు ధన్యులం స్వామి శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యో నమః

  • @padmavathivamsi8067
    @padmavathivamsi8067 Před 3 lety +15

    గురువు గారికి పాదాభివందనం, నిజము గురువు గారు నేను కనకధార స్త్రోతం చేసినాను నాకు అమ్మ వారు చాలా ఇచ్చారు గురువు గారు అండీ

  • @kumar-pk1wq
    @kumar-pk1wq Před 4 lety +129

    చిన్నప్పుడు అమ్మ నన్ను ఎత్తుకొని చందమామను చూపిస్తూ అన్నం తినిపిస్తే ఎలా వుందో మీ వివరణ అంత బాగా ఉంది స్వామి😍🙏💐🙏

    • @manasav7470
      @manasav7470 Před 2 lety

      Krishna Prem

    • @attulurideepthi6032
      @attulurideepthi6032 Před rokem

      Super ga chaparu sir na mind lo chala questions ki answer dorikindhi sir meku very very thanks

  • @shaikkalesha8941
    @shaikkalesha8941 Před 4 lety +133

    🙏నేను ముస్లీం. కానీ నాకు సీత రాములు.రామాయణం అంటే చాలా ఇష్టం సేతమ్మ తల్లిని . గురు దేవులు షిర్డీ సాయిబాబా గారిని పూ జాచేసి భోజనం చేస్తాను . ఏ దైన దోషం ఉండదు కదా.గురువు గారు 🙏🙏🙏

    • @srikanthsenagasetty3567
      @srikanthsenagasetty3567 Před 4 lety +16

      సబకా మాలిక్ ఏక్

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 Před 3 lety +7

      Manasulo klesam raanivvakandi. Saibaba marganni anusarinchi na variki ayane dhari chuputharu. Sadguru ni namminappudu ayane edi cheyisthunnarani bhavana cheyyali. Allah acha karega.

    • @target1665
      @target1665 Před 3 lety +2

      Dosham emi ledu eppudu dasara start ayindi ammavaru pooja start cheyandi manchindi avutundi

    • @bachusentertainmentworld4256
      @bachusentertainmentworld4256 Před 3 lety +1

      ami undadandi...e matalu kulalu manam yerparchukunnaye....saibaba ade bodincharu kada....

  • @nagendrareddy5975
    @nagendrareddy5975 Před 2 lety +11

    సార్, కర్మ సిద్ధాంతం గురించి చెప్పే పుస్తకాలు తెలియచేయగలరు.
    మీరు చేసే సేవకి ధన్యవాదములు 🙏

  • @needs3652
    @needs3652 Před 3 lety +48

    I met with an accident today but I missed it with a small scratch on my leg , after listening to ur speech i really broke into tears , today morning started my work with going to ganesh temple , because of this only a big accident turned into a small scratch om gum ganesayanamaha

  • @PSSahasra2011
    @PSSahasra2011 Před 4 lety +218

    సామాన్యులకు అర్దం అయ్యేట్టు చెప్పారు. మన software walaki baaga అర్థమవుతోంది యిలా చెప్పటం వల్ల.ధన్యవాదాలు sir.
    కళ్ళు చెమర్చాయి. తప్పదు ఖర్మని అనుభవించాలి.

  • @Harathi
    @Harathi Před 4 lety +150

    మరిన్ని ఉపన్యాసాలు కోరుతున్నాము మీ నుండి.

    • @sanathichaitanyakumar5993
      @sanathichaitanyakumar5993 Před 4 lety +5

      🙏🙏🙏🙏ధన్యవాదములు నా చిన్నప్పటి నుండి ఉన్న డౌట్స్ అన్ని తీరేయి హరేకృష్ణ 🙏🙏🙏

  • @pallaviburma433
    @pallaviburma433 Před 2 lety +8

    కోటి ధాన్యవాదాలు గురువుగారు మీలాంటి వారి బోధనలు వింటి ఉంటే ఈ జన్మ పరమార్ధం మరియు మన కర్మణి ఎలా అనుభవమో అర్థమౌతోంది .🙏🙏🙏

  • @shailaja16
    @shailaja16 Před 3 lety +20

    అసలు ఈ lockdown valla నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మీ videos అప్పటినుండీ బాగా చూస్తున్నాను. భక్తి మార్గమున నడవడానికి🙏🏻

  • @9003164545
    @9003164545 Před 4 lety +126

    నమస్కారం అండి. నాకు ఎప్పటి నుంచో ఈ టాపిక్ పైగా చాలా doubt లు ఉండేవి. ఇపుడు మీ వీడియో చూసినాక బాగా క్లియర్ అయింది. పామరలుకు కూడా అర్థం అయ్యేటట్టు ఎంత బాగా చెప్పారండి మీరు. 🙏

    • @balakrishnaraojeedigunta4564
      @balakrishnaraojeedigunta4564 Před 4 lety +3

      Namaskaram 👌

    • @swarnasudhakardevaraju5062
      @swarnasudhakardevaraju5062 Před 2 lety

      Meeru chepinavai chala varaku ardam ayyayi. Kani mana premeyam lekunda manalani kavalani unpopular chese varani ela edurkovali. Manaki elanti support lenappudu. Idi andariki use avutundi anukontunnananu

  • @nerellabhuvaneswari4114
    @nerellabhuvaneswari4114 Před 4 lety +9

    🙏 అవును. నిజమేనండి. భగవంతుని ఆశ్రయిస్తే కర్మలు ఆనందముగా అనుభవించేటట్లు చేస్తాడు. I experienced. God is great

  • @tanikellasatyavani3179
    @tanikellasatyavani3179 Před 2 lety +45

    Just now I listened your 2 wonderful vedios of your's sir ..what logical way of explanation ..heart touching sir

  • @veeraswamyyeadakula4101
    @veeraswamyyeadakula4101 Před rokem +9

    గురువు గారికి హృదయ పూర్వక నమస్కారాలు
    నాలో వున్న ఎన్నో సందేహాలు ను నివృత్తి చేశారు,, ఈ రోజు ఉదయాన్నే నేను చేసిన సత్కర్మ ఏది అయిన వుంది అంటే అది మీ విడియో వీక్షించడమే,,,,,,ధన్యవాదములు గురువు గారు

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Před 4 lety +86

    చాలా భాగ చెప్పారు గురువుగారు. గోమాత వైభవము గురుంచి కూడా ఒక వీడియో చేయండి

  • @meesevaahomoeo7477
    @meesevaahomoeo7477 Před 4 lety +150

    శ్రీ విష్ట్ను రూపాయ నమఃశ్శివాయ

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 Před rokem +6

    స్వామిజీ మీరు మాకు లభించడం నా పూర్వ జన్మ సుక్రుతం , మీకు నా శతకోటి వందనాలు 🙏 అనేక విషయాలు తెలియ జేసినందుకు.

  • @pavanveer1609
    @pavanveer1609 Před 4 lety +34

    Purva Janma lo Edo manchi chesi nanduku Srinivas Gari videos tho Daiva margam padutunanu nenu ani 💯% vishvasistunanu,🙏🙏🙏

  • @giribabuturaka9464
    @giribabuturaka9464 Před 3 lety +7

    మీ ప్రవచనాలు వింటం ఏ జన్మలో చేసిన పుణ్యం కానీ చాలా సంతోషంగా ఉంది గురువుగారు

  • @N_JanakiVSK
    @N_JanakiVSK Před 9 měsíci +3

    👌🙏 శ్రీనివాస్ సోదరునికి ధన్యవాదములు. మంచి విషయములు తెలియజేశారు, చాలా ప్రశ్నలకు సమాధానములు దొరికాయి. ఈ వీడియో అయిపోయిందా అనిపించింది నాకు, మహనీయులు దగ్గరకు ఎలా వెళ్ళాలో, సద్గురువు అని ఎలా తెలుసుకోవడం అనే వీడియో చెయ్యండి అని మనవి. వాసుదేవ 🙏

  • @chiranjeevimaicharla1048
    @chiranjeevimaicharla1048 Před 3 lety +23

    మీకు పాదాభివందనం గురువు గారు🙏🙏🙏🙏🙏

  • @raoba4109
    @raoba4109 Před 4 lety +49

    చాలా సులభంగా అందరికి అర్ధం అయ్యే టట్లు వివరించారు...ధన్యవాదాలు నండూరి గారు......

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 Před 4 lety +56

    మనం చేసిన ఏ తప్పు వల్ల ఏ బాధలు వస్తాయి ,వాటిని ఎలా పోగొట్టుకోవాలి, మన అనారోగ్యానికి ఏ పాపం కారణం. పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితా. అంటారుగా దానికి విముక్తి ఎలా.

    • @seethalakshmi1244
      @seethalakshmi1244 Před 4 lety +3

      Hospital lo una variki and old people ki seva cheyadam.hospital means government hospitals evaru leni variki.me avasaram una variki.

    • @munnibhaskar5798
      @munnibhaskar5798 Před 3 lety +2

      Thirupathi lanti alayallo aroyaniki sambandhinchi dhanalu cheyyochu. Edi nenu chesanu. Found good results.

    • @ramana8668
      @ramana8668 Před 3 lety

      Same problem

    • @nandiniv3015
      @nandiniv3015 Před 2 lety +1

      @@munnibhaskar5798 em danalu cheyali sir

  • @testernew7860
    @testernew7860 Před 2 lety +3

    ఈ రోజుల్లో కూడా నిస్వార్ధంగా జ్ఞానాన్ని పంచే మీ లాంటి వారు ఉండడం మా అదృష్టం

  • @vijayakommaraju6181
    @vijayakommaraju6181 Před 3 lety +11

    Excellent గా చెప్పారు.🙏 ఇది నాకు మా నాన్నగారు నేర్పించారు. ఇలాగే నా కష్టాలు ను మంచి పనులు చేస్తూ చాలా సులువుగా అదిగమించుకుంటున్నాను. నాకు కేన్సర్ వచ్ఛి నప్పుడు advance stage లో కూడా ఎటువంటి బాధలు లేకుండా doctor's ఇంక hope లేదు అన్నా కూడా బయటపడ్డాను.

  • @saranamdhanalakshmi9727
    @saranamdhanalakshmi9727 Před 4 lety +4

    శ్రీమతే రామానుజాయ నమః అడియేన్ దాసోహలు అండి మీ ప్రవచనం విన్న తరువాత మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది అడియేన్ రామానుజదాసి 🙏

  • @muralimohanpragadapragada3068

    నమస్కారం! మాది ఒక పల్లె నేను చిన్నప్పుడు అనగా పదిహేనేళ్ల లోపు ఆటలాడడం లో తూనీగలు పడుతూ చెప్పలేను చాలా పాపాలు చేశాను.ఇప్పుడు చాలా బాధనిపిస్తుంది. కానీ ఇది విన్నాక మనసు కొంచెం కుదుట పడింది. మీకు మనఃస్పూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను,నమస్కరిస్తున్నాను

    • @naveenarrola1775
      @naveenarrola1775 Před 4 lety

      Papalanu punya kaaryalatho kariginchandi

    • @gigabloxgamer5858
      @gigabloxgamer5858 Před 4 lety

      nenu aadedanni chinnapudu tunigalato tokaki daaram katti egaravesevallamu

    • @vanaja4712
      @vanaja4712 Před 4 lety +1

      నేను కూడా తూనిగలను ఇబ్బంది పెట్టాను

    • @HumbleMan78
      @HumbleMan78 Před 3 lety

      Most important is repentance... Paschaattaapam... Even this also reduces the effect of your bad karma. The fact that you are repenting and accepting the wrong-doing itself will reduce some bad karma... This is also the first step towards reducing one's bad karma.. Please note that this does not need any physical effort OR money to be spent... This is mental repentance and occurs because of "dhiyo yonah prachodayaaat" as mentioned by guru gaaru

  • @sbhomefoodlifestyle
    @sbhomefoodlifestyle Před 2 lety +2

    ఇంత కాలం ఈ వీడియో నేను ఎందుకు చూడలేదు.ఈ వీడియో చూస్తున్నంత సేపు నా జీవితాన్ని, నేను చేస్తున్న కర్మలను ఎనలైజ్ చేసుకున్నాను . ఇంకా నాకు తెలిసిన ,నా చుట్టూ ఉన్న వారి జీవితాలను పోల్చి చూశాను సార్ చెప్పింది అక్షరాలా నిజం ఇదే కర్మ సిద్ధాంతం ధన్యవాదాలు సార్ నా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి 🙏🙏🙏🙏🙏

  • @kalyani0603
    @kalyani0603 Před 2 lety +3

    ధన్యవాదములు గురువుగారు..చాలా వరకు నాకు కలిగిన ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. ధన్యవాదములు.
    గురువు గారు.

  • @user-vf7sv8gg3k
    @user-vf7sv8gg3k Před 4 lety +21

    చాలా కష్టపడి చేశారు ఇది కూడా , అలాగే చాలా బాగా వివరించారు. నమస్కారాలు🙏🙏🙏🙏

  • @shailaja16
    @shailaja16 Před 3 lety +24

    I was following since one year but this is the first time I'm messaging you about my feelings after watching this video. I'm very thankful to you 🙏🏻

  • @saralabai9948
    @saralabai9948 Před 3 lety +2

    Namaste శ్రీనివాస్ గారు. నాకు మిమ్మల్ని దర్శించు కోవాలని వుంది.
    నాకా భాగ్యాన్ని కల్పించ గలరని నా గట్టి నమ్మకం.dhnyavadaalu

  • @smartknowledge7167
    @smartknowledge7167 Před 2 lety +4

    గురువుగారు మీ పాదములకు శతకోటి ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @satyanjagu
    @satyanjagu Před 4 lety +5

    శ్రీనివాస్ గారు మీ విశ్లేషణ చాలా బాగుంది. కర్మ గురించి అద్భుతంగా చెబుతున్నారు...మరిన్ని వీడియోలు చేయండి.

  • @sujithsujith123
    @sujithsujith123 Před 4 lety +29

    The efforts you have put in making these videos. And the clarity and passion with which you make the videos for the benefit of others will last long in the history sir.

  • @user-io5dw3ot8x
    @user-io5dw3ot8x Před 3 měsíci +2

    😭😭😭🙏🙏🙏
    నాకు ఇదే జరుగుతుంది..
    దేవుడు కి దగ్గర అవుతున్నాను ఇప్పుడు హ్యాపీ 🙏🙏🙏

  • @SwathiBannuru-ry4do
    @SwathiBannuru-ry4do Před 5 měsíci

    మీ వీడియోస్ చూసాక నాలో చాలా అంటే చాలా మార్పు వచ్చింది ఎలా అంటే ప్రతి రోజు కాచితం గా మీ వీడియో చూడకుండా నిద్రమండి ఎంత పని ఉన్నా సరే మీ ప్రవచనం అయినా చిన్నదైన వి నీ పడుకో ఆడమ్ అలవ్తతై పోయింది దేవుడి మీద నమ్మకం చాలా పెరిగింది ఇప్పుడు నేను దేనికి ఎవరికి బయపడాల్సిన అవసరం లేదనిపిస్తుంది ఎందుకంటె మనసు పెట్టి దీవుణ్ణి తలిస్తే కచ్చితంగా పలుకుతాడు అనే నమ్మకం వచ్చేసింది tnq గురువుగారు మీకు కోటి కోటి దాన్యవాదములు

  • @aneel9725
    @aneel9725 Před 4 lety +29

    SUCH A CRYSTAL CLEAR CLARITY ON THE TOPIC ON WHICH THE MODERN SCIENCE CAN NEVER EVER EXPLAIN ...THANKS ALOT NAMASTHE .....

  • @koundinyanemana5552
    @koundinyanemana5552 Před 4 lety +36

    This is one of your great videos. Thank you so much for imparting this knowledge. This is so crisp, full, and superior discourse than many current popular spiritual gurus. Too good.

  • @shailajaravi8404
    @shailajaravi8404 Před 3 lety +10

    Most needed clarifications 🙏🙏 Thanks is least word to express my gratitude for you Gurugaru 🙏🙏

  • @vidyalathareddy8190
    @vidyalathareddy8190 Před 3 lety +2

    Guruji, you have explained each topic in a detailed manner and cleared almost all doubts

  • @prakashberam6599
    @prakashberam6599 Před 4 lety +10

    Wow.. xelent detail explanation..
    నేను అనుమనపడే ప్రథి అంశము .వివరణ దొరికింది

  • @rkfilms6350
    @rkfilms6350 Před 4 lety +7

    గురువుగారు చాలా అద్భుతమైన సమాదానాలు.మీకు చాలా రుణపడి ఉంటాను గురువుగారు.

  • @mohanbabu902
    @mohanbabu902 Před 2 lety +4

    Viewers are enlightened by seeing your videos. Guruv garu you're preventing us from doing bad karma. Thank you so much guruv garu🤝👏👏💐

  • @_MR_MK__________
    @_MR_MK__________ Před 3 lety +1

    మహాత్మా, మిమ్మల్ని అందుకే అంటాను నేను "కలియుగ వ్యాసులు" అని.
    ఎంత గొప్పగా చెప్పారు స్వామి...అద్భుతం.

  • @sripathiswami2766
    @sripathiswami2766 Před 4 lety +53

    జై శ్రీమన్నారాయణ
    ముందుగా మీకు ధన్యవాదాలు.
    అందరికీ (సామాన్య ప్రజానీకానికి, పామరులకు ) అర్ధం అయ్యే విధంగా... సరళంగా విషయాన్ని వివరిస్తున్నారు.సంతోషం.
    కాకపోతే...మీ అన్ని వీడియోల్లో సౌండ్ చాలా తక్కువగా ఉంది. మీ వాయిస్ చాలా చిన్నగా వినిపిస్తోంది. ఫోన్ దగ్గరగా పట్టుకొని వినాల్సి వస్తోంది. దయచేసి సౌండ్ పెద్దదిగా రికార్డు చేయవలసిందిగా మనవి. ధన్యవాదాలు.

  • @vamsi2890
    @vamsi2890 Před 4 lety +10

    These videos should be telecasted in bhakti channels to know about spiritual process . Thanks 🙏 for information.

  • @jyothinarendra1198
    @jyothinarendra1198 Před 3 lety +5

    Such a nice interpretation of so many complex dilemmas🙏🙏

  • @dayakarp8827
    @dayakarp8827 Před 3 lety +1

    సార్ మీరు చెప్పే విధానం చాలా బాగుంది మంచిగా అర్థమవుతుంది థాంక్యూ సార్

  • @nandavaramthimmaiah9299
    @nandavaramthimmaiah9299 Před 4 lety +3

    పాప, పుణ్యాల విలువ బాగా అర్తం అయ్యింది ,గురువు గారూ. మీకు శతకోటి ప్రాణామాలు🙏🙏🙏🌷🌷

  • @dasarisreeramulu1043
    @dasarisreeramulu1043 Před 4 lety +6

    ఒక మంచి సలహలు సూచనలు చేశారు ధన్యవాదాలు గురు గారు

  • @Geetha-vy3vt
    @Geetha-vy3vt Před 3 lety +4

    మీకు పాదాభివందనాలు గురువుగారు

  • @heprabhu3444
    @heprabhu3444 Před 2 lety +3

    అయ్యా అద్భుతమైన సందేహ నివృత్తి కి అనేక వందనాలు. నాకు చాలా ఆశ్చర్యం ఏమిటంటే మీరు చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగం లో ఉంటూ ఇంత ఙ్ఞానాన్ని ఇంత తక్కువ సమయంలో ఎలా సాధించేరని🙏

    • @usharamesh4105
      @usharamesh4105 Před rokem

      That is the benifit/gift of his good karmas...purva janma sukrutham...

  • @neethha93
    @neethha93 Před 4 lety +10

    Meeru oka adhbutham andi .. koddi oo goppo punya kaaryaalu chesinanduvalano emo mee vaakkulu vinagalguthunnaanu 🙏🙏🙏.. dhanyuraalini 😇😇

  • @ambicasreenuvasu9549
    @ambicasreenuvasu9549 Před 4 lety +3

    ధన్యవాదాలు గురూజీ మీ వీడియో చూసిన ఎంతో కొంత మంది కచ్చితంగా మార్పు చెందుతారు ధర్మో రక్షిత రక్షితః ఓం నమశివాయ 🙏🙏🙏

  • @shailaja16
    @shailaja16 Před 3 lety +1

    Chaalaa dhanyavaadaalu guruvugaru 🙏🏻. After watching this video I have understood clearly about karma and I all doubts are cleared. I think this video will turn my life into a great & right path.
    మీ పాదాలకు ప్రణామాలు .
    మీరే నా జీవితాన్ని మంచి మార్గమున నడిపించే గొప్ప గురువుగా భావిస్తున్నాను

  • @myownvlogs7839
    @myownvlogs7839 Před 3 lety +1

    గురువు గారు చాలా వివరంగా చెప్పారు కర్మ సిద్ధాంతాన్ని గురించి.. ధన్యవాదాలు.

  • @suneetapatchipulusu8594
    @suneetapatchipulusu8594 Před 4 lety +8

    Sir you have given the description about karma in a simple manner so that anybody can understand law of karma. Thank you sir. We expect more videos from you frequently.

  • @satyamanchili6453
    @satyamanchili6453 Před 4 lety +15

    Your explanation for these questions are admirable. Thank you sir🙏🙏🙏

  • @sravanigandepalli3941
    @sravanigandepalli3941 Před rokem +3

    మీ వీడియోస్ కి అడ్డిక్ట్ అయిపోయాను స్వామి..రోజు మీరు చెప్పింది వింటూనే ఉంటున్నా ..చాలా మార్పు వచ్చింది నాలో..చాలా సంతోషం గా ఉంటుంది మీరు చెప్పేది వింటుంటే..మానసిక ఆనందం వస్తుంది మీ మాటలు వింటుంటే..

  • @vennanaresh
    @vennanaresh Před 3 lety

    చాలా మంచి విషయాలు చెప్పారు నాకు జ్ఞానోదయం కలిగింది. నమస్కారం

  • @Nagaraju-ub3gi
    @Nagaraju-ub3gi Před 4 lety +6

    జై శ్రీరామ్ అన్న గారు
    కలియుగం లో కనువిప్పు కలిగించి జ్ఞానం పంచిన అన్న గారికి ధన్యవాదాలు
    జై శ్రీరామ్ అన్న గారు

  • @sriramtagoreshivansh5960
    @sriramtagoreshivansh5960 Před 4 lety +10

    Excellent speech...you are enlighting our lives with your spiritual words...🙏

  • @bhaskarmg707
    @bhaskarmg707 Před 3 lety +2

    నమస్కారం అండి నండూరిగారు మీరుచెప్పినది 100% కరెక్ట్, స్వయం గా అనుభవం ఐనది, సుందరకాండ చదివినందువలన, యంయస్ రామారావు సుందరకాండ పారాయణ గురించి విని, పారాయణ చేసి నాకు వచ్చినాబాధ తగ్గించు కొన్నాను.

  • @sivakumarikaturi4041
    @sivakumarikaturi4041 Před 3 lety

    నమస్సులు, ఎంత చక్కగా వివరించారండి. ఏదో సత్కర్మ వలన మీ ఈ ఉపన్యాసము వినగలిగాను.

  • @kiranpydimarri8168
    @kiranpydimarri8168 Před 4 lety +10

    Great Sir... Many long lasting questions are cleared for me...
    Thank you very much...!

  • @anushateja8467
    @anushateja8467 Před 4 lety +3

    నాకు చాలా కాలం నుండి ఈ ప్రశ్నలు సందేహాలు ఉండేవి .
    ఈ వీడియో ద్వారా అన్ని ప్రశ్నలకు జవాబులు దొరికాయి.
    మికు నా ధన్యవాదాలు 🙏

  • @shailajavanga5601
    @shailajavanga5601 Před 3 lety +3

    Very good knowledge given by you sir. Thank you so much.
    🙏🙏🙏🙏🙏

  • @prathi05
    @prathi05 Před 2 lety +7

    You are really great, Sir. You are a real blessing for people like me.

  • @spr6064
    @spr6064 Před 4 lety +4

    Excellent Guruvu Garu. All most all my doubts are cleared now, which were since my childhood. I feel, I have been blessed by GOD now.

  • @vamsikrishna6617
    @vamsikrishna6617 Před 4 lety +15

    Excellent explanation,
    Explain how to live according to God's Way.
    Thank you

  • @rohininellutla7799
    @rohininellutla7799 Před 3 lety +2

    Excellent explanation srinivasgaru... Thank u sooomuch for making us understand the karma sidhantham...

  • @tallurisathiraju8381
    @tallurisathiraju8381 Před rokem

    శ్రీ గురుభ్యొనమహ
    చాలా మంచి విషయాలు చెప్పారు. సులభంగా అర్ధమయ్యే రీతిలో చెప్పారు ధన్యవాదములు

  • @surekharavipaty8871
    @surekharavipaty8871 Před 4 lety +3

    Your speeches are excellent and easy to understand your philosophy thank you Srinivas garu MAY GOD BLESS YOU to reach your target 🙏🙏🙏

  • @bhulaxmi2236
    @bhulaxmi2236 Před 4 lety +8

    మీకు పాదాబివందనాలు... 🙏🙏🙏

  • @sireeshayeddula1923
    @sireeshayeddula1923 Před 3 lety +3

    Very nicely explained sir....thank you 🙏🏻🙏🏻🙏🏻

  • @naghh301
    @naghh301 Před 3 lety +2

    Excellent logics, understanding sanatana dharmam needs logical analysis as done by Srinivas garu. Once one get clarified with all these questions.. will follow dharma and Bhakthi with pure joy and love.

  • @usharani-uw9jd
    @usharani-uw9jd Před 4 lety +3

    Nice explanation. Thanks for imparting your knowledge .

  • @erafriends1172
    @erafriends1172 Před 4 lety +36

    స్వార్థం, సంకుచితత్వo వదిలించు కుని, గర్వం, అహంకారం, ఆడంబరాలకు అతీతమైనపుడు
    మాత్రమే మానవజన్మ ధన్యమవుతుంది.
    మహాత్ములు జన్మతః పై లక్షణాలు, గుణాలతో ఉంటారు.
    సామాన్యులు వారి మార్గదర్శకత్వంలో , సాధనతో ఉత్తములుగా పరిణితి చెందాలి
    వాల్మీకి వలె!

    • @nageswararaokv7290
      @nageswararaokv7290 Před 4 lety +3

      ఇది సామాన్యమైన విషయము కాదు.మనము మన ప్రయత్న పూర్వకముగా ఒక్క అడుగు ముందుకు వేస్తే భగవంతుని సహకారం ఉంటుంది

    • @prakashannamdevula883
      @prakashannamdevula883 Před 4 lety +2

      🙏🏻🙏🏻🙏🏻

  • @mamathadk9290
    @mamathadk9290 Před 3 lety +1

    Ilanti manchi vakyalu vinadaaniki mementho punyam chesukoni vundali
    Maaku ivvani teliyachesinanduku meeku dhanyavadalu sir

  • @rajanirentala2123
    @rajanirentala2123 Před 3 lety +1

    నమస్తే గురువుగారు... ఎంత వివరంగా చెప్పారంటే అద్భుతం

  • @sunandashekhar9927
    @sunandashekhar9927 Před 4 lety +3

    I was unaware of few things said in video, explained very well. Thank you so much for providing in formation.

  • @devd1905
    @devd1905 Před 4 lety +8

    All my doubts cleared now .. Thank you so much Sir ! 🙏🙏🙏🙏🙏

  • @TheBubshaker
    @TheBubshaker Před 3 lety +3

    Fantastic explanation of Free will and Karma funda using the Video Game Analogy. Superb!

  • @manjunatha2030
    @manjunatha2030 Před rokem

    నిజంగా అత్యత్బుతమైన వీడియో కోటి వందనాలు🙏🙏🙏

  • @rdprasad4896
    @rdprasad4896 Před 4 lety +3

    Guruvu Garu chaala thanks andi,,,,, you have well explained about what Karma is in detail..... Pranaams to your feet. Love All Serve All Help Ever Hurt Never.

  • @priyankamarthineni9441
    @priyankamarthineni9441 Před 4 lety +11

    Very good explanation of my life doubts,these doubts are always in my mind with no answer now because of ur explanation my heart got cleared

  • @Shyam-bx3cg
    @Shyam-bx3cg Před 3 měsíci

    గురువుగారి అపర జ్ఞానానికి నమస్కారాలు!🙏🏻❤️

  • @soujanyasetty4662
    @soujanyasetty4662 Před 2 lety

    Excellent explanation guru garu.. Samanyulaku kuda arthamayella chala Baga chepparu.. 🙏🙏🙏

  • @krishnavijay8409
    @krishnavijay8409 Před 4 lety +3

    Excellent...baaga chepparu.. it changed my thinking..I ll start daily anushtanam..which I do on and off...now I will do it regularly.

  • @user-rf4ni9rd7t
    @user-rf4ni9rd7t Před 4 lety +10

    NANDURI SRINIVAS SIR ME PADMAMULAKU NAA SHIRA SASTANGA NAMASKARAMULU

  • @srinivasaraosirasala8870

    చాల చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు గురువగారు, స్రుష్టి గురుంచి వీడియో త్వరగా చేయండి

  • @madugulakarthik4264
    @madugulakarthik4264 Před rokem

    వీడియో అంత పూర్తిగా చూశాను గురువు గారు మీరు చెప్పే విధానం చాలబాగుంది ఈలాంటి విషయాలు మాకు తెలియపరుస్తున్నాయి మీకు దాన్యవాదాలు 🙏🙏🙏