ఊదల కొబ్బరి దద్దోజనం - తయారీ||Daddojanam Making With Barnyard Millet and Coconut Milk|Millet Rambabu

Sdílet
Vložit
  • čas přidán 16. 11. 2018
  • సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యం ప్రతి ఇంటికీ చేరడమే లక్ష్యంగా మహోద్యమం సాగిస్తున్నారు ప్రఖ్యాత స్వతంత్ర శాస్త్రవేత్త, ఆరోగ్య ఆహార నిపుణులు, కృషి రత్న డాక్టర్ ఖాదర్ వలి. దీంతో... ఇటీవల సిరిధాన్యాల ఆహారంపై ప్రజల్లో అవగాహన, ప్రాచీన ధాన్యాలతో చేసే వంటకాలపై ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో... సిరిధాన్యాలతో వివిధ రకాల వంటకాలు - వాటి తయారీ విధానాలను ప్రజలకు అందించాలని సంకల్పించింది రైతు నేస్తం ఫౌండేషన్. ఇందులో భాగంగానే చిరుధాన్యాల వంటకాల నిపుణులు రాంబాబుతో వివిధ రకాల వంటకాలు - పోషక విలువలు తెలియజేసేలా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో ఊదల కొబ్బరి దద్దోజనం తయారీ, వాటిలోని పోషక విలువలను వివరించడం జరిగింది.
    ooda Biyyam (Barnyard Millet) is a rich source of Fiber and other minerals. The health and nutritional benefits of Little Millet are innumerous.
    Rambabu, A passionate traditional food lover, Millets Food Expert, Explaining how to Make Daddojanam With Barnyard Millet and Coconut Milk.

Komentáře • 37

  • @muntajsk9785
    @muntajsk9785 Před měsícem

    Nice

  • @votaindia
    @votaindia Před 5 lety

    బావుంది...

  • @kalyanrajukarumanchi7076

    Miku Dhanyavadhalu

  • @nagamallibanavath2598
    @nagamallibanavath2598 Před 5 lety

    God bless you🌹

  • @BitcoinBabu369
    @BitcoinBabu369 Před 5 lety

    Thank you.

  • @paddushealthykitchen6466

    ధన్యవాదాలండీ...

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 Před 5 lety

    ధన్యవాదాలు

  • @kodandareddy1980
    @kodandareddy1980 Před 5 lety

    thank u millits pracharak

  • @moulik1474
    @moulik1474 Před 5 lety

    rambabu garu make a video on ragi curd,peanut curd,sesame curd,coconut curd.

  • @naveensirasala7816
    @naveensirasala7816 Před 5 lety

    Thankyou brother good dish

  • @vijaysurla
    @vijaysurla Před 5 lety

    Sir bronze cookware ekkada dorukuthundi

  • @vkonduru1
    @vkonduru1 Před 5 lety

    Please explain how to make coconut milk

  • @moulik1474
    @moulik1474 Před 5 lety

    we can get siri dhanya from above mentioned websites.

  • @moulik1474
    @moulik1474 Před 5 lety

    dr khader pdf books are given below two links.

  • @nagabathulanagaraj2616

    Millets ekkuvaga shoke cheste adi pullaga (permentation) avuthundi parledaa edaina ఇబ్బంది అవుతుందా

    • @paddushealthykitchen6466
      @paddushealthykitchen6466 Před 5 lety

      No sir.permentation z not gud. I soaked them minimum 10 hrs.. no negative feedback..

    • @akhandbharatsravanti
      @akhandbharatsravanti Před 5 lety

      నమస్కారం,
      ఆ నీళ్ళతో పప్పుచారు చేసుకోవచ్చు.

    • @madanmohan3541
      @madanmohan3541 Před 4 lety

      Min 6hours
      Max 12 hours

  • @karthikmuthineni2826
    @karthikmuthineni2826 Před 5 lety

    Sir, please tell has how to make idli with millets.

    • @akhandbharatsravanti
      @akhandbharatsravanti Před 5 lety

      నమస్కారం,
      ఇడ్లీ: 3 కప్పు ల సిరిధాన్యాని కి 1 కప్పు మినప్పప్పు తీసుకుని(3:1),విడివిడిగా 4-5 గం.నానబెట్టి,1 టీ స్పూన్ మెంతులు కూడా నానబెట్టాలి.
      సాయంత్రం రుబ్బుకుని మరుసటి రోజు ఉదయం ఇడ్లీ వేసుకుంటే,ఇడ్లీ రెడీ.
      ORGANIC SIRIDHANYALU ఆర్గానిక్ సిరిధాన్యాలు: DILSUKHNAGAR HYDERABAD 9292-10-2929 జీవనజ్యోతీ రాజేశ్.

  • @jaideepkumar3803
    @jaideepkumar3803 Před 3 lety

    Hindi MA video

  • @akhandbharatsravanti
    @akhandbharatsravanti Před 5 lety

    ORGANIC SIRIDHANYALU ఆర్గానిక్ సిరిధాన్యాలు: DILSUKHNAGAR HYDERABAD 9292-10-2929 జీవనజ్యోతీ రాజేశ్.

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 Před 5 lety

    ఏమండీ మీరు చెప్పిన చిరుధాన్యలు ఎక్కడ దొరుకుతాయి,అడ్రెస్ చెపుతారా దయచేసి

    • @paddushealthykitchen6466
      @paddushealthykitchen6466 Před 5 lety +1

      Some type of kirana shops r few shopping malls n u can catch them by online...

    • @prabhakarreddy5917
      @prabhakarreddy5917 Před 5 lety

      Unpolished Millets Available 9700714015

    • @bhanuyadav2491
      @bhanuyadav2491 Před 5 lety

      Super markets lo

    • @moulik1474
      @moulik1474 Před 5 lety

      www.rythunestham.com/natural-products/

    • @akhandbharatsravanti
      @akhandbharatsravanti Před 5 lety

      ORGANIC SIRIDHANYALU ఆర్గానిక్ సిరిధాన్యాలు: DILSUKHNAGAR HYDERABAD 9292-10-2929 జీవనజ్యోతీ రాజేశ్.

  • @prasanthireddy9730
    @prasanthireddy9730 Před 5 lety

    Nice

  • @sbsentertainmentchannel

    ధన్యవాదాలండీ...