రోడ్డును పడ్డ వాలంటీర్లు..| AP Volunteers | YS Jagan Mohan Reddy | YSRCP | Tv5 News

Sdílet
Vložit
  • čas přidán 15. 06. 2024
  • రోడ్డును పడ్డ వాలంటీర్లు..| AP Volunteers | YS Jagan Mohan Reddy | YSRCP | Tv5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Komentáře • 318

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 Před měsícem +218

    ఈ వాలంటీర్లు కూడా అప్పుడు బాగానే ఓవర్ యక్షన్ చేసారు

    • @siris1960
      @siris1960 Před měsícem +27

      చాలా తప్పు సార్ కరోనా టైమ్ లో పక్క ఇంటి వాళ్లే పట్టించుకోని టైం లో వాలంటీర్స్ వాళ్ళ సర్వీస్ వాళ్ళు చేశారు. ఏదో ఇప్పుడు చిన్న తప్పు వాళ్ళ వాళ్ళ జరిగిందని ఆలా మాట్లాడాలి కూడదు. ప్రతి ఒక్కళ్ళు తప్పు చేస్తారు ఒక చిన్న తప్పు వాళ్ళ అలా అనకూడదు.వాళ్ళవి చిన్న చిన్న జీవితాలు. పెద్ద పెద్ద ఆఫీసర్ లు జగన్ పరిపాలన లో ఎన్నో తప్పులు చేశారు వాళ్ళు కూడా పరిపాలన లో వున్నా వాళ్ళు ఏమిచేబితే అది వినాలి కదా.

    • @MassEffect2.O
      @MassEffect2.O Před měsícem +7

      ​@@siris1960 nuv kuda oka volunteer ve anukunta 😂😂

    • @Telugu-Tech-suport
      @Telugu-Tech-suport Před měsícem +2

      👊👊హేయ్య్ 😡

    • @MassEffect2.O
      @MassEffect2.O Před měsícem +4

      Ippudu volunteers andaru line ga angry react avutharu chudu 😂😂... Ma inti daggara volunteers aithe asalu tattukolemu okkokkallu okko angle lo mind pogottaru baboi... Patha volunteers andarini replace chesthe manchidhi

    • @chandram4835
      @chandram4835 Před měsícem

      టీడీపీ వారిని బెదిరించడం వాలంటీర్ వ్యవస్థ లక్ష్యం....రాజీనామా చేసిన వారు వైసీపీ లైన్ లో.ఉన్నారు... వారి వల్ల ప్రమాదం...పాము కి పాలు పోసి పెంచినట్లె

  • @pavanp9934
    @pavanp9934 Před měsícem +89

    వాళ్ళని తొలిగించి కష్టపడి tdp janasena జండా మోసిన కార్యకర్తల ఇచ్చి వారికి న్యాయం చేయాలని కోరుతున్నాం

    • @cuteboyramesh27
      @cuteboyramesh27 Před měsícem +2

      బ్రో వాళ్ళని మళ్ళీ తీసుకోరు వాళ్ల ప్లేస్ లో న్యూ నోటిఫికేషన్ ఇస్తారు.
      ఎందుకంటే CBN గారు చెప్పారు రాజీనామా చెయ్యొద్దు మీ ఉద్యోగాలు ఎక్కడికి పోవు కొనసాగిస్తాం అన్నారు అయిన వినకుండా హెచ్చుగా రాజీనామా చేశారు.

    • @m.d.raorao6530
      @m.d.raorao6530 Před měsícem

      Yes bro

    • @bhavaninagam1968
      @bhavaninagam1968 Před měsícem +1

      👏👏👏 andhuke mana dhesam baagupadadhu,vaallu rajinam chesthe party lu gurthosthaay prathi 5 years ki party' lu maarche raajakiyanaayakulanu dhevudulu antaaru ... YCP lonchi TDP Loki MLA lu mantrulu raachu kadha...

    • @bhavaninagam1968
      @bhavaninagam1968 Před měsícem +4

      5000 /- kosam pani chesaaru ante vaalla paristhithi ento aalochinchi maadladandi sir

    • @bhavaninagam1968
      @bhavaninagam1968 Před měsícem +2

      Thappu ga maadladithe sorry sir...🙏

  • @subbaraokolla8710
    @subbaraokolla8710 Před měsícem +82

    వాలంటీర్ అనే పదానికి అర్థమే లేకుండా పోయింది.

  • @crazykids2889
    @crazykids2889 Před měsícem +138

    వాళ్ల బదులు tdp, janasrna కార్యకర్తలకి ఇవ్వండి

    • @baidhalapuramprabhakar9591
      @baidhalapuramprabhakar9591 Před měsícem +5

      Corona time gurthu thechuko bro vari sevalu

    • @user-fj4tq5zh3t
      @user-fj4tq5zh3t Před měsícem +4

      @@baidhalapuramprabhakar9591 ysrcp వచ్చిన తరువాత జగన్ గారు వాలంటీర్లు ను పర్మినెంట్ చేస్తారులే ఎంత కళ్ళు మూసుకునే తెరిచే లోగ 5 yers అయిపోతాది ok

    • @SwathiA-ew8wy
      @SwathiA-ew8wy Před měsícem +2

      Mosam chesi gelavadam goppa kadu devudu vunnadu 5. Year ki evadu vuntado evadu. Potado chudam jai jagan anna simham singil gane vastundi pandule gumpuluga vastae

    • @SmilingMicroscope-rm8pd
      @SmilingMicroscope-rm8pd Před měsícem

      S

    • @VANAVASI
      @VANAVASI Před měsícem

      Yes

  • @Allha428
    @Allha428 Před měsícem +54

    దరిద్రం పోయింది వాలంటరీ వాళ్ళను తీసేయడం అమ్మమ్మ మా వాలెట్ అయితే చాలా పొగరుగా మాట్లాడేది ఇప్పుడు బాగా తిక్క కుదిరింది ఏమన్నా అడిగితే నాకు తెలియదు పోయి సచివాలయంలో అడుగు పో నాకు తెలియదండి అనేది పింఛన్ డబ్బులు అడిగితే ఉదయం అడిగితే రాత్రి ఎప్పుడూ వస్తుంది నేనయితే ఆరోజు మొత్తం ఇంట్లోనే ఉండాలి కొంచెం ఏమైనా బయటికి వెళ్తే ఎప్పుడు వస్తుందో అని కాసుకొని ఇంట్లోనే అట్లే కూర్చొని దాన్ని చాలా సతాయిచ్చింది మా పనికిమాలిని వాలంటరీ మాత్రం

  • @SureshKumar-ku1hv
    @SureshKumar-ku1hv Před měsícem +18

    వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు మీరు అందరు పోలీస్ లకు ఎందుకు కంప్లైన్ట్ చెయ్యలేదు... మీరందరు కలిసి ఉంటే ఈ సమస్య రాకపోవచ్చు ను...

  • @a...k.16127
    @a...k.16127 Před měsícem +14

    కరోనా మూమెంట్ లో వాక్సిన్ కూడా చాలా waste చేసేవారు సచివాలయం లో వేసే నర్సులు...

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 Před měsícem +50

    మా గ్రామంలో వాలంటీర్ లకు రాజీనామా చేయొద్దని చెప్పినా, మా కొత్తపేట నియోజకవర్గం మొత్తం వాలంటీర్లు రాజీనామా చేసారు

    • @chandram4835
      @chandram4835 Před měsícem +7

      వాళ్ళకీ వైసీపీ పైత్యం ఎక్కి చేసారు...వారిని తీసుకో కూడదు

    • @jogipramela5487
      @jogipramela5487 Před měsícem +2

      కావాలని ఎవరు చెయ్యలేదు చేపించారు కాబట్టి చేశారు తెలుసుకుని మాట్లాడాలి అండి ఎలాంటి పరిస్థితి లో చెయ్యాల్సి వచ్చింది అని తెలుసుకోవాలి అంతే కానీ అందరినీ ఒకేలా అనుకోకూడదు జాబ్ వేరు పాలిటిక్స్ వేరు

    • @deepakvin208
      @deepakvin208 Před měsícem +2

      Vallu resign cheyyadane kadu UCP party ki karya kartalu laga pravatincheru.. chala chotla TDP vallu ani pension, ration kuda tinche varu

    • @jogipramela5487
      @jogipramela5487 Před měsícem

      @@deepakvin208 కారణం లేకుండా ఎవరికి పెన్షన్ లు రేషన్ లు తియ్యడం జరగని పని ఎవ్వరైనా సరే అది కూడా చాలా సార్లు సమాచారం చూసి తీస్కుని వుంటే తప్ప .అది కూడా ఆన్లైన్ లో ఏదయినా ప్రోబ్లం వుంది అని వస్తేనే దానికి వెరిఫికేషన్ జరుగుతుంది ముందు రీజన్ తెలుసుకోవాలి . ఒక పేపర్ midha సంతకం చేసేస్తోనే లేకపోతే డిలీట్ అని చేస్తోనో పోదు okey చాలా ప్రోసెస్ వుంటది దానికి

    • @mounikakalipili2494
      @mounikakalipili2494 Před měsícem

      ఏం job అది నువ్వు ఎగ్జామ్ రాసి pass అయితే ఇచ్చేరా మీకూ లేదు గా మళ్ళీ కావాలని కోరుతున్నారు ఎందుకు 10,000 అనేసరికి దొంగవేశాలు వేస్తున్నారు ఈ volunteers

  • @jayanthivenkataramanamurth9203
    @jayanthivenkataramanamurth9203 Před měsícem +36

    ఎట్టి పరిస్థితుల్లోను వారిని తిరిగి తీసుకోకూడదు. వాళ్ళు ఖచ్చితంగా YCP కరుడుకట్టిన వాలంటీర్లు.

    • @SwathiA-ew8wy
      @SwathiA-ew8wy Před měsícem

      Volunteer pathakalu TDP PK vallu tinaleda gundelida cheye vesukoni cheppu evadi daggara rupae lancham tisukokunda panichesaru adi jaga anna prabutvam

  • @mokshivardhanmokshi4047
    @mokshivardhanmokshi4047 Před měsícem +5

    వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయాలి..ఎందుకంటె వాళ్ళు వైచిపి కార్యకర్తలు.అని జలగన్న ముందే చెప్పాడు.

  • @nagusunkara2949
    @nagusunkara2949 Před měsícem +16

    Ycp Paytm 420

  • @Raajrekha.styles
    @Raajrekha.styles Před měsícem +6

    వాలంటీర్స్ అవసరము లేదు అబ్బ వాళ్ళ వాళ్ళ use kuda లేదు

  • @siris1960
    @siris1960 Před měsícem +28

    అక్షరాలా నిజం

  • @sruthee
    @sruthee Před měsícem +4

    వాలంటీర్స్ మేము బొట్ వేయడానికి వెళ్ళేటపుడు వైసీపీ కీ వేయమని చెప్పారు... ఇపుడేమో బలవంతంగా resign చేయించారు అని డ్రామాకు ఆడుతున్నారు. ఆలా చేయిస్తే మిగిలిన వాలంటీర్స్ ఎందుకు చేయలేదు చెప్పండి. మా ఊరులో వాలంటీర్ కూడా చాలా బిల్డుప్ vala రిలేషన్ కీ మాత్రమే చెప్పేవాడు.. మేము ఏమి అడిగిన ? మార్క్.. అసలు ఎవరి ఊరులో వాలని వేయకూడదు.. ఇప్పుడు తీరింది చాలా క్సట్రాలు చేసారు అందరు.. Mro ఆఫీసులో కూడా ఇంత గర్వంగా సమాదానం చెప్పరు.. సచివాలయం లో మాత్రం ఓరినాయనో 🙏🙏🙏🙏

    • @SM_S
      @SM_S Před měsícem +1

      Ledu andi chala mandi chetha balavanthagane manipincharu prathi roju ado oka tourcher peti. Vala karyakarthalaga vadukovadaniki so kontharu adi ithe adi avuthundi ani manaledu kondaru manesaru. Manesina valu labo dibo mantunaru manani valu happy ga unaru anthe. But koni chotla chala pogaru ga jnaru koni chotla chala manchiga unaru

  • @srinuvasarao9354
    @srinuvasarao9354 Před měsícem +1

    వాలంటీర్స్ ని అందరిని తొలగించి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి Exam ద్వారా Fill చెయ్యాలి అప్పుడు ఎ పార్టీ వాళ్లు తీసేయ్యరు

  • @sirrakishore7991
    @sirrakishore7991 Před měsícem +15

    ఈ వాలంటీర్స్ అందరూ
    కచ్చితంగా tdp కి మాత్రం వేసివుండరు. అయినా ycp ప్రభుత్వం వాలంటీర్స్ ని వాళ్ళ పార్టీ కి కావాలిసిన వాళ్ళని ఎలా పెట్టుకొందో tdp కూడా అలానే చేస్తుంది
    మీకో న్యాయం మాకో న్యాయం కాదు కదా

    • @sruthee
      @sruthee Před měsícem

      లేదు చాలా మంది వేయలేదు టీడీపీ కీ ఓట్లు... మా దగ్గరకి కూడా వాలంటీర్ ఎవరు veyaledu

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki Před měsícem +3

    ఇలాంటి వాలంటీర్లు ఉగ్రవాదులు వాదుల కంటే డేంజర్.

  • @user-fj4tq5zh3t
    @user-fj4tq5zh3t Před měsícem +15

    అసలు వాలంటీర్లు అవసరమా? Ysrcp వచ్చివుంటే వాలంటీర్లను పట్టుకోగలమా? కుక్కలకంటే హీనముగా కూటమి కార్యకర్తలను చూసేవారు ఈ వాలంటీర్లు ysrcp వస్తాది జీతం పెంచుతారు అనే ఆలోచనతోనే వాళ్ళు వున్నారు పనిచేసారు ఓటు వేశారు ఇప్పుడు ముసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మరు మీ మనఃసాక్షిగా చెప్పండి మీరు ఓటు ఎవరికి వేశారు..,ysrcp కి కాదంటారా? కూటమి ని నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటి? దయచేయండి ప్లీజ్

  • @venkataramudu945
    @venkataramudu945 Před měsícem +2

    రాజీనామా చేసి వైసీపీ కి ప్రసారము చేసిన వాలంటీర్స్. ఇప్పుడు మాకు న్యాయం చేయండి అని ఎలా అడుగుతారు. ప్రభుత్వం ఎట్టి పరిస్థితి లో రాజీనామా చేసిన వాలంటీర్స్ నీ మరలా విధులలోకి తీసుకోకూడదు. ఆ రోజు పెన్షన్లు చంద్రబాబే ఇవ్వవద్దు అన్నాడు అని ఈ వాలంటీర్స్ ప్రసారం చేసారు.

  • @vaddadirupavathi9065
    @vaddadirupavathi9065 Před měsícem +5

    Yes mam

  • @KUMAR-zf5ny
    @KUMAR-zf5ny Před měsícem +1

    Do justice to volunteers without any grudge

  • @durgadevibhimala1487
    @durgadevibhimala1487 Před měsícem +15

    మేము అందరం కూడా ఇష్టపూర్వకంగా రాజీనామా చెయ్యలేదు కేవలం వైసీపీ నాయకులు కార్యకర్తలు బలవంతం గా ఫోర్స్ చేసి, ప్రజర్ చేసి, జాబ్స్ మేము ఇచ్చం మేమే చేసేయ్ మంటున్నావ్ గా.... ఇప్పుడు... అని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే తట్టుకోలేక ఇష్టం లేకపోయినా బలవంతం గా సంతకాలు చేసాం..... రాజీనామా పత్రాలు ఇంటికి తీసుకోచ్చి మరి సంతకం చేస్తారా చెయ్యరా అని రోజు ఇబ్బంది పెడుతుంటే..... మనసు చంపుకొని సంతకం చేసినం...... మా పొరపాటు నీ క్షమించండి.... మమల్ని మరల విధులు లోకి తీసుకోవలసింది కోరుకుంటున్నాము.... 🙏🙏🙏

    • @SatyaSatya-fp4gf
      @SatyaSatya-fp4gf Před měsícem

      Avunu

    • @karna_1976
      @karna_1976 Před měsícem +2

      Ore meeru chisna arachakam Valle YCHEAP vodipoyindhi...Pls ban volunteer system....YI seni TDP tagilinchukovaddu....

    • @user-os3dw7zv8t
      @user-os3dw7zv8t Před měsícem +3

      Ela Nammali Volunteers ni sorry resign chesina vallani Memu Nammlemu. Meeku oka chance vachindhi adi expire ipoindhi. Ippudu freshers ki and youngsters ki chance isthe baguntundhi exam petti Merit lo tisukunte better Mana Andhra Pradesh ki. Volunteer ante Yemi Ashinchakunda service chese vallu. okavela Volunteer ante job ae ayithe Merit meede tiskovali

  • @eturihemasree2533
    @eturihemasree2533 Před měsícem +12

    మళ్ళీ పోస్ట్ లు తీసి exam పెట్టాలి.ఎందుకునంటే. హ పార్టీ వల్లనే సెలెక్ట్ చేశారు.. అందుకే రాజీనామా చేశారు.లేకపోయితే వాళ్ళు ఎందుకు chestrau. అదే వేరే job చేసే వాళ్ళను రాజీనామా చేయంనుంటే చేస్తారా .చేయరు.వల్లే సెలెక్ట్ చేశారు.అందుకే వల్ల మాట విన్నారు.మళ్ళీ కొత్తగా పోస్ట్ లు తీసి టాలెంట్ ఉన్న వాళ్లనే selcet చేయాలి.ఇంటర్వ్యూ కాకవుండ.

  • @eswararaoeeswar5448
    @eswararaoeeswar5448 Před měsícem +42

    రాజినామలు చేసిన వారిని తీసుకోవద్దు.

    • @Durga11112
      @Durga11112 Před měsícem

      ఇది చాలా తప్పు

    • @geddapuramesh4480
      @geddapuramesh4480 Před měsícem

      Avunu

    • @karna_1976
      @karna_1976 Před měsícem +4

      Plan dismiss volunteer system...YSRCP vodipovataniki main reason volunteers chesina arachakam...TDP yi seni tagilinchukovaddu...Mind it...

    • @JasthiCS
      @JasthiCS Před měsícem

      They migjt have resigned out of fear. Not all may be fans of Jagan. However, this system should be removed.

    • @suravarapuyesuratnam7887
      @suravarapuyesuratnam7887 Před měsícem

      Rajinama chesinapudu..Mony sailent ga tesukunnru.....ippudu malli mimmlni tesukovala...never....Jena cena valni tesukondi

  • @syedmohsin5288
    @syedmohsin5288 Před měsícem +2

    Irrespective of politics, those volunteeers are of great service. No one can ignore thier services during corona and home to home issue resolvings.

  • @Naidu80
    @Naidu80 Před měsícem +10

    టిడిపి కి ఈ 5years సేవ చేసిన వారి పరిస్థితి .

  • @dhanalaxmipothuraju3045
    @dhanalaxmipothuraju3045 Před měsícem +5

    Dayachesi valanter vyavastha raddu cheyandi

  • @user-os3dw7zv8t
    @user-os3dw7zv8t Před měsícem +17

    E volunteers ni Nammalemu malli Fresh ga Professional ga Exam petti Merit meeda tiskovali appudu andariki Nyayam avutundhi. Pressure pedithe edaina chese vallu gov jobs lo undakudadu adi state ki manchi cheyadu.

    • @gosalasharondivya3628
      @gosalasharondivya3628 Před měsícem +1

      Job kadu madi

    • @SM_S
      @SM_S Před měsícem +1

      Valani chala pressure petaru kani adi govt job emi kadu. Party vale veyincharu kani vala tourcher tatukoleka manesaru aa time lo but police ki complaint evadam tappu aa time lo so valani ithe malli tisukokudadu kotha valaki chance evali

  • @margadarshaka1519
    @margadarshaka1519 Před měsícem +14

    Kotha vallani teesukovali resign chesina vallani kakunda

  • @PrasanthiSidhireddy-ll8gw
    @PrasanthiSidhireddy-ll8gw Před měsícem +1

    Assaluu vadhuu chalaa chysaruu naram chupincharu ande velaki E vadhu

  • @kummetharamakrishnareddy1899
    @kummetharamakrishnareddy1899 Před měsícem +2

    Valenteer వ్యవస్థ వద్దు సామి

  • @udayabasker461
    @udayabasker461 Před měsícem +1

    😊మంచి జరుగుతుందని కోరుకుందాం! (...రాజీనామా చేసారు! కథ ముగిసింది! ఎవరో బలవంతంగా రాజీనామా చేయించారు అంటే వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది!అందరిపై చర్యలు తీసుకోవడం కష్టం!)

  • @chandusritlm
    @chandusritlm Před měsícem +16

    రాజీనామా చేసాక తిరిగి ycp రావాలనే ఓటు వేసుంటారు కదా?

    • @durgadevibhimala1487
      @durgadevibhimala1487 Před měsícem +1

      రాజీనామా చేపించిన పార్టీ కి ఎలా ఓటు వేస్తాం థింక్.... ఫ్యామిలీ మెంబెర్స్ కూడా ఒప్పొసిట్ e

    • @mounikakalipili2494
      @mounikakalipili2494 Před měsícem

      ఇదీ నిజమే వీళ్ళు మళ్ళీ వైసిపి కే వేశారు ఓటు

    • @sureshkumar-en1wb
      @sureshkumar-en1wb Před měsícem +1

      ​@@durgadevibhimala1487 avuna edi nijama 😅😅😅

    • @reddyprasad1428
      @reddyprasad1428 Před měsícem

      YCP nayakula bedirimpulu
      AND Karudu Katina YCP thoti Volanteers.....

  • @Madhu-i8d
    @Madhu-i8d Před měsícem +2

    Pavan garu volenteer nammavaddu me meda vellu dharna chesi me dhishti bommanu tagalabettaru vellanu assalu nammavaddu mimmalni chala tittaru

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 Před měsícem +4

    రాజీనామా చేసిన వాళ్ళను ఎలా తీసుకుంటారు ? అది చట్ట విరుద్ధం.
    ఆ రోజు కూటమి నాయకులు వీళ్లకు రాజీనామా చేయవద్దని పదే చెప్పినా వినకుండా, వైసీపీ పై అవ్యాజ ప్రేమతో ప్రవర్తించారు వీళ్లంతా. అందుకు ఫలితం అనుభవించక తప్పదు.

    • @Veereshkumaryadav
      @Veereshkumaryadav Před měsícem

      Totally agree with you sir. Gov iche salary thiskuntu party kosam pani chesi chivarlo valla goodwill ni oka party ki kattabettaru. Ila prathi gov salary person pani chesthe democracy emavthundi. It's strictly punishable behaviour.

  • @vemavarapuambica5630
    @vemavarapuambica5630 Před měsícem +3

    మినిమం డిగ్రీ పూర్తి అయిన వాళ్ళను తీసుకోవాలి అయినా వాలంటీర్ ఎందుకు అంతక ముందు వీళ్ళు లేకపోయినా పించన్లు యిచ్చారు నెలలో ఒక్క రోజు యిచ్చే పింఛన్లు కీ వీళ్ళు అనవసరం

  • @bhaskarsupervajrala5593
    @bhaskarsupervajrala5593 Před měsícem +2

    ముంచాడమంటే భారీగా

  • @sukalagurumurthy9453
    @sukalagurumurthy9453 Před měsícem

    Super

  • @SivaLakshmi-de6yv
    @SivaLakshmi-de6yv Před měsícem

    బెదిరించి చేపించారండి మేము మాట ఎక్కడికైనా చెప్తాం మా దగ్గర వాట్సాప్ లో ప్రూఫ్ లు కూడా ఉన్నాయి

  • @nagulsaida1647
    @nagulsaida1647 Před měsícem +5

    Balavantam ani chepakandi, volanteers kuda estapadi rajinama chesaru. Dhaniki volanteers ki money kuda echaru.

    • @bhanu5452
      @bhanu5452 Před měsícem

      Resign chesina vallaki 20 thousand ichharu

    • @dhannvitha
      @dhannvitha Před měsícem

      Avunu vala over actions chala chesaru votes kuda ysrcp ki veyamani cheparu epudu natakalu adutunaru

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport Před měsícem

    😢😢

  • @madhurama6401
    @madhurama6401 Před měsícem +6

    Tisiveyyali exam pettali

  • @narayanaraoguntu3832
    @narayanaraoguntu3832 Před měsícem

    Party lu రాజకీయ లబ్ది కోసం chudavaddhu ,గ్రామాల్లో village revenue assistants undaga పనికిమాలిన sachivalaya వ్యవస్థ, volunteer వ్యవస్థ avasarama, మీరు pettukovalante ముందుగా vra's కు న్యాయం చేసి aa వ్యవస్థ లను continues చేయండి

  • @bhavaninagam1968
    @bhavaninagam1968 Před měsícem

    Corona time lo nenu volunteer ga join ayyanu,naaku 5months baby vundhi kaani , money kosam work cheyyali...aa 5000/- kosam vellanu eeroju kuda job ekkada pothundho anna bayam tho rajinam chesaanu ,maalanti chinna chinna brathukulanu ... raajakiyaalatho mudipettakandi sir....😢😢

  • @user-ns2qc9iy1u
    @user-ns2qc9iy1u Před měsícem +8

    Only Ycp Party vallaki maatrame volunteer jobs iccharu ippudu malli job loki teesukondi antunnaru enduku ivvali miku nyayamga ivvaledu e volunteer jobs

    • @ruparupa4021
      @ruparupa4021 Před měsícem

      It's true
      Tcp vallam fight chyddam
      Manaki kavali aani

    • @Sujatha-xf1kd
      @Sujatha-xf1kd Před měsícem

      Yes miru chepedi correct ninnu ycp vunapu try chesennu but eivaledhu MAL na application pakana padesaru

  • @sirrakishore7991
    @sirrakishore7991 Před měsícem +1

    అప్పుడు వాలంటీర్స్ ని గత ప్రభుత్వం ఎలా నియమించిందో
    అందరికి తెలుసు.
    ఇప్పుడే ఈ ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది. Tdp పార్టీ లో కష్ట పడ్డవారు ఉన్నారు. అప్పుడు tdp వాళ్ళకి ఇచ్చారా..... ఇప్పుడు మీకు ఎలా ఇస్తారు ఒకసారి అలోచించండి

  • @srinivas4567
    @srinivas4567 Před měsícem

    I kindly request to CM sri NARA CHANDRA BABU NAIDU garu dont show any concern on resigned volunteers of AP. Put exam to requriet to new volunteers

  • @Sambanasujathavolgs
    @Sambanasujathavolgs Před měsícem

    అందరూ కనిపించే మావాలంటీర్లు నే తప్పు పడుతున్నారు చేసినది అంతాఏమైంది మా కష్టం ఏమైంది .ఒకరు తప్పు చేస్తే అందరినీ నిందించకండి .5000 కి కష్టపడి పని చేశాం ఇప్పుడు మమ్మల్ని తీసెయ్యమంటున్నారెంటి .ప్రతి వర్క్ కచ్చితంగా చేశాం కదా అందుకే అలా మాట్లాడుతున్నారు.దయచేసి ఒక్కసారి ఆలోచించండి

  • @AvulaVenkatReddyRules
    @AvulaVenkatReddyRules Před měsícem

    Jai Jagan……our reddy pride Jagan will come back to power soon…don’t worry

  • @chinnir3651
    @chinnir3651 Před měsícem +2

    Degree and pg చేసి 28+ age వచ్చి ఖాళీగా వున్న వాళ్ళకి use అవుతుంది.వాళ్ళ dream job వచ్చే వరకు
    NDA కూటమికి Votlu వేసి gelipinchindi Nirudyogulu వాళ్ళకి మేలు జరగాలి Ysrcp government చేసిన thappu మరలా మీరు cheyyakandi.volunteers అందరూ Ysrcp వాళ్లు యెటువంటి examపెట్టకుండా,Ysrcp నాయకులు interview చేసి తీసుకున్నారు.మీ government లో డిగ్రీ qualification వున్న వాళ్ళకి exam పెట్టి recruiment చేసుకోవాలి.వాళ్ళకి 100-150 ఇళ్లకు okkarini pettandi 10000 rs salary iivandi

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport Před měsícem

    😢😢👍

    • @karna_1976
      @karna_1976 Před měsícem

      Plan dismiss volunteer system...YSRCP vodipovataniki main reason volunteers chesina arachakam...TDP yi seni tagilinchukovaddu...Mind it...

  • @RadhaNettem-yn8go
    @RadhaNettem-yn8go Před měsícem +3

    Sontaraastramlo jobs okkaraledu vere raasyram lo jobs dorukutai anevaalla daggaliki velli cheppandi nyaayam chestaaru

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d Před měsícem +2

    Vellani nammataniki veelu ledhu...Tasmaath Jagratha

  • @SriNivas-vc6og
    @SriNivas-vc6og Před měsícem +1

    😮వాలంటీర్ వ్యవస్థ పునరుధ్ధరిస్తే పార్టీ పై తీవ్రంగా నెగెటివ్ ప్రభావం పడుతుంది. వాళ్ళ వీరంగంతో గత ఐదేళ్ళలో ప్రజలు విసిగి పోయారు. వీళ్ళ ప్రభావం వలన పార్టీకి పునాదులైన కార్యకర్తలు కశ్చితముగా దూరమవుతారు. పార్టీ మళ్ళీ ఖచ్చితంగా గెలవదు. ప్రజలతో పార్టీకి కనెక్షన్ పెర్మనెంట్ గా తెగి పోతుంది. పిచ్చి తుగ్లక్ గాడి ఆలోచనను మీరు కన్టిన్యూ చేసినట్లవుతుంది..

  • @bhavaninagam1968
    @bhavaninagam1968 Před měsícem

    Party kosam rajinamaalu chesina vaallu vunnaru...kaani andharu kaadhu sir please ardham chesukondi.

  • @ganapathilaveti157
    @ganapathilaveti157 Před měsícem +2

    Patha vallaki ivvakandi please

  • @GopalakrishnaToyaka
    @GopalakrishnaToyaka Před měsícem

    బాబు వేస్తే కొత్త వాలంటీర్లు నియమాలు అవుతాయి అన్నారు

  • @HirajkumarRajkumarRaj
    @HirajkumarRajkumarRaj Před měsícem +1

    Vadhu vallu 1:18

  • @kamalanabhacharikodaganti3258

    It's a parallel government, necessary?

  • @user-xq2lk7nq6p
    @user-xq2lk7nq6p Před měsícem

    టీవీ5 కదా అందుకే అలా చెపుతుంది మా వాలంటీర్స్ ఎవరు రాలేదే మీరు బెదిరించి అలా చెపిస్తున్నారు టీవీ5 అంటేనే టీడీపీ

  • @eswarrao3897
    @eswarrao3897 Před měsícem +1

    CBN garu malli pata voluntary ki jobs iste...meeru pedda tappu chestunnaru..mee paina ee stap nunchi job leni youth lo veterekata start avtundhi...natho saha

  • @kiranpachigolla3349
    @kiranpachigolla3349 Před měsícem

    Unna vallani continue chayandii

  • @bsravani5695
    @bsravani5695 Před měsícem

    CBN chepparu kada valunteer system continue avtundi Ani veelu salary 10 k avtundani votes vesaru CBN garini adagandi

  • @kamalanabhacharikodaganti3258

    కొంప మునుగుతంది...

  • @user-xi3oh5ke3z
    @user-xi3oh5ke3z Před měsícem

    వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా వచ్చి పని చేసే వారిని అర్థం వాళ్లు వైసిపి కోసం స్వచ్ఛందంగా పని చేశారా అందుకే ఇప్పుడు వారి నందుని సాగనంపాలని. ఇప్పుడు టిడిపి కోసం పని చేసే వారికి పెట్టుకోవాలి అంతేగాని వారం మోసపోయారు మీరు మోసపోయారని కథనాలు అందించబడుతుంది. వాలంటీర్లు అంత మా సైన్యం అని వైసిపి చెప్పింది, ఇప్పుడు టిడిపి సైన్యం వస్తుంది అంతే

  • @cuteboyramesh27
    @cuteboyramesh27 Před měsícem

    రాజీనామా చేసిన వారిని తీసుకోరు మళ్ళీ న్యూ నోటిఫికేషన్ ఇస్తారు
    అప్పుడు అందరు అప్లై చేసుకోండి ఎవరు కంగారు పడకండి

  • @srikanthgunji9854
    @srikanthgunji9854 Před měsícem +4

    ఎగురుకుంట కాన్వాస్ చేసారుగా అనుభవించండి

  • @suresuresh5555
    @suresuresh5555 Před měsícem

    Hi

  • @user-nk5hu7tr6t
    @user-nk5hu7tr6t Před měsícem

    balavanthanga intikochi resine ceyincharu resine chesina cheyaka poyina nijayitheega unna adapillalanu cheesukodi degree chesi 5000rs kosam chala kastapaddamu ma pedarikani ardam chesukondi sir plese help cheyandi

  • @BhupathiBabby
    @BhupathiBabby Před měsícem

    Ysr❤❤❤❤❤❤❤

  • @VANAVASI
    @VANAVASI Před měsícem +2

    వైసీపీ బ్యాచ్ 🤣🤣🤣

  • @naveenchowdarytammineni8970

    jai ✌ TDP

  • @siris1960
    @siris1960 Před měsícem +3

    రాజీనామా లు చేసిన వాళ్ళను తీసుకోవద్దు అని ఎందుకు అంటున్నారు. వాళ్ళు ఏ పరిస్థితులలో రాజీనామా చేసారో ఎవరికి తెలియదు. వాలంటీర్స్ గా చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఆడవాళ్లు వున్నారు. మా ఆర్ధిక పరిస్థితి ఎలా ఉందొ మీకు తెలిసి తెలియక మాట్లాడకండి. ఆ 5000 మాకు ఎంత అవసరం అనేది మీకు అర్ధం కాదు. ఆ 5000 అవసరమే లేకపోతే ఉంటే వుంది లేకుంటే లేదు అని రాజీనామా చేయకుండా ఉండిపోయి వాళ్ళము. అయినా చంద్రబాబు గారు ఉగాది నా అనౌన్స్ చేశారు అప్పుడేగా అన్ని చానెల్స్ లో బాగా అనౌన్స్ చేశారు వాలంటీర్స్ వ్యవస్థను ఉంచున్నాను 10,000 ఇస్తామని చాలా మంది అప్పటికే రాజీనామా చేశారు. ఇంకా ఏమి చేయలేని పరిస్థితి మాది. ప్రతి ఒక్కళ్ళు ఇది అర్ధం చేసుకోండి

    • @user-os3dw7zv8t
      @user-os3dw7zv8t Před měsícem +3

      Elanti situations vachina prajalaki manchi chese valle Andhra Pradesh ki kavali. Resign cheyamani pressure chesaru ante ela? Mari kontamandhi resign cheyaledu kada vallu enduku cheyaledu? Gov lo elanti pressures vachina situations vachina job duty important. Chala mandhi mahilalu and youngsters jobs kosam chustunaru vallaki kuda oka avakasam ivaali Malli exam Petali professional ga, Merit meeda tiskunte manchidi

    • @karna_1976
      @karna_1976 Před měsícem

      Plan dismiss volunteer system...YSRCP vodipovataniki main reason volunteers chesina arachakam...TDP yi seni tagilinchukovaddu...Mind it...

    • @siris1960
      @siris1960 Před měsícem +1

      ​@@user-os3dw7zv8t కొన్ని చోట్ల రాజీనామా లు ఎందుకు చేయలేదు కరెక్ట్ పాయింట్ మా పక్క సచివాలయం మే వుంది దానిలో కూడా చేయలేదు. ఎందుకంటే వాలంటీర్స్ అప్పటికే ఫోన్లు సిమ్స్ ఇచ్చేసాము కొంతమంది పర్సనల్ సిమ్ నంబర్స్ తెలియదు వాళ్ళతో మాట్లాడటానికి, కొన్ని నియోజకవర్గం లో వాళ్లకు ఒక మెస్సేజ్ పెట్టి వదిలివేశారు ఎంత ప్రజర్ పెట్టలేదు. కొన్ని చోట్ల మాత్రం కర్పొరేట్ లు పర్సనల్ గా తీసుకొని చేయించారు. అంతే కానీ ఎవరు ఏమి చెప్పకుండా, ఒకసారి రెండు సార్లు చెబితే ఎవరైనా ఎందుకు కష్టపడి చేసిన ఉద్యోగం ఎందుకు వదులుకుంటారు మా కడుపు మేము కొట్టుకోము కదా

  • @greddymohan4058
    @greddymohan4058 Před měsícem +1

    Plsss sir balavanthanga rajinama cheyamanaru😭😭😭😭😭

    • @user-os3dw7zv8t
      @user-os3dw7zv8t Před měsícem +3

      Bro, professional ga undali duty lo pressures vachina Thatuukoni Nilabadali. Chala mandhi youngsters paapam jobs kosam chustunaaru vallaki oka chance ivali kada meeku vachina chance ni meere vadulukunaru. Now it's freshers turn. Exams lo Merit vachina valani tiskunte mana Andhra pradesh ki manchidi.

    • @karna_1976
      @karna_1976 Před měsícem

      Plan dismiss volunteer system...YSRCP vodipovataniki main reason volunteers chesina arachakam...TDP yi seni tagilinchukovaddu...Mind it...

  • @amaheshmahesh9062
    @amaheshmahesh9062 Před měsícem +2

    Vellanduru dramalu adutunnaru y c p pillalu

  • @9999manojkumar
    @9999manojkumar Před měsícem

    అంతేగా అంతేగా జగనన్న ను నమ్ముకుంటే

  • @PawaniGanta
    @PawaniGanta Před měsícem +1

    Jagan kosam panisasina.volunters.ki.future.undadu.edi.nijam.avaru.appalaru

  • @jaikrishnaalapakam2386
    @jaikrishnaalapakam2386 Před měsícem

    Ippudu unna Walunters కూడా ycp వల్లే kabatti TDP,JSP,BJP vallaki avakasam ivvandi 10th 12th qualification tho

  • @DosapatiYedukondalu
    @DosapatiYedukondalu Před měsícem

    Force chesina varipaina police complaint enduku evaledu , ycp leaders paina

  • @saripallivlogs9777
    @saripallivlogs9777 Před měsícem +1

    Variki nayam cheyandi cbn garu

  • @user-gg4oj4di8p
    @user-gg4oj4di8p Před měsícem

    Take new persons

  • @royalramesh9873
    @royalramesh9873 Před měsícem

    Avnu

  • @user-lp6lk4yl4r
    @user-lp6lk4yl4r Před měsícem

    New notification echi partiality lekunda evvandi

  • @SURESHKUMAR.G
    @SURESHKUMAR.G Před měsícem +2

    No use malli kotha varine tisuko vachu

  • @Shon528
    @Shon528 Před měsícem +3

    ఈ గోల అంత ఎందుకు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా...ఇప్పుడు ఉన్నవాళ్ళని ఉంచి మిగతా కాలి పోస్ట్స్ కి నోటిఫికేషన్ ఇచ్చి నార్మల్ గవర్నమెంట్ ఎంప్లాయిజ్ ని ఎలా తీసుకుంటారో అలాగే exam పెట్టి తీసుకోండి...గవర్నమెంట్ ఎంప్లాయ్ హోదా ఇవ్వండి చాలు

  • @user-vu1sj5lb1l
    @user-vu1sj5lb1l Před měsícem

    మీకు వాలంటీర్ జాబ్ పర్మినెంట్ గా ఉంటుందని ఎవడే చెప్పింది...

  • @gamingchannel-fc7gh
    @gamingchannel-fc7gh Před měsícem +1

    Volenteer lu cm kanta ekuva fell chesaru cm ledu volenteer lu leru andhuke ahankaram unda kododhu endhukante maa brother in law maku nidharasam Jai jagu 🌶️🌶️🌶️

  • @BharathiJorige
    @BharathiJorige Před měsícem

    Sir please rajinama chesina vallaki job ivvandi

  • @adithyaronanki6890
    @adithyaronanki6890 Před měsícem

    Asalu new valantary veyadam best

  • @Pallavigoru9999
    @Pallavigoru9999 Před měsícem

    Resign chesina vallani teesukuntey chalaa familys bagupadatai sir, balavantanga cheyincharu memu vastey mimmalni teesukomu ani cheppi,sir please maku avakasam kalpinchandi

    • @user-os3dw7zv8t
      @user-os3dw7zv8t Před měsícem

      Volunteer job ae Enduku bro? Ivvala ae job chesina minimum 15k vasthayi kadaa!! Volunteer vyavastha lo corruption Undha? Okavela ledu ante 5k job ae enduku kavali? Loan recovery agent job chesina minimum 15k isthunaru

    • @karna_1976
      @karna_1976 Před měsícem

      Plan dismiss volunteer system...YSRCP vodipovataniki main reason volunteers chesina arachakam...TDP yi seni tagilinchukovaddu...Mind it...

    • @Pallavigoru9999
      @Pallavigoru9999 Před měsícem +1

      Ee jobs lo chala varaku women's unnaru,and widows unnaru andukani villages undi chesukone job andukuni 5 years nundi ee job chesukuntunnaru

  • @Skshakeer539
    @Skshakeer539 Před měsícem +1

    Salary 10 k eni ipoudu edho drama

  • @IsraelPastor23
    @IsraelPastor23 Před měsícem

    రాజీనామాచేసినా చేయకపోయినా tdp ప్రయోజనం లేకుండా చేసింది కదా

  • @RedyaDesavath
    @RedyaDesavath Před měsícem

    ఒక అధికారి ఒక ప్రయాణంలో ఇబ్బంది పెడితే ఇలాగే ఉంటుంది పరిస్థితి రాజీనామా చేయాలని కోరుకుంటున్నాను

    • @RedyaDesavath
      @RedyaDesavath Před měsícem

      రాజీనామా చేయకపోతే మేము నిన్ను తీసేస్తామని చెప్పారు

    • @RedyaDesavath
      @RedyaDesavath Před měsícem

      ప్లీజ్ మమ్మల్ని ఆదుకోండి సార్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారిని కోరుకుంటున్నాం

  • @NaveenKumar-fq4sb
    @NaveenKumar-fq4sb Před měsícem

    Exam petti theesukondi appudu dhulatheeripodhindi

  • @bhavaninagam1968
    @bhavaninagam1968 Před měsícem

    memu thisukunna 5000/- kosam 5 years yentha kastamo thelusu meeku...prathi 5 years okasaari raajakiyanaayakulu party lu maarsthaaru vaallu dhevudlu ....job ekkada pothundho anna bayam tho rajinam chesthe mammalni inni maatalu antunnaru

  • @buddharaju9063
    @buddharaju9063 Před měsícem

    Rajinama chesina volunteers nu thirigi thisukokudadhu,chala extralu chesaru,andharini rajinama cheyamannaru, ysrcp supporters mathrame chesaru.

  • @koribillibabji5185
    @koribillibabji5185 Před měsícem

    Assalu volunteer system not necessary to government

  • @BeesupoguSumathi-yn6pu
    @BeesupoguSumathi-yn6pu Před měsícem

    Vallaki meeru nyayam cheyanddi gola vunddadhu

  • @srinivaschowdaryi3130
    @srinivaschowdaryi3130 Před měsícem

    Valantirlu.jagan.intiki.vallandi.ma.paristiti.anti.ani.adagandi

  • @venkysmiley4799
    @venkysmiley4799 Před měsícem

    Kotha vallaki ivvandi please