రాజీనామా చేసిన వాలంటీర్లకు మల్లి ఉద్యోగం యిస్తారో ఇవ్వరో చెప్పిన చలసాని | Chalasani About Volunteers

Sdílet
Vložit
  • čas přidán 19. 06. 2024
  • రాజీనామా చేసిన వాలంటీర్లకు మల్లి ఉద్యోగం యిస్తారో ఇవ్వరో చెప్పిన చలసాని | Chalasani About Volunteers

Komentáře • 136

  • @Paidirajubadijanny
    @Paidirajubadijanny Před měsícem +70

    Tq sir వాలంటీర్స్ నీ అర్ధం చేసుకున్నారు మీరు అయినా.. వాళ్ళు చాలా కష్టపడి ఇన్నాళ్లు వర్క్ చేసిన కూడా, వాలంటీర్స్ గురించి చాలా మంది చాలా బ్యాడ్ గా కామెంట్స్ పెడుతున్నారు.అయినా రాజీనామాలు చేసిన వాలంటీర్స్ గురించి ఎందుకు అలా ఇష్టంవచ్చినట్లు కామెంట్ చేస్తున్నారు వాళ్ళు బాధ మీకు ఎమ్ తెలుసు అనీ అలా కామెంట్స్ పెడుతున్నారు.

  • @user-ps6yj6my9f
    @user-ps6yj6my9f Před měsícem +24

    Tq సిర్ నిజాలు మాట్లాడారు

  • @sreelatha1397
    @sreelatha1397 Před měsícem +17

    Tq sir. నిజాలు మాట్లాడుతున్నారు

  • @ravikumarbochha6459
    @ravikumarbochha6459 Před měsícem +5

    వాలంటీర్స్ గురించి చాలా చక్కగా వివరించారు సార్ మీరు వాలంటీర్స్ కులమత బేధాలు లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రతి ఒక పథకం ఇంటి వద్ద వద్దకే చేర్చారు

  • @SsTrue_Lovers
    @SsTrue_Lovers Před měsícem +4

    సార్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు

  • @PrasanthiAdidala
    @PrasanthiAdidala Před měsícem +10

    Tq sir👍🙏

  • @koppisettisaraswathi7123
    @koppisettisaraswathi7123 Před měsícem +5

    Meeru cheppindi chala correct sir maa work ni gurthincharu sir nijamga work chese purpose meede unnamu thak u sir

  • @nagarajum6479
    @nagarajum6479 Před měsícem +4

    Tq somuch sir good analasys🙏🙏🙏

  • @thalarivijayudu9389
    @thalarivijayudu9389 Před měsícem +4

    Thankyou very much sir .

  • @Padma-qr1jr
    @Padma-qr1jr Před měsícem +6

    Yes sir you said right

  • @P.Tulasi-
    @P.Tulasi- Před měsícem +4

    Super sir❤❤❤❤❤

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 Před měsícem +2

    Good sir thank you so much sir

  • @maninagendrasanapathi6779
    @maninagendrasanapathi6779 Před měsícem +14

    సర్ నాకు ఒక డౌట్...ప్రతి సారి వాలేంటర్ లు అందరు మా కార్యకర్తలు లే అని YCP వాళ్ళు అంటున్నారు... అని చెప్తున్నారు....అదే YCP వాళ్ళు EVM లో మోసం అన్నారు,మేమె ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చేము అన్నారు..ఇంకా ఎన్ని చేసాము..అన్నారు..వై నాట్ 175 వస్తాయి ధీమాగా అన్నారు.. అవి ఏవి నిజాలు కాదు కాబట్టి ప్రజలు గట్టి తీర్పు..ఇచ్చారు..వాలేంటర్ అందరు YCP వల్లే కాదు..అండి.. మేము చాలా మంది తటస్థంగా ఉన్నాము..మేము అందుకే ఎంత బెదిరించిన రాజీనామా చేయలేదు...మాకు మా భవిష్యత్ ముఖ్యం... రాజకీయాలు కాదు...అర్థం చేసుకోండి...

  • @Kiranrajeswari
    @Kiranrajeswari Před měsícem +3

    Thank u for wonder full nd respectable words sir . Thank u for ur support sir

  • @user-nb5th7lv1t
    @user-nb5th7lv1t Před měsícem +2

    Tq sir

  • @AnushaMeka-sc2bw
    @AnushaMeka-sc2bw Před měsícem +3

    Yes sir nijam chaparu

  • @pydigopikrishna3378
    @pydigopikrishna3378 Před měsícem +2

    Thank you sir

  • @joshijoshisravan8568
    @joshijoshisravan8568 Před měsícem +2

    Tq so much sir

  • @suryanarayanasambana9179
    @suryanarayanasambana9179 Před měsícem +2

    Thank you so much sir

  • @Bhavyasri_varshasri2366
    @Bhavyasri_varshasri2366 Před měsícem +2

    Tq sir anni nijalu matladaru

  • @fakruneesafakruneesa6964
    @fakruneesafakruneesa6964 Před měsícem +2

    TQ sr oka prajanetha ga alochincharu

    • @priyankasmiles907
      @priyankasmiles907 Před měsícem

      Tq సార్ అర్ధం చేసుకున్నారు

  • @user-yk7gt3dd4p
    @user-yk7gt3dd4p Před měsícem +2

    Tqs sir

  • @GonduLaxmi-tz1ne
    @GonduLaxmi-tz1ne Před měsícem +1

    Tq sir Baga cheparu

  • @user-nk5hu7tr6t
    @user-nk5hu7tr6t Před měsícem

    Samajaniki chala manchi massage echaru thank you sir

  • @chiranjeevirevalla8299
    @chiranjeevirevalla8299 Před měsícem +2

    Good sir

  • @GanapathiPotukuri
    @GanapathiPotukuri Před měsícem +3

    అవును సార్

  • @shaikhani2497
    @shaikhani2497 Před 29 dny

    Sir meeru bagundali
    Nijam chepparu sir

  • @dhanushgemmeli4825
    @dhanushgemmeli4825 Před měsícem

    Sir, there should be honest people like you, thanks 👍 u sir

  • @kavyavanum8842
    @kavyavanum8842 Před 10 hodinami

    Thank you sir😊

  • @BandapuJyothi
    @BandapuJyothi Před měsícem

    Thankyou so much sir ardam chesukunnaru

  • @sayyadsalmasalma2374
    @sayyadsalmasalma2374 Před měsícem

    Tq sir chala baga ardam chesukunnaru sir

  • @Poori123
    @Poori123 Před měsícem

    Thank you sir well said

  • @shivapalli3361
    @shivapalli3361 Před měsícem

    Tq sir nijalu cheparu

  • @aadwicreations3409
    @aadwicreations3409 Před měsícem

    Tq sr

  • @Apనిరుద్యోగులు

    వాలంటీర్స్ జాబ్స్ కీ హ్యాండీక్యాప్డ్ vallaku ఛాన్స్ evvandi

  • @VijayKumar-wq5qq
    @VijayKumar-wq5qq Před měsícem

    సార్ మీరు చాలా బాగా చెప్పారు కరెక్ట్ అండి

  • @Sirisha-dl2fe
    @Sirisha-dl2fe Před 20 dny

    Super ga matladaru sir

  • @ratnamalaemmili9130
    @ratnamalaemmili9130 Před měsícem

    Tq sir mammalini ardham chesukunnadhuku Tq so much 🙏🙏🙏🙏

  • @Dssvshau1991
    @Dssvshau1991 Před 28 dny

    Thank u sir meru currect ga matladadu
    Volunteer job chesinadaniki eshtam vachinatlu matladutunaru prati okaru mavi chinna jevithalu sir ma financial problems nunchi degree blu chesi kuda e jobs chestunamu

  • @user-tu1hs9ww4g
    @user-tu1hs9ww4g Před měsícem +1

    Thanks sit

  • @roopadevimuddana
    @roopadevimuddana Před měsícem

    Thank you so much sir ma bhaadhani ardham chesukunadhuku...

  • @RedyaDesavath
    @RedyaDesavath Před měsícem +17

    మన ప్రభుత్వం కచ్చితంగా గెలుస్తుంది మీకు కంటిన్యూ చేస్తామని భరోసా ఇచ్చి మాకు బలవంతంగా రాజీనామా చేయించారు సార్ ఎమ్మెల్యే అయితే అసలు నిలబడరు రోజుకు 100 సార్లు ఫోన్లో సచివాలయాలు మీటింగులు పెట్టేసి ఏసి తర్వాత మేము అధికారంలోకి వస్తే మిమ్మల్ని తీసుకో మీరు కచ్చితంగా రాజీనామా చేసిన మల్ల మీకు మల్ల తీసుకోవడం జరుగుతుందని బెదిరింపుల వల్ల మా బతుకులు ఎంత సార్ ఏమి అర్థం కాని పరిస్థితిలో ఉన్న మాకు ఎలాగో ఇలా ఒక 5000 బస్సులు కూడా పోదాం ఎందుకని పరిస్థితుల వారు రోజు పెట్టిన టార్చర్ చేశారు తప్పక రాజీనామా చేసాము దయచేసి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్ లోకల్ కార్యకర్తలు కృష్ణ లలో బెదిరిస్తున్నారు ఏం చేయాలి అని పరిస్థితులు రాజీనామా చేసిన దయచేసి మమ్మల్ని ఆదుకోండి

  • @buridinarasimharao333
    @buridinarasimharao333 Před měsícem

    Super sir

  • @KumariKaruna-ej9yr
    @KumariKaruna-ej9yr Před měsícem +1

    Tq u sir. Ma badha ardham cheskunnaru... Memu prajalakosam chala kasta paddam sir. Valle ma medha party mudra vesi valle mamalni bedhirinchi balavantham chesi ela chayenchi eroju ma jivithalatho adukunnaru sir.. 😭😭 rajakilaya kosam memu raledu sir....

  • @barcravikumar1924
    @barcravikumar1924 Před měsícem

    Excellent ga cheppru

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc Před měsícem

    కరెక్ట్. sir.....❤❤❤

  • @BharatKumar-ik7yd
    @BharatKumar-ik7yd Před měsícem +1

    It's true word's

  • @YapparaoApparao
    @YapparaoApparao Před měsícem

    సార్ సెల్యూట్ సర్ సార్

  • @k.bhavani4594
    @k.bhavani4594 Před měsícem

    Thank you sir manchiga cheperu kani ma gurinchi alochinchandi sir pls

  • @jammulapurna892
    @jammulapurna892 Před měsícem

    Yes sir Nijam chaparu

  • @user-zr3hu2rk1b
    @user-zr3hu2rk1b Před měsícem

    Ts sir baga chepaaru

  • @swapnaswapna5173
    @swapnaswapna5173 Před měsícem

    Correct matladaru sir

  • @RamBabu-tp8ex
    @RamBabu-tp8ex Před měsícem +1

    🙏🙏🙏🙏

  • @Vizagangel
    @Vizagangel Před měsícem

    Sir nenu kuda party paranga kaakunda andarini samananga chusi work chesanu ala chesindhandhuku two times Naku best volunteer vachindhi

  • @KumariKaruna-ej9yr
    @KumariKaruna-ej9yr Před měsícem

    Aa televi maku lekegaa sir. Valla bedhirimpulaki logipoam edusthu icham telusa sir

  • @GalideveraLakshmidurga
    @GalideveraLakshmidurga Před měsícem

    Correct ga mataladaru sir

  • @Tandarpichamma
    @Tandarpichamma Před 26 dny

    🙏🙏🙏🙏🙏 sir miku 🙏🙏🙏🙏🙏

  • @sudhakarkarri1281
    @sudhakarkarri1281 Před měsícem +1

    Mahilalani aena thisukondi sir adavallani bedhirinchi chencharu sir maku naya cheyandi sir

  • @user-di7nq6fy6i
    @user-di7nq6fy6i Před měsícem

    Tp sir

  • @Kanthamma5223
    @Kanthamma5223 Před měsícem

    Thank you sir mamalli artham చేసుకున్నారు😢😢😭😭

  • @anitha1125
    @anitha1125 Před měsícem +1

    😊

  • @RedyaDesavath
    @RedyaDesavath Před měsícem +6

    సార్ వైఎస్ఆర్సిపి ది వాలంటరీ పై దౌర్జన్యం అనేది అతి దారుణంగా జరిగింది ఒకసారి వినండి అది ఎలాగంటే సార్ మేము పని చేసేటప్పుడు కొంతమంది వాళ్ళ ఇల్లు పీకడం జరిగింది ఇలాంటి పాటలు పనిచేయట్లేదు మీరు అవసరం లేదమ్మా మీరు మీరు రాజీనామా చేసిన చేయకపోయినా మేము తొలగించుకో గలం నీతో నాకు పెద్దగా పని లేదు అంటూ తొలగించిన క్యాండిడేట్లు కూడా చాలామంది ఉన్నారు సార్ అదే విధంగా చూసుకుంటే మేము ఇప్పుడు ఎన్నికలు టైం దగ్గరికి వచ్చేసరికి మీరు మా కోసం పని చేయకపోతే మేము పెట్టిన వ్యవస్థ రేపు టిడిపి వస్తే వాళ్ళు జన్మభూమి కమిటీలను పెట్టుకొని వాళ్ళు నడుపుతారు మీకు ఉంటది ఉంటదో ఉండదో అనేది కూడా నిజం లేని పరిస్థితిలో మీరు ఇప్పుడు వాలంటరీగా రాజీనామా చేస్తే మీకు

  • @user-wx6og1ie8u
    @user-wx6og1ie8u Před měsícem

    100 percent they worked for people, there is urgent need to all volunteers, No enemy in Poltics, lot of YSRCP leaders joined in TDP they all own, these volunteers will help TDP govt image

  • @allurireddyseelam2930
    @allurireddyseelam2930 Před měsícem

    Sir memu andhariki
    Samanamuga work chesamu

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 Před měsícem +1

    Volunteer lalo nerasthulu unnaru nijanni oppukunnaru mundi vallani jailki pampandi

  • @Svjjsvjj9550
    @Svjjsvjj9550 Před měsícem +1

    Pension distribution time:-night 12'Oclock @morning8'O clock

  • @borrasatya9673
    @borrasatya9673 Před měsícem +1

    Please sir ma jobs maku epinchindi

  • @Apనిరుద్యోగులు

    సచివాలయం lo వికలాంగుల jobs evvanfi backlang పోస్ట్ లు తీయండి ఇదే time vellanu ఆఫకోండి life evvandi ముఖ్యముగా age దాటినా 55 వాళ్ళకు గవర్నమెంట్ jobs అటెండర్స్ ga evvandi females వాళ్ళు ఆ job లేక కష్టాలు పడుతున్నారు vellanu దృష్టిలో పెట్టుకోండి ఎంక్వయిరీ చేపించండి leda నోటిఫికేషన్ evvandi సీఎం చంద్రబాబు garu jai తెలుగుదేశం 🙏🙏🙏🙏🙏

  • @madhuch6733
    @madhuch6733 Před měsícem

    Tpsir

  • @user-wx6og1ie8u
    @user-wx6og1ie8u Před měsícem

    Lot of volunteers are working for TDP also

  • @Kanthamma5223
    @Kanthamma5223 Před měsícem

    Naku illu ledhu .bimi ledhu .ma ayyana చనిపోయెను sir . Naku ఇద్దరు పిల్లల ఉన్నారు సర్ .మాకు elagaina nayyam చేయండి sir 😭😭🙏🙏 please sir...

  • @YapparaoApparao
    @YapparaoApparao Před měsícem

    VERY GOOD JOB VALENTER PLE DON'T DISTUB

  • @AKAwarenessPoint
    @AKAwarenessPoint Před měsícem

    Last ki volunteers system ni raddhu chestaru chudandhi..

  • @RAMURAMu-ng3lc
    @RAMURAMu-ng3lc Před měsícem

    మనహక్కుల. కమీషన్ కు complains చేయండి... valunteer కి... చెబుతున్న.. నిరుద్యోగ భృతి కూడా ఎవరికీ రాదు 34 ఇయర్స్నే . పెట్టారు.....❤🎉😅

  • @user-wx6og1ie8u
    @user-wx6og1ie8u Před měsícem

    All present volunteers are people friendly persons , Dy CM and CM must take care of Present volunteers they all will work for TDP like, few YSRCP leaders joined TDP and own elections , this is one example

  • @lakshmanmurthy4264
    @lakshmanmurthy4264 Před měsícem

    Sir mammalny ardam chesukunnaru tq dinilo chala mandi widows and 35+ vallu unnaru single family vallu unnaru veellandarny drustilo pettukovali kada sir mapy adikari cheppinattu cheyakapote ela untundo Aandariki telusu kada sir mammalny adukovali sir

  • @mastanyadav393
    @mastanyadav393 Před měsícem +5

    Volunteers Govt jobs కాదు అపార్టీకి yegents పని సేసి న వారు కనుక అందరిని తీసివేసి కోత వారిని తీసుకోవలి please

    • @Hyperfocushuman
      @Hyperfocushuman Před měsícem +2

      టీడీపీ ఏజెంట్స్ ఆ? వద్దు. APPSC స్థాయి లో పరీక్షలు జరిగి రిక్రూట్మెంట్ జరగాలి.

    • @ruparupa4021
      @ruparupa4021 Před měsícem

      Ok
      Manam tdp vaalam fight chydhamu
      Natakaku chysthunaaru
      Pawan. CBN case lu payttaru ga ee Paytm batch
      Two months salary thysukoni eepudu matladu thunaaru

  • @bandlaratnakarraju5305
    @bandlaratnakarraju5305 Před měsícem

    Volunteer vyavastha manchide chalamandi nerasthulu sanghavidhrohulu vallani mundu jailki pampandi

  • @ampillikalavathi7091
    @ampillikalavathi7091 Před měsícem +1

    Valanters avasaram ledu avi rajikeyanga pettaru ...racha deniki ...party kosam ycp pettaru gvm kadu

  • @nrani-vc3nn
    @nrani-vc3nn Před měsícem

    Sir ma yolks work ni baga gurthincharu maku volunteer jobs chaos aadhaaram sir may patha volunteers andariki jobs ivvandi my volunteer Lo yekkuvaga poor, bharthala sahakaram Leni vallu unnaru sir

  • @SweetySwathi-pd5si
    @SweetySwathi-pd5si Před měsícem

    Sir pathavarini thesesi kothavarini pettakandi endhukantey covid timelo pathavallu pranalu arachethilo pettukoni duty lu chesaru

  • @bharathibharathi4704
    @bharathibharathi4704 Před měsícem

    Ma paristhithi ardham cheskunanadhuku thank you sir... Ma jobs maku estharu Chandra babu sir ani ...e roju ycp vallaki edhuru thirigi MLA dhaggarakii velli complaint echam.elanti time lo kuda maku job echi venkaa barosa lekapothe inka ma paristhiti enti sir ... please
    Ma jobs maku evvandi ...eka pai memu prajala kosam pani chestham..party la kosam kadhu

  • @user-tp8zv6mn6o
    @user-tp8zv6mn6o Před měsícem +1

    Poyina sari ycp vallani thisukunnaru kabatti ippudu lekka prakaram tdp vallanu volunteers thisukovali

  • @yesudeepati3411
    @yesudeepati3411 Před měsícem

    Jagan Mohan Reddy garidi tappu kadu
    Local nayakulu
    Balavantamga rajinamalu cheyencharu

  • @tejaswini5981
    @tejaswini5981 Před měsícem +1

    Nee panikimalina salahalu ippudenduku ?

  • @venkatd3774
    @venkatd3774 Před měsícem

    Vedu oka gomoka vagradu .. eni rojulu ekadiki veladu

  • @bkalyanrao1357
    @bkalyanrao1357 Před měsícem

    Valanteers good but your not a good your not fight against jagan government sir

  • @edigaarjun-um6jp
    @edigaarjun-um6jp Před měsícem

    E

  • @gopiavula3040
    @gopiavula3040 Před 29 dny

    Nivu pakka TDP madam

  • @varshacommunication4853
    @varshacommunication4853 Před měsícem

    not good volunteers

  • @srinunammi6313
    @srinunammi6313 Před měsícem

    Valu andaru pakkaa ycp valu sir

  • @Rayalseemaamai
    @Rayalseemaamai Před měsícem

    Annaya okka prasna meeru job ni mee voori ysrcp nethala rekamendation lekundane vachinadhaa meeki genuine ga cheppandi
    5years back valenteers jobs lo 100% nijayithiga interview chesi select chestharu annaru alagani certificates pattukoni 100la mandhi morning 9:00ki mpdo office kelthe ofternoon 3:00 ki vachi mpdo navuthu candidates ok ayyipoyaru meeru indlaku vellandi annaru thelusaaa tharuvathaa lanchalu recamedations nijalu bayata padday antha drama endhuku ycp vaariki alantapudu interviews thokka avvani avasaramaa

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy Před měsícem

    veellu ycp ki anukulamga pani chesaru thisukovaddhu

  • @user-qc5on9ec2x
    @user-qc5on9ec2x Před měsícem

    Valenters ycp vallaku anukulanga untarani rajenama cheyincharu

  • @raghurampeddireddy216
    @raghurampeddireddy216 Před měsícem

    Mee samardhanche theeru chandalam ga undi nekem thelisu requirement ela jarigindo only ysrcp vallake icharu malanti samanyulanu daggariki kuda ranivvaledu em bedirimpulu levu regain chesina prathi okkaru ycp ki canvarsing chesaru dabbulu pancharu appudu ycp valle ippudu ycp valle meerandaru valla meeda sympathy chupisthunnaru ma meeda evariki sympathy ledha malanti a political background leni vallu chavala media vallantha paradarsham ga alochichandi vallu Praja seva cheyyaledu ycp seva chesarani andariki thelusu

  • @RevathiGunji-vh9xy
    @RevathiGunji-vh9xy Před měsícem

    Volunteers vadhu

  • @user-tp8zv6mn6o
    @user-tp8zv6mn6o Před měsícem

    Volunteers andarni ycp party vallanu thisukunnaru degreelu chesi job dorakka volunteer kanna apply cheddam anukunte avi kuda ycp party vallake annaru tdp vachaka ina nyayam jarigiddi anukunte miru kuda vallane saport chesthunnaru tdp ni gelipinchindi nyayam chestharane kada

  • @venkataramanaramisetty5897
    @venkataramanaramisetty5897 Před měsícem +2

    5 ఏళ్ళు పైన కింద మూసుకొని కుర్చున్నోడిని ఎందుకు పిలుస్తారు. వీడిని పిలిచే బదులు రోడ్డు మీద అడుక్కునే వాడిని పిలిచి program చేయండి, గౌరవంగా వుంటుంది

    • @ruparupa4021
      @ruparupa4021 Před měsícem

      Aasalu aadini yevarunpattinvhu kuntaru
      Manam fight chyddam.

  • @PRASADPKDBV
    @PRASADPKDBV Před měsícem

    Veedu konchem maradu

  • @karthiallinone2978
    @karthiallinone2978 Před měsícem +3

    Tq sir