Common Man Shocking Truths About YS Jagan Defeat : PDTV News

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • Common Man Shocking Truths About YS Jagan Defeat
    #pdtvnews #ysjagan #vijayawadapublictalk
    Follow Us:-
    Facebook - / pdtvnews44
    Instagram - ...
    PDTV News is a part of PDTV Network. We always bounded to telecast genuine news about the society and government. We are providing news about Andhra Pradesh politics and national politics. We are in first in one of the new telecast channels. basically we telecast news about Chandrababu, YS Jagan, Pawan Kalyan.
    Public Opinion on Various events around the states. Political Gossips, News, Interviews.
    PDTV is run by Prime Digital. a Successful Digital Marketing Organization for more than a decade.
    common man shocking truths about ys jagan defeat,common man sensational comments on ys jagan,ys jagan defeat,reasons behind ys jagan defeat,pdtv news,ys jagan,chandrababu,pawan kalyan,nara lokesh,ap news,ap politics,telugu news,pdtv,TDP,ysrcp,pdtv public talk,ap public talk,janasena,ap cm,pithapuram mla,mla pawan kalyan,cm chandrababu,cbn,common man hocking truths about vm,deputy cm pawan kalyan,minister nara lokesh,modi,pm modi,cmo,jsp,evm tampering
    #appublictalk #vijayawadapublictalk #cmchandrababu #ysjagan #pawankalyan
    Please subscribe to our channel to get latest updates:
    PDTV News - bit.ly/2KWTxCn
    For Advertising / Business Promotions mail us advertise4praise@gmail.com

Komentáře • 1,6K

  • @manisudhakar3057
    @manisudhakar3057 Před měsícem +757

    మీ లాంటి యువ మేధావులు ప్రశ్నించడం అద్భుతం. సమాజానికి అత్యవసరం. Well said brother

  • @jagank2563
    @jagank2563 Před měsícem +125

    బ్రదర్ ఏపీ రాజకీయం గురించి చాలా చక్కగా విశ్లేషించారు ,మీరన్న ప్రతి పదానికి మాటను నేను ఏకీభవిస్తున్నాను.

  • @Calmdown_19
    @Calmdown_19 Před měsícem +74

    ఈ విషయాలు ప్రతీ ఆంధ్ర వాసులకు తెలియాలి... నువ్వు తోపు ఎనాలిసిస్ చేశావు అన్నా...✊🏻✊🏻✊🏻

  • @balagalokesh1
    @balagalokesh1 Před měsícem +261

    మీలాంటి ఇంటలెక్చువల్ వ్యక్తి నిత్యం ప్రజలకు నిజాలు చెప్తూ ఉండాలి బ్రదర్❤❤❤

    • @-bn9ko
      @-bn9ko Před 5 dny

      సాక్షి పేపర్ బట్టికొడితే నువ్వు కూడా మాట్లడగలవు, వాళ్ళ ఫెయిల్యూర్స్ చెప్పాడు కానీ వైసిపి సక్సెస్ లు ఒక్కటి లేదు అందుకే మటాష్ వైసిపి

  • @siddinenivenkateswararao3041
    @siddinenivenkateswararao3041 Před měsícem +48

    మోడీ కూడా ఈవీఎం లను హ్యాక్ చేసాడు కానీ అనుకున్న సీట్లు రాలేదంటే, హకింగ్ జరగకపోతే 100 సీట్లు కూడా వచ్చేవి కాదు. ఖచ్చితంగా 100% ఈవీఎం ల హ్యాక్ జరిగింది. డౌట్ లేదు.

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 Před měsícem +42

    Supper తమ్ముడు... ఆవేదనతో అంతా కళ్ళకు కట్టినట్లు నిజాన్ని తెలియజేసావు...

  • @nandeeswara9331
    @nandeeswara9331 Před měsícem +323

    ఎలక్షన్ మనీపులషన్స్ చేయవచ్చు... మీరు కరెక్ట్ గా చెప్పారు

  • @krishnarao7601
    @krishnarao7601 Před měsícem +30

    బ్రదర్ మీలాంటి మేధావులు దేశానికి చాలా అవసరం. మీకు నా ధన్యవాదములు

    • @_Will_i_Am
      @_Will_i_Am Před 15 dny +1

      Congratulations young man 🎉

    • @-bn9ko
      @-bn9ko Před 5 dny

      వీళ్ళు I pak trained employees

  • @KRVS...Official
    @KRVS...Official Před měsícem +313

    సూపర్ ఎనాలిసిస్ బ్రదర్

  • @srbioproducts3603
    @srbioproducts3603 Před měsícem +25

    మీరు చెప్పింది 100% నిజాలు, అందరికి అర్థమయ్యేలా వివరంగా చెప్పారు.

  • @MuraliKrishna786Chanal
    @MuraliKrishna786Chanal Před měsícem +247

    మీరు చెప్పింది 💯% correct

  • @shaiklateef3327
    @shaiklateef3327 Před měsícem +18

    వున్నది వున్నట్టు మాట్లాడితే ఊరు అచ్చిరాదు అంటారు..
    జాగ్రత్తగా వుండు.. God bless you

  • @diwakarmaster4314
    @diwakarmaster4314 Před měsícem +150

    నిద్ర లో ఉన్న ఆంద్రాన్ని నీ మాటల తో మేల్కొలుపు తమ్ముడు

  • @masnrt.3867
    @masnrt.3867 Před měsícem +13

    గాడ్ ఈస్ గ్రేట్.... జగమెరుగని వాస్తవాలను, జగమెరిగేటట్టుగా నిజాలని నిర్భయంగా సోషల్ మీడియా సాక్షి గా చెప్పినందుకు.... నీకు జన్మనిచ్చిన తల్లి గారికి పాదాభివందనాలు.... గాడ్ బ్లెస్ యు బ్రదర్ 👉💐💐💐💐💐💐🙏

  • @KiranRaj-d2b
    @KiranRaj-d2b Před měsícem +83

    Yes 100% True

  • @user-vr9gu7hi6x
    @user-vr9gu7hi6x Před měsícem +17

    👏👏👏👏👏👏wow wow చాలామంది మనసులో ప్రశ్నలు అందరితరుపు మీరే మాట్లాడారు వెల్ సైడ్ బ్రదర్

  • @kramasagarreddy9383
    @kramasagarreddy9383 Před měsícem +42

    Baaga cheppavu brother... ఇప్పటి వరకు చాలా మంది ఇంటర్వ్యూ చూశాను. ఇంత అద్భుతంగా ఎవరు కూడా మాట్లాడలేదు....

  • @tadisivaji8473
    @tadisivaji8473 Před měsícem +16

    సూపర్ గా చెప్పావు బ్రదర్... నిజంఅనేది సమాజం లో చెప్పక పోతే అబద్దాలు నిజాలు గా సలామనీ అవుతాయి..

  • @arunkumarbandi3611
    @arunkumarbandi3611 Před měsícem +69

    E.V.M. గవర్నమెంట్ గురించి, గత ప్రభుత్వం గురించి చాలా వివరంగావివరించారు, సూపర్ సార్ మీరు.

  • @pugotha2315
    @pugotha2315 Před měsícem +76

    మనోడు చెప్పింది 100కి100శాతం నిజం

  • @panithiviliyamkeri1581
    @panithiviliyamkeri1581 Před měsícem +13

    రాజకీయాలకు ఎడ్యుకేషన్ ఉన్న పర్సన్ కావాలి మీలాంటి చదువుకున్న మేధావులు ప్రశ్నించాలి రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరుగుతుంది అనేదాన్ని కూడా మీరు ప్రశ్నించాలి ప్రజల్లోకి తీసుకెళ్లాలి మీలాంటి వాళ్ళు తప్పకుండా రాజకీయాలు ఉండాలని కోరుకుంటున్నాను

  • @chennaiahboom4310
    @chennaiahboom4310 Před měsícem +105

    Super annayya garu 🌹🌹🌹🌹🌹🌹🌹

  • @garaprakash2346
    @garaprakash2346 Před měsícem +9

    బ్రదర్ మీరు చాలా బాగా వివరంగా మత్తులో ఉన్నవారికి కూడా దిగి పోయాలి వివరించారు, మీరు జాగ్రత్త ఈ కూటమి మంచిది కాదు, కక్ష రాజకీయం చేస్తున్నారు

  • @srinivasmounika7468
    @srinivasmounika7468 Před měsícem +63

    👌👌అన్న నువ్వు చెప్పింది 100%కరెక్ట్ అన్న

  • @pastornanibabu7445
    @pastornanibabu7445 Před měsícem +6

    సూపర్.... Bro మీరు పచ్చి నిజాలు బైట పెట్టేరు ఇలా మాట్లాడే వారు మన రాష్ట్రము లో ఉండాలి 🤝🤝🤝🤝🤝👍🏻👍🏻👍🏻🙏🏻🙏🏻tq bro

  • @PandiriSubbaraju-zt8rp
    @PandiriSubbaraju-zt8rp Před měsícem +126

    మీరు చెప్పింది 100% కరెక్ట్ బ్రదర్

  • @user-jj8wt6qz6q
    @user-jj8wt6qz6q Před měsícem +4

    Tq brother chala bagachepparu. God bless you

  • @Everestbabu-us2fw
    @Everestbabu-us2fw Před měsícem +41

    100%✅కరక్ట్ బ్రో you are great brilliant 👍🏿 మీరు చెప్పింది నిజాలు పచ్చి నిజాలు నిజంగా విషయంపై క్లారిటీ ఉన్నతెలివైన ప్రజల మనసులో ఉన్న ఘాటైన స్పందన స్పష్టమవుతుంది నీ మాటల్లో ప్రజలకు జ్ఞానోదయం ఈపాటికి అయింది

    • @user-hp8bb3hy1h
      @user-hp8bb3hy1h Před měsícem +1

      God bless you youngman. You have a bright future.

  • @bvr1847
    @bvr1847 Před měsícem +8

    SUPER ANNA..JAI JAGAN.JAI.YCP

  • @PrasadreddyTirumala
    @PrasadreddyTirumala Před měsícem +417

    ఇలాంటి వారికి యూటూబ్ చానల్ అప్పగించాలి.వాస్తవాలు తెలియాలంటే.కనీసం డిబేట్ లో అయిన అవకాశం ఇవ్వలి.

  • @balakrishna.4659
    @balakrishna.4659 Před měsícem +6

    మీలాంటి మేధావులు దేశానికి ఎంతో అవసరం, ఇంత సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి ప్రజా సమస్యలో హిందీ బర్రె లెక్క మాదిరిగా పోరాటం చెయ్ అన్న,, సూపర్

  • @NakkelaRamana
    @NakkelaRamana Před měsícem +120

    మీలాంటి.వాళ్ళు.బైటికి.రావాలి.అన్న.సూపర్❤

  • @ReddySuresh-rw8cl
    @ReddySuresh-rw8cl Před měsícem +6

    GOD BLESS YOU YOUR FAMILY
    BRO AVUNU AAMEN AAMEN AAMEN AND THANK YOU BRO MIKU

  • @bonasipenchalaiah6537
    @bonasipenchalaiah6537 Před měsícem +144

    బ్రదర్ చాలా చక్కగా విశ్లేషించారు బ్రదర్ వెరీ గుడ్ వెరీ గుడ్

  • @user-jr2dz7sz1w
    @user-jr2dz7sz1w Před měsícem +6

    సూపర్ కరెక్ట్ గా చెప్పావు బ్రదర్

  • @rvrofficial9276
    @rvrofficial9276 Před měsícem +122

    100% true,,,, అసలు కామెంట్ కూడా పెడతనికి లేని నిజాలు

  • @Arrachinthala
    @Arrachinthala Před měsícem +5

    చాలా బాగా చెప్పారు... 👌👌👌👌

  • @jashuvajashuva9241
    @jashuvajashuva9241 Před měsícem +138

    అబ్డుతంగా చెప్పావు. బ్రో

  • @LochalaNagaraju
    @LochalaNagaraju Před měsícem +5

    ఇప్పటికైన రాష్ట్ర ప్రజలకు బుద్ది వచ్చేలా చెప్పావు బ్రదర్ నువ్వు ,❤❤

  • @sunnyswapnil5435
    @sunnyswapnil5435 Před měsícem +29

    ప్రశ్నించే దైర్యం మీలాంటి యువత కు లేకనే..ప్రగతి... అధో గతి నాన్నా 🎉
    God bless you more strengthen you🎉

  • @JTRPRABHU
    @JTRPRABHU Před měsícem +13

    ఈవీఎం హ్యాకింగ్ జరుగలేదు బాబు మార్పింగులు జరిగాయి అరవై లక్షల ఈవీఎంలో నల్లవై లక్షలే మనగవర్నమెంట్ కొనింది ఇరవై లక్షలఈవీఎంలు టీడీపీ కొని ఏరియాకొక్క పేటీఎం గాళ్ళు ఉంటారుగా వల్ల దగ్గర దాసి ఎలక్షన్స్ ఐపోగానే పేటీఎం గాళ్ళతో మార్పించారు ఎందుకు చెపుతున్నానంటే ఎలక్షన్స్ ఐపోయేది ఐదు గంటలకు ప్యాకప్ కోసం రెండు గంటలు అనుకుందాం కానీ ప్యాకప్ జరిగింది రాత్రి పదకొండు గంటలకు అంటే దానిఅర్ధం 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @gnm4558
    @gnm4558 Před měsícem +253

    బాబూ చాలా చక్కగా వాస్తవ పరిస్థితులను వివరించావు.కానీ ఎపి లో వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేసే పచ్చ పేపర్లు..మీడియా వున్నంత కాలం ఎపి పరిస్తితి ఇలాగే వుంటాది..అరాచకాలు చెయ్యడానికి..అవి ప్రజలకు తెలియకుండా వుండటానికే..సాక్షి. ఎన్టీవీ. టీవీ. 9 .లాంటి చానల్స్ నీ ఏపీలో రాకుండా చేశారు.

  • @BurakaGanesh
    @BurakaGanesh Před měsícem +6

    మూడు ప్రాంతాలకు జై కొట్టండి ప్రజలను అదే కరెక్ట్ ఇటు వరకు మోసపోయాం

  • @varapanakoushik3887
    @varapanakoushik3887 Před měsícem +5

    చాలా బాగా చెప్పావు తమ్ముడు ఇలాగే ప్రతి ఒక్కరూ మాట్లాడాలి యువకులందరు

  • @nagamallreddy1328
    @nagamallreddy1328 Před měsícem +110

    మీరు చెప్పింది అంతా నిజం

  • @kashettyram32700
    @kashettyram32700 Před měsícem +11

    దేశంలో పూర్తి స్వచ్చమైన ప్రజాస్వామ్యం ఉండటం ఎవరికి ఇష్టం లెదు.
    అవినీతి డబ్బును ఎన్నికల వెల ఓటును కొనుగోలు చేసి అదికారం లోకి వచ్చినాక ఖర్చు చేసినదాని సమకూర్చుటకు అక్రమాలకు తెగబడుట సర్వసాధారణం పోయింది.
    చదువుకున్నవారే దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడే బాధ్యత మరచి పోయి కులంఅభిమానం, మత అభిమానం ఓటు వేస్తున్నారు .
    దేశభక్తి శూన్యం
    జైహింద్ జైభీమ్ జైశ్రీరామ్

  • @umapriscilla6243
    @umapriscilla6243 Před měsícem +118

    ఓట్లు వేసే చోట్ల పోలీస్ చాలా చోట్ల లేరు, ప్రజలకు చాలా తెలుసు, పోలింగ్ లో, బూత్ లలో తేడా ఉంది, చాలా చోట్ల ఇలానే జరిగాయి ap లో చాలా మంది ప్రజలు శాపాలు పెడుతున్నారు కూటమి కి, మా ఓట్లు ఏమయ్యాయి అని 🙏❤️

  • @VanthalamaheshMahesh
    @VanthalamaheshMahesh Před měsícem +13

    చూడండి..యువకులం.అంటే.సరిపోదు..యువకుడికి..వున్న.బజ్యత్త..కూడా..వుండాలి.అన్నదానికి..యి..తమ్ముడే..నిదర్శనం..ఎవడో..జెండాలు. మోసి..నేను..యువకుడు...అంటే..గొప్పకాదు.ఇదిగో..ఇలా.ప్రశ్నించే..వాడు..అసలైన..యువకుడు..చూసి.మీరు..ప్రశ్నించే..స్థాయికి..వస్తారు.అని.కోరుకొంటున్నాను...జై .ఆంధ్ర..

  • @muthyalanaidu3543
    @muthyalanaidu3543 Před měsícem +524

    మనోడు చెప్పింది 100 కి 100 శాతం నిజం

  • @venkataramana493
    @venkataramana493 Před měsícem +1

    Very good information

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 Před měsícem +57

    మీ విశ్లేషణ చాలా బాగుంది సార్ మీ అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను సార్

  • @drmdcworks7
    @drmdcworks7 Před měsícem +3

    Tanks ❤❤❤ brother 🙏

  • @bveraareddy1086
    @bveraareddy1086 Před měsícem +146

    నీలాంటి నాయకులు డిబేట్లో మీలాంటి మేధావులు డిబేట్లో కూర్చోవాలి అప్పుడే ప్రజలకు న్యాయం జరిగింది

  • @viswaksenareddy
    @viswaksenareddy Před měsícem +17

    EVM ల హ్యాకింగ్ ఐతే 2029 లో కూడా జగన్ గెలవడం కష్టమే బ్రో 😢

  • @nandeeswara9331
    @nandeeswara9331 Před měsícem +165

    జనం ఓట్లు మాత్రమే వేయగలరు... అన్ని వ్యవస్థలు ఒక మనిషి కోసం పని చేస్తున్నారు...... ప్రజలని బలమైన మీడియా తప్పు దోవ పట్టిస్తుంది

  • @nrmalla2594
    @nrmalla2594 Před měsícem +3

    Very intelligent super clarification. Keep it up. Thank you. God bless you.

  • @simonpaulkodamanchili302
    @simonpaulkodamanchili302 Před měsícem +53

    మీరు చెప్పండి కరెక్ట్ బ్రదర్

  • @user-xv2yj6lm7i
    @user-xv2yj6lm7i Před měsícem +1

    మీరు చెప్పింది అక్షరాల 100% నిజం ఈవీఎం తోనే టిడిపి గెలిచింది

  • @JayaChandra-ou7cm
    @JayaChandra-ou7cm Před měsícem +1

    Well super.bro
    Neeku.salam
    Melantti.nijaethi.vallu.undali..bro❤🎉

  • @ramdaspadinyakara9348
    @ramdaspadinyakara9348 Před měsícem +109

    ఎంతో ఆవేదన తో మాట్లాడు చున్నాడు

  • @gpr6929
    @gpr6929 Před měsícem +3

    నెక్స్ట్ ఎలక్షన్ కి బాలేట్ పేపర్ ఉపయోగించాలి.....

  • @krishnakumari486
    @krishnakumari486 Před měsícem +64

    సూపర్ గా చెప్పారు..

    • @shaikazeez5130
      @shaikazeez5130 Před měsícem

      Nuvvu super speech bro please ilanti videos to prajalaku vastavalu teliyali

  • @Mohan19735
    @Mohan19735 Před měsícem +2

    సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేలా చాలా బాగా చెప్పారు సార్. నిజం గెలవాలి జగన్ మళ్ళీ సీఎం కావాలి

    • @Mohan19735
      @Mohan19735 Před měsícem

      మీలాంటి వారిని ఇబ్బందులు పెట్టేందుకు చూస్తారు జాగ్రత్త బ్రో

  • @ThoralapatiSomaraju
    @ThoralapatiSomaraju Před měsícem +52

    Chala baaga chepparu sar 👌👌👌
    Jai jaganana 👍👍👍

  • @MrAbdulkareem456
    @MrAbdulkareem456 Před měsícem +2

    Excellent brother
    Kindly go to TV9 sakshi 10tv and other tv channels and show this to all.Meeru cheppinavanni Exactly correct

  • @sigilipellitirupathirao5349
    @sigilipellitirupathirao5349 Před měsícem +94

    బాబూ నీ వయసు నాకంటే చిన్నదే కానీ నీకున్న అవగాహనకు హాట్స్ ఆఫ్,

    • @sarathchand8597
      @sarathchand8597 Před měsícem

      Vadiki knowledge ledu undeydi half knowledge nivu pedhavadivi niku ledu ahhahahahhaha😂

  • @davidraj7651
    @davidraj7651 Před měsícem +1

    Very good message God bless you🙏 Dear

  • @BukkenarayanaNaik-sl6en
    @BukkenarayanaNaik-sl6en Před měsícem +58

    అన్న మీరు నిజం చెపుతున్నారు

  • @gpr6929
    @gpr6929 Před měsícem +1

    బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు...... ఇది రాష్ట్రం మొత్తం.... చూడాలి....

  • @nandeeswara9331
    @nandeeswara9331 Před měsícem +175

    కానీ దీన్ని ఎలా బయట పెట్టాలి.. కాపాడ వలసిన సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని మిస్ యూస్ చేస్తుంది.

  • @subbareddy8982
    @subbareddy8982 Před měsícem +1

    చాల బాగా చెప్పావు తమ్ముడు చాల బాగా చెప్పావు

  • @danielrajusavarapu4752
    @danielrajusavarapu4752 Před měsícem +91

    దేశంలో ఎక్కడ రీపొలింగ్ జరగలేదు,మరియు recounting జరగలేదు, ఆంటే EC గమ్మున ఉంది, ఆంటే ఎన్నికలు సక్రమముగా జరుగలేదు

  • @satyanarayanamurthy8183
    @satyanarayanamurthy8183 Před měsícem

    Excellent Bro Same Feeling Jai Jagan

  • @Steven-rx8pq
    @Steven-rx8pq Před měsícem +51

    సూపర్ నాలెడ్జ్

  • @sabirpasha1874
    @sabirpasha1874 Před měsícem +1

    నిజా నిజాలు బయట పెట్టు కళ్ళులేని కబోదులు కి కళ్ళు తెరిపించిన మాట్లాడారు నిన్ను సూపర్ బ్రదర్ నిన్నటికి నిన్న ఎవరు మర్చిపోరు నిజాలు బయటపెట్టిన నీకు హ్యాట్సాఫ్🎉❤❤❤❤❤

  • @k.govindareddy9762
    @k.govindareddy9762 Před měsícem +56

    Suuupr very nice jai jai jagan

  • @URS-Raju
    @URS-Raju Před měsícem +2

    కరెక్ట్ గా ఆలోచిస్తే అని నిజాలు ఉన్నాయి

  • @rkrishnamurthi3721
    @rkrishnamurthi3721 Před měsícem +18

    YES YOU are Right

  • @venkataramana493
    @venkataramana493 Před měsícem +1

    Yes

  • @kadivetivenkateshutb2778
    @kadivetivenkateshutb2778 Před měsícem +51

    సూపర్... 🙏🙏

  • @mohanyamanuri6917
    @mohanyamanuri6917 Před měsícem

    రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలి

  • @jaganmohanreddymallireddy9683
    @jaganmohanreddymallireddy9683 Před měsícem +48

    You are right. I agree with you

  • @Arrachinthala
    @Arrachinthala Před měsícem +1

    💞💞💞👌

  • @klkrishnakumar8163
    @klkrishnakumar8163 Před měsícem +163

    పోలింగ్ కోసం ఉపయోగించిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు, ఓట్ల లెక్కింపుకు వచ్చిన ఎలక్ట్రానిక్ వోటింగ్ మెషిన్లు ఒక్కటేనా!

    • @mdinayatullamd2997
      @mdinayatullamd2997 Před měsícem +3

      కాదు

    • @Cloudyworld-op2gr
      @Cloudyworld-op2gr Před měsícem +1

      Ide kada manaku doubt..manipulation jarigindi, boxes boxes marchers ani

    • @PSRREDDY555
      @PSRREDDY555 Před měsícem +5

      ఇదే డౌట్ అందరికీ ఉంది బ్రదర్..

    • @PrasadreddyTirumala
      @PrasadreddyTirumala Před měsícem +2

      అక్కడే వుంది అబ్రకదబ్ర అబ్రకదబ్ర E...మ్ V...మ్ M...ము🎩⛄🎩⛄🎩⛄🎩☃️

    • @Samanyuduforbettersociety
      @Samanyuduforbettersociety Před měsícem +1

      Super bhayya.. same doubt chala mandiki

  • @ramakrishnasingamsetty9966

    Excellent Feedback
    Salute sir🎉

  • @jagannadhrao3936
    @jagannadhrao3936 Před měsícem +45

    100 percent correct

  • @NagaNaga-le2nh
    @NagaNaga-le2nh Před měsícem

    చాలా బాగా వివరించావు బ్రదర్ 💯🙏🙏👌👌

  • @sitharamamurthy6575
    @sitharamamurthy6575 Před měsícem +54

    హోమ్ మిస్టర్ రాజీనామా చెయ్యాలి. ఎందుకంటే రాష్ట శాంతి భద్రతలు చూసే భయం వేస్తుంది. రాష్ట్ర హోమ్ మంత్రి గారు మాట్లాడుతూ, " నేను లాఠీ పట్టుకొని తిరగలా లేదా గన్ పెట్టుకొని తిరగాలా " అనడం లొనే అర్ధం అవుతుంది

  • @chapalakrishna1042
    @chapalakrishna1042 Před měsícem

    Excellent knowledge meeku undhi malli Jaganna raavochhu

  • @k.govindareddy9762
    @k.govindareddy9762 Před měsícem +88

    TDP pakka kiladi TDP mosamu jarigindi mosamu jarigindi

  • @kommiriraju4353
    @kommiriraju4353 Před 14 dny +1

    Super

  • @joelvijayraj559
    @joelvijayraj559 Před měsícem +40

    You have raised pertinent point . In 2019, Jagan won, not managing EVMs. Because, he was in opposition and not in collusion with BJP. In 2024,As per exit polls, Jagan was dam sure to win. CBN, took all possible things to win, caste, Cinema industry, EC, kootami put together made the election possible. Young but wise enough to speak. Good continue speak. Very logical, factual, reasonable

  • @ZaddaSuresh
    @ZaddaSuresh Před měsícem +1

    Super bradar ilantivi venni venno bayatiki thisukaravali bro

  • @arikagangarao6029
    @arikagangarao6029 Před měsícem +62

    అన్న జాగ్రత్త టిడిపి గుండాలు మిలాంతి వారు ప్సస్నించినా వారిని కూడా చంపడానికి వస్తారు జాగ్రత్త

  • @gopalkrishna7775
    @gopalkrishna7775 Před měsícem

    Yes. your right 👍

  • @sunnyswapnil5435
    @sunnyswapnil5435 Před měsícem +26

    మీలాంటి ఒక్కడు చాలు తెగించి తేల్చి చెప్పారు

  • @MarriMurthy
    @MarriMurthy Před 19 dny

    సూపర్ బ్రదర్ మీరు చాలా చక్కగా వివరించారు 👍👍👍

  • @user-dd2iv1ix9n
    @user-dd2iv1ix9n Před měsícem +57

    నేను ముందునుండి చెపుతూనే ఉన్నాను. ఆంధ్ర ప్రదేశ్ లో E V M. ట్యాప్ రింగ్ చేసి గెలిచిన దొంగ ఓట్లు వేయించు కున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నీతి నిజాయితీ లేని కూటమి అధికారంలోకి వచ్చింది. ఆంధ్రలో ఎవ్వరికీ BJP గుర్తు తెలీదు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవణ్ కళ్యాణ్ వాడే M.L.A. గా గెలవలేని వాడు, 21కీ 21,MP లు 2కీ 2, వస్తాయా, BJp కి 8సీట్లు ఎలా వస్తాయి.
    ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ట్యాప్ రింగ్
    ప్రభుత్వం కాదని యెవ్వరు అని లేరు.
    బాబు నీవు చాలా బాగా వివరం గా చెప్పారు. తెలుగుదేశం పార్టీకి బుధ్ధి వచ్చేలా చెప్పావు.
    జై జగన్. జై జై జగన్.❤❤❤ జై జగన్ అన్న.❤❤❤

  • @user-xv2yj6lm7i
    @user-xv2yj6lm7i Před měsícem

    హోమ్ మినిస్టర్ రాజీనామా చేయాలని చాలా బాగా చెప్పారు ఇప్పుడు సంఘటనలు దృష్ట్యా

  • @SanaaColors
    @SanaaColors Před měsícem +18

    He's a great political analyst , keep rocking 😎 We support you 👍🌱