Revanth Reddy Arrest.? | Modi | Red Tv

Sdílet
Vložit
  • čas přidán 28. 04. 2024
  • Revanth Reddy Arrest.? | Modi | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @firsttelugu7164
    #RevanthReddyArrest #Modi #RedTv

Komentáře • 197

  • @maheshkolipaka5133
    @maheshkolipaka5133 Před 16 dny +30

    ముస్లింలకు రిజర్వేషన్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు జై బిజెపి జై మోడీ

  • @raghunathreddyraghunathred8496

    అసలు దేశంలో ఈ రిజర్వేషన్లు ఉండకూడదు నిజమైన పేదలకు మాత్రమే హెల్ప్ చేయాలి అది ఏ క్యాస్ట్ అయినా సరే ఉద్యోగాలలో రిజర్వేషన్లు అస్సలు ఉండకూడదు

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 Před 16 dny +11

    Veedu. Khangress. Support. Veediki. Thappulu. Kuda. Correct. Avuthai

  • @sriaadishankaragoshalanalg8772

    సీఎం చేస్తే కరెక్ట్... అదే బీజేపీ చేస్తే రాంగ్ మీ దృష్టిలో......

  • @MallelaRamanadham
    @MallelaRamanadham Před 16 dny +14

    Muslims లో కాస్ట్ విభజన లేదు... వున్నా రాజ్యాంగం ముస్లిమ్ లు, క్రిస్టియన్ లలో కాస్ట్ విభజనను గుర్తించలేదు.అది హిందూమతం లోనే కాస్ట్ విభజన వుంది.కాబట్టి ముస్లిమ్ విభజన మతపతమయినదే.

  • @upendramsreenivasulu2378
    @upendramsreenivasulu2378 Před 16 dny +23

    బాలాజీ గారు! మొత్తం రిజర్వేషన్లు 50% దాటకూడదు అన్నది నియమం!! కొత్తవారిని తీసుకొచ్చి ఏ కేటగిరిలో చేర్చినప్పటికీ, ఆ 50% నుంచి రిజర్వేషన్లు పంచ వలసి ఉంటుంది. మరి అలాంటప్పుడు ఏదో ఒక కేటగిరీకి అన్యాయం జరిగినట్లే గా!! ఈ విషయంలో రాజశేఖర్ రెడ్డి గారు చేసింది తప్పిదమే!!

    • @bhagavatulavenkatanarayana3713
      @bhagavatulavenkatanarayana3713 Před 16 dny +4

      వీడు ప్రతి ఒక్కదాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాడు చాలా వీడియోలు చూశాను

    • @jayanthycreations9024
      @jayanthycreations9024 Před 16 dny +3

      He is diverting issue..misleading

    • @nageswararaobehara6630
      @nageswararaobehara6630 Před 16 dny

      వాళ్లు అంటే విదేశీ పార్టీలు ఏమి చేసినా అంతా సమంజసమే. 50 శాతం దాటకూడదని చెపితే ఏడకెల్లి తెస్తారు వీల్లకి.

    • @user-sx3bj9ub7e
      @user-sx3bj9ub7e Před 16 dny +2

      Yes true . He is biased . Always

  • @nagaraju9255
    @nagaraju9255 Před 16 dny +13

    పరమపూజనీయ డా. అంబేద్కర్ గారు హిందూ వ్యవస్థ లో ఉన్న అభివృద్ధి లోపాలను సరి చేయటానికి అణగారిన వారిని అభివృద్ధి పథం లో నడపటానికి రిజర్వేషన్లు పెట్టి అమలు చేయించారు....వేరే వ్యవస్థ లో కులాలు లేవని వాదించే వారే ఇలా చేయటం ఎంతవరకు సబబు....బాలాజీ గారు జర్నలిస్ట్ గా కాకుండ ఒక పార్టీని అనుసరించే వారిలాగా మాట్లాడుతున్నారు...

  • @suryanarayanachunduri2602

    Crime is equal CM and common man

  • @siripuramramachandram1253

    ఒక టైటిల్ పెట్టి ఒక విషయం చెప్పే వారికి ఎలాంటి శిక్షలు ఉంటాయో చెప్పండి సార్ ప్రకృతి మాత్రం తప్పకుండా మోసగాళ్లను చివరి దశలో శిక్షించి తీరుతుంది థాంక్యూ సార్

  • @oppularamesh7104
    @oppularamesh7104 Před 15 dny +1

    ఈ రిజర్వేషన్ గేమ్ లో బాలి అయ్యేది మాత్రమే BC,SC,ST లు మాత్రమే,ఒకవేళ ముస్లింలు రిజర్వేషన్ ఇవ్వ దలచుకుంటే 50% OC వర్గాలు నుండి ఇవ్వండి

  • @chandrasekharrobbi9511
    @chandrasekharrobbi9511 Před 16 dny +2

    ఆ టైటిల్ పెట్టటం ఎంతవరకూ సబబు? టైటిల్ పెట్టేటప్పుడు కనీస ఆలోచన రాదా ?? ఢిల్లీ కి రమ్మని చెప్తే అరెస్టు అని అర్థమా??? యు ట్యూబ్ లో చాలామంది ఇలానే misleading టైటిల్స్ పెడుతున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, వివాదాలను సృషించటానికి !!?

  • @sirikotisanyasiraosanyasir1382

    ఎవరో ఒకరు దేశాని పరిపాలించండి దేశాని సంకనకపించకండి.

  • @rajashekar8221
    @rajashekar8221 Před 16 dny +11

    In Telangana BJP 12+

  • @SV.670
    @SV.670 Před 16 dny +9

    Reservation lanti సున్నిత సమస్యలో అనవసరమైన అబద్ధాలు సృష్టించి ఏలెక్షన్స్ లో ప్రముఖవ్యక్తులు విడిపోవాలని కుట్రలు పన్నిట్ ..ఇలాంటి చర్యల ఏదుర్కోవాల్సివ్వుంటుంది.

  • @balabhaskarvennelakanti6092

    Reservation are required for SC poor people. Government should not give any reservations for Religions

  • @drsatish953
    @drsatish953 Před 16 dny +1

    Muslims lo kuda dalithulu unnara??? U r superb bro

  • @nagaramravinder2895
    @nagaramravinder2895 Před 16 dny +2

    His analysis is totally roung

  • @sraokakani878
    @sraokakani878 Před 16 dny +1

    Notice was given to Revanth Reddy as a President of the Telangana State Congress President but not as CM of Telangana.

  • @raheemmohamed5576
    @raheemmohamed5576 Před 16 dny +1

    Only Congress party zindabad Rahul Gandhi Jai Congress party zindabad ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @suchanist
    @suchanist Před 16 dny +4

    News ni divert cheyadam lo master iyanaa

  • @kishorebabu2362
    @kishorebabu2362 Před 16 dny +2

    మీ వీడియోలు కూడా కొన్ని ఇబ్బందికరంగానే ఉన్నాయి.యూట్యూబ్ చానల్స్ కూడా కొంచెం భయం పట్టుకున్నట్టుంది ఎప్పుడు ఎవరిని ఏ వీడియో ఆధారంగా అరెస్ట్ చేస్తారు అని. రాజకీయ పార్టీలు ఇచ్చే తాయిలాలు కోసం అబద్దాలతో భజన చేస్తే ఏదో ఒకరోజు జైలు శిక్ష తప్పదు. దేనికైనా పాపం పండాలి.

  • @ambatipudiv.l.narasimham2899

    So many fake and nasty videos in AP in social media
    So many people are the sufferers
    Why no restrictions are imposed?
    AP is the worst state for showing such
    Posts

  • @sambasivaraoprudhvi5266
    @sambasivaraoprudhvi5266 Před 16 dny +9

    The worst analysis. ఇలాంటి పనికిమాలిన వాళ్ళను ఎందుకు పనిలో పెట్టుకుంటారో అర్ధం కాదు. మాకు టైం బొక్క. దయవుంచి ఇలాంటి పనికిమాలిన వాళ్ళను పిలిచి జనాల టైమ్ waste చేయకండి...

  • @2892
    @2892 Před 16 dny +2

    I am waiting this Heading from RED TV/Balaji Damu,Central forces are coming to arrest TS CM/but he is not telling that the notice issued to PCC Chief and other party office bearers

  • @lingaudaykumar7620
    @lingaudaykumar7620 Před 16 dny

    మన భారతదేశంలో రిజర్వేషన్ల డ్రామా లను ఆపితే బాగుంటుంది.ఎందుకంటే మనదేశంలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లను రాజ్యాంగంలో 10 సంవత్సరాల వరకు మాత్రమే ఉండాలని పొందుపరిచారు.కానీ వివిధ రాజకీయ పార్టీలు ఓట్ల రాజకీయాల కోసం రిజర్వేషన్లను పొడిగించుకుంటు పోతున్నాయి. ప్రతిభకు పట్టం కట్టినట్లు అయితే మన భారతదేశం ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాలలో మొదటిస్థానం లో ఉంటుంది.

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Před 16 dny +1

    నామస్కారానికి ప్రతి నమస్కారం చేయడం మన భారతీయుల సంస్కారం . అది మన. Atitude నీ తెలియజేస్తున్నది.

  • @digumartysivaram6658
    @digumartysivaram6658 Před 16 dny +1

    మీకు రాజ్యాంగం , సుప్రీం కోర్టు రిజర్వేషన్స్ విషయంలో ఇచ్చిన తీర్పులు, 4% గురించి సుప్రీం కోర్టులో పెండింగ్ వున్న విషయాలు తెలీకుండా మాట్లాడుతున్నారా? లేదా ప్రజలని తప్పుదోవ పట్టించడానికి మాట్లాడారా?

  • @YedukondalKondal-sb6rt
    @YedukondalKondal-sb6rt Před 16 dny +1

    " Constitution Became A Blackboard During I.N.C Ruled ( What's 42 Amendment ?. Is It Legal ?. ) ..At Emergency Time !. Indian Christians Belonged To BC - C ( Religion Christianity ) , Muslims ..BC - E ( Religion Islamic )..But Both Are Minorities Constitutionally ?. Is It Constitution OR Blackboard ?.

  • @sivalakshmin651
    @sivalakshmin651 Před 16 dny +1

    Damu Balaji should know that there is no cast system in Islam

  • @raghuramsangwar4630
    @raghuramsangwar4630 Před 16 dny +1

    Ee 10 years nunch bjp alochinchaledha, ippuday endhuku hindu muslim problems create chesthunnaru. Appuday ee problem solve chesindhi unday ipudu theene pattukoni pakuladu thunnaru. Jaibhim.

  • @venkatasivakumarv6878
    @venkatasivakumarv6878 Před 16 dny +1

    Nothing will happen...they will take bail ..

  • @lalithavangala
    @lalithavangala Před 16 dny +1

    Congress olu ilantivi chesarante nammochu andhuka te akkada unna pedha leader track record alantidhi.

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s Před 16 dny +1

    SBI bonds issue

  • @harinathlaxetti146
    @harinathlaxetti146 Před 16 dny

    అసలు ఆ పార్టీ పాలు ఇచ్చి పెంచినట్లు పొగ వేస్తే సరిపోతుందా. పార్టీల, నాయకుల చరిత్రలు చూచి దేశానికీ న్యాయంగా అవసరం అయిన వారికి సహాయం చే యాలి.

  • @kammariramulu6733
    @kammariramulu6733 Před 16 dny

    Ee video title kooda correct pettaledu, iga nee vishleshana edsinatle unnadi.

  • @SASTRYVN
    @SASTRYVN Před 16 dny +1

    Somewhere action must start to control. No politician is innocent as you claim. That too congress people???
    Just based on benefit of doubt, you should not claim that they are unaware of these consequences, if we are sensible to understand.
    Constitutional laws farmed with equal opportunity for defence and prosecution.
    Parties will try to make it to their advantage.
    Topic is very serious matter and it may aggravate the religious polarity in the current situation.
    Make people responsible for the chat forwarding messages.
    Irrespective of the parties they belong to.

  • @user-jl6mv8tg5o
    @user-jl6mv8tg5o Před 16 dny

    Sir miru dhesham kosam cheppandi. Mi opinion maaku avasaram leedhu

  • @muppuwe.wantrawmetairiesra9139

    నిజాలు మాట్లాడండి సర్

  • @ravindranathpyata
    @ravindranathpyata Před 16 dny

    Kula matala Reservations motham tisase only anni kulala economic backwards ki vartimpacheyali.

  • @sirikotisanyasiraosanyasir1382

    Let someone rule the country. Don't confuse the country

  • @venkateswarluarikatla9914

    Puvvu party povali,migatha varini ila chesthe support puvvu variki,alane variki chesthe frustration,damana neethi varidi

  • @santoshdhudala5063
    @santoshdhudala5063 Před 16 dny

    Telangana vupiri pilchuko malli kcr vasthunadu jai Telangana anna padaniki vimukthi vasthundi

  • @sathaiahracha8646
    @sathaiahracha8646 Před 16 dny +5

    Very good

  • @jeevitham.
    @jeevitham. Před 16 dny +1

    Congress support ra nuvvu

  • @anjaiahnakka3236
    @anjaiahnakka3236 Před 16 dny

    Excellent analysis bro
    Your work is great

  • @krishnaraovs2105
    @krishnaraovs2105 Před 16 dny

    Anna Mr Bullajee don't mislead the public both High Court and Supreme Court was rejected this Minority reservation then our past CM Mr Rajashaker Reddy garu deducted,5%.from ST category gave it to Minority peoples this is the fac

  • @p.v.krishnarao5011
    @p.v.krishnarao5011 Před 15 dny

    very educative narration. PVK.HYD

  • @blingareddy2748
    @blingareddy2748 Před 16 dny

    జై బీజేపీ

  • @SriDevi-es5tn
    @SriDevi-es5tn Před 16 dny

    Vallu convert syyaru ante matham maarinatte kadha....

  • @anandreddygurram1149
    @anandreddygurram1149 Před 16 dny

    అబద్దాల పునాదుల మీద యూట్యూబ్ చానల్స్ మీద ఆధారపడి రేవంత్ అధికారం లోకి వచ్చాడు ఎక్కువ రోజులు వుండ డు

  • @mdwali8554
    @mdwali8554 Před 16 dny

    Matam matam ekha enerulul sar

  • @velleram7186
    @velleram7186 Před 16 dny

    Please read IT Act, fake videos created or forwarded is a crime

  • @nalamasabixam
    @nalamasabixam Před 16 dny

    సీనియర్ జర్నలిస్ట్ గారు😮 దేశద్రోహం అయితే చాలా ప్రేమ పుట్టుకొచ్చింది మీకు భారతదేశాన్ని ఉద్రిక్తత అనుకున్న టువంటి వాళ్ళ మీద కోపం పెరిగినట్టు ఉంది మీకు

  • @96johntay
    @96johntay Před 15 dny

    There is no pasamanda batch

  • @chandrakalaalla3705
    @chandrakalaalla3705 Před 16 dny

    Pratyeka rijaveshnlu kakunda comman gacheyali poor peoples kigovernament chadivinchali

  • @manoharraotokala9275
    @manoharraotokala9275 Před 16 dny

    Jai modi jai bjp

  • @rangareddy2720
    @rangareddy2720 Před 16 dny +1

    Subham

  • @jayaramaraju6923
    @jayaramaraju6923 Před 16 dny

    You dont have dare to talk about Akbaruddin statement.
    Dont tell stories

  • @mohammedkhamruddin5906

    Iss baar congress sarkar..

  • @ashuarshavardan
    @ashuarshavardan Před 16 dny

    BJP party aisa hogaya 😂

  • @shaikshabeerahamed6311

    Good analysis

  • @nagujvg874
    @nagujvg874 Před 16 dny

    Free analysis eemadyana ekkuvaga public burranu tolichestunnaru

  • @srishailamg1229
    @srishailamg1229 Před 16 dny

    Fake vedio evaru chesharo meere chepithe baaguntadi.

  • @donthamniranjan9964
    @donthamniranjan9964 Před 15 dny

    Mr balaji, you told that BJP is against muslims and in favour of Hindus which is 100 percent incorrect. BJP treats muslims as tha part of Indian main stream but other parties treat them as votes ATM, hence they provoke them. As a journalist, your comments should be unbiased andand I ask u that do u have any proofs that BJP is an anti muslim party. It treats all 140 crore Bharatheeya equal that's why many National Conference leaders in Kashmir now joined BJP 'you yourself go and check it. Particularly during the election time, you should not make derogatory comments on any party.

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s Před 16 dny

    Misguided and misleading of Govt sectors

  • @ramavedananda
    @ramavedananda Před 16 dny

    Congress support lage undi sir..coin ki oka side chudoddu..janaalaki artham avuddi..mundu CM gari noting control lo pettukomani cheppandi..prapanchamlone super power ga edugutunna India ki BJP leaders , alochana etc avasaram..congress unte elaa undedi.. elaa undabotundi security wise..maaku artham avuddi...analysis correct ga cheyandi...ledante chayakandi

  • @user-xt5fg4kx6s
    @user-xt5fg4kx6s Před 16 dny

    Why not modi
    56 crores Chanda issue

  • @sathyababu4362
    @sathyababu4362 Před 16 dny

    బిజేపి 0000000సున్నా

  • @bvb-rollnumberssushanth

    Madhavi indialo elanti vedhavalu ekkuvipoyaru

  • @sudhakar305
    @sudhakar305 Před 16 dny

    wrong analysis. Vedhinchadam kaadu. Revanth share chesthe vachina publicity minchi counter publicity vundali. Appude people will come to know this is fake video and hence bjp filed case. Mundu yentha mandi vinnaro aa news ni, anthaku minchi vinipinchali ani strategy anthe.

  • @ganeshsekharmantri4014

    Mr Balaji you twisted the matter. You should have dwelt much on the fake video creators and people who might be behind the act. But you are desperately portraying the Delhi police act as lack of BJP's lack of confidence. Please be impartial in your analysis and dont lose your credibility.

  • @MONSTERGAMING-tn3cu
    @MONSTERGAMING-tn3cu Před 16 dny

    Evaduvara nuvvu niku emi telusu ra babu jai modi jaihind

  • @ramanarajupalagiri9615

    All are well known Balaji ,you are against to Hindu Sanatana Dharma,BJP and PM Modi ji ,Jai Shree Ram Jai BJP .

  • @somalatha100
    @somalatha100 Před 16 dny

    Of late your tone is against Modiji. Why? Stick to facts

  • @elisha6920
    @elisha6920 Před 16 dny

    Modi ni endhuku arrest cheyyru??? Muslim la mida visham chimmutu, matha vidveshaalu pedutundu PM iyinaa CM ayinaa chattam mundhu samaaname kadhaa???

  • @dasaribuchireddy7284
    @dasaribuchireddy7284 Před 16 dny

    Vedu cangres support

  • @rameshreddy033
    @rameshreddy033 Před 16 dny

    Muslim lo caste entra Babu. Muslims ni amayakulini. Chestunnaru. Convert ayyaka inka cast enti.
    Waste analysis.

  • @user-dc3up9sd3e
    @user-dc3up9sd3e Před 16 dny

    Mari ambedkar ni thittina videos meedha kuda complaint chestham fir chestharo ledho choostham... BJP dictatorship chesthundhi.

  • @dvlnrao6638
    @dvlnrao6638 Před 16 dny

    Communist analyst g meeda thannali .Bhuvanrswari annadi original ani cheputhunnadu veedu jagan govt lo complaint iche paristiti unda?

  • @sadusrinivasreddy979
    @sadusrinivasreddy979 Před 16 dny

    Balaji. Waste. Analsys.

  • @donthamniranjan9964
    @donthamniranjan9964 Před 16 dny

    Balaji garu, you r supporting muslim reservations, there is no caste system in muslims, pasmanda muslims r converted muslims but not the part of Hindus, Sreeman Bheemraav Ambedkar saheb provided reservations only for the uplifting downtrodden section of Hindus but not others. I opine that every journalist should have clearcut knowledge on every subject. Your comments r biased. At the time of Independence, jinnah gave direct action call for seperate country for muslims due to which lakhs of Hindus were butchered and our Country was divided into two, one as fundamental islamic country Pakistan and remaining should be Hindustan but unfortunately Nehru declared it secular and requested muslims not to move to islamic Pakistan but to remain here itself to which Ambedkar saheb opposed Nehru reg. his dicision. Now purely for votes, congress and other regional parties r in favour of those reservations which r meant for only downtrodden Hindus. We should not forget the great contributions of our beloved leader Pandit Ambedkar at all times, His views and opinions reg . National issues should be followed by our political parties . ___Niranjan Reddy

  • @bojjarajaiah5706
    @bojjarajaiah5706 Před 16 dny

    Balaji neevu Muslim GA convert ayi talking cheyi

  • @satyahariaddagatla4699

    మీ అభిప్రాయాలను బట్టి చూస్తే కాంగ్రెస్ తరఫున మాట్లాడుతున్నారనిపిస్తుంది. అని జనాలు అంటున్నారు.

  • @schoudary2107
    @schoudary2107 Před 16 dny

    Any video without knowing fact forward cheyya vacha..more over election time lo. Meeku teliyada..mosapu matalu enduku sir. Siggupadandi..

  • @ranjithreddypati2904
    @ranjithreddypati2904 Před 16 dny

    Jai bjp jai hind
    So called medavulanta Cong ku vanta padutunnaru papam chala kastapadutunnaru

  • @sivan9927
    @sivan9927 Před 16 dny

    Pickinav Balaji

  • @mandadishravankumar3319

    Revant Reddy always talking without having any proofs.He doesn't have any control about his tongue.

  • @jayaramaraju6923
    @jayaramaraju6923 Před 16 dny

    Talk about why pakisthan is not giving reservation to minority hindus.
    You and your YSR to talk about this.

  • @rameshreddy033
    @rameshreddy033 Před 16 dny

    Fake analysis

  • @durgadesu5691
    @durgadesu5691 Před 16 dny

    What are you talking.... don't talk non sense....what trs is said is not correct.please talk to the subject....what you're talking is not correct.

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 Před 16 dny

    Nonsense every Muslim is converted from Hindu worng analisis

  • @ravindranathpyata
    @ravindranathpyata Před 16 dny

    Meeru cummi pravakta anukunta. Mana india lo 100℅ converted muslimse. Love jihad paina, terrarism paina, kashmir narasamharam paina, veeru matladau.

  • @pvs3203
    @pvs3203 Před 16 dny

    sir u r having half knowlede update daily election stunts

  • @karunakarguntaka4611
    @karunakarguntaka4611 Před 16 dny +4

    నీలాంటి వాడే. Feake న్యూస్ చేసి వున్నాడు

  • @ambatipudiv.l.narasimham2899

    Not reasonable analysis

  • @pallagurunadham1975
    @pallagurunadham1975 Před 15 dny

    Copy paste interview

  • @jrrao8626
    @jrrao8626 Před 16 dny

    Useless & partial explanation..

  • @rajendraraju7821
    @rajendraraju7821 Před 16 dny

    Do you want to say there is dalith n BC in Muslim
    Why are you giving wrong information
    Are you sold to Pakistan party

  • @rajenderreddymarriii4721

    Fake video కాంగ్రెస్ official id tho release ayandhi

  • @pangunurisrinivasulu149

    Balajigaru miru khangress anukunta fake ani telisinankane case book ayindi nivu paid artist la matladu tunnav😂 code vunnapudu evaru chustaru rasta pati comishon