జగన్ లండన్ వెళ్లిన వెంటనే ఏపీలో జరిగే ప్రమాదం ఇదే | Adusumilli about YS Jagan After London Tour

Sdílet
Vložit
  • čas přidán 14. 05. 2024
  • జగన్ లండన్ వెళ్లిన వెంటనే ఏపీలో జరిగే ప్రమాదం ఇదే | Adusumilli about YS Jagan After London Tour | Manamtv

Komentáře • 819

  • @janardhantirupathi1977
    @janardhantirupathi1977 Před 13 dny +170

    Bail cancel చేసే అవకాశం లేదా ఇన్ని సంవత్సరాలు bail మీద ఉండడం బహుశ ఈ దేశంలో నే ఉంటుంది అని అనుకుంటా ను

    • @True_bond
      @True_bond Před 13 dny +7

      It's not about the country judiciary system. It's all about how powerful and how much money you can spend to getaway.

    • @chvaraprasadprasadh3627
      @chvaraprasadprasadh3627 Před 13 dny

      దొంగలు దొరలై దేశాన్ని పాలించే దేశం మన భారత్ దేశం,చూసి గర్వపడు పౌరుడా

    • @ramanamurthygarimella8333
      @ramanamurthygarimella8333 Před 13 dny

      దేవుళ్ళ కు శిక్షలు వుండవు.

    • @ramakoteswararao311
      @ramakoteswararao311 Před 13 dny +2

      మోడి మహిమ 😂

    • @gayathritayi3712
      @gayathritayi3712 Před 13 dny

      ​@@ramakoteswararao31199

  • @kakivenkataramana7976
    @kakivenkataramana7976 Před 13 dny +31

    SIR, నేరచరిత్ర ఉన్నవ్యక్తులకు రాజకీయాల్లోకి రనివ్వకూడదు. ఈలాంటి వ్యక్తులు దేశానికి,సమాజానికి చాలా ప్రమాదం.

    • @satyanarayanavarri8199
      @satyanarayanavarri8199 Před 13 dny

      Praja gosa tappa manam chesindi yemi ledu first rajjagam lo naram chesana vadiki siskha padali adi lenappudu yevaru chesindi yemi ledu kallu undi Leni vallamu kinda lekka

    • @SatishbabuDamparala
      @SatishbabuDamparala Před 13 dny

      Political leaders 90 % atuvantolle unnaru ..mottam families ki eligibility evvaddu

  • @satyanarayanagaddam9442
    @satyanarayanagaddam9442 Před 13 dny +94

    మన కోర్టుల తీరు చూస్తే సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించవలసిన పనిలేదు.బహుశా వివిధ రకాల బహుమతులు నచ్చి వుండవచ్చు.

    • @ShreyaOala
      @ShreyaOala Před 13 dny +4

      Tappu antaa central cabinet di

  • @chvrmurthy3640
    @chvrmurthy3640 Před 13 dny +151

    ఒక మామూలు సాదారణ వ్యక్తి నేరం చేస్తే ఇలాంటి అవకాశాలు కల్పిస్తారా

    • @satya-5979
      @satya-5979 Před 13 dny +8

      ఏమాత్రము ఉండదు.అది ఈ దేశపు దౌర్భాగ్యం. న్యాయ వ్యవస్థ, సిబీఐ, పోలీసు వ్యవస్థలు అలా ఏడిసాయి. కోడి కత్తి కేసు నిందితుడు శ్రీనివాస్ ఉదంతమే తీసుకుంటే, అతనికి బెయిల్ రావటానికి సుమారు 5 సంవత్సరములు కాలం పట్టింది. అదే కేసులో బాధితుడు న్యాయస్థానానికి వచ్చి సాక్ష్యము చెప్పడానికి కూడా రాకుండ కేసు సాగదీతలో తన వంతు పాత్ర నిర్వహించగా, న్యాయ వ్యవస్థ కూడా దానికి తందానా పాడిన తీరు అందరూ గమవించే ఉంటారు.

    • @RAL-bg6rj
      @RAL-bg6rj Před 13 dny

      ​@@satya-5979😊

    • @vibewithsahasra
      @vibewithsahasra Před 13 dny +2

      U r 100% correct sir

    • @SatyavardhanTera
      @SatyavardhanTera Před 13 dny

      ​@@satya-5979aaap

    • @SatishbabuDamparala
      @SatishbabuDamparala Před 13 dny +1

      Good question

  • @varaprasadvelpula7784
    @varaprasadvelpula7784 Před 13 dny +4

    భారతదేశ సంపదను దోచి ఇంగ్లాండుకు తీసుకు వెళ్లిన బ్రిటిష్ వాళ్లను భారత్ నుండి తరిమి కొట్టారు. కానీ ఇదే భారత దేశ సంపదను ఇంగ్లాండ్ కు మరియు ఇతర దేశాలకు తీసుకు వెళుతున్న ఒక "భారతీయుడిని" మన ప్రభుత్వం ఏమి చేయబోతుంది? నోరు మూసుకుని నమస్కరించి నా "టాక్స్" నాకు కట్టి నీ వాటా తీసుకువెళ్ళు నాయనా అంటుందా, లేక కాళ్లు చేతులు కట్టి ఖైదులో పడ వేస్తుందా? అంతా పైవాడి చేతిలో ఉంది. చూద్దాం ఏం "న్యాయం" జరుగుతుందో.

  • @shebharanikiranmai7996
    @shebharanikiranmai7996 Před 8 dny +1

    ప్రజలందరికీ మేలు చేసి వారి మద్దతు పొందటం చేత కాని వారంతా యింతే. యిలా మాట్లాడే వారంతా నింద లు వేయటం మానేసి ఇంతకన్నా మంచి సంక్షేమం, సుపరిపాలన అందిచటం ,ఎలానో కనీసం వారి పరిధిలో చేసి చూపించ గలిగితే బాగుంటుంది. మూడు సార్లు ముఖ్య మంత్రిగా ఎంత అభివృద్ధి చేసారు? అందరి కళ్ళకు లేని జబ్బును అంటిస్తూ పచ్చగా మార్చటం, విభేదాలు సృష్టించటం తప్ప. అపుడు చేయటం చేతకాని వారు ఇపుడు ఎలా అద్భుత పరిపాలన చేయగలరు. అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమైనా ఉందా! పులిని చూసి నక్క వాతలు సామేతలా ప్రవచనాలు, ప్రగల్భాలు మానేసి ప్రజలకు మంచి చేయగల విషయాలను చెబితే బాగుంటుంది. కాస్త వెయిట్ చేస్తే త్వరలో ఆన్సర్ వస్తుంది కదా ప్లీజ్ వెయిట్ సర్ .

  • @paramjyothimathe7713
    @paramjyothimathe7713 Před 13 dny +3

    కుమార్తెలు ఓటు వేయడానికి ఇక్కడకే వచ్చి ఉండగా, కుతుళ్ళను చూడడానికి లండన్ వెళతాను అంటున్నాడంటే కోర్టులకు తెలియక ఏ అవినీతి లేకుండా అనుమతి ఇచ్చిందా? మిగిలిన వ్యవస్థలన్నింటి కంటే న్యాయవ్యవస్థలోనే అత్యంత ఎక్కువ అవినీతి ఉండగా జగన్ అనుమతి తెచ్చుకుంది 1).ఓడిపోతే కొత్తగా వచ్చే కేసులతో సహా బెయిల్ రద్దయి జైలుకు వెళ్లడం కంటే లండన్ వెళ్లటమే మంచిదని 2) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సి.ఐ.డి. కేసు క్రింద అరెస్ట్ చేసి దిగిపోయే ముందుగా రెండవ సారి అరేస్ట్ చేసి, నేను దేశంలో లేనప్పుడు అరెస్ట్ జరిగిందని చెప్పుకుని పైశాచికానందం చివరిగా పొందడానికనుకోవచ్చును

  • @sricreations336
    @sricreations336 Před 13 dny +99

    Yes మీరు చెప్పింది నిజం సెక్యూరిటీ బాగా పెంచాలి

  • @lingamaparichitudulingam9626

    ఇదివరకు ఎన్నికలముందు లండన్ వెల్లాడు ఇవిఎమ్ లు మారాయి...విద్వంసం జరిగింది...rrr.ని.చంద్రన్నని...లండన్ వెల్లినతరువాతె అరెష్డు చెసి హత్యాయత్నాలు జరిపించాడు జగన్..**స్ట్రాంగ్ రుముల్లొ **ఇవిఎమ్**జాగ్రత్తగాచూడాలి కాపాలాదికరులను ప్రలొబపరచిఅవకాసాలున్నాయ్...హిందువలు క్రైస్తవఫాలన కొరుకుంటున్నది....హిందుబందువులారాఎకంకండి.బ్రిటిష్ క్రైస్తవపాలన ఇంకాకావాలా...విజయమాల్యా వచ్చాడా...

  • @Mallam.Ramesh
    @Mallam.Ramesh Před 13 dny +139

    అక్కడ ఆస్తులు, ఇక్కడినుంచి విదేశాలకు తరలించిన అక్రమ సంపాదన చక్క బెట్టుకోవడానికి వెళుతున్నారు. రకరకాల మార్గాల ద్వారా విదేశాలకు ఈదేశ సంపద తరలి వెళ్లింది.

  • @rajeswariboddapati2020

    Chala correct ga cheppaeu sir

  • @rvv7199
    @rvv7199 Před 13 dny +59

    EVM లను టీడీపీ, జనసేన లు జాగ్రత్తగా కాపాడుకోవాలి....
    వైసీపీ ను నమ్మలేము....

    • @jagadis3087
      @jagadis3087 Před 13 dny +2

      Yes

    • @radhakrishna5555
      @radhakrishna5555 Před 13 dny +1

      10 th class లో క్వశ్చన్ పేపర్స్ దొంగిలించిన అనుభవం తో ఏమైనా చేయవచ్చు

  • @shubhaprada4738
    @shubhaprada4738 Před 13 dny +83

    ఎన్నికల ముగిసిన ఇన్నిరోజుల తరువాత కూడా ఇంకా అల్లర్లు జరుగుతన్నాయంటే,
    Y.. వాళ్ళు చాలా పెద్ద ప్రాణాలికతో వున్నారేమో అనిపిస్తుంది.
    ప్రజల ద్రుష్టి మరిల్చి బాలెట్ బాక్స్ లను మార్చేసినా మార్చేయగలరు, వీళ్లకు ఏదైనా సాధ్యమే.
    తెలుగు తమ్ముళ్ళూ .... మీరుఎవరి మాట నమ్మకుండా పెట్టెలను కాపాడుకోండి చాలు.

    • @lavanyayellala2633
      @lavanyayellala2633 Před 13 dny

      Box lu marchedi yevaru ra
      Package and bolli
      Dongale donga donga ani shoutingaa

    • @kpraju2448
      @kpraju2448 Před 13 dny +6

      Allarlu jariginchedi tdp vaallu. Yenduko cheppanaa... Allarlu jarige pranthaalalo SP lanu maarchesaaru pakkaa plan tho. Cbn laanti oka factionist Mana state ki pramaadam.

    • @tallamrajubabajee2481
      @tallamrajubabajee2481 Před 13 dny

      Chandra babu factionist ietea jagan rajakeya pravesham jarigedi kadu. Nalli ni nalipnattu nalipesea avakasam unna prajasamyam ga avakasamni itcharu​@@kpraju2448

    • @umadeviburle9077
      @umadeviburle9077 Před 13 dny

      Nee bonda​@@kpraju2448

    • @ramanareddy9986
      @ramanareddy9986 Před 12 dny

      Bro Cbn Factionista what you told Jagan factionist kada Total Ap people's know who is The Factionist

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 Před 13 dny +2

    ప్రజలు తప్పు చేస్తే govt. శిక్షిస్తుంది. కానీ ప్రభుత్వం, నాయకులు ఎన్ని చెడ్డ పనులు, మోసాలు అయినా చెయ్యొచ్చు. వారికి శిక్షలు ఉండవు. వారికి గౌరవాలకు కొదవ ఉండదు. ఈ రోజుల్లో తప్పులు చేసేది, చేయించేది govt. మాత్రమే. ప్రజలు అమాయకులు.

  • @raosb5095
    @raosb5095 Před 13 dny +2

    Gradually di common public in India losing faith on judiciary. It is an emergent need on judiciary to set an example to restore its faith in public.

  • @NrkAnitha
    @NrkAnitha Před 13 dny +3

    Caretga chapparu sir

  • @SaveFormar
    @SaveFormar Před 13 dny +1

    Your Analysis is 100 % Correct Sir ...

  • @RAJ._.WONDERZ
    @RAJ._.WONDERZ Před 13 dny +2

    💥రాయలసీమరెడ్ల 🪓ఫ్యాక్షనిజం🪓👺నశించాలి👺
    👍🙌💪

  • @sekharmc4553
    @sekharmc4553 Před 13 dny +2

    విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం చూస్తే Court లను కూడా విశ్వసించలేని పరిస్థితి - జడ్జి కూడా మనిషే కదా.

  • @sivaramakrishna6869
    @sivaramakrishna6869 Před 13 dny +32

    కోర్టులు ఏ విధంగా అనుమతి ఇచ్చింది.దశాబదం కాలగర్భంలో కలిసిపోయాయి కదా

    • @Sam-lq5go
      @Sam-lq5go Před 13 dny +1

      Modi changed judiciary brother

  • @veeraswamyandey8113
    @veeraswamyandey8113 Před 13 dny +105

    ఆంధ్రప్రదేశ్ లో ఏదో విద్వంసం జరిపించేందుకే వీడి లండన్ టూర్

  • @giridharkathira3528
    @giridharkathira3528 Před 13 dny +4

    Chalaa baga chepperandi😊

  • @prabhakarratnam6212
    @prabhakarratnam6212 Před 13 dny +4

    సూపర్ గా చెప్పారు సార్

  • @user-et3vt3oz2z
    @user-et3vt3oz2z Před 13 dny

    Judiciary should have mannuel .It has to be revised from ground level.ok

  • @bhukyasreenivas5569
    @bhukyasreenivas5569 Před 12 dny

    Corect

  • @ravinatari4099
    @ravinatari4099 Před 13 dny +1

    నిజమే

  • @TejaSiralam-je2lt
    @TejaSiralam-je2lt Před 12 dny

    True

  • @milkym4577
    @milkym4577 Před 13 dny +1

    నిజంగా e పెద్దాయన కరెక్ట్ చెప్పారు.మాది తెలంగాణ.

  • @suggukoteswararao6740
    @suggukoteswararao6740 Před 13 dny +4

    Yes you are right 100/-sir

  • @user-of6bo7nc4g
    @user-of6bo7nc4g Před 13 dny +1

    Srinivash gaaru chalabaaga chepparu yes meeru cheppindhi nijam modi gaaru saport jagan ki undhi sir

  • @user-xn2eh6wb7e
    @user-xn2eh6wb7e Před 13 dny +1

    Real reforms must. High Courts and Supreme Court.

  • @SivaRamaKrishna-fy8ni
    @SivaRamaKrishna-fy8ni Před 11 dny

    He is upstanding

  • @das2355
    @das2355 Před 13 dny +2

    పెదలినీ చూస్తున్నాడు sir 🙏🙏

  • @user-zl3us7lt4o
    @user-zl3us7lt4o Před 12 dny

    Nice.speech.sir

  • @kumarkolla9468
    @kumarkolla9468 Před 13 dny +1

    Super

  • @user-iu6be3vp2s
    @user-iu6be3vp2s Před 13 dny +1

    Yes sir super

  • @user-uu4xx3jc4w
    @user-uu4xx3jc4w Před 13 dny +1

    Super b speach

  • @k.bacharya5700
    @k.bacharya5700 Před 13 dny +32

    సర్ బాగా చెప్పారు, first స్ట్రాంగ్ రూమ్స్ జాగర్తగా వుండాలి

    • @mmsskkrrs6476
      @mmsskkrrs6476 Před 13 dny

      ఇ వి ఎం లు సేఫ్ గా ఉండాలంటే ముందు cs ను మార్చాలి. స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ దగ్గర కేవలం కేంద్ర బలగాలు మాత్రమే వుండాలి. మన రాష్ట్ర పోలీస్ లు వుండ కూడదు

  • @user-dy1jo7yr9j
    @user-dy1jo7yr9j Před 13 dny +4

    Correct statement given by Adusumilli

  • @girim534
    @girim534 Před 13 dny +1

    🙏🏻🙏🏻👌👌

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 Před 13 dny +1

    Sir guest says very correct

  • @chandramohankamju3675
    @chandramohankamju3675 Před 13 dny +44

    కరెక్ట్ అమెరికా వెళ్తున్నాడు అంటే ఏదో పెద్ద ప్లానే ఇక్కడ ఏదో పెద్ద విధ్వంసం చూపిస్తాడు

  • @dhilleswarrao9702
    @dhilleswarrao9702 Před 13 dny +1

    Very good analysis and genuine,100% true.

  • @murthymankala1787
    @murthymankala1787 Před 13 dny +33

    బాగా చెప్పారు శ్రీనివాస్ గారు నిజం బారి కేంద్ర బలగాలను సెక్యూరిటీ ఏర్పాట్లు చేయాలి

  • @Revolution6925
    @Revolution6925 Před 13 dny +2

    నిజంగానే ఆయన లేనప్పుడు cbn arrest జరిగింది. ఇక్కడ ఏదో plan chesi silent గా వెళ్లిపోవడం ఆయన సంప్రదాయం

  • @sunmusicals
    @sunmusicals Před 13 dny +1

    Correct sir,

  • @jvvasanth9341
    @jvvasanth9341 Před 13 dny +25

    నమస్కారమండి శ్రీనివాసరావు గారు పోయినసారి లండన్ వెళ్లినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు నాకేం తెలీదు నేను లండన్ వెళ్లాను ఇక్కడ పోలీసులు ఎత్తేశారు అంటూ కూని రాగాలు తీశాడు ఈసారి కూడా లండన్ టూర్ వెనక ఏదైనా మతలబు దాగి ఉందేమో మనం ఎవ్వరమూ ఊహించలేని ఏదైనా విధ్వంసానికి పథక రచన జరిగిందేమోనని అనుమానంగా ఉంది సార్ కొంచెం ఆ వైపు కూడా ఆలోచించి చూడండి

  • @ramabhramham9261
    @ramabhramham9261 Před 13 dny +1

    న్యాయ వ్యవస్థ ను సంస్కరణలు సంస్కారింపబడాలినడం బాగుంది

  • @ravemavure3314
    @ravemavure3314 Před 13 dny +1

    Mam you are correct

  • @SatishKumar-hi9vh
    @SatishKumar-hi9vh Před 13 dny +1

    Pre planning to London vellatamu eakkada cycho muka to goralu cheyinctamu.

  • @user-vq9li7pq6k
    @user-vq9li7pq6k Před 13 dny +1

    ,, మీరు కరెక్టుగా చెప్పారు

  • @tharunsai4795
    @tharunsai4795 Před 13 dny

    Sir meeru cheppedi correct

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 13 dny +1

    విజయ్ మాల్యాలకు వీడు అక్కడే ఉంటాడు తిరిగి రాని వీడు

  • @SleepyCatfish-lv9hw
    @SleepyCatfish-lv9hw Před 13 dny +10

    భలే భలే భలే భలే భలే భలే భలే భలే భలే భలే భలే భలే భలే చెప్పారు.

  • @smahammadrafishaik6013
    @smahammadrafishaik6013 Před 13 dny +2

    మికడుపులొ చాల గ్యాస్ ఉందిసార్ అదెసార్ ఉబ్బరం అంటారు కద అది.ఎందుకు సార్ ఉన్నది లేనట్టు లేనిది ఉన్న ట్టు ఇల మాట్లాడు చున్నారు

  • @Ruralnature485
    @Ruralnature485 Před 13 dny +1

    న్యాయవ్యవస్థ పెద్దలకు అనుకూలం..అదేంటో..

  • @dommetisekhar3902
    @dommetisekhar3902 Před 13 dny +1

    Baga chepparu sir

  • @Saravanabhava8469
    @Saravanabhava8469 Před 13 dny +67

    న్యాయ వ్యవస్థ జగన్ విషయంలో తేడాగా ఉంటోంది. చివరికి న్యాయ వ్యవస్థని జగన్ ముంచుతున్నాడు. న్యాయదేవత ఇంక కళ్ళు తెరవాలి.

    • @satya-5979
      @satya-5979 Před 13 dny +3

      ఆవిడ కళ్ళకు ఎప్పుడో గంతలు కట్టేసారు. ఏదైనా సామాన్యుడి విషయంలో మాత్రమే ఆవిడ తన రెండు కళ్ళతో వీక్షిస్తుందిి.

    • @satya-5979
      @satya-5979 Před 13 dny +2

      ఆవిడ కళ్ళకు ఎప్పుడో గంతలు కట్టేసారు. ఏదైనా సామాన్యుడి విషయంలో మాత్రమే ఆవిడ తన రెండు కళ్ళతో వీక్షిస్తుందిి.

    • @ismartsmilyvlogs9863
      @ismartsmilyvlogs9863 Před 13 dny +1

      @@satya-5979 baga chepparu

    • @Sivaprasad_1961
      @Sivaprasad_1961 Před 13 dny

      కళ్లకు గంతలు కడితే ఎలా choosthundi?

    • @user-qc9bz5jd3o
      @user-qc9bz5jd3o Před 13 dny

      👌👌🤣🤣​@@satya-5979

  • @user-em1fr2hk4b
    @user-em1fr2hk4b Před 13 dny +13

    AP kI Best message Good speaking TQ TQ TQ TQ TQ TQ more

  • @akulavarithota
    @akulavarithota Před 13 dny +1

    Salute to adusumilli sir
    Super analysis

  • @srinivasaraogarikipati3211

    ఉన్న వాడికి ఒక న్యాయం, లేనివాడికి ఒకన్యాయం. ఇక న్యాయం అంటే ఏంటో?

  • @bandarudharmendra9173
    @bandarudharmendra9173 Před 13 dny +1

    100%correct

  • @kosurikalyani5589
    @kosurikalyani5589 Před 13 dny +85

    1st జగన్ bail రద్దు చేయాలి, జైల్లో వేయాలి, ఏ treatment అయినా జైల్లో నే జరగాలి, or వాళ్ళ సొంత ఖర్చులతో England or America నుంచి Doctors ని పిలిపించుకోవచ్చు.
    AP స్టేట్ ని సర్వ నాశనం చేశాడు, కోట్లకి కోట్లు ప్రజా సొమ్ము తో అవినీతి పెంట తిన్నాడు. India ఎలా దాటనిస్తారు ?
    YSR బతికున్నప్పుడు లాస్ట్ affidavit లో జగన్ కి, షర్మిలకి ఏ properties లేవంటే, ysr వెనక ఉండి లక్ష కోట్ల అవినీతి ని CBI 43 వేల కోట్లుగా declare చేస్తే అవి స్వాధీనం చేసుకోకుండా CBI court ఎలా పర్మిషన్ ఇస్తోంది !?
    Present CM గా ఉండి కోట్లకి కోట్లు అవినీతి చేస్తూ, దేశ విదేశాలలో బినామీ పేర్లతో ఉన్నవి కూడా జాతీయం చేయండి, అప్పుడు ఏట్లోకి ఎక్కడికి పోతే అక్కడికి పోనివ్వండి.
    First nationalise all his properties

    • @shubhaprada4738
      @shubhaprada4738 Před 13 dny +7

      మీరు చెప్పింది నూటికి నూరుపాళ్ళు కరెక్ట్.

    • @lavanyayellala2633
      @lavanyayellala2633 Před 13 dny +2

      First nationalize bolli properties in ap and Singapore

    • @kpraju2448
      @kpraju2448 Před 13 dny +4

      Mundu Cbn bail raddu chesthi treatment antha jail lo jaragaali.

    • @udayasankargaddipati3610
      @udayasankargaddipati3610 Před 13 dny +2

      Yes vadini jail lo veyali tinnadamta kakkimchali Red book lo names vunna vallaki amdarini vicharimchi punishment cheyyali

    • @satya-5979
      @satya-5979 Před 13 dny +4

      ఈ దేశంలో ప్రభుత్వ వ్యవస్థలు.... రెండు రకాలుగా పనిచేస్తాయి. అవి సామాన్యుడి పట్ల ఒక విధంగా, అధికారం, డబ్బు, పలుకుబడి కలిగిన వాడికి ఒక విధంగా పనిచేస్తాయి. దీనిలో న్యాయ వ్యవస్థకి మినహాయింపు ఏమి లేదు. పైగా న్యాయవ్యవస్థకు మిగిలిన వాటికన్నా కొంచెం ఎక్కువ ప్రాధాన్యం కల్పించింది మన రాజ్యాంగం. మిగిలిన ప్రభుత్వ వ్యవస్థలు తీరు తెన్నులపై ప్రజానీకం ఏ విమర్శలైన చేయవచ్చు కానీ న్యాయ వ్యవస్థ తీర్పులపై ఎవరూ ఎటువంటి వ్యాఖ్యానం చేయకూడదు. ఒకవేళ తెలియక ఎవరైనా ( ఇక్కడ కూడ రాజకీయ నాయకులకు మినహాయింపు ఉంటుంది) చేస్తే వారిపై కంటెమ్ట్ ఆఫ్ కోర్టు కింద చర్యలు తీసుకుంటారు. ఈ దేశంలో ఒక రాజకీయ నాయకునికి ఉన్నన్ని ప్రివిలేజెస్ వేరెవ్వరికి ఉండవు. వారికి సంబంధించిన కేసులు సంవత్సరముల తరబడి సా...... గుతూనే ఉంటాయి. ఇది మన దౌర్భాగ్యం 😔

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 13 dny +16

    ఈసారి లండన్ వెళుతున్నాడంటే EVM లు తగలపెడతారేమో కాదు ఏకంగా ఎవరికో ప్రాణహాని ఉందేమో

  • @r.venkatarao8250
    @r.venkatarao8250 Před 13 dny +2

    100% correct analysis sir....

  • @bhaskararao4283
    @bhaskararao4283 Před 12 dny

    Meeru cheppindi nijam evm lu jagrthaga chusukovali

  • @adprasad5134
    @adprasad5134 Před 13 dny +1

    నీలాంటి భావాలే అందరికీ వుండవు రా బాబాయ్

  • @venkatnarayanaraoemany5282

    Well said..Nice Analysis..

  • @seshubkl
    @seshubkl Před 13 dny +1

    ఎవడో ఒకడు
    ఒకతి
    ని లే పెయ్యటం ఖాయం 💪

  • @Kp1050
    @Kp1050 Před 13 dny

    Glad you said -manchi reddlu untaaru😅😊

  • @user-dm2ix8wj3i
    @user-dm2ix8wj3i Před 13 dny +3

    Good news

  • @srinivaschundu-dy7fb
    @srinivaschundu-dy7fb Před 12 dny

    మీరు చెప్పింది అక్షరాల నిజం సార్

  • @user-ci9tv7dn3v
    @user-ci9tv7dn3v Před 13 dny

    Avuna

  • @madireddysirinivas4007
    @madireddysirinivas4007 Před 13 dny +25

    2014లో అధికారం రాకపోయినా అతను ఐదేళ్ళూ ప్రజల మధ్యే ఉన్నారు

    • @prathiveravalli631
      @prathiveravalli631 Před 13 dny +1

      Athani target kurchi target kosam work cheyyataniki unnadu

    • @psk1990
      @psk1990 Před 12 dny

      Ne kosamo naa kosamo kaadu brother, Bail cancel avvakunda undataniki, jagan oka criminal business politician,

    • @villageworld3195
      @villageworld3195 Před 12 dny

      హుద్ హుద్, తిత్లీ తుఫానులు వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నాడు?

  • @bgmusical1453
    @bgmusical1453 Před 13 dny +1

    అసలు మన రాష్ట్రం లోని కోర్టు లకు విశ్వసనీయత వుందా అని అనుమానం కలుగుతుంది

  • @Jaishreeram-268
    @Jaishreeram-268 Před 13 dny +2

    న్యాయమూర్తుల కంటే అన్యాయ మూర్తులు ఎక్కువవుతున్నారు.

  • @satyanarayanaalamuru8266
    @satyanarayanaalamuru8266 Před 13 dny +7

    ఈ వి ఎం లే స్ట్రాంగ్ రూం ల వద్ద భద్రత కోసం నియమించిన కేంద్ర బలగాలకు ఏట్ సైట్ ఆర్డర్ ఇవ్వాలి.లేకుంటే వాటికి బద్రద ఉండదు.(2) న్యాయమూర్తులకు :: నాట్ బిఫోర్ మీ:: అనే అధికారం ఉండకూడదు. వారివద్దకు ఏ కేసు వచ్చిన విచారించాలీ. పిటిషనర్ గానీ, ప్రత్యర్థి గానీ అభ్యంతరం తెలియ చేస్తే అపుడు "" నాట్ బిఫోరే మీ' అని తప్పుకోవచ్చు .

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Před 13 dny +20

    Last time జగన్ మామయ్య London వెళ్ళినప్పుడు CBN గారి అరెస్టు జరిగింది. ఈ సారి CBN మర్డర్ జరగొచ్చు. Maybe even Lokesh and Pavan. TDP JSP శ్రేణులు అందరూ చాలా అప్రమత్తంగా ఉండాలని 🙏

    • @digavallisavitri7330
      @digavallisavitri7330 Před 13 dny

      మాస్కిటో బ్రెయిన్స్

    • @Subbu888-wm9xw
      @Subbu888-wm9xw Před 13 dny +1

      Yes but some samajka vargam varu country ki nastam chestharu veerini emianali cheppandi completely side pettali one and half ecra to thousand ecras lands crore s nu ela think cheyandi sir

    • @user-rf3jc3cn1s
      @user-rf3jc3cn1s Před 13 dny

      Sharmila ni & Avinaaash Reddy & Jagan Talli inkaaa avarevaaru unnaaaro Scycho pest pattina brain lo 🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁🙁

  • @venkatasanyasiraosangam3311

    మీ కామెడీ చాలా బాగుంది.

  • @GaneshKumar-bi1zl
    @GaneshKumar-bi1zl Před 13 dny

    Law. Rules Only for poor people.

  • @pushpalathagod4848
    @pushpalathagod4848 Před 13 dny +1

    Adusumilli garu appropriately pointed out the discrepancy between the letter and spirit of observations usually made by judges at the time they preside in the court as a matter of fashion from that of what they actually meant to pass belately.

  • @mohanraom252
    @mohanraom252 Před 13 dny

    💯💯💯💯 yes 👌✌️🌹

  • @murthydsr1476
    @murthydsr1476 Před 13 dny +1

    స్వాతంత్ర్య భారతం రాజకీయ నాయకుల స్వంతం.

  • @mallikarjunareddysirigired6023

    Ee sari mimmalni vesettaranta jagrattaga vundandi sir

  • @rajagopalptm6968
    @rajagopalptm6968 Před 13 dny +1

    న్యాయ వ్యవస్థ పటిష్ఠం కావాలి

  • @avenugopal9233
    @avenugopal9233 Před 13 dny +1

    అక్కడ పౌరసత్వం తీసుకుంటాడేమో

  • @bvssaibabababa3376
    @bvssaibabababa3376 Před 12 dny

    Sir, స్ట్రాంగ్ రూమ్స్ అన్నీ కేంద్ర బలగాల అదీనంలో పెట్టాలి.

  • @badarinarasimha3794
    @badarinarasimha3794 Před 13 dny +1

    ప్రస్తుత పరిస్థితుల్లో EVM లను రక్షించటం చాలా చాలా అవసరం.( మీరు చెప్పినట్లు)-నూటికినూరుపాళ్ళు సత్యం.

  • @harikaadapa8977
    @harikaadapa8977 Před 13 dny

    It is not known as to how the court has permitted FINANCIALLY CORREPTED MAN(JAGAN MOHANREDDY) to visit foreign countries??????

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi Před 13 dny +61

    మాకు కూడా అది భయంగా ఉంది అయినా ఎన్నికల కౌంటింగ్ ఇంత గ్యాప్ దేనికి దీనివలన చాలా ప్రమాదం

    • @peacebewithu7.
      @peacebewithu7. Před 13 dny +1

      7 vidathala elections vunnai India lo...anduke.

  • @paparaoampolu7544
    @paparaoampolu7544 Před 13 dny

    Correct

  • @SrinuvasJampana
    @SrinuvasJampana Před 13 dny

    ఆల్ ఫోర్ ట్వంటీ రెడ్డిస్ గో టు అవుట్ ఆఫ్ కంట్రీ

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Před 13 dny +16

    జగన్ మామయ్య అండ్ భారతీ అత్త: ఇద్దరూ కూడా కుళ్ళుబోతు సైకోలు. మేము అధికారం కోల్పోయినా కూడా ఫర్వాలేదు, CBN సిఎం అవకూడదు అని ఆయన ప్రాణాలు తీయడానికే ఈ London ప్రయాణం Your Honour.

    • @madhumandli
      @madhumandli Před 12 dny

      జగన్ నేను మంచి చేసి ఉంటె నాకు ఓటు వేయండి అన్నాడు కాని బొల్లి గాడు 2014-2019 ఈ పీరియడ్ లో నేను చేసిన పనులకు వోట్ వేయండి అడగట్లేదు

    • @RajendraKodali-gw3gc
      @RajendraKodali-gw3gc Před 12 dny

      @@madhumandliముందు నువ్వు తప్పులు లేకుండా type చేయడం నేర్చుకో శివా.

    • @madhumandli
      @madhumandli Před 11 dny

      @@RajendraKodali-gw3gc సరే అన్నా చేశాను

  • @veerayyajaddu4089
    @veerayyajaddu4089 Před 13 dny +15

    న్యాయవ్యవస్థ బి జే పి ల పై మీ వ్యాఖ్యను అంగీకరించ వలసిందే

  • @rajsekhar7938
    @rajsekhar7938 Před 12 dny

    వయసు తగ్గట్టుగా విశ్లేషణ చేస్తే బాగుంటది

  • @sudhakaraprasadkolli9790

    Indian judiciary system is not at all in right direction

  • @user-hk3by6hg4u
    @user-hk3by6hg4u Před 13 dny

    Sir Rong message sir

  • @k.bacharya5700
    @k.bacharya5700 Před 13 dny +12

    సర్ గత 5 సంవత్సరములుగా లా అండ్ ఆర్డర్ ప్రజలకు security లేకండా పోయింది, ఈప్పుడు కోడ్ వుండగా దారుణము

  • @Seshasait-lz9kp
    @Seshasait-lz9kp Před 13 dny

    Yes fr get it

  • @muralikrishnareddy8994

    స్వామి నిత్యానంద లాగా ....