కూటమి కేబినెట్ మంత్రులు వీరే....: Mahaa Vamsi Analysis ON TDP,Janasena & BJP Cabinet Ministers

Sdílet
Vložit
  • čas přidán 19. 05. 2024
  • #chandrababu #pawankalyan #naralokesh #mahaavamsianalysis
    కూటమి కేబినెట్ మంత్రులు వీరే....: Mahaa Vamsi Analysis ON TDP,Janasena & BJP Cabinet Ministers
    Mahaa News Live | Latest Telugu News Live | 24/7 Mahaa News Telugu
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Komentáře • 1,6K

  • @prasadbeella9373
    @prasadbeella9373 Před 25 dny +20

    మహా వంశీ ఒక సారి ఒక టిఫిన్ హోటల్ కి వెళ్ళాడు అంట
    అహోటల్ గారి ఆర్డర్ చేసాడు, గారి తింటూ ఉండగా ఒక గారి లో వెంట్రుక వచ్చింది, ఆ వెంట్రుక ను పరిసీలించి టిఫిన్ సప్లైర్ ను అడిగాడట ఏమిటి ఈ వెంట్రుక అని, అతను నాకు తెలువదు సార్ బిల్ రాసే అతన్ని అడగండి అన్నాడు, వెంటనే బిల్ రాసే అతన్ని అడిగాడు, అతను కూడా నాకు తెలవదు, హెడ్ కుక్ ని అడగ మన్నాడు, అతను కూడా నాకు తెలవదు, లోపల గారి మాస్టర్ ఉన్నాడు అతన్ని అడగమన్నాడు, మన వంశీ గారు లోపలికి వెళ్ళాలి అని లోపలకు వెళుతున్న వంశీ గారు.... లోపల గారి వేస్తున్న మాస్టర్ ను చూసి షాక్ అయ్యాడు..
    ఎందుకో తెలుసా, ఆ గారి వేసే మాస్టర్ కి ఒక చేయి లేదు. ఆ ఒక చేత్తో గారి వేస్తూ, గారికి బెజ్జం పేట్టాలి కదా బెజ్జం అతని సుల్ల నిక్క బెట్టి దానితో బెజ్జం పెడుతున్నాడు, అక్కడ నుండి వస్తున్నాయి వెంట్రుకలు
    ఈ సోది కూడా గారి కి ఉన్న బెజ్జం లా ఉంది

  • @mugeebrehaman7730
    @mugeebrehaman7730 Před 26 dny +172

    పోనీ నువ్వే CM అయిపో మాకు ఇంకో ఆప్షన్ లేదు😂

    • @satyanarayanagaddam9442
      @satyanarayanagaddam9442 Před 26 dny +6

      Pk స్పష్టంగా చెప్పాడు జగన్ పార్టీ ఓడిపోతుందని.అయినా నేను వైజాగ్ లో 9 వ తేదీ ప్రమాణస్వీకారం చేయబోతున్నా అని గప్పాల్ కొట్టుకోవడం చూడలేదా?

    • @Publicchannel5
      @Publicchannel5 Před 26 dny +2

      ​​@@satyanarayanagaddam9442Pk pedda topa annadu babu 2019 lo ,Mari ippudu ayana cheppedi mere enduku anta importance istunnaru..endukante odipotadu ani cheppinanduka..so wait for June-4 results..

    • @saleemsayed757
      @saleemsayed757 Před 24 dny

      Ninnu chesthe ila kudaa dabbalu kottichu ani ardhamavuthundi raa talkam.

  • @sankarpelli9876-nl5gh
    @sankarpelli9876-nl5gh Před 26 dny +82

    MLA గా నేగ్గి తే సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చా ఇ విషయం నాకు తెల్వదు M.P గా గెలవాలి గా సారు. ఏంట్టి 😮😮😮😮😊

    • @sambasivaraovelivelli4209
      @sambasivaraovelivelli4209 Před 24 dny +3

      S
      Xn😂j 😅

    • @rameshtendulkarvlogs2949
      @rameshtendulkarvlogs2949 Před 24 dny +2

      ఎంపీ ఎమ్మెల్యే కాకపోయిన కేంద్ర మంత్రి చేయచ్చు 6 నెలల లోపు ఎంపీగా ఎన్నిక కావలి లోక్‌సభ లేక రాజ్యసభ నుంచి

    • @pmms7208
      @pmms7208 Před 24 dny

      😂G😂😂😂😂😂 gg,w🎉😂😂 gg tc😢​@@rameshtendulkarvlogs2949

    • @pmms7208
      @pmms7208 Před 24 dny

      Un

    • @mrmr7143
      @mrmr7143 Před 22 dny +1

      ​@@rameshtendulkarvlogs2949mla gaa kuudaa vundoccha ,by election raadaa errippuku soodi

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 24 dny +10

    మంత్రులు అనేటిది ఇప్పుడే అంత అవసరమా

  • @sureshkaleru5108
    @sureshkaleru5108 Před 26 dny +95

    దీనినే తెలంగాణలో పిల్ల పుట్టక ముందుకే ఖుల్ల కుట్టినట్టు... అనే సామెత తో పోలుస్తారు

  • @varaprasadg47
    @varaprasadg47 Před 26 dny +68

    Powder రాసుకుని వచ్చేయండి రా.... ప్రమాణ స్వీకారానికి 😂😂

  • @siddharthareddymukku2244
    @siddharthareddymukku2244 Před 26 dny +8

    ఈ వీడియో వల్ల పైసా ఉపయోగం లేదు.
    ఎందుకంటే...
    *గెలిచేది వైసీపీ కాబట్టి.* 👊🫤

  • @ganeshdigital3822
    @ganeshdigital3822 Před 25 dny +37

    MLA గా నేగ్గి తే సెంట్రల్ మినిస్టర్ అవ్వచ్చా ఇ విషయం నాకు తెల్వదు M.P గా గెలవాలి గా సారు. ఏంట్టి

    • @veerapoluri1583
      @veerapoluri1583 Před 19 dny +4

      చిరంజీవి గారు ఎమ్మెల్యే ఏ కేంద్ర మంత్రిగా చేశారు ఎప్పుడు ఒక్క కోణం నుంచి కాదు బుర్ర పెట్టి ఆలోచించాలి

    • @gopi562
      @gopi562 Před 19 dny

      Chiranjeevi sir is MP rajyasabha 2012 then he served as cabinet minister wiki chudu bro​@@veerapoluri1583

    • @msk4461
      @msk4461 Před 16 dny

      Avuna​@@veerapoluri1583

    • @chandrasekhararaopathivada3509
      @chandrasekhararaopathivada3509 Před 16 dny

      Veedu ayipotaadu

  • @venkaiahpandiri3084
    @venkaiahpandiri3084 Před 26 dny +135

    ఈ విశ్లేషణ ఇప్పుడు అనవసరం అండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మాట్లాడితే బాగుంటుంది.
    నీ మాటల వల్ల కొంతమంది ఆశ పడే అవకాశాలు ఉంది. రేపు అది జరగని రోజున వాళ్లు చాలా డిప్రెషన్ కి లోనయ్యే అవకాశం ఉంది

  • @Philosophy_WH
    @Philosophy_WH Před 26 dny +294

    ఇంత అతి అవసరం లేదు
    కాస్త తగ్గించుకోవాలి

    • @Philosophy_WH
      @Philosophy_WH Před 26 dny

      @@sukumarjonnalagadda6649 నేను కూడా అసందర్భ ప్రేలాపన అనే చెప్తున్నాను...,. నీకు అది కూడా అర్దం కాలేదు...
      పైగా సంబంధం లేని పేర్ల అంశం తెస్తున్నావు

    • @ramuvasam591
      @ramuvasam591 Před 26 dny +7

      Ennikalu aipoyai ika emi pani leka sollu cheppukontunnaru

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 26 dny

      టీడీపి ఓడిపోతే. పరిస్థితి ఏమిటి ​@@ramuvasam591

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 26 dny

      ​@@ramuvasam591టీడీపి కీ అధికారం లోకి వచ్చే అవకాశం లేదు. . టీడీపి గతం లో ఏమి చేశారు టీడీపి ఏమీ చేయలేదు. కాబట్టి. 23ఇచ్చారు. . మరి. ఇప్పుడు ఎలా వస్తుంది టీడీపి. . వీళ్ళ అతి కాబోతే

    • @ramaraoyanamadala8876
      @ramaraoyanamadala8876 Před 26 dny +2

      Pawan kooda Delhi ki anavasaran.Ayana Actor gaa nu,party president gaa nu vuntene manchidi.

  • @venkatalakshmaiahtalluri1859

    మహా వంశీ అన్న ఓడిపోయే వాళ్లకు మంత్రి పదవులు ఎలా దక్కుతాయి ? కొంచెం నమ్మదగిన వార్తలు ప్రసారం చెయ్యండి ప్లీజ్

  • @Hari66269
    @Hari66269 Před 26 dny +5

    ఒరేయ్ ఏంట్రా ఇన్ని దారుణాలు జరుగుతున్నాయి ఆంధ్రా లో😮😮😢

  • @rajaarunkumaryadav7448
    @rajaarunkumaryadav7448 Před 26 dny +54

    ఆలు లేదు చూలు లేదు అల్లుడు పేరు సోమలింగం అనే సామెత గుర్తు కోస్తుంది

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 Před 26 dny +124

    2019 పోలింగ్ ముందు లోకేష్ సిఎం గా, చంద్రబాబు పీఎం గా అని వంశీ చేసిన అనాలసిస్ వీడియో లింక్ ఎవరైనా పెట్టండి, చాలా కామెడీ గా వుంటది😂😂😂

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 26 dny

      వీళ్ళ మాటలు. ఈ ఎల్లో మీడియా ఛానల్ లు. చూస్తుంటే. ఇంకేముంది. బొల్లి గాడు సిఎం అని ఊహించుకుంటున్నారు

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 26 dny

      రిజల్ట్ రోజు. బొల్లి గాడే. కుప్పం లో ఇడుపుతున్నాడు.. నిజం నిజం 100శాతం నిజం

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 26 dny +9

      టీడీపి లో ఉన్న ముఖ్య నాయకులు. ఓడిపోతుంటే. వీరి. వార్తలు. ఏమిటో చూడాలి.

    • @bittu1010
      @bittu1010 Před 26 dny +10

      ​@@ANILKUMAR-op8gwTDP ONE SIDE WIN PACCA

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 26 dny +6

      @@bittu1010 అంత సీన్ లేదు బ్రో

  • @rnarsimhagoud9782
    @rnarsimhagoud9782 Před 24 dny +4

    కడపలో బీటెక్ రవికి మంత్రి పదవి ఇవ్వవలసిందే అది 100% రాసి పెట్టుకోవాలి

  • @a.v.ramana5055
    @a.v.ramana5055 Před 24 dny +5

    ఇంకా రిజల్ట్ రాలేదు, మరి ఎక్కువ గా ఊహలు ఊహిస్తున్నారు ఇది సమంజసం కాదేమో??

  • @umamaheswari5348
    @umamaheswari5348 Před 26 dny +229

    పని లేని వాడు పిల్లి మీసాలు తీసాడు అలా వున్న యి. మీడియా వార్తలు

  • @krishnaprasad4779
    @krishnaprasad4779 Před 26 dny +26

    కూటమిలో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ని నియమించాలని చంద్రబాబు గారు అనుకుంటున్నారు అని విన్నాను నిజమా కాదా అనేది మీరే చెప్పాలి

    • @user-wf6ss8go8m
      @user-wf6ss8go8m Před 26 dny +5

      Orey Vamsi Pawan Kalyan ni CM cheyra babu

    • @ks9072
      @ks9072 Před 26 dny +2

      Yes పవన్ కళ్యాణ్ CM for 2 years for sure, As PK saved CBN and TDP

  • @b2bmusiclovers
    @b2bmusiclovers Před 25 dny +6

    కలాం గారు కళలు కనమన్నారు కథలు దెంగోధనారు

  • @SuperManojreddy
    @SuperManojreddy Před 26 dny +41

    నా జీవితంలో వంశి గారి న్యూస్ ,టీవీ5 sambashivagari న్యూస్ చూస్తే అన్ని బాధలు మార్చి హాయిగా అనిపిస్తుంది
    😂😂😂😂😂

  • @sanyasinaidu6242
    @sanyasinaidu6242 Před 26 dny +144

    ఇంతకంటే పలికిమాలిన discussion ఏమి ఉండదు. అసలు మీరు జర్నలిస్ట్ లా బ్రోకర్ల

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 Před 26 dny +83

    తొందర పడి ఒక కోయిల ముందే కూసింది.

  • @user-us6qr4nj9g
    @user-us6qr4nj9g Před 24 dny +3

    వంశీ గారు అనంత పురం జిల్లా నుండి శింగనమల బండారు శ్రావణీ శ్రీ కి మంత్రి పదవి ఇవాలి అన్న ఆమె స్ట్రాంగ్ లీడర్

  • @kapasudhakar8886
    @kapasudhakar8886 Před 24 dny +2

    మహా టీవీ క్రెడిబిలిటీ కోల్పోయే అవకాశం ఉంది చూసుకోండి

  • @reddypraveenreddy998
    @reddypraveenreddy998 Před 26 dny +89

    ఈ ఏడుపు మొహం వంశీ నీ చూస్తే నవ్వు ఆగట్లేదు

    • @yellareddy
      @yellareddy Před 26 dny +5

      Mahaa news antha chetha channel edi undadu brother

    • @muralikrishna2268
      @muralikrishna2268 Před 26 dny

      Saakshi anta lanjala paper TV9 anta bokadaa gaadu ntv laanti luchha channel leduraa kammati reddy​@@yellareddy

    • @ANILKUMAR-op8gw
      @ANILKUMAR-op8gw Před 26 dny +4

      ​@@yellareddyఎల్లో మీడియా అంటే. ఇలానే ఉంటుంది బ్రో. . మనకు లో బీపి ఉంటే. కరెక్ట్. స్థాయి కి వస్తుంది. బీపీ ఉంటే. కొంచెం. ఎక్కువ గా ఉంటుందీ

    • @balajinaadella8307
      @balajinaadella8307 Před 26 dny

      A1 CRIMINAL LOOTED THE AP

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 Před 26 dny +1

      అబ్బో eddys కి..బలే react అవుతున్నారు 😂 అండి

  • @kondalrao9759
    @kondalrao9759 Před 26 dny +71

    కూటమి మంత్రివర్గం, నిర్ణయిచడానికి మీరెవరు. అనవసరమైన చర్చలు చేసి ప్రజల్లో లేనిపోని అపోహలు, అపార్ధాలు క్రియేట్ చేయవాకండి. మీ పనులు మీరు చేసుకోండి, వాళ్ళ పనులు వాళ్ళని చేసుకోనివ్వండి. మీకు న్యూస్ లేకపోతే ఇంట్లో బాసన్లు తోముకోండి. ఇలాంటి తొకడా మాటలు మానుకోండి.

  • @surendrareddy7203
    @surendrareddy7203 Před 26 dny +6

    Tq maha news channel
    Kota cinimalu leka badapade vallaki,
    Me valla manchi entertainment icharu

  • @shanthappan1680
    @shanthappan1680 Před 26 dny +4

    నీకు పవన్ కళ్యాణ్ అంటే నీకు ఇష్టం లేదు ఇదంతా నీ అభిప్రాయం పవన్ కళ్యాణ్ Deputy CM and Home minister ఇవ్వాలి

  • @janajana4042
    @janajana4042 Před 26 dny +36

    ఇది ఓవర్ యాక్షన్

  • @SHEKAR-2277
    @SHEKAR-2277 Před 26 dny +17

    మీరు చెప్పేది మొత్తం సుత్తి

  • @jaganvfx852
    @jaganvfx852 Před 25 dny +12

    దీన్నే ఉచ్చ ఆపుకోక పోవటం అంటే 😂😂😂😂😂😂

    • @bhupathireddy575
      @bhupathireddy575 Před 20 dny

      😂😂😂😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Hari66269
    @Hari66269 Před 26 dny +3

    వంశీ గారు కేంద్ర క్యాబినెట్లో పవన్ కళ్యాణ్ గారికి హోం శాఖ నారా లోకేష్ గారికి ఆర్థిక శాఖ ఇప్పించండి దయచేసి please😮😮

  • @thorlakesava3687
    @thorlakesava3687 Před 26 dny +27

    పగటి కలలు కనకు వంశీ

    • @kalisettipothinaidu7740
      @kalisettipothinaidu7740 Před 23 dny

      ఒరేయ్ ఎవరివిరా పగట్8 కలలు?!విశాఖ లో ప్రమాణ స్వీకారం అని చెప్పి డబ్బా కొడుతున్న సైకో పార్టీ దా,ఎన్నికల సరళిని బట్టి గెస్ చేసి,వాస్తవాలకు దగ్గరగా ఎనాలిసిస్ చేస్తున్న వంశీ గారి కఅభివందనాలు! మీ బ్లూ మీడియా లో ఈ వార్తలు తో పోల్చుకుంటే మహా న్యూస్ బెస్ట్!!

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 Před 26 dny +95

    ఏమీ చెత్త న్యూస్ అండి వంశీ, సిట్ ఎంక్వైరీ అండ్ ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి కదా.. వాటి గురించి చెప్పండి

    • @rafimohammed6627
      @rafimohammed6627 Před 26 dny +2

      Same feeling

    • @sreenu484
      @sreenu484 Před 26 dny

      @@rafimohammed6627 Chetha channel lo chetha news kaka emostundhi. Veellu edho vuhinchukoni chepthuntaru

  • @maryviddi5114
    @maryviddi5114 Před 26 dny +2

    ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పావని వాళ్ళ నష్టం వచ్చిందఇంకా ముందు చాలా ప్రాబ్లం వస్తుంది

  • @ravikumarb6720
    @ravikumarb6720 Před 26 dny +2

    మహా లక్ష్మి గారు మీరు హోం మంత్రి అయితే చూడాలని ఉంది. వంశీ గారు మీరు సీఎం అయితే చూడాలని ఉంది. నా కోరిక తీరుస్తారా ప్లీజ్ 🤣🤣🤣🤣🤣

  • @jesuspvd2174
    @jesuspvd2174 Před 26 dny +16

    వంశీ గారు మీరు ఏమి సీఎం అయిపోండి మీ పక్కన ఉన్నావా హోంమంత్రి చేయండి వీడియో తీసే వాళ్ళని ఆ స్టూడియోలో వీడియో కవరేజ్ చేసే వాళ్ళని మంత్రులను చేయండి ఛానల్ నేమ్ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోండి భలే ఉంది మీ రాష్ట్రం భలే ఉంది మీ పద్ధతి ఎప్పటికీ మర్చిపోలేక మీరు వార్తలు చెప్తుంటే నాకు అయితే ఇంత తెలివి తక్కువగా మీరు ఎందుకు పుట్టారు అనిపిస్తుంది

    • @surenderr8262
      @surenderr8262 Před 26 dny

      Vamshi garu kadu ..Broker gadu..garu endi ee kula gajji na koduku ki.

  • @sanjeevreddy3661
    @sanjeevreddy3661 Před 26 dny +47

    అంత సీన్ లేదు లేరా స్వామి మీకు ఎందుకు అంత తొందర

  • @30619
    @30619 Před 25 dny +3

    జర్నలిజం అంటే ఈ పనులా చెయ్యాల్సింది. పిచ్చోడు,తనకు లాటరీ వస్తె, ఏ రాజకుమారిని పెండ్లి చేసుకోవాలి అని అన్ని రాజ్యాలు తిరుగుతూ ,అందరూ రాజకుమార్తెల చిత్రాలను చూస్తూ పోతున్నాడట. వీళ్ళు దేశాలు తిరగట్లేదు అంతే,తేడా.ఇక మిగతాది అంతా ఒకటే. షేమ్ టు షేమ్....

  • @peketimohanrao8754
    @peketimohanrao8754 Před 19 dny +11

    అసలైన చంద్ర బాబు ఎక్కడ వున్నాడో ఎవడికీ తెలియదు. మీరేమో మంత్రులు పోర్ట్ఫోలియో లు అంటున్నారు. చాలా నవ్వు తెప్పిస్తుంది. మీ మాటలు.

  • @sunflower-sk3kq
    @sunflower-sk3kq Před 26 dny +19

    రిజల్ట్స్ వచ్చే వరకు కాస్త ఆగండ్రా బాబు 😜ముందు గెలవాలి కదా 😭

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před 26 dny +11

    కౌంటింగ్ జరక్కుండానే కేబినెట్ మంత్రుల నియామకమా?

  • @sivasap8151
    @sivasap8151 Před 24 dny +4

    Venkat krishana, Vamsi ki minister estunaru anthaga vamsi

  • @jvmedia2023
    @jvmedia2023 Před 26 dny +3

    తినదానికి thindi లేదు కాని, మిషాల ku sampenga నునే అన్నట్లుంది.😂

  • @boyapatichiranjeevi3631
    @boyapatichiranjeevi3631 Před 26 dny +16

    మీరే మంత్రుల ను సెలెక్ట్ చేశారు results రాకుండానే దాదాపు సగం మంది MLA లకు మంత్రులు ఇచ్చారు పోర్ట్ ఫోలియోలు కూడా ఇవ్వండి

  • @lucky143111
    @lucky143111 Před 26 dny +21

    Arey Too much raa

  • @palabindelasrinivas3227
    @palabindelasrinivas3227 Před 15 dny +1

    మీ ఇద్దరి కాంబినేషన్ లో న్యూస్ సూపర్ అన్న

  • @charanchowdary1970
    @charanchowdary1970 Před 25 dny +3

    కొంచెం అతి తగ్గించుకోండి వంశీ గారు. ఫలితాలు వచ్చినాక చెప్పండి.

  • @nagireddysreenivas9727
    @nagireddysreenivas9727 Před 26 dny +63

    వంశి గారు.. మీకు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కి,TV 5 సాంబశివరావు కి కూడా క్యాబినెట్లో మంత్రి పదవులు గ్యారెంటీ.

    • @bittu1010
      @bittu1010 Před 26 dny

      Avuna gajji avasarama neeku

    • @nagas53
      @nagas53 Před 26 dny +3

      Neeku volunteer post confirm reddy 😂😂

    • @Aadarsh856
      @Aadarsh856 Před 26 dny

      Ads vasthaayi

    • @bandisampath3559
      @bandisampath3559 Před 24 dny

      Vallu velthey medialo evaru nadipistharu govt ni

  • @siddappasiddappa1508
    @siddappasiddappa1508 Před 24 dny +3

    అల్ప సంతోషం కలకంటునారు

  • @adhinarayanapusapati907
    @adhinarayanapusapati907 Před 26 dny +1

    Great message

  • @srinivaspilli3660
    @srinivaspilli3660 Před 26 dny +17

    Result వచ్చే వరకు ఊహగణాలు చేయడం మంచిది కాదు, పార్టీ ఏదయినా సరే

  • @naveenbunny7638
    @naveenbunny7638 Před 25 dny +2

    జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య, సౌమ్యుడు, మంచి తనం, సేవ గుణం ఉన్నవాడు. ఒక్క బూతు కూడా నోటి వెంట రాదూ, అక్రమాలు, కబ్జాలు ఆయనకి తెలియవు.

  • @HONEST-zm1et
    @HONEST-zm1et Před 26 dny +2

    చంద్రబాబు నాయుడు కి , పవన్ కళ్యాణ్ కి చాలా శ్రమ తగ్గించారు మహ టీవీ వంశీ గారు.😂😂😂😂😂

  • @MiNi_miLItiA_gAmeR_258
    @MiNi_miLItiA_gAmeR_258 Před 26 dny +32

    గాలిలో మేడలు బాగా కట్టేశారు 😊😊😊😊😊

    • @madhavilatha5349
      @madhavilatha5349 Před 26 dny

      Rai maddaga lavadaga e coment Mee jagan lanjakoduku ku pettu be

  • @kollurivijaykanth3933
    @kollurivijaykanth3933 Před 26 dny +12

    మీ అతి తగలేయ్య 🙄🙄😯😯😯

  • @srinivasaraogarlapati7379

    Excellent

  • @user-gd3sr7gv6p
    @user-gd3sr7gv6p Před 24 dny +2

    వీళ్ళు అనుకునేది సర్వే వేరు జరిగే సీక్రెట్ వేరు

  • @srikanthinampudi4346
    @srikanthinampudi4346 Před 26 dny +24

    కమ్మ వారికి కనీసం 5 మంత్రిపదములు ఇవ్వాలి

    • @KakaniSubbu-on7qu
      @KakaniSubbu-on7qu Před 26 dny +5

      Eppati ke Kamma mudra valla party weak avutundi..instead of kamma better to give Kapu,BC,SC,etc...for the interest of the party...

    • @venkataramanamurthyguthiko5294
      @venkataramanamurthyguthiko5294 Před 26 dny

      Kapu variki kuda 5 Ministers invalid.

    • @bittu1010
      @bittu1010 Před 26 dny

      @@KakaniSubbu-on7qu kamma ani duranga pettadam valle chandrababu ki tdp party ki chala chala nastam vaatillu tundi Ippati aina kamma kulanni pakkana pettakunte party ki mundu mundu manugada untundi alage anni kulanni, anni vargalani samanana chudali tdp CBN SIR ala chestaaru kuda

    • @user-lo7gg4uz4q
      @user-lo7gg4uz4q Před 25 dny

      ఒరే వంశీ , నీకు పని పాట లేదా ఏంట్రా, టిడిపి గెలిచేది లేదు, చచ్చేది లేదు

  • @rams7643
    @rams7643 Před 26 dny +86

    పవన్ హోమ్ మినిస్టర్ & డిప్యూటీ సిఎం

    • @ohiocolumbus
      @ohiocolumbus Před 26 dny +2

      PK should take minister only after he complete those 3 pending movies..

    • @shankarnaidu2472
      @shankarnaidu2472 Před 26 dny +4

      Cm pspk garu 24 lo

    • @KV_0927
      @KV_0927 Před 26 dny

      చెక్క బతుకే.....

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Před 26 dny +3

      PSPK should me made CM

    • @rajeshrajesh3932
      @rajeshrajesh3932 Před 26 dny

      నీకు అమ్మ బ్రతికుంటే ok నీకు చెల్లి అక్క ఉంటే పవన్ కళ్యాణ్ ను దూరం పెట్టు లేదా అందరిని దెంగుతాడు నీకు ఇష్టమేనా

  • @mohammadjafarsadik4581
    @mohammadjafarsadik4581 Před 20 dny +2

    BIGGEST THREAT FOR TDP IS MEDIA IN FUTURE ALSO .. I LIKE BABU GARU..

  • @pmybook
    @pmybook Před 26 dny +3

    అదిగో పులి అంతే ఇదిగో తోక మేము చూసాం అంటున్నారు ఈ బుడబుక్కల వాళ్ళు, దక్కు వాద్యగాళ్లు, జూన్ 4 దాకా ఓపిక పడితే వీళ్ళ రేటింగ్ లు గల్లన్ తావుతాయి మరి

  • @premlikes1252
    @premlikes1252 Před 26 dny +6

    Naaku compulsory gaa oka minister post ivvali

  • @subbuvm
    @subbuvm Před 26 dny +12

    మహా టివి లో మెంటల్ గాల్లు ఎక్కువ

  • @shivachary9707
    @shivachary9707 Před 24 dny +2

    రెయ్ మరీ ఓవర్ గా లేదా....... పచ్చ మీడియా ఓవర్ యాక్షన్ కే సగం ఓట్లు పడి ఉండవు

  • @BiddikaAnandarao-os6dg
    @BiddikaAnandarao-os6dg Před 17 dny +2

    ఇది vaste చర్చ అనిపించట్లేదా మహా వంశీ

  • @RajendraKodali-gw3gc
    @RajendraKodali-gw3gc Před 26 dny +12

    తొందర పడి ఏ కోయిల కూడా ముందే కూయకూడదు కదా My Lord.

    • @madhavilatha5349
      @madhavilatha5349 Před 26 dny

      Rai golliga e comment Mee jagan lanjakoduku ki cheppu be

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Před 26 dny

      What I am saying, I am asking straight question do this alliance have chances of winning

    • @sony9830
      @sony9830 Před 26 dny

      ఆ సంగతి మాకు వద్దు కానీ మా వంశీకి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కి ప్రధానిమంత్రి పదవి ఇవ్వాలి.

    • @AbDeAbDeAbDeAbDeAbDe
      @AbDeAbDeAbDeAbDeAbDe Před 26 dny

      ​@@Rams-wr3bt 100+ seats TDP, JSP -- 5 to 10, BJP - 2 or 3

    • @Rams-wr3bt
      @Rams-wr3bt Před 25 dny

      @@AbDeAbDeAbDeAbDeAbDe I don't think so may be you are following yellow media

  • @pine_apple_143
    @pine_apple_143 Před 26 dny +4

    Bagundi

  • @prabhakarbezawada1333
    @prabhakarbezawada1333 Před 25 dny +1

    ఇలాంటి విశ్లేషణలు ఇప్పుడు అవసరమా

  • @CHANDRODAYAM
    @CHANDRODAYAM Před 26 dny +2

    ఈ గల్లీలకే డిల్లీ ఇస్తే డిల్లీవాళ్ళు ఏం చేస్తారు.

  • @KongariSahadev
    @KongariSahadev Před 26 dny +19

    3 వ తారీకు దాక మీకు నచ్చిన న్యూస్ వేసుకోండి ఎందుకంటే 4 నుంచి మల్లీ పాత కథే కదా

  • @kesavas9116
    @kesavas9116 Před 26 dny +21

    పగటి కలలు కనండి

    • @nag9610
      @nag9610 Před 26 dny

      Night kalalu?

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před 26 dny

      ఒకప్పుడు పగటికలలు కూడా నిజమౌతేయి మార్నింగ్ 3to4
      వచ్చేవి

  • @anurakeswar5022
    @anurakeswar5022 Před 15 dny +2

    మీరు ఎమ్మెల్సీ గా వెళ్లి రెడబుక్ శాఖా మంత్రి అయితే బెస్ట్

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 Před 26 dny +1

    Jaggaiahpet Town MLA Sriram Rajagopal ( Tataiah ) Minister.

  • @avinash1654
    @avinash1654 Před 26 dny +5

    మీరు చెప్తుంది రాంగ్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు కదా కేంద్రంలోకి ఎందుకు వెళ్తారుమీరు చెప్తుంది రాంగ్ పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో ఉంటారు కదా కేంద్రంలోకి ఎందుకు చేస్తారు

    • @shyammadireddy6909
      @shyammadireddy6909 Před 26 dny +1

      kavalantey raja sabh ki pampinchi minister chestaru danilo em undi boss.
      mla seat ki by election jarugutundi

  • @ramanaannepuramanaannepu1524

    మంత్రి పదవులు నువ్వే పంచుతున్నావా

    • @PrasadBoddala
      @PrasadBoddala Před 18 dny

      నిజంగా నువ్వు జర్నలిస్ట్ వేనా

  • @sharathofficial6188
    @sharathofficial6188 Před 26 dny +2

    Ur wrong dear.if they see caste equation then TDP will not win next time and kammas will not vote to TDP anymore. Only qualified people should become ministers. That is the reason , TDP lost last time

  • @NaveenKumar-pj5wr
    @NaveenKumar-pj5wr Před 24 dny

    One of the best channel for comedy in India👍👍🙏🙏🙏🙏

  • @narendrababu176
    @narendrababu176 Před 26 dny +6

    ఒక సామెత గుర్తుకువస్తుంది - ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు సోమలింగం అంట... అలా ఉందిరా ఇక్కడ మీరు చూపించేది, అక్కడ యాక్షి చూపించేది...

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před 26 dny

      టూ ఓల్డ్

    • @narendrababu176
      @narendrababu176 Před 26 dny

      @@joysulabalasubramanyam7911 ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదండి, అందుకే...

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před 26 dny

      ఓల్డ్ గోల్డ్ కాని ఏంతమంది ఓల్డ్ ప్యూపిల్స్ ని గౌరవిస్తున్నారు
      పార్టీ గురించి ఒకరికొకరు అమ్మ నాన్నలను అక్కాచెయలీళ్లను
      తిడుతూ వీ ది న పేయిడుతున్నారు
      ఆరోజులు ఆనాయకులు లేరు. కాబట్టి ఓల్డ్ గోల్డ్ పోయి ఐరన్ అయింది

  • @reddy789456
    @reddy789456 Před 26 dny +18

    Papam venni chuste jali vesthundi😂

  • @kesharajuvinod9898
    @kesharajuvinod9898 Před 25 dny +1

    And Chief advisors are RK,VAMSI RAMOJI RAO and many more day dreamers all the best

  • @HARDHIK23
    @HARDHIK23 Před 26 dny +1

    అయ్యా.... నాకు మైండ్ బ్లాంక్ అయింది.... ఫలితాలు వచ్చాక ఇవ్వండి... ఇప్పుడు కాదు....

  • @saratchandra6141
    @saratchandra6141 Před 26 dny +33

    బ్రాహ్మణ.. వైశ్యులకు.. లేవా.. పదవులు.. అక్కర్లేదా.....

    • @kpnaidu9999
      @kpnaidu9999 Před 26 dny +2

      కేంద్రంలో చక్రం తిప్పే యోధులు వీరేగా

    • @vkrao175
      @vkrao175 Před 26 dny

      Ivr gadini adagandi

    • @acousticcity4862
      @acousticcity4862 Před 26 dny

      Vaisyulaki vintundannaruga!

    • @jaihind11
      @jaihind11 Před 26 dny

      Is there any point in their news and these caste equations ? How stupid !!

    • @sridharaniheights7090
      @sridharaniheights7090 Před 25 dny

      Vadukunaru ga wedilestaru

  • @sagidapoguparimala9386
    @sagidapoguparimala9386 Před 26 dny +10

    వంశీ గా నీకు కూడ మినిస్టర్ అవుతావేలేరా

  • @NamaSurendrakumar
    @NamaSurendrakumar Před 24 dny +1

    ప్రధాన మంత్రిని ఎవరిని చేస్తారు సారు టీడీపీ లో

  • @ramakrishnagrandhi798
    @ramakrishnagrandhi798 Před 26 dny +1

    మీరు ఏ విదంగా చెబుతున్నారు. అక్కడ BJP గవర్నమెంట్ కష్టం మీద form అవుతారు. మీరు ఇలా చెబుతున్నారంటే బీజేపీ వాళ్ళు AP లో ఏమైనా మత లబు వుందా? మీకు టీడీపీ వాళ్ళు ఏమైనా లీడ్ ఇచ్చి వుంటారు. ఏది ఏమైనా చాలా మంచి చేస్తున్నారు. AP E . C కి శ్రమ కలగకుండా మీరు ఊహించి బాగా చెప్పారు. Tq

  • @Pvna-nh7ui
    @Pvna-nh7ui Před 26 dny +12

    నడిచిద్ది కాదు నడుస్తుంది !

  • @asr9076
    @asr9076 Před 26 dny +13

    Script evadu echaduraaaa. E roju news ki.

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 Před 26 dny +1

    MLC Icchi Devineni uma mahaeswara rao gariki ki Minister ivvali

  • @marksrungarapati864
    @marksrungarapati864 Před 25 dny +1

    మహావంశీ గారి సీట్ ఎక్కడ వేస్తారు?

  • @rameshreddydaram3852
    @rameshreddydaram3852 Před 26 dny +4

    Naku central cabinet lo okka post kavali plz sir

  • @jesuspvd2174
    @jesuspvd2174 Před 26 dny +18

    జగన్ మీద నీకు బాగానే ఉంది కోపం కానీ జగన్ వచ్చాక చూపిస్తాడు నీకు చుక్కలు రెడీగా ఉండు

  • @vprasad1698
    @vprasad1698 Před 26 dny +1

    అలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఉంది కూటమి పరిస్థితి.
    కూటమికి 70-80 కి మధ్య లో వస్తాయి.

  • @tejaswithap1214
    @tejaswithap1214 Před 26 dny +1

    Wow first time in Indian politics an MLA can become central minister.

  • @BuchireddyG-rv5wr
    @BuchireddyG-rv5wr Před 26 dny +7

    Maha news vamsigaru nizalu cheppandi jai jagan ycp gurinchi cheppandi

    • @joysulabalasubramanyam7911
      @joysulabalasubramanyam7911 Před 26 dny +1

      వైసీపీ ని జా లు చే ప్ తే ఆయనచ్చేప్తారు

  • @KarthikKarthik-nw6to
    @KarthikKarthik-nw6to Před 26 dny +20

    Jai Chandra Babu

  • @hemanth7119
    @hemanth7119 Před 20 dny

    తేదీ 04.06.2024 ఓట్లు లెక్కింపు తరువాత ఎవరు అధికారంలోకి వస్తారో అప్పుడు ఇలాంటి ఊహాగానాలు చేస్తే బాగుంటుంది హుందాగా ఉంటుంది.

  • @hemanth7119
    @hemanth7119 Před 20 dny

    భగవంతుని నిర్ణయాలు మానవునికి సంపూర్ణంగా తెలియవు.

  • @karivenkatkari9612
    @karivenkatkari9612 Před 26 dny +7

    Balakrishna?

  • @asr9076
    @asr9076 Před 26 dny +9

    Arreee areee em matladuthunnRa