గుంటూరు కారం ఎలా ఉంటాడో చూపిస్తా | The Leader With Vamsi...
Vložit
- čas přidán 23. 04. 2024
- #PemmasaniChandrasekhar #TDPGunturMP #TDPWinning #mahaanews
గుంటూరు కారం ఎలా ఉంటాడో చూపిస్తా | The Leader With Vamsi...
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on CZcams For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live | Lat...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.
పెమ్మసాని లాంటి మంచి వ్యక్తి ఈ రాష్ట్రానికి చాలా అవసరం జై టీడీపీ జై చంద్రన్న జై పెమ్మసాని
గంట అర గంట లకి కాకుండా మీలాంటి వారిని గెలిపిస్తే కొంచెం అయినా మంచి జరుగుతుంది మన ప్రాంతానికి..
ఇలాంటి వాళ్ళు గెలవాలి
అన్ని TV Interviews లోకి ఇదే HIGHLIGHT. Keep it up..
All the way From Australia - This man is a Very Level Headed Person,.., Vote for this person.. He has Clarity in Words, Speaks very Clearly I wish I can vote for him Make sure this guy Wins with Huge Majority.. These kind of people are needed in Indian Politics - Especially in Andhra Pradesh ..! Potential CM Candidate....!
విజయం పెమ్మ సాని గారి సొంతం జై TDP జై జై పెమ్మసాని
పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మీలాంటి గొప్ప దార్షినికత ఉన్న వ్యక్తులు రాజకీయలలోకి రావాలి. మన భారతదేశము లో చాలా మార్పులు తీసుకురావాలి. మీ మాటలలో ప్రజలకు మంచి చేయాలనే ఎంతో ఆత్మవిశ్వాసం మరియు నిజాయితీ కనపడుతుంది. మీరు పదికాలాల పాటు ఆరోగ్యంగా ఉండి, రాజకీయలలో గొప్ప మార్పు తీసుకురావాలని నా ఆకాంక్ష. చంద్రబాబు గారి వెన్నంటి మీ లాంటి నిజాయితీ పరులు ఉంటే అతనికి తిరుగులేదు. దయచేసి మీ ఆలోచనలు చంద్రబాబు గారికి చెప్పి మన రాష్ట్రంలో అలాగే మన దేశంలో గొప్ప మార్పులు తీసుకురావాలి. మిమ్మల్ని గుంటూరు ప్రజలు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎప్పటికి వదులుకోరు. భారీ మెజారిటీతో గెలుస్తారు.
Power of knowledge hard work and god grace
Okay 😊
మరో ఛత్రపతి శివాజీ మహరాజ్ 🙏
All the best
Godbless you sir 🌹🌹✌️✌️✌️💯🙏🙏🙏🙏
What a confidence.. he is my inspiration
VAMSI Anna well done
All the best pemmasani garu God bless you save Andra Pradesh
పెమ్మసాని గారి స్పీచ్ ని కన్నడలో తమిళంలో మహారాష్ట్రలోహిందీలో ఆ సార్ ఈ స్పీచ్ లు టెలివిజన్ కి ఇప్పిస్తే ఇలాగే ఉన్న యంగ్ పొలిటీషియన్స్ వచ్చి ఇండియా కి మంచి చేస్తారు సమస్య కోసం పోరాటంలో చత్రపతి శివాజీ గా గుర్తింపు పొందుతారు🎉🎉✌✌🇮🇳🇮🇳
పార్టీ ఏదైనా మీలాంటి లీడర్లు ఆంధ్రకు కావాలి.
Andhra future merlo kanabadutondi. Vijayostu🎉
MP garu Meru super sir your great man love you Sir
Dr. Gaaru chaala clever,vamsi gaaru Dr gaarini question tho meeru ibbandi cheyyaleru pemmasaani gaaru chaala inteligent
పెమ్మసానిని గెలిపిస్తే పెనుమార్పు సాధ్యం
పెమ్మసాని చంద్రశేఖర్ గారి లేటెస్ట్ 3 ఇంటర్వ్యూలలో అంటే ఏబీఎన్ ఆర్కే గారితో మరియు టీవీ5 మూర్తి గారితో చేసిన ఇంటర్వ్యూల కంటే మహా న్యూస్ వంశీ గారి ఇంటర్వ్యూలో చంద్రశేఖర్ గారు చాలా ఓపెన్ అయ్యారు. వంశి గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారి నుంచి చాలా విషయాలు రాబట్టారు
Good Observation, bro..!!
Yes, I feel the same
Wow what a lagend,we want this type of leaders in india especially in ap
All the best Pemmasani garu! you will win with big majority! all the best to you sir!
గుంటూరు 7 కి 7 టీడీపీ గెలుస్తుంది
పెమ్మసాని గారికి అయితే 2 లక్షల నుండి 3 లక్షలమెజారిటీ అని అనుకుంటున్నాము.
Pemmasani Anna can you please build an international school to every district
Jai Amaravathi
ఒక సామాన్య పౌరుడిగా నేను మన టీడీపి ప్రభుత్వానికి ఇచ్చే సలహా, మరియు నా బలమైన కోరిక ఒకటే, విధ్య ఆరోగ్యం govt schooler ship ఇచ్చి ఇంక మిగిలినవి వేటిన ప్రోత్సహించండి. వృద్ధాప్య, వితంతు పెన్షన్లు అర్హులు అందరికీ ఇవ్వండి. Govt schools లో కూడా మంచి టీచింగ్ స్టాఫ్ నీ అపాయింట్ చేసి అందరికీ విధ్య అందేలా చేయండి.
Dear sir...I want to see more news with headlines that Guntur constituency developing like anything...with regard to Good water supply...best medical facility etc....hoping to see different Guntur....God bless you....all the best....
ALL THE BEST SIR , 💯% CORRECT SIR.
Please build Maternity hospitals are very imp
This guy will become a great leader in future.
ఏం చేయబోతున్నారో ముందే చెప్పేస్తే జలగ ముఠా మీరు రాకుండా ఉంటానికి ఎంతకైనా తెగిస్తది
Very All the best to you sir 💐
Please focus on Agriculture Industry
We love you pemmasani garu
👍
జై పెమ్మసాని 🎉
Advance congratulations 🎉sir
Chandra Sekhar garu you are great. Your closing comments are excellent.
పెమ్మసాని చంద్రశేఖర్ ,గారు వైసీకి గుంటూరు కారం గురించి పులివెందుల ,పిల్లికి గానీ వైఎస్సార్ జిల్లా లోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు,కి గుంటూరు కారం గురించి మాట్లాడే అర్హత లేదు, కాబట్టి గుంటూరు జిల్లా, కృష్ణ జిల్లా గురించి, మాట్లాడే అర్హత లేదని చెప్పండి,జనం సౌమ్ము దున్నలు ,కి, మేత వేస్తాము ,దున్న పోతు మేసి నట్టు ,మెసి పిచ్చా కుక్క కు ఎమితెలియటం లేదు తెలియజేసి,కుక్కలను తరిమికొట్టిన,మోరుగితునే వుంటారు,జై,టిడిపి,జై పవన్ కళ్యాణ్ 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Best interview maha news vamsi sir@pemmasani chandra sekhar garu chala lothuga prajalaku kavalsina avasarala gurunchi aalochana chesaru ❤24*7 Village lo hospital kavali night time lo poor people chala ibbandi padutunnaru, ambulance currect time ki ravadamledu emergency first aid ⛑️ kavali🙏🙏🙏
Advance congratulations sir.100% best parliament guntur in India. Best state Andhra Pradesh in India. Thank you sir. God bless you.
Guntur west - there is an open drain line peekala vagu flowing in the middle of the city besides SPS High school from chandramouli nagar towards devapuram. I am living near by. Please keep in mind to do something to cover the drainage immediately after getting into power as this is pending for a long time.
This is what a leader should be ..hatsoff sir.
He was inspiration person for all how to do Hard work
Mostly avi isdues ki clarity people ki ivvagaligithe Ap will be the model to all states of India as well as World also.bhatatha vamsham future bavuntundhi ani hope tho unnamu.Modi ji Raamaraajyam Ayodhya Bala rama prathistala thisuku vastharani aasisthunnamu
Well said sir
ap issues nd solutions correct ga present chesaaru sir
Super excited
Doctor garu Baga cepinaru
❤🎉
Excellent interview
Wish you all the best pemmasani garu
Guntur west లో Arundalpet R O New Bridge కావాలి..Takkellapadu ROB complete చేయాలి..
Farsighted leader,Pemmasani.People of Guntur should vote him for fast development of Guntur.
Super sir
His genuine leadership qualities, commitment, and personal story are triumphs in themselves. He will serve as an inspiration for future generations and redefine the political landscape, igniting change within the system. His interviews reflect his sincere intention to serve the public.
ఉన్నత విద్యావంతులు సంస్కార వంతులు యువకులు అయినా కొందరి లీడర్స్ ని మనం పార్టీ లకి అతీతంగా గెలిపించి ఢిల్లీ పంపాలి అందులో పేట నుండి లావు కృష్ణ గారు గుంటూరు నుండి పెమ్మసాని చంద్ర గారు అమలాపురం నుండి హరీష్ బాలయోగి గారు వైజాగ్ నుండి శ్రీ భరత్ గారు శ్రీకాకుళం నుండి రామ్మోహన్ నాయుడు గారు ముఖ్యులు
వీరు గెలిచి పార్లమెంట్ లో తెలుగు ప్రజల గుండె చప్పుడు ని వారి గొంతులో వినిపించడం మనకి చాల అవసరం అది మన తెలుగు వారి సమస్యలు పరిష్కరించడమే గాక ఇతర రాష్టాల పెద్దల దగ్గర మన తెలుగు వారి గొప్పతనం ఏంటో నిరూపిస్తది. అందుకే వీరి గెలుపుకి మనమందరం పార్టీ లకి అతీతంగా కృషి చేసి వారికి వోట్ వేసి చట్ట సభలకి పంపుదాం తెలుగు ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో మరోసారి వెలుగెత్తి చాటుదాం.
Super kadaa sir 💐
Okko question ki entha simple ga clear ga cheppadayya superr...... ❤🎉😂❤❤❤
భవిష్యత్తు లో AP సీఎం అవుతారు చంద్ర శేఖర్ సార్
CBN garu దేవుడు ఐతే మీరు పూజారి sir anthe
I was very disappointed as a Guntur Ian VAMSI garu you should had discussed about the biggest MIRCH yard and nothing had done so far
U are really a visionary.💐👏
We want a leader like pemmasani chandrasekhar sir
Super sir
India needs leaders like you to create corruption free India
Congratulations in Advance🎉
The people of Guntur
are requested to be wake-up and consious , as the election poll date is coming soon and which is held on
13.5.2024. So we request all the voters to kindly poll your valuable votes to win in a huge majority has M.P. and send to our Bharat Loksabha
to Dr. Sri Pemmasane Chandrasekhar, as he is having good openion to develop and as well as welfare to the people of your constituency.
God bless to him always. Thanks to one and all.
Dr. Sri Pemmasane
Chandrasekhar, Guntur
Constituency M.P. Candidate, TDP : Symbol: Cycle
Jai tdp jai cbn jai pcr
am Telangana u r so great sir
In 2018 I purchased 5units truck Godavari sand for 120000rs and after 2019 elections I purchased 5units truck sand for 28000.
House Construction cost was increased..
KOMATI Jaya Ram garu had to take a major role
Excellent sir
Jai pemmasani sir
Advance Congratulations Dr. Pemmasani Chandrasekhar Garu. 🎉👍
Great personality,great attitude pemmasani
All the best to NDA 💐
Best interview from mahaa tv
❤❤❤❤
❤❤❤❤ hope good days for AP
Sir meeru super extent 💯💯💯💯💯💯 meeru maaku kavali 🎉🎉🎉🎉🎉🙏💐👌💪💪💪💪💪💪💪💪💪👑😍
Yes..politics is simple...if you have right attitude...right aptidude
ILANTI vallu 50 MLA lu 10 mp Li untey chaalu raaaa❤❤❤❤
Super interesting interview sir
June eppuduppudu vastunda ani eduru chustimu
Ilanti vallu win ayithe development jarugutundi own money pettadaniki kuda venakadugu veyyaru
SUPER SIR
Verry good 👍
all the best sir
❤❤❤
Pemmasani is king always
But Maha Vamshi garu konchem mi OA taggiste bagundu.
Good great thoughts with visionary leader
Welcome sir to AP
Pemmasani victory pakka🎉
Great leder pmskr from jksm mudiraj snr ntr vrbmni tg
What a beautiful interview
Superb question and answers God bless you sir
డ్రైనేజీ చెరువులు మందుతో నింపేశారు గుంటూరు కారం స్పైసి చూపించాలి
Baga chepparu sir🎉
Real hero
Whatever work U choose to do. 100% dedication U put in .👍👏
Sir, amaravati farmers are the first victims of this government, byebyeycp
పేమ్మసాని మిత్రమా నీమాటలు అర్థం చేసుకోగలం, అభివృద్ధిని అర్ధం చేసుకోగలం, go a head, our best wishes are with you and with us.
✌️🔥
I am from Rayalaseema.Highly educated must enter into Parlament.Hearty welcome sir.
He is not an ordinary gentleman but he is an honest hard working intelligent so he will become CM of AP in the time to come