Advocate Sharath Kumar Sensational Interview | CM Revanth Reddy | KCR | BRS | Congress | Mirror TV

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2024
  • Advocate Sharath Kumar Sensational Interview | CM Revanth Reddy | KCR | BRS | Congress | Mirror TV
    Mirror TV Exclusive Interviews
    ____
    Follow Us on:
    Facebook: / mirrortvtelugu
    Twitter: / mirrortvtelugu
    Website: mirrortvtelugu.com/
    Instagram : / mirrortvchannel

Komentáře • 265

  • @vll877
    @vll877 Před 15 dny +100

    కడియం కావ్య నజీర్ ఖాన్ రంజిత్ రెడ్డి దానం నాగేందర్ కు టికెట్ ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ కి గ్రాఫ్ అమాంతం తగ్గిపోయింది.

  • @reddyreddy3080
    @reddyreddy3080 Před 15 dny +15

    బీజేపీ 🚩🔥 12 సీట్లు పక్కా

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Před 15 dny +45

    మేరా భారత్ మహాన్.. జై శ్రీరామ్.. జై మోడీ

  • @rlingswamy3310
    @rlingswamy3310 Před 15 dny +23

    బుర్ర నర్సయ్య గౌడ్ ధర్మరాజు లాంటివాడు భువనగిరి ఖిల్లా బిజెపి జెండా ఎగరడం కాయం జై కిసాన్ జై భారత్ జై మోడీ

    • @RADHAKRISHNAN-uz3ir
      @RADHAKRISHNAN-uz3ir Před 15 dny +3

      Boora is a very fair Frank BJP leader. He deserves victory

    • @jagguankhath3623
      @jagguankhath3623 Před 9 dny

      తల్లి విజయమ్మ చాలా మంచి కొచ్చెళ్లు అడిగావు

    • @user-nu8mm6bh2d
      @user-nu8mm6bh2d Před 8 dny

      Mirror tv b r s gelustadi annaru

  • @VoiceOfNationalist
    @VoiceOfNationalist Před 13 dny +5

    జై శ్రీరామ్🚩🚩🚩
    జై మోదీ జీ🚩🇮🇳🪷
    జై బీజేపి🚩🇮🇳🪷

  • @user-tv7sj9ev3y
    @user-tv7sj9ev3y Před 15 dny +14

    పార్టీలో ఉండీ పార్టీ చేసే కార్యాక్రమాలను,పార్టీ చేసే పనులను నీలథీసిన యేకైక మోదటీ మనిషీ మీరే సార్!

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Před 15 dny +29

    కాంగ్రెస్ అబద్ధాల పుట్ట.. రేవంత్ అతి త్వరలో కొత్త పార్టీ... తెలంగాణ కాంగ్రెస్ పెట్టి, బిజెపి సహకారంతో పాలిస్తాడు అని అనుకుంటున్నాను. జై శ్రీరామ్.. జై హనుమాన్

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Před 15 dny +23

    బిజెపి కి 15+ వస్తాయి.. మోడీ మానియా వల్ల, శ్రీరాముని దయ వల్ల ఇది సాధ్యం అవుతుంది. జై శ్రీరామ్.. జై హనుమాన్.. జై మోడీ

    • @user-dy7sq3pf5s
      @user-dy7sq3pf5s Před 15 dny +3

      నిజంగా 15 సీట్లు వస్తే సంతోషం కానీ evm ల ట్యాంపరింగ్ అని గగ్గోలు పెడతారు

    • @iamsurya1908
      @iamsurya1908 Před 15 dny

      😅😅😅 super comedy 😂😂😂

    • @bonagiribonagiri1583
      @bonagiribonagiri1583 Před 15 dny +1

      Good morning
      BJP 6-8
      Congress 8
      BRS 0-1
      Voche avakasalu unnavi

    • @kavalibalaji8022
      @kavalibalaji8022 Před 14 dny +1

      ​@@bonagiribonagiri1583 MIM RADHA E సారి

    • @wiseman6007
      @wiseman6007 Před 13 dny

      ​@@bonagiribonagiri1583BJP 0-1, BRS 8-10, Congress 4-5, MIM 1

  • @rajunenavath6487
    @rajunenavath6487 Před 15 dny +30

    రేషన్ కార్డు లేక పెద వారు చాలా
    ఇబ్బంది పడుతున్నారు దాని గురించి చెప్పండి సార్
    సిఎం రేవంత్ రెడ్డి గారికి

  • @shettyy1593
    @shettyy1593 Před 15 dny +11

    🙏అమ్మ వందనాలు
    మీ కు ఇష్టమైన పార్టీకి ఎన్ని ఎంపీ స్థానాలు వస్త్తావి తల్లి 🙏🙏
    జయహో తల్లీ జయహో 🙏🙏🙏

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 Před 13 dny +4

    నేనేమో చాలా గొప్పగా ఉహించుకున్నా లాయర్ గారిని చూసి. జగన్ మీద అభిమానం చూస్తుంటే జాలి వేస్తుంది ఇన్ని రోజులూ ఈయన వీడియో లు ఎందుకు చూశానా అని

  • @user-qb1je9gf8z
    @user-qb1je9gf8z Před 15 dny +27

    Revanth pachi abaddala koru

  • @bajiraochitla7426
    @bajiraochitla7426 Před 15 dny +10

    సీఎం రేవంత్ రెడ్డి గారూ... తెలంగాణ ఎన్నికలు అయిపోయాయి గదా ?మరి తెలంగాణ ఫ్యూచర్ యేమిటి? ఒక మాటకారిగా తమ మాటనైతే నెగ్గించుకున్నారు.లేనిపోని అబద్ధాలు చెప్పి జనాన్ని మోసమ్ చేయడమే కాకుండా నమ్మించారు. ఎలాంటి అవినీతి మచ్చలేని మోది గారి 10 యేండ్ల పాలనను brs పార్టీ తో ముడిపెట్టి , రెండు పార్టీలు ఒక్కటే. అందుకే లిక్కర్ రాణిని అరెస్ట్ చేయడం లేదు అని. సరే అంతా గతం అయ్యింది. మరి నీ నోటితో చెప్పిన మాటలు, వాగ్దానాలు ఏలా ముందరికి నడుపుతారు? ఇది మీ ముందు ఉన్న పెద్ద సమస్య. బచ్చొంక కెల్ నహీ హై. ఉంటావా కనీసం ఒక్క సం రం ? నీ కంటే ముందటి నుంచి ఉన్న వారు నీ పార్టీలో ఎదురు చూస్తున్నారు. ఎక్కడ కొడితే నొప్పి వస్తుంది అని. Just mind in this issues. నేను ఒక సీఎం పదవిలో ఉన్నాను అనేది మర్చిపోకుండా మాటతీరు ఉండాలి. సడక్ చాప్ మాటలు విడిచి పెట్టాలి.

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Před 15 dny +7

    సంక్షిప్తంగా!!రోజూ 1 సీటు తగ్గిస్తే ఎలా??😅😅😅😅😅😅😅

    • @rafiqmd4711
      @rafiqmd4711 Před 13 dny

      Cm ayeena kannuchi abaddaley abaddala Congress party ijjathu theesiveshundu kavalani public nu mosam chesindu

  • @dhachanaprashanthreddy6584

    బి ఆర్ ఎస్ వోట్స్ చాలా వరకు బీజేపీ కి పడ్డాయి. కేవలం మోడీ నీ చూసి బి ఆర్ ఎస్ కి వేషేవాలు కూడా మోడీ కి వేశారు

  • @guntakaanjireddy3313
    @guntakaanjireddy3313 Před 15 dny +6

    EXACTLY CORECT LAYER. SHABU

  • @bajaninagendergoud8410
    @bajaninagendergoud8410 Před 15 dny +4

    శరత్ సార్ 🙏

  • @user-pf5xq7wn1y
    @user-pf5xq7wn1y Před 13 dny +2

    Jai bjp Jaya ho modi ji

  • @sumarun85
    @sumarun85 Před 8 hodinami

    Now journalism is nothing but capitalism. They don't dare to question political malfunction. They blow the trumpet.

  • @chandrashekarthadakamalla4486

    Super Interview

  • @vidyasagarrenukuntla8404
    @vidyasagarrenukuntla8404 Před 15 dny +9

    శరత్ గారు కరెక్ట్ గా చెప్పుతున్నారు.

  • @manofpower
    @manofpower Před 19 hodinami

    యాంకర్ ఆయన్ని చెప్ప నీయమ్మ... ఎంతసేపు నువ్వే మాట్లాడతావ్...

  • @user-dq6bn4rv1w
    @user-dq6bn4rv1w Před 14 dny +2

    Revanth Reddy entha tinnadu

  • @panjalavenkanna9846
    @panjalavenkanna9846 Před 15 dny +4

    BRS go to down follow BRS totally failed in Telangana

  • @user-zr2qo2ho6o
    @user-zr2qo2ho6o Před 13 dny

    సార్ నా మనస్సులో వున్న సంఖ్యని చెప్పారు

  • @satyanarayanakalluri9472
    @satyanarayanakalluri9472 Před 15 dny +2

    Ippudu cash ledu madam kcr unna ivvaledu

  • @gsreddy2450
    @gsreddy2450 Před 15 dny +4

    Trs/brs కు/లో future లేదు కాబట్టి... bjp లోకి పోవాలంటే రాజీనామా చేయాలసిసదే కాబట్టి హరీశరావు సిద్దంగా ఉన్నందున... రాష్ట్ర రాజకీయం ఇక రసవత్తరం.

  • @SVMUnboxing
    @SVMUnboxing Před 14 dny +2

    Jai Modi Jai BJP ❤❤❤❤❤

  • @user-zg6hf4zu5r
    @user-zg6hf4zu5r Před 15 dny +1

    Vijaya Reddy Garu Meru Jarnalist Eh Okka Party Ki Sapport Cheyakudadu Gummadi Babu Rao

  • @karunkumarvangapalli5270

    Wait till June 4 for All india results

  • @Havi7095
    @Havi7095 Před 13 dny

    పాలిచ్చే బర్రె నమ్మి ......,............
    . తెచ్చుకున్నట్లు ఉంది తెలంగాణ ప్రజల పరిస్థితి

  • @chakilelaanil7715
    @chakilelaanil7715 Před 15 dny +1

    Sir Congress is not a secular party

  • @mentorlu4686
    @mentorlu4686 Před 15 dny +4

    విజయ రెడ్డి గారు కొంచెం ఎక్కువ చేస్తున్నారు 12 ఖచ్చితంగా వస్తాయి

  • @trigullagopalakrishnasharm8894

    మేము ఒక సిద్ధాంతాన్ని నమ్మి ఓటు వేసినాము కానీ ఆ నాయకుడు పార్టీ మారుతి మేము ఎవరికి ఓటు వేసినట్లు ప్రజలందరూ ఆలోచిస్తున్న ఏకైక సమస్య మేము బిజెపికి బిజెపికి ఓటు వేస్తే వారికి కాంగ్రెస్ లో కలిశారు మేము ఎవరికి ఓటు వేసినట్టు మా ఓటుకు విలువేది ఇది ప్రజల యొక్క కన్ఫ్యూజన్

  • @NarsimluPatlola
    @NarsimluPatlola Před 15 dny +3

    60yr.vachina.evvalenolu.Raithu.barosa.ela..estharu

  • @rajunenavath6487
    @rajunenavath6487 Před 15 dny +16

    సూపర్ సార్ నిజం మాట్లాడుతున్నారు

  • @akepogujohnmichael1154

    Who is anchor? Both ?

  • @markandeyamaharshi7927
    @markandeyamaharshi7927 Před 15 dny +5

    లౌకిక బాస్. సెక్యులరిజం అంటే ఏమిటి? ఇటలీ నాయకుడు, బంగ్లా ఓటర్లు, 2 పిల్లలు తల్లిదండ్రులు పన్ను చెల్లిస్తున్నారు. 12 మండి పిల్లలు ఉన్నా కుటుంబాలు ఉచితాలను అనుభవిస్తున్నాయి.ఇది సెక్యులరిజమా?

  • @MrDokuru
    @MrDokuru Před 15 dny +1

    శరత్ ఒక Psephologist విజయమ్మ ఒక జర్నలిస్ట్ సరిపోయింది జోడీ….శరత్‌ ఓ వకీల కావచ్చు అంత మాత్రాన అయనేదో పెద్ద తిరిగొచ్చో సర్వే చేయించే ఒక అంచనాకొచ్చాడంటె నమ్మొచ్చు. ఒక రూముల కూచోని కాకి లెక్కలు చెబితే ఎవరు నమ్మరు. విజయ టిల్లు పెయిడ్‌బ్యాచ్ అందుకే ఆమె చెప్పేవన్ని సత్యదూరాలు

  • @user-wn6hz1gt9y
    @user-wn6hz1gt9y Před 23 hodinami +1

    BRS10TO12

  • @EERAPAKASRINU
    @EERAPAKASRINU Před 12 dny

    Shirt bagundi...madam ❤

  • @thirupathireddypeddireddy8020

    Modi lekhapothe India ledhu ra babu, modi karanajanmudu

  • @MalleshDurgam-om9yv
    @MalleshDurgam-om9yv Před 11 dny

    వందశూతం కరట్ సారు

  • @manasj636
    @manasj636 Před 15 dny

    As a Congress Man he is trying to defend his CM n Congress Party

  • @dr.v.damodarreddy3300
    @dr.v.damodarreddy3300 Před 15 dny +3

    Rythu bandhu icharu

    • @reddyreddy3080
      @reddyreddy3080 Před 15 dny +1

      15 వేలు అన్నాడు ఇచ్చిందా? 2 లక్షలు రుణమాఫీ ఇచ్చాడా? డిసెంబర్ 9 కి అన్నాడు

  • @sheikyusif
    @sheikyusif Před 15 dny

    Acherammanu cm cheyandi chala santhosham unnatlu unnadi

  • @addianilreddyanilreddyaddi812

    కేసీర్ కు వత్తాసు పలుకుతున్నవా నిన్ను ఎవ్వరూ నమ్మరు

  • @DUNDHIRPUKarunakarreddy
    @DUNDHIRPUKarunakarreddy Před 15 dny +1

    Congers setl 5

  • @user-wn6hz1gt9y
    @user-wn6hz1gt9y Před 23 hodinami

    BRS👌👌👌

  • @mallareddymallagari4850

    విజయ రెడ్డి గారు కెసిఆర్ గారు 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ముఖ్యమంత్రి అయినప్పుడు తట్టా గుల్ల గంత బొంత సదురు పోవడానికి ఐదు సంవత్సరాలు సరిపోయింది 2018 లో నన్ను ముఖ్యమంత్రిని చేస్తే అంత డెవలప్ చేస్తానని అన్నాడు ఆయన పదవీకాలంలో కట్టిన డబుల్ బెడ్ రూమ్ లో ఇవ్వండి పరిస్థితి

  • @ramanaiahbairi2726
    @ramanaiahbairi2726 Před 15 dny +1

    It is a good analysis,hatsof sharath sir, either congress activist,he istelling facts which were done mistakes by their party,It is a moral.every politician should have this kind of morality.

  • @kotturdamodar7045
    @kotturdamodar7045 Před 15 dny +1

    Reddy Amma,,Cong 6,,,BJP 9,,,TRS only one,,,, Keep it in your my..,,You got funds from KCR....

  • @bolladitirupatireddy
    @bolladitirupatireddy Před 13 dny

    Rythu Bandu Raledani Proof Cheyagalara

  • @karunkumarvangapalli5270

    No where resignation

  • @MotheIlender
    @MotheIlender Před 15 dny +1

    ఆగస్టు 15 తారీకు నాడు ఇస్తా అన్నాడు రైతుబంధు ఏ సంవత్సరం ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం

  • @periramana8556
    @periramana8556 Před 15 dny

    Think differently forger two Bs

  • @DEVIL_2.0_X
    @DEVIL_2.0_X Před 8 dny

    Jai shreeram

  • @RADHAKRISHNAN-uz3ir
    @RADHAKRISHNAN-uz3ir Před 15 dny

    BJP will shine in Telangana even if it gets less seats, because lot of people are looking forward to see BJP rule in Telangana.

  • @prabhakarreddy2079
    @prabhakarreddy2079 Před 15 dny

    Sir good analysis sir

  • @user-wk3bg3ji8b
    @user-wk3bg3ji8b Před 10 dny

    కాంగ్రెస్. సిక్స్ బి. Rs మూడు బిజెపి ఎడు . మరి. Mim వన్

  • @nampallyramesh9490
    @nampallyramesh9490 Před 15 dny

    CBN will win with small but comfortable majority.

  • @laxmanbandari848
    @laxmanbandari848 Před 15 dny

    Below 5 scare ok help to farmers

  • @ganisavi8167
    @ganisavi8167 Před 15 dny +6

    10ఇయర్ ఏం పీకిండు కేసీఆర్

  • @gampavenkatesh5994
    @gampavenkatesh5994 Před 15 dny

    Sunitha. Mahendrar ready

  • @GopireddyChandrasekhar-uv5py

    Congress ku 5 seetloste CM revanth kaaranametlavuthadi. Sarat analysis sarikaadu.

  • @vishnuprasad4531
    @vishnuprasad4531 Před 15 dny

    WARANGAL OLD MP ,,,, PRESENT MP SEAT BRS TO CONGRES ??? ,, ,,,

  • @user-zg6hf4zu5r
    @user-zg6hf4zu5r Před 15 dny

    Jai Revanth Reddy Jai Congress Gummadi Babu Rao

  • @nagabushanamchakilam3423

    Enklo sumsaralu chesukondi

  • @rajuvempati9821
    @rajuvempati9821 Před 15 dny +2

    Bjp 10+ sure

  • @mohanbattigiri9070
    @mohanbattigiri9070 Před 10 dny

    Prajalaku telusu monnane.30.000 jobs inchinaru Mari notification inchinaru KCR chesina 7.00000 lac crores appiki monnane 30.000 cr interest kattnatu every month I St ki pay chestunnaru

  • @SrinivasKachu-tk7fl
    @SrinivasKachu-tk7fl Před 15 dny +1

    సూపర్ అంకార్

  • @srkmurthy880
    @srkmurthy880 Před 15 dny +3

    కేసియార్ కంటే రేవంత్ రేడ్డి ప్రమాదకారి.తేలంగాణా జనతా ఇప్పుడు పేనంపైనుండి పొయ్యిలో పడ్డారు.ఎం చేస్తారు అల్టర్ నేటివ్ పార్టీ లేక ఖాన్ గ్రేస్ కు ఓటేసి అధికారం అప్పచేప్పక తప్పలేదు మరి.

  • @rrrchannel91
    @rrrchannel91 Před 12 dny

    Advocate genral ivvakapote revantku addam tirugutunnadu. Teenmar mallanna itanni veluguloniki teesukoste atanike mosam chestunnadu

  • @Deepthirajuvlogs
    @Deepthirajuvlogs Před 12 dny

    Yes Jagan is wining sir

  • @muralikrishnaporuri30
    @muralikrishnaporuri30 Před 15 dny

    కరపత్రం వెయ్యండీ

  • @auvtishivaraju-jt4ps
    @auvtishivaraju-jt4ps Před 15 dny

    Well Said.Congrats

  • @ManoharKmnr-jf6oi
    @ManoharKmnr-jf6oi Před 14 dny

    Congress a grafu padipole vallu chesimdhi good
    Congress inti dhonga e advaket sherath gade

  • @yakaiahthota6935
    @yakaiahthota6935 Před 13 dny

    Congress Wii get 8 seats Akka.

  • @bssnayak
    @bssnayak Před 4 dny

    MLA ఎలక్షన్ల ముందు కాంగ్రెస్::
    ప్రియమైన భారత ప్రధాని మోడీ గారికి నమస్కారం!
    అయ్యా మీతో వినతి ఏమనగా మీకు తెలిసినదే కదా తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో అన్ని రంగాలలో అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలలో ఎవరికి అందనంత ఎత్తులో దినదినాభివృద్ధి చెందుతుంది. మీకు తెలిసిందే కదా కెసిఆర్ గారు మిమ్మల్ని ఎప్పుడూ గౌరవించలేదు. మీకు తెలిసిందే కదా ఈసారి మా ప్రభుత్వము తెలంగాణలో ఎట్టి పరిస్థితులలోనూ మేము గెలవవలసిందే లేకపోతే తెలంగాణలో శాశ్వతంగా మా నూకలు చెల్లినట్టే . రేపు మిమ్మల్ని కూడా దేశ ప్రజలు అడుగుతారు. తెలంగాణలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు మా రాష్ట్రంలో ఎందుకు జరగటం లేదని. మా డబ్బులు అన్ని తినేస్తున్నారు అని. మిమ్మల్ని తన్ని తరిమేసే రోజు కూడా వస్తుంది. తర్వాత ఈ పరిస్థితులలో కేసీఆర్ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు చాలా మెరుగుగా ఉన్నాయి. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి, కాంగ్రెస్కి ఉమ్మడి శత్రువు కెసిఆర్. మీరు అవునన్నా కాదన్నా ఇది 100% నిజం. అందుకే మిమ్మల్ని అర్ధిస్తున్నాము, మీకు ఎలాగో తెలంగాణలో మీ పరిస్థితి చాలా అధ్వానంగా ఉన్నది, అందుకని తెలంగాణను మాకు ఇచ్చి, దీనికి ప్రతిగా మీకు మా ఒక్కొక్క యంయల్ఏ అభ్యర్థి నుంచి 100 కోట్లు వసూలు చేసి సుమారుగా 10 వేల కోట్లు మీకు విరాళంగా ఇస్తాము. మరియు రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్ రాష్ట్రాలలో నామమాత్ర పోటీ ఉంచి మీకు బహుమతిగా ఇస్తాము. మీరు ఏదైనా చేసి ఈవీఎంలను తారుమారు చేస్తారో లేదా ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తీసుకొస్తారా తెలియదు కానీ, ఈసారి మేము తెలంగాణలో గెలిచి తీరాలి. కెసిఆర్ ని భారత దేశ రాజకీయాల్లో రాకుండా చేయాలి.
    ----------------------------------
    MP ఎలక్షన్ల ముందు కాంగ్రెస్.
    -------------++++-------------
    ప్రధానమంత్రి మా బడే భాయ్, ప్రధాని దయతో మేము తెలంగాణలో రాజ్యము చేస్తున్నాము. అందుకు చాలా థాంక్స్. అనుకున్న దాని కంటే ఎక్కువ సీట్లతో గెలిచినాము. బడే బాయ్,ఇప్పుడు మాకు చాలా పెద్ద ఆపద వచ్చింది. ఇప్పుడు ఆకస్మాత్తుగా మా పరిస్థితి జీరో అయ్యే విధంగా ఉంది, దీని ద్వారా ప్రజలలో అనుమానము బలపడుతుంది. వీళ్ళేదో ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచారు అని తెలిసిపోతుంది. మరి జీరో వస్తే బాగుండదు కదా అన్నగారు. సో ఈసారి కూడా మీరు మీ యొక్క చతురతతో మళ్ళీ ఈవీఎం ట్యాంపరింగ్ చేసి మమ్మల్ని కనీసం 10 సీట్లు అయినా వచ్చే విధంగా మాయ చేయండి. మీరు నాకు పెద్దన్న లాంటివాళ్ళు. మీరు ఈ విధంగా 10 సీట్లు గెలిపించినట్లయితే అవసరం అయితే నేను బిజెపిలో నా బలగంతో చేరుతాను. మరో షిండేను అవుతాను. అప్పుడు మనమిద్దరం కలిసి కెసిఆర్ ని జైలుకు పంపిద్దాం. సదా మీ సేవలో
    ----రండ రేటెంత రెడ్డి

  • @pprajachannel2959
    @pprajachannel2959 Před 15 dny

    Congress Party next season Framers ki raythubadhu evadhu election levu kabati Telangana framers is very poor people Revath Reddy Garu please raythubadhu cutt of 8 or 10 acrs only

  • @srinivasnaidu8113
    @srinivasnaidu8113 Před 13 dny +1

    Mp cet 9 nund 11 sets pakka congras❤

  • @hanmanthreddynakkala2193

    Cm is not behaving like a CM, he speaks lies like drinking water and his old boss

  • @bhanumathid5385
    @bhanumathid5385 Před 15 dny

    Wrong analysis
    Congress sweeps elections
    Rahul next PM of India ❤

  • @venkataramaiahabrapudi4023

    రేవంత్ పోతే సున్నానే.

  • @MMRRY
    @MMRRY Před 15 dny

    కోతలరాయుడి కోతలకు ఎన్ని సీట్‌స్‌ రాలుతాయో చూద్ధాం!

  • @satyanarayanakalluri9472

    Congress party 14 seats vasthai raka pothe pathakalu stopped

  • @mrramugosika7364
    @mrramugosika7364 Před 15 dny

    Super no Partshality kumar anna

  • @nampallyramesh9490
    @nampallyramesh9490 Před 15 dny

    Good analysis by Sharath Kumar

  • @narayanabojja4583
    @narayanabojja4583 Před 15 dny +1

    KCR REVANTH VALLANE TELANGANA LO KULAGAJJI PERIGINDI NENU VIJAYAREDDY ANI CHEPPADAMU MUKHYAMAAA

    • @ssiddarthh
      @ssiddarthh Před 15 dny +1

      KCR ki kula gajji ledu..

    • @narayanabojja4583
      @narayanabojja4583 Před 15 dny

      @@ssiddarthh KCR KU KULAGAJJI UNDI KAABATTI KULAMUTHO BALAMU ANNADU,VELMA KULAMU POPULATION ENTHA ENNI MLA SEATS ICHHADU, ENNI MLC ICHHADI ENNI NOMINATED POSTS ICHHADU TELUSUKO THARUVAATHA COMMENT POST CHFYYU

  • @msiri5753
    @msiri5753 Před 15 dny

    Ktr friend va

  • @ramreddygade5105
    @ramreddygade5105 Před 15 dny

    Thondarenduku thalli palithalu vaccaka meeku sanmaanam chesukundaamu

  • @srikantvuppuluri4030
    @srikantvuppuluri4030 Před 15 dny

    kani madam BRS ki gourava pradamina paristiti kalpidaniki chustondi.. But avvatledu

  • @user-gw2ix6hd7k
    @user-gw2ix6hd7k Před 2 dny

    Vishal sparham B J P kadhu nuvve oka visha sarpam

  • @patirambabugoud8596
    @patirambabugoud8596 Před 15 dny

    13 Congress party ki vastavi sarath kmar...pichipattiindi... revanth Reddy meeda kopam to sarath Kumar....vedtugadu

  • @akg_akgoud
    @akg_akgoud Před 15 dny

    @anchor papa koncham gap ivvu papa ayanaki

  • @saiduluavula2036
    @saiduluavula2036 Před 15 dny

    Kalam garu kallalu kannandi Ani matreme cheppudu kathal mingamani Ani cheppele

  • @nageshwargoud4700
    @nageshwargoud4700 Před 14 dny

    SIR BRS TRS VALEKADHU SIR CONGRESS ABIMANULU KUDA BJP KI VESARU SIR PALLITHALU VACHINA THARVATHA NIRE ATTARU BJP KI E THAPEDHAYENTHUNA VOTE LLU PADUTHAHI ANI ANUKOLEDHU ANI SIR

  • @srinivasaousali7271
    @srinivasaousali7271 Před 15 dny +1

    యాంకర్ విజయరెడ్డి..... నెక్స్ట్ టైమ్ నీకు....కే టి ఆర్ టికెట్ ఇస్తాడు.... పక్క..... 👍 భజన ఆపకు ఇలాగే తాళాలు కొట్టు.....

    • @prashanthkarnati6891
      @prashanthkarnati6891 Před 15 dny +1

      Sharath sir cheppaedi vinu

    • @srinivasaousali7271
      @srinivasaousali7271 Před 15 dny

      @@prashanthkarnati6891 ఇ వీడియో గురించి అనికాదు అన్ని వీడియోస్ చూస్తాను.... అన్న 🙏

    • @manamtv1483
      @manamtv1483 Před 15 dny

      ​@@srinivasaousali7271 బ్రో యాంకర్ brs కావొచ్చు.....మంచిని విందం చెడును వదిలేద్దాం....

  • @nadipisrinivasreddy5434
    @nadipisrinivasreddy5434 Před 15 dny +1

    Sharath thappa miku evaru lera interview

  • @satyanarayanakalluri9472

    Inka 4 and half years congress government untundi-prajala ki ichina hameelu nera verchaka poina parvaledu thappu ledu-