Big News Big Debate : జ్ఞానవాపి మెట్ల కింద విగ్రహాలు ఉన్నాయా? - TV9

Sdílet
Vložit
  • čas přidán 17. 05. 2022
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu .
    #BigNewsBigDebate #GyanvapiMasjidRow #RajinikanthTV9

Komentáře • 426

  • @rajugn123
    @rajugn123 Před 2 lety +158

    ఈ దెబ్బతో సౌత్ లొ కూడా బీజేపీ పవర్ కు రావడం ఖాయం... పాపం బాబు, కెసిఆర్, స్టాలిన్ మరియు జగన్ పని గోవిందా...

    • @rajugn123
      @rajugn123 Před 2 lety +3

      @@tipusultan169 we don't want more A'Zebs to destroy our country... believe in our own culture first step in the direction of become world superpower... BJP will achive that objective irrespective of how many A'Zebs oppose it...

    • @razeemkhan5878
      @razeemkhan5878 Před 2 lety

      Ayapatiya varaki am piyakiyadie bjp

    • @funvolgsvideos
      @funvolgsvideos Před 2 lety

      Kalalu kanandi

    • @funvolgsvideos
      @funvolgsvideos Před 2 lety

      Bjp chesidi am ledu edi tappa

    • @razeemkhan5878
      @razeemkhan5878 Před 2 lety

      Giyalshina paratalu machiya chya mandie chalu

  • @kesulokesh5489
    @kesulokesh5489 Před 2 lety +187

    మన దేశంలో ఉన్నది ఒక్కటే మతం అది హిందు మతం మాత్రమే

    • @shaikgouse130
      @shaikgouse130 Před 2 lety +5

      Bro mundu bumi mida ki vachumdi adimanavulu valu putinapudu. Vachinapu a matam to raledu so a kulam aina manishi lo pravasimchedi neturu okate but andaram okate yavaru chachi na andaru bumi lo povadame

    • @shaikkhadeer6472
      @shaikkhadeer6472 Před 2 lety

      మిగతా మతాలు ఎక్కడ ఉన్నాయ్ రా లుచ్చా నాయాల

    • @marrinagarjuna7349
      @marrinagarjuna7349 Před 2 lety +4

      @@shaikgouse130 ఛా! నిజమా

    • @cricketking696
      @cricketking696 Před 2 lety +6

      @@shaikgouse130 idhi mee muslims ki cheppu bro india ni Islamic state ga maarudhamaney plan lo vunnaru,hindus Pandugulaku raalu isurutaaru,hindu abbai,muslim ammayi vaala ishtam tho pelli chesukunna champestaaru,hindus ki pavitra devalayala mundhu namaz chestharu,forcefull ga conversations ivi inka just naaku telisinavi maatramey inka chaala ghooralu jarigaayi,kashmir pandits ni konni vela mandini champaaru ,mee muslims yela cheptaarantey meeru chesthey samsaaram,memu chesthey vyabhi chaaram annatu vuntundhi,inka yenno temples lo aa lenjakoduku barbar,aurangajebu gaadu ilaaney chesaru jai modi ji,jai jai modi ji,jai bjp,jai sri ram,jai hind

    • @habibulrahman1313
      @habibulrahman1313 Před 2 lety

      పాపం needi భారత దేశం kada babu

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Před 2 lety +73

    జ్ఞాన వాపశీ గురించి చర్చ జరుగుతుంటే మధ్యలో ఇండోనేషియా సంగతి ఎందుకు!!!!???? చరిపెస్తే చేరిగిపొదు చరిత్ర... ధర్మం గెలుస్తుంది... దర్మం మాత్రమే గెలుస్తుంది.... జై హింద్ జై శ్రీరామ్ జై మోడీ జై యోగి

    • @sasikanth4957
      @sasikanth4957 Před 2 lety +2

      Yes adhe jarugunthundhi bro om nama sivaya:

  • @kalyanrajstudios1174
    @kalyanrajstudios1174 Před 2 lety +104

    ఖాన్ గ్రేస్ వల్ల ఇన్ని రోజులు ఏమి చేయలేకపోయాం

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Před 2 lety +178

    1947 మతం ఆధారంగా దేశవిభజన జరిగింది....
    పాకిస్తాన్ లో 23శాతం ఉన్న హిందువులు 3percent వచ్చారు...
    అదే భారత్ లో 10శాతం ఉన్న ముస్లిం ఈ రోజు 20శాతానికి వచ్చారు...
    మతం ఆధారంగానే ఆరోజు దేశవిభజన జరిగిన ఇక్కడ మాతో పాటు సమాన హక్కులు కల్పించాం..
    So. .. సాయిబ్ గారూ ... మీరు ఒక్కసారి మతాన్ని పక్కకు పెట్టీ బ్రాడ్ మైండెడ్ గా ఆలోచించుకోవాలి ....

    • @sasikanth4957
      @sasikanth4957 Před 2 lety +5

      Yes

    • @venkatareddy6536
      @venkatareddy6536 Před 2 lety +11

      వాడు అలా ఆలోచిస్తే సాయిబు ఎలా అవుతాడు.వాడు ఆలోచించ డు .అప్పుడు నువ్వు ఏమి చెయ్యాలి.నువ్వు ఆలోచించు.

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 Před 2 lety +3

      👍👍

    • @kuwaitq7842
      @kuwaitq7842 Před 4 měsíci +2

      అలా ఆలోచించరు......రాజకీయాల కోసం హిందూ హిందూ అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారు.... దేవుడు అన్నీ చూస్తున్నాడు

  • @uppalaags9614
    @uppalaags9614 Před 2 lety +112

    చరిత్ర చదివకపోయినకూడా.. దగ్గరికి వెళ్ళి చూస్తే పూర్తిగా అర్థం అవుతుంది అది శివాలయమే అని..oyc గాడు ఎవడు చెప్పడానికి..?

    • @kundurthiramu
      @kundurthiramu Před 2 lety +5

      కరెక్ట్

    • @anuradhaallada6779
      @anuradhaallada6779 Před 2 lety +5

      Yes

    • @praveen4473
      @praveen4473 Před 2 lety +5

      Vadu Majid yoka oka inch kuda vadulu konu ani antunadu....Mari manam eni rojulu manadi kademo ani oorukunam, kani eppudu manadi ani telisina taruvartha....Veela ahankarani anichiyna mana shivudi yoka mandirani sthapinchukundham

    • @kundurthiramu
      @kundurthiramu Před 2 lety +3

      @@praveen4473 100% cheyaali..

  • @yelchuriprasad410
    @yelchuriprasad410 Před 2 lety +54

    రజినీకాంత్ దేవాలయాలు గురించి చెబుతుంటే మీరు మధ్యలో ఎందుకని అడ్డం పడుతున్నారు దయ దయ చేసి ఎప్పుడైనా డిబేట్ చేసేటప్పుడు ఒక విషయాన్ని కంప్లీట్ చేయండి రజినీకాంత్ గారు ఇలా ఇలాంటి డిబేట్ లు ఇంకా చాలా జరగాలి ఇంకా మధుర కృష్ణుడి దేవాలయం గురించి కూడా జరగాలి

    • @eswararaob8940
      @eswararaob8940 Před 2 lety

      ప్రసాద్ గారు రజనీ కాంత్ సూడో మేధావులు
      సపోర్టర్ నిజం మాట్లాడినoప్పడు
      సైoదువుడులా అడ్డు పడతాడు
      వాడికి హిందూ మతము నిర్మూలనా చెయ్యడమే వాడికి ఇష్టం.

    • @user-zf8lr2sn3u
      @user-zf8lr2sn3u Před 4 měsíci

      Rajanikanth gadu turkodiki puttinatlu chestaadu

    • @girishn1762
      @girishn1762 Před 3 měsíci

      30000 masid gurunchi matladali

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +33

    అవాస్తవాలు అంటున్న తనకి మనస్సాక్షి అనేది లేదా హిందూ విగ్రహాలను తొక్కుకుంటూ వెళ్లి శివుడు ఉన్న బావిలో కాళ్లు చేతులు శుద్ధి చేసుకుని పుక్కిలించి మూసి ఇన్ని వందల సంవత్సరాలుగా హిందువుల మనోభావాలు ఆడుకుంటున్న మీకు మనస్సాక్షి ఉందా ఈ దేశంలో ఉండే అర్హత అసలు ఉందా మీకు మనస్సాక్షి ఉంటే హిందూ ముస్లిం భాయి భాయి అనుకుంటే మా దేవాలయాలు మాకు ఇచ్చేయండి లేకుంటే మీకు ఇక్కడ మనుగడ లేకుండా చేయాల్సి వస్తుంది 😭😭😭😭😭

    • @user-rc6yy2bj6y
      @user-rc6yy2bj6y Před 4 měsíci

      Congress ni gelipinchindhi koodaa maname kadha brother. Hindhuvulaki siggu anedhi ledhu. Kulaala perutho nimna kulaala vaarini kaneesam manushula laagaa koodaa chudaledhu . Andhuke Manalo Unity ledhu. Mana hindhuvulalo epppudaithe Unity vasthundho appudu vuntadhi ee edaari mathaalaki......😢😢😢😢😢😢😢😢. Jai hind jai Bharath jai SRI RAM...

    • @girishn1762
      @girishn1762 Před 3 měsíci

      It's true bro

  • @undamatlaraju3922
    @undamatlaraju3922 Před 2 lety +102

    మామిడి గిరిధర్ గారిని రాజ్యసభకు పంపి విదేశాంగ శాఖ సహాయ మంత్రి పదవి కట్టబెట్టాలి... దేశానికి ఇలాంటి వారి సేవలు అత్యవసరం 🙏🙏

    • @duddusivaa
      @duddusivaa Před 2 lety +1

      మన దేశంలో దరిద్రం ఏంటంటే లక్ష కోట్లు ప్రజాధనం లూటీ చేసి 16నెలలు Jail లో వున్న వ్యక్తులు ఎవరు రాజ్యసభ కు వెళ్లాలో డిసైట్ చేసి పంపిస్తున్నారు

    • @venkatputta149
      @venkatputta149 Před 2 lety +3

      100% correct

    • @patriotbharath
      @patriotbharath Před 2 lety +2

      Yes

    • @kurnoolaegis
      @kurnoolaegis Před 2 lety +2

      Giridhar is true legend of India

  • @durgareddy9878
    @durgareddy9878 Před 2 lety +43

    రజని నీకు బాగా ఎక్కువ అవింది ఆయన మాట్లాడితే ఎందుకు అపుతున్నావు

  • @srinu.vsrinu.v3432
    @srinu.vsrinu.v3432 Před 2 lety +61

    చిగులేద ఎదవలర కళ్ళు ఎదురుగా శివుడు ప్రత్యక్షంగా చూసిన అబద్ధాలు చెపుతున్నారు జై శ్రీరామ్ జై భారత్ మాతకి

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 Před 2 lety +9

    చాలా మసీదుల కింద హిందూ దేవులయాలే,,, మా రాజమండ్రి లో
    వేణుగోపాల స్వామి గుడి ద్వసం సి చేసి పెద్ద మసీదు కట్టలేదా,,, ఎలా చేస్తున్నారు మీరు నమాజులు హిందూ దేవాలయాల్లో ఆత్మ విమర్శ అనేది మీకు ఉండదా....

  • @MNagabhushanam.BJP.2024
    @MNagabhushanam.BJP.2024 Před 2 lety +17

    💯👏👏👏Jai Sri Ram 💪✊🛕🚩🙏🇮🇳🕉హిందువా బంధువులకి అందరికీ జైశ్రీరామ్🚩🙏🤝🇮🇳🕉🛕✊✊✊✊🏋

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Před 2 lety +70

    ప్రొఫెసర్ గారు చాలా బాగా చెప్పారు

  • @jaganmohanraomohan219
    @jaganmohanraomohan219 Před 2 lety +36

    100% giridhar garu correct.

  • @eswararaob8940
    @eswararaob8940 Před 2 lety +17

    రజినీకాంత్ ఇంతవరకూ ఏoధుకు ఊరుకున్నారు అడిగావు నీకు తెలియదా?
    దేశాన్ని ముస్లిం లు పాలించారు తరువాత
    బ్రిటీష్ ప్రభుత్వం పాలనను చేవిచుసిoది
    స్వతంత్రo తరువాత ముస్లిం కుటంబం
    పాలన కొనసాగింపు నెహ్రు ఖాన్ కాబట్టి ప్రభుత్వం పాలనను ప్రజలకు తప్పుడు మార్గంలో పయనించి ముస్లిం రాజ్యం గా
    చేసి పాలించాడు హిందూ మతము నిర్మూలనా చెయ్యడమే కాక ముస్లిం క్రైస్తవం
    వ్యాప్తికి కృషి చేసి పండిట్ కానీ పండిట్ నెహ్రూ పుట్టింది ముస్లింకి కుటుంబంలో
    తెలిసి చెప్పని నీవు అడిగితే దాట వెస్తావు
    ఇది మీ సూడో భక్కీనీ తెలుపు తుంది.

  • @mohanbattula4277
    @mohanbattula4277 Před 2 lety +23

    రజినీకాంత్ గారు...రష్యా.ఉక్రెయిన్ దేశాలనుండి...ప్రతినిధులు ని పిలచి debate పెట్టండి.మీ ఛానల్ వాళ్ళకి నెలరోజులు వరకు కవరేజ్ బాగుంటుంది.మీ మీడియా వాళ్ల వల్లే...దేశం లో గొడవలు పెరుగుతున్నాయి

  • @yashaswani2458
    @yashaswani2458 Před 2 lety +20

    అయ్యా ముస్లిం సోదరా..... హిందు మతం మీద దాడి... చేసినప్పుడు..... హిందువులు.. ఎంత బాధ పడి వుంటారు... owuranga జేబు ఎంత.. దూరమార్కు డు...... ఇపుడు.. హిందు.. ముస్లిం.... బాయి బాయి.... ఈ భారత దేశం.. హిందువు... బౌద్ధ జైన.. సిక్కు.. మొదలగు వారిది.. ముస్లిం తరువాత.. క్రైస్తవలు.. భారత దేశాన్ని కొల్లగొట్టారు....... వాళ్లకు పుట్టిన వాళ్ళమే... హిందువులు ఆలయాలు లేవు అని వదిస్తాం

  • @dhananjaneyulukotakonda5034

    తురక గడ్డం దేశనికి అడ్డం

  • @buchilingamkunchakuri2605

    రజనీకాంత్ గారు ఇన్ని అవకతవకలు చరిత్రలో జరుగుంటే
    నీ వంతుగా నీవు నీతాతముత్తాతలేంచేశారు.నీవు ఇటువంటి ప్రశ్నలడిగేముందు కొంతైన ఆలోచించు.

    • @raviakarapu1907
      @raviakarapu1907 Před 2 lety +2

      రజినీకాంత్ గారు అనే సంబోధన అవసరం లేదు....

    • @bsudhakar1196
      @bsudhakar1196 Před 2 lety +2

      అడగడానికి వీన్ని జాగీరా మీడియా అని ప్రశ్నలు ఇష్టం వచ్చినటు అడగకూడదు

  • @srikanthkonda6191
    @srikanthkonda6191 Před 2 lety +12

    Minority appeasement.... కమ్మిలు కాంగీలు సుడోసెక్యులర్ ....ఇన్ని సంవత్సరాలు మీలాగే గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నారు....!!

  • @mavoorilomeru9687
    @mavoorilomeru9687 Před 2 lety +13

    రజనీకాంత్ గారు మీరు ఇద్దరు మద్య గొడవలు పెట్టడానికి మీరు debate పెట్టారు
    దయచేసి ఇలాంటివి ఆపండి..
    అగ్గి పుల్ల లా రాజుకోంటుంది ఇ సమస్య

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +9

    అంత పెద్ద నంది స్వామి ని నీవు కూర్చోబెట్టావానాయనా మసీదు వైపు చూస్తూకూర్చోమని,అయినా ఎవరిదైతేనేమి అందరూ ప్రశాంతంగా ఎవరి పూజ వారు చేసుకోవచ్చు🥰

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 Před 2 lety

      Bale chrppavu Tammudu,bhajana chesukunta kurchunte devullu vachi chusukuntaru.

  • @subbunittala2012
    @subbunittala2012 Před 2 lety +17

    100% ...giridhar gaaru cheppindi ..nijam eppatiki aina hinduvulu nidra levali!

  • @nufkistruff9961
    @nufkistruff9961 Před 2 lety +5

    Pakistanకి పోకుండా ఇంకా ఇక్కడే ఉండటం పెద్ద తప్పు.
    నా దేశం విడిచి ఇప్పటికైనా వెళ్ళిపొండి.

  • @drseenudrseenu3482
    @drseenudrseenu3482 Před 2 lety +12

    Profesar garu baga chepparu

  • @velanganibakka3904
    @velanganibakka3904 Před 2 lety +9

    Mamidi giridhar very good point.

  • @BAJIYADAV543
    @BAJIYADAV543 Před 2 lety +12

    Mamidi giridhar ji aap ki baath bilkul sahee hey...eee kuhana secularism methavulu vunnantha varaku hindhuvulaku ee tippalu thappavu.....

  • @bheema8223
    @bheema8223 Před 2 lety +8

    Rajinikanth లాంటి secularist Valle

  • @vasug8456
    @vasug8456 Před 2 lety +9

    When Mamidi Giridhar garu giving concrete evidence, Farook is not able to digest. Satyameva Jayathe

  • @leelalaxmi3065
    @leelalaxmi3065 Před 2 lety +2

    ముస్లిం సోదరులు కి కి నేను అడుగుతున్నా హిందూ దేవాలయాల నీ కొల్లగొట్టి అల్లానే ప్రార్థించమని కుర్ ఆన్లో ఉందా ఇప్పుడు జరిగింది కాదు తరతరాల ముందు జరిగింది గనుక న్యాయం ధర్మం చేయండి

  • @epcservices6018
    @epcservices6018 Před rokem +1

    విగ్రహాలే కాదు అస్తి పంజరాలు కూడా ఉండవచ్చు!

  • @ravigummula1108
    @ravigummula1108 Před 2 lety +15

    He is telling truths, why are you stopping him? Let him continue his speech about temple.

  • @user-ou4sg5dp3q
    @user-ou4sg5dp3q Před 4 měsíci

    🙏🚩🇮🇳జై,హింద్...!ఎవడైనా సరే తలవంచి జై కొట్టాల్సిందే హిందూ మతానికి!

  • @kancheanji
    @kancheanji Před 2 lety +6

    Jai hindu
    Jai bolo Bharath mathaki ki jai
    Jai modi
    Jai sriram

  • @suneelkumarkandikattu3499

    I love my country media and tv channels, they don't have neither caste nor religion. They have one and only TRP. Great commitment.

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 Před 2 lety +4

    ఒకసారి చరిత్రను అధ్యయనం w ఇంటర్వూ చేయండి. మొదట దీనిని నేర్చుకోండి.

  • @kodandaramaiahb71
    @kodandaramaiahb71 Před 2 lety +1

    రజనీకాంత్ గారూ, గిరిధర్ గారు తను మాట్లాడుతున్నప్పుడు అవతలి వ్యక్తి ని మాట్లాడొద్దంటుంటే, మీరేమో ఆ మధ్యలో అవతలి వ్యక్తిని "రియాక్ట్" అవమని చెప్పడం ఏం ధర్మం. ఏం గిరిధర్ గారు పూర్తిగా చెప్పేంత వరకు మీరు ఆగలేరా?. డిబేట్ సక్రమంగా నడపలేరా?. లేక మీరు డిబేట్ ఎలా ఉండాలో మీ ఇష్ఠానుసారంగా నిర్ణయిస్తారా?.

  • @chandrasekharrobbi9511
    @chandrasekharrobbi9511 Před 4 měsíci

    కేవలం ఇతర విశ్వాసాలను కించపరచడం నాటి నుంచి ఇస్లాం యొక్క ఉద్దేశ్యం. మన ప్రాచీన సంస్కృతిని , సాంప్రదాయాలను చేరిపివేయటమే వారి ఉద్దేశ్యం. ఏ నిజమైన ధర్మం ... ఇతర సంస్కృతులను, జాతులను భూమి మీదనుంచి తుడిచి పారేయటాన్ని సమర్ధించగలదు ??? ఒక్క బార్బరియన్ వ్యవస్థ తప్ప. ఆలోచించండి ??? ఈ భావన ఎంత నీచమైనదో, నికృష్టమైనదో, దుర్మార్గం తో , పైశాచిక ఆనందం తో కూడు కొన్నదో. .... కూడు తినేవాడికి ఎవడికైనా అర్థం ఔతుంది.

  • @uma1579
    @uma1579 Před 2 lety +2

    అందరికి నమస్కారం... ఇప్పుడు అందరి మనసులో కాశీలోని జ్ఞానవాపి మసీదా లేక మందిరమా అనే సమస్య అనేక రకాలుగా అనేక అనుమానాలను పుట్టిస్తున్నది. గోడల నిర్మాణము అక్కడ దొరికిన ఆనవాళ్ళు అన్నీ హిందూ సంకేతాలే అని కొందరి అభిప్రాయం. విషయం కోర్టుకు వెళ్ళింది. వాయిదాలమీద అన్వేషణ జరుగుతోంది. ఒక చిన్న విషయం తెలియజేస్తాను... అందరికీ తెలిసినదే ... మాకు తెలియదా అని ఎవరు మనసు నొచ్చుకోకూడదని మనవి. మన సమాజంలో ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వస్తే మనం ఏం చేస్తాం. ఇద్దరి మధ్య ఆ సమస్య బహిర్గతంగా చర్చిస్తాం కదా. ఇద్దరు పిల్లలు ఒక వస్తువు కొరకు కొట్టుకుంటున్నారు. వస్తువు వాడు తీశాడు అంటే కాదు వాడు తీశాడు అని. మధ్యలో పెద్దలు కలుగజేసుకొని... వస్తువు ఎవరి దగ్గర దొరికితే వాడు తీశాడని నిర్ణయిస్తాం కదా... అలాగే అక్కడ శివలింగం వున్నదని, కాదు ఫౌంటేన్ అని వాదన కదా. సమస్య వున్న ప్రదేశాన్ని పురావస్తు శాఖ వారి ద్వారా శివలింగం లేదా ఫౌంటేన్ చుట్టుపక్కల జాగ్రత్తగా త్రవ్వి ఆ వస్తువు యొక్క పూర్తి రూపం పునాదుల నుండి బహిర్గతం చేస్తే అది శివలింగమో లేక ఫౌంటెనో తేలిపోతుంది కదా... కోర్టుకు ఆధారాలు కావాలి. సాక్ష్యం కావాలి. ప్రజలకు కూడా సరియైన నిదర్శనం కావాలి. ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేసి చూస్తే సమస్య సమసి పోతుంది. ఫౌంటెన్ అయితే వారికి ఇవ్వండి. శివలింగం అయితే వీరికి ఇవ్వండి. శివలింగం అయితే ఆలయ పునర్నిర్మాణం కూడా వారికే అప్పచెప్పండి. ఫౌంటెన్ అయితే మసీదుతో కూడిన ఫౌంటెన్ పునర్నిర్మాణం చేయమనండి. ఖర్చుల నిమిత్తం పురావస్తు శాఖకు ప్రభుత్వం ద్వారా నిధులు ఇవ్వండి. ఈ విషయాన్ని వాయిదాలు వేసి, దానికి రాజకీయ రంగును, చారిత్రక తప్పిదాలను, మత సిద్ధాంతాలకు పెద్ద అవకాశంగా ఇచ్చి సమస్యను జటిలం చేయటం దేనికి. అక్కడ కట్టడం ఏదయినా ఇరువర్గాలు అంగీకరించాలని కోర్టు ద్వారా షరతులు పెట్టండి. ఏ కట్టడమైనా ఇండియాలోనేగా వుండేది. కాశీలోనేగా వుండేది. ఇరు మతాలకు పరస్పర గౌరవాలు తగ్గకుండా ఇరువురూ కలసి సమస్యను అర్ధం చేసుకుని ముందుకు రండని పిలుపునివ్వండి. ఈ సమస్యకు పరిష్కారం ఇంతకంటే ఏముంది. ఓపెన్ చేసి అది శివలింగం యొక్క ఆకారమా లేక ఫౌంటెన్ ఆకారమా తెలియజేయండి సమాజానికి. జైహింద్

  • @glreddy5257
    @glreddy5257 Před 2 lety +3

    రజినీ కాంత్ గారు ఇన్ని రోజులు మీలాంటి సెక్యులర్ కట్టర్ హిందువు గుండా ఏమి చేయలేకపోయాము.అసలు కాశీ క్షేత్రంలో జ్ఞాన వాపి గోడలు చూస్తే అర్థం కాలేదా అక్కడ మందిరం ఉందని, ఇప్పటి వరకు ఎందుకు చేయలేకపోయాము అంటే సో కాల్డ్ సెక్యులర్ మేదవులు,ఖాన్ గ్రేస్ govt, మీలాంటి తోత్తు మీడియాల వలన కొంత టైమ్ ఆగవలసి వచ్చింది.కురుక్షేత్రం యుద్ధానికి ముందు కూడా సంధిలో భాగంగా ఐదు ఊరులు మాత్రమే అడిగారు కాదనబట్టే యుద్ధం అనివార్యం అయినది. ఇప్పుడు అంతే one by one తిరిగి లాగేసుకోవటమే

  • @mnsrtech7194
    @mnsrtech7194 Před 4 měsíci

    కోర్టులు కూడా దేవాలయాలు మసీదులు అనటం మన కర్మ విద్య, వైద్యమ్ ,పేదరికం, అభివృద్ధి గురించి పని చేయక పోవడం మన కర్మ.

  • @sraghukumar77
    @sraghukumar77 Před 2 lety +2

    గౌరనీయులైన సభ్యులకు నా మనవి. ఈక్రింది సమాచారం ప్రచారం చేయ గోరుతాను.
    ఓ జ్ఞాన విజ్ఞాన హిందులరా మేల్కొనండి....
    ఓం నమః శివాయ నమః
    ఓం నమో నృసింహ స్వామి యే నమః
    ఓం నమో వేంటేశాయ నమః
    🙏🙏🙏🙏🙏🙏
    ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం..
    🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని
    శిక్షించి, తొలగించు. స్వామీ శిశుపాలుని తొలగించు...నీ భక్తుడు.🙏🙏🙏

    • @venkataiahbaarla4654
      @venkataiahbaarla4654 Před 2 lety

      Meeru cheppinabhajanale kapadutavani nammi, vyavastha Sanka naki poyinadi. Manadaggarunna unity ekkada? Okademo addabottu,okademo niluvubottu, okademo gundrani bottu aakaroniki botte vundadu ,manathalakale ilavunte thalampulela ane vishayam?

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Před 2 lety +7

    Muslim రాజులు దేవాలయాలను పడగొట్టిన మాట వాస్తవం. ఇప్పటికీ చాలా గ్రామాలలో muslims హిందువులను గౌరవిస్తారు, కలసి ఉంటారు అనేది కూడా వాస్తవం. కొద్దిమంది కరడు గట్టిన ముస్లిం తీవ్రవాదులు ఇప్పటికీ అరాచకాలు సృష్టిస్తూ , హిందూ muslims మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. ధ్వంసమైన దేవాలయాల విషయంలో స్థానిక muslims హిందువులను సపోర్ట్ చేస్తున్నారు. కనుక మీడియా లో వచ్చే muslims చెప్పే విషయాలు కరెక్ట్ కావు.

  • @mohanbattula4277
    @mohanbattula4277 Před 2 lety +5

    1991 ముందు మీడియా వాళ్లు ఏమి చేశారు

  • @classics6431
    @classics6431 Před 2 lety +10

    350 yrs back maseed lo fountain kadthara, avanni new ga last 100yrs lo vochina changes. So I think that is not fountain

  • @sankarkumar2788
    @sankarkumar2788 Před 4 měsíci

    U tubes మరింత రెచ్చ గొట్టె విధానం చేయకూడదు
    Courts లో matter ఉంది
    దీని మీద discussions పెట్టకుండా ఉండడం మంచిది

  • @betterplacetowatch
    @betterplacetowatch Před 4 měsíci +1

    ఈరోజు నిజం బయట పడింది

  • @srinivasuppu7663
    @srinivasuppu7663 Před 4 měsíci

    హిందు ధర్మమే గెలుస్తుంది ✊✊✊

  • @srinusrinivas7880
    @srinusrinivas7880 Před 4 měsíci +1

    Jai Bajrangbali Jai Bharath ki Jai

  • @dhanunnjayavishnu6431
    @dhanunnjayavishnu6431 Před 2 lety +3

    Om Namahshivaya

  • @nasanicreations7127
    @nasanicreations7127 Před 4 měsíci

    ప్రపంచంలో నీతిలేని జాతి ఏదైనా ఉంది అంటే అది ఇలాంటి నీచులు అదే బాయ్ బాయ్ అనే పైకి మన తోటి నటిస్తూ మనలను మన దేవతలను ఎంత కించపరుస్తూ ఉన్నారో నీచులు హిందువులు కట్టే పన్నులతో జీవిస్తూ హిందువుల దేవతలను తొక్కి పడేస్తూ ఇంత కిరాతకం భరించడం మనకు అవసరమా ఇకనైనా హిందువులారా కళ్ళు తెరవండి

  • @epcservices6018
    @epcservices6018 Před rokem

    ఎవరి దేశంలో వారు ఉండే ప్రణాళిక రూపొందిం చి , అమలు జరపాలి! . అదే శాశ్విత పరిష్కారం!

  • @Smileysdpt
    @Smileysdpt Před 4 měsíci

    Giridhar Garu & Mm Rai Garu Chala Correct ga chepoaru Hindhu Temple's & Tradition ni Kanunarugu cheyatanki Entga Kutralu Jaragayi Ani
    Chala Chakkaga Chepparu
    Jai Sri Ram 🙏🚩🚩

  • @satyanarayana848
    @satyanarayana848 Před 2 lety +1

    సెక్యులరిజం అని కాంగ్రేసు చరిత్రను వక్రీకరించి ఇన్నాళ్లు చుఇంచారు

  • @uma1579
    @uma1579 Před 2 lety

    అందరికి నమస్కారం... ఇప్పుడు మధ్యలో వున్న శివలింగం గురించి త్రవ్వకాలు చేపడిటే మెట్ల కింద విగ్రహాల ఆనవాళ్ళు వాటంతట అవే బహిర్గతం అవుతాయి. ఒక్కోసారి అన్నీ పుస్తకాలలో వ్రాసిన విధంగా జరుగుతాయి అనటానికి వీలులేదు. మధ్యలో మరమ్మత్తుల కారణంతో వాటి రూపురేఖలు, ప్రదేశాలు మారవచ్చును కదా. అందుకని ఆ సమస్యాత్మక ప్రాంతాన్ని పురావస్తు శాఖ వారితో త్రవ్వించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, అందరి మనసులలో వున్న విషపూరిత ఆలోచనలు మార్చాలని కోరుతూ... జైహింద్

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 Před 2 lety +10

    అది శివాలయమని అందరికీ తెలుసు అందరూ కలిసి పూజించుకోండి అదే బెటర్ కొట్టుకు చావకండి ప్లీజ్ 🥰

  • @sadashivavallepu446
    @sadashivavallepu446 Před 2 lety +1

    Super girider gaaru and professor....

  • @jaijaganannageethanath6580

    జై శ్రీరామ్

  • @sheelamrajashekarreddy8591

    రజినీకాంత్ గాడు ముస్లిం కి సపోర్ట్ చేద్దాం అనుకున్నాడు కానీ చేయలేక పోయాడు

  • @osmanmahamad9884
    @osmanmahamad9884 Před 2 lety

    1991 లో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం ప్రకారం 1947 ఆగష్టు 15th నుండి ఏ స్థితిలో ఉన్న కట్టడాలు అదేస్థితిలో ఉండాలి. ఈ చట్టం దేశంలో శాంతి, దేశ ప్రజల మధ్య స్నేహ పూరిత వాతావరణం నెలకొల్పబడి ఉంటది. కానీ రాజకీయ నాయకులు మెజారిటీ ప్రజలను వాళ్ళ వైపు ఆకర్షయించుకొంటానికి, వారి స్వార్థ రాజకీయాలకు ఇలాంటి కార్యకలాపాలు చేస్తున్నారు దేశప్రజల మధ్య ద్వేషాలు , విబేధాలు తీసుకుస్తున్నారు. దేశాన్ని నాశనం చేస్తున్నారు. దేశాన్ని వెనుకకు తీసుకెళ్తున్నారు. ప్రజలు మేలుకొని ప్రజలంతా ఏకమై అభివృద్ధిని కోరుదాం. ప్రజల మధ్య విద్వేషాలు పెంచే నాయకులను ప్రశ్నిద్దాం మంచి నాయకులను ఎన్నుకుందాం.

  • @anilkumargumma3729
    @anilkumargumma3729 Před 2 lety +3

    Jai hind

  • @weathergenerator
    @weathergenerator Před 4 měsíci +1

    Rajinikanth garu kindly ask your muslim panelists this question. Whether Islam permits construction of a mosque over an existing place of worship belonging to a different community.

  • @weathergenerator
    @weathergenerator Před 4 měsíci

    If you are keen about discussing only gyanvapi case why did you allow this person to speak about Indonesian mosques.

  • @anwarpasha1645
    @anwarpasha1645 Před 2 lety +3

    Hi
    India lo inka enni Masjid lu list unnayo cheppandi & inka Prophet SAW gari Rules lo against ga inka enni laws vasthayi ippuday cheppandi, Oka pani aiypothadi kada.
    Next generation vallu aiyna happy ga untaru.
    Jai ho India🇮🇳✊💪👌🙏.

  • @khajaminnlla5193
    @khajaminnlla5193 Před 2 lety

    పాత చరిత్ర పట్టుకొని పాకులాడుతూ న్నారు
    డెవలప్మెంట్ గురించి ఆలోచన చేయండి భారత దేశానికి కావాల్సింది అది

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Před 2 lety +11

    జై శ్రీరామ్ 🙏🚩🚩🙏🕉️🇮🇳

  • @ldrao7376
    @ldrao7376 Před 4 měsíci

    జై శ్రీ రాం
    ఓం శ్రీ మాత్రెనమః

  • @indai7544
    @indai7544 Před 2 lety +3

    Charitra kadu ra ....daridram mi lanti media vallu congress vallu deshanni nashanm chesaruu

  • @Manoj-zo2vc
    @Manoj-zo2vc Před 2 lety +3

    JAI SRI RAM🚩🚩🚩

    • @skbandari
      @skbandari Před 2 lety

      ఏం brother.... నీకు ఓం నమః శివాయ అనరాద.......
      Jai Shree ram పేరు నీ నాశనం చేస్తున్నారు ప్రతి దానిలో.....

  • @chanduaddanki3677
    @chanduaddanki3677 Před 2 lety +1

    Anker Rajanikanth garu is not allowing Hindu debator to speak
    It's not good.

  • @veerufanvenky5918
    @veerufanvenky5918 Před 2 lety +1

    Giridhar Garu Super sir

  • @yesubabu1504
    @yesubabu1504 Před 2 lety +9

    అసలు ముస్లిం గురించి మాట్లాడే అర్హత మనకు లేదు, వాళ్ల అందరికీ ప్రపంచ వ్యాప్తంగా వాళ్ళకి మంచి పేరు వుంది అదే ఉగ్రవాదులు ,అందరూ ముస్లిం లు ఉగ్రవాదులు కాదు కానీ ఉగ్రవాదులు అందరూ ముస్లిమ్ లే అదే పెద్ద విషయం, పైగా వల్ల గ్రంధాల్లో ఒక పాయింట్ ఉంది అల్లా యే దేవుడు సమస్తం సృష్టించింది ఆయనే అని నమ్మని వాళ్ళను నరికి చంపండి ఒక వేళ వాళ్ళు మి ముందూ మోకరిల్లి వేడుకుంటే వదిలి వేయండి , ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు అన్ని వల్ల గ్రంధాల్లో బోలెడు ఉన్నాయి, అందుకే వాళ్ళు గ్రేట్

  • @ravikumarg1331
    @ravikumarg1331 Před 4 měsíci

    Hindus strong ga chepthunaru..

  • @lakshmilakshmi3442
    @lakshmilakshmi3442 Před 2 lety +1

    Jai sriram🙏

  • @mudapakaanjibabu6303
    @mudapakaanjibabu6303 Před 4 měsíci +1

    Ei vadavalanu yamanali......jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🚩 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🕉👌🏻🙏🕉

  • @narshimagurram1974
    @narshimagurram1974 Před 9 měsíci

    Jai.hind

  • @pbvrsubrahmayam7940
    @pbvrsubrahmayam7940 Před 2 lety

    ఎవరు చూసిన దేవాలయం పై కప్పు తీసివేసి మసీదు కట్టారు అని ఎవరు ఐనా చెప్పుతారు...

  • @mohammadazeezazeez4573
    @mohammadazeezazeez4573 Před 3 měsíci

    ఏం నాటకాలురా బాబు

  • @pushpabunny123
    @pushpabunny123 Před 2 lety

    ప్రజలారా మతాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయంగా బతికేస్తున్నారు జాగ్రత్త

  • @PraveenKumar-ys5oi
    @PraveenKumar-ys5oi Před 2 lety

    Jai Sri Ram jai Sri Ram jai Sri Ram

  • @user-er7xh2xn1i
    @user-er7xh2xn1i Před 2 měsíci

    Jai Hindu jai bharath

  • @BABUSIRI273
    @BABUSIRI273 Před 4 měsíci

    Jai sri ram

  • @raghuperi6065
    @raghuperi6065 Před 2 lety +1

    Jai shree Ram 🙏

  • @vankayaladhanajayarao4773

    Jai sriram

  • @kancheanji
    @kancheanji Před 2 lety +2

    Na....la oyc gadu
    Jai hindu jai bjp
    Jai bolo Bharath mathaki ki jai

  • @pandubalu9950
    @pandubalu9950 Před 10 měsíci +1

    ఎలాంటి న్యూస్ చూసి అయినా...ఈ సెక్యులర్ హిందు జనాలు మారతారు..అనుకుంటున్నా....జై శ్రీరామ్...🚩🚩🚩🚩🚩

  • @Spy_12337
    @Spy_12337 Před 2 lety +4

    Ahah mee telugu news valla ki..eppudu time dorikimdha maa kasi gyanvapi temple kosam debet petta taki,yenni rojulu em pekaru telugu news channels vallu.

    • @gayatriengineering4109
      @gayatriengineering4109 Před 2 lety +1

      భాష బాగాలేదు vvvv గారు

    • @vitaminprotien8569
      @vitaminprotien8569 Před 2 lety +1

      Vallu state news ni and kamma , reddy , roa caste politics okate telecast chestharu. National interest desam kosam telecast cheyaru. Matter teledhu telugu states khangress and local state plotices family dynasty ruling kosam pani chestharu

    • @kalagonikashaiah7758
      @kalagonikashaiah7758 Před 2 lety

      @@gayatriengineering4109 సంస్కారంగా మాట్లాడితే మన మీదే తిరుగుబాటు చేస్తారు మేడమ్.

  • @bveerababu1768
    @bveerababu1768 Před 2 lety

    Om namashivaya 🚩 💯

  • @kanthvlogs1981
    @kanthvlogs1981 Před 2 lety +1

    Giridhar Sir is telling absolutely correct.. Aurangzeb luchchagadu mana Hindu temples chala nashnam chesindu.. now the time is to save our temples har har mahadev

  • @vamshinaidu8181
    @vamshinaidu8181 Před 2 lety +3

    there's no need to change the Act, there are exemptions to the Act, if there's a monument which is more than 100 years old it will be treated as historical monument and the Act is not applicable, so as soon as the court gives judgement we can build temple, SPREAD THE WORD, HAR HAR MAHADEV 🚩❤

  • @vidhyavikas
    @vidhyavikas Před 2 lety

    ప్రొపసర్ గారు మీలాంటి వారు దయచేసి లో debate చేయకండి మి debate లు మేము చూడాలనుకొంటున్నాము.

  • @swathiashok987
    @swathiashok987 Před 2 lety

    భారత్ మాత కి జై జాగో భారత్ జాగో

  • @chandramohanreddy9163
    @chandramohanreddy9163 Před 2 lety

    Rajnikant, first you should know the true history of India.

  • @sheelamrajashekarreddy8591

    మొత్తానికి హిందూ మతం గురించి రేపేర్జంట్ చేసే పర్సన్స్ ని మనం ముందుకు తీసుకురగలిగం గిరిధర్ లాంటి వాళ్ళని టీవీ9 డిబేట్ కూర్చో పెడుతుంది

  • @packwellinds7748
    @packwellinds7748 Před 4 měsíci

    Rajani gaaroo,
    Kuthub minaar, jama masjid, Varanasi, anni chotla masjid metla kinda vigrahaala sidhilaalu kanipistayi.
    Velli meeroo choodandi

  • @KLakshmikanth-mv8sm
    @KLakshmikanth-mv8sm Před 4 měsíci

    Har har Mahadev 🙏

  • @SampathKumar-xw9xm
    @SampathKumar-xw9xm Před 2 lety

    Callers ki chance ivvandi mem kuda potisipate chesthamu

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 Před 2 lety

    సూపర్ సార్ గిరిధర్ గారు 🙏🙏🙏

  • @balam8792
    @balam8792 Před 2 lety +1

    hindus ku buddhi ledhu every one hindus vote BJP dharmani kapadandi