Big News Big Debate LIVE: కాశీ మసీదు కథ | Gyanvapi Masjid Row - Rajinikanth TV9

Sdílet
Vložit
  • čas přidán 17. 05. 2022
  • #BigNewsBigDebate #TV9Rajinikanth #RajinikanthVellalacheruvu Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #BigNewsBigDebate #GyanvapiMasjidRow #RajinikanthTV9

Komentáře • 939

  • @tirunagarivenkateshwarlu724
    @tirunagarivenkateshwarlu724 Před 2 lety +110

    ప్రతి మసీదు ఏదో ఒకటి కూల్చి కట్టిందే , సందేహం అక్కర్లేదు.

    • @LifeIsAlreadyBeuautiful
      @LifeIsAlreadyBeuautiful Před 2 lety +2

      Wrong, this is a generalization. Hare Krishna

    • @sreeramulu3214
      @sreeramulu3214 Před 2 lety +3

      భారతదేశం కేవలం హిందూ వులకు మత్రమే స్వసంత్రదేశం

  • @mohankommanapalli7439
    @mohankommanapalli7439 Před 4 měsíci +25

    మన ఆస్తి మనం పొందడానికి కూడా బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుంది.. 20% వున్నవాల్లే బెదిరిస్తే 70% వున్నవాళ్ళు ఏం చేయాలి...ఒక్కసారి ఆలోచించు కొంది..

  • @TkmyMohan
    @TkmyMohan Před 4 měsíci +50

    Sir... తాజ్ మహల్ కూడా శివాలయం.... దీనిని కూడా పురావస్తు శాఖ వారిచే పరిశోధన జరిపించాలి..నిజం బయటకు రావాలి.

  • @user-hs7hu7gq6p
    @user-hs7hu7gq6p Před 4 měsíci +25

    హిందువులు మెల్కొండి తగ్గేది లేదు. జై సనాతన❤

  • @venkatraotanuku363
    @venkatraotanuku363 Před 2 lety +140

    నేను 2006 లో కాశీ వెళ్ళాను. అప్పటిలో మంచి బందోబస్త్ మధ్య మసీద్ వైపు నుండి దర్శనం కు పంపించేవారు. క్లియర్ గా విశ్వనాధుని ఆలయం పైన మసీజిద్ కన్పికస్తుంది. ఆ స్వామి కలిపించుకొని అంతా సరి చేస్తారు. జై విశ్వనాధ 🙏🙏🙏

    • @kashamuralidhar5883
      @kashamuralidhar5883 Před 2 lety

      Muslims have to understand the history and Aurangazeb's demolition of Hindu Temples and building Mosque is evil ideology.

    • @kashamuralidhar5883
      @kashamuralidhar5883 Před 2 lety +6

      Babar is a Mongolian came from outside did evil things and died out of India. Now it is time to come together as Indian family and correct it.

    • @naveee572
      @naveee572 Před 2 lety +10

      JyanVapi అనేది ఒక సంస్కృత భాష కి చెందిన పదం...మరి ఆ పేరు masjid కి ఎందుకు ఉంది...? ఎందుకు అంటే అది ఒకప్పుడు ఒక ఆలయం కాబట్టి

    • @yadagirichary2512
      @yadagirichary2512 Před 2 lety +1

      CR

    • @bhudevinagabhairu8661
      @bhudevinagabhairu8661 Před 2 lety

      @@kashamuralidhar5883 ⁶

  • @santoshpandiri1203
    @santoshpandiri1203 Před 2 lety +107

    అది మాదే మసీదు కాదు మా శివుడు
    గిరిధర్ గారికి 🙏🙏🙏
    జై భారత్ జై హింద్

  • @seenumaster9884
    @seenumaster9884 Před 2 lety +38

    370 ఆర్టకల్ రద్దు చేయలేదా...అలాగే హిందూ వ్యతిరేక చట్టాలు 1991 రద్దు చేయాలి

  • @parashuramulu2968
    @parashuramulu2968 Před 2 lety +53

    ఒక బస్సులో 10మంది హిందువులు ఉన్న ఒక్క తు ఉన్న గెలువనివ్వడు కిందపదడ్డా నాదే మీదపడ్డ నాదే అంటాడు జైహింద్ జైహిందు

  • @seenumaster9884
    @seenumaster9884 Před 2 lety +81

    ఇంతసొల్లు అవసరంలేదు.... ఁపతి ఆలయ అనవాళ్ళు ఉన్న ఁపతి మసీదు స్వాదీనం చేసుకుంటాం...జై ఁశీరాం

    • @narayanareddy506
      @narayanareddy506 Před 2 lety

      Balamu tisuknaru laprakarmu radi

    • @villagethougts7068
      @villagethougts7068 Před 2 lety +1

      Ra mari

    • @f.u3257
      @f.u3257 Před 2 lety

      Pukkadu vachadroy

    • @naveee572
      @naveee572 Před 2 lety +3

      JyanVapi అనేది ఒక సంస్కృత భాష కి చెందిన పదం...మరి ఆ పేరు masjid కి ఎందుకు ఉంది...? ఎందుకు అంటే అది ఒకప్పుడు ఒక ఆలయం కాబట్టి
      JyanVapi Mystery

    • @gollavsnprasad5568
      @gollavsnprasad5568 Před 2 lety

      Vasthe em peekuthav ra hussen ga

  • @vittall7354
    @vittall7354 Před 2 lety +75

    పార్లమెంటు కు 1991 చట్టాన్ని సవరించే అధికారం కూడా ఉంది... ఈ విషయాన్ని మరిచి పోవద్దు ముస్లిం సోదరులు

    • @ravanram4001
      @ravanram4001 Před 2 lety

      🔥🔥🔥🙏🙏🙏

    • @Anand-rm3ju
      @Anand-rm3ju Před 2 lety

      @Rock Star correct parliament cannot bring an act stopping individuals from going to court instead can only make amendments.

    • @gopalraomakarla492
      @gopalraomakarla492 Před 2 lety +2

      సుప్రీంకోర్టు కొట్టుకు కూడా ఆ చటాని కోటివేసే అధికారం అవకాశం ఉంది

    • @naveee572
      @naveee572 Před 2 lety +2

      JyanVapi అనేది ఒక సంస్కృత భాష కి చెందిన పదం...మరి ఆ పేరు masjid కి ఎందుకు ఉంది...? ఎందుకు అంటే అది ఒకప్పుడు ఒక ఆలయం కాబట్టి
      JyanVapi Mystery

    • @kameswararao3809
      @kameswararao3809 Před 2 lety +3

      ముస్లింలు ఎప్పటికీ ఇతర మతస్తులకు సోదరులు కాజాలరు అని వారి మతమే చెబుతున్నది ఇంక సొదరత్వం ఎక్కడ వారి చేతికి అధికారం వచ్చేంత వరకే ఈ sodaratvam అది వచ్చాక బిలో అల్లాహ్ nahi to kaato gallaa అవసరం కొద్దీ నొన్ ముస్లింలను బ్రటకనిచ్చినా నువ్వు బ్రకటడానికి జిజియా కట్టాలి అదివతప్పించు కోవడానికి ఇప్పటి ముస్లింల పూర్వీకులు ముస్లిం మతానికి మారిపోయారు కత్తికి భయపడి మతం మారి పన్ను కి భయపడి ఇస్లాం స్వీకరించిన ఈ పిరికి వాళ్ళ తాటాకు చప్పుళ్లకు భయ పడే అవసరం హిందువులకు లేదు నిద్ర పోతున్నంత వరకే మీ విన్యాసాలు ఒక సారి నిద్ర లేస్తే pridviraaj చౌహాన్ మహారాణా ప్రతాప్ సింగ్ ఛత్రపతి శివాజీ మహారాజ్ నీ గుర్తు చేసుకోండి ఉచ్చ అంటే మీ పైజామాలు తడిసి పోతాయి మీ చెడ్డీలలో ఎరుగు కుంటారు మాకు రామాయణం మహాభారతం ఉన్నాయి యుద్ధం ఎలా చెయ్యాలో వ్యూహాలు ఎలా వేయాలో తెలుసు చాణక్యుడి neetiy మాకు తెలుసు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు మిమ్మల్ని ఇంత కాలం ఉపెక్షించింది కేవలం మీరు మా రక్తం మీ పూర్వీకులను బలవంతంగా మాట మార్పిడి చేశారు అన్న ఒకే ఒక అనుతాపం తో కానీ కౌరవుల లాగ బంధు ప్రీతి మీకు లేక పోతే అన్ని అక్షోహినే సేనలు మట్టి పాలయినట్లు మీరు కూడా ఈ భూమి మీద నూకలు చెల్లి పోయినట్లే మీ పూర్వీకుల ధర్మం లోకి తిరిగి వచ్చారా మీరు బ్రతికి పోతారు లేదా కౌరవుల లాగ రాక్షసత్వాన్ని మాత్రమే అనుసరిస్తే మీకువా కౌరవులకు పట్టిన గతే పడుతుందని మీరు మాకువెంట రక్త సంబంధీకులు కయినా ఆలోచించుకొని పూర్వ భారత చరిత్రను ఒక సారి నెమరు వేసుకొని ముందడుగు వెయ్యండి మీ లాగ మీ భార్యా బిడ్డలను చెర బట్టము వారి సీల హరణం చెయ్యము వారిని నది బజారులో vikrayinchamu మీరు చచ్చినా దృత raashtrudini గాందారిని కాపాడు కున్నట్లే మీ కుటుంబాన్ని కూడా గౌరవ ప్రదంగా చూసుకుంటాము are you ready for the final battle?

  • @bhakthikameshwar9940
    @bhakthikameshwar9940 Před 2 lety +25

    ఒరేయ్ రజని నీకు మొత్తం తెలుసు బిడ్డ నీకు మొ వుంటే నిజాన్ని నిర్భయంగా చూపు తమ్ముడు

    • @myvlogs4574
      @myvlogs4574 Před 2 lety

      భయ్యా వాడికి మడ్డ లేదు.. అందుకే వాడి పెళ్ళాన్ని నాదగ్గరకు పంపుతున్నాడు

  • @bhukyasrinivas5822
    @bhukyasrinivas5822 Před 2 lety +74

    మామిడి గిరిధర్ గారి విశ్లేషణ బాగుంది

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j Před 2 lety +70

    గిరిధర్ గారికి ధన్యవాదాలు

  • @madhavareddypoet2039
    @madhavareddypoet2039 Před 2 lety +38

    ధర్మం తప్పక గెలుచుట కాయం

  • @todayhistory1
    @todayhistory1 Před 2 lety +29

    1528లో అయోధ్యలో రామమందిరాన్ని ధ్వంసం చేశాడు బాబర్...నాటినుంచి వాడి ఆరోతరం వారసుడు ఔరంగజేబు వరకు విధ్వంసకాండ కొనసాగుతూ వచ్చింది..(బాబర్,హుమాయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్,ఔరంగజేబు)
    1669లో వారణాశి ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదు నిర్మించింది ఔరంగజేబే....
    రత్నగర్భ భారత్ ను అన్నివిధాలా కొల్లగొట్టిన మొఘలులు మన నేలమీద కూల్చిన ఆలయాలు లక్షకు పైనే...
    వాటిలో ప్రధాన ఆలయాలు 33వేలు...
    అలాంటి మొఘలులచరిత్రను ఎంత ఆసక్తిగా చదివించారు మనవాళ్లు..ఎంతలా రుద్దారు మనమీద...
    మన విజయనగర, కాకతి, చాళక్య, శాతవాహనులు,అంతకుముందటి గుప్తులు,మగధరాజుల చరిత్ర అంతా ఒక్కపేజీ ఉంటే...ఖిల్జీలు, ఘోరీలు,తుగ్లగ్గాడు,మొఘలులై పుస్తకాలకు పుస్తకాలు...
    అక్బర్ గొప్పరాజు...రాజపుత్రరాజులతో సఖ్యతగా ఉన్నాడు...లౌకికత్వం వెల్లివిరిసింది వాడిపాలనలో...
    షాజహాన్ గొప్ప ప్రేమికుడు ప్రియురాలుకోసం పాలరాతి కట్టడం కట్టారు..అదో అద్భుతం...
    ఇంకెవడో లైబ్రరీ మెట్లు దిగుతూ సింహాసనం ఎక్కకుండానే కాలుజారిపడి చచ్చాడుపాపం...
    నూర్జహాన్ గొప్ప అందగత్తె...
    సిగ్గులేదు మనకు...మొఘలుల పాలనలో హిందువులు తమ మతాన్ని అనుసరించడానికి జిజియాపన్ను కట్టాల్సి వచ్చిందని ఎంతచక్కగాచదివాం..
    అందులోనూ ముఖ్యమైన ప్రశ్నలు బట్టీలుపట్టి రాసుడే రాసుడు...
    మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబు ఎట్లు కారకుడయ్యెను? అక్బర్ పాలనలో మతసామరస్యం గురించి వివరించండి? టెన్త్ ఫైనల్లో ప్రతీసారి దిగే ప్రశ్నలివి...
    ఛ...ఇంత సిగ్గులేని బతుకుబతుకినం, బతుకుతున్నం...
    మన శంభాజీ మనకు తెలియదు, మన రాణీచెన్నమ్మ గురించి ఉండదు..మన పృథ్వీరాజ్-సంయుక్తల వీరప్రణయగాథా లేదు.
    కల్పిత జోధా, భాగమతి, రోషనారాలను మాత్రం చదివాం...
    ఏం సెక్యులరిజం...ఎందుకొచ్చిన లౌకికం...ఆ దిక్కుమాలిన కాంగ్రెస్ ఇన్నేళ్లు ఏలి చేసిందేంటి? 80శాతం హిందువులం ఉండి గొర్రెల్లా ఆ పార్టీకి ఆ కుటుంబానికి ఎందుకు అవకాశం ఇచ్చాం? మన చరిత్రను మరిచి దిక్కుమాలినోళ్ల చరిత్రను చాటడానికేనా?
    సీబీఎస్ఈ సిలబస్ లో ఇకనుంచి మొఘలుల చరిత్ర ఉండదని మొన్నెక్కడో చదివా...కానీ నేను చదివింది స్టేట్ సిలబసే మరి...వాటిని సిలబస్ నుంచి తొలగించే దమ్ము సెక్యులర్ పార్టీ పాలకులకుందా..ఎంతమంది డిమాండ్ అవుతుందిది..

    • @kvsatyanarayana9935
      @kvsatyanarayana9935 Před 2 lety +1

      👍మేమూ ఈ దరిద్రుల చరిత్రే 1985లో చదువుకునిన్నాము. ఈషోషల్ మీడియా ప్రభావంతో అసలు నిజాలు తెలుస్తున్నాయి.

    • @Telugufactschannel-
      @Telugufactschannel- Před 2 lety +1

      100% truth

    • @vamsikrishna-lf2es
      @vamsikrishna-lf2es Před 2 lety +1

      Anna blood manruguthundhi 20 years ga vadi amma thappu Ani thellesi

    • @ssssllll943
      @ssssllll943 Před 2 lety

      Turakollu , kirasthani la valla ippatiki hindus daridram lo bathukutunnaru.

    • @chkalyyaan1005
      @chkalyyaan1005 Před rokem

      ​@@vamsikrishna-lf2es Vote BJP

  • @ammananna929
    @ammananna929 Před 4 měsíci +10

    మా పవిత్ర పుణ్య క్షేత్రం రా కాశీ.మాకు ఒకటే దేశం రా.జై శ్రీ రామ్🙏🚩🤝👍

  • @anandam522
    @anandam522 Před 2 lety +99

    బుర్ర వున్న యె వేదవ కైనా తెలుసు ఆలయాలు కూల్చి మసీదు కట్టరని.

    • @panjacreations3440
      @panjacreations3440 Před 2 lety

      Burra leni nakodukulu chesthunna panulu gullu masidulani.karonaravali E nakodukulu saavali..

    • @srikanthreddy6512
      @srikanthreddy6512 Před rokem

      కట్టరు అంటున్నవా కట్టారు అంటున్నవో అర్థం కావడం లేదు

    • @aahaasisters9991
      @aahaasisters9991 Před 3 měsíci

      7660

  • @venkatmallareddy3005
    @venkatmallareddy3005 Před rokem +70

    ఎక్కువగా హిందూవుల స్పందన భాగుంది నిజంగా, 🙏🙏🙏🙏🙏

  • @sriperambuduruanilkumar9054
    @sriperambuduruanilkumar9054 Před 4 měsíci +8

    పోయి పోయి శివుని తోటి పెట్టుకున్నారు మొత్తం రాక్షస జాతి బూడిద ఐపొద్ది చూడండి
    ఓం నమః శివాయ 🙏

  • @brahmandamnmurthy6936
    @brahmandamnmurthy6936 Před 2 lety +75

    అందితే జట్టు, లేక పోతే కాళ్లు! ఆ విశ్వాసం యొక్క లక్షణం.

    • @saivenkateshyalamanchili4468
      @saivenkateshyalamanchili4468 Před 2 lety +1

      No use of this debate

    • @Jeevan919
      @Jeevan919 Před 2 lety +2

      @@saivenkateshyalamanchili4468 enduku ledu

    • @bharath3498
      @bharath3498 Před 2 lety +4

      Please don't buy from muslims, మనము కట్టే GST govt ki పోతుంది,కానీ హలాల్ tax ki govt ki సంబంధం లేదు,హలాల్ tax డబ్బులు ఎక్కడికి పోతాయో అడిగి చూడండి వాళ్ళు answer చెప్తరేమూ.Terrorist funding ki పోతుంది

    • @abdulkaleem7009
      @abdulkaleem7009 Před 2 lety +1

      @@bharath3498 hi combrate halal antey dabbu kadu k desham lo prati okkaru KARCHU CHESY DABANTA GOVERNMENT KE POTUNDI BUT NAKU OKA DOUBT ARE YOU EDUCATED EDUCATED AIETE FIRST MANA DESHAM LO AM JARUGUTUNDO ADI TELUSUKOVADAM MANCHIDI E DEBATE PANIKI VACHEDI KADU BRO Y ANTEY ADI MANAM NIRNA INCHALEMU KADA DANIKI COURT LU UNNAI

    • @abdulkaleem7009
      @abdulkaleem7009 Před 2 lety +1

      @@bharath3498 tax gst katedi nuvu chusava terrarist laki poyedi ledu kada e terraristlu ma muslim laki sambandinchina Valle Karu but how can you decide this

  • @rukkamolarsrinivasreddy7994

    సుగ్లి గారికి మన శివలింగము సిలిండర్ బండ తో పోల్చడం హిందూ దేవుళ్ళ అవమనిచడం కదా

  • @seenumaster9884
    @seenumaster9884 Před 2 lety +16

    దేశంలొ ఏ ఒక్క ఆలయాల ఆఁకమణల మసీదులను వదలం....ఁపతిఅఁకం మసీదును కూల్చివేస్తాం....తాజ్ మహల్ ను వదలం...అంతెందుకు అనంతపురము జిల్లాలొని పెనుకొండలొ వందల ఆలయాలపై మసీ ( సమా)దులు కట్టారు...

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +32

    భారతదేశంలో ఉన్న మసీదుల అన్ని దేవాలయాలు కూలగొట్టి కట్టినవే కోర్టు కూడా మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తోంది హిందూ బంధువులారా ఎవ్వరు సహించ కండి 🙏🏽

  • @sallagondapadmakarreddy8602

    మామిడి గిరిధర్ గారు బాగా మాట్లాడారు

  • @crackcrazy7533
    @crackcrazy7533 Před 2 lety +48

    చట్టలు..మనకోసమే...బాబాయ్...ఉంది....దాన్ని...మార్చుకోవచ్చు...కూడా🔥🔥🔥🔥💗💗💗

    • @satraj2815
      @satraj2815 Před 2 lety +2

      ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధం గా ఉంది అంటూన్నారు expert లు.

  • @ranganayakammasripati3858
    @ranganayakammasripati3858 Před 4 měsíci +8

    మసీదు అంటావు ఏమిటి,దానిపేరే
    ज्ञाనవాపి.ఆపేరు మసీదు కు వుంటుందా అన్న వివేకం ఉపయోగించు.పడికట్టు మాటలు
    సెక్యులర్ గా మాట్లాడటం కాదు

  • @suneelaqua3935
    @suneelaqua3935 Před 2 lety +29

    18:12 అదే పార్లమెంట్ లో CCA, NRC, NPR, n Farm laws pass చేశారు మరి వాటి సంగతేంటి ఫరూఖ్ గారు

    • @bharath3498
      @bharath3498 Před 2 lety

      Please don't buy from muslims, మనము కట్టే GST govt ki పోతుంది,కానీ హలాల్ tax ki govt ki సంబంధం లేదు,హలాల్ tax డబ్బులు ఎక్కడికి పోతాయో అడిగి చూడండి వాళ్ళు answer చెప్తరేమూ.Terrorist funding ki పోతుంది

    • @f.u3257
      @f.u3257 Před 2 lety

      @@bharath3498 rey meaning telsukora pumka halal ante ento

    • @pundeeswarhimodi7877
      @pundeeswarhimodi7877 Před 2 lety

      Adi veru idi veru.....

    • @suneelaqua3935
      @suneelaqua3935 Před 2 lety

      @@pundeeswarhimodi7877 Both r passed by parliament one is obeying n another 1 disobeying what kind of nature is this

    • @naveee572
      @naveee572 Před 2 lety +1

      JyanVapi అనేది ఒక సంస్కృత భాష కి చెందిన పదం...మరి ఆ పేరు masjid కి ఎందుకు ఉంది...? ఎందుకు అంటే అది ఒకప్పుడు ఒక ఆలయం కాబట్టి
      JyanVapi Mystery

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j Před 2 lety +25

    రోడ్డులో చిన్న దర్గాలు తొలగీయలేకున్నారు రాజకీయనాయకులు

  • @yadammabangari4661
    @yadammabangari4661 Před 2 lety +20

    మసీదుకు మన పేర్లు తెలుగు పేర్లు ఉన్నాయంటే అవి కూడా మన శివాలయాలు అయి ఉండవచ్చు కదా

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 Před 2 lety +9

    గుగుల్లౌ చూడాల్సిన కర్మమ వచ్చింది
    టీవీ9 మీరు సూపర్

  • @venkat8121
    @venkat8121 Před 2 lety +12

    మరక మంచిది కాదు

  • @dasarisiddhartha7762
    @dasarisiddhartha7762 Před 2 lety +10

    ధన్యవాదాలు

  • @Gulehind786
    @Gulehind786 Před 2 lety +4

    What a debate sir.your conducting..your a real news debater.

  • @sahityatharigonda4070
    @sahityatharigonda4070 Před 2 lety +18

    నా దేశ ప్రజలను చూసి నాకు జాలిగా ఉంది ఒకప్పుడు జిజియా పన్నును విధించి బలవంతంగా మత మార్పిడి చేసి , అన్యమతస్థులు గా మారిన సనాతన హిందువులు ఈ రోజు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రాజులు పోయినా రాజ్యాలు దేశాలు గా మారినా , ఆనాటి జ్ఞాపకాలు యొక్క కార్చిచ్చు ఇప్పటికీ రగులుతూనే ఉంది ఫలితంగా ఒక భారతీయుడు ఇంకొక భారతీయుడి తో సైద్ధాంతిక యుద్ధం చేస్తున్నాడు . ఆనాటి గజిని మహమ్మద్ , ఘోరీ మహమ్మద్ , అలీ పోయినా వారు నాటిన భావజాలం అంతరించలేదు . జ్ఞానవాపి మందిరం తెచ్చుకోవటమే కాదు , మనం పోగొట్టుకున్న మన సోదరులందరిని తిరిగి సనాతనం లోనికి తెచ్చుకోవటమే నిజమైనా విజయం .

    • @sudhakarmarni1706
      @sudhakarmarni1706 Před 2 lety

      ఇన్ని కులాలున్న ఈ భారతదేశంలో అలా ఎప్పటికి జరగదు .

    • @chandu9614
      @chandu9614 Před 5 měsíci +3

      Well said Sahitya👏👏

  • @harireddy1245
    @harireddy1245 Před 4 měsíci +2

    Jai Bharat 👏👏👏👏👏👏👏👏👏

  • @todayhistory1
    @todayhistory1 Před 2 lety +26

    పార్లమెంటు పార్లమెంట్ అని అని మాట్లాడుతున్నాడు వాళ్ళు గనక 50% అయితే లౌకికవాదం అని మాట్లాడుతార.

  • @vijayalaxmi-darsi
    @vijayalaxmi-darsi Před 4 měsíci +3

    🚩జై శ్రీ రామ్ 🚩

  • @singersrinu2786
    @singersrinu2786 Před 2 lety +4

    సూపర్ 🙏🙏🙏👌👌

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 Před 2 lety +14

    గడ్డపోడా గోడపైన దేవతలు బొమ్మలు ఫోటోలలో కనపడుతుంటే కాదంటావా. అన్నం తింటున్నవా గడ్డి తింటున్నవా.

  • @anilkumarpodishetty2172
    @anilkumarpodishetty2172 Před 2 lety +13

    Excellent debate 👍🙏👏🤚

  • @kaldiv5776
    @kaldiv5776 Před 2 lety +15

    gyanwapi is a sanskrit word.

  • @yakarajukontham9326
    @yakarajukontham9326 Před 2 lety +6

    Jai హిందు 🕉️Hindu

  • @nagendarnagendar543
    @nagendarnagendar543 Před 4 měsíci +3

    మన భారతదేశం మొత్తం మనదే

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 Před 3 měsíci +2

    ఓం నమః శివాయ.
    💐💐💐💐🌺🌺🌺🏵🏵🌹🌹🌹🙏🙏🙏

  • @bajibabu190
    @bajibabu190 Před 2 lety +13

    Everyone knows what’s the truth. Justice has to be done..Bharatha mathaki Ji..

  • @venodseshuk2965
    @venodseshuk2965 Před 2 lety +3

    ఆరంభం..

  • @maheshrachakonda4632
    @maheshrachakonda4632 Před 2 lety +1

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవా శంభోశంకర 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩

  • @MadhuMadhu-br1be
    @MadhuMadhu-br1be Před rokem +1

    Jai Hind

  • @rameshdaggu5533
    @rameshdaggu5533 Před 4 měsíci +4

    జై హింద్ జై శ్రీ రామ్ 🚩💯🙏🙏🚩🚩
    జై బిజెపి 👍 జై మోడీ 👍🚩🚩🚩🚩🚩
    కాశి మజీద్ ఆది కాదు వా నిజం

  • @peddijanaki7664
    @peddijanaki7664 Před 2 lety +28

    మీడియాలు అన్నీ మూసుకుంటే మంచిది .మసీదు దేవాలయాల వివాదం 100 years నుండి ఉంది court cases కూడా ఉన్నాయి .కానీ ఓటు కోసం ఒక మతం వారినే souport చేసి indian originality distroy చేసారు. హిందువులను అణగదొక్కే రు ఇప్పుడు రాజకీయం చేస్తున్న ది మీడియా వాళ్ళే. ఇదే పరిస్థితి కొనసాగితే అందరు నష్ట పోతారు .మీరు కూడా మతం రంగు పులిమింది హిందువులు కాదు మీడియా

  • @pavankumarkannam7563
    @pavankumarkannam7563 Před 2 lety +2

    Giridhar sir u r on fire.....

  • @hanumatejasarvisetty2107
    @hanumatejasarvisetty2107 Před 2 lety +3

    Giridhar garu on fire

  • @Confused_conformed
    @Confused_conformed Před 4 měsíci +3

    Asking Kashi vishwanath temple?this case is like in Vikramarkudu movie the police officer and his daughter asking for her mother from titla villan😢😢😢

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j Před 2 lety +9

    వాస్తవాలు దాగవు గుర్తుంచుకోండి

  • @nagarajumudigonda3666
    @nagarajumudigonda3666 Před 2 lety +1

    జై శ్రీ రామ్🚩🚩 ధర్మం తప్పక గెలవటo కాయం

  • @gopalraomakarla492
    @gopalraomakarla492 Před 2 lety +2

    మా దేవాలయాలు మా హిందువులకు కావాల్సిందే

  • @krishnarao7329
    @krishnarao7329 Před 2 lety +21

    Mr. Muslim, you should know the basics of historical facts. Aurangzeb issued FARMANA to destroy this temple and built mosque on it. You talk on this farmana and it's a historical fact. You convince your muslim society as a responsible citizen. 🙏🏽

  • @balaaaditya5790
    @balaaaditya5790 Před 2 lety +5

    2:18:30 baga cover chesaru

  • @kedarrajgudey6507
    @kedarrajgudey6507 Před 2 lety +1

    Jai Hinduism jai Hindustan jai bharath

  • @srideviindrakanti2935
    @srideviindrakanti2935 Před 2 lety +1

    conclusion very good

  • @sivamanimolleti3804
    @sivamanimolleti3804 Před 2 lety +11

    Every sivalayam mundu nandi untadi

  • @ssuman5574
    @ssuman5574 Před 2 lety +28

    అవును bro oil packet rate 200rs, petrol 115 rs, chicken 1kg 370rs అయినది.వీటిపై Rajanekanth చర్చ పైట్టడు. సామాన్యడి జీవితం చాల కష్టం గా మారింది

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 Před 2 lety

      suman అంత బిచ్చమెత్తుకుంటున్నవా
      కావాలంటే తలో రూపాయిచ్చి నూనే పాకీటు కొనిస్తం

    • @wenkateshbanda7064
      @wenkateshbanda7064 Před 2 lety

      సాతకానీ గాడిదకొడుకులు ఉండపట్టికనే తురకలు ఇంకా రెచ్చిపోతున్నరు.చీ దరిద్రపు బతుకు

    • @kishorekumar8692
      @kishorekumar8692 Před 2 lety +4

      Adhi divert cheyyadanike ee issue ni highlight chesthunnaru bro

    • @kidz.doyouknowthis4415
      @kidz.doyouknowthis4415 Před 2 lety +6

      World anta rates raising lo under sir. Not only in India.

    • @kishorekumar8692
      @kishorekumar8692 Před 2 lety +1

      @@kidz.doyouknowthis4415 Petrol rate enti sir????

  • @mulleananda2731
    @mulleananda2731 Před 2 lety +2

    Har har mahadev har har mahadev har har mahadev har har mahadev har har mahadev har har mahadev har har mahadev har har mahadev

  • @brahmamkammara8490
    @brahmamkammara8490 Před 2 lety +1

    Ohm Namah Sivaya Sivaya Namah Ohm 🌹🙏🌹

  • @user-jx8fb3lo8j
    @user-jx8fb3lo8j Před 2 lety +10

    రోడ్డు మీద కనిపించేది ఆకారా శివలింగం ఆకారంగా ఎందుకు ఉంటుంది వేరె మసీదులలో చూపించండి ఇలాంటివి

  • @Suresh-rw1vy
    @Suresh-rw1vy Před 2 lety +8

    18:30 గుళ్లను కూల్చి మసీదు లు కట్టిన అన్నీ దేవాలయాలను తిరిగి పొందుతాం రా భయ్

  • @venkateswarlup7498
    @venkateswarlup7498 Před 2 měsíci +1

    Om namo sivaya namaha

  • @user-cs6um2uq5s
    @user-cs6um2uq5s Před 3 měsíci +1

    హర హర మహాదేవ

  • @purushothambheemavarapu2454
    @purushothambheemavarapu2454 Před 5 měsíci +7

    హిందూ మతం గట్టిగా వుంటేనే దేశం వుంటుంది.. దేశం వుంటేనే అన్ని మతాలు స్వేచ్చగా వుంటాయి

  • @rss9930
    @rss9930 Před 2 lety +4

    Mamidi Giridhar garu,,🙏

  • @chakrapanichikka9946
    @chakrapanichikka9946 Před 4 měsíci +1

    Jai Jai Hind ✅.
    Jai Jai Bharat ✅.
    Bharat Mataki Jai.

  • @bunny9nlwaj7bhai6
    @bunny9nlwaj7bhai6 Před 3 měsíci +1

    Om namah shivaya 🚩🙏

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 Před 2 lety +3

    ముస్లింలు పాకిస్తాన్ వెళ్లాల్సిందే.

  • @ssuman5574
    @ssuman5574 Před 2 lety +4

    coart లో ఉన్న విషయాలపై చర్చ పైట్టకూడదు అని చట్టం చేస్తే బాగుంటాది. ఎవరు అయితే కులమత బేదాలు రెచ్చ గొట్టి, తమ రేటింగ్ పైచ్చుకొంటున్నారో వాళ్ళకు బుద్ది వస్తాది.

    • @Jeevan919
      @Jeevan919 Před 2 lety

      @@fiyaqmd Love Jihad

    • @Jeevan919
      @Jeevan919 Před 2 lety

      Court spelling nerchuko raa Poola chokka

    • @Jeevan919
      @Jeevan919 Před 2 lety

      Idi poyi Pakistan Vallaki cheppu Uppena cinema lo kosinattu ni gutti kostaru

    • @Jeevan919
      @Jeevan919 Před 2 lety

      Ninnu Pakistan ki Leda Afghanistan ki pampali daridruda

    • @ramaanjaneyulu5325
      @ramaanjaneyulu5325 Před 2 lety

      Nuvve chey chattam.

  • @ajaybavandla5813
    @ajaybavandla5813 Před 2 lety +1

    Excellent knowledge giridhar garu

  • @seenumaster9884
    @seenumaster9884 Před 2 lety +1

    అయ్యా షుబ్లీ గారు అనంతపురము జిల్లా నార్పలలొ మెజార్ఠీ ఁపజలు కుల్లాయ్ రెడ్డి, కుల్లాయప్ప, కుల్లాయ్ స్వామి అని వందలాది మంది హిందువులు ముస్కింల పేరుతో ఉంటారు

  • @chiranjeevireddybochu1146

    ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Před 2 lety +3

    ను వదులుకునేది ఏమి డ్రామా దేవాలయం మీద మసీదు కట్టి అది మాదే కదా ఆక్రమించుకున్న కట్టుకుని ఎన్నాళ్ళు రాయి దౌర్జన్యం హిందువుల మీద ఇప్పుడు కూడా నా వీళ్లకు వత్తాసుకుహనా మేధావులు మీ దౌర్భాగ్యం ఎన్నాళ్ళు ఈ దేశానికి మీకు మనస్సాక్షి అనేది లేదా 😭😭

  • @commonman4079
    @commonman4079 Před 4 měsíci

    🕉ఓం నమః శివాయ🕉

  • @Ramchandra-ls4ux
    @Ramchandra-ls4ux Před 3 měsíci

    Good news,omnamasivaya

  • @satyanarayana6770
    @satyanarayana6770 Před 2 lety +4

    🙏💐🏃🇮🇳🚩

  • @sambashivarao3523
    @sambashivarao3523 Před 2 lety +4

    One thing all to know that we cannot build temples along side Muslim monuments or masjids during the iron rule of invaders. That means temples existed before and the invaders built their monuments forcifully on our temples and these facts came to light now ie., after 2014. .

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 Před 3 měsíci

    రజనీకాంత్ గారికి నమస్కారం ! మీ వీడియోలు ఏమంత ఆసక్తికరంగా లేవు భయ్యా !

  • @saraswathysaraswathy4906
    @saraswathysaraswathy4906 Před 9 měsíci +1

    Excellent debate

  • @srimannarayanavangala8221

    బాబూ నీకు చరిత్ర తెలియదా? ముస్లిం రాజుల పరిపాలన లో మందిరం లు కూల్చి మసీద్ లు కట్టారు. మీకు వీలు అయితే మళ్ళీ ఏదా తథంగా మార్చండి

  • @axxxcel1693
    @axxxcel1693 Před 2 lety +9

    Rajinakanth ki Deadline start ayindi...

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 Před 2 lety

    గుడ్ యాంకరింగ్ , గుడ్ డిబేట్

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Před 4 měsíci +1

    Bharat Mata ki Jai,jai ho yogi ji

  • @vudugulakarthik5049
    @vudugulakarthik5049 Před 2 lety +3

    Om nama shivaya

  • @yogeswararaopanga3212
    @yogeswararaopanga3212 Před 2 lety +8

    Politics and religion both are different.when we will see the politics without religion and caste that day India becames viswaguru

    • @venkateshwarlujalli136
      @venkateshwarlujalli136 Před 2 lety +4

      God blessings Om namo Shivaya to the Telangana state and Indian people's ! Jai Sriram , Jai Hindu. , Jai Bharath , Jai Jawan Jai Kisan , Save the Indian Hindu Universities and Hindu temple s. ! Jai Hanuman , Jai Sriram. ! Jai Hindu , !

  • @eshwardas5562
    @eshwardas5562 Před 2 lety

    Sensitive అంటునె నిజాలు బయటపడుతున్నది.....

  • @veerababusodamachine46

    Rajani Garu super 👍

  • @narasimha7869
    @narasimha7869 Před 2 lety +3

    Hinduvu ga puttina prati okkallaki ee video chuste raktam marugutundi. Ee Muslims manalni entha ga mana hindu devullani avamanistunnaru😭

  • @anandam522
    @anandam522 Před 2 lety +6

    భారత్ ముస్లిం లు అందరు మొఘల్స్ కు పుట్టరనుకుంటరు కాని వారి వద్ద పాకి పని చెసే వాడు కూడా రేప్ చెసారు వీడి అవ్వ లను అని మర్చి పోతారు

  • @nimmalaveesu2530
    @nimmalaveesu2530 Před 4 měsíci

    Om namsivayya.. ..

  • @sukumar4749
    @sukumar4749 Před 2 lety +2

    Aa fountain nundi inthaki water vastundaa ledaa???

  • @ssuman5574
    @ssuman5574 Před 2 lety +16

    sir, హిందు ముస్లిం మద్య విషయం చాల సున్నితైమనది. మీరు అనవసరం గా చర్చ పెట్టి , ప్రజలను రెచ్చగొడుతున్నారు. సమాజానికి పనికివచ్చె విషయాలమీద మాట్లాడండి. థరలు , గ్యాస్ ,పెట్రోల్ మరియు నిరుద్యగం పై చర్చ పెట్టండి. coart లో ఉన్న విషయాలపై చర్చ పెట్టకూడదు. ఆవిషయం coart చూసుకొంటాది

    • @sukumar4749
      @sukumar4749 Před 2 lety +1

      Hindi channels already started debates on this issue telugu channels started 7-10 days later...

    • @ramaanjaneyulu5325
      @ramaanjaneyulu5325 Před 2 lety

      Avuna brother

  • @rameshjadav6863
    @rameshjadav6863 Před 2 lety +6

    జై హింద్, జై శ్రీ రామ్, ముమ్మాటికీ ముస్లిం లు మానాన్లీ నాశనం చేసాయి, ఇప్పుడు సాగవు

  • @RameswarammaKuruvaa
    @RameswarammaKuruvaa Před 4 měsíci

    OM Namsivaya

  • @chatrapathissrao863
    @chatrapathissrao863 Před 2 lety +2

    అరె సుబ్లీగా పార్లమెంటు చట్టం 1991 నీకు కావాలన్నప్పుడు అదే పార్లమెంటులో పాస్ చేసిన CAA, NSE వంటి చట్టాలు మీకు నచ్చవా?