మరీ మహాత్ములు ఎందుకూ ఆ పని చెయ్యలేదు,@sri sri sri Adithya parasri swamy

Sdílet
Vložit
  • čas přidán 25. 08. 2024
  • #srisrisriadithyaparasriswamy
    #spirtuality
    #tantra
    #devotional

Komentáře • 238

  • @TELUGUADYATMIKA97
    @TELUGUADYATMIKA97 Před 10 měsíci +7

    శ్రీ మాత్రేనమః. ఈ వీడియో లొ చాలా జ్ఞానం ఉంది ❤

  • @rmc5347
    @rmc5347 Před 11 měsíci +14

    స్వామీ మీరిచ్చిన సమాదానములు వింటూ నవ్వుకుంటూ విన్నాం స్వామీ,మీరు చెప్పింది వంద శాతం సత్యం,మాకు చాలా సంతోషం ఐనది మీకు హృదయపూర్వక ప్రాణామములు 🙏🙏🙏🙏🙏

    • @sankaraiah3238
      @sankaraiah3238 Před 9 měsíci

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @adhityaram.916
    @adhityaram.916 Před 4 měsíci +4

    మోరల్ వాల్యూస్ వరకు కచ్చితంగా చాలా బాగా చెప్తున్నారు.
    ఇది పూర్తిగా ఒప్పుకోవాలి.
    అక్కడికి సరే కానీ .
    కొన్ని కొన్ని సంప్రదాయాలు మాత్రం చాలా పిచ్చి పిచ్చి గా చెప్తున్నారు.
    ఏమైనా ఈ వీడియో లో చాలా బాగా చెప్పారు.
    ఇది మీరు సన్యాసం లో ఉన్నందుకు వచ్చినవి కాదు.
    మీకు పర్టిక్యులర్ గా మెచ్యూరిటీ లెవెల్ బుద్ది విచక్షణ చాలా బాగుంది.
    ఉదాహరణ మద్యం మగువ మాంసమును నీ భగవంతుడికి వదిలేయాలి.
    అంటే కామము ను మధ్యమును మాంసమును వదలాలి.
    అంతే అర్థం.
    అచ్చం ఇలాగే కృష్ణుడు ఏలా బ్రతకకూడదు చెప్పాడు.
    శ్రీ రాముడు ఏలా బ్రతకాలో చెప్పాడు.
    ఇదే పరమార్థం.
    ముందు కంటెంట్ అర్థం చేసుకోవడమే జ్ఞానం.
    అది పూర్తిగా దైవ అనుగ్రహం తో వస్తుంది తప్ప ఇంకో కారణం లేదు.
    జై శ్రీ రామ్

  • @tspscaspirants6811
    @tspscaspirants6811 Před 11 měsíci +4

    చాలా చక్కగా వివరించారు స్వామీజీ. హిందూ ధర్మం గురించి , ఆచారాల గురించి భక్తులు అడిగిన ప్రశ్నలకు చాలా చక్కటి సమాధానాలు చెప్పారు.ఈ రోజుల్లో ఇలా వివరించేవారు ఎవ్వరూ లేరు స్వామి మీకు ఎప్పుడు ఆ జగన్మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటునాము.

  • @sivanarayanabandlamudi6685
    @sivanarayanabandlamudi6685 Před 11 měsíci +10

    మీ ప్రసంగం మొత్తం విన్నాను chala చాలా బాగుంది కొంతమంది తలతిక్క ప్రశ్నలకు కూడా బాగా సమాధానం చెప్పారు

  • @user-iv7wz1bu8v
    @user-iv7wz1bu8v Před 11 měsíci +4

    జంతుబలులు, మధుమాంసములతో, క్షుద్రపూజలు, పూజకుల మిథ్యాచారాల గురించి బాగా చెప్పారు. చాలా ధార్మికంగా సందేహాలు నివృత్తి చేస్తూఉన్నారు. మీరు సద్బ్రాహ్మణులు. వందనాలు స్వామీ జీ!

  • @gsrinivasyadav5184
    @gsrinivasyadav5184 Před 11 měsíci +5

    ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యోనమః గురువుగారికి ప్రణామములు పాదాభి వందనములు🙏

  • @gandhibabu7351
    @gandhibabu7351 Před 11 měsíci +5

    ప్రేమ పూరితమైన భక్తి వున్నటు వంటివారికి జంతుబలులు అవసరంలేదు అని తెలుసుకోవాలి!

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY Před 11 měsíci +4

    వామాచారం, దక్షిణాచారం గురించి బాగా చెప్పారు జీ.

  • @jayasree2946
    @jayasree2946 Před 11 měsíci +26

    స్వామీజీ,మీరు మా తెల్సీ తెలియని ప్రశ్నలకు,మీరు ఇచ్చే జవాబులు చిన్న పిల్లలకు కూడా అర్థం అయ్యేలా విశ్లేషించడం అమోగం,నేను మెసేజ్ చెయ్యడం పొడిగించడం అవుత దేమో,స్వామి.మీరు స్తితప్రగ్నులు

  • @chandraiahgoud1552
    @chandraiahgoud1552 Před 11 měsíci +5

    శ్రీ గురుభ్యోనమః 🚩🚩🚩🙏🙏🙏

  • @karrieswararao3964
    @karrieswararao3964 Před 4 měsíci +2

    దేవుడే (సివుడు) మీతో యిలా పలికిన్చిాడు .గురుదేవ.!

  • @kasimahanthivenkatavijayak1219
    @kasimahanthivenkatavijayak1219 Před 11 měsíci +2

    మీ జ్ఞానానికి నా మనః పూర్వక ప్రణామాలు స్వామి...అదృష్టముంటే మిమ్మల్ని దర్శించి అవకాశం కలుగ గలదు.

  • @g.saillugadamedhag.saillug724
    @g.saillugadamedhag.saillug724 Před 11 měsíci +13

    శ్రీ గురు పాదాభివందనం గురుజీ మీరు హిందూ మతం గురించి సనాతన ధర్మ గురించి చాలా సూపర్ గా చెప్పారు గురువుగారు

    • @dondlasrinivasreddy8885
      @dondlasrinivasreddy8885 Před 11 měsíci +1

      😮kk😅kku😅

    • @laxmirajuri1092
      @laxmirajuri1092 Před 10 měsíci

      ​@@dondlasrinivasreddy8885❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 1:31:30 1:31:30 😊c ya fr mi hu free

  • @manthaeshwar6689
    @manthaeshwar6689 Před 11 měsíci +3

    అధ్భూతంగా చెప్పారు స్వామి,,దాసోహం

  • @jogusatyanarayana5069
    @jogusatyanarayana5069 Před 11 měsíci +3

    గురువు గారికి నమస్కారం
    గురుపదేశ తీసుకున్న వారు.
    దేవుడు వొచ్వలు నీడ వున్నవాళ్ళు
    మరణం దగ్గరికి రజస్వల అయిన దగ్గరికి పోవల వద్ద తెలుపగలరు గురువుగారు

  • @nageshh4074
    @nageshh4074 Před dnem

    ಶ್ರೀ ಶ್ರೀ ಆದಿ ಪರಶ್ರೀ ಗುರೂಜಿ ನೀವು ಹೇಳಿದ್ದು ಸತ್ಯ ಸುಂದರ, ಸ್ವಾಮಿ ನಿಮ್ಮ ಜ್ಯಾನ ಅಪರಿಮಿತ ಧನ್ಯವಾದಗಳು,, 🙏🙏🌹🌹🌹🌹🌹🚩

  • @nageshh4074
    @nageshh4074 Před dnem

    ಸತ್ಯಸತ್ಯ ತುಂಬಾ ಚನ್ನಾಗಿ ಹೇಳಿದ್ದಿರಿ ನಾವು ಒಂದು ವಾರದ ಹಿಂದೆ ಮಾಡಿದ ಕರ್ಮ ನೆನಪು ಇರೋದಿಲ್ಲ ಯಾವ ಜನ್ಮದಿಲ್ಲಿ ಮಾಡಿದ್ದೂ ನಮಗೇನು ಗೊತ್ತು,, 🙏🙏🌹🌹🚩

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 11 měsíci +4

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః గోవులను పూజించండి గోవులను సంరక్షించండి 🚩🚩🚩🚩🚩🌹🌹🙏🙏🙏🙏🙏

  • @lakshmikanth5991
    @lakshmikanth5991 Před 11 měsíci +3

    Om sri matre namaha.
    Om sri matre namaha.
    Om sri matre namaha.
    Om namo bagavatevasudevaya.

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY Před 11 měsíci +10

    మనిషికి ముక్తి గురించి బాగా చెప్పారు స్వామీజీ

  • @AshaKumari-vd9iy
    @AshaKumari-vd9iy Před měsícem +3

    గురువుగారి అడ్రస్ చెప్పరా ఎవరికైనా తెలిస్తే చెప్పండి అన్నయ్యలు🙏🏼🙏🏼🙏🏼

  • @appalaraju5120
    @appalaraju5120 Před 11 měsíci +2

    గురువు గారికి పాధాబి వందనము మా యొక్క ధర్మ సంది హీలు తిలేయపరచడం మీ లాగా అందరికీ అర్ధమైనట్లు యవరు చ్చిప్పలేదు మీ లాగా స్వాములు ఉంట్ ఈ. రోజూ ఇతర మతములుకు దరీ చిరెరు మీ లాంటి వారు టీవీ కార్య క్రమంలో పాలుగుంట్ మాకు ఆనందముగా ఉంటిది L అప్పలరాజు మాకీవలస పోస్టు నరసన్నపేట మండలం శ్రీకాకుళం జిల్లా

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 Před 11 měsíci +2

    7:46 very well explained....common people can understand easily...

  • @ramakrishnaa6383
    @ramakrishnaa6383 Před 11 měsíci +2

    Valuable information with proper explanation

  • @NirmalauK-br9mu
    @NirmalauK-br9mu Před 11 měsíci +3

    Guruji namaste 🙏 thanks for your answer 🙏

  • @Lavanyakutcharlapati
    @Lavanyakutcharlapati Před 11 měsíci +4

    Sri sri sri Ambhathraya matha ki jai

  • @srinivasuluyadavmuddanuru4557

    గురుస్వామి గారు, జగన్‌మాతకు మరియు మీకు నా శతకోటి నమస్కారములు, నేటి సమాజంలో , చెప్పే వారు ఉన్రునా గాని, తమరి లాగా విని సమాథానం సమాజం శ్రేయస్సు కారకు, లోక కళ్యాణం కొరకు. మనసా వాచా కర్మణ . అందరికి అర్తం అగు విధంగా సమాధానాలు చెబుతున్నందుకు ధన్యవాదములు.
    నెనెవరిని ? ప్రశ్నకు సమాధానం చాలా చక్కగా వివరించారు,
    నిజమైన హిందూ సమాజ నిర్మానం కు మీరు చేస్తున కృషికి శతకోటి వందనాలు,
    మీ దర్శన భాగ్యం కొరకు తపించే ఒక మీ శిష్యుడు....

  • @yashwanthyashwanth5179
    @yashwanthyashwanth5179 Před 11 měsíci +2

    జై శ్రీరామ్. గురువు గారికి నమస్కారాలు

  • @kalvasathish8262
    @kalvasathish8262 Před 11 měsíci +2

    గురువుగారికి పాదాభివందనాలు

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před 11 měsíci +2

    Guruji Meeku namaskarallu gurugi 🙏🙏🙏🙏🙏 Mee talli thandrulaku padabi vandanalu

  • @Lavanyakutcharlapati
    @Lavanyakutcharlapati Před 11 měsíci +3

    Om sri gurubhyo namaha

  • @nareshbenjari971
    @nareshbenjari971 Před 11 měsíci +2

    ఓం నమో కాలభైరవాయ నమః 🙏🙏🙏🙏💐🌼🌸🌺🌹
    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏💐🌺🌼🌹🌼
    నమస్కారం స్వామి 🙏🙏🙏💐🌺🌹🌼🌸

  • @sivaiahmarala9559
    @sivaiahmarala9559 Před 10 měsíci +2

    Sree sree sreeAdithya Parasri swamy variki jai ,Shree mathre namaha. .RTD teacher.

  • @nallaganesh4918
    @nallaganesh4918 Před 11 měsíci +2

    Chala chakaga chepiru swamee

  • @sreenivasulubhuthala2504
    @sreenivasulubhuthala2504 Před 11 měsíci +4

    ఓం నమోనారాయణాయ
    గండకీ
    గండకీ ఒకస్త్రీ మరియు వేశ్య పూర్వకాలం లొ ధర్మాన్ని ఉద్దరిస్తాను అని వేశ్యవృత్తిని చేపట్టినది అనగా అందరు సమానం అన్న భావం ఆమె దగ్గర వరుసలు అవసరం లేదు అన్నభావం
    శ్రీమహావిష్ణువు గండకీని పరీక్షిచ దలచి ఒకదినం మాయా రూపమున శ్రీమహావిష్ణవు తనదగ్గరకు వచ్చి ఆతిధ్యం ఇవ్వమని కోరెను అందుకు అమె అనగా గండకీ వేశ్య అంగీకరించెను ఆమరుసటి దినం శ్రీమహావిష్ణవు ఒక కుష్ఠురోగి రూపమున తనదగ్గరకు వచ్చి తనకు ఇచ్చిన మాట ప్రకారం ఆతిధ్యం ఇవ్వమని కోరెను అందుకు ఆమె అంగీకరించి ఆతిధ్యం ఇవ్వసాగెను ఇంతలోనే ఆతిధ్యం స్వకరించిన పిమ్మట అతను మరనించెను ఆకాలంలొ సతీసహగమనం ఉండేది దాని ప్రకారం గడకీ చితిలొ దూకుటకు సిద్దమయ్యేను ఇంతలొ శ్రీమహవిష్ణువు ప్రత్యక్షమై ఏమివరం కావాలొ కోరుకోమని గండకీని అడిగెను అందుకు ఆమె తన గ్బమున శ్రీమహావిష్ణువు జన్మించవలెనని కోరెను అందుకు అంగీకరించిన శ్రీమహావిష్ణువు అమె కడుపున జన్మించెను దీనికి గురుతు గానే గండకీనదిలొ శ్రీమహావిష్ణువు సాలిగ్రామ రూపమున అనగా విష్ణువురూపమున గండకీనదిలొ పుడుతూనే ఉన్నాడు ఆమె త్యాగం వలననే ఇప్పటికి ఆదివాసీలు భారతదేశమున అనగా అండమాన్ నందు జీవనం గడుపుతూ ఉన్నారు.

  • @ramrapaka8852
    @ramrapaka8852 Před 11 měsíci +4

    ఓం శ్రీ గురుభ్యోనమః

  • @ramanikarcharla8264
    @ramanikarcharla8264 Před 4 měsíci +1

    Guruji your every video is an eye-opener to this society. Awesome what a knowledge🙏😭 I hv become a great fan of you❤ vy simple n understandable speech👏👏

  • @VishwanathKothapally-uu9hk
    @VishwanathKothapally-uu9hk Před 11 měsíci +2

    🙏ఓం శ్రీ మాత్రేనమః
    ఓం నమఃశివాయ
    ఓం శ్రీ గురుబ్యోనమః

  • @user-he3tl4mj3l
    @user-he3tl4mj3l Před 11 hodinami

    🙏🌹ఓం శ్రీ మత్రే నమః ఓం శ్రీ గురుబ్యో నమః 🌹🙏

  • @somaiahkandi960
    @somaiahkandi960 Před 11 měsíci +2

    Om gurubuyonamaha om sahaguruveynamaha matrudeoubhavaha petrudeoubhavaha acharyadevobhavaha atheteydevobhava gurudevobhava krishnamvandeyjagatguru tamasomajorergamaya sarwaryjananasukeynobavanthu omsriparamacherreya arunachalasiva arunachalasiva Omnamobagavatey vasudevaya namaha buddamsharanamgaddyamey krishnamacharanammama tamasomajorergamaya sarwaryjananasukeynobavanthu krishnamvandeyjagatguru omsriparabrahamaeynamaha omsrisheneshwsrayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsridattatereyanamaha omsrisheneshwsrayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha omsrishubaramanyeshwarayanamaha omsrimahalaxmeydeveyenamaha omsrisaraswateydeveynamaha omsrikanakadurgadeveynamaha omsrinaradamaharsheynamaha omsriarunachalasiva omsrisheneshwsrayanamaha omsrikalabiravayanamaha omsridattatereyanamaha arunachalasiva Om

  • @nageswararaodevisetti2148
    @nageswararaodevisetti2148 Před 11 měsíci +1

    Thanks for sanatana dharmam speech many hindus are not supporting , not believing their religion but believing other religion this is equal to refuse our parents so please believe our own birth religion , thanks jai sriram

  • @user-dv3bt7xx9l
    @user-dv3bt7xx9l Před 11 měsíci +2

    Guru gariki padabi vandanalu

  • @nallaganesh4918
    @nallaganesh4918 Před 11 měsíci +2

    Chala adbithaga chepthuru swamee

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Před 11 měsíci +4

    సన్నాసి అంటే అడుక్కు తినేవాడు పరాన్న భుక్కులు
    సన్యాసి అంటే
    సరియైన మార్గంలో
    సరియైన రీతిలో
    సరియైన నీతితో
    సర్వకాల సర్వావస్థలలో
    నీతి, రీతి, భీతి, ఖ్యాతి కలగాలంటే
    దైవ చింతనలో మునిగి
    తేలే మానవజన్మ ధన్యం
    ఒక రైతుగా......

  • @raghavendrareddy9080
    @raghavendrareddy9080 Před 10 měsíci +3

    Jai. Varahi. Jai. Varahi. Matha🙏🙏🙏🙏🙏

  • @vyamajalalakshmikanthasarm6019
    @vyamajalalakshmikanthasarm6019 Před 11 měsíci +3

    Mire ama adagandi.dhesam baaguntundhi

  • @saradasai877
    @saradasai877 Před 11 měsíci +1

    What is the greatest message.he is a best guruji

  • @venkatsivareddy1103
    @venkatsivareddy1103 Před 11 měsíci +1

    Guruji chala correct ga chepparu guruji .om sri mathrenamaha

  • @sanjureddy4294
    @sanjureddy4294 Před 11 měsíci +3

    Hi sir e jannallu CZcams lo Instagram lo vachey miss guide videos chusi, aa prashanallu mimallni aa prashana llu aduguthunaru

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 Před 11 měsíci +2

    🙏🙏🙏🙏🙏 జై అమ్మ జై జై అమ్మ

  • @vinaykollu96
    @vinaykollu96 Před 2 měsíci +1

    Guruvarunamaskaram

  • @lakshmikanth5991
    @lakshmikanth5991 Před 11 měsíci +3

    Om saptarshi byoo namah.

  • @narsireddybajana1494
    @narsireddybajana1494 Před 7 měsíci

    జై శ్రీ అమ్మ భగవాన్ మాతాకీ మన సనాతన ధర్మ సంప్రదాయ గురువులందరికీ శతకోటి వందనాలు జైశ్రీరామ్ జై బజరంగబలి జై అమ్మ భగవాన్ మాతాకీ జై

  • @narsireddybajana1494
    @narsireddybajana1494 Před 7 měsíci

    జై అమ్మ భగవాన్ మాతాకీ జై శ్రీ శ్రీ ఆదిత్యాపర శ్రీ స్వాముల వారికి జై శ్రీ అమ్మ భగవాన్ మాతాకీ జై మన సనాతన ధర్మ సమస్తపులకు శతకోటి ప్రణామములు

  • @vijayalaxmi3846
    @vijayalaxmi3846 Před 11 měsíci +2

    Entabhaga chepparu swaamy

  • @kirangoud7022
    @kirangoud7022 Před 8 měsíci

    1:46 minute s neneppudu entha pedda video chudaledhu swami mi matalu ala unnayi swami tqq guruvu garu

  • @sujathapatnam3008
    @sujathapatnam3008 Před 11 měsíci +2

    Om sri mathre namaha 🙏 chala Baga chepparu Swami ..

  • @SamanyuduTrolls
    @SamanyuduTrolls Před 11 měsíci +2

    Om namah shivay 🙏

  • @venkateshwarlutaduri6702
    @venkateshwarlutaduri6702 Před 9 měsíci +1

    I agree with u shreeman, maa is speaking through u

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 9 měsíci

    చాలా బాగుంది స్వామి మీరు చెప్పే విషయాలు చాలా సులువుగా అర్థం అవుతున్నాయి! కాబట్టి వీటిని దయచేసి చిన్న చిన్న షాట్స్ గా పెట్టండి🙏
    అలా పెట్టడం వల్ల వాట్సాప్ లో పెట్టడానికి సులువుగా ఉంటుంది❤

  • @shivashivag8982
    @shivashivag8982 Před 11 měsíci +1

    శ్రీపాద శ్రీ వల్లభయ నమః శ్రీ గురు దత్తాత్రేయ నమః

  • @pc2680
    @pc2680 Před 10 měsíci +1

    Manchiga,gattiga dulipinaru chala santosham kaligindi tandri_kalpana

  • @RAJESHWARCHITTARI
    @RAJESHWARCHITTARI Před 11 měsíci +1

    Guru ji, Mee paadalaku namaskaram.

  • @sgopal8928
    @sgopal8928 Před 11 měsíci +1

    Ayyaa meeru cheppedi vintunnamu konni vishayaau telusukuntunnamu

  • @veeraswamyk4064
    @veeraswamyk4064 Před 11 měsíci +2

    On 🙏🙏

  • @satishgupta702
    @satishgupta702 Před 11 měsíci +1

    Sri Maha Kali Maha Laxmi Maha Saraswatya Namaha. Om Hum Hanumathe Namaha satish guptha

  • @GPRMEDIA-pk1xs
    @GPRMEDIA-pk1xs Před 11 měsíci +3

    హింస 🌑
    హంస 🌄
    హింస ఉన్నకాడ
    హంస ఉండదు
    హంస ఉన్నకాడ
    హింస ఉండదు
    చీకటి ఉన్నకాడ 🌑
    వెలుతురు ఉండదు🌄
    వెలుతురు ఉన్నకాడ🌄
    చీకటి వుండదు 🌑
    ❤😂🎉

  • @gbaburaoreedy6812
    @gbaburaoreedy6812 Před 9 měsíci

    చాలా అధ్బుతంగా చెప్పారు స్వామి 🙏🙏🙏

  • @saiparvathi5453
    @saiparvathi5453 Před 11 měsíci +2

    స్వామీ.మాది కూడ.kmm.స్వామి.బాగ.చెప్పారు

  • @lekhanirvana5334
    @lekhanirvana5334 Před 11 měsíci +1

    Swami vaari pada padmamu laku vandanam

  • @user-vn6sb4fz9u
    @user-vn6sb4fz9u Před 10 měsíci +1

    Shebash guru miru shepinadi nijam Brahma muhurhamulo lechinavadu brhamanudu 👍🙏

  • @yedukondaluporalla3091
    @yedukondaluporalla3091 Před 11 měsíci +2

    Supar

  • @gopalakrishnang5522
    @gopalakrishnang5522 Před 11 měsíci +3

    🙏

  • @pudurvidya2807
    @pudurvidya2807 Před 27 dny +1

    Narayanpet district near

  • @vikramtatpurushashivam4976
    @vikramtatpurushashivam4976 Před 11 měsíci +2

    🙏🙏🙏

  • @rituconda9615
    @rituconda9615 Před 8 měsíci

    Thank you for giving us the wonderful knowledge Swamiji🙏

  • @EtlGood
    @EtlGood Před dnem +1

    Brother ur goal to support any Nature connected persons help must! if yes please... Nature point.

  • @anjammathaniparthy2756
    @anjammathaniparthy2756 Před 5 měsíci

    Guruvugaariki setakoti namaskaaramulu. Meeru istunna gnaanum amuulyamu.

  • @yogananda7820
    @yogananda7820 Před 11 měsíci +2

    🦶🦶🪷🌻🌼🏵️🌺🌹❤️sre gurubyonamaha🙏🙏🙏🙏

  • @bojjaguruprasad9198
    @bojjaguruprasad9198 Před 11 měsíci +3

    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🎉

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Před 11 měsíci +4

    మాదిజరుపులతండా
    తడా.అంత్తబాలజీకీ.ఉఫలమ్మకీ.దుర్గమ్మ.తూలజా.భవానికీ.కాళీమాతాకీ.మొక్కూతము.ఓక.కుటూంభం.ఏసూ.ప్రభూలో.కలిశారూ.అతనీకీ.రొగాము.వఛీంధీ.కడుపు.ఉబీదీ.పాష్ఠరు.చాలా.ప్రాధ్ధన.చేశారు.ఎధుకు.తగాలేదు.హైదరాబద్.ఎశొదారా.హాస్పటలో.చేరాడు.పదీహేను.లక్షలూ.అయీందీ.బతకలేదు.ఏధూకూ.ప్రభు.కాపాడలేదు.మాఊరు.వచీ.తేలూసుకొండీ.ఇపుడైన.హీదుధర్మం.తేలుసుకొడీ

  • @prokiran7617
    @prokiran7617 Před 11 měsíci +1

    Super👍🙏

  • @jeev46
    @jeev46 Před 10 měsíci

    Exlent guruji nee vaaku bramhavaku satyam 🙏👣🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @user-sb5jt5mu9b
    @user-sb5jt5mu9b Před 5 měsíci

    Swami Ji Ki padala vandanalu

  • @user-ir1si1ty9o
    @user-ir1si1ty9o Před 11 měsíci +2

    💐💐🙏🙏🙏🙏🙏💐💐💐

  • @SriramakuppamMurali-jy7kb
    @SriramakuppamMurali-jy7kb Před 7 měsíci +1

    🙏🙏🙏🙏🙏ఓం నమో గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dwarkatv4321
    @dwarkatv4321 Před 4 měsíci +1

    జైశ్రీరామ్ గురూజీ 5 ఏళ్లలో సమస్యను 10 నిమిషాల్లో తెలిపావు

  • @Srija-d1v
    @Srija-d1v Před 11 měsíci +2

    🌹🌹🌹

  • @suddalanarsimhulu7998
    @suddalanarsimhulu7998 Před 6 měsíci

    🙏💯🥥🥥🙏🙏🙏🙏 ఓం గురుభ్యోనమః శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ పర గురు శ్రీ ఓం గురుభ్యోనమః గురువే నమః ఓం నమో నమః ఓం నమో నమః ముగ్గురు అమ్మలకు నా యొక్క లక్ష కోట్ల వందనాలు స్వామి🌷🌿🌺🌸🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravimogili120
    @ravimogili120 Před 4 měsíci

    Namaskaramulu sathakoti padabivandanalu swami

  • @raghavendharsanila8809
    @raghavendharsanila8809 Před 11 měsíci +2

    🙏🙏🙏🙏🙏

  • @manivemala1236
    @manivemala1236 Před 8 měsíci +1

    నీవెవరో తెలుసుకోవాలి అంటే.. ధ్యానం చేయమని చెప్పండి.. యోగం చేయమని చెప్పండి.. ఏదేదో చెప్తున్నారు.. సరైన ధ్యానం చేస్తే.. అన్ని సమాధానాలు నీకు వస్తుంది. మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పండి. శ్రీకృష్ణ భగవానుడు చెప్పినది చెప్పండి... ధ్యానం శరణం గచ్చామి 🎉

  • @Srija-d1v
    @Srija-d1v Před 11 měsíci +2

    🙏🙏🙏🙏🌹🌹🌹

  • @gurudathaanji7463
    @gurudathaanji7463 Před 11 měsíci +2

    🙏🙏🙏🌹🌹🌹

  • @nallalanageshwararao
    @nallalanageshwararao Před 11 měsíci +1

    Chakkati.samadam.chepparu.swamy.gruhastuduga.puttinanduku.garvapadali.e.janmanu.sadana.chesukovali.

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Před 11 měsíci +2

    🙏🙏🙏🙏🔱🕉️

  • @user-jl7xg8gx8f
    @user-jl7xg8gx8f Před 9 měsíci

    చాలా బాగా చెప్పారు.9 స్వామి నీ పాదాల కు నమ స్తే

  • @chinniappalaraju1724
    @chinniappalaraju1724 Před 9 měsíci

    Good morning sir Good speak sir Good

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 Před 11 měsíci +2

    👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍