ఒక భక్తుడు గురువుగారిని ఏమన్నాడో వినండి@sri sri sri Adithya parasri swamy

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #srisrisriadithyaparasriswamy
    #spiritual
    #talks
    #devotinal
    #devoties

Komentáře • 1,2K

  • @besthasriramulu6249
    @besthasriramulu6249 Před 11 měsíci +15

    చాలా సత్యంగా చెప్పినారు స్వామి నీకు అనేక కోటి నమస్కారములు ఓం నమశ్శివాయ ఓం శ్రీమాత్రే నమః కర్నూలు జిల్లా ఈ తాండ్రపాడు గ్రామం నీలకంఠేశ్వర స్వామి సమేత లలితాంబికా అమ్మవారి పూజారి

    • @lekhanirvana5334
      @lekhanirvana5334 Před 11 měsíci +1

      Neeku ani sambo dincha kudadu meeku thamaku ani palakaali

  • @peerenaik593
    @peerenaik593 Před 5 měsíci +21

    స్వామీ మీ నుండీ చాలా తెలుసోగలిగము మీకు మా ధన్యవాదాలు స్వామి వాట్ ఈజ్ ది యువర్ ఎడ్యుకేషన్ స్వామీ గారుమీరు ఇంగ్లీష్ బాగ మాట్లాడుతున్నారు అందుకు అడిగాను చమించేది

  • @kalvakoluvenkataiah6358
    @kalvakoluvenkataiah6358 Před rokem +8

    స్వామి మీకు ఆ జగన్మాత కలియుగాంతం వరకు ఆయుషు ఇవ్వాలనీ ఆభగవంతునీ కోరుతున్నాను
    జై గురుదేవ
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhaskararaobhattagiri4307
    @bhaskararaobhattagiri4307 Před 2 měsíci +6

    🕉️ దలుతులైన చక్కటి జ్ఞాన సంపదను ఆర్జించిన మీకు ధన్యవాదాలు. భారతీయ సంస్కృతి గురించి, కులమత భేదం గురించి మంచి అవగాహన చేసుకొని వివరణ చక్కగ ఇచ్చారు. నేడు ప్రపంచం మొత్తం వితండవాదం చేసేవారు అధికులై, స్వార్థం కోసమే జీవితం సాగిస్తున్న రోజుల్లో! కొంతమంది బాగుపడాలంటే చక్కటి సందేశం ఇచ్చారు.

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 Před rokem +148

    గురువు గారి పాదపద్మాలకు హృదయపూర్వక నమస్కారములు🙏🙏🙏🔱🕉️

  • @RavindraJatin
    @RavindraJatin Před měsícem +15

    శ్రీ ధర్ రెడ్డి స్వామి ఒక మనిషి కాదు ఆయన కులాన్ని కాదు గుణాన్ని చూడు ఆయన సాధన చూడు ఆయన కు పరమాత్ముడు ఇచ్చిన అదృష్టం చూడు . దయ చేసి ఎవరిని అలా మాట్లాడకండి...

  • @krishnag5279
    @krishnag5279 Před rokem +5

    స్వామీ మీ పాదాలకు నమస్కారము మీరు ఇచ్చే ఇటువంటి నిజమైన ధర్మ వాక్యాలు అద్బుతం మాటలతో చెప్పలేను. కాని దయచేసి మీరు నేను మాదిగ నేను మాదిగ అని చెప్పకండి మీరు మహానుభావులు, పూజ్జులు,,
    ❤❤❤❤❤❤❤❤❤

  • @avnarayana2414
    @avnarayana2414 Před 3 měsíci +5

    మీరు జ్ఞానాన్ని వివరించే తీరు బాగుంది. పూర్వం మతంగ మహర్షి విషయాలు గుర్తుకొస్తున్నాయి.

  • @k.venkataramanaramana6160

    🌸🙏ఓం గుర్భ్యో నమః మాది ఖమ్మం స్వామి కలలో మీరు మా ఇంటికి వచ్చారు కుర్చీ వేసి కూర్చోబెట్టి మీకు పదా నమస్కారం చేస్తున్నాను నేను, అప్పుడు మీరు జుట్టు విప్పి ఆ జుట్టుతో నన్ను ఆశ్వీరదించారు అప్పుడు నేను ఏంటి ఇలా అశ్వరంధిస్తున్నారు అనుకోని మల్లి మీ పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు మీ దేవాలయంలో అమ్మవారు నాకు కనిపించారు అప్పుడు మీ పదాల నమస్కారం లో నాకు ...నేను పోయిన సారె అడిగాను స్వామి మిమ్ములని... నాకు అర్ధం కాలేదు స్వామి ఈ కల. 🙏అమ్మ... మీ గుడి ఆశ్రమ దర్శనం విప్పించండి నాకు కూడా

  • @tsnarayanatsnarayana3923
    @tsnarayanatsnarayana3923 Před 11 měsíci +6

    😮ముందుగా గురువు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ గురువు గారికి వందనాలు,
    గురువు గారు నేను ఫోన్లో రోజు మాదిరిగా యూ ట్యూబ్లో పాటలు వింటూ ఉంటాను అలాగే వీడియోలు కూడా చూస్తుంటాను, ఎప్పటిలాగే రోజు మాదిరిగానే యూ ట్యూబ్లో వీడియోలు సెర్చ్ చేస్తుండగా అనుకోకుండా మీ యొక్క వీడియో చూశాను, మొదట్లో కాస్త విని చూద్దాం అని చూద్దాం అని అనుకున్నాను,
    కానీ తరువాత అందులో "సనాతన" ధర్మం గురించి మీరు చెప్పిన మాటలు
    వింటుంటే నాకు దైవ జ్ఞానం కలిగి నాలో వున్నా దైవ భక్తి మరింత పెరిగి నా మనసుకు శాంతిని కలిగించింది గురూజీ,
    ముఖ్యంగా మీరు చెప్పిన మాటలు మానవుని మనుగడలో వున్నటువంటి ప్రతీది గురుంచి చాలా అద్భుతంగా బోధించారు, ప్రకృతి పరమైనటువంటి ఈ మానవ మనుగడలో దైవ భక్తి గురించి మానవులు చేసే ప్రతీ ప్రక్రియ గురించి మీరు చెప్పే మాటలు వాటి యొక్క తాత్పర్యం వింటుంటే ఇంకా తెలుసుకోవలసింది చాలా వుంది అని నాకు అనిపించింది,
    ముఖ్యంగా సనాతన ధర్మం గురించి నాకు తెలియదు కేవలం విన్నాను అంతే, కానీ మీరు చెప్పిన తర్వాత ఇందులో వున్నా గొప్పదనం గురించి దానియొక్క సారాంశం వింటుంటే ప్రకృతిలో జరిగే ప్రతీది ,అలాగే మానవుని మనుగడ గురించి మీ ద్వార ఇంకా తెలుసుకోవలసింది చాలా వుంది అని నేను అభిప్రాయ పడుతున్నాను గురూజీ,
    ఇంకో విషయం ఏంటంటే మిరి చెప్పే పదజాలం ఆ మాటలు వింటుంటే ప్రతీ పదం ఒక ఏదో ఒక కొత్తగా విన్నట్లు అని పిస్తోంది ఇంత వరకు ఈ విధంగా మాట్లాడడం గానీ ఇలా మధురమైన భావజాలంతో పదజాలంతో వివరించడం నేను ఎప్పుడూ ఎక్కడా చూడలేదు గురూజీ గారు,
    ఇంకా నేను మీతో చెప్పు కావలసినవి చాలా వున్నాయి గురూజీ కానీ , ఈ వీడియోలో మిమ్మల్ని చూశాక మీరు చెప్పే ప్రతీ సందేశాన్ని గురించి విన్నతరువతా నాకు ఒక్కసారి మిమ్మల్ని కలిసే
    అవకాశం కలగాని,అదే విధంగా నాకు ఆ అమ్మ వారి దర్శనం అమ్మ వారి అనుగ్రహం కలగాలని జగన్మాత అయినటువంటి ఆ అమ్మవారిని నా యొక్క శిరస్సు వంచ్చి వేడుకుంటున్నాను,
    గురూజీ నేనుకూడా ఒక సామాజిక వర్గం లోనుంచ్చి వచ్చన బడుగు బలహీన వర్గానికి చెందిన దలితున్ని గురూజీ గారు, ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే మనకు తెలియని విషయాలు ఎన్నో వున్నాయి, అలాగే ముఖ్యంగా "దైవ భక్తి" వాటిగురించి ,
    మనకు తెలియని వాటిగురించి తెలియ చెప్పడానికి ఆ "భగవంతుడు" నిజమైన దైవ భక్తి కలిగిన మానవుని రూపంలో కులం, మతం, జాతి ,వర్గం ఈ విధంగా ఎటువంటి కల్మషం లేని నిజమైన మానవుని రూపంలో బాబాల రూపంలో గానీ సాధువుల రూపంలో మనకు తెలియ జేయడం కొరకు ఉంటారట, ఈ విషయం ఎందుకు చెపుతున్నాను అంటే భగవంతునికి కావలిసింది కులమతబేధం కాదు మంచ్చి హృదయం. విశాలమైన దైవభక్తి ఇతరుల మెలుకొరే గొప్ప మనసు కాబట్టి,
    ఆ తరువాత ఎవరి కర్మ ఫలితం వారిదే ,
    భిజార పీఠం యొక్క దర్శనం కలగాలని స్వామివారైనటువంటి గురూజీ గారిని వేడుకుంటూ,,,,,
    జగ్నమాతైనటువంటి ఆ అమ్మవారి దర్శనం కలగాలని అలాగే ఆ అమ్మవారి అనుగ్రహం పొందాలని అమ్మవారికి నా యొక్క శిరస్సు వంచ్చీ నమస్కరిస్తూ ఆ అమ్మవారిని వెడుకుంటున్నాను,🙏🙏🙏🙏
    గురూజీ గారు, నేను కామెంట్ బాక్స్ లో రాసిన పదాలలో ఈ వైన తప్పోపులు వున్నట్లయితే మీ యొక్క పెద్ద మనసుతో క్షేమించ గలరని ఆశిస్తున్నాను,,
    🙏🙏💐💐🌹🌹💐💐🙏🙏
    . 🔱 🕉️🚩🚩🕉️🔱
    T,S,N,

    • @bnaresh9047
      @bnaresh9047 Před 11 měsíci

      Lekl😅k😅😊😊kk😊kk😊

  • @ganeshrachakatla369
    @ganeshrachakatla369 Před rokem +5

    గురూజీ గారికి నా హృదయపూర్వక నమ్కారములు.
    స్వామీ మీరు దైవాంశ సంభూతులు నిత్యము అమ్మవారి ధ్యానం లో వుంటారు. ఎవరో ఒక్క అల్పజివుడు మీగురించి తెలియకుండా comment చేశాడు. అతనికి మీరు సమాధానం చెప్పవలసిన అవసరము లేదు.
    గురూజీ మీరూ మీ కుల ప్రస్తావన చేయటం కరెక్ట్ కాదు స్వామి.మీరు ఇలాంటి వాటికి అతీతులు. గొప్పవారు, ఎవరు జన్మతః గొప్పవారు కాదు, కానీ వారు ఎంచుకున్న మార్గాన్ని బట్టి వారు ఉన్నతవంతులు అవుతారు.అందుకు మీరే నిదర్శనం.జై గురుభ్యోనమః శ్రీమాత్రై నమః

  • @meenakshipatlola2824
    @meenakshipatlola2824 Před 16 dny +11

    నేను సాధారణంగా స్వామీలను నమ్మను మిమ్మల్ని చూసి చేతులెత్తి వందనాలు చెయ్యాలి అన్పిస్తుంది. ఏదో ఆధ్యాత్మిక ఆనందం , బాధలన్నీ మాయమైన తృప్తి, స్వామీ మీ బోధనలు సత్యం సత్యం సత్యం

  • @kemmasarampochaiah9553
    @kemmasarampochaiah9553 Před rokem +12

    స్వామీ మీ ప్రతి వాక్యం అక్షర సత్యం స్వామీ🎉

    • @ts6news
      @ts6news Před rokem

      ఓం గురువుగారు మీరు చెప్పిన అన్ని కరెక్ట్ గా చెబుతున్నారు అని వివరించి చెబుతున్నారు మిమ్మల్ని కలవాలని మీ దర్శనం చేసుకోవాలని ఉంది ఎలా రావడమో మీ దర్శనానికి తెలిస్తే వస్తాము

  • @palleturi_natu_punjullu.

    స్వామి చంటి పిల్లవాడు దగ్గర నుండి ముసలి వాడి వరకు అందరికీ అర్థం అయ్యేటట్టు మీ మాటలు చాలా బాగున్నాయి గురువుగారు మీకు పాదాభివందనాలు

  • @kallasudarshana8612
    @kallasudarshana8612 Před 3 dny +3

    Meeru karanajanmulu swami. Sanathana dharmmnni rakhimchandi mee padapadmamulaku sathakotivandanalu. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼.

  • @dynamic736
    @dynamic736 Před 15 dny +3

    గురువుగారు ఆధ్యాత్మిక జీవితమంటే నాకు చాలా ఇష్టం.మీ బోధనలు చాలా విలువైనవి.

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 Před rokem +6

    మీరు చెప్పే మాటలన్నీ అక్షర సత్యాలు గురువుగారు మీకు పాదాభివందనాలు గురువుగారు ధన్యవాదాలు గురువుగారు

  • @MangaliShivaram
    @MangaliShivaram Před 11 dny +4

    స్వామి మీలాగా ఎవరు చెప్పలేరు మీకు కోటి కోటి వదనలు స్వామి 🌹✡️✡️🕉️🕉️

  • @manthaeshwar6689
    @manthaeshwar6689 Před rokem +12

    గురుదేవ మిపాదములే శరణాగతి ఓం నమో గురుదేవ

  • @ushareddy8800
    @ushareddy8800 Před 4 dny +2

    స్వామీజీ ఆ సిస్టర్ ఎవరైతే చెప్పారో 100% కరెక్ట్ గా చెప్పారు నా మనసులో ఉన్నది ఉన్నట్టుగా అలా చెప్పారు అంతా పూజ సంస్కారాలు అన్ని నాకు ఎక్కువ తెలియదు కానీ చాలా గొప్పగా చెప్పింది ఆవిడే ఇది 100% కరెంటు స్వామీజీ దేనిని మనసులో పెట్టుకోవద్దు అమ్మ నీకు ఏదైతే చెప్తుందో చెప్తుంది మీరు పాటించుట పోండి 🙏🙏🙏🙏♥️♥️👌👌👍

  • @ksharadhabai4783
    @ksharadhabai4783 Před rokem +7

    శ్రీ మాత్రే నమః, అమ్మ వారి దివ్య పదాలకు నా అనంత కోటి ప్రణామాలు 🌹🌺🙏🌺🌹 స్వామీ వారి పదాలకు కూడా నా నమస్కారములు 🙏🙏🙏🙏 అన్నీ సందేహాలకు ఎన్నెన్నో రకాల ఉదాహరణలతో జవాబులు చెప్పారు స్వామీజీ 🌹🌺🙏🌺🌹 మీకు నా హృదయపూర్వక అభినందనలు 🌹🌺🙏🌺🌹.

  • @yadagirikarnati5767
    @yadagirikarnati5767 Před 16 dny +3

    గురువుగారికి పాదాభివందనాలు త్వరలో మీ దర్శనం నాకు కావాలని కోరుకుంటున్నాను స్వామి

  • @janardhan696
    @janardhan696 Před rokem +6

    స్వామీజీ నమస్కారం.... నిజమే చెప్పారు....

  • @user-ct8zf6qp9f
    @user-ct8zf6qp9f Před měsícem +7

    గురువుగారు ప్రణామాలు మీకు 10 వేల నమస్కారములు మాకు ఉపదేశం ఇవ్వగలుగుతారా గురువుగారు మీరు చెప్పిన విధానంగానే నడుస్తాము ధర్మంతోటి ఒకసారి మీకు కలుస్తాను వస్తాను స్వామి ఈ ఆదివారం అమావాస్య సూర్యగ్రహణం ఉన్నది కదా స్వామి మీ స్వామి అనుభూతితో ఉపదేశం ఇవ్వగలుగుతారు స్వామి పుట్టినప్పటినుంచి దైవభక్తి అంటే చాలా ఇష్టం నాకు నా గొప్ప అని చెప్పుకోవడం కాదు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevinalubala9959
    @sridevinalubala9959 Před 6 měsíci +4

    ఎవరు ఎలాంటి కామెంట్లు పెట్టిన గురూజీ...మేము మాత్రం మిమ్మల్ని మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాం! మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా కానీ, మీకున్న బ్రహ్మజ్ఞానంతో మహా మహా బ్రాహ్మణుల కంటే గొప్పవారు మీరు ❤🙏 జైశ్రీరామ్👍🙏

  • @gillellaramanareddy9080
    @gillellaramanareddy9080 Před 13 dny +3

    Swami na life lo 20 years nudi phone undi kani yevariki like cheyaledu comments petaledu first time me speech chusi every happy swami

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před rokem +5

    ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🌹🌹🙏🙏🙏

  • @hramanjulu8823
    @hramanjulu8823 Před 2 měsíci +2

    అద్భుతమైన చాతుర్యం తో కలిసి మెలసి వినసొంపుగా మీ సంభాషణ ఉంది గురు గారూ, చాలా రోజుల నుంచి మీరు నాకు గుర్తుకొస్తున్నారు.మీ గురించి నా వారికి చెప్పాను, మీ ముఖచిత్రం చూపలేకపోయాయాను.ఈ రోజు యు ట్యూబ్ లో కనిపించే అవకాశం దక్కింది.మీ సమాధానం విని సంతోషించి హాయి గా ఉన్నాను. హెచ్ రామానుజులు, హెచ్ ఎం

  • @LingamP-jv7zz
    @LingamP-jv7zz Před 5 měsíci +6

    చాలా మంచి సందేశం ఇచ్చారు గురూజీ

  • @RavindraJatin
    @RavindraJatin Před měsícem +6

    స్వామి మీరు ఎవరిని పట్టించుకోవద్దు స్వామి మనమంతా ఒకే కులం మానవ కులం

  • @nnarayanareddy5851
    @nnarayanareddy5851 Před 5 měsíci +3

    అమ్మగారి వాక్కు మీరుపంలో మాకు కనిపిస్తంది స్వామి మీపాదపద్మములకు వేల వేల వందనాలయ్య

  • @balreddybejadi6451
    @balreddybejadi6451 Před 5 dny +1

    మీలోని ఆధ్యాత్మిక అమోఘం, అపూర్వం అనంతం మీలాంటి ప్రవచనాల వల్ల అందరం ఆధ్యాత్మిక మార్గంలో పయనించ గలము

  • @kondanaresh4771
    @kondanaresh4771 Před 6 měsíci +3

    స్వామి గారు సనాతన ధర్మం గురించి చక్కగా వివరించారు మరియు హిందూ ధర్మం గురించి ప్రజలకు తెలియజేయాలి అనే సంకల్పం లోపల చాలా ఉన్నాయి కానీ ఈ కుల వివక్షత అనేది మనుషుల మధ్య వచ్చిన

  • @AnjaniDevi-cx7rh
    @AnjaniDevi-cx7rh Před měsícem +4

    అమ్మ వారి కృపవల్లశ్రీధర్రెడ్డి మనస్సు మారి మీ పాదాలపై పడాలనిఅమ్మవారినిప్రార్దిస్తున్నాను
    పుట్టరవీందర్రెడ్డి

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před rokem +11

    స్వామి నేను మిమ్మలిని కలవాలి అను కుంటునాను కాని చాలాదూరం 600కి మి అడ్రస్ కరక్టు తెలియదు ఫోన్ చేస్తే లిఫ్టు చేయడం లేదు ఏంచేయాలి అర్ధం అవడం లేదు మీకు నమస్కారాలు గురుజి

    • @gururajbm5178
      @gururajbm5178 Před rokem +1

      Mahabhobnagar vachhi akkadi nundi marikal vellali akkada nundi daggare untundhi swamiji sannidhi. Mahabbonagar and raichur highway lo undhi bijwar Ane uru.

    • @VijayKumar-ej4bj
      @VijayKumar-ej4bj Před 11 měsíci

      Sir pls send me rout map

  • @NagachaitanyaPanthangi
    @NagachaitanyaPanthangi Před 11 měsíci +4

    స్వామీజీ గారు మీరు 100% కరెక్ట్ గా చెబుతున్నా రండి బాగా మంచిగా చెబుతున్నారు స్వామీజీ గారు ఒకసారి మీ ఫోన్ నెంబర్ చెప్తారా కొంచెం మీతో మాట్లాడాలి గురువుగారు

  • @adarisathyanarayana4002
    @adarisathyanarayana4002 Před 2 měsíci +3

    గురు దేవ ధన్యవాదాలు మీ జ్ఞానం అపూర్వం

  • @murarimaheshkumar3543
    @murarimaheshkumar3543 Před 11 dny +4

    Swamy Namaskaramulu
    Mee blessing Naku kavali
    Chala Problems unnai Swamy

  • @m.parameshm.paramesh2817
    @m.parameshm.paramesh2817 Před 14 dny +5

    😢 చాలా మంచిగా చెప్పారు స్వామి గారు

  • @ts6news
    @ts6news Před rokem +1

    గురువుగారు నిక్షిత కోటి నమస్కారాలు మీరు చెప్పిన వాక్కులను సత్యంగా ఉన్నాయి స్వామి మీ మాటలు వింటుంటే నీ దర్శన భాగ్యం చేసుకోవాలని మీరు ఉండేది ఎక్కడో మీ ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను

  • @PratapSahu-sb3be
    @PratapSahu-sb3be Před 2 měsíci +4

    Swami
    Ji.what.a.wonderfull.adviceing.thanq

  • @bannapurna1489
    @bannapurna1489 Před 4 dny +1

    గురువుగారికి అనేక పాదాబి వందనాలు మీ ఓపికకి,
    🙏🙏🙏🙏

  • @Akhila2420
    @Akhila2420 Před 16 dny +4

    స్వామి ఇప్పుడే నేను మీ వీడియో చూస్తూనాను నాకు కరెక్ట్ అనిపించినది నేను మిమ్మల్ని త్వరలో కలవాలని అ జగన్మాత అమ్మ ను కోరుతున్నాను

  • @seetalarao3768
    @seetalarao3768 Před 2 dny +1

    స్వామి గారు జ్జనం కోసం మీ అమోఘమైన కృషి కి న హృదయ పూర్వక ధన్యవాదాలు.🙏🙏🙏💐💐💐

  • @hindudvr
    @hindudvr Před 11 měsíci +3

    చాలా మంచి విషయాలు చెప్పారు స్వామీ హిందూ ధర్మం గురించి సనాతన వైదిక ధర్మాన్ని ఇప్పుడు మన మధ్య గల తారతమ్యాల గురించి బాగా తెలియజేశారు గురువు గారికి పాదనమస్కారాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @DistrictYouthandSportsOfficeDY

    గురువుగారు మీ పాదాలకు శాతకోటి ప్రనామాలు మీరు భక్తులకు చాల బాగా వివరంగా చెప్పుతునారు మీకు ధన్యవాదాలు

  • @eeshwararaoshree8874
    @eeshwararaoshree8874 Před rokem +5

    గురువుగారు మీకు పాదాభివందనాలు గురువుగారు

    • @eeshwararaoshree8874
      @eeshwararaoshree8874 Před rokem

      కష్టసుఖాలు ఈ మానవ జీవితంలో ఉంటాయి గురువుగారు

  • @RavindraJatin
    @RavindraJatin Před měsícem +2

    గురుదేవా స్ధితప్రజ్ణ్జుడ నై మీకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను

  • @venkateswaranune2296
    @venkateswaranune2296 Před 5 měsíci +9

    బ్రహ్మ జ్ఞానం ఉన్న వాడే బ్రాహ్మణుడు

  • @vssramaaraokella9569
    @vssramaaraokella9569 Před 9 měsíci +2

    మీ సమాధానాలు చాలా బాగున్నాయి స్వామి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raghavendara6555
    @raghavendara6555 Před 11 měsíci +3

    చాలా గొప్పగా చెప్పారు మన హిందూ ధర్మం గురించి మీ మాటలు వింటుంటే ఇంకా వినాలనిపిస్తంది చాలా clarity గా చెప్పారు

  • @PaduPandu
    @PaduPandu Před 8 měsíci +6

    గురువు గారు మీరు చెప్పే మాటలు వింటుంటే నా కళ్ళు నుంచి కానీళు వాస్తునాయి

    • @PaduPandu
      @PaduPandu Před 8 měsíci

      గురువు గారు నాకు అమ్మ వారి ఆలయం వద్ద వెల్లిన ఆ తల్లిని చూసిన నాకు ఏడుపు వాస్తుంది ఎందుకు స్వామి

  • @mandaswarna5471
    @mandaswarna5471 Před 2 měsíci +3

    మీరు చాలా విషయాలు చాలా చక్కగా చెప్పుతున్నారు స్వామి

  • @maheshwarinagarjuna649
    @maheshwarinagarjuna649 Před 4 měsíci +1

    చాలా అర్థవంతంగా అర్థమయ్యేలా చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు,thanku u universe 🙏🙏🙏

  • @kowkuntlslaxmareddy2960
    @kowkuntlslaxmareddy2960 Před 11 měsíci +3

    జైగురుదేవ బ్రహ్మం ఎరిగిన వాడె బ్రహ్మణుడు .స్వర్వం జ్ఙాన మాయం. జ్ఙానాగ్నిదగ్దకర్మాణం గీతలోఉంది.
    దొంగస్వామి అన్న గని రెడ్డికి చక్కగ సమాధానం చెప్పారు.
    పంచభూతాల తో తనువాయే ఎంచ్చిసూచితే ఏమిలెదయె .
    పంచభూతాల వల్లనే ప్రపంచమైనది ఇక్కడ! ఎచ్చితంబ్బుగ నామరూపంలేని స్థలంక్కడ!!

  • @jagadishwargone3747
    @jagadishwargone3747 Před 5 měsíci +2

    Guru ji your expression is beautiful i have no words to praising you swami ji 🙏 ❤️

  • @vivekabinavgaming5617
    @vivekabinavgaming5617 Před 5 měsíci +4

    మీలాంటి వారు ఉన్నారు కాబట్టే ఈశమాజంలో కొన్ని సందర్భములలో కొన్ని మంచి జరుగు తాయి

  • @MuraliKrishna-ns2br
    @MuraliKrishna-ns2br Před 11 dny

    గురువుగారు మీ వాక్కు మీ మాట చాలా నిక్కచ్చిగా చాలా గొప్పగా ఉంది. గురువుగారు మీకు హృదయపూర్వక నమస్కారములు. మీరు ఈ విశ్వానికి ఇచ్చిన మీరు పూజీస్తున్న ఆ అమ్మవారికి శతకోటి నమస్కారాలు ధన్యవాదాలు పాదాభివందనాలు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️👏👏👏👏👏👏👏👏👏👏👏👏✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @shivaganga813
    @shivaganga813 Před 11 měsíci +3

    అస్సలు కాదు చాలా గొప్పగా చెప్పారు ప్రతి మాట చాలా కరెక్టుగా చెప్పారు

  • @MuraliB-ox5qy
    @MuraliB-ox5qy Před 2 dny +3

    ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః 🦚🦚🦚

  • @Nigamaashridattha
    @Nigamaashridattha Před rokem +1

    శ్రీమాత్రేనమః
    గురువు గారు నేను మిమల్ని నేరుగా కలవలేకపోయినా మీరు పంచుతున్న ఈ జ్ఞానం మే నన్ను మానసికంగా మీకు దగ్గర చేసింది, నేను మిమ్మల్ని ప్రతిరోజూ ప్రతినిత్యం దర్శించుంకుటు న్నాను,,, మిమల్ని ఇప్పటివరకు కలవలేక పోతున్నాను అనే నా బాధ ను మీ వీడియో చూడడం ద్వారా సాంత్వన పొందుతున్నాను......
    మీరు నాతోటి మన బంధం 2జన్మల ముందుది అన్నారు...... ఆ సాగత్యం మే నేను చేస్తున్నా వృత్తి తో సంబంధం లేకుండ ఈ జన్మ లో అమ్మ వారి పాదాలను స్మరించు కోగలుగుతున్నాను....
    శ్రీ గురుబ్యోనమః,
    శ్రీ మాత్రేనమః 💐💐💐💐👏👏👏👏👏 మీ జనార్దన్ విజయవాడ

  • @enagandulathirupathiswamy8712
    @enagandulathirupathiswamy8712 Před měsícem +3

    Chala Chala baga e kulavivaksha gurinchi mariyu antha kooda artham aietatluga e nasthika samajaniki artham aietatlu chepparu tq gurooji

  • @lordsun153
    @lordsun153 Před 11 měsíci +2

    మీ జ్ఞానం సాక్షాత్తు లలితా పరమేశ్వరి జ్ఞానం...🙏🙏🙏🙏🙏

  • @vishnuvardhanmottam6882
    @vishnuvardhanmottam6882 Před 12 dny +3

    స్వామివారికి పాదాభివందనాలు స్వామి మీ ఆశ్రమం ఎక్కడ ఉంటుంది మాకు రావాలని ఉంది స్వామి

  • @narendracharykolloju1994

    గురువుగారికి పాదభి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @venkateswaranune2296
    @venkateswaranune2296 Před 5 měsíci +6

    మీరు మీ పీఠం యొక్క చిరునామా మరియు సెల్ నెంబర్ తెలుపగలరు గురూజీ

  • @prasannaswellinformed9545

    గురువు గారు మీరు కారణ జనములు . మీకు కోటి నమస్కారము లు.

  • @prasadnaidu1380
    @prasadnaidu1380 Před 15 dny +2

    Namskaramulu guruvu garu,
    Mee answers bagunavi,
    Santosam...you are great person....

  • @LingaiahChowke
    @LingaiahChowke Před měsícem +3

    ఓం నమః శివాయ
    ఓం శ్రీ మాత్రే నమః
    మీ మాటలు విన్న నాకు చాలా నచ్చింది.
    . మీరు అంటున్నారు నేను మాదిగి వాన్ని అంటున్నారు మాదిగి అంటే అర్థం ఏంటి

  • @svangara1
    @svangara1 Před 11 měsíci +1

    Sincere Pranams Swamiji, many Thanks for this spiritual video, please ignore the negative comments.
    Please continue giving us your valuable advice.

  • @puduruchenchurajyam582
    @puduruchenchurajyam582 Před 11 měsíci +4

    స్వామీజీ,గారు,మీరు, చెప్పినది. నాకు,బాగా, నచ్చింది, ఇంపార్టెంట్,న్యూస్,p.ch.రాజ్యం.నాయుడుపేట.

  • @sreemunna8868
    @sreemunna8868 Před 7 měsíci +2

    సనాతన ధర్మం కాపాడే ప్రతీ ఒక్కరూ నాకు ఆరధ్యులే......
    హర హర మహాదేవ....

  • @venkataswamy3941
    @venkataswamy3941 Před 8 měsíci +3

    స్వామీజీ గారు మీరు ఓ మారు ఆశ్రమము యొక్క చిరునామా తెలియజేస్తారు అని ఆశిస్తున్నాము.

  • @narayant9454
    @narayant9454 Před 10 měsíci +2

    Namaste guruji garu, mi knowledge chala deep ga undi about ammavari gurunchi hats up swamiji

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 Před 10 měsíci +3

    Super sir జై శ్రీమన్నారాయణ

  • @veerareddymaddula1934
    @veerareddymaddula1934 Před 2 měsíci +2

    Manchi Sandeshalani Teliyacheshtunnanduku Shatha Koti Padhabhivandhanalu Guruji

  • @rameshyamagani2849
    @rameshyamagani2849 Před 4 měsíci +3

    స్వామీ మీరూ చెప్పిందిచెప్పింది చాల బాగున్నది స్వామీ

  • @satyanarayanameka145
    @satyanarayanameka145 Před rokem +2

    జైశ్రీరామ్ ఓం నమశివాయ శ్రీ మాత్రే నమః పుట్టుక ఎవరింట్లో ఎవరు పుడతారో తెలియదు పూర్వజన్మ అదృష్టం చేసుకున్నారు

  • @mandalalaxminarayana3266
    @mandalalaxminarayana3266 Před 25 dny +7

    అంబ త్రయం పీఠం అడ్రస్ చెప్పండీ... ఎవరైనా.

  • @ushareddy8800
    @ushareddy8800 Před 4 dny +1

    స్వామీజీ మీ వీడియోలు చూడటం వల్ల ఆ నేను ఇప్పుడు గణపతి వచ్చింది కదా ఈ పూజల్లో పక్కింటికి వెళ్ళి పూజలు ఇంట్లో మీ ప్రతి ఒక్క వీడియో ని ఫాలో అవడం ఎలాగా దేవుడు వచనాలు ఇంటర్లో సాయి ప్రవచనాలు వింటాను ఇవన్నీ చేస్తూ రాత్రుల్లో అంతా ఇలాగే గడుపుతూ ఉంటారు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు పడుకుంటా నేను పండుకునే టైం లేదు ఒక్కొక్కసారి ఐదు ఆరు గంటలకు కూడా నిద్రపోతున్నాను మళ్లీ ఎనిమిది గంటలకు 9 గంటలకు లేచి పోతాను అంటే రెండు మూడు గంటలు నిద్రపోతా నా ఆరోగ్యం కూడా అంత బాగోదు నాకు 50 సంవత్సరాలు అయితే నేను చెప్పబోయే మాట ఏంటంటే మీ వీడియోలు చూస్తూ ఉండటం వల్ల ఇలాంటి కళా నాలా లేకపోతే నా దిమాక్ అంతా అలాగే యూస్ అవుతుంది అని తెలియటం లేదు కానీ రాత్రి అంతా మీతోనే అమ్మవారు దేవతల పూజలు ఎన్ని ఇవన్నీ మాట్లాడతా ఉన్నట్టుగా ఉంటాయి సార్ మీ దగ్గర మిమ్మల్ని చూస్తాను అమ్మవారు దేవుని గురించి మాట్లాడతా ఉంటాను ఇవన్నీ అవుతూ ఉంటాయి మైండ్లో పట్టి పడ్డట్టుగా పట్టినట్టుగా నిద్ర వస్తుంది ఆ నిద్రలో ఇలాంటివి అన్ని చూస్తున్నాను నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమో అనిపిస్తుంది ప్రస్తుతానికి రాత్రి కూడా ఇదే ఇప్పుడు చూస్తే మీ ప్రవచనం కూడా ఇదే జరుగుతుంది😂😂

  • @mdshafi5997
    @mdshafi5997 Před 14 dny +5

    మంచి విషయాలు తెలియ జేశారు🎉

  • @ShivaKumar-cq6mg
    @ShivaKumar-cq6mg Před 10 dny +1

    Chala chala thanks swamiji garu your speech 100 % true swamiji 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏👍🙏🙏🌹🌹💐💐

  • @kvanjaneyulanjaneyulukv7587
    @kvanjaneyulanjaneyulukv7587 Před 10 měsíci +4

    ఫస్ట్ టైం గురువుగారి పాదాలకి నమస్కారాలు

  • @balavijaya-oz5zq
    @balavijaya-oz5zq Před 12 dny +2

    గురువుగారు మీ పాదపద్మములకు నా నమస్కారములు

  • @chakumari4043
    @chakumari4043 Před 2 měsíci +6

    మీ చిరునామ చెప్పండి.మేము రావాలనుకుంటున్నాము మీ దర్శనం కోసం. మానసిక ప్రశాంతత లోపించిన కారణంగా.

    • @saraswathiy519
      @saraswathiy519 Před 22 dny

      Namaskar am swamy.mee addresh chepandhi swamy

  • @alakativenkanna8572
    @alakativenkanna8572 Před 11 měsíci +1

    గురువుగారికి పాదాభివందనం, మీరు ప్రతి ప్రశ్నకు వివరించిన సమాధానం ఎంతో వివరనాత్మకంగా ఉంది. మీ ప్రవచనాలు అంటే జన్మ ధన్యమైనట్లు అనిపించింది. 🙏🙏💐

  • @kuntavinod8431
    @kuntavinod8431 Před 11 měsíci +5

    ఒక నిజం చేప్పాలంటే ఇ శ్యామిజీ సెప్పేది నిజమే మీరు నమ్మిన నమ్మకపోయిన అక్షర సత్యం. 🙏🙏

  • @matamsunitha1134
    @matamsunitha1134 Před 11 měsíci +2

    Very. Very. Good. Guru. Gariki. Sathakoti. Padabivandhanmulu. Jaisairam. Anthakoti.

  • @nallaharikishanharikishan3058
    @nallaharikishanharikishan3058 Před 2 měsíci +3

    చాలా బాగా భక్తి గురించి వివరంగా చెప్పారు. మిమల్న కల్వడానికి అడ్రస్ , పోన్ నంబర్ తెల్పండి స్వామిజీ

  • @Lalitha1977
    @Lalitha1977 Před 4 dny +2

    స్వామి మిమ్మల్ని కలవాలి .నా కష్టాలని మీతో panchukovali

  • @nandishwarasharmadeshapath1011
    @nandishwarasharmadeshapath1011 Před 10 měsíci +25

    దైవం మానుష రూపె ణ సనాతన ధర్మన్ని కాపాడే భాధ్యత బ్రాహ్మణులకే కాదు మీ లాంటి యతులకు భగవంతు ఇచ్చిన బాద్యత అందరు అన్ని పనులు చేయా లేరు కులం తో సంబందిలేకుండ భగవంతుడు వాల్మీకి మహాముని వ్యాస మాహా బుషిలకు భగవంతుడు ఏ నాడో సనాత దర్శన్ని నిలబెట్టు మని భగవంతు అధికారం ఇచ్చి వారిచే రామాయణం పురాణాలు మన వాళ్ళు అందించిన సంగతి చాల మందికి తెలియకపోవడం మన దురదృష్టం చరిత్ర తెలుసుకోండి అందరు భగవంతుని బిడ్డలు ఒక సన్యాసి కావాలంటే భగవంతుని ఆజ్ఞ వుంటేనే అవుతాడు

  • @rajamallikarjunaraosivalen4138
    @rajamallikarjunaraosivalen4138 Před 11 měsíci +2

    Nabhavajalmtho sarippyonatlu matladatu acharya. Good analisis. Sarvejana sukhino bhavanthu

  • @surenderreddythokala4895
    @surenderreddythokala4895 Před 2 měsíci +4

    గురువుగారు మీ ఊరు మేం మండలం మీ జిల్లా అన్ని చెప్పగలరని

  • @satyamdonthu5494
    @satyamdonthu5494 Před 13 dny +1

    Padabivandanam swamy kulam manam chesukunnam meeru chakkati matalu goppa vishayalu adyatmika vishayalu super 🌺🌺🌺👏🏾👏🏾👏🏾👏🏾👏🏾

  • @godisonlyone7869
    @godisonlyone7869 Před 6 měsíci +3

    u r telling 100% Correct swamy .

  • @rakshithgoud3924
    @rakshithgoud3924 Před 5 měsíci +2

    Super swamiji Garu chala Bhaga cheputhunaru Dhanya vadhamulu Guruv garu mi vala chala machi vicheyalu thelusukunam

  • @Deepakdasvskp
    @Deepakdasvskp Před 9 měsíci +3

    గురువుగారు మీరు నూటికి నూరు పాలు కరెక్ట్🎉you are great

  • @WhoAmIDoIReallyExist
    @WhoAmIDoIReallyExist Před 22 hodinami +1

    Bapji garu మీరు గురువుగారి దగ్గర చూడడం.... చాలా సంతోషంగా అనిపించింది... ఈమధ్య పి ఎస్ ఎస్ M కి రావడం లేదు ఏమి....

  • @yakaiahmamidi1251
    @yakaiahmamidi1251 Před 10 měsíci +6

    గురువు గారు నమస్సుమాంజలు
    🙏🙏🙏
    మీరు ప్రతి సారి మాదిగా కులం అని తెలియచేయకండి.
    దానివల్ల ఈ లోకం మంచి మహార్షి ని కూడా తక్కువ చేసి మాట్లాడటం మొదలు పెడుతారు.
    మీ పట్ల ఆ ఆదిదేవుని,దేవదేవుని ఆశీస్సులు ఉన్నందునే మీ దరికి ప్రజా బలం ఉంది.
    మీ అడ్రస్ తెలియచేయండి.
    మిమ్ములను దర్శించించాలి స్వామి.
    కులం కాదు, గుణం కావాలి.
    మీలాంటి ఉత్తమ స్వాములు ఈ జగతి పై వెలుగొందురు గాక
    🙏🙏🙏

    • @DharmaShakti130
      @DharmaShakti130 Před 10 měsíci

      గుణం లేని వాడే కులం పేరుతో చస్తాడు అరబ్ బ్రిటిష్ విభజనే ఇది కావాలనే వివక్షా చట్టాలు పెట్టినారు కానీ ఎస్సీ ఎస్టీ బిసి ఒసి అని విభజించి దోచుకొని దేశాన్ని ఇంతకాలం నాశనం చేస్తున్నారు బ్రిటిష్ ఇండియా ప్రధాన పార్టీలు నాయకులు

  • @itsninja329
    @itsninja329 Před rokem +2

    గురువు గారికి పాదాభివందనం🙏🙏🙏💐💐