వినాయక చవితి రోజు ఇది జరగబోతోంది,||sri sri sri Adithya parasri swamy||

Sdílet
Vložit
  • čas přidán 12. 09. 2024
  • #srisrisriadithyaparasriswamy
    #vinayakachavithi
    #sanatanadharma
    #hinduisum
    #spiritual
    #scientist
    #satsang
    #bhajan

Komentáře • 577

  • @b.bhavyasri7094
    @b.bhavyasri7094 Před 2 dny +2

    మీరు చదువు లేకుండా ఇంత జ్ఞానం గా బోధిస్తున్నావు దైవ కృపా మీమీద ఉంది. బహుజను ల కళ్ళు తెర్పిస్తూ సేవ చేస్తున్న మీకు నమస్కారం వందనాలు

  • @MadhuMadhu-sj2pt
    @MadhuMadhu-sj2pt Před 18 dny +140

    గురువు గారు నిన్ను చూస్తుంటే... మరో బ్రహ్మం గారు పుట్టినారు అన్నటు ఉన్నది... మీరు చెపుతుంటే చాలా మంచి గా వినాలని వుంటాది ప్రతి ఒక్కరి కి❤❤

    • @PAVANKR-h5n
      @PAVANKR-h5n Před 18 dny +8

      Correct chepparu sir. Thanks🙏

    • @ScholarKitSKCreations
      @ScholarKitSKCreations Před 16 dny +7

      అయ్యా బ్రహ్మం గారిని మధ్యలో తేకండి ప్లీజ్ ఈయన ఎవ్వరో ఈయన‌ గురించి పొగడండి కాని బ్రహ్మం‌గారి పేరు తీయకండి ఇక్కడ

    • @methariyadagiri8001
      @methariyadagiri8001 Před 16 dny +5

      ​@@ScholarKitSKCreations endukoo kulam addu vastunda saami.......

    • @methariyadagiri8001
      @methariyadagiri8001 Před 16 dny +3

      Meeru ani sambhodinchandi pls

    • @lnreddy2317
      @lnreddy2317 Před 14 dny

      ​@@methariyadagiri8001brahmamgaru kalagnani

  • @gyarashiva9442
    @gyarashiva9442 Před 13 dny +37

    స్వామి గారు మిమ్మల్ని చూస్తుంటే మరొక వీరబ్రహ్మేంద్ర స్వామి గారిని చూస్తున్నట్టే ఉంది మేము మీ ఆశ్రమంలో కొన్ని రోజులు ఉండాలని అనుకుంటున్నాము ఉండవచ్చా స్వామి

  • @bangarubhanu8116
    @bangarubhanu8116 Před 9 dny +19

    స్వామి నేను మిమ్మల్ని శివ స్టూడియో నుంచి ఇంటర్వ్యూ చూసాను నేను చాలా బాధల్లో చాలా నీ సహాయ స్థితిలో ఉన్నప్పుడు మీ ఇంటర్వ్యూ చూసాను నాకు పుట్టిన దగ్గరనుంచి ఈ పెళ్లి పిల్లలు సంసారం వీటి మీద ఆసక్తి లేదు కానీ నా తల్లిదండ్రుల కారణంగా నేను పెళ్లి చేసుకున్నాను కానీ నాకు ఏ రోజు మంచి జరిగింది లేదు పుట్టిన దగ్గరనుంచి ఈరోజు వరకు మంచి జరిగిన రోజు ఒకటి లేదు దయచేసి నా కష్టాలు తొలగిపోయి నేను మనశ్శాంతిగా జీవించడానికి నేను కోరుకున్నది నెరవేరడానికి నన్ను ఏం చేయమంటారు చెప్పగలరా😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pardhuchintala853
    @pardhuchintala853 Před 15 dny +31

    ఋషి గారు ఎప్పటికీ ఇలాగే ఉండాలి... చెడుకి బానిస కాకూడదు, డబ్బుకి, అంతస్తులకు ఎప్పటికీ జ్ఞాన్నాన్ని పం చుతూనే ఉండాలి🙏

  • @chanduchandu696
    @chanduchandu696 Před 5 dny +3

    గురువుగారికి శతకోటి పాదాభివందనాలు మీ దర్శన భాగ్యం మాకు కలిగించండి అలాగే మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించండి గురువుగారికి ధన్యవాదములు

  • @Gopal-n9m
    @Gopal-n9m Před 8 dny +5

    మీరు చెప్పింది అక్షరాల నిజం మనకు ఎలా పూజ వస్తే అలా చేయాలి భక్తి ముఖ్యం

  • @ravikanukuntla9871
    @ravikanukuntla9871 Před 18 dny +23

    గురువుగారు మీ పాదాలకు వందనం 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ismartakhila2518
    @ismartakhila2518 Před 12 dny +9

    ఇది మాత్రం 100% నిజం గురువుగారు 🙏🙏🙏. రోజు ఇంట్లో పూజ వలన డైలీ టైమింగ్ చాలా బాగుంటుంది.మైండ్ చాలా ప్రశాంతం గా ఉంటుంది... 🙏🙏🙏🙏🙏

  • @SatishSingamsetti
    @SatishSingamsetti Před 11 dny +7

    గురువుగారు నీ పాదాలకు శతకోటి నమస్కారాలు స్వామి మా సిస్టర్ సంతానం కలగలేదు ఏదైనా మార్గం

  • @chanduchandu696
    @chanduchandu696 Před 5 dny +2

    గురువుగారికి శతకోటి పాదాభివందనాలు

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf Před 14 dny +10

    gud great clarity స్వామి జై గణేష్ ఉత్సవాలు ఘనంగా జరిపిచడి జై భారత్ ❤

  • @vlprofession
    @vlprofession Před 11 dny +17

    ఇలా జ్ఞానం తెలిపే గురువులు కరువైనారు ఎక్కువ గా భాధ గురువులే తప్ప బోధ గురువులు చాలా అరుదుగా ఉన్నారు స్వామి 🙏

  • @yaminibhukya8662
    @yaminibhukya8662 Před 17 dny +28

    స్వామి మీరు చాలా జ్ఞాన కలిగినవారు, మాకు 2018 నుండి అంత నష్టమే జరుగుతుంది ఆస్థి, డబ్బు, ఇల్లు, అంత పోయింది, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కష్టలు , మీరు ఒక మాట చెప్పారు ఆడవాళ్లు గత జన్మ లో పాపం చేస్తే అది ఈ జన్మ లో అనుభవించాలి అని అన్నారు నిజంగా అలా జరుగుతుందా,

    • @MandapakasathishSathish
      @MandapakasathishSathish Před 14 dny +2

      Prati shukravaaram ammavaari gudilo avuneyeto 2dipalu petti gudilo edama prasadam panchi pettandi mutiduvula kallaki pasupu rasi tambilanu rochhu valla asirvadamu rasukondi stre sapam taggutadi

    • @renukaprodduturi6395
      @renukaprodduturi6395 Před 14 dny

      Guruvu garini kalavalante ela

    • @rayartcraftvlogs7732
      @rayartcraftvlogs7732 Před 12 dny +1

      అమ్మ మీరు చేయాల్సిన పూజ
      లక్ష్మి వ్రతం లేదా లక్ష్మి పూజ
      రోజు మూడు పూటలా
      కనకధారా స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ఏదైనా ఒకే
      నమ్మకం ఉంటే జరుగుతుంది
      ఆ ఇలా చేస్తే అవుతుందా అని అనుకుంటే ఎవరు ఎం చేయలేరు మీ పరిస్థితి మెరుగు పరుచుకునే మార్గాలు మీకు దొరుకుతాయి
      సర్వే జనా సుఖినోభవంతు

  • @gagapuramvenugopal1800
    @gagapuramvenugopal1800 Před 18 dny +15

    గురువు గారికి వినాయక పూజ గురించి చిప్పినందుకు పాధాభివందనాలు

  • @BusireddyForestKurumurth-mk7jv

    జై గురుదేవ్ 🏴
    శ్రీగురుభ్యో నమః🚩🚩
    గురువు గారి పాదములకు నమస్కారం లు 🙏🙏🙏.
    “పురుషులు పెద్దయ్యాక చెవులు ఏ ఏ రోజు లలో ఏ తిథులలో ఏ నక్షత్రం లో కుట్టించుకుంటే మంచిది🙏🙏🙏.”

  • @ramaraoyenugula970
    @ramaraoyenugula970 Před 14 dny +5

    స్వామీ గారు ముందుగా మీకు ధన్యవాదములు .నాకు మీ దీవెనలు ఆశీర్వాదాలు అందించండి స్వామీ 🌹💐🙏🙏🙏🙏🙏💐🌹

  • @saikruthik473
    @saikruthik473 Před 11 dny +4

    గురువు గారి పాదాలకి పాదాభి వందనము లు . మీ dgarshana భాగ్యము కలిగే అదృష్ట మును కల్పించoడీ స్వామి. మీ అడ్రస్ ఇవ్వాలని కోరుతున్నాను స్వామి

  • @sadaroppa816
    @sadaroppa816 Před 18 dny +11

    నమస్తే గురూజీ నేను కర్నాటక రాష్ట్రం నుండి మాట్లాడుతున్నాను నవంబర్ నెలలో శివ భక్తులు శివ దీక్షను పొందుతున్నారు మరియు ఒక్కొక్కరు ఒక్కో నియమాన్ని పాటిస్తున్నారు కాబట్టి వారికి శివ దీక్షా నియమాన్ని తెలియజేయవలసిందిగా అభ్యర్థించాను.

  • @khasichinnamar6656
    @khasichinnamar6656 Před 21 hodinou

    🙏🙏🙏🙏🥭🥭🥭🥭🌴🌴🌾🌾🪷🪷🪷🐀🐀🐀జై గణేష్ జై జై గణేష్

  • @karumanchisubramanyam1326
    @karumanchisubramanyam1326 Před 12 dny +15

    అయ్యా గురువుగారు మీరు చెప్పేదంతా బాగుంది మన వాళ్లకు కొంచమైనా ఇంకిత జ్ఞానం ఉంటే వేరే కమ్యూనిటీ వాళ్ళు మన పైన ఎందుకు దుమ్మెత్తి పోస్తారు ఒకసారి నువ్వే చూడు గణపతి విగ్రహం పెట్టిన దగ్గర గణపతి స్తోత్రాలు గణపతి అష్టోత్తరాలు గణపతి పాటలు వాటికంటే తాగుబోతు పాటలు తాగుబోతు డాన్సులు ఇవి మన శాస్త్రంలో ఉన్నాయా మనస్ఫూర్తిగా కూర్చొని ఒక్కొక్కడు పుస్తకం చేతబట్టి గణపతి యొక్క 108 నామాలను చక్కగా చదవడానికి చేయరు కానీ గణపతి మండపాలు దగ్గర ఇష్టమొచ్చినట్టు సినిమా డాన్సులు పిచ్చి పిచ్చి వేషాలు చేసి వేరే కమ్యూనిటీ వాళ్ళ దగ్గర మన పరువు తీసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళని మీరు తప్పు పట్టి అలా చేయకూడదని చెప్పండి పెద్దపెద్ద మైకులు పెట్టి అవసరం లేని పాటలు పెట్టి ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలిగించేది మన ధర్మం విధానం కాదు నిజమైన మన ధర్మం విధానాన్ని పాటింప చేయాలి జనాలలో ఏంటి అది మనము భగవంతుని యొక్క నామస్మరణలు తప్పక పాటించాలి భగవంతుని యొక్క పాటలు పాడాలి భగవంతుని యొక్క భజనలు పాడాలి ఇవి

  • @RamulukashaboinaRAmulu
    @RamulukashaboinaRAmulu Před 14 dny +8

    గురువుగారికి ధన్యవాములు 🌹🙏🙏🙏

  • @ramaraoyenugula970
    @ramaraoyenugula970 Před 14 dny +27

    పూజ్యులు శ్రీ స్వామీ గారికి పాదాభివందనములు .మీ అడ్రస్ తెలపగలారా స్వామీ .

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne Před 18 dny +4

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వాముల వారికీ సాష్టాంగ నమస్కారములు తేలియచేస్తూ ఓంశ్రీ మాత్రే నమః ఓంశ్రీ గోవిందా యనమః ఓంశ్రీగురుభ్యోన్నమః 🚩🚩🚩🌹🌹🌹🙏🙏🙏

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 Před 18 dny +7

    పూజ్య శ్రీ గురువు గారికి పాదాభి వందనాలు👃👃👃
    స్వామి అమ్మ దర్శనం మీ దర్శనం కావాలి అనుగ్రహించండి.

  • @jarupulamonika7477
    @jarupulamonika7477 Před 18 dny +14

    గురువుగారు మీ పాదలకి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏 గురువుగారు మాఇంట్లో మూడు రోజులు పేడతాను ఉదయం పండు సాయంత్రం నైవేద్యం వండుత ఓక పూట భోజనం చేస్తాను రేండు సార్లు స్నానం చేస్తాను

    • @brokengamera6983
      @brokengamera6983 Před 14 dny

      Gurugaru namaste Naku health problems chala undhi please pariharam choppadi

  • @SaiGlobalFlyAshBricksKodipyaka

    స్వామీజీ మీరు ప్రతిది వివరంగా చెప్తారు I love you my Swami ❤

  • @kanakaswamychilumula6617
    @kanakaswamychilumula6617 Před 18 dny +10

    గురువు గారి కి కృష్టాష్టమి శుభాకాంక్షలు 💐

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 Před 8 dny +2

    Wooow swamiji మీది అనంత మైన జ్ఞానం

  • @BadaprabhakarPrabhakar
    @BadaprabhakarPrabhakar Před 14 dny +3

    గురువుగారికి పాదాభివందనం గురువుగారి గురువుగారి చిరునామా ఇవ్వాలని కోరుకుంటున్నాను

  • @user-tp8jb5jl2m
    @user-tp8jb5jl2m Před 7 dny +2

    గురువు గారు రేపు వస్తాం మీ దర్శనం ఈవండి

  • @sridevitalluri2926
    @sridevitalluri2926 Před 15 dny +23

    గురువు గారి పాద పుష్పాలకు నమస్కారం అయ్యా నా ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి అవి పోవడానికి మార్గం చెపుతారా స్వామి మిమ్మల్ని కలవాలంటే ఎలా స్వామి,ఫోన్ నెంబర్ తెలుపగలరు స్వామి 🙏

  • @pbasheer3198
    @pbasheer3198 Před 18 dny +7

    ఓం శ్రీ గణేశాయ నమః 💐🙏🏻 ఓం శ్రీ మాత్రేనమః 💐👌🏻🙏🏻

  • @aluvalaramalakshmi1726
    @aluvalaramalakshmi1726 Před 14 dny +4

    🙏🏻🙏🏻🙏🏻 జై జగజ్జనని మాత చాలా మంచి విషయాలన్నీ చాలా చెప్పినారు గురువుగారు చాలా చాలా ధన్యవాదములు త్రిమూర్తులనే సృష్టించిన తల్లి ఆచగర్జనని మాత అని ఈ విధంగా మీ ద్వారా లోకానికి తెలియజేసేది కూడా అమ్మ ఆజ్ఞనే అనుకుంటున్నాను 👌🏻🙏🏻

  • @user-db5wt1gn8k
    @user-db5wt1gn8k Před 18 dny +3

    గురువు గారి పాద పద్మములకు నమస్కారం 💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐💐🙏💐🙏💐🙏💐🙏💐🙏💐🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🥀🌻🌻🌻🌻🌻🌻🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌸🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @ashokashok-ho4pl
    @ashokashok-ho4pl Před 15 dny +5

    ❤ శ్రీశైలం అశోక్ ❤🎉ఓం నమశ్శివాయ ❤ఓం శ్రీ భ్రమరాంబ దేవి 🎉🎉❤

  • @sujathamaddikayala4006
    @sujathamaddikayala4006 Před 18 dny +6

    Swami వారికి. నమస్కారములు
    నా కుటుంబ సభ్యులతో మీ అమ్మవారి మరియు మీ దర్శనం చేసుకోవాలని కోరుతున్నాము
    సమయం ప్రసాదించండి

  • @purnashekarhanamkonda3714

    స్వామీ మీకు శతకోటి పాధాభివందనాలు స్వామీ నేను మిమ్మల్ని దర్శించే భాగ్యాన్ని ఆతల్లి నాకు కల్పించేనా స్వామీ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @11FantasyGroup
    @11FantasyGroup Před 18 dny +5

    గురువుగారికి పాదాభివందనం

  • @VenuGopalKodimyala-du6cz
    @VenuGopalKodimyala-du6cz Před 17 dny +2

    శ్రీ మాత్రేనమః
    గురువుగారి వివరణ వలన ఛాల విషయాలు తెలుసుకున్నాను🙏

  • @VanjariLaxmanrao-ow6kh
    @VanjariLaxmanrao-ow6kh Před 18 dny +3

    గురువు గారికి పాదాభివందనలు. హరే రామ హరే కృష్ణ

  • @RaghavaReddyGudaSuper
    @RaghavaReddyGudaSuper Před 18 dny +8

    శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య పరశ్రీ గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏🙏🌹

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 Před 16 dny +1

    Shathakoti paadaabhivandanaalu Swamy... Mee Aashrama Darshana bhagyam kalpinchalani aa jagadaamba thallini vedukuntunnaanu

  • @nareshjampala7140
    @nareshjampala7140 Před 15 dny +6

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు 🙏🙏🙏

  • @SrinivasReddy-su5bn
    @SrinivasReddy-su5bn Před 5 dny

    Guruvugaaru paadaabhivandanaalu… maa abbaayiki mee aasheervaadam ivvandi… vaadi future baagundaalani deevinchandi❤❤ ❤

  • @muthyapuchakrapani511
    @muthyapuchakrapani511 Před 14 dny +8

    జై జగదంబ జై అంబా భవాని జై జగన్మాత.

  • @chandupabbathi8662
    @chandupabbathi8662 Před 18 dny +2

    Guruvu gariki Sri Krishna ashtami shubhakshalu

  • @buttabuchilingam6609
    @buttabuchilingam6609 Před 18 dny +1

    🌺🙏🏻 Sri Sri Sri Ambatraya Matha ki Jai 🙏🏻🌺
    🌺🙏🏻 Sath Guru Nath Maharaj ki Jai 🙏🏻🌺

  • @user-mu4hv9ob4n
    @user-mu4hv9ob4n Před 18 dny +4

    Om Sri matre namaha guruji namaskaralu 🙏🙏🙏🙏🙏🙏

  • @user-yp2pw1kn6q
    @user-yp2pw1kn6q Před 10 dny +3

    Om Namah Sivaya

  • @umamaheswararaomeesala4956

    Jai Guru dev Guruji koti sevitayai namaha

  • @gangarapunarasimharao6975

    Guruji ki shatakoti padhabhivandhanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AndhraDancer-j4r
    @AndhraDancer-j4r Před 17 dny +2

    Shri Shri Shri Aditya parashari Swami Sharanam Sharanam

  • @m.v.ramanam.v.ramana4868
    @m.v.ramanam.v.ramana4868 Před 14 dny +3

    Guruji ki padhabivandanam

  • @pachimatlasrinivas7885
    @pachimatlasrinivas7885 Před 18 dny +19

    గురువుగారు. ఈరోజు మీయొక్క ఆశ్రమం వస్తున్నాము కరీంనగర్ నుండి మీ యొక్క దర్శనం ఇవ్వండి

    • @Ismartshiv1504
      @Ismartshiv1504 Před 18 dny +3

      Address cheppandi brother

    • @pachimatlasrinivas7885
      @pachimatlasrinivas7885 Před 18 dny

      @@Ismartshiv1504 శామీర్ పేట్ దగ్గర ఉన్నాము సాయంత్రం 6:30 వరకు వచ్చేస్తాము స్వామివారి దర్శనం ఇప్పించండి

    • @Sivanadha7073
      @Sivanadha7073 Před 18 dny +2

      మంగళవారం శుక్రవారం పౌర్ణమి అమావాస్యకు రాగలరు

    • @Sivanadha7073
      @Sivanadha7073 Před 18 dny +5

      బిజ్వార్ గ్రామం ఊట్కూరు మండలం నారాయణపేట జిల్లా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు రాయచూరు బస్సు ఎక్కాలి జక్లేర్ కు టికెట్ తీసుకోవాలి ఆడ దిగితే ఆటో లు ఉంటాయి

    • @pachimatlasrinivas7885
      @pachimatlasrinivas7885 Před 18 dny

      @@Sivanadha7073 రేపు మంగళవారం కదా రావచ్చా

  • @VarshithMalepu
    @VarshithMalepu Před 6 dny

    Swami ashiravdham undali swamiji ... Manchi matalu cheptharu guru garu.. 🙇🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkateshpatel333
    @venkateshpatel333 Před 16 dny +4

    గురుగారు మీలో మంచి జ్ఞానం ఉంది దైవం గురించి అవగాహన ఉంది మంచి చెయ్యాలనే తపన ఉంది మీలాంటి వాళ్ళని అవహేళన చేసిన అవమానించిన వారిని మీరు విడిచిపెట్టిన ప్రకృతి రూపం లో ఉన్న అమ్మవారు విడిచిపెట్టాదు కర్మను తప్పక అనుభవిస్తారు

  • @SUBHADRAYYAPALEM
    @SUBHADRAYYAPALEM Před 17 dny +2

    🙏🙏🙏🙏🙏🙏🙏స్వామి పాదములు వందనాలు

  • @b.krishnachaitanya1049
    @b.krishnachaitanya1049 Před 18 dny +9

    ఓం నమో గురుదేవాయ . . . . 🌹🙏🙏🙏🙏🙏🌹

  • @KavithaAkkenepally
    @KavithaAkkenepally Před 7 dny

    Guru garu meeku shatha koti namskaralu Guru garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @alamsujatha2117
    @alamsujatha2117 Před 15 dny +3

    🙏మీరు చాలాబాగా చెబుతున్నారు danyavadalu

  • @VeereshVeeresh-ee2nb
    @VeereshVeeresh-ee2nb Před 18 dny +2

    గురువుగారికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు మాలాంటి అజ్ఞానుల ను అమ్మ అనుగ్రహంతో నీ తపస్సుతో జ్ఞానం కలిగేలా చేయండి స్వామి ఇట్లు మీ శిష్యుడు

  • @vimalareddy7736
    @vimalareddy7736 Před 18 dny +6

    నమస్కారం గురువుగారు

  • @adpdp9273
    @adpdp9273 Před 17 dny +4

    శ్రీ మాత్రే నమః 🙏🙏💐

  • @emounika-gr1cx
    @emounika-gr1cx Před 17 dny +4

    గురువుగారి పదాలకు నమస్కారం. నాకు ఎప్పుడు 8వ నెల ఈ సమయం లో మీ పాదాలు కడగాలి అని ఎంత ఆశగా ఉంది, దయచేసి చెప్పండి 8వ నెలలో రావచ్చు న లేక 9 వ నెలలో రవల🙏🙏 దయచేసి చెప్పండి

  • @THENITHISHVLOGS
    @THENITHISHVLOGS Před 3 dny

    Om sri gurubyo namaha

  • @yarravishnu2765
    @yarravishnu2765 Před 18 dny +4

    Swami today first time i saw your videos, your videos is very helpful for human life.
    I want to meet you swami once in my life... Please give me the your appointment
    Thank you

  • @thurpatiramu2870
    @thurpatiramu2870 Před 9 dny +2

    🚩🙏🚩 ఓం గం గణపతయే నమః ⛳

  • @ismartsarithavlogs9567

    గురువుగారు పాదాభివందనాలు ఓం నమశ్శివాయ 🙏🙏🙏🙏🙏

  • @prasadibs8663
    @prasadibs8663 Před 18 dny +3

    గురువుగారికి నమస్కారములు

  • @rajumedi9551
    @rajumedi9551 Před 6 dny

    గురువుగారు మిమ్మల్ని కలవాలంటే ఎప్పుడు కలవాలి

  • @kvani9006
    @kvani9006 Před 16 dny +1

    గురువు గారు, దయచేసి మీ దర్శన భాగ్యము కలిగించండి 🙏

  • @BjKrishna-12345
    @BjKrishna-12345 Před 8 dny

    🙏 జై బోలో జగజ్జనని మహంకాళి మాతాకీ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthdon4780
    @srikanthdon4780 Před 15 dny +5

    గురు దేవ మీరు మాట్లాడుతుంటే నను నేను మార్చిపోతాన్ నేను ఒక సారి మీ అశ్రం కి వచ్చాను మిమల్ని చూసాను మిమల్ని కలవాలి అనిపిస్తుంది ఎందుకు అంటే జ్ఞానాన్ని తెలుసుకోవాలి అనిపిస్తుంది ఆ లక్షణాలు నలో ఉన్నాయో లేదో తెలీదు కాని నను నేను తెలుసుకోవాలి అది ఎలా అనేది న ఆలోచన.

  • @venkataraochalla0
    @venkataraochalla0 Před 18 dny +1

    Adbhutamga chepparu guruvugaru.🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉♥️♥️♥️♥️♥️

  • @sarithasaryu9478
    @sarithasaryu9478 Před 15 dny +1

    Guruvu gareki padabi vadanalu🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SanjeevS-ry3bi
    @SanjeevS-ry3bi Před 18 dny +10

    గురువుగారు దళితులు మాల కులస్తులు గణపతి విగ్రహాన్ని కూర్చోబెట్టి ఊరేగింపు చేయవచ్చా

    • @ananthalakshmivedre8697
      @ananthalakshmivedre8697 Před 16 dny +1

      గురుగారు చెప్పారు కదా to fallow

    • @fan2ysr
      @fan2ysr Před 14 dny +1

      Babu మీరు ఎవరో నాకు తెలియదు గానీ... మీ సందేహం.. ఏ ఉద్దశ్యంతో అడిగారో తెలియదు గానీ... మా ఊర్లో దళిత్తులు లే దళిత పేటలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు... జై భీమ్ ❤❤

    • @SailajaOgirala
      @SailajaOgirala Před 12 dny +1

      చాలా బాగ చేయ వచ్చు.

    • @Raghu291
      @Raghu291 Před 12 dny

      సంతోషం గా పవిత్రంగా చేయండి.

    • @HRC.........1569
      @HRC.........1569 Před 7 dny

      Kulam yeadhi,
      Matham yeadhi,
      Padhi Mandee Abi matham yea kada mana kulam
      Manava kulam

  • @Jaisriramjaihanuman321
    @Jaisriramjaihanuman321 Před 17 dny +3

    ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮಃ 🙏🙏🙏

  • @embroideryreelsbysri2718
    @embroideryreelsbysri2718 Před 18 dny +1

    Manchi vishayalu bodhincharu thank you guruji

  • @dyarangulajagadish2882
    @dyarangulajagadish2882 Před 17 dny +1

    Om shree mathree namah Jai gurudeva namah

  • @p.ravictnrp.ravictnr7430
    @p.ravictnrp.ravictnr7430 Před 18 dny +1

    గురువు గారికి పాదాభివందనాలు

  • @saradachitta1302
    @saradachitta1302 Před 18 dny +1

    Guruvu gariki padabi vandanalu madi Guntur Jilla Amma daggaraki ravalani korika eppudu karunisthundo swami arogya paranga okkadanni ralaenu. Amma jaganmatha toraga karunistae bagunswami

  • @kavithamallesham8428
    @kavithamallesham8428 Před 17 dny +1

    Guruvuvu gaaru meku padhabivandhanalu me ashirvadhadhalu maku kavali ammavari ashirvadham tho🙏

  • @krishnaakode2832
    @krishnaakode2832 Před 18 dny +1

    GURUVUGARIKI PAADAABHI VANDANAM 🕉🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @GaddamSammaraju
    @GaddamSammaraju Před 8 dny

    గురువు గారికి నమస్కారాలు మీరు చెప్పే విషయాలు చాలా బాగున్నాయి స్వామి మంచి విషయాలు తెలియపరచినందుకు ధన్యవాదాలు🙏🙏🙏

  • @srinivasmadigela4088
    @srinivasmadigela4088 Před 18 dny +1

    గురువు గారికి పాదాభివందనం.
    మీ అనుగ్రహం ప్రసాదించండి.
    శ్రీ గురుభ్యోనమః.
    శ్రీమాత్రేనమః

  • @padmasingh5280
    @padmasingh5280 Před 4 dny

    🙏 guruji miru chepthunte vinalani anipisthundi..

  • @saigaddam7591
    @saigaddam7591 Před 2 dny

    Om name shivaya

  • @muniswamy6824
    @muniswamy6824 Před 17 dny +2

    గురువుగారు మీరు బాగా చెప్పారు మీకు నమస్కారం

  • @jaganmohanraomukkera9599
    @jaganmohanraomukkera9599 Před 18 dny +2

    Guruvu gariki padabhi vandanam this is JMR from Hyderabad me SAMADHANALAKU pranamam Chinnapillavadiki kuda Ardhamavuthaee, mammalni Aashirvadinchandi guruvugaaru

  • @chandrakalay4739
    @chandrakalay4739 Před 16 dny +1

    గురువుగారుకీ పాదాభివందనం మా అమ్మాయికి రేండూ పేండీల్లీ చేసాము పీల్ల సాంసరము చేయట్లేదు స్వామీ

  • @BellamkondaDevipushpalatha

    గురువుగారికి పాదాభివందనములు 🙏🙏🙏

  • @RSrinu-iz9vv
    @RSrinu-iz9vv Před 17 dny +1

    Guruvugaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @budigalathabudigalatha8368

    Miru chala baga explain chestharu prathidhi mi matalu vinte edho gudilo unaa felling vasthundhi memu e..5 month's nuchi nonveg thintlemu ma varu drink kuda manesaru naku iddharu adapillalu memu vilunantha varaku shiva dhayanam chestha m🙏😊

  • @PillaVeerabhadrao
    @PillaVeerabhadrao Před 18 dny +2

    గురువు.గారికి.🎉🎉🎉🎉🎉🎉

  • @thungabhupal9284
    @thungabhupal9284 Před 18 dny +1

    గురువు గారికి నమస్కారములు

  • @chnaidu7444
    @chnaidu7444 Před 7 dny

    ఓం నమః శివాయ గౌరీ పతయే నమః

  • @sarithaburma4526
    @sarithaburma4526 Před 9 dny

    గురు గారు మీకు పాదబి వందనాలు మీ దర్శనం భాగ్యం కల్పించండి స్వామి జగదాంబ అమ్మ నీ చూడాలి అని వుంది మీ తొ మాట్లాడాలని వుంది దయచూడండి తండ్రి

  • @NarsingaraoJupelle
    @NarsingaraoJupelle Před 14 dny +2

    👍👌అ రే రామ అ రే కృష్ణ

  • @pagolumahalakshmi8461
    @pagolumahalakshmi8461 Před 17 dny +1

    Thank s guruvu garu machi matalu chaputunaru