Video není dostupné.
Omlouváme se.

వ్యాస మహాభారతం లోని అంశాలు ఇందులో కల్పితాలు లేవు

Sdílet
Vložit
  • čas přidán 11. 07. 2024

Komentáře • 24

  • @KRISHNAKUMAR-mi2qw
    @KRISHNAKUMAR-mi2qw Před 13 dny +1

    చాలా బాగా చెప్పారు గురువుగారు.
    చాలా మందికి
    నికృష్టుడు NTR
    తీసిన సినిమాల దుష్టజ్ఞానమే గానీ, యదార్థము తెలియదు.
    శ్రీఅర్జునుల వారు
    ఎంతటి మహాత్ములో ఒక్క విషయమును గ్రహిస్తే తెలుస్తుంది.
    ఘోరమైన వర్షమునో లేక తుఫానో సంభవిస్తే, మన నివాస ప్రాంతములో పిడుగులు పడకుండా మనల్ని రక్షించుకోవడానికి . .
    అర్జున . . ఫల్గుణ . . పార్థ . . కిరీటి . . ఇత్యాది నామములను స్మరిస్తాము.
    శ్రీఅర్జునుల వారి
    యొక్క నామస్మరణ వలన నేటికినీ పిడుగులు పడకపోవడము అందరికీ అనుభవమే.
    నేటికిని కూడా ప్రకృతి
    శ్రీఅర్జునుల వారి
    యొక్క నామస్మరణచే పులకించి పోవడము సర్వులకూ ఎరుకనే . .
    అంతే గానీ
    పరమనీచుడు NTR బోధించిన
    దాన వీర శూర కర్ణ
    అని స్మరిస్తే పడని పిడుగులు కూడా పడి జనాలు చస్తారు . . 😂

  • @vyshnavibethapudi7582
    @vyshnavibethapudi7582 Před 12 dny

    Anyayanni aape Samardhata undi adharmam venuka mounamga unnaru kabatti varu pranam teyyabaddayi

  • @user-dv3ug5iw7k
    @user-dv3ug5iw7k Před 22 dny +1

    గురువుగారు చాలా బాగా చెప్పారు

  • @ramasukumaraluri9354
    @ramasukumaraluri9354 Před měsícem +2

    Karnudini Gurinchi Chaala CorrectGaa/ Yadhardham Cheppaaru. CinemaLo NTR hero kaabatti Karnudini Hero chesaaru.

  • @lakshmireddyvudemula8853

    ఘోషయాత్ర ఆలోచన సలహా కర్ణునిదే.

  • @sivakumarrallabhandi3342

    Sir why can't you say MAHABHARAT IN THE FORM OF EPISODES PLEASE SIR

  • @vyshnavibethapudi7582
    @vyshnavibethapudi7582 Před 12 dny

    Entho goppa varu devatha amsalu samardhata unnavaru ainappatiki Dharmasthapanaku,lokakalyanam ku kaka vari Dharmam matrame patincharu kanuke Bheeshma,Dhrona,karna varu maranincharu

  • @yramya2693
    @yramya2693 Před 19 dny +1

    Pandava vanavasam lo idi undi. But కొంచెం మార్పులు సినిమా ల లో untaayi. But కర్ణుడు మరి అంత క్రూరుడు కాదు. దుష్టులు తొకలిసాడు , వీరుడు దాన గుణం కలవాడని విన్నాము. Chaaganti garu , garikapaati గారు కర్ణుడు వీరు డని , దాన గుణం కలవడాని చెప్పారు. గమనించి0డి.

    • @anirudhkoushikrachakonda2056
      @anirudhkoushikrachakonda2056 Před 14 dny

      Yes bro adi nijama kani ayeina ok drudrushtam vantudu kuda anduka odi poyadu anduku antha ayeina adharamama vaipu untadu eppudu anduku kani na ideal Karna I like him

    • @KRISHNAKUMAR-mi2qw
      @KRISHNAKUMAR-mi2qw Před 13 dny

      నీకు మహాత్ములకే చెప్పేంతటి జ్ఞానము ఉన్నదా ??
      మహాత్ములు శ్రీనండూరి వారిని గమనించండి అని చెబుతూన్నావు !!
      కర్ణుడు పరమనికృష్టుడు.
      ద్రౌపది అమ్మవారి యొక్క వస్త్రములు లాగి వేయ దుశ్శాసనుని ప్రేరేపించిన ఆ దరిద్రుడు కర్ణుడిని నువ్వు మెచ్చుకుంటావా ??
      అదే దుర్ఘటన నీకు గానీ లేక నీ కుమార్తెకో జరిగితే ??
      అప్పుడు కూడా ఆ సన్నాసిని మెచ్చుకుంటావా ??
      తీవ్రవాదులు కూడా వీరులే, వాళ్ళను కూడా అభిమానించు మరి . .
      భారతం యొక్క సారాంశం ఏమిటoటే, దుష్టులకు దూరంగా ఉండమనే చెబుతుంది.
      కర్ణుడు వెధవనే కాబట్టి పరమకిరాతకుడు అయిన దుర్యోధనుని పంచన చేరాడు.
      నీ చావు తెలివితేటలు కట్టిపెట్టి
      శ్రీవేదవ్యాస మహర్షి వారి
      యొక్క తత్త్వబోధను గ్రహించు

    • @prabhukonduru9286
      @prabhukonduru9286 Před 6 dny

      Karnudu waste fellow

    • @VenkateswaraReddyDuggempudi
      @VenkateswaraReddyDuggempudi Před 9 hodinami

      Meeru CZcams shorts apesi full videos chusthe telustadhi vallu em cheparo, chaganti gaaru virata yudham gurinchi oka video untadhi almost 2hrs untadhi, adhi okati chudandi telustadhi karnudu pedha vallu iyina drona, kripa, bheeshmuditho ela matladutado, and chaganti gaaru karnudu echina kavach kundalalu purthiga daanam ani chepalemu ani cheparu, velli chudandi

  • @simmalohith4120
    @simmalohith4120 Před 20 dny +2

    Meru Arjun ki pogutunnattu undi asalu

    • @raghavendramlkd2242
      @raghavendramlkd2242 Před 19 dny +3

      నిజాలు అలానే ఉంటాయి... జీర్ణించుకోలేము..... మనలాంటి PP లకు cinema డైరెక్టర్ లు చెప్పింది నమ్ముతాం వేద పండితులు చెప్పింది వినం...

    • @anirudhkoushikrachakonda2056
      @anirudhkoushikrachakonda2056 Před 14 dny

      Bro Arjun gopa verruda and Karna kuda gopa verruda kani ekkada karnudu odipoyadu karnam aha Duryodhanadi dushta alochana valla ok

    • @KRISHNAKUMAR-mi2qw
      @KRISHNAKUMAR-mi2qw Před 13 dny

      ఒరేయ్ చవట
      నిస్సంశయంగా అర్జునుడు మహాత్ముడు.
      కర్ణుడు పరమదరిద్రుడు.
      నువ్వు శ్రీవ్యాస భారతం చదువుకుని యదార్థమును తెలుసుకో.
      అంతే గానీ నీచుడు NTR సినిమాలను చూసి
      మహాత్ములు శ్రీనండూరి వారితో
      వాదులాడవద్దు, అడుక్కు తిని పోతావు.

    • @anirudhkoushikrachakonda2056
      @anirudhkoushikrachakonda2056 Před 12 dny +1

      @@KRISHNAKUMAR-mi2qw karnudu mahatamadu ok mahatamadu gurinchi tappuga mataladata puta gatalu undavu ok daiva santanam alaga shree krishna leela kakpota mari enti edi nek emi telusu ani ok Mahabharatam lo unna character gurinchi antha asyenianga mataladatav ok bharat desam lo unna me amma ka putava leda pakistan ok Bagawan leela ni tedutunav andulo ok Surya putrudu gurinchi mataludutunav chusuko nuv asala ayeina kali goti ki kuda saripovu ayaina kavach kundalu evadaniki kosam tana serriani kosi echadu nuv ento mari telusuko orrika adi padita adi comment cheyaku

    • @raghavendramlkd2242
      @raghavendramlkd2242 Před 12 dny +1

      @@KRISHNAKUMAR-mi2qw 😂😂😂