AP Government Decision On Volunteers | New Rules For Volunteers | CM Chandrababu | YOYO TV Channel

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • AP Government Decision On Volunteers | New Rules For Volunteers | AP Govt | YOYO TV Channel
    #apcmchandrababunaidu #APvolunteers #APgovt #Apnews #YSJagan #Appolitics #dycmpawankalyan
    Download YOYOTV App Now
    Android: play.google.co...
    iOS: itunes.apple.c...
    Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
    ________________________________
    Follow Us on:
    Facebook: bit.ly/2hkcu66
    Twitter: / yoyotvchannel1
    Website: yoyoiptv.com/
    Subscribe Us / @yoyotvchannel

Komentáře • 19

  • @tpradeep4687
    @tpradeep4687 Před 2 měsíci +16

    ఇన్ని సంవ్సరాలుగా జాబులు దొరకకనే కదా వాలంటీర్ గా join ఐయ్యింది. మరి 3 సంవత్సరాలలో జాబ్ ఎలా వస్తుంది ... బాబుగారు
    😭😭 ఇది చాలా అన్యాయం.😭😭😭

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 Před měsícem +3

    Volunteers good work and super

  • @jesusjesus997
    @jesusjesus997 Před 2 měsíci +13

    Volunteer s ni government lo vilenam cheyandi,work penchi

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 Před měsícem +2

    Volunteers good work

  • @etvmery2221
    @etvmery2221 Před 2 měsíci +2

    Super

  • @nunejyothi4456
    @nunejyothi4456 Před měsícem +1

    సార్ కొంప మునిగింది సార్ ...
    ఏపీకి "వరాల జల్లు" "కేంద్రం మెడలు వంచిన విజనరీ" అని తాటికాయంత అక్షరాలతో చాలా పెద్ద వార్త రాశాను సార్ ....
    తీరా చూస్తే ... అది "అప్పుల జల్లు" అని ఇప్పుడే తెలిసింది .... ఇప్పుడేం చేయమంటారు సార్..
    కంగారు పడకయ్యా ... నువ్వు రాసిన వార్తను ఏమాత్రం మార్చాల్సిన పని లేకుండా ... రేపు మన పత్రికలో వేసేద్దాం .... మనం ఏది రాస్తే అదే నిజమని నమ్మేవారు ఉండగా మనకేంటి భయం !

  • @jesusjesus997
    @jesusjesus997 Před 2 měsíci +13

    పెన్షన్ పెంచి ఎలా అయితే మాట నిలబెట్టారో, అలాగే వాలంటీర్స్ నీ కూడా తీసుకోవాలి మాట తప్పరు అనుకుంటున్నాం, రాజీనామా చేయకుండా ఓన్లీ కూటమి వస్తె మమ్మల్ని ఉంచుతారని, వేతనం పెంచుతారు, మా జీవితాలు బాగుపడతాయి అనే నమ్మకం తో ఓట్ వేసాము, ఇప్పుడేమో మాట తప్పుతారా 😢
    పెన్షన్ ఇవ్వడానికి కూడా దూరం పెట్టారు.
    వైసిపి కార్యకర్తలు అని కోర్టు లో పిటిషన్ వేయడం ఘోరం కదా? వైసిపి వాళ్ళు అయితే రాజీనామా చెసెసేవారు గా ఆలోచించారా అసలు.
    ఇందులో డిగ్రీ హ పైన చదివే వాళ్ళు ఉన్నారు, ఇంత చదివి ఏ జాబ్ లేక ఏదో ఒకటి అని ఈ వాలంటీర్ చేసే వాళ్ళు చాలా మంది కుటుంబాలు, రోడ్డున పడతాయి ఒక్కసారి మా కోసం ఆలోచించండి సార్ ప్లీజ్ మాట నిలబెట్టుకోండీ, మి ప్రభుత్వం పై నమ్మకం కలిగించండి 🙏🙏🙏🙏🙏

    • @ruparupa4021
      @ruparupa4021 Před 2 měsíci +3

      Tdp vallu vastharu
      Mee drama lu chalu
      Maymu tdp vallam chysukintamu
      Party kosam maymu kashta paddamu
      Meeru vote TDP ki vesarantay
      CBN aasalu nammadhu
      Pawan kalan pai fight chysaru
      Mimmalani aasalu naamamu

    • @HJaffa
      @HJaffa Před měsícem

      చంద్రబాబు కి గూటం చెక్కుతారు ​@@ruparupa4021

    • @rambabuchennamsetti7886
      @rambabuchennamsetti7886 Před měsícem

      ​@@ruparupa4021TDP ,janasena valu kuda vunnaru indolo ycp party valu rajinama chessaru Aina nenu volunteer ne ma family anta vote janasena ke vesindi Naku post ipchana athanaku kuda telusu memu janasena Ani ala ne icharu Anni party valaku Anni cast valaku ivali Ani maku 31 volunteers vunte andulo 9 janasena vala vunnam aa vishayam ipichana valaki migilina volunteers kuda telusu

  • @MurlaBullayya-jz2pw
    @MurlaBullayya-jz2pw Před měsícem

    హాయ్

  • @BakyadavBattina
    @BakyadavBattina Před 2 měsíci +1

    Oyo vs yoyo 😂😂😂😂

  • @obulesuobulesu313
    @obulesuobulesu313 Před měsícem

    volienters unchithay jagan gathay 2029 chandrababu naidiki paduthudi

  • @atpedc6969
    @atpedc6969 Před 2 měsíci +1

    వైస్సార్సీపీ ఎలా దెబ్బ తిందో చూసి మళ్ళా వాలంటీర్స్ అంటే మీ ఇష్టం

    • @DevBhagiRam
      @DevBhagiRam Před 2 měsíci +2

      Voleenters valla dhebba antunnaru kadhaaa..????
      10k chestamu annappudu cheppalekapoyavaaa brother...!!!!
      Malli Voleenters ante mi istam antunnaru ga....
      Vallaki emaina 50k istunnaraaa...???
      Icchina 5k ki national topic aipoyaru brother....

  • @kanakaladurga4834
    @kanakaladurga4834 Před měsícem

    Hedding yemiti cheppindemiti sollu

  • @user-lz6qs9oy6x
    @user-lz6qs9oy6x Před 2 měsíci +3

    తీసుకోండి... వైఎస్ఆర్సీపీ మీరు చెయ్యొద్దు....కార్యకర్తలే ఏ పార్టీ కి అయ్యన వెన్నుముక్కలు ఆది నిజం.❤❤❤

  • @user-lz6qs9oy6x
    @user-lz6qs9oy6x Před 2 měsíci

    వాలంటిరిలను నమ్ముకొని నిజాయితీ గల కార్యకర్తలను నాయకులు మరిచిపోయారు ఇప్పుడు ఎలక్షన్ లో ప్రజలు ఏమి చేశారో చూసారు కదా...మీరు కూడా కార్యకర్తలను మరవద్దు....మంచి నిర్ణయం

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 Před měsícem +2

    Volunteers good work and super