వాలంటీర్లకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. | Pawan Kalyan Good News For AP Volunteers

Sdílet
Vložit
  • čas přidán 30. 06. 2024
  • వాలంటీర్లకు శుభవార్త చెప్పిన పవన్ కళ్యాణ్.. | Pawan Kalyan Good News For AP Volunteers
    #pawankalyan #apvolunteers #latestnewsupdate

Komentáře • 156

  • @Nagarajumajji
    @Nagarajumajji Před 24 dny +119

    వలంటీర్లని సపోర్ట్ చేసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి

  • @gangavaralakshmi2764
    @gangavaralakshmi2764 Před 24 dny +36

    Volunteer lu lanchalu teesukoledu sir .

  • @Nagarajumajji
    @Nagarajumajji Před 24 dny +20

    నాకు తెలిసి ఏ ఒక్క వాలంటీర్ డబ్బులు తీసుకో లేదు ఒక వేళ ఏ ఒక్కడో తీసుకుంటే మీరు ప్రతి నియోజకవర్గంలో తీసుకున్నారు అని అంటున్నారు అది చాలా తప్పు సర్ మీరు చేసిన మంచి పొగుడుకోండి కానీ నిందలు వేయొద్దు సర్ ఇది చాలా బాధాకరం

    • @kindurudineshreddy-jr8uo
      @kindurudineshreddy-jr8uo Před 23 dny

      అంతలేదు చాలా మంది వాలంటీర్స్ మా ఊరిలో భయంకరంగా లంచాలు కమిషన్లు తీసుకున్నారు.. what Pawan Kalyan anna said is true

    • @Nagarajumajji
      @Nagarajumajji Před 23 dny

      @@kindurudineshreddy-jr8uo మీరేమి చేస్తున్నారు కంప్లైంట్ ఇవ్వకుండా

  • @VanthalaRambabu-tz3qq
    @VanthalaRambabu-tz3qq Před 24 dny +53

    Volunteer వ్యవస్థ కచ్చితంగా ఉండాలి అప్పుడే అన్ని రకమైన సర్వీస్ లు, ప్రజల వద్దకే అందుతాయి కచ్చితంగా కొనసాగించాలి

  • @nsarathkumar8649
    @nsarathkumar8649 Před 24 dny +81

    Pawan Kalyan గారి మీద చాలా మర్యాద ఉండేది, మీరు మాట్లాడేది చాలా బాధాకరంగా ఉంది. మీకు Volunteer వ్యవస్థ నచ్చకపోతే తీసేయండి కానీ వారిపై నిందలు మోపకండి.

    • @theerthagiri9784
      @theerthagiri9784 Před 24 dny +3

      Ma urilo 1000 thisukunnaru lan lancham Pawan nijame chepatha unnaru

    • @ch.abishek.r.c6921
      @ch.abishek.r.c6921 Před 23 dny +4

      నిందలు కాదు వాని దగ్గర సాక్షాధారాలు ఉంటేనే అలా మాట్లాడతాడు... జగన్ లాగా ఈ పడితే ఎట్టా గోలు గా మాట్లాడే వ్యక్తి కాదు పవన్ కళ్యాణ్

    • @Srmv6666
      @Srmv6666 Před 23 dny

      ​@@theerthagiri9784miru Ela icharu

    • @Srmv6666
      @Srmv6666 Před 23 dny

      ​@@ch.abishek.r.c6921a vyavastalo leru alantivallu annintlonu vunaru

    • @Ramsri93
      @Ramsri93 Před 23 dny +1

      Andaru thisukunatu matladatga unnaru

  • @venkataramayyak1150
    @venkataramayyak1150 Před 24 dny +16

    మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం ఉండేది ఆయన అన్న ఈ మాటలతో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది

  • @shaikjilanibasha8940
    @shaikjilanibasha8940 Před 24 dny +11

    సార్, వాస్తవాలు గ్రౌండ్ లెవెల్ లో తెలుసుకొని మాట్లాడాలి, ఏ వాలెంటీర్ కూడా మీరు చెప్పినట్టు 200 గాని 300 తీసుకోలేదు.

  • @RameshBabuMarke
    @RameshBabuMarke Před 24 dny +23

    అన్న నేను మీ అభిమానిని నేను వాలంటీర్ గా చేశాను పెన్షనర్ల దగ్గర డబ్బు తీసుకోలేదు నీ మాటలకూ చాలా బాధగా ఉంది మీరు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని నీ అభిమానిగా చెబుతున్నాను

    • @kindurudineshreddy-jr8uo
      @kindurudineshreddy-jr8uo Před 23 dny +1

      నువ్వు చేయలేదు బ్రో కొంతమంది చేశారు. మా ఊరిలో ఐతే మరీ దారుణం. నువ్వు నమ్మకపోయినా ఇది నిజం.

  • @HimarakaMatiyo-rl6zw
    @HimarakaMatiyo-rl6zw Před 23 dny +10

    Volunteer ఉండాలి

  • @MinnaraoBiddika
    @MinnaraoBiddika Před 24 dny +22

    వాలంటీర్ ఏవారు తప్పు చేశారు చూపించగవ

  • @ChantiSwathi-li7rg
    @ChantiSwathi-li7rg Před 24 dny +20

    Pavan kalyan garu nanu volunteer ni pension echinapudu 10 rs kuda nanu thesukoladu kavalantay meeru enquiry chasukondi.volunteers andarini ankandi lancham thesukunnaru ani

  • @DV.Raju-gk4et
    @DV.Raju-gk4et Před 24 dny +16

    Epudu thiskunaru bayya volunteers

  • @harshiaddaa9169
    @harshiaddaa9169 Před 24 dny +11

    Memu tisukundhi meeru chusara sir mee meedha una respect pogotukokandi sir memu one rupee kuda tisukokunda intiki velli ichevalam prathi okkariki

  • @battepativijaya8666
    @battepativijaya8666 Před 24 dny +29

    ఒక్క ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కష్టపడి ఇన్ని సంవత్సరాలు చేసాము మీరు ఇలా మా మీద ఇలా నిందలు వేయడం అన్యాయం, మేము ఏ చిన్న తప్పు చేసిన వెంటనే స్పందన కి ప్రజలే పిర్యాదులు చేసేవారు, అలాంటి మాపై ఎందుకు sir నిందలు వేస్తున్నారు, ఎంత వరకు న్యాయం.....????

    • @renurenu9098
      @renurenu9098 Před 24 dny +2

      Yes

    • @Srmv6666
      @Srmv6666 Před 23 dny +1

      @@battepativijaya8666 avnu mana area Vallki inkaa maneme mundu amount ichiu caste income lu cheimchi ,avi vachina tarvtane valladagr nundi teskunevallm ,one rupee kuda ekuva ichevru kadu .

    • @SugunaMathali
      @SugunaMathali Před 23 dny

      Yes

    • @sundarikanagarla1155
      @sundarikanagarla1155 Před 21 dnem

      Yes

    • @OoOo-hw6cu
      @OoOo-hw6cu Před 20 dny

      🎉

  • @KumariGaduthuri-gp6mp
    @KumariGaduthuri-gp6mp Před 23 dny +15

    పవన్కళ్యాణ్ గారు చెప్పింది అబద్ధం ఏ వాలంటీర్ కూడా రూపాయి కూడా తీసుకోలేదు

  • @AtlaPrasanna
    @AtlaPrasanna Před 24 dny +10

    Volunteers rupaie kuda thisukoledhu jaganmohan ready nayakatvamulo TDP valake yekkuva nyayam jarigindhi prathi oka pathakamu entiki cherindhi Jai jagan mohan ready

  • @Hamsa-be8mc
    @Hamsa-be8mc Před 24 dny +7

    Sir memu ala amount collect cheyaledu pls tappuga anakandi

  • @venkatasuryadevicharika2317

    Volanteer pension amount lo lancham tesukunnaru antunnaru nenu volanteer sir kani mamallni antha thappuga matladuthunnaru me party karyakarthalu lancham tesukokunda party lu marakunda yevaru leru karyakathalu chala mandhe partylu mari dabbu sampadinchinavallu lanchalu tesukunnavallu unnaru vallu cheysinavi thappu kadhu nijayithiga okka rupay kuda tesukokunda pani cheysinavallam kuda unnam

  • @karnativenkateswari
    @karnativenkateswari Před 24 dny +5

    memu oka rupay thisukokunda chesamu karona time lo pranalu pothayi Ani telisina kuda kastapadi chesamu work meru vachi chusara dabulu thisukunatu volunteers mida antha kaksha katteru me mida unna respect pogotukokandi

  • @adityakavyasri3594
    @adityakavyasri3594 Před 24 dny +5

    నీ యభ గాలి pk కళ్యాణ్ నీ దగ్గర ప్రూఫ్ ఉందా

  • @totisourimuthuvidhyalathav8013

    Aa sachivalayam employee lu thisukuntunarayya dabullu volunteer lu kadhu

  • @nanideviguvalla
    @nanideviguvalla Před 24 dny +5

    Nuvvu apu pavan sollu maatalu

  • @ch.abishek.r.c6921
    @ch.abishek.r.c6921 Před 23 dny +2

    గౌరవనీయులైన డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి.. గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ పరిరక్షణలో నెంబర్ వన్ గా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఉద్యోగులు అందరూ కూడా వారి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించే విధంగా మీరు ఒక ప్రయత్నం చేశారంటే రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన వారవుతారు మాకు కూడా ఆదర్శంగా నిలబడినట్లు గా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుండాలి మీరు బాగుండాలి మీ పరిపాలన బాగుండాలి మేము బాగుండాలి

  • @venkataramayyak1150
    @venkataramayyak1150 Před 24 dny +3

    మొన్న పవన్ కళ్యాణ్ గారి పింఛను తీసుకున్నప్పుడు వాళ్ళ వాలంటరీ నజరానా తీసుకున్నారంట అదే విషయం ఆయన చెప్తున్నారు ఇప్పుడు మీటింగ్ లో

  • @ShaliniManchika
    @ShaliniManchika Před 24 dny +3

    Ponile volunteers ne teesisaru kani valla pottalu kottaru tarvaitaina devudu chustaru

  • @srinumedisetti3747
    @srinumedisetti3747 Před 24 dny +2

    Pavankalyan garu miru eppudu adhikaramlo undavachu but volunteers midha anyayamga nindha veyyakandi plz
    Mem evaridaggara okka rupay thisukoledhu kavalante vachi enquiry chesukondi

  • @user-gc7cy4vr6u
    @user-gc7cy4vr6u Před 24 dny +2

    Election mundu okala tharwatha okala memu matadaledu sir

  • @user-yq5qc3wy1x
    @user-yq5qc3wy1x Před 21 dnem +1

    Sir volunteers pedhavaru sir variki nyayam cheyandi sir plz

  • @devaralapenchalaiah1251
    @devaralapenchalaiah1251 Před 24 dny +2

    Meru tappuga matladutunnaru volunteer s kadhu tesukonnadi me government Valle volunteer s dagarudi epenchelavallani vadukuru sir

  • @kindurudineshreddy-jr8uo
    @kindurudineshreddy-jr8uo Před 23 dny +1

    చాలా మంది వాలంటీర్స్ మా ఊరిలో భయంకరంగా లంచాలు కమిషన్లు తీసుకున్నారు.. పెన్షన్లు తీసుకోలేదు కానీ,,
    ఇంటి స్థలం, పథకాలు.. ఇప్పించెప్పుడు తీసుకున్నారు. what Pawan Kalyan anna said is true..

  • @satyasri9450
    @satyasri9450 Před 22 dny +1

    Evaru pensioners dagara lancham tiskunaro Enquiry chesi appudu vallani tiseyandi anthey kani andharini anadam carrect kadhu sir

  • @arunaravi326
    @arunaravi326 Před 24 dny +3

    volunteer 100or 300 tesukunam ani thapuga matladakandi..miku nachakapote tesipadeyandi...

  • @MinnaraoBiddika
    @MinnaraoBiddika Před 24 dny +2

    మీరు చెప్పిన ఒక మాట కూడా నమ్మరు

  • @KOTHAPRASADBABU
    @KOTHAPRASADBABU Před 23 dny +1

    సార్ వక్కరు తప్పు చేస్తే అందరూ చేసినట్లు కాదు సార్. వాలంటీర్స్ అందరూ తీసుకొనే 5000 కి వాళ్ళ తగ్గ న్యాయం చేసారు. మీరు గొప్ప వాళ్ళు కాబట్టి పేదలకు చేసిన ఎన్నో సేవలు దగ్గర గా ఉంది చుసిన మాకు తెలుసు సార్. దయ చేసి వాళ్ళు చేసిన పనికి మీరు సేవ గా చుడండి... వాలంటీర్స్ ఎవ్వరు ఎప్పుడు లంచాలు తీసుకోలేదు.. ఎవరో వొకరు తీసుకుంటే ఆలా అందరిని అనడం 👏

  • @audh220
    @audh220 Před 21 dnem +1

    Eppudu volunteer lu ala cheyyaru nijayithiga pani chestharu

  • @twolittlestars-gf6gy
    @twolittlestars-gf6gy Před 17 dny

    Pavan kalyan garu ekkado evaro volunteer chesaremo andarini kalipi ala anatam bagolelandi memu andaram chala nijayathiga chesamandi oka manchi hero ga mi meeda chala manchi abiprayam vindandi kani ippudu miru matladinaatalaku chala bhadha anipistundandi daya chesi ala andarini kalipi anakandi volunteer ga chesinandukumaku prajallo chala gowrava maryadhalu pondam

  • @Srmv6666
    @Srmv6666 Před 23 dny +1

    Pawan garu matladithe volunteer s volunteer s antunnru,mi gov vallu kuda volunteer ga cheri aa lanchalu teskuni volunteer s ni bad chesaremo ,adhi kuda alochinchandi andaru ycp valle leru volunteer s lo,and tdp janasena volunteers a e panulu chesindii , but deputy cm kuda only volunteer s ne target chesaru chudu super asalu ,chinna vudyogula mida mi pratapam,ekuva salry teskuni pani cheyanivari mida ,lanchalu teskunevari mida focus cheyyandii babu.

  • @narayanaraosaridi7697
    @narayanaraosaridi7697 Před 24 dny +3

    Longa.kadi

  • @GovardhiniDurga
    @GovardhiniDurga Před 24 dny +1

    మీరు చూసారా మేము లంచాలు తీసుకోవటం రెడీ వచ్చి క్లస్టర్ లో అడగండి మాది సత్తెనపల్లి సాలివాహనం నగర్ 17 వర్డ్ క్లస్టర్ నెంబర్ C7 పాలనాడు (D, t) ok na

  • @battulapriyanka1493
    @battulapriyanka1493 Před 24 dny +7

    లక్షల మంది కడుపు కొట్టావ్ కదరా 😢😢 వాలంటీర్స్ మీద వీళ్ళ టార్గెట్ పూర్తి చేసారు తీసివేయడానికి

  • @karriramesh1314
    @karriramesh1314 Před 24 dny +1

    Pensions door to door distribution jaragadam ledu and vallaki phone chesi sachivalayam ki rammani akkade estunaru. And 1 day staff echina percentage 65 but volunteers ecchina percentage 90 difference undi so don't read blindly what u have papers in hand.

  • @pandu8290
    @pandu8290 Před 24 dny +1

    How sir

  • @HemimaAppikonda
    @HemimaAppikonda Před 24 dny +1

    Yevaro okaru tesukunnarani anadru volunteer s anavoddu andi😢

  • @HarshilHarshilroyal
    @HarshilHarshilroyal Před 23 dny +1

    Private samstha aete govt nundi sallary ela vastundi sir

  • @user-gc7cy4vr6u
    @user-gc7cy4vr6u Před 24 dny +1

    Ekkado vundi meru ala ela matadutharu volunteers kosam meku thylusa asalu memu entha work chesamo andarini anakandi meri lancham thyskunnaru ani andaru ala vundaru ardam cheskounte manchidi sir

  • @KunapalliLokeswari
    @KunapalliLokeswari Před 23 dny

    Pavan Anna miru volunteers ni tholagistharu anukoledhu Chala happy Anna

  • @user-vb9pf5rc6v
    @user-vb9pf5rc6v Před 24 dny

    Hlo sir degree qualification vallaki volunteer jobs evandi pls

  • @jayalakshmiyavarajula7819

    Pavan anna voleteer లంచం తీసుకోలేదు కరెక్ట్ వర్క్ చేశాము ... రాజీనామా valaki kuda ఉద్యోగాలు ఇవాలని కోరుకుంటున్నాము

  • @mdsalarshariff5597
    @mdsalarshariff5597 Před 5 dny

    Pavan sir promise ga okka rupaay kuda memu tisukolethu sir..

  • @daramanemmamanemma6455
    @daramanemmamanemma6455 Před 24 dny +1

    Nuvvu nirupinchu Pavan garu mi maryada pogotukoku

  • @hemanthapushkararaochundi2300

    Okkallu kudaa okka rupai kuda etchevallu kaadu valanters daggare tisukuni chenge next month esthamu anevallu

  • @skdramanjanamma581
    @skdramanjanamma581 Před 16 dny

    Nenu oka volunteer ni sir 4years ga work chestunnanu neneppudu okka rupaaya kuda tisukoledhu sir

  • @Touristplaces.143
    @Touristplaces.143 Před 23 dny +1

    Sachivalayam staff oka chota undi rammani eccharu niku telusa

  • @MarriswamiMarriswami-t1w

    Diksha lo unnara volunteer gurinchi manchiga matlandy maku evaru najarana memu akkadu tisukoledhu D.c.m garu

  • @suneetad3309
    @suneetad3309 Před 24 dny +1

    Enduku volunteer lu? Pension and ration lu vakkate echevàru.enkemi pani

  • @juttuhema277
    @juttuhema277 Před 22 dny

    Sir pk sir palliturulo mrg 6 nundi eng 6 varaku thindi lekunda pinsanlu kosam kasari meeru vall paristi chuste theluthundi

  • @Satyadevisetti
    @Satyadevisetti Před 24 dny +1

    Volunteer very vurilo nunche raledu
    Stanikule vunnaru

  • @ShaikKareemunaltaf
    @ShaikKareemunaltaf Před 11 dny

    Good afternoon al of you.miru cheppinadi thappu sir.ado oka volunteer pension echinappudu thisukunnaru amo.kani andaru thisukoru sir pawan garu

  • @naveenakanuri7431
    @naveenakanuri7431 Před 5 dny

    Sir ee volenteer kudaa dabbulu tisukoledu sir

  • @juttuhema277
    @juttuhema277 Před 22 dny

    Pk sir meerante chela chela pens meenu kani volunteers kosa ala matalavaddhu

  • @juttuhema277
    @juttuhema277 Před 22 dny

    Meeru chitilo chusuntaru monna mosalavallu thittina thittu susunte vinunte thelisedhi sir

  • @suryakoyyana
    @suryakoyyana Před 20 dny

    Deeksha lo undi kuda abaddhalu adutunnaru sir

  • @vasudevarao5
    @vasudevarao5 Před 21 dnem

    Good news cheppada pavankayanu garu వాలంటీర్ కి

  • @sumathis8220
    @sumathis8220 Před 22 dny

    Miru antunaru voluntery money tisukontunaru ani mari. Mari sachivalayam vallu tisukora

  • @ramudhanani6815
    @ramudhanani6815 Před 24 dny

    Sir memu andharam jenune gaa work chesamu .... Meeeu Lancham Tisukunnam ani antunnaru meeru Chusaraa sir....meeru Kavalantey enquiry Chesukondi......Memu Lancham Tisukoledhu.... Meeku Teliyakundaa meeru Maltladakandi Sir

  • @upparaparandhama8123
    @upparaparandhama8123 Před 24 dny +4

    జనసేన కాదు టీడీపీ బినామీ పార్టీ అని చెప్పు అన్న 😂😂😂😂

  • @vasuvasvi550
    @vasuvasvi550 Před 23 dny

    God promise ga memu one rupees gani teaukoledu

  • @karriramesh1314
    @karriramesh1314 Před 24 dny

    Volunteers lekapothey pensions agipoyedi ani eppudu evaru cheppaledu. You misunderstanding vallu lekapothey pensions door to door distribution jaragadu annaru malli theatre daggara line lo undey system vastundi annaru. ippudu ade jaruguntundi

  • @padmasrimanchem1236
    @padmasrimanchem1236 Před 23 dny

    Okkosari applications kuda own amount use chesevallam sir A vruthi lo ayina lanchalu thesukuntaru sir

  • @vijayakumarkovvda1799
    @vijayakumarkovvda1799 Před 24 dny +1

    Volunteer thisukovvadam chusara sir

    • @bangisrinivasaramanujan8600
      @bangisrinivasaramanujan8600 Před 24 dny

      Nenu chushanu brother ,nijangane

    • @kraghavendra176
      @kraghavendra176 Před 24 dny

      Ayithe oka rajakiyanayadu dochukunadu kabbati Pawan kalan Chandrababu jagan andharu dochukunnatla kada

    • @kraghavendra176
      @kraghavendra176 Před 24 dny

      Ayithe Pawan kalyan donga nayakuda ante baguntunda evaro okadu tisukunnadu Ani andharu ala emi chadina chaduvu Sarina job raka volunteer join ayam musali valla dagara dochukowatani kadu

  • @anushar8658
    @anushar8658 Před 22 dny

    Very sad to hear this frompk

  • @user-mh7ch5wh6k
    @user-mh7ch5wh6k Před 20 dny

    Telusukoni matladandi pavan garu niropinchandi

  • @KOTHAPRASADBABU
    @KOTHAPRASADBABU Před 23 dny

    వాలంటీర్స్ కి తగిన న్యాయం చెయ్యాలి అని కోరుకుంటున్న మీ అభిమాని

  • @ShaikKareemunaltaf
    @ShaikKareemunaltaf Před 11 dny

    Mari secretary vallu 500rs thakkuva thisukoledu mari vallani thisestara secretary ni

  • @pandu8290
    @pandu8290 Před 24 dny +1

    This is wrong

  • @jayaramkattamanchi372
    @jayaramkattamanchi372 Před 21 dnem

    Valeters.pensondarulavadda.thirehundred.Rs.thisucunnarani.chappadam.bagoledu.sir

  • @user-ik2gd4ib8o
    @user-ik2gd4ib8o Před 24 dny

    Hi sir
    Pensionners phone no s anni vuntaayi kadha sir
    Ramdim ga vallaki call cheyandi sir
    Okasari vinandi
    Andhaaru volunteer ga vachi work chesanu kani
    Yeppudu 1 rupee kuda aasinchaledhu
    Meeku ma gurinchi yemi theliyakundaane matladuthunnarani maku ardhamaindhi yendhukante ma gurinchi maku telusu meeru cheppina dantlo anthaa wronge
    Okaridhharu yevarina thppu cheyovhu yemo but aa reason cheppi meeru mammalni aapesina paravaaledhu kani ilaanti maatalu meeku correct kadhu kutami mla garu

  • @BramhaTapala
    @BramhaTapala Před 19 dny

    Volunteer vyavastha undali

  • @maheshaparna8812
    @maheshaparna8812 Před 16 dny

    😮meru chusara chuck mataladandi

  • @user-ou4cr9fj2r
    @user-ou4cr9fj2r Před 5 dny

    Nenu volunteer ne gani nenu yevvari daggara dabbu lu tisukoledhu

  • @BabuGorre-e1z
    @BabuGorre-e1z Před 15 dny

    Meku telusa memu money tesukunnamani antunnavu

  • @vijayachristapher79
    @vijayachristapher79 Před 21 dnem

    ఎందుకంటే వీడు ప్యాకేజీ కాబట్టిఅందరు అలాగే అనుకుంటున్నాడుకామ కళ్యాణ్

  • @karriramesh1314
    @karriramesh1314 Před 24 dny

    Volunteers ki Govt employee ki difference kuda telidu meku oka volunteer personal ga emi cheyaledu adey govt employee anukuntey oka certificate kosam mimmalni minimum 45 days tippinchagalru certificate kuda reject cheyagalaru. Entha Mandi govt employees ACB dorikipoyaru so you don't have any idea about volunteers and govt employees so don't judge them again

  • @ManiDasari-dj7qi
    @ManiDasari-dj7qi Před 14 dny

    Jagananna హయం లో ఎప్పుడు వాలంటీర్లు లంచం తీసుకోలేదు ముందు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకో రా అయ్య నీ పార్టీ పేరు ఇంటి

  • @nidigantiranganayakulu8300

    One rupi kuda thisukokunda work chesam

  • @user-vl6cg3cw4d
    @user-vl6cg3cw4d Před 24 dny +1

    Ninna pensions ala pancharo telusa swamy nuvvu ni athi

  • @machilipatnam-ammayi
    @machilipatnam-ammayi Před 14 dny

    పెన్షన్లు డబ్బులు ఆనందంగా ఇచ్చాము తప్ప ఎవరి దగ్గర రూపాయి కూడా తీసుకొని వారు లక్షల్లో ఉన్నారు. ఏ డిపార్ట్మెంట్లో అయినా మంచోళ్ళు ఉన్నారు చెడ్డోళ్ళు ఉన్నారు. అది తెలుసుకుని మాట్లాడు

  • @Hello-uc4nl
    @Hello-uc4nl Před 23 dny +1

    Pk garu meru chala wrong ga matlasuthunaru

  • @kameshmaddila3891
    @kameshmaddila3891 Před 11 dny

    Secretariat creator Mr YS Jagan Mohan Reddy garu

  • @Touristplaces.143
    @Touristplaces.143 Před 23 dny

    Proofs chupinchi matladu

  • @mastanraoadapa1554
    @mastanraoadapa1554 Před 16 dny

    Corona timelo manarastranni adukunnadi evaru

  • @siragmappanna
    @siragmappanna Před 15 dny

    250000
    రెండు లక్షలు య బై పెంచేన్ దారుల ను. తో లగించే ప్రక్రియ మొదలు పట్టారు దాని సంగతి ఏమిటి

  • @mandalatirupatinaidu4451

    ఎవరు సార్ చెప్పారా పనికిమాలినోడ మీకు వాలంటరీ లంచం తీసుకున్నారని

  • @subbaiahponduru3322
    @subbaiahponduru3322 Před 23 dny

    pavangaru cheppedi currct

  • @mandavamahendra92
    @mandavamahendra92 Před 19 dny

    I also support volunteer but don't support old volunteers there will give bad publicity on government

  • @sumathis8220
    @sumathis8220 Před 22 dny

    Chalu appandi miru tokkalo chesaru hani

  • @DasariVeerasekhar
    @DasariVeerasekhar Před 24 dny +1

    Chi నిందలు మోపడం తప్పు

  • @user-fu3ev7go4b
    @user-fu3ev7go4b Před 23 dny

    Jsp, tdp, వాల్లకి వాలంటీర్ ఇవ్వాలి.

  • @medikondaharish4559
    @medikondaharish4559 Před 23 dny

    Pawan garu meru one month pencton echi chudandi meku janalu lancham estharemo volenteers abimanamtho panichesaru anthe gani lancham kosam kadu

  • @anjalianjali-nl6kd
    @anjalianjali-nl6kd Před 2 dny

    Volunteers evaru lanchalu thisukoledu