హల్లెలూయ స్తోత్రం యేసయ్య || Hallelujah sthothram yesayya || Telugu Jesus Song || Live Song

Sdílet
Vložit
  • čas přidán 24. 06. 2023
  • @శాంతి సువార్త సంగీత మహోత్సవములు|| Tenali || Peace Music Ministries
  • Hudba

Komentáře • 9

  • @issacsastrykommu5107
    @issacsastrykommu5107 Před rokem +4

    హల్లెలూయా

  • @Bro_PAUL_JOSEPH
    @Bro_PAUL_JOSEPH Před 10 měsíci

    హల్లెలూయా స్తోత్రం యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా (2)
    యేసయ్యా నీవే నా రక్షకుడవు యేసయ్యా నీవే నా సృష్టికర్తవు
    దరి చేర్చి ఆదరించుమ ఓ యేసయ్యా దరి చేర్చి ఆదరించుమ
    We praise you and worship you almighty god
    Praise you and worship you
    హల్లేలుయా ఆమెన్ ఓ యేసయ్యా ఆమెన్ హల్లేలుయా
    pm
    1. పరిశుద్ధ తండ్రివి ప్రేమాస్వరూపివి సర్వాదికారివి ఓ యేసయ్యా (2)
    కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా కరుణించి కాపాడుమా (2)
    ||హల్లెలూయా స్తోత్రం||
    2. స్తుతులకు పాత్రుడ స్తోత్రించి కీర్తింతున్ కొనియాడి పొగడెదన్ ఓ యేసయ్యా (2)
    కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా కృప చూపి నడిపించుమా (2)
    ||హల్లెలూయా స్తోత్రం||

  • @LivingPramodVundrajavarapu

    ♥️

  • @somutaraka8655
    @somutaraka8655 Před rokem

    Good music 🎉🎉🎉

  • @vijaykumar-mc6mq
    @vijaykumar-mc6mq Před rokem

    🎉

  • @v.sabhishek5150
    @v.sabhishek5150 Před rokem

    Please anna

  • @v.sabhishek5150
    @v.sabhishek5150 Před rokem

    Anna mi phone number evvara please